అమ్మ ఎన్నో ఇళ్ళల్లో కొలువు తీరింది - దర్శించుకోండి | Varahi Navaratris Day 1 pics | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 158

  • @yelletisivakumar2788
    @yelletisivakumar2788 3 месяца назад +48

    గురువు గారికి పదాభివందనం ఈ పూజలు అన్నిటికీ మీరే కారణం

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 месяца назад +23

    విది విధానాలతో పూజలు మీ దయ వలన వచ్చాయి. ,🙏🙏🙏

  • @srivatsavgoud1399
    @srivatsavgoud1399 3 месяца назад +10

    శ్రీ మాత్రే నమః....గురువుగారికి నమస్కారం నేను మూడేళ్లుగా మీరు చెప్పినట్టు నాలుగు నవరాత్రులు అమ్మవారి పూజలు చేసుకుంటున్నాం.మీరు చెప్పారు నాలుగు నవరాత్రులు చేసుకుంటే మనం అమ్మవారి గొడుగు కిందకి వస్తామని తల్లికి దగ్గర అవుతామని ఆ మాటకోసం చేసుకున్నాం అండి.మాకు అనుకోకుండా ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ ochinay .మాకు వచ్చే amount ఆగిపోయింది మేం.కటాల్సినవి మాత్రం కట్టి తీరాల్సిందే 3 నెలలుగా ఇబ్బంది అవుతుంది.వారం కింద అమ్మ కి చెప్పుకున్న అమ్మ...నీ పూజ ఏ టెన్షన్స్ లేకుండా ఎప్పటిలాగా ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటున్న తల్లి నువ్వు ఇంట్లో వచ్చి కుర్చునేలోపు నాకు ఒక దారి chupetamma అమ్మ కన్నీళ్ళతో వెదుకున్న అమ్మ నా బాధ వినారు గురువుగారు నేను నిన్న సాయంత్రం పూజ స్టార్ట్ చేయడానికి సరిగ్గా అర్థగంట ముందు పెద్ద చెక్ ఒచ్చింది గురువుగారు .చూసారా అమ్మ నా బాధని విన్నది నన్ను ఆదుకుంది ఇంకేం కావాలి గురువుగారు అమ్మ గొడుగు కిందకి చేరిపోయం .అమ్మని పూజించడం okatekadu అండి మీరు చెప్పినట్టు మేము ధర్మ మార్గంలోనే నడిచాము అమ్మని చేరుకున్నాం 🙏🏻

  • @Chalapakanaveen
    @Chalapakanaveen 3 месяца назад +3

    మీ ధయ వల్ల ఎంతో మందిని ధర్మ విధానం నడిపిస్తు పూజలు చేస్తున్న మీకు ఆ భగవంతుడు చల్లగా చూడాలి అని కోరుతున్నాను గురువు గారు

  • @harsagunna2176
    @harsagunna2176 3 месяца назад +12

    శ్రీ వారాహి దేవియే నమో నమః🙏 మా అమ్మలగన్న అమ్మ వారాహి అమ్మ

  • @NakkaIndrani
    @NakkaIndrani 3 месяца назад +9

    నేను అమ్మ ని పూజించుకుంటున్న 🙏

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 3 месяца назад +9

    ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రేనమః ఓం వారాహి మాత నమో నమః 🕉️🔱🚩🌹🙏🌹

  • @swathiupendar6843
    @swathiupendar6843 3 месяца назад +1

    అమ్మవారికి నేను పూజ చేసుకుంటున్నాను ఓం వారాహి దేవి నమః

  • @KomuraiahM-i8f
    @KomuraiahM-i8f 3 месяца назад +5

    Nenu pooja cheskoledu but e pooja photos chudatam chala santhoshamga undi amma🙏🙏🙏🙏

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 3 месяца назад +9

    Amma ma Amma nanna mammalni accept chesi intiki pilichela chudu thalli varahi amma 🎉🎉😢😢😢😢😢

  • @pavaniramireddy9928
    @pavaniramireddy9928 3 месяца назад +5

    Mem kuda cheskunam guruvugaru amma pooja , amma ma intlo unaru ❤

  • @venkatib9849
    @venkatib9849 3 месяца назад +2

    Varahi deviye namaha:🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @NagulaAnusha-nu2ms
    @NagulaAnusha-nu2ms 3 месяца назад +7

    nenu e year Pooja cheyaleka pothunanu next year Pooja chesukune vedhaga nanu dhevechandi guruvu garu allage nenu study lo machi vijayamu sadhechali Ani varahi Amma ni vedukutunanu

  • @saidinesh8637
    @saidinesh8637 3 месяца назад

    మీ దయవల్ల పూజ చేస్కో గలిగాను ధన్యవాదములు గురుజీ చివరిగా వచ్చిన పూజ ఫోటో మన ఇంట్లోదే థాంక్యూ గురుజీ 🙏❤️

  • @maheswariPadhiloju
    @maheswariPadhiloju 3 месяца назад

    గురువు గారు ఇది మీవల్లె సాధ్యం అయింది

  • @rajeshkhanna9577
    @rajeshkhanna9577 3 месяца назад

    Me and my family r very happy only because of lalithavarahiamma through following nanduri sir 🙏
    We strongly believe that
    Nanduri sir garu karanajanmudu I am typing this message with happy tears

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 3 месяца назад

    మేము ఈ సంవత్సరముకర్నూల్ నగరంలోని భరతమాత గుడిలో వారాహి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభం చేసుకొనిఅమ్మవారి అనుగ్రహం వలన చక్కగా చేసుకుంటున్నాము🙏

  • @SwathiDhoipadi
    @SwathiDhoipadi 3 месяца назад +3

    Sri varahi matha ye namahasivaya... Sri mathre namaha Nenu Idhy 3 VA sari puja chesukovadam Guruvugaru.. Naku day time lo alage nidhralo kuda amma namasmarane vinipisthundhy Guruvugaru....... Naku chala happy ga anipisthundhy

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 месяца назад

    ఓం శ్రీ వారాహి దేవి యే నమః ఓం శ్రీ వారాహి దేవి యే నమః ఓం శ్రీ వారాహి దేవి యే నమః 🙏🙏🙏

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 месяца назад +3

    అయ్యా/అమ్మ
    ఈరోజు అనగా ది 7-4-24 తిరుపతి సమీపంలో రాయలచెరువు(తిరుపతి నుండి పళ్ళిపట్టు వెళ్ళే ప్రతి బస్సు ఎక్కి నేరుగా చేరుకోవచ్చు)వద్ద శ్రీ శక్తి పీఠం ఉంది. శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీయ స్వామి వారి పర్యవేక్షణ లో ఉన్న
    పాతాళ శ్వేతవారహి
    అధర్వణ ప్రత్యన్గిరాదేవి
    మరకత కాళీ మాత
    నాగ భైరవ స్వామి
    స్వర్ణకుబేర స్వామి
    మలయాళ ఆంజనేయస్వామి
    వార్లను దర్శనం కుటుంబ సమేతంగా చేసుకున్నాము.

  • @himasankar4561
    @himasankar4561 3 месяца назад +3

    ఓం శ్రీ వారాహి దేవ్యై నమః

  • @navyasree6763
    @navyasree6763 3 месяца назад +2

    Ma area lo aithe vaarahi amma photo frames inchu minchu anni pooja stores lo pettesaru.. manchi parinaamam Anipinchindi😊

  • @hemalathakatha3929
    @hemalathakatha3929 3 месяца назад

    శ్రీ వారాహి దేవ్యై నమో నమః,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦜

  • @nareshjampala7140
    @nareshjampala7140 3 месяца назад +2

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 అమ్మ 🙏🙏🙏

  • @venkatib9849
    @venkatib9849 3 месяца назад +1

    Giru garu pasupu ganapathini prathi toju cheyala please reply me,......

  • @anuradhasavali12
    @anuradhasavali12 3 месяца назад +1

    Nenukuda chesukuntunanu gurugaru mi dhayavalla mi video play chesukuntu tq

  • @bhavainrk9564
    @bhavainrk9564 3 месяца назад

    నమస్కారం గురువుగారు మాకు ఎలా పెట్టాలో తెలియదు కానీ మీరు చెప్పిన విధంగా పూజ చేసుకున్న

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 3 месяца назад +1

    Om Sri Varahi Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @samanvaya-h5A
    @samanvaya-h5A 3 месяца назад

    Konthamandi aite photo drawing vesi chesaru
    Very happy

  • @kotiravula8659
    @kotiravula8659 3 месяца назад

    Om Sri Varahi matha ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏

  • @meenakshich1934
    @meenakshich1934 3 месяца назад

    Guruvu gaaru edi anta mee vedios vallany meemu poojalu chakkaga chesukuntunnamu...
    Tq guruvu gaaru

  • @kotiravula8659
    @kotiravula8659 3 месяца назад

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏

  • @KalabairavamBhaje
    @KalabairavamBhaje 3 месяца назад +1

    Jai vaarahi devi

  • @anaganiraviteja9
    @anaganiraviteja9 3 месяца назад +2

    NadNaduri garu please one request .koncham meru manaa channel loo chese chupechina poojaluu anne pdfs kalepee oka drive link /one drive link/ Zip file loo petande. It will be easy to use what ever we want. Please it's my request guruvu garu

  • @purnimam5478
    @purnimam5478 3 месяца назад +5

    Namaskaram guruvugaru
    Ee jeevitham meeda virakthi vasthundi , enni pujalu chesina aa amma varu na meeda daya chupinchatledu, anni vidhala vodipoyanu, job poyindi , nannu ista padda vadu nannu kadu ani vere ammayini pelli chesukunnadu, intlo vallki na meeda nammakam poyindi, intlo house arrest lo oka bandeela vunnanu, inka aa devudu nannu enduku bathiki vunchado teliyatledu

  • @pokalasujatha
    @pokalasujatha 3 месяца назад

    ఓం శ్రీ నమో వారాహి దేవియే నమో నమః 🙏🙏🌺🌺

  • @SumanjalMallapuram
    @SumanjalMallapuram 3 месяца назад

    గురువుగారికి పాదాభివందనం

  • @lakkilakki1078
    @lakkilakki1078 3 месяца назад

    ఓం శ్రీ వారాహి దేవియే నమః 🙏🙏🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻ఓం వారాహి మాతా నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @dhevv444yt2
    @dhevv444yt2 3 месяца назад

    We also did pooja
    All credit goes to nanduri anna garu

  • @PadmavatiCheruvu
    @PadmavatiCheruvu 3 месяца назад

    గురువు గారికి నమస్తే 🙏🙏🙏

  • @today7026
    @today7026 3 месяца назад

    అమ్మా.....వారాహి🌺🙏

  • @NagalakshmiPavalla
    @NagalakshmiPavalla 3 месяца назад

    మేము వారాహి అమ్మ నవరాత్రులు అమ్మ దయతో చాలా బాగా చేసుకుంటున్నాం కానీ నాకు ఫోటో పంపించడం తెలియదు ఇందుకు గురువు గారే కారణం మాతోపాటు కొంతమంది చేసుకునేలాగా మేము చెప్పాము వాళ్ళు చేసుకుంటున్నారు ఈ పుణ్యమంతా గురువు గారికి

  • @gangabhavanibhavani3517
    @gangabhavanibhavani3517 3 месяца назад

    Varahi Devi e namaha 🙏guruvu gari ki paadbhi Vandanalu mi Daya valla memu kuda Pooja cheskuntunnam danayavadalu guruvu garu🙏

  • @mohiniyepuri2341
    @mohiniyepuri2341 3 месяца назад

    Thank you sir Puja demo video

  • @nallasangeethasreeja3013
    @nallasangeethasreeja3013 3 месяца назад +1

    9 days pooja & 9 days prasadalu video cheyani

  • @baikadiswapna3875
    @baikadiswapna3875 3 месяца назад +1

    నమస్కారం గురువుగారు🙏నేను ఈ ఇయర్ వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలని చాలా ఇష్టంతో అనుకున్నాను కానీ ముందు రోజు అనుకోకుండా మా husband bike పైనుంచి కింద పడి గాయాలు అయ్యాయి చేయలేకపోతున్నందుకు చాలా భాధగా అనిపించింది అమ్మవారికి దీపం పెట్టుకుoటున వచ్చే year Aina haa అమ్మ naaku పూజ చేసుకునే అర్హత ఇవ్వాలని కోరుకుంటున్నాను .ప్రతి అమావాస్యకు,ఏదో ఒకటి నెగెటివ్ జరుగుతుంది గురువుగారు భరించలేని బాధని అనుభవిస్తున్న పరిష్కారం చెప్పండి plzz.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 3 месяца назад

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏

  • @hemanthalakshmi8518
    @hemanthalakshmi8518 3 месяца назад

    Guruvugaru, mee moolanga enno pujalu nerchukunnamu. meeku sathakoti namassulu.

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 3 месяца назад

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @kanakampunyavathi3335
    @kanakampunyavathi3335 3 месяца назад

    Jai Shree Varahi Matha🙏🙏🙏🙏🙏

  • @sindhulella-m5c
    @sindhulella-m5c 3 месяца назад

    Varahi navaratrulalo varahi ammavariki roju panchamrutha abhishekam chesina tarvatha ammavari vigrahanni kadipi clean cheyocha guruvugaru

  • @NAGAMANINAKKINA
    @NAGAMANINAKKINA 3 месяца назад

    om sri varahi devyai namaha 😢😢😢😢😢😢😢😢😢

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 3 месяца назад +1

    🙏🙏🙏

  • @dasarimahesh1163
    @dasarimahesh1163 3 месяца назад +1

    No Words ❤

  • @peddapallemsaidwarakanath1962
    @peddapallemsaidwarakanath1962 3 месяца назад

    Varaahi ammavaari navarathrulu entha mandhi chesukogala Karanam 100% mee vallane ande guruvu gaaru 🙏🏻

  • @saraswathiramakrishna4255
    @saraswathiramakrishna4255 3 месяца назад

    Sri vaaraahi devi rakshanam paahimaam

  • @swapnaa9016
    @swapnaa9016 3 месяца назад

    Om sri matrae namaha guruvu garu memu ammaki daggaraga vunde bhagyam kalpincharu edantha me daya

  • @master-fm8xx
    @master-fm8xx 3 месяца назад

    Guruvu garu..chinna Tirupathi gurimchi chepandi..

  • @ThenteSaigayatri
    @ThenteSaigayatri 3 месяца назад

    Amma vaaraahi maatha vandanam🙏🙏🙏
    Guruvu gaaru nenu kudaa a amma daya valana, inka mi daya valana mi video pettukuni puja chesukunnanu kani miku photo send chestunte undo ani vastundhi guruvu gaaru 🙁
    😍kani mi daya valana happy gaa puja cheaukunnamu .

  • @radhakrishna8385
    @radhakrishna8385 3 месяца назад

    Guruvu garu namaskaramulu
    Vaarahimaata ni migataa rojulu ee roju pujinchali
    Sivudu Monday hanuman Tuesday ala
    Pls naku reply ivvandi

  • @ramadevi5456
    @ramadevi5456 3 месяца назад

    Om namo Vaaraahi Deviye namaha

  • @subhadrasridevivatsavayi3377
    @subhadrasridevivatsavayi3377 3 месяца назад

    Jai vaarahi devi 🙏🙏🙏

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 3 месяца назад

    Varahi amma aalayam vizag ki daggaralo ekkada vundo cheppandi

  • @Kavitha7587
    @Kavitha7587 3 месяца назад

    Ma intlo amma undhi ma bhadhalanni tholaginchu amma ma challani varahi thalli

  • @lavanyaseenu2758
    @lavanyaseenu2758 3 месяца назад

    Varahi amma pahimam rakshamam thalli

  • @sharathchandra7312
    @sharathchandra7312 3 месяца назад

    Om Sri Varahi Deviyeh Namaha 🙏

  • @padmavathi7277
    @padmavathi7277 3 месяца назад

    Namaste guru garu

  • @cheekatlasreelaxmii9368
    @cheekatlasreelaxmii9368 3 месяца назад +1

    Namasti andi .nenu varahi navartrulu start chesa andi.kani first three days chedam anukunanu .3rd day monday vachindi andi..amma vari pitani kadupud damu ante mangalavaram poddu vastunadi night puja ayyesariki.deniki emi ayina suggestion ivandi.monday morning 4am time ki puja chesukuni aa taruvata pitani kadopocha andii .please reply andii

  • @telugammai27
    @telugammai27 3 месяца назад

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 3 месяца назад

    Om namoo. Varahiyeee namahaa namoo namahaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Amma chalaani thalii Andharini chalagaa chudu naa pilalu Eedhariki neee Asirvadham Evuuu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏narpavi
    Om vajragosham narpaviii thaliii

  • @kasiannapurna.2174
    @kasiannapurna.2174 3 месяца назад

    Swami udayam sayantram renduputala varahi puja cheyalaa

  • @rathodsangeetha5025
    @rathodsangeetha5025 3 месяца назад

    Guruvu garu nenu anni rojulalo deeksha chealenu edyna 3days Or one day pooja unte cheppagalara please guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathigauribhatla6204
    @swathigauribhatla6204 3 месяца назад

    Sri gurubhyo namah 🙏

  • @rajeswariboggala8026
    @rajeswariboggala8026 3 месяца назад

    Periods vunnapudu ammavari songs vinacha vinakudadha songs paadatam raayatam ala cheyacha cheyakudadha plzzz reply sir

  • @lavanyagajini8318
    @lavanyagajini8318 3 месяца назад

    Sir panchami roju Pooja chesinapudu pranapratista chestam kada Mari vuddvasana (navaratri lo last day chestam kada) eppudu cheyali

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 3 месяца назад

    Srimaatre namaha 🙏🏾

  • @madhavachowdary1580
    @madhavachowdary1580 3 месяца назад

    Om Srimatre Namaha! 🙏🌺🌺🌺🌺🌹🌹🌸🌼🌷🙏🙏

  • @anushagudepu8277
    @anushagudepu8277 3 месяца назад

    Om varahi namah....🕉️📿

  • @neelamnanipspk3599
    @neelamnanipspk3599 3 месяца назад

    varahi thalli ⚡🔱🚩

  • @crazywonders
    @crazywonders 3 месяца назад

    Jai Vaaraahi Maatha!

  • @emmadiraghulucky7582
    @emmadiraghulucky7582 3 месяца назад

    Varahi navaratri pooja chupincharu kadha andi nenu kalasham peatukunanu akanda deepam peataldhu k antara plz reply

  • @venkatreddygudimetla2374
    @venkatreddygudimetla2374 3 месяца назад

    Sri gurubyo namaha 🙏🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏🌹🙏

  • @rathodsangeetha5025
    @rathodsangeetha5025 3 месяца назад

    Amma pooja cheskovalanundi pls guru garu

  • @naveen2091
    @naveen2091 3 месяца назад

    What is the meaning of the name NARPAVI (another name of varahi mata)?

  • @devikollisetti9060
    @devikollisetti9060 3 месяца назад

    Guruvugaru paanakam ela cheyyali miriyalu veyyakudadu ani antennaru

  • @bujjins8882
    @bujjins8882 3 месяца назад

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 3 месяца назад

    ఓం శ్రీమాత్రేనమః

  • @priyankamannavarapu7490
    @priyankamannavarapu7490 3 месяца назад

    Hii swami…. 16 somavara vratham Apudu start cheyavachu

  • @allasudhakar2372
    @allasudhakar2372 3 месяца назад

    Sri Matre Namaha🙏🙏🙏

  • @premreddy6893
    @premreddy6893 3 месяца назад

    Jai wahi Devi 💐💐💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @americalochittithalliofficial
    @americalochittithalliofficial 3 месяца назад +1

    Hi guruvu garu mail ID confusionga vundi okkasari

  • @sonynsrrao5651
    @sonynsrrao5651 3 месяца назад

    Music vere pettandi please

  • @rajanibandi6376
    @rajanibandi6376 3 месяца назад

    Amma varahi talli kapadamma

  • @gummasailaja8644
    @gummasailaja8644 3 месяца назад

    Maa intlo photo ledhu lakshmi devi photo tho Amma Pooja cheyocha guruvu garu

  • @SaiGodavarthi-et6qx
    @SaiGodavarthi-et6qx Месяц назад

    Guruvu garu meeru emo intlo pettukovacchu amma photo annaru. Kondaru pettukokudadu ani bayapettela maatladutunnaru em cheyalo koncheam cheppara

  • @bheemanapallysangita1462
    @bheemanapallysangita1462 3 месяца назад

    Namo Matha Namosthutha
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 3 месяца назад

    Sri matre namaha

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 3 месяца назад

    Shri matraye namah 🙏

  • @anushainabathini8603
    @anushainabathini8603 3 месяца назад

    Memu kuda chestunamu