7 AM | ETV Telugu News | 14th December" 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 110

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 Месяц назад +68

    అల్లు అరవింద్ కుటుంబం అల్లు అర్జున్ చట్టం నుంచి రక్షింపబడొచ్చు కానీ దేవుడు వేసే శిక్ష నుంచి రక్షింపలేడు ఒక మహిళ ప్రాణం పోయి ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోవడానికి కారుకుడైన వాడికి ఆ కుటుంబం ఉసురు ఊరికే తగలకుండా పోదు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం కదా మాకేమి అనుకునే సరిపోదు కానీ దేవుడు తలుచుకుంటే ఎలాంటి వాడిని ఎలాంటి ప్లేస్ లో కూర్చోబెట్టగలడు అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం

  • @pokalabalaji3313
    @pokalabalaji3313 Месяц назад +43

    చనిపోయిన తల్లికి లేని విలువ, హాస్పిటల్ పాలే నా పిల్లవాడికి లేని విలువ, ఒక గంట నటించేవాడు అరెస్టు అయితే ఉన్న సమాజం తల్లడిల్లి పోతుంది😢..

  • @upendarpagudala
    @upendarpagudala Месяц назад +49

    మరి తియెటర్ లో రేవతి చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు.... వెళ్ళంతా...

    • @asurya2845
      @asurya2845 Месяц назад +3

      Revathi celebrity kaadu gaa ....😢😢😢😢😢

    • @janakikaja2229
      @janakikaja2229 Месяц назад +3

      Pedha valu pedha valu okkati valu law maker not law followers

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Месяц назад +44

    అదే ఒక పేద మహిళ చనిపోతే ఒక్కడు కూడా సానుభూతి చూపించలేరు 👎 కానీ వాడు ఒక్క నైట్ జైలు లో ఉంటే సీఎం లు, కేంద్ర మంత్రులు, మీడియా హడావుడి చేస్తున్నారు

  • @hanumanYouth-el5yw
    @hanumanYouth-el5yw Месяц назад +43

    ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారు, పాపం అమ్మే చనిపోయిన రోజూ కనీసం సంఘీభావం చెప్పలేదు😢

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Месяц назад +21

    అల్లు అర్జున్ కు సపోర్ చేసే వాళ్ళను కూడా punish చెయ్యాలి

  • @nikhilchintu8122
    @nikhilchintu8122 Месяц назад +15

    Revanth reddy did a good thing

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Месяц назад +32

    అల్లు అర్జున్ ను కఠినంగా శిక్సంచాలి

    • @pathangekatapparao8930
      @pathangekatapparao8930 Месяц назад

      When picture release special shows why. Already rates enhanced by govt. Too much behaviour done by Allu Arjun

  • @kukkalasrinivas5535
    @kukkalasrinivas5535 Месяц назад +4

    జై తెలంగాణ కాంగ్రెస్

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Месяц назад +14

    E political leaders డబ్బున్న వాడికి support చేస్తున్నారు

  • @SwamuluAmbati
    @SwamuluAmbati Месяц назад +1

    Jai shree Ram Jai C B N Garu Super Sir great Cm A P ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MalleswararaoSirisetty
    @MalleswararaoSirisetty Месяц назад +9

    ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప గాడు అరెస్ట్ evg బెయిల్ what అమ్మ what is this అమ్మ 😭😭

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Месяц назад +15

    ఏంటి? కేంద్ర మంత్రులకు అంత టైం ఉందా?

  • @shenkarakula9747
    @shenkarakula9747 Месяц назад +8

    Good morning etv

  • @RaviKumar-fs9fn
    @RaviKumar-fs9fn Месяц назад +8

    Wy involved cental minister, many farmers arrest no body not commented

  • @HkjhVhhjk
    @HkjhVhhjk Месяц назад +1

    GOOD.MORNING.ETV.🙏

  • @shaiksilaiman2682
    @shaiksilaiman2682 Месяц назад +2

    Jai cbn jai jai cbn 🎉

  • @laxmangondi9990
    @laxmangondi9990 Месяц назад +3

    అల్లు అర్జున్ వస్తున్నాడు అన్న విషయం పోలీస్ కూడా తెలియదు, వస్తున్నాడు అని తెలిస్తే ఇంకా కొంత పోలీస్ సెబ్బంది ఏర్పార్ట్ చేద్దువు, కట్టు డేట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేద్దువు, 100% అల్లు అర్జున్ మిస్టిక్, సడన్ రావడం, pisalu unnoniki chattam eppudu chuttame ani oko sare rujuvu ainndi👎

  • @pavulurivenkatakumari9457
    @pavulurivenkatakumari9457 Месяц назад +2

    నటుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వారు కదా గౌరవించాలి

  • @mkchinna3388
    @mkchinna3388 Месяц назад

    మిత్రులందరకీ శుభోదయం 😊

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli Месяц назад +3

    దేశభక్తులమని చెప్పుకొనే బీజేపీ కూడా అవినీతిపరులమీద, సినిమా నటులమీద ఆధారపడి ఉంది. సిద్దాంతాలు కాగితాలకే పరిమితం, ఆచరణలో మాత్రం నియంతలే బీజేపీకి ఆదర్శం. సమాజానికి మార్గదర్శనంగా నిస్వార్థపరులైన మేధావులు ఉండాలి గానీ, సినిమా హీరోలు కాదు.ధూమపానం, మద్యపానం హానికరం అని ప్రకటించే ప్రభుత్వం సినిమా చూస్తే ప్రమాదం అని ప్రకటించాల్సి ఉంది. ఆదాయం మాత్రమే ఆశించే ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు గురించి కూడా ఆలోచించాలి.పన్నులు పెంచి సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం దృక్పథం మారాలి. ఒకవైపు బిడ్డలను ఇంటర్నెట్, సినిమాల ద్వారా చెడు అలవాట్లకు లోను చేస్తూ సాంకేతికంగా అభివృద్ధి చేస్తే ప్రయోజనం లేదు.

  • @ChinthakayalaNaredar
    @ChinthakayalaNaredar Месяц назад +1

    maku classlu jaragatledhu meemu edusuthunavu😢😢😢😢😢😢

  • @KrishnaYerram-o7j
    @KrishnaYerram-o7j Месяц назад +2

    దేశ సరిహద్దుల్లో రక్షణకు పని చేస్తున్న జవాన్లు హీరోలు,సినిమాలో హీరో లు గాబావించే వారు బయిట జీరోలు

  • @kukkalasrinivas5535
    @kukkalasrinivas5535 Месяц назад +1

    సర్కార్ స్కూల్ బాగుంటే ప్రవేట్ స్కూల్ కు వెళ్లరు

  • @saimuppidi7695
    @saimuppidi7695 Месяц назад +2

    Private hostels meda kudaa action teesukondi sirlu

  • @Satya1__3
    @Satya1__3 Месяц назад +1

    శుభోదయం ఈటీవీ.

  • @naraharilinga1569
    @naraharilinga1569 Месяц назад

    శుభోదయం ఈటీవీ న్యూస్

  • @kadiyalasudhirkumar8177
    @kadiyalasudhirkumar8177 Месяц назад

    Yesterday’s events at the Nampally Criminal Courts Complex, reminded me of a scene with cinematic precision. Around 3:30 p.m., as all entrances to the courts were blocked by police, I was at Subhan Bakery next to Mayrose Café, which leads toward the courts. I saw a convoy carrying Arjun, accompanied by a couple of shrouded black cars, a Mercedes, and an Innova. I tried to get a glimpse of the occupants, but the Mercedes was empty-likely brought in anticipation of the star’s release on bail. One has to admire the meticulous planning and cinematic precision with which the entire event was organized. Everything seemed ready and prepared for Arjun’s return home.

  • @sujatha5401
    @sujatha5401 Месяц назад +1

    గుడ్ మార్నింగ్ ఈటీవి న్యూస్ 😊

  • @rajeswarivemula4842
    @rajeswarivemula4842 Месяц назад

    We paid money for tidco house 6 years back but we didn't receive any information

  • @sathishthummala-o9p
    @sathishthummala-o9p Месяц назад

    We love Rani always

  • @HkjhVhhjk
    @HkjhVhhjk Месяц назад +1

    HERO.FIRST.TIME.AREST.

  • @rajeshp8711
    @rajeshp8711 Месяц назад +2

    🎉

  • @adirao347
    @adirao347 Месяц назад +2

    ఈ హీరోలు సమాజానికి ఏం చేస్తున్న

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 Месяц назад +1

    Don't interfere politicians in Arjun issue because it's unrelated issue to them.Law would lookafter it.

  • @gnanayogi4997
    @gnanayogi4997 Месяц назад

    People should think rationally. Someone commits mistake but somebody else is blamed

  • @begariraju4429
    @begariraju4429 Месяц назад +1

    Good 👍 Morning ETV news 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q Месяц назад

    Good morning. Etv. Newes

  • @muddinanaresh
    @muddinanaresh Месяц назад

    Hi medam ETV news 💐🎉💐🎉🎉🎉🌹🌹🌹🌍🇮🇳💐🎉💐🎉🎉🌹🎉💐🎉🎉🎉🌹🌹🌹✌️✊✌️✊✌️✊💐🎉💐🎉🎉🌹🎉💐💐🎉🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri

  • @krishnag7988
    @krishnag7988 Месяц назад +2

    gm

  • @muhammedrafik3835
    @muhammedrafik3835 Месяц назад

    Good morning

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 Месяц назад +1

    ఇక నుంచి స్టూడియో లో బయట జరిగే బట్టలు షాపు తదితర ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొని వద్దు

  • @praveenvenga6734
    @praveenvenga6734 Месяц назад +1

    రాజకీయ అండదండలు,ఓట్లరాజకీయంచేయకపోయకపోతె తప్పు చేస్తే శిక్షలు అలాఉన్నవి,చచ్చిపరిపాలించిన ఏపొలికల్ నాయకుడుఆలోచనచాడంలేదు

  • @SaikumarEruvala
    @SaikumarEruvala Месяц назад +3

    Super jay. Congress

  • @sravansrinivas7758
    @sravansrinivas7758 Месяц назад +1

    Akkada thali Chanipothe mathram avadu mataladru hero ki matharam support haa

  • @pathangekatapparao8930
    @pathangekatapparao8930 Месяц назад

    Why always sandhya theater visits by Allu Arjun. Why private shows too much rates. Too much advertisement why only for pushpa picture

  • @chandranaidu5728
    @chandranaidu5728 Месяц назад +5

    Ts cm rr super

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 Месяц назад

    🙏🙏

  • @AnjaiahRaghamshetty
    @AnjaiahRaghamshetty Месяц назад +1

    బుద్ది లేకుండా brs బీజేపీ ఆల్లు అర్జుంకు సపోర్ట్ చేస్తున్నారు

  • @NaseemMohmmad-k4q
    @NaseemMohmmad-k4q Месяц назад +3

    Allu arjun nu arrest cheyadm correct

  • @UdayJagathani
    @UdayJagathani Месяц назад +3

    ఇండియా లో డబ్బు ఉంటే చట్టం చుట్టం

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Месяц назад +3

    Vip ante very పప్పలు

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 Месяц назад

    Om gdmrn to etvandoneandall

  • @ankireddyobulreddy1865
    @ankireddyobulreddy1865 Месяц назад

    2001సంవత్సరం నుండి విజన్ తప్ప పని నిల్

  • @VishnudasRavi
    @VishnudasRavi Месяц назад

    Mirucheppipothe bojanam baganevuntunthi .cheppakuntapothebaguntundi

  • @sa2662
    @sa2662 Месяц назад

    CBN garu arrest ni support chestara? vyathirekistara?😂😂😂
    Addani electricity agreement gurinchi component cheyandi

  • @yeddladhanaraju1074
    @yeddladhanaraju1074 Месяц назад

    TG police officer and cm good

  • @chandranaidu5728
    @chandranaidu5728 Месяц назад +3

    Brsbokka bjp drama

  • @JayaramaiahRAMAIAH
    @JayaramaiahRAMAIAH Месяц назад +1

    జనరల్ ఆడవాళ్లుసినిమాకు తొలిరోజు పోవద్దు

  • @HkjhVhhjk
    @HkjhVhhjk Месяц назад

    Raetoin.beyam.bhandh.cheshe.oil.paketlu.sugar.tea.powder.evande.

  • @sathishthummala-o9p
    @sathishthummala-o9p Месяц назад

    Rani beautiful girl I love u

  • @MohanaRaju-vv7je
    @MohanaRaju-vv7je Месяц назад

    We need a p news only etv telengana isrhere

  • @mangavenkatachalam4210
    @mangavenkatachalam4210 Месяц назад +2

    Empikindani.vanivarthalu

  • @Santhrooooo
    @Santhrooooo Месяц назад

    Govt emchesina oppose cheyadame prathipakshala Pani..adi prajalaku manchine sare..maku govt ni blame cheyadame kavali...ipatikina manam marali...adhikaram kosam enthakina tegistharu...mana kosam evadu radu

  • @chandranaidu5728
    @chandranaidu5728 Месяц назад

    Dhommaraju hero

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Месяц назад

    Arrest All Arjun and punish him

  • @arunatekuri
    @arunatekuri Месяц назад

    IT'S SONIA GANDI AND CONGRESS LAW AND ORDER.
    CONGRESS PARTY SHOULD HAVE MOST RESPONSIBILITY.

