ఇంటి గేట్లు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు...!! House Gates Vastu !!

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 39

  • @jaswanthkumarjaswanthkumar5848
    @jaswanthkumarjaswanthkumar5848 2 месяца назад +1

    Chala Baga chepparu swamy, prathi okkaru vasthu ni patichandi..

  • @rajarao6799
    @rajarao6799 Год назад +2

    సార్ మీరు చెప్పే ప్రతి మాట చక్కగా అర్థమవుతూ... అవి పాటించే వారికి శుభ ఫలితాలకు దారి తీస్తాయి. మీ మాటల్లో ఇంకొక గొప్ప విషయం చెప్పారు.... మీ ఇంటి వాస్తు ని మీరే సరి చేసుకునే విధంగా మీకు సబ్జెక్ట్ ని నేను వీడియోలు ద్వారా అందిస్తాను అని అన్నారు... ఇది చాలా గొప్ప విషయం వాస్తు ప్రేక్షకుల అందరి తరపున మీకు అభినందనలు... 🌹🌹🙏🙏👌👌👍 BRR జర్నలిస్ట్ Vaizag

    • @satyatalks9624
      @satyatalks9624  Год назад

      Raja Rao గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు ,🙏 Thanks for watching 🙏

    • @rajeshibba7382
      @rajeshibba7382 11 месяцев назад

      Exlent

  • @vijayabhaskarraomanne2948
    @vijayabhaskarraomanne2948 3 месяца назад

    Sir namasthe,Subject ni chaala clearga cheputunnaru ardham chesukodaniki etuvanti ibbandhi ledu thank you and keep it up.

  • @karriraghavareddy9645
    @karriraghavareddy9645 Год назад +4

    What about two gates on East side one small and one big gate pl clarify

  • @Siva-wz4yz
    @Siva-wz4yz Год назад +1

    Thank sir

  • @bullibujji-3066
    @bullibujji-3066 9 месяцев назад

    Sir maa intiki turpu, na2 gatlu, dakshinamuna1, uttaramuna1 mottam 4 gatlu pettali ani mestri antunnaru. East faseing house, anni avasarama
    , cheppandi guruvu garu

  • @Siva-wz4yz
    @Siva-wz4yz Год назад +1

    Thank you 🙏

  • @hemajagannath4239
    @hemajagannath4239 2 месяца назад

    Sir main gate steel or iron lo edi petikonte better andi

  • @BalrajuBarla
    @BalrajuBarla 6 месяцев назад

    Good massage

  • @ravivarmamanukonda
    @ravivarmamanukonda 5 месяцев назад

    Padamara , vutharam gates petukovachaa sir... please reply to me 🙏🙏🙏

  • @ravivelugu3044
    @ravivelugu3044 5 месяцев назад

    Sir vayuvem blok ki uttaram esanyam lo geat padamara vayuvem lo geat e rendu geat lu pettukovacha sir

  • @SrinuSurapaneni
    @SrinuSurapaneni 8 месяцев назад

    Thansforyourguidens 8:57

  • @satyanarayana3600
    @satyanarayana3600 Год назад +1

    ఓన్లీ దక్షిణ ద్వారం గురించి చెప్పండి సార్

    • @gurusai539
      @gurusai539 Год назад +1

      సౌత్ ఫేస్ 20X37 నార్త్ హౌస్ ప్లాన్ చెప్పండి సార్

  • @rameshnadimetla2256
    @rameshnadimetla2256 10 месяцев назад +2

    తూర్పు దక్షణం రోడ్డు ఉంది రెండువైపులా గేట్లు పెట్టుకోవచ్చా గురువుగారు

    • @satyatalks9624
      @satyatalks9624  10 месяцев назад

      Ramesh గారు... తూర్పు మరియు దక్షిణం గేట్లు రెండువైపులా పెట్టుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఆ గేట్లు ఉచ్ఛ స్థానంలో మాత్రమే ఉండాలి.

    • @rameshnadimetla2256
      @rameshnadimetla2256 9 месяцев назад

      గురువుగారు తూర్పు మొకము గా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఒకే కంపౌడ్ లోపల రెండు కలవు వీటికి తూర్పు 15 ఫీట్స్ మరియు దక్షిణం వైపు 40 ఫీట్స్ రోడ్డు ఉన్నాయి అయితే ఈ రెండు ఇండ్లకు తూర్పుకు రెండు గేట్ లు దక్షిణం వైపు ఒక్క గేటు ఎల పెట్టాలి గురువుగారు ఇప్పుడు తూర్పున ఒకటి దక్షిణంవైపు ఒకటి 2 గేట్లు కలవు మూడవ గేట్ ఎక్కడ పెట్టాలి

  • @manasa_manu-p4l
    @manasa_manu-p4l 7 месяцев назад

    Namaskaram 🙏guru garu
    ..ma appartment ki southeast corner lo main gate undandi..
    We are in first floor,
    Inti main door north ki undi..
    Kitchen lo balcony door South facing andi..
    Indulo nundi chuste bayata gate kanipistundi..
    Ee vasthu correct ah andi?
    Please reply 🙏

  • @vaniscookingtips9868
    @vaniscookingtips9868 Год назад

    Sir chala bhaga chaparu meru vasthu plain chaputhara sir

    • @satyatalks9624
      @satyatalks9624  Год назад

      మీ ఇంటి ప్లాన్ మీరే తయారు చేసుకునే విధంగా నేను వీడియో తయారు chestanandi

  • @rajeshibba7382
    @rajeshibba7382 11 месяцев назад

    Maku Turpu ki 2 gate lu undavacha sir padamaram 1 gate undi total 3 gate unai

    • @satyatalks9624
      @satyatalks9624  11 месяцев назад

      రాజేష్ గారు తూర్పున రెండు గేట్లు ఉంది పడమర ఒక గేటు ఉండవచ్చు తప్పులేదు కానీ అవన్నీ కూడా ఉచ్ఛ స్థానమున మాత్రమే ఉండాలి గేట్ ఎదురుకుండా గేటు వచ్చే విధంగా చూసుకోండి.... అలాగే మీరు పడమర వైపు వాలు వసారా గురించి మాట్లాడారండి... పడమరలో ఉండే వసారా ఇంటికి సమాన ఎత్తులో మాత్రమే ఉండాలి అదేవిధంగా పడమర కాంపౌండ్ వాల్కి టచ్ కాకుండా చూసుకోండి.

  • @mohanraom252
    @mohanraom252 Год назад

    👌👌👌❤️❤️🌹🌹🙏

  • @rajuyenugula8750
    @rajuyenugula8750 Год назад

    Sir good afternoon. Maa north facing house, north side boudary ki middle lo oka pedda gate alaage eeshaanyam lo oka chinna gate pettaamu, alaage west side maaku inko chinna illu undhani idhe boundary ki west vayavyam lo oka chinna gate pettamu atu velladaaniki. ilaa gate pettukunte emaina dosham untundhaa telupagalaru

    • @satyatalks9624
      @satyatalks9624  Год назад +1

      రాజుగారు ...మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు మెసేజ్ పెట్టిందని బట్టి దోషం ఏమీ లేదు.

    • @rajuyenugula8750
      @rajuyenugula8750 Год назад

      Thank you very much sir 🙏🏻🙏🏻🙏🏻

  • @KANESEVA
    @KANESEVA Год назад

    👍🙏

  • @channappagowda6624
    @channappagowda6624 2 месяца назад

    100

  • @prasadnvv7076
    @prasadnvv7076 Год назад

    Good evening sir

  • @pandurangiahn8316
    @pandurangiahn8316 4 месяца назад

    జోతిష్యం, వాస్తు, ఇంజినీరింగ్ దేనిని అనుసరించాలి సామీ !!?

  • @nagarajunaik3506
    @nagarajunaik3506 Год назад +1

    Sir me number send cheyandi plzz

  • @SrinuChalumuri-o9z
    @SrinuChalumuri-o9z 7 месяцев назад

    Tq sir