వారాహీ అమ్మని ఎవరు పూజించకూడదు, ఎవరు పూజించాలి? | Who should not worship Varahi? | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 1 тыс.

  • @r.sankargantie5915
    @r.sankargantie5915 6 месяцев назад +1174

    వారాహి పూజ ఎంత గొప్పదో పవన్ కళ్యాణ్ గారి గెలుపు తెలుపుతుంది 🌺🙏

    • @Maruthi543
      @Maruthi543 6 месяцев назад +25

      😍🙏

    • @lucksheme243
      @lucksheme243 6 месяцев назад +70

      You said very well, he really wanted to help & do service to people of our AP, his desire is neither greedy nor unjustified.
      So Varahi Amma blessed him in such a way that even National news are talking about his success.
      Seriously Amma blessed our AP ( I literally prayed to Amma that he should win this time) 🙏🚩😇

    • @AnushaS-n1w
      @AnushaS-n1w 6 месяцев назад +18

      Nijam andi 🙏

    • @thejaswipujari
      @thejaswipujari 6 месяцев назад +20

      Exactly ede kavalsindi..

    • @pavankumargantyada4700
      @pavankumargantyada4700 6 месяцев назад

      Yes modi chetha ithanu Pavan kadu toofan anipinchukunnaru

  • @sailaxmit5896
    @sailaxmit5896 6 месяцев назад +86

    చల్లని తల్లి వారాహి దేవి అందరినీ చల్లగా చూడు తల్లి అందులో మేము కూడా ఉండాలి తల్లి

  • @Naperumanu
    @Naperumanu 6 месяцев назад +105

    వారాహీ నవరాత్రులు కోసం మీరు చెప్పిన తర్వాత నాకు చాలా ప్రేరణ కలిగింది.. కానీ నాకు కొన్ని అసౌకర్యాలు వలన ఇంట్లో చేసుకోవడం కుదరట్లేదు అందుకే నేను ప్రతి రోజూ వెళ్ళే శివాలయం లో గురువు గారికి చెప్తే ఇద్దరం ఆలయం లో చేసుకుందాం అన్నారు... తరువాత మాతో ఒక పది మంది కలిశారు.. జై వారాహీ 🙏

  • @Darhmasandehalu
    @Darhmasandehalu 6 месяцев назад +44

    మీరు ఇంత పద్ధతిగా చక్కగా చెబుతూ ఉంటే మీ గురించి అలా మాట్లాడుతుంటే చాలా బాధనిపించింది వారాహి అమ్మవారు లలితాదేవి మరో స్వరూపమే అమ్మని పూజించాలి అన్న ఆరాధించాలని అమ్మ గురించి మాట్లాడాలన్నా అమ్మ అనుగ్రహం లేకపోతే సాక్ష్యం కాదు యద్భావం తద్భవతి జై వారాహి❤😔🙏

  • @Naidu2000-jf
    @Naidu2000-jf 6 месяцев назад +464

    చాలా మంది కి ఎక్కువగా ఉన్న అపోహ అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి మనం పూజించకూడదు అని ఎక్కువ మంది చెప్తున్నారు.. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసురలకి అమ్మ ఉగ్రం భక్తుల కి అభయప్రదాయని ☺️అమ్మ కి పిల్లల పై కోపం ఉంటుందా

    • @deepthimani4094
      @deepthimani4094 6 месяцев назад +9

      Exactly andi 🙏🙏🙏 nenu adhe cheppa chala varaku

  • @UmeshHarsha
    @UmeshHarsha 6 месяцев назад +93

    అమ్మ వారాహి నవరాత్రులు ఈ సారి కూడా బాగా జరగాలి అని ఎటువంటి ఆటంకాలు రాకుండా సక్రమంగా జరగాలి అని దీవించండి తల్లి 🙏🙏 జై మా వారాహి నమః 🙏🙏🌸🌸

  • @gottipolu33
    @gottipolu33 6 месяцев назад +87

    వారాహి అమ్మా పూజ చాలా గొప్పది అన్ని కష్టాలు తొలగిస్తుంది నిర్మల మనసు తో పూజచేయాలి భూదేవి శ్రీదేవి స్వరూపమే వారాహి మాత లలిత పరమేశ్వరి అమ్మ సైన్యాధ్యక్షురాలు అమ్మ మంత్ర నైట్ ఎలెవెన్ టైమ్స్ చేయండి డైలీ

  • @beunique6445
    @beunique6445 6 месяцев назад +301

    నమస్కారం గురువుగారు..... నేను 3years నుండి చేస్తున్న వారహి నవరాత్రులు.... ఇంట్లో ఉన్న లక్ష్మి ఫోటో కి చేసుకుంటున్న.... ఆ but ఆ 9days..... కళ్ళు మూసుకున్న తెరిచినా ఆ వారహి తల్లీ రూపమే ఉంటుంది... నా ఫోన్ wall paper ఆ తల్లీ ఫోటో పెట్టుకున్న.,... నాకు ఆ తల్లీ ఏమి ఇవ్వాలో అవి ఇచింది శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻

    • @veenajasti1677
      @veenajasti1677 6 месяцев назад +4

      శివ పార్వతుల photo లేద amma

    • @kaarunyauppalapati5471
      @kaarunyauppalapati5471 6 месяцев назад +6

      Hi andi naku first 3 days kudutundi tarwata date vache time andi em cheyali

    • @sravani__vlogs
      @sravani__vlogs 6 месяцев назад +10

      Nenu first time pooja cheyali anukuntunna amma photo ledhu durgamma lakshmi devi amma photo undi aa photos ki chesukovocha?!

  • @ouruniverse2129
    @ouruniverse2129 6 месяцев назад +5

    అబ్బబ్బా ఎంత బాగా చెప్పారు. మీ అనుభూతి అందరికీ కలగాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుతూ శ్రీ మాత్రే నమః

  • @sscreativefoods826
    @sscreativefoods826 6 месяцев назад +22

    కొంతమంది వారహి దేవత ని పూజించడం మంచిది కాదని చాలా నియమాలు పాