తారకరత్న ఎలా చనిపోయాడు? ఎక్కడ చనిపోయాడు? ఎవరి వల్ల చనిపోయాడు? ఎవరిని అరెస్ట్ చేయాలి మరి? కొండగట్టులో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఒక అభిమాని చనిపోయాడు... మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టి లోపల వేస్తారా!?
ఒకే రోజులో అరెస్ట్ అయ్యాడు, కేసు హియరింగ్ కి వచ్చింది, బైల్ గ్రాంట్ చేశారు, న్యాయ వ్యవస్థ అసాధారణ స్పీడ్ గా పని చేస్తుంది, కానీ ఈ స్పీడ్ పేదల కోసం మాత్రం ఉండదు.
పా ల కు లు ప రి పా ల న పేరు తో శాంతి భ ద్ర త లు వి ఘా త ము క లగించి తే, ప్ర జ లు స న్యా సు లు కా రు. ఏ ప్పు డో నే ర స్తు డు గా కోర్టు ల కు దో రు కు తా రు. శి క్ష అను భ వించు ట కు సిద్ధము కా వా లి.
ఇది నిజంగా, నిజం. ఇలా వెంటనే బెయిల్. ఇది బాగా డబ్బుతో బలిసినోళ్ళకి,హైయెస్ట్ లెవెల్ లొ ఉన్న పొలిటిషన్ తో understanding కి వచ్చి సంతృప్తి పరచితే అవ్వని పనేముంది
రేవతి గారు తొక్కిసలాటలో చనిపోవడానికి కారణం. జనాలే కారణం. జనాలు ఏమైనా పశువుల మందనా. ప్రతిసారి పోలీస్లు అదుపుచేయడానికి. వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలి కదా అడ్డగాడిదల్ల పెరిగారు. ఆ మాత్రం సర్దుకోవాలి గా బయట ప్రపంచానికి వచ్చినప్పుడు. ఇంటి నుండి సమాజం లో కాలు పెట్టాం అంటే సమాజం లో ఏ ప్రాణికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు మన ప్రవర్తన.! కాబట్టి ముమ్మాటికీ జనాలు తప్పే.
నమో వెంకటేశాయ మేడం గారు సామాన్యులకు బెయిల్ రావాలంటే ఇంత ఈజీగా దొరుకుతుందా మన జనాలు కూడా సినిమా వల్ల ఎవరికి లాభము అని ఒక్కసారి ఆలోచించండి ఏదైనా నష్టం జరిగితే నష్టపోయేది సామాన్యుడే ఒకరిని తప్పులు పెట్టాలని కాదు అర్జున్ గారు జైలుకు వెళ్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధ పడ్డారు అలాగే సామాన్యుడు ఫ్యామిలీ కూడా అంతే కదా నేటి సమాజంలో బ్రతకాలి అంటే పవర్ పలుకుబడి డబ్బులు ఉండాలి అందుకే సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి అన్యాయం ఊరు చేరింది న్యాయం అడివి చేరింది
Prasanth ki Arjun ki polikenti vallu usse yenti kavalaney jarigindi Prasanth godava accidental ga jarigindi Arjun godava nenu support ravatledu nenu pakka annayya chiru fan kani mam cheppindi correct 💯
Antey me durstilo prashant manishi kadhu alluarjun manish a oka vella prashant place lo meerey untey meekey jergiuntey or else bhaskar family meedi aia untey ekkada both are manshullu ani marichipokandi forest lo lenu kadha society constitution lo right to equal Ani fundamental rights ni marichipoyara enti.
మేడం గారు రేవతి సనిపోయారు, కొడుకు తీవ్ర గాయలతో హాస్పిటలలో ఉంటే "అల్లు అర్జున్ "గారు 3రోజులవరకు స్పందించలేదు, కనీసం వారి వద్దకు పోయి పరామర్శించ లేదు, ఒక హీరో ఇలా ప్రవర్తిసరా?
ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తాడు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తారు,ఒక కోర్టు వాడు దోషి అని శిక్ష వేస్తారు, వేరే కోర్టు కాదు వాడు నిర్దోషి అని బెయిల్ ఇస్తారు...మన వ్యవస్థలో ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తారు...ఏంటో ఈ చిత్ర ,విచిత్రాలు మన దేశంలో...
ఏమండీ అల్లు అర్జున్ అరెస్ట్ సమయం లో ఆయన బార్య కు దైర్యం చెప్పి వెళ్ళారు.....మరి రేవతి గారు చనిపోతే ఆమె భర్త భాధ అలా ఉండదా? న్యాయం అందరికీ ఒకే న్యాయం వద్ధా?
Allu arjun ki teledhu kadha e vishayam kaakunda girls py enni rapes jaruguthunnaye adhi kaakundaa. Ila prameyam leni vaatilloo mana chattalu speed gaa untaye,rapes chesina vaallani em peekaleka girls ki support evvadam teledhu e police vaallki
@@ThindiThippaluvlogs...babu...CBN and PK ki chala avasaram...AA is a national start now...AA will become threat to coalition Govt in AP if AA supports YCP in 2027 coz kapu vote I'll split...so CBN wanted to use stampede incident to degrade AA by using Revanth but backfires...
Me national star ki present akkada untunnado a cm name teliyada .. Pina kurchuni movie chustunna star ki kinda manichi chanipoiendi react avvadam teliyada.. janalu chesaru star ade janalu ibbandipadutunte matram nakem sambandam chanipote ani media mundu dialogues anoddu
ప్రీమియర్ షో కి పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్, ఒక్కొక్క టిక్కెట్ 800 నుండి 2000 వరకు కూడా అమ్మారు , అది ఇచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారే కదా, ముఖ్యంగా సినిమా వాళ్ళను ఎవరు ఏమి అనకూడదు అంతేనా, అక్కడ ఒక మహిళ చనిపోయింది ఆమె కుమారుడు కోమా లో వున్నాడు, మొత్తంగా బాధ్యుడు బాధ్యత ఎవరిది , ఆరోజు జరిగిన దానికి అల్లు అర్జున్ బాధ్యత కూడా వుంది ఆ టైం లో అల్లుఅర్జున్ అక్కడ వచ్చి నందువల్లె ఆ ఘటన జరిగింది అని పోలీసులు చెబుతున్నారు కదా, లాయర్ రమ్య గారు ఎప్పటికీ భజన చేస్తుంటారు బహుశా నెస్ట్ ఎలక్షన్స్ లో ఆంధ్రలో ఎంఎల్ఏ గా పోటీ చెయ్యడానికి ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతున్నట్లు వుంది అందుకే ఒక సైడే మాట్లాడుతుంటారు , ఇప్పటి వరకు మీ వీడియోస్ లి ఒక్క సారైనా ఏపీ గవర్నమెంట్ నీ విమర్శించినట్లు లేదు ఇష్యూస్ బేస్ మీద కూడా విమర్శించలేదు అనుకుంటా .
My Concerns about the Actor's Behavior 1. The actor should not have arrived at the theater in a personal vehicle, creating a rally-like atmosphere that instigated fans to gather in large numbers. 2. A calm and low-key entrance after ticket holders had settled in would have been more appropriate, avoiding unnecessary publicity. 3. Although the actor might not have known about the accidental death during the movie, it's unlikely he remained uninformed after the show. His priorities should have been fan safety and dignity. Conclusion :1 The actor's actions were irresponsible and prioritized publicity over fan safety. Fans must distinguish between admiration and madness. As fans support actors by paying for their movies, both parties must maintain dignity and respect boundaries. Conclusion 2: The Fans must distinguish between admiration and madness. As fans support actors by paying for their movies, both parties both must maintain dignity and respect boundaries. My concerns highlight the importance of responsible behaviour from public figures and as well as from their fans end too. While Allu Arjun, is undoubtedly a talented actor, I question the example he sets for the public, particularly the youth, through his role as a smuggler in Pushpa 1 and 2. His portrayal seems to glorify illegal activities, progressing from a state-level smuggler to an international one. It appears that his priority is financial gain over responsible storytelling. I urge him to consider the impact of his actions and film choices on his fans and the wider community.
డబ్బున్న వారి నాటకాలు ఇనాటి కంప్యూటర్ యుగంలో ఇంక అధికమైందే తప్పా తక్కువ కాలేదు. అల్లు అర్జున్ గారు అనుకుంటే ఎక్కడైన అ సినిమాను చూడచ్చు. థియేటర్ నందు చూడడం దేనికి. ఎది ఎమైన ఒకటి నిజం వకీల్ గారు అనాటి నుండి నేటి వరకు న్యాయస్థానాలు పేదవాడికి అందుబాటులో లేవు అది నగ్నసత్యం. మేడమ్ మీ మనస్సాక్షితో అలోచించండి అల్లు అర్జన్ గారిది ఎమి తప్పు లెదా? కేసు విత్ డ్రా చేసుకుంటాను అని చనిపోయిన మహిళ భర్త అన్నారంటే దాని వెనకాల ఎన్ని కోనాలనుండి అలోచించాడో మనస్సున్న ప్రతి వారు అలోచించండి. పోయిన ప్రాణం తిరిగి రాదు. న్యాయస్థానం లో తీర్పు వెంటనే రాదు. ఉన్న వాడికి వ్యతిరేకముగ మాట్లాడితే పేదవాని పరిస్థితులు ఎలా ఉంటాయో మీ అందరికి తెల్సు. ఎవరెమనుకున్న ఫరవాలేదు. ఈ కేసు లో అల్లు అర్జున్ A1 గ చెర్చాలి అయనకు బేల్ వచ్చినంత మాత్రాన దోషి కాకుండ పోతాడ ఇక్కడ తప్పించుకొవచ్చు దైవకోర్టులో ఎవడు తప్పించుకోడు.
I felt earlier like about AA attitude star because of where he is living.. he doesn't know cm of the state ..may be that is the reason he got arrested. they took personally madam
బెనిఫిట్ షో కి మొదటిరోజే తొక్కిసలాట జరుగుతుంది ఆని తెలిసి భార్యా పిల్లవాడిని తీసుకువెళ్ళిన బుద్ధిలేని తండ్రిని ఏమనాలి..అల్లు అర్జున్ విషయం లో వెనుక ఉన్న కనిపించని కొన్ని శక్తులు బాగా పనిచేసాయి..
అభిమానం ఫిక్స్ కి వెళితే ఏ హీరో అయినా ఇలానే సఫర్ అవ్వాలి తన చేయని తప్పుకి ఒక్కరోజైనా ఉండకూడదు జైల్లో కానీ తెలంగాణ ప్రభుత్వం కక్షతో కూడుకున్న చర్య ఇది రేవంత్ రెడ్డి మాటల్లోనే తెలుస్తుంది క్లియర్ గా
అల్లు అర్జున్ మీద అభిమానం తో బెనిఫిట్ షో కు 1100/- టికెట్ పెట్టీ సినిమాకు వెళ్ళితే ఆమె తొక్కిసలాటలో చనిపోతే వెంటనే వెళ్ళి పరామర్శించడం కనీస మానవత్వం, కానీ మూడవరోజు వెళ్ళాడు అంటే వ్యతిరేకత వస్తుందనే వెళ్ళాడు తప్ప అభిమానం తో కాదు, ఇప్పటి కి అయినా పిచ్చి అభిమానం మానుకోండి మన పిచ్చితో వాళ్ళు వ్యాపారం చేసుకొంటున్నారు.
Aina family ni theskoni antha cost petti benefit show ki velladam avaramaa? ame chanipoyina next day morning thelisi respond ayyadu 25 lakhs ichhi family andaga unatadu annadu inkem chestadu vere ye celebrity aina idhe chestadu aina ee issue jarigi 1 week avuthundi ippudu arrest case ani yegeskuntu vachharu arrest cheyataniki
Super sir ayana of day jail ki velthe ne antha mandhi celebraty lu ochru ayana cinima kosam veli pranam pogotukuna vala intiki velechu kada ayana fan vala koduku vala intiki velochu kada allu arjun jail ki velthe ne intha mandhu ocharu oka pranam pothe evaru rale 25,laks gudhala petukomanu ha pilodiki mammy undadu oka bharatha ki bharya ledu final ga oka family ledu oka cinima vala
మేడం గారు అల్లు అర్జున్ గారి విషయంలో మీరు మాట్లాడుతున్నారు అలాగే పుష్కరాలు టైంలో ఎందుకు మాట్లాడలేదు మీరు చంద్రబాబు గురించి ప్రజలకు తెలియజేయాలి కదా మీ పబ్లిసిటీ పిచ్చికి 29 మంది బలయ్యారు అని చెప్పాలి కదా మేడం దానిమీద న్యాయవిచారణ చేయించాలి అని చెప్పాలి కదా
ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలలో గత ప్రభుత్వాలు చేసిన అరాచకాలు కి స్పందించి తీర్లు ఇయ్యి పోలీసుల అతి ఉత్సాహం ఇప్పుడు నాయకుడికి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు గాని ఇంత చీప్ ట్రిక్స్ పాలించారు
గత ప్రభుత్వాలు చేసిన అరాచకాలు ఏమిటి..ఆ అరాచకాలు నిన్నెమైన ఇబ్బంది పెట్టాయా..ఎపి..తెలంగాణా లో అప్పటి ప్రభుత్వాలు వీలైనంత వరకూ ప్రజలకు మేలే చేశాయి..కొంత మంది నాయకులు ఎదుటి వారిని గిల్లి వారు గిల్లించుకున్నారు..
