yesu raaja nalo ninnu chudani | Telugu Christian song | lyrics by pas.k.Raja babu |
HTML-код
- Опубликовано: 10 фев 2025
- యేసు రాజ నాలో నిన్ను చూడనీ
త్వరలో నీలో నన్ను సాగనీ (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా నా యేసయ్యా - (2) ||యేసు రాజ||
తరిమే తరతరాల ఒరవడిలో
ఉరికే పరిసరాల సవ్వడిలో (2)
నీ తోడే చాలని - నీ నీడే మేలని
నా కోట నీవని - నీ సాటి లేరని ||యేసయ్యా||
పెరిగే అన్యాయపు చీకటిలో
కరిగే అనురాగపు వాకిటలో (2)
నీ మాట చాలని - నీ బాట మేలని
నా పాట నీవని - నీ సాటి లేరని ||యేసయ్యా||