  • @poornachandarmanga4211
    @poornachandarmanga4211 Месяц назад

    చట్టం ఎవ్వరి ఫ్రెండ్ కాదు

  • @arushboiniboini3163
    @arushboiniboini3163 Месяц назад

    Jaiktr

  • @babumaddi5794
    @babumaddi5794 Месяц назад

    Stars andharu Amaravati ku shift avvaali 🙏

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE Месяц назад

    Bring revanth reddy to AP to arrest criminals in AP

  • @chandranaidu5728
    @chandranaidu5728 Месяц назад

    Super cm cbn

  • @tulasikanta9926
    @tulasikanta9926 Месяц назад +2

    జగన్ కీ ఫోన్ ఉండదు గా x lo ela post chesadu😂

  • @RavindarKancham
    @RavindarKancham 28 дней назад

    From

  • @kambalarameshbabu2316
    @kambalarameshbabu2316 Месяц назад

    Karma return

  • @gantagowrunaidu8270
    @gantagowrunaidu8270 Месяц назад

    ఒరే ప్రజలకు పనికి వచ్చే న్యూస్ చెప్పండి రా

  • @le-16venkatkalyan13
    @le-16venkatkalyan13 Месяц назад +1

    Arrest cheathe tapppu emi undhi anthamandhi response ivalisina avarsaram ledhu,adhe ninna annmaya district lo Kuwait nundi vachin murder case gurinchi okkadu response ivvala ,athaniki supportive ga matladala thoooo

  • @RaviKumar-fs9fn
    @RaviKumar-fs9fn Месяц назад +1

    Ore perni wy u afraid, no guts for challenge. Sollu kaburulena

  • @guruchandra534
    @guruchandra534 Месяц назад

    Kozaaaaa cm revanth jagan paristhithayyyy reventh ki kooda

  • @gudipinarasimhulu
    @gudipinarasimhulu Месяц назад

    Maga,power, o,k.

  • @gnanayogi4997
    @gnanayogi4997 Месяц назад

    Congress party talks like this only. Hence people should not vote this anti-Hinu party.

  • @RamireddyB-y9j
    @RamireddyB-y9j Месяц назад

    Ni

  • @acca4950
    @acca4950 Месяц назад

    Alu Lanzakodkuu

  • @rvkranthirvkranthi4974
    @rvkranthirvkranthi4974 Месяц назад

    Rainbow FM ఇది ఒక radio station, మీ cell phone తో ఈ station కు connect కావద్దు. ఈ radio station లో పనిచేస్తున్న RJ లు నీచాతి నీచులు , మీ phone tap చేస్తారు. ఈ radio station, విశాఖపట్నం, సిరిపురం నందు కలదు. This is for public awareness.

  • @MalleswararaoSirisetty
    @MalleswararaoSirisetty Месяц назад

    ఇదివరకు వాలంటీర్స్ ఇంటికి వచ్చేవారు ఇప్పుడు సచివాలయం వారు ప్రజలకు ఏమి పథకాలు ఇస్తున్నారో చెప్పేవారు లేరు రోజు
    గుడిలోనూ చర్చిలోనూ మషీదులోను ప్రేయర్స్ చేస్తూ మైక్ సౌండ్స్ పెద్దగా పెడుతున్నారు అంతే గాని ప్రజలకు పనికొచ్చే విషయాలమీద దృష్టి పెడతాలేదు

  • @VkGanesh-t8j
    @VkGanesh-t8j Месяц назад +1

    Useless eTv news show use full new and improtent news not only celebrity ok

  • @purna2008
    @purna2008 Месяц назад

    చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడే విషయం మీకు అర్థం అవుతుందా అల్లు అర్జున్ వచ్చే విషయం మీ ప్రభుత్వానికి తెలియదా,
    మరి తెలిస్తే ట్రాఫిక్ రూల్స్ పెట్టాలి కదా.
    మల్లి జాగ్రత్తలు తీసుకోక పోగా మీ మాటలు మీరు చెప్పినది దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది