అమ్మ నమస్కారం మీరు నేర్పించే మంగళహారతులు నేను నేర్చుకుంటున్నాను చాలా బాగున్నాయండి మీకు ఎంతో ధన్యవాదాలు నాకు నవరాత్రులు అలంకారం పాటలు నేర్పించరా నాకు మంగళ హారతులు అంటే ఇష్టం ప్లీజ్ అమ్మ, 🙏🙏🙏
Chala baga నేర్పుతారు madam ఇటువంటి అవకాశం మాకు inchenaduku meeku ఎన్ని ధన్యవాదములు చెప్పిన తక్కువ me నుండి ఎంత మంచి పాటలు nerchukovalani korukuntunamu
Aaa famous note, sangati ki swaram tho nerpinchaaru kada madam chala chala avsaram..ala nerchukunte sangati tho padadam easy thank you very very much meeru epudu challaga undaali
Actually this song is composed in kannada by great Saint Purandarasa. I use to listen this song rendered on every Friday one of my kannada neibour. The song translated and composed now in telugu also gives same meaning with same tune. Mam you have taught well.
Thank you so much. people like me with hectic schedule,can't go anywhere for learning. చాలా బాగా నేర్పుతున్నారు.సంగీతం నేర్చుకోవాలనే నా కోరిక మీ వలన తీరుతోంది
సంగీత గారు మీరు పాడుతున్నంతసేపు సిరులతల్లి మన ముంగిట ప్రత్యక్షమైనంత భావన కలిగించిన మీకు భగవంతుని దీవెనలతో, మా యందరి అభిమానాన్ని చూరగొన్న మీకు అభినందనలు👏👏 💐💐
చాలామంచి పాట నేర్పించారు ధన్యవాదములు ఇంకా ఎన్నో మంచి పాటలు నేర్పించాలని కోరుకుంటున్నాము
నమస్కారం అంది మీ నుంచి నేను చాలా నేర్చకున్నం కానీ అన్నపూర్ణ అష్టకం నేర్చు కోవాలి అనుకుంటాను , దయచేసి అన్నపూర్ణా అష్టకం నేరపండి
చాలా చాలా ధన్యవాదాలు అమ్మ👌
అమ్మ నమస్కారం మీరు నేర్పించే మంగళహారతులు నేను నేర్చుకుంటున్నాను చాలా బాగున్నాయండి మీకు ఎంతో ధన్యవాదాలు నాకు నవరాత్రులు అలంకారం పాటలు నేర్పించరా నాకు మంగళ హారతులు అంటే ఇష్టం ప్లీజ్ అమ్మ, 🙏🙏🙏
Meeks paadaabhivandanaalu tallee
Danyavadalu Amma
Chala baga నేర్పుతారు madam ఇటువంటి అవకాశం మాకు inchenaduku meeku ఎన్ని ధన్యవాదములు చెప్పిన తక్కువ me నుండి ఎంత మంచి పాటలు nerchukovalani korukuntunamu
Thank so much chal chal Baga nerupestu naru me valana song naruchikutunami
అమ్మ మీరు బాగా అమ్మ వారి పాటలు నేర్పిస్తున్నారు మీ కు దన్యవాదములు అన్న పూర్ల స్తోత్రం నిత్యానందుకరి ఆ పాటని నేర్పించిండి అమ్మ
Aaa famous note, sangati ki swaram tho nerpinchaaru kada madam chala chala avsaram..ala nerchukunte sangati tho padadam easy thank you very very much meeru epudu challaga undaali
Thank u very much madam..
Enno rojuluga korika undedi.. Mangala harathi pahalu nerchukovalani.. Adi ippudu ee vidhanga neraveruthundi madam🙏🙏
Mam, meru chala baga nerpistunaru. Sangitham Rani nalanti valaki entho inspiration ninichi, na musical journey ni start cheyinche la chesaru. Nenu me musical classes Kuda follow avtanu.
Superr
Chala simple ga chala clarity ga chala chala bagundi mam,
Thank you so much.
🙏మళ్ళీ మళ్ళీ విందాం.చైతన్య వంతులం అవుదాం. అమ్మ కీ ధన్యవాదములు. 🙏
🙏
@@SangeethaSadhananjalidecided,but 4
Actually this song is composed in kannada by great Saint Purandarasa. I use to listen this song rendered on every Friday one of my kannada neibour. The song translated and composed now in telugu also gives same meaning with same tune. Mam you have taught well.
శ్రావణమాసంలో మాసంలో ఈ పాట విన్నందుకు చాలా ఆనందం. మీకు అభినందనలు.
Thank you so much. people like me with hectic schedule,can't go anywhere for learning. చాలా బాగా నేర్పుతున్నారు.సంగీతం నేర్చుకోవాలనే నా కోరిక మీ వలన తీరుతోంది
🙏
P
chala Baga neerputunnaru
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
నుదిటి కుంకుమ రవిబింబముగా
కన్నుల నిండుగా… కాటుక వెలుగా ||2||
కాంచన హారము… గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండుగా…
(2)
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
నిండుగ కరముల… బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు ||2||
గల గల గలమని… సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల… సేవలు నందగా
(2)
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
నిత్యసుమంగళి నిత్యకళ్యాణి… భక్తజనులకూ కల్పవల్లి ||2||
కమలాసనవై కరుణనిండగా…
కనకవృష్టి కురిపించే తల్లి (2)
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
జనకరాజుని ముద్దుల కొమరిత… రవికులసోముని రమణీమణివై ||2||
సాథుసజ్జనుల పూజలందుకొని… శుభములనిచ్చెడి దీవనలీయగ (2)
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
కుంకుమ శోభిత పంకజలోచని… వేం
కటరమణుని పట్టపురాణి ||2||
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే…
పుణ్యమూర్తి మాయింట వెలసిన (2)
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
సౌభాగ్యమ్ముల బంగరుతల్లి… పురందర విఠలుని పట్టపురాణి ||2||
శుక్రవారంపు పూజలనందగ
సాయంసంధ్యా శుభఘడియలలో
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…అమ్మ ఆ ఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా…
Thanku madamvery good teacher🙏🙏🙏🙏🙏🍇
SomojuAnnapurna
Excellent singing mam thanks a lot mam
Thank you so much Madam🎉
సంగీత గారు మీరు పాడుతున్నంతసేపు సిరులతల్లి మన ముంగిట ప్రత్యక్షమైనంత భావన కలిగించిన మీకు భగవంతుని దీవెనలతో, మా యందరి అభిమానాన్ని చూరగొన్న మీకు అభినందనలు👏👏 💐💐
🙏
FYI
Chalabagaa patalu nerpistunnaru gitanjali garu dhanyavadalu
Excellent
Sri Matre Namaha🙏🙏🙏.. God bless you
Manchi teacher thanks gurivini
medamgaru chala baga cheputhunnaru Tq medam
Thank you mam
madam chala baga cheppistunnaru
madam kotaledu chutlu song kuda cheppinchandi madam
🙏🏼 అమ్మ మీ దయ వల్ల చక్కగా పాటలు శ్రుతి లో nerchukuntunnamu ఆ అమ్మవారి కృపకు పాత్రులు kagalugutunnamu
🙏
Suuuperr madam 👌🏼👌🏼🙏🙏🙏
ల్.........
థాంక్స్ పాటలు నేరుపేస్తూ. వున్నారు మీకు మేము
All your videos give lots of bliss
TQ VERYVERY MUCH MADAM.
Excellent teching.. Thank you so
Much
Wow nice 100 vandhanaalu Amma
Sowbagya laxmi
🙏
Chala chala bhagaunde Amma 🙏🙏💞 thanks for sharing your great video
Thank you mama Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks so much mama
🙏
Gurugaru vandanamulu 🙏🏻🙏🏻🙏🏻
Your voice and way of teaching is excellent 🙏
chala bagundamdi, mere Lakshmi Devi laga unnaru
🙏
Thank you so much madam
Cahlabaga padaru amma🙏🙏🙏
🙏🙏 మేడమ్ మీరే లక్ష్మీ దేవి లా ఉన్నారు 🙏🙏
🙏
జై శ్రీరామ్
Great of you .., Andi …, 👏👏🙏
Many many thanks madam
🙏💐e song naku chala..istam.tq guruvu garu
🙏
Tq mam chala baga nerpistunnaru
Online lo nerpistara mam sangeetam
చాలా మంచి పాట నేరిపించారు అమ్మ
మీ రాగం అద్భుతం 👌👌
🙏
Thank you, and Godess శ్రీమహాలక్ష్మి అమ్మా bless to you for happiness and prosperity. Chala easy ga chakkaga neripistunnaru 🙏
🙏
❤
Thank you so much
Thank you🙏 lovely voice. It really motivates us to learn from you ma'am.
🙏
@@SangeethaSadhananjali Superb andi.
చాలా చాలా బాగా నేర్పిస్తున్నారు అమ్మ, చెప్పే విధానం 👌👌ధన్యవాదములు అమ్మ 🙏🙏ఇలాగే మంచి మంచి పాటలు మీరు నేర్పించాలి
🙏
Starting of the session meeru songs motham paadithe inka baaguntundi ,more helpful ,
Thank u 🙏
🙏
Chaalaa thanks to madam ❤️❤️
🎉🎉🎉
Super 👏,bhagavadgeetha slokaalu continue cheyandi🙏
🙏
Tq Andi Mee Video kosam Waiting 👌🙏🙏
🙏
Your voice and teaching exlent🙏🙏🙏🙏
Super super super thanks madam 🙏
🙏
దండాలు తల్లి గురుదేవి మంచిగా నేర్పుతున్నారు
🙏
,namaste mam
Lyrics kuda post cheyyandi madam.....super🎉🎉madam garu
Daya cheysi sowdarya lahari slokalu నేర్పించండి🙏🏼🙏🏼
🙏
Wow beautiful Geetha garu 😍😍
🙏
Namaskaramulu ma
Super mam
Mi video first time chesanu song nenu nechukunnanu tq sooo much mam
Thank you 🙏
Thank you soo much andi, neenu meetho paatu nerchukunnanu
🙏
Tq sooo much madam🙏🙏🙏
Excellent mam⚘🌺
Namaste madam garu
God blessing eppudu meku undali mam.
🙏
Jai Sreemannarayana Dasohamulu Amma Adiyen Vijayalakshmi RAMANUJADASI💐👏👏
🙏
Thank you madam Om Sai Ram 🙏
🙏
Tqu madam
సంగీత గారికి ధన్యవాదములు మీరు పాడుతుంటే పాటలో లీనమైపోయాము🙏🙏🙏🙏
Chala chakkaga neerputhunnaru.maymu ela neerchukovali.
🙏🏻🙏🏻
🙏
I love this song madam...super
👍
Danyavadamulu🙏 amma
🙏
Tq amma
🙏
Tq sooo much mam
🙏
ధన్యవాదములు మేడం
🙏
Tq sooomuch mam, chala bagundi swaramtho chepparu, so happy tq tq madam🙏
😍
Nice video amma 💐💐💐
🙏
Amma Goda Devi Mangala Haran
AMMA CHAALA THANKS
🙏
I love this song👃👃👃
🙏
Laxmi ravamma maintiki mangala harathi pata nerpinchandi
ruclips.net/video/HVju0y2UIFw/видео.html
Ilove this song very much
🙏
Namaskarm amma chala baga paduthunnaru, Manidweapa varnani ala padalo nerpandi amma
👍🙏
Super amma 🙏🙏🙏
If you give notation with talam on notes it will be useful for veena also🙏
ఎస్ మేడం నిజంగా ఆ శ్రీ mahalakshmi మాకు పాట nerpinchinatlu ఉన్నది 🙏🙏
Amma kindly teach us Saraswathi devi song suddasatwamayi thrayi 🙏🏻🤗🤗🤗
Very nice song🙏❤👌👌😊
🙏
Neanu neachukuntanu
థాంక్స్ మేడం
Viishvi bargavivaagvi song neerpinchandi medam