మీ గాత్ర ధర్మం అమోఘం వచ్చిన సంగీతాన్ని అందరికి నేర్పించడం మహా దానం ,మీరు నేర్పించే విధానం, భావం, ఆలాపన, శృతి శుద్ధం గా, నేర్చుకుంటున్నాము ,మీ అందమైన రూపం, అమ్మవారే స్వయంగా మాకు నేర్పిస్తున్నట్లుగా, భావిస్తున్నాను, ఆయుష్ మాన్ భవ, సౌభాగ్యవతీ భవ
నమస్కారం అమ్మ, ఎంత చక్కని పాట నేర్పించారు, ఈ పాట చాలా సార్లు విన్నాను కానీ ఈపాట లోని భావం (అర్ధం )తెలిస్తే బాగుండు అని చాలా సార్లు అనుకొన్నాను, నా కోరిక మీ ద్వారా నెరవేరింది అమ్మ, చాలా బాగా వివరించారు, ఎంతోమంది సంగీత అభిమానులకు మీరు ఒక గొప్పవరం అమ్మ, ఈ నవరాత్రులలో మీరు నేర్పే పాటలు పాడుకొంటాము, గురువుగారి కీ నా నమస్సుమాంజలి 🙏🙏💐💐
నాకు చాలా చాలా ఇష్టమైన కీర్తన.. ఎన్నిసార్లు విన్నా..పాడుకొన్నా తనివి తీరదు.. అలా భక్తి తో మైమరచి పోతాము.ఇంత మంచి పాటను మాకు పద్ధతిగా నేర్పించి నందుకు ధన్యవాదాలండీ...👏👏🙏🙏🙏💐💐
మేడం మీకు నమస్కారం మీరు చెప్పే విధానం మీరు నేర్పించే విధానం చాలా అద్భుతంగా ఉంది పాటలు రాని మాలాంటి వాళ్ళందరికీ నేర్చుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది ఇది మా అదృష్టం ఇలాంటి వాళ్ళు ఇలా నేర్పటం ఏమి చేస్తున్న సుకృత మీకు ధన్యవాదములు
The way you teach the song is really amazing and wonderful and create interest to learn music. The success of your teaching Is mainly that you are totally immersing while teaching and also singing the song with your melodious and sweet voice besides explaining the meaning of the song sude by side. Very few musicians will have such a talent and qualities. We expect many more songs from you in future also and this programme will continue. How Padutha Teeyaga programme created interest to learn music, so also your programme is also doing the same. Praying to Almighty that He may give you good health and shower His blessings always. Namaskaram.
పురాణ ,,ఇతిహాసమల, భక్తి జ్ఞాన వైరాగ్య, మోక్షములను గురించిన అవగాహనతో చక్కని విశ్లేషణతో సంగీతసాధనా0జలి అమృత వాహినియై నిరాటంకముగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలతో కూడిన ధన్యవాదములు తెలుపుతున్నానమ్మా.
Thank you madam. సంగీతం ఏ మాత్రం రాని మాలాంటి వారు కూడా గమకాలని అవగాహన చేసుకునే విధంగా, పాట నేర్పించారు. శ్రావణ శుక్రవారం నాడు మంచి పాట నేర్చుకున్నాను మీ దయ వల్ల. అమ్మవారి కృప మీ పై ఎల్లప్పుడూ ఉండాలి.
Amma meeru nerpe vidhanam vivarinche vidhanam mee paata super matalu kuda intha madhuram ga anipistunnai nenu koda mee video chustu annamaya keerthanalu nerchukuntunna kruthagnathalu😊😊
Thanks madam for teaching this song I am.hearing and tried to learn but not able to learn but now as youare teaching one, one line twice and slowly by separating word by word.iithink icouldlearn I .am really lucky for .providing.a good .music teacher for me I Thank God for giving.opportunity to learn
Hi Geethamma Meeru presant chese vidanam n every word ye kakunda every letter ni vidamarachi teach chese vidanam chala bavundi. No words to express my feelings, Really hat'soff sis Tq so much for ur teaching..Tq sis Geethamma...🎉🎉🤝🤝
మీ గాత్ర ధర్మం అమోఘం వచ్చిన సంగీతాన్ని అందరికి నేర్పించడం మహా దానం ,మీరు నేర్పించే విధానం, భావం, ఆలాపన, శృతి శుద్ధం గా, నేర్చుకుంటున్నాము ,మీ అందమైన రూపం, అమ్మవారే స్వయంగా మాకు నేర్పిస్తున్నట్లుగా, భావిస్తున్నాను, ఆయుష్ మాన్ భవ, సౌభాగ్యవతీ భవ
Ammayoursong.is.exilent
నమస్కారం అమ్మ, ఎంత చక్కని పాట నేర్పించారు, ఈ పాట చాలా సార్లు విన్నాను కానీ ఈపాట లోని భావం (అర్ధం )తెలిస్తే బాగుండు అని చాలా సార్లు అనుకొన్నాను, నా కోరిక మీ ద్వారా నెరవేరింది అమ్మ, చాలా బాగా వివరించారు, ఎంతోమంది సంగీత అభిమానులకు మీరు ఒక గొప్పవరం అమ్మ, ఈ నవరాత్రులలో మీరు నేర్పే పాటలు పాడుకొంటాము, గురువుగారి కీ నా నమస్సుమాంజలి 🙏🙏💐💐
నాకు చాలా చాలా ఇష్టమైన కీర్తన..
ఎన్నిసార్లు విన్నా..పాడుకొన్నా తనివి తీరదు.. అలా భక్తి తో మైమరచి పోతాము.ఇంత మంచి పాటను మాకు పద్ధతిగా నేర్పించి నందుకు ధన్యవాదాలండీ...👏👏🙏🙏🙏💐💐
🙏🙏🙏💐
మీకు శతకోటి నమస్కారం లు 🌹💐🙏🙏🙏🙏 తల్లి మీరు ఫోన్ no. కావాలి. మాకు దయ చేసి చెప్పుతారు. మా పిల్లలు us atlanta లో ఉంట్టారు వారికోసం.
Speechless - ఆ అమ్మవారు కూర్చుని తన పాట తానే పాడు తున్నట్టు అనిపించింది
మేడం మీకు నమస్కారం మీరు చెప్పే విధానం మీరు నేర్పించే విధానం చాలా అద్భుతంగా ఉంది పాటలు రాని మాలాంటి వాళ్ళందరికీ నేర్చుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది ఇది మా అదృష్టం ఇలాంటి వాళ్ళు ఇలా నేర్పటం ఏమి చేస్తున్న సుకృత మీకు ధన్యవాదములు
The way you teach the song is really amazing and wonderful and create interest to learn music. The success of your teaching Is mainly that you are totally immersing while teaching and also singing the song with your melodious and sweet voice besides explaining the meaning of the song sude by side. Very few musicians will have such a talent and qualities. We expect many more songs from you in future also and this programme will continue. How Padutha Teeyaga programme created interest to learn music, so also your programme is also doing the same. Praying to Almighty that He may give you good health and shower His blessings always. Namaskaram.
🙏
చాలా చాలా బాగా పాడుతున్నారు భావం కూడా మాకు అందరికీ విపులంగా మంచిగా చెప్పారు చాలా థాంక్స్
పురాణ ,,ఇతిహాసమల, భక్తి జ్ఞాన వైరాగ్య, మోక్షములను గురించిన అవగాహనతో చక్కని విశ్లేషణతో సంగీతసాధనా0జలి అమృత వాహినియై నిరాటంకముగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలతో కూడిన ధన్యవాదములు తెలుపుతున్నానమ్మా.
Medam lireks vesiunte chala bagundedi❤❤❤🙏🙏
Srimaatre namaha 🙏🏻
నమస్కారం అమ్మా, చాలా చక్కటి పాట నేర్పినందుకు ధన్యవాదములు అమ్మా. 🙏🙏
Excellent 🙏.
sree matre namaha
Sri Matre Namaha🙏🙏🙏.. Excellent💯
🎉❤❤❤🙏🙏🙏👌👌
గురువుగారు మీకు నమస్కారాలు🙏🙏🙏. మాలాంటి వాళ్లకు నేర్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు .మీరు పాడుతూ ఉంటే అమ్మవారు పాడినట్లుంది .
Chala chala baga nerpistunnaru Super🌹🌹🌹🙏🙏🙏
Chala Baga nerpimcharu danyavadalu
Super madam
Thank you madam. సంగీతం ఏ మాత్రం రాని మాలాంటి వారు కూడా గమకాలని అవగాహన చేసుకునే విధంగా, పాట నేర్పించారు. శ్రావణ శుక్రవారం నాడు మంచి పాట నేర్చుకున్నాను మీ దయ వల్ల. అమ్మవారి కృప మీ పై ఎల్లప్పుడూ ఉండాలి.
Super voice madam
Dhanyavadamulu Githanjaligaru🎉🎉🎉🎉🎉🎉🎉
I was looking to learn. But can only read words. Only singing practice needed😊. I find your video to try to learning, thanks for it.
Annamayya Keerthanas Ksheerabdi Kanyakaku - Sanskrit Script
रचन: अन्नमाचार्य
क्षीराब्धि कन्यककु श्री महालक्ष्मिकिनि
नीरजालयमुनकु नीराजनम् ॥
जलजाक्षि मोमुनकु जक्कव कुचम्बुलकु
नेलकोन्न कप्पुरपु नीराजनम् ।
अलिवेणि तुरुमुनकु हस्तकमलम्बुलकु
निलुवुमाणिक्यमुल नीराजनम् ॥
चरण किसलयमुलकु सकियरम्भोरुलकु
निरतमगु मुत्तेल नीराजनम् ।
अरिदि जघनम्बुनकु अतिवनिजनाभिकिनि
निरति नानावर्ण नीराजनम् ॥
पगटु श्रीवेङ्कटेशु पट्टपुराणियै
नेगडु सतिकललकुनु नीराजनम् ।
जगति नलमेल्मङ्ग चक्कदनमुलकेल्ल
निगुडु निज शोभनपु नीराजनम् ॥
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏
ధన్యవాదాలు అమ్మ గారు చాలా చక్కని పాటలు చాలా చక్కగా వివరించి నేర్పిస్తున్నారు 👏👏👏👌👌👌
The best RUclips channel 💐
Merry na guruwo amma vandhanallu
మీకు వందనం లు. మీరు చాలా చక్కగా అర్థం చెప్పుతూ పాట నేరూప్పు తారు. మధురం maduram🌹💐🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు అమ్మ.
Amma meeru nerpe vidhanam vivarinche vidhanam mee paata super matalu kuda intha madhuram ga anipistunnai nenu koda mee video chustu annamaya keerthanalu nerchukuntunna kruthagnathalu😊😊
Ever grateful to you mam. May SAI maa bless you with health and prosperity. Lots of respect and affection for you mam.
Namaskaram guruvu garu
Thank you Amma
అమ్మ మీకు నమస్కారం ఈ పాట చాలా బాగా చెప్పారు మీకు నా కృతజ్ఞతలు
🙏🏻🙏🏻
సంగీత ప్రాధాన్యత గల పాటలు నేర్చుకోవాలన్న నా ఆశయం నెరవేరుస్తున్న మీకు ధన్యవాదాలు తల్లి
🙏🙏🙏🙏🙏🙏
Amma neeku padhabhi vandanallu meeru
Very good channel your explanation is excellent Madom
Thank you mam I practice all your songs and enjoy the bliss. Lots of affection and respect for you mam
Excellent, 🙏🙏🙏thank you so much.. God bless you
Thank you so much ma'am
అద్భుతం గానము 🙏🙏🎂🎂🌹💐
Chala chakka ga nerpisthunnaru and Mee voice mrudumadhuramu ga undi… mee video choosthu try chesthunna andi thanku very much ❤️🙏
Super 👍👍❤❤❤❤🎉🎉🎉🎉mam
మీ గాత్రం అధ్భుతం
Super nice song chaala bagundi 👌👌👌💐👏👏🙏🙏
🙏🏻 గురువుగారికి నమస్కారాలు🙏🏻
మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా అర్థమవుతుంది. నీ దయవల్ల ఈ పాటను చాలా సులువుగా నేర్చుకున్నాను. అందులకు ధన్యవాదములు🙏🏻
మేడం మీరు చాలా బాగా నేర్పిస్తారు మీ పాట ఒక్కసారి వింటే చాలు మాకు మొత్తం వచ్చేస్తుంది ధన్యవాదాలు మేడం
నమస్కారం అమ్మ. ఎంత చక్కగా పాడుతున్నారో అంత చక్కటి వర్ణన. అద్భుతం.
Amma meeru malanti vallaku nerchukune vidhamga chakkaga nerpistunnaru meeku
Dhanyavadamulu thalli 🙏
No words madam.. you are awesome...May God immensely bless you 🙏🙏
Ammaa meeku paadaabi vandanaalu
Mee paata adbhutam andi . Mee daggera ilaa nerchukovatam Maa poorva janma sukrutam .meeku dhanyavaadamulu
Chala chakkaga practice cheyusthunnaru Dhanyavadamulu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Simply wonderful, very good teaching.
Thanks madam for teaching this song I am.hearing and tried to learn but not able to learn but now as youare teaching one, one line twice and slowly by separating word by word.iithink icouldlearn I .am really lucky for .providing.a good .music teacher for me I
Thank God for giving.opportunity to learn
Anu skanam siva namame anuchu sivuni kanare arudu senkarudu manala karuna chuchi veelaga
Chalabaga nerpisthunnaru dhanyavaadaalu
Meku
Super thalli❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
అమోఘం 🙏🙏🙏🙏
Truly you are doing great service to Sri matha..we are blessed to see this audio🙏
Amma vevela vandanamulu
Shathabkoti Danya vaadamulu
Chirakala Korika mee dwara teerindi
Ammavaru vachi kurchuni nerpisthunna anubhuthi kaluguthndi Amma
Chala baga padagaluguthunnamu
Excellent Voice, Feeling Divine presence 🙏🙏🙏
Meeru paadina rahasyam movie loni mangala harathi paata, mundu ichina vivarana amogham. Mee vaagdhaatiki padaabhivandanam. God bless U
ఈ పాట చాలా బాగా నచ్చింది అమ్మగారు❤❤❤❤
We are really blessed to learn 🙏🙏 Annamacharya Sankeertans . Thankyou so much 🙏🙏 May god immensely bless you to do more devotional song's 🙏🙏
చాలా చాలా గొప్ప కార్యక్రమం మీకు చాలా కృతజ్ఞతలు
Mi seva ku koti koti dhandaalu. Thanks a lot 🙏 💓
Thak you mam
Mee Mee సంగీతం కి నమసుమ్మాంజలి మేడం
Meru chala chakkaga vivaricharu amma 👏👏👏
Meeru maku nerpisthunanduku meku thanks andi
Elane paatalu nerpisthu mana sangeetha prayaanam kona saagaalani manasu poor poorthiga aa Srivaarini korukuntunnannu
E kerthana kosam chala rojula nundi eduruchustananu e kerthana nerpinchinaduku chala chala danyavadamulu meku
Thank you so much for the wonderful song madam.
Way of teaching is excellent
Thank you very much Madam..chala manchi pata chala Baga nerpincharu.Thanks you soo much. 🙏
No words to express. God bless U & be with U in all the endeavours U take up. Pranaams 🙏🙏
Namaste Amma miku koti koti namaskaramulu.🙏🙏
Thank you so much manchi pata nerpinanduku🙏🏻
No words.... Andaru anandam ga padukona la meeru nerpinchadam 🙏🙏🙏🙏
Super
❤
Thanku andi
Supargachepparandi.
Super❤❤
ఎక్స్ల్లెంట్ సాంగ్స్ 🙏🙏
Your voice nice Madam Thanks a lot
Much awaited..thank you Amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నమస్తే అమ్మా
మధురంగా పాడుతూ
అర్ధం వివరించారు
చక్కగా నేర్పిస్తున్నారు.
ఓ బొజ్జగణపయ్య పాట
మీరు నేర్పించిన పాట
మనవడికి నేర్పించాను
చ
Ardha Thatpryaayala tho Vesleshinch Entha Bagha cheputhunarandi Hats off Andi 🙏 👌 Tq Very much Ma'am Nenu Chala Alppurallunu Ela Meeku Cruthagnathallu Cheppallo Telliyaledu 🙏🙏🙏🙏🙏💐💐
Namaskaaram madam,nenu chaala rojulanundi nerchukovaalani anukunna,mi dayatho nerchukunnanu,chaala kruthagnathulu
Feeling Divine, Blissful andi
Chala baga paduthunaru
Old mangala harathi songs maa kosam padara
Sooo beautiful!!veri nicely taught!! Your voice is very very melodious 🌹🌻❤️🙂
Thank you very much madam I am following your classes your explanation is super mam
అమ్మ మీరు నేర్పించు విధానం చాలా బాగున్నది 🙏🙏🙏🙏
Thanks Amma chala chala Bagundhi keerthana 😃🙏🙏
Thanks madam all songs practice chastunnanu iam very happy to lesion your songs 🙏🙏🙏🙏🙏🙏🙏
I Like this song very much madam Thanks for the great song 🙏🙏🙏🌹
🙏🙏👌👌
Mam you have gifted voice
Hi Geethamma
Meeru presant chese vidanam n every word ye kakunda every letter ni vidamarachi teach chese vidanam chala bavundi.
No words to express my feelings,
Really hat'soff sis
Tq so much for ur teaching..Tq sis Geethamma...🎉🎉🤝🤝
🙏
Tq sooomuch mam, miri nerpinchevanni chakkaga nerchukuntunna tq tq mam
Mom you have gifted voice 🙏🙏
Chala Baga nerpistunnaru
Chala baga chepparu andi.....