మోహన్ బాబు సంచలన ఆడియో.. Prof Nageshwar Reaction On Mohan Babu Audio | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 15

  • @nareshkumarchepurinaresh5665
    @nareshkumarchepurinaresh5665 21 час назад +10

    Mohan babu correct 💯💯💯

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 21 час назад +13

    మీడియా హద్దులు దాటితే మోహన్ బాబు చేసింది కరెక్ట్

    • @shaikasif6334
      @shaikasif6334 11 часов назад

      What about your decipline, you said to every one

    • @shaikasif6334
      @shaikasif6334 11 часов назад

      You said about about tollerance, you said to every one

  • @anilkumarinuganti6507
    @anilkumarinuganti6507 23 часа назад +4

    Meeru super sir

  • @dorayallamelli4339
    @dorayallamelli4339 17 часов назад +3

    మీడియా అతి చేస్తే మరీలాగేవుంటాది ఆయన కాబట్టి కొట్టాడు మరొకరైతే ఇంకోలావుండేది

    • @Gentle-hr5yg
      @Gentle-hr5yg 14 часов назад

      అతి చేసినా యేటి చేసినా కొట్టే హక్కు లేదమ్మా ఎవ్వడికి.. బిల్డప్ ఆపితే మంచిది. అతి చేస్తే కొట్టే హక్కుందా, చంపే హక్కు. వాళ్ళ ఇంట్లో సభ్యుడు వల్ల కొడుకు పిలిస్తే మీడియా వాళ్ళు వెళ్ళేరు. వెళ్తే ఇష్టం లేకపోతే మాట్లాడటం వెళ్ళిపొమ్మని చెప్పాలి, అంతమంది బౌన్సర్లు నీ పెట్టుకున్నారు కదా వాళ్ళతో పంపేయమని చెప్పాలి, లేకపోతే అక్కడే పోలీసు లు ఉన్నారు వాళ్ళకి చెప్పి మీడియా వాళ్ళని బైటకి పంపండి అని చెప్పి ఉండాలి. అంతే కానీ నేను సీనియర్ సిటిజన్ నీ నాకు 78 సంవత్సరాలు కాబట్టి అతి చేశారు అని కొడత సంపుత అంటే రాజ్యాంగం ఏమన్నా సెపరేట్ గా రాయించుకున్నారా ఏంటి.. l

  • @settysivaprasad
    @settysivaprasad 20 часов назад +3

    ఈ విషయంలో మీడియా వాళ్ళది తప్పు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ప్రతి వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది తన ఇంట్లో ఉన్నప్పుడు తను పిలవకుండా మీడియా వాళ్ళు వెళ్లి హడావిడి చేయడం తప్పు ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను వాళ్ళే పరిష్కరించకుంటే పరిష్కారం దొరుకుతుంది టి ఆర్ పి లు కోసం యువర్స్ కోసం మీడియా వాళ్ళు ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను భంగం చేయడం తప్పు అక్కడ ఘర్షణలో జరిగిన దానిని ఇంతలా రాద్ధాంతం చేయడం ఇంకా తప్పు.

  • @ravimukku2938
    @ravimukku2938 11 часов назад

    మోహన్ బాబు గారిది తప్పులేదు మీ ఇంట్లోకి ఇలాగే ఇంత మంది తెలియని వాళ్ళు 2,3,రోజుల నుంచి వల్ల పరువూ తీసింది కాక గేట్లు పగల కొట్టి ఇంట్లోకి దూరి ఇలాగే చేస్తే ఒప్పుకుంటారా

  • @anilkumarinuganti6507
    @anilkumarinuganti6507 23 часа назад +1

    Jeenius neration

  • @natarajmv4259
    @natarajmv4259 17 часов назад

    Sirgaru mana Analysis antha Adda goda meeda Deepamla undhi mee Analysis

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 22 часа назад

    Sir, mohan babu is at wrong side . Kindly comment impartially .

  • @SanjeevKumarDoddmani
    @SanjeevKumarDoddmani 20 часов назад +1

    Over acting mohan Babu

  • @NaniKumarYernam
    @NaniKumarYernam 20 часов назад

    ఆ చీకట్లో నువ్వు కొట్టినప్పుడు ఆ రిపోర్టర్ కన్నుపోయివుంటే మరి....