మీరు BRS పార్టీ నా ఇప్పుడు అర్ధం అయ్యింది, చనిపోయిన అమ్మాయి కోసం కాకుండా బతికి ఉన్న వాడి కోసం విడియో చేసావ్, నువ్వు లాయర్ కాదు బ్రోకర్ లాగా మాట్లాడుతున్నావ్
మేడం గారు మీరు చెప్పింది బాగానే ఉంది ఒక్క రోజులోనే బెయిల్ తెచ్చుకున్నాడు అంటే దానికి అర్థం ఏంటి తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తి గురించి ఎవరు మాట్లాడరు ఉన్నోడికి న్యాయం జరుగుతుంది లేని వారికి న్యాయం జరుగుతుందా జనం చూస్తారు
రాజకీయనాయకులు ఎలాంటి వాళ్ళో జనాలకి తెలుసులే గానీ వాళ్ళని సమర్ధించడం ఆపండి( క్షమించాలి మేడం మిమ్మల్ని అనడం లేదు ) ఇప్పుడు రాజకీయ నాయకులు ఘోరం గా ఉన్నారు. దయచేసి వాళ్ళ విషయం ప్రస్థావించకపోతేనే మంచిది
బెయిల్ సంగతి ఏమో గానీ బాధితులకు న్యాయం జరగాలి, ఒక విధంగా చూస్తే ఈ కేసులో అల్లు అర్జున్ కి ఎంత శిక్ష పడుతుందో అంతే శిక్ష ప్రభుత్వానికి, పోలీసులకు, హోం మినిస్టర్ కు అంతే శిక్ష వెయ్యాలి. ఎందుకంటే రాజకీయ పార్టీల మీటింగ్ లకు బందోబస్తు ఏర్పాటు చేస్తారు మరి ఇక్కడ ఎందుకు విఫలం అయ్యారు పోలీసులు, చట్టం ముందు అందరూ సమానమే కదా సినిమా స్టార్ అయితే ఏంటీ హోం మినిస్టర్ అయితే ఏంటి, ఫ్యాన్స్ అయితే ఏంటి, భాధ్యత రాహిత్యంగా ఉండడం వల్ల ఒకరి ప్రాణం పోయింది కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది.
@hanuthontepu1846 ఆ బుద్దిలేని జనాలకి ఇకనైనా అర్థం కావాలి, బోడి సినిమా ఈవెంట్ల కోసం అమాయక ప్రజల ప్రాణాలని తీసి కుటుంబాలకు సంక్షోభం లోకి నెట్టే హక్కు ఎవడిచ్చాడు, సినిమా వాళ్ళు కూడా పనికిమాలిన పబ్లిసిటీ స్టంట్లు చేసి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడడం ఆపాలి. ఆకరికి అగ్గిపెట్టె పైన కూడా పుష్పా-2 సినిమా ప్రింట్ వేసారు ఇంకేమి కావాలి వాళ్ళకి.
LAW and ORDER never bend to POLITCAL PRESSURE. But today such LAW and ORDER have arrested in Political hand. This is shameful to our PRAJA SWAAMYAMU ie DEMOCRACY. Police dept forgotten its place in present society.
చెప్పారు వెళ్ళాం అని లేదు కదా,వాళ్ళ కుటుంబం ఎన్నో సినిమాలు చూసి ఉంటారు, అలాగే వెళ్ళారు ఎక్కువగా జనము ఉన్నప్పుడు వెనక్కి వచ్చేయాలి,, అక్కడ తో వారి రోజు అయిపోయింది.
గుడ్ మార్నింగ్ మేడం నా passport renewal ki వెళ్తున్నా గతంలో నా మీద 324,307 కేసులు వుండేవి 16 నెలల క్రితం కోర్టు 2 కేసులు కొట్టివేసింది passport officer వచ్చినపుడు ఆ రెండు కేసుల గురించి చెప్పాలా వద్దా మేడం
ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఒక సినిమా హీరో ఈమధ్య పొలిటికల్ హీరో అయిపోయాడు ఆ మహానుభావిడికి అల్లు అర్జున్ భజన చేయటం లేదు పైగా అపోజిషన్ పార్టీలో ఉన్న తన స్నేహితుడుకి సపోర్ట్ చేయటం వల్లే ఈ అరెస్ట్. కామన్ మ్యాన్ కి కూడా ఈవిషయం అర్దం అవుతుంది.
2 months back Nagarjuna now allu arjun episodes Jetspeed actions, decisions in just 12 hours, but nothing decision on that death lady n injured son (because they're poor n not related to Soooooper rich Mega+Allu families)
మేడంగారు మీ విశ్లేషణ చాలా బాగుంది మీలాంటి లాయర్ ఉండబట్టే నాయం ఇంకా బతికి ఉంది థాంక్ మేడం
😂
తారకరత్న ఎలా చనిపోయాడు? ఎక్కడ చనిపోయాడు? ఎవరి వల్ల చనిపోయాడు? ఎవరిని అరెస్ట్ చేయాలి మరి?
కొండగట్టులో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఒక అభిమాని చనిపోయాడు... మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టి లోపల వేస్తారా!?
ruclips.net/video/-DTqhb6jnC4/видео.htmlsi=l3nOXFfKmmS2ybxA
77@@pinnamaneninageswararao1635
worst visleshana. mistake is purely by allu arjun bouncers. they pushed people very badly, that is why stampede happened and woman died.
ఒకే రోజులో అరెస్ట్ అయ్యాడు, కేసు హియరింగ్ కి వచ్చింది, బైల్ గ్రాంట్ చేశారు, న్యాయ వ్యవస్థ అసాధారణ స్పీడ్ గా పని చేస్తుంది, కానీ ఈ స్పీడ్ పేదల కోసం మాత్రం ఉండదు.
Yes
పా ల కు లు ప రి పా ల న పేరు తో శాంతి భ ద్ర త లు వి ఘా త ము క లగించి తే, ప్ర జ లు స న్యా సు లు కా రు. ఏ ప్పు డో నే ర స్తు డు గా కోర్టు ల కు దో రు కు తా రు. శి క్ష అను భ వించు ట కు సిద్ధము కా వా లి.
Money makes everything 😢😢😢😢
ఇది నిజంగా, నిజం.
ఇలా వెంటనే బెయిల్.
ఇది బాగా డబ్బుతో బలిసినోళ్ళకి,హైయెస్ట్
లెవెల్ లొ ఉన్న పొలిటిషన్ తో understanding కి వచ్చి సంతృప్తి పరచితే అవ్వని పనేముంది
Yes mana daggara dabbu vundadu ga
రేవతి గారు తొక్కిసలాటలో చనిపోవడానికి కారణం. జనాలే కారణం. జనాలు ఏమైనా పశువుల మందనా. ప్రతిసారి పోలీస్లు అదుపుచేయడానికి. వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలి కదా అడ్డగాడిదల్ల పెరిగారు. ఆ మాత్రం సర్దుకోవాలి గా బయట ప్రపంచానికి వచ్చినప్పుడు. ఇంటి నుండి సమాజం లో కాలు పెట్టాం అంటే సమాజం లో ఏ ప్రాణికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు మన ప్రవర్తన.! కాబట్టి ముమ్మాటికీ జనాలు తప్పే.
Hi sir same feeling sir good sir
stampede is never a controlled thing. you cannot escape from stampede. you are completely wrong.
యూ ర్ రాంగ్
Correct ga cheparu, polices kuda ordinary peoples , oka manishi oka manishi control cheyadam entoooo artham kadhu
Yes ,i agree with you..... because I have the same opinion
నమో వెంకటేశాయ మేడం గారు సామాన్యులకు బెయిల్ రావాలంటే ఇంత ఈజీగా దొరుకుతుందా మన జనాలు కూడా సినిమా వల్ల ఎవరికి లాభము అని ఒక్కసారి ఆలోచించండి ఏదైనా నష్టం జరిగితే నష్టపోయేది సామాన్యుడే ఒకరిని తప్పులు పెట్టాలని కాదు అర్జున్ గారు జైలుకు వెళ్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధ పడ్డారు అలాగే సామాన్యుడు ఫ్యామిలీ కూడా అంతే కదా నేటి సమాజంలో బ్రతకాలి అంటే పవర్ పలుకుబడి డబ్బులు ఉండాలి అందుకే సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి అన్యాయం ఊరు చేరింది న్యాయం అడివి చేరింది
ఇద్దరు పిల్లలు తీసుకుని ఆడ మనిషి బెనిఫిట్ షో కి వెళ్లాలా పోనీ అక్కడ జనాన్ని చూసి వెనక్కి వచ్చేయాలి
Chinna pillaiu repu veldam ante sare antaru kani badda vallu ki me 4000 petti cinema chudala
Suopapr
Right
@@syednoorahammed3006 kani Ela apudu jaragaledu kadha
She went to cinema vth her husband n children
మన. దేశం చాలా. గొప్ప.. దేశం.. పేదవానికి. ఒక. నయం celebrity celebrity లకు.. ఒక. నయం. నాయ వ్వవస్థ.. అన్న ది.... లేదా celebrity లకే ననయము.💯 పరుసెంట్
Bigboss winnar పల్లవి ప్రశాంత్ కూడ తన ప్రమేయం లేకుండ అక్కడ రచ్చ జరిగింది అప్పుడు మీ నోరు ఎందుకు మూగబోయింది
Sir you can see prasanth video on @Advocate Ramya Chennal,🙏
Vadini Lopala veyadam lo thappuledu
Prasanth ki Arjun ki polikenti vallu usse yenti kavalaney jarigindi Prasanth godava accidental ga jarigindi Arjun godava nenu support ravatledu nenu pakka annayya chiru fan kani mam cheppindi correct 💯
Crct
Antey me durstilo prashant manishi kadhu alluarjun manish a oka vella prashant place lo meerey untey meekey jergiuntey or else bhaskar family meedi aia untey ekkada both are manshullu ani marichipokandi forest lo lenu kadha society constitution lo right to equal Ani fundamental rights ni marichipoyara enti.
ఈ విశ్లేషణ వల్ల ఏమీ ఉపయోగం లేదు. మన దేశంలో ఎక్కడా న్యాయం సామాన్యుడు కి దొరకడం లేదు. న్యాయం, చట్టం, ధర్మం ఎక్కడ ఉండదు. కేవలం ఒక్క రోజు మాత్రమే.
Avnu andi
అమ్మా! మీ లాయర్లు తిమ్మిని బమ్మి, బమ్మి ని తిమ్మి చేయగలరు. ఇదే కేసులో కామన్ మాన్ ఉండి ఉంటే మీలాంటి వారు ఇంతలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా?
Baga chapparu
కామన్ మ్యాన్ సంగతి పక్కన పెట్టు
రామ్ గోపాల్ వర్మ కేసు గురించి మాట్లాడ లేదు మేడమ్ గారు
Mari రేవతి చనిపోయినప్పుడు మాట్లాడారా madem garu😮
పెద్దడు కు ఒక్క న్యాయం పెదాలకు ఒక్క న్యాయం పెదాలకు ఇంత వేగంగా న్యాయం జరిగున్న, న్యాయవావస్థ భలేగన్నిధి
మేడం గారు రేవతి సనిపోయారు, కొడుకు తీవ్ర గాయలతో హాస్పిటలలో ఉంటే "అల్లు అర్జున్ "గారు 3రోజులవరకు స్పందించలేదు, కనీసం వారి వద్దకు పోయి పరామర్శించ లేదు, ఒక హీరో ఇలా ప్రవర్తిసరా?
Idhem chodyam andi babu? Vellina vallaki ledha responsibility? Police ki ledha responsibility? Uruko bossu
Paramarshinchadaniki velthe inko stampede jarugutadi. Malli inkokaru bali avtaru. Parvaleda ?
@@supersparkle86 హా కరెక్ట్ బ్రో
Paramarisinchdaaniki velite ibbandi anukoni inkokaru Bali avutaaru anukoni , success meet ki matram on duty ga veliipoyaru.
Thappe kani arrest cheyakunda aa kutumba badyatha theesukomani vunte saripoyedi
ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తాడు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తారు,ఒక కోర్టు వాడు దోషి అని శిక్ష వేస్తారు, వేరే కోర్టు కాదు వాడు నిర్దోషి అని బెయిల్ ఇస్తారు...మన వ్యవస్థలో ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తారు...ఏంటో ఈ చిత్ర ,విచిత్రాలు మన దేశంలో...
ఏమండీ అల్లు అర్జున్ అరెస్ట్ సమయం లో ఆయన బార్య కు దైర్యం చెప్పి వెళ్ళారు.....మరి రేవతి గారు చనిపోతే ఆమె భర్త
భాధ అలా ఉండదా? న్యాయం అందరికీ ఒకే న్యాయం వద్ధా?
Same doubt andi nakkudaa, evarina question chestara Leda ani anukuntunna
Allu arjun emaina kavalani chesada bro adhi oka unexpected incident dhaniki ayina thappu Ela avuthundhi andi, akkada protection evvaleka poyina police lu ni blame cheyandi
అల్లు అర్జున్ రండి అని చెప్పాడా రమ్మన్నా కూడా వాళ్ళకి ఇష్టం ఉంటే వెళ్తారు లేకపోతే వెళ్ళరు అలాంటప్పుడు అల్లు అర్జున్ ఎలా కారణమౌతాడు
Em antaru ippudu.... Pranam viluva kattara akkada 25 lakhs... Chaala thappuga msg pettaru.... Alochinchi rayandi... Chadhuvkunna vari laaga
Chanipoyina avida bhartha kuda annaru allu arjun gari thappu ledhu ani... Kavalantey nenu case withdraw chesukuntanu annaru.... Vinnava adhi 🔥🪓
డబ్బులు ఉంటే ... చాలు గవర్నమెంట్ చట్టం పోలీస్ స్టేషన్ కోర్టు ఏమి చెయ్యవ్. ఎందుకంటే ఇది నా ఇండియా
ఓపెన్ టాప్ జీపులో చేతులు ఉపుతూ సినిమాకు వచ్చిన కామన్ మాన్ ను మీరు ఎప్పుడైనా చూసారా?
Puspani
Very clear and Bold Analysis
గురువు గారు చెప్పారు.. శిష్యుడు మళ్ళీ చేసి చూపించాడు.. పుష్పం నలిగింది.. గతంలో కింగ్ మేడ కూలింది. ఇది వాస్తవం.
Guruvu garu meeru anukunnata narrow mind kadu..ayana ilantivi asalu pattinchukodu
చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కానీ, మేడం అదే తొక్కిసలాట లో మన ఇంట్లో వాళ్ళు చనిపోతే మనం అల్లుఅర్జున్ ని సపోర్ట్ చేస్తూ వీడియో పెట్టగలమా 🙏
agree
Good question brother
Correct
Allu arjun ki teledhu kadha e vishayam kaakunda girls py enni rapes jaruguthunnaye adhi kaakundaa. Ila prameyam leni vaatilloo mana chattalu speed gaa untaye,rapes chesina vaallani em peekaleka girls ki support evvadam teledhu e police vaallki
❤ correct super
If you have money and network, getting bail is not an issue. If you don't have both of them, you get tareek pe tareek.
మేడం గారు హై కోర్ట్ తీర్పు సెలబ్రెటీ మరియు డబ్బు ఉన్నవాళ్లు జీవించే హక్కు ఉంది పెద వాళ్ళకీ మరణించిన పరవాలేదు
మీరు చాలా తెలివితేటలూ ఉన్నా అడ్వాకేట్ అది నాకు తెలుసు ఈ విశ్లేషణ కూడా తెలివితేటలూ వాడారు 100% రెండు రాష్ట్రాల రాజకీయ కుట్ర
ఇది తప్పు cm లు ఇన్వాల్వ్ అయ్యే కేసు కాదు ఇది వాళ్ళకు అవసరం కూడా లేదు ఆక్సిడెంట్ ఇది సినిమా చూడడానికి వెళ్లి చనిపోతే దానికి cm లు ఏ చేస్తారు
Revanth reddy gadi thappu.... 🪓
Goppodivibmari
@@ThindiThippaluvlogs...babu...CBN and PK ki chala avasaram...AA is a national start now...AA will become threat to coalition Govt in AP if AA supports YCP in 2027 coz kapu vote I'll split...so CBN wanted to use stampede incident to degrade AA by using Revanth but backfires...
Me national star ki present akkada untunnado a cm name teliyada .. Pina kurchuni movie chustunna star ki kinda manichi chanipoiendi react avvadam teliyada.. janalu chesaru star ade janalu ibbandipadutunte matram nakem sambandam chanipote ani media mundu dialogues anoddu
అక్క చాలా చక్కగా చెప్పారు, అసలు ప్రజలకు బుద్ధి లేదు, ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం అలవాటు అయిపోయింది.
వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు 👌👍❤️
మనవాళ్లు కష్టపడి మనకు స్వతంత్రం తెచ్చినారు
ఇలా ఏనుగు లాగా తిని దున్నపోతు లాగా ఊరేగే డానికి కాదు
😂😂 correct
అవును madam, మన ఇంట్లో వాళ్లకు ఏమన్నా అయితే అప్పుడు మన perception కూడా మారుతుంది.. మనుషుల నేపథ్యాన్ని బట్టి న్యాయం మారుతుంది మన దేశంలో..
తెలంగాణ పోలీస్ వారు చేసింది నూటికి నూరుశాతం కరెక్ట్
అమ్మా ఏదైనా ఆమె చనిపోవడం చాలా బాధాకరం ఆయనని అరెస్టు చేయడం విచారకరం
Eppatikaina ts lo unna ap top person s buddite hukovali ap ki return raavaali
Return to ap all top ap business people to develop ap and not give to ap biggest person s tax
మీరు మటుకు చక్కగా చెప్తారు న్యాయంగా మాట్లాడతారు మీ విశ్లేషణ ఆలోచన బాగుంటుందండీ
అక్క, ఇప్పుడు లాయరలందరు క్యాస్టలి, భారతదేశం సంపద అంత లాయర్ల దగ్గరే ఉంది, ఒక కోర్టు 14రోజులు రిమాండ్ విధేస్తే, మరొక కోర్టు గంటలోపు బెయిల్ ఇదే మన లా
First court done wrong so second court corrected mistake ....simple
మేడం ! చంద్రబాబు సుప్రీమ్ కోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసినప్పుడు బెయిల్ అడిగితే , మీరు వేసింది స్క్వాష్ పిటిషను ; బెయిలు కోసమైతే వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేసుకోమంది . మరిక్కడ స్క్వాష్ పిటిషన్ కి బెయిలెలా ఇచ్చారు ! ఇది తప్పే కదా !
ప్రీమియర్ షో కి పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్, ఒక్కొక్క టిక్కెట్ 800 నుండి 2000 వరకు కూడా అమ్మారు , అది ఇచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారే కదా, ముఖ్యంగా సినిమా వాళ్ళను ఎవరు ఏమి అనకూడదు అంతేనా, అక్కడ ఒక మహిళ చనిపోయింది ఆమె కుమారుడు కోమా లో వున్నాడు, మొత్తంగా బాధ్యుడు బాధ్యత ఎవరిది , ఆరోజు జరిగిన దానికి అల్లు అర్జున్ బాధ్యత కూడా వుంది ఆ టైం లో అల్లుఅర్జున్ అక్కడ వచ్చి నందువల్లె ఆ ఘటన జరిగింది అని పోలీసులు చెబుతున్నారు కదా, లాయర్ రమ్య గారు ఎప్పటికీ భజన చేస్తుంటారు బహుశా నెస్ట్ ఎలక్షన్స్ లో ఆంధ్రలో ఎంఎల్ఏ గా పోటీ చెయ్యడానికి ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతున్నట్లు వుంది అందుకే ఒక సైడే మాట్లాడుతుంటారు , ఇప్పటి వరకు మీ వీడియోస్ లి ఒక్క సారైనా ఏపీ గవర్నమెంట్ నీ విమర్శించినట్లు లేదు ఇష్యూస్ బేస్ మీద కూడా విమర్శించలేదు అనుకుంటా .
అసలు బెనిఫిట్ షో కి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్, రేట్లు పెంచుకోవచ్చని ఎందుకు చెప్పారు
ఒక సామాన్యుడికి ఇంత స్పీడ్ గా బెల్ దొరికే అవకాశం వుందా ఓక చిన్న విషయం రిలీజ్ రోజే మహిళలు పోవటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది
స్టార్ నటులు, ప్రభుత్వము, జనాలు, ఈ సంఘటన నుంచి గుణపాఠం నేర్చుకావాలి.
మేడం సూపర్ గా చెప్పారు మీ న్యాయం మంచిగా చెప్పారు 👌
My Concerns about the Actor's Behavior
1. The actor should not have arrived at the theater in a personal vehicle, creating a rally-like atmosphere that instigated fans to gather in large numbers.
2. A calm and low-key entrance after ticket holders had settled in would have been more appropriate, avoiding unnecessary publicity.
3. Although the actor might not have known about the accidental death during the movie, it's unlikely he remained uninformed after the show. His priorities should have been fan safety and dignity.
Conclusion :1
The actor's actions were irresponsible and prioritized publicity over fan safety. Fans must distinguish between admiration and madness. As fans support actors by paying for their movies, both parties must maintain dignity and respect boundaries.
Conclusion 2:
The Fans must distinguish between admiration and madness. As fans support actors by paying for their movies, both parties both must maintain dignity and respect boundaries.
My concerns highlight the importance of responsible behaviour from public figures and as well as from their fans end too.
While Allu Arjun, is undoubtedly a talented actor, I question the example he sets for the public, particularly the youth, through his role as a smuggler in Pushpa 1 and 2. His portrayal seems to glorify illegal activities, progressing from a state-level smuggler to an international one. It appears that his priority is financial gain over responsible storytelling.
I urge him to consider the impact of his actions and film choices on his fans and the wider community.
Avery good suggestion
ఇందులో పోలిటికల్ వ్యవహారం పూర్తిగా ఉంది. రేవంత్ అనుమతితోనే జరిగి ఉంటుంది .లే కపోతే పోలీసు తొందరపడరు
మేడం గారు మరియు అమ్మే చనిపోయినప్పుడు విడియో చేయలేదు వల్ల కుటుంబం ఎంత బాధ పడుతుందో చూపియవచ్చు కదా జనాలకు. వాళ్ళు కుదుకు ఏల్ల బర్తుకుతాడు చెపాండి
Correct madam 👌🙏🙏🙏
డబ్బున్న వారి నాటకాలు ఇనాటి కంప్యూటర్ యుగంలో ఇంక అధికమైందే తప్పా తక్కువ కాలేదు. అల్లు అర్జున్ గారు అనుకుంటే ఎక్కడైన అ సినిమాను చూడచ్చు. థియేటర్ నందు చూడడం దేనికి. ఎది ఎమైన ఒకటి నిజం వకీల్ గారు అనాటి నుండి నేటి వరకు న్యాయస్థానాలు పేదవాడికి అందుబాటులో లేవు అది నగ్నసత్యం. మేడమ్ మీ మనస్సాక్షితో అలోచించండి అల్లు అర్జన్ గారిది ఎమి తప్పు లెదా? కేసు విత్ డ్రా చేసుకుంటాను అని చనిపోయిన మహిళ భర్త అన్నారంటే దాని వెనకాల ఎన్ని కోనాలనుండి అలోచించాడో మనస్సున్న ప్రతి వారు అలోచించండి. పోయిన ప్రాణం తిరిగి రాదు. న్యాయస్థానం లో తీర్పు వెంటనే రాదు. ఉన్న వాడికి వ్యతిరేకముగ మాట్లాడితే పేదవాని పరిస్థితులు ఎలా ఉంటాయో మీ అందరికి తెల్సు. ఎవరెమనుకున్న ఫరవాలేదు. ఈ కేసు లో అల్లు అర్జున్ A1 గ చెర్చాలి అయనకు బేల్ వచ్చినంత మాత్రాన దోషి కాకుండ పోతాడ ఇక్కడ తప్పించుకొవచ్చు దైవకోర్టులో ఎవడు తప్పించుకోడు.
I felt earlier like about AA attitude star because of where he is living.. he doesn't know cm of the state ..may be that is the reason he got arrested. they took personally madam
Madam iam big fan of you, because of you your inspiration I have decided to do law course.i hope will be successful.thank you
ఆ తల్లిని పోగొట్టుకొన్న బాబు పరిస్థితేమిటి? ఆరోగ్యవిషయమేంటి? ప్లీ జ్ మేం ఒక్క విడియో చేయండి.
మళ్ళీ banipente show కి పంపు
పుస్కరాలటైంలొ 29మంది చనిపోయారు మరి వారి పరిస్థితి ఎంటి
4:49 watch here.
బెనిఫిట్ షో కి మొదటిరోజే తొక్కిసలాట జరుగుతుంది ఆని తెలిసి భార్యా పిల్లవాడిని తీసుకువెళ్ళిన బుద్ధిలేని తండ్రిని ఏమనాలి..అల్లు అర్జున్ విషయం లో వెనుక ఉన్న కనిపించని కొన్ని శక్తులు బాగా పనిచేసాయి..
Stupid mind Mani power
Excellent 👍
పోలీస్ వారి నేరము కాదా? ఇంటలీ జెన్సీ ఫెయిల్ కాదా?. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కాదా?.థాంక్స్ మాడెం!
మీరూ చాలా న్యూట్రల్ గా నిజం మాట్లాడారు 👌👍వ్యక్తిగత అయిష్టం తో కొందరు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఆర్డినరీ మనుషులు
Same scene happened last year Bigboss winner ki.. 14days jail lo vesaru ..idento law andariki okela undadhu.. Mana India lo
Please get into the details of the case you are talking about, Ramya mam is always right
Money
Akkada thanu direct involve ayyaru, police cheppina venuka gate nuchi vachadu ante rules break chesadu anduke case storng ayyindi
How much amount u taken from Allu family...
అభిమానం ఫిక్స్ కి వెళితే ఏ హీరో అయినా ఇలానే సఫర్ అవ్వాలి తన చేయని తప్పుకి ఒక్కరోజైనా ఉండకూడదు జైల్లో కానీ తెలంగాణ ప్రభుత్వం కక్షతో కూడుకున్న చర్య ఇది రేవంత్ రెడ్డి మాటల్లోనే తెలుస్తుంది క్లియర్ గా
Balupu....who is responsible for death
@testoppo2293 గవర్నమెంట్ తెలంగాణ
@@testoppo2293 who told to go with small children....that parents is responsible for evweyrhing
అల్లు అర్జున్ మీద అభిమానం తో బెనిఫిట్ షో కు 1100/- టికెట్ పెట్టీ సినిమాకు వెళ్ళితే ఆమె తొక్కిసలాటలో చనిపోతే వెంటనే వెళ్ళి పరామర్శించడం కనీస మానవత్వం, కానీ మూడవరోజు వెళ్ళాడు అంటే వ్యతిరేకత వస్తుందనే వెళ్ళాడు తప్ప అభిమానం తో కాదు, ఇప్పటి కి అయినా పిచ్చి అభిమానం మానుకోండి మన పిచ్చితో వాళ్ళు వ్యాపారం చేసుకొంటున్నారు.
Aina family ni theskoni antha cost petti benefit show ki velladam avaramaa? ame chanipoyina next day morning thelisi respond ayyadu 25 lakhs ichhi family andaga unatadu annadu inkem chestadu vere ye celebrity aina idhe chestadu aina ee issue jarigi 1 week avuthundi ippudu arrest case ani yegeskuntu vachharu arrest cheyataniki
Super sir ayana of day jail ki velthe ne antha mandhi celebraty lu ochru ayana cinima kosam veli pranam pogotukuna vala intiki velechu kada ayana fan vala koduku vala intiki velochu kada allu arjun jail ki velthe ne intha mandhu ocharu oka pranam pothe evaru rale 25,laks gudhala petukomanu ha pilodiki mammy undadu oka bharatha ki bharya ledu final ga oka family ledu oka cinima vala
రిలీజ్ రోజు లేడీస్ స్పెషల్ షో చూడక పోతే సచిపోతర వెళ్లకూడదు తప్పూ చాలా క్రౌడ్ ఉంటది ఒకో సారి జెన్స్ కి కస్టమ్ అయి పో తాది చైల్డ్ . ఉమెన్ వెళ్లకూడదు
మేడం గారు అల్లు అర్జున్ గారి విషయంలో మీరు మాట్లాడుతున్నారు అలాగే పుష్కరాలు టైంలో ఎందుకు మాట్లాడలేదు మీరు చంద్రబాబు గురించి ప్రజలకు తెలియజేయాలి కదా మీ పబ్లిసిటీ పిచ్చికి 29 మంది బలయ్యారు అని చెప్పాలి కదా మేడం దానిమీద న్యాయవిచారణ చేయించాలి అని చెప్పాలి కదా
Ikkada publicity picha kadu ra ayya janalu over react ayyaru pushkarala lo ....but ikkada failure anedi police ladhi
Adi jagan ni kuda adagra babu
Explain excellent medam
అభినందనలు సోదరీ ❤❤
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
అమ్మా ఇద్దరూ ఉన్నారు వాళ్ల ఇష్టం లేకుండా ఇదంతా జరగదు ఒక్కడు కూడా నోరు ఎత్తలేదు ఇప్పుడు వరకు
సీఎం ల దృష్టిలో ఇది చాలా చిన్న సంఘటన,
మీ విశ్లేషణ బాగుంది మేడం 🙏
మేడమ్ గారు మీరు మాట్లాడే విధానం
చాలా చాలా బాగుంది God bless you sister 🙏
very good thinking
ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలలో గత ప్రభుత్వాలు చేసిన అరాచకాలు కి స్పందించి తీర్లు ఇయ్యి పోలీసుల అతి ఉత్సాహం ఇప్పుడు నాయకుడికి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు గాని ఇంత చీప్ ట్రిక్స్ పాలించారు
గత ప్రభుత్వాలు చేసిన అరాచకాలు ఏమిటి..ఆ అరాచకాలు నిన్నెమైన ఇబ్బంది పెట్టాయా..ఎపి..తెలంగాణా లో అప్పటి ప్రభుత్వాలు వీలైనంత వరకూ ప్రజలకు మేలే చేశాయి..కొంత మంది నాయకులు ఎదుటి వారిని గిల్లి వారు గిల్లించుకున్నారు..
Really great speech. 100% true
Allu Arjun FIR Quash Petition వేస్తే, ఆ Petition మీద Bail ఎలా ఇచ్చారు? Bail Petition వేయలేదు అంటున్నారు, మరి మీ సమాధానం ఏమిటి?
మోహన్ బాబు మీడియా వాళ్ళని కొట్టాడు , అది తప్ప , ఒప్పా,, అతను celebrity కాబట్టి అతనిపై case వుండదా , వీడియో చెయ్యండి medam
మీరు BRS పార్టీ నా ఇప్పుడు అర్ధం అయ్యింది,
చనిపోయిన అమ్మాయి కోసం కాకుండా బతికి ఉన్న వాడి కోసం విడియో చేసావ్,
నువ్వు లాయర్ కాదు బ్రోకర్ లాగా మాట్లాడుతున్నావ్
Revanth reddy=CBN=Pavan Kalyan
అంటే మామూలు జనాలు ఉంటే ఎలా అయినా చెయ్యొచ్చా ఆపవే రేవంత్ రెడ్డి గ్రెట్ లీడర్
Yes ,you are great madam 🎉
Madam చనిపోయిన ఫేమలీ గురించి మాట్లాడండి ఎప్పుడు అల్లు అర్జున్ గురించేనా ఎప్పుడు మారుతుందో ఈ సొసైటీ 😮😮😮😮
మీరు కరెక్ట్ కాదు...... అల్లు అర్జున్ ఆటిట్యూడ్ వల్లె చనిపోయారు....... రెస్పాన్సిబిలిటీ లేని హీరో.... హలో ఐస్ zero
మేడం గారు మీరు చెప్పింది బాగానే ఉంది ఒక్క రోజులోనే బెయిల్ తెచ్చుకున్నాడు అంటే దానికి అర్థం ఏంటి తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తి గురించి ఎవరు మాట్లాడరు ఉన్నోడికి న్యాయం జరుగుతుంది లేని వారికి న్యాయం జరుగుతుందా జనం చూస్తారు
రాజకీయనాయకులు ఎలాంటి వాళ్ళో జనాలకి తెలుసులే గానీ వాళ్ళని సమర్ధించడం ఆపండి( క్షమించాలి మేడం మిమ్మల్ని అనడం లేదు ) ఇప్పుడు రాజకీయ నాయకులు ఘోరం గా ఉన్నారు. దయచేసి వాళ్ళ విషయం ప్రస్థావించకపోతేనే మంచిది
Emi ninnu samardhunchaledhu ani badha paduthunnava..vunnadhi chepthe niku enti problem rey
అరేయ్, ఈ మధ్య ఇండియా లో కక్షపూరీతమైన రాజకీయాలు జరుగుతున్నాయి. అది గుర్తించు. @@unlucky2805
Our judicial system is disfunctional.
Why you not speaks about Atul Subhash case mam
Exactly 😢😢😢
ರಮ್ಯಾ ಗಾರು ಸೂಪರ್ ಜಡ್ಜ್ ಮೆಂಟ್ super judge ment because she is more experienced advocate
From. ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು
Very nice talking
waste onesided opinion
Madam meeru cheppindhi correct. Andhuke CBN chepthe Revanth arrest cheyyamannadu. Idhi maa Telangana prajala Dhourbagyam. We want Telangana without Chandra Grahanam.
Good explanation 💐💐💐
బెయిల్ సంగతి ఏమో గానీ బాధితులకు న్యాయం జరగాలి, ఒక విధంగా చూస్తే ఈ కేసులో అల్లు అర్జున్ కి ఎంత శిక్ష పడుతుందో అంతే శిక్ష ప్రభుత్వానికి, పోలీసులకు, హోం మినిస్టర్ కు అంతే శిక్ష వెయ్యాలి. ఎందుకంటే రాజకీయ పార్టీల మీటింగ్ లకు బందోబస్తు ఏర్పాటు చేస్తారు మరి ఇక్కడ ఎందుకు విఫలం అయ్యారు పోలీసులు,
చట్టం ముందు అందరూ సమానమే కదా సినిమా స్టార్ అయితే ఏంటీ హోం మినిస్టర్ అయితే ఏంటి, ఫ్యాన్స్ అయితే ఏంటి, భాధ్యత రాహిత్యంగా ఉండడం వల్ల ఒకరి ప్రాణం పోయింది కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది.
మరి బుద్ధిలేని జనాలను ఏమి చెయ్యాలి
@hanuthontepu1846 ఆ బుద్దిలేని జనాలకి ఇకనైనా అర్థం కావాలి, బోడి సినిమా ఈవెంట్ల కోసం అమాయక ప్రజల ప్రాణాలని తీసి కుటుంబాలకు సంక్షోభం లోకి నెట్టే హక్కు ఎవడిచ్చాడు, సినిమా వాళ్ళు కూడా పనికిమాలిన పబ్లిసిటీ స్టంట్లు చేసి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడడం ఆపాలి.
ఆకరికి అగ్గిపెట్టె పైన కూడా పుష్పా-2 సినిమా ప్రింట్ వేసారు ఇంకేమి కావాలి వాళ్ళకి.
LAW and ORDER never bend to POLITCAL PRESSURE. But today such LAW and ORDER have arrested in Political hand. This is shameful to our PRAJA SWAAMYAMU ie DEMOCRACY. Police dept forgotten its place in present society.
ఎందుకు చేయరు అయినా vip అన్ని ఎవరు ఎక్సపెట్స్ చేయరా మేడం ఆయన బయటకి రాకపోతే ఒక మరణం ఎవరు మాట్లాడారు
Super medium
రేవతి గారు ఈరోజు నుంచి మిమల్ని ఫాలో అవుతున్న ఒక న్యాయమైన లయర్ వీడియో చూసాను ఇవాళ్ళ 🙏
కావాలని చేశారు పోలీస్ ల ఊత్సహము ఏమిటో,,
నువ్వు సీఎం or mega అల్లు , కి సపోర్ట్ గా మాట్లాడినవు,, సీఎం కన్నా మెగా ఫ్యామిలీ పవర్ ఎక్కువ
You are a gifted advocate to the people.god will lead youwith his strength.
e rakanga ide oka peda vadiki ayite rules Ila untaya adagandi
Super madam 👌
నువ్వు చెప్పేది జనాలు నమ్మరు ఎందుకంటే నుచిపేది అంత అబదమే
జొకర్స్ బ్యాచ్ కామెడీ ఎంటర్టైనర్ రా మీరు
Meeru adhe ney andhekena ala matladuthunnaru
అందరికీ ఇదేన్యాయంజరీగితే మంచిది.హింసవలన ఏప్రయోజనంలేదు.లాయర్ మాటసత్యం.
Nobody is bothered about woman's death
Can Allu Arjun bring back a life !!!!
Allu Arjun arrest aithe tappenti
Allu arjun champada avadani atlaite chala mandi political gatherings kisi pushkaralu apudu chanipoyaru itlane arrest chesara
@@mounikasrikakulam3682Andhra comedian 😂😂
చెప్పారు వెళ్ళాం అని లేదు కదా,వాళ్ళ కుటుంబం ఎన్నో సినిమాలు చూసి ఉంటారు, అలాగే వెళ్ళారు ఎక్కువగా జనము ఉన్నప్పుడు వెనక్కి వచ్చేయాలి,, అక్కడ తో వారి రోజు అయిపోయింది.
చాలా బాగా వివరించారు.
గుడ్ మార్నింగ్ మేడం నా passport renewal ki వెళ్తున్నా గతంలో నా మీద 324,307 కేసులు వుండేవి 16 నెలల క్రితం కోర్టు 2 కేసులు కొట్టివేసింది passport officer వచ్చినపుడు ఆ రెండు కేసుల గురించి చెప్పాలా వద్దా మేడం
డబ్బు ముందు అన్ని తలదించాయి అనిపిస్తుంది😂😂😂
మేడం చాలా కరెక్ట్ గా చెప్పారు
మేడమ్...నిజం 🙏
అసలు జనాలు తొక్కితెనే ఇలా అయింది అ జనల్లో ఎవరు తొక్కరో కానీ వాళ్ళు బయటకి చెప్పక పోయినా వల్ల వల్లే ఇలా అయింది అని బాధపడుతున్నారా అనిపిస్తుంది నాకు
ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఒక సినిమా హీరో ఈమధ్య పొలిటికల్ హీరో అయిపోయాడు ఆ మహానుభావిడికి అల్లు అర్జున్ భజన చేయటం లేదు పైగా అపోజిషన్ పార్టీలో ఉన్న తన స్నేహితుడుకి సపోర్ట్ చేయటం వల్లే ఈ అరెస్ట్. కామన్ మ్యాన్ కి కూడా ఈవిషయం అర్దం అవుతుంది.
Yes mam you are correct , no one rises voice against misuse of power
Madam, you are supporting Allu