పల్లవి: యేసు రాజా నీ మహిమ నాలో వుండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని...."2" నీకన్న నాకెవరూ వున్నారని..."2" నీ సాక్షిగా నేను బ్రతకాలని...."2" //యేసు రాజా// చరణం: ఏ స్థితిలో నేనుండినా... ఆ స్థితిలో నీతో గడపాలని.."2" //నీకన్న నాకెవరూ//2// చరణం: నా యజమనుడవు నివేనని... అనుకోని ఘడియలో వస్తావని..."2" //నీకన్న నాకెవరూ//2// చరణం: పెండ్లి కుమారుడు నీవేనని.. వెలుగుచున్న దివిటిని నేనేనని.. కలంకమే లేని కన్యకనై.. ప్రియుడు నీలో కలవాలని... //నీకన్న నాకెవరూ//2//
అపోస్తలుల కార్యములు 2:38 పేతురు-మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
జార్జ్ బుష్ అన్నగారికి వందనాలు.. సాంగ్ ఆత్మీయంగా చాలా బాగా పాడారు అన్న పభువు తన పనిలో ఇంక వడుకోనునుగక... చక్కని సంగీతాన్ని అందించిన సురేష్ అన్న గారి టీమ్ ని వారి సంగీత పరిచర్యను దీవించును గాక.. అందరికీ యేసయ్య నామములో వందనాలు
అపోస్తలుల కార్యములు 2:38 పేతురు-మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
పల్లవి: యేసు రాజా నీ మహిమ నాలో వుండని
యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని...."2"
నీకన్న నాకెవరూ వున్నారని..."2"
నీ సాక్షిగా నేను బ్రతకాలని...."2"
//యేసు రాజా//
చరణం: ఏ స్థితిలో నేనుండినా...
ఆ స్థితిలో నీతో గడపాలని.."2"
//నీకన్న నాకెవరూ//2//
చరణం: నా యజమనుడవు నివేనని...
అనుకోని ఘడియలో వస్తావని..."2"
//నీకన్న నాకెవరూ//2//
చరణం: పెండ్లి కుమారుడు నీవేనని..
వెలుగుచున్న దివిటిని నేనేనని..
కలంకమే లేని కన్యకనై..
ప్రియుడు నీలో కలవాలని...
//నీకన్న నాకెవరూ//2//
❤
Praise the lord
Glory to jesus 🙏ayyagaru🙏
Praise the Lord annaya
Super 💓
అపోస్తలుల కార్యములు 2:38
పేతురు-మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
Yesu Raajaa nee Mahima naalo vundaneee 😊
జార్జ్ బుష్ అన్నగారికి వందనాలు.. సాంగ్ ఆత్మీయంగా చాలా బాగా పాడారు అన్న పభువు తన పనిలో ఇంక వడుకోనునుగక... చక్కని సంగీతాన్ని అందించిన సురేష్ అన్న గారి టీమ్ ని వారి సంగీత పరిచర్యను దీవించును గాక.. అందరికీ యేసయ్య నామములో వందనాలు
ఆమెన్
Amen
😊😊
ప్రైస్ ది లార్డ్ బ్రదర్❤
Praise the Lord annayya
పాట వింటుంటే చాలా ఆత్మీయంగా ఉంది అన్నయ్య ...
Praise the lord annayya
Anointed singing spirit filled playing....especially flutist.... God use u all mightily
Yēsu rājā nī mahima
yēsu rājā... Nī mahima nālō uṇḍani yēsu rājā... Nī koraku nannē bratakani - 2 nīkanna nākevarū unnārani - 2 nī sākṣigā nēnu bratakālani - 2
1. Ē sthitilō nēnuṇḍina ā sthitilō nītō gaḍapālani - 2 nīkanna nākevarū unnārani - 2 nī sākṣigā nēnu bratakālani - 2
2.Nā yajamanuḍavu nīvē nani anukōni gaḍiyalō vastāvani - 2 nīkanna nākevarū unnārani - 2 nī sākṣigā nēnu bratakālani - 2
3. Peṇḍli kumāruḍavu nīvēnani velugucunna dīviṭini nēnēnani kaḷaṅkamēlēni kan'yakanai nītō kalavālani nīkanna nākevarū unnārani - 2 nī sākṣigā nēnu bratakālani -
May God Bless You Always Anna.
Praose the lord anna nice song
Parise the lord ayya garu
Pfc ilaparru
Praise the lord
Chala baaga paadaru anna and superb musicians brother🎉❤
Exlent song anna
Praise The Lord Brother's Nice Playing and Singing May God Bless You All 🛐🎙️🙌🏻
Praise the lord all
Praise tha lord brther
Godblusu anna
Praise the lord to all
God bless you all
Annaya 🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏💐💐💐
Vandanalu.ana.god.blessyou
Tq anna nice song
Praise the lord Anna 🙏🙏🙏🙏👍
🙏🙏💐🙏🙏🎶🎵🙏
Praise the lord brother
Praise the lord brother ✋✋✋✋
Praise the god anna cheranlu purutaga padadindi anna miru chala bagapadutunaru kani charanalu sagamu padam valla meaning araddamu avady
Vadhanalu ana song lyrics 👏
Parise the Lord ayyagaru 🙏
Glory to God God bless you brother
Parise the lord ayyagaru
🙏🙏🙏🙏
Sunny ki postman udyogam ravali pradinchandi please ayyagaru bpm bachepalli lo and zarasangham Io
🙏🙏🙏💐💐🙏🙏
🙌🙌🙌🙌🙌
🙏🙏🙏🌹🌹🌹🌹👍👍👍👌👌👌👌👌👌🛐🛐🛐🛐🛐🛐🛐❤❤❤👑👑👑👑👑😄😄😄😄😄👑❤🛐👌👍👍🌹🌹🌹🌹👍👌👌🛐
Prise the lord anna🙏🙏
Aneya nice song so beautiful Aneya
Lyrics
ఇట్లాంటి టీమ్ నాకుంటే..... ..... ...
❤❤😂
అపోస్తలుల కార్యములు 2:38
పేతురు-మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
Praise the lord brother 🙏🙏
Praise the lord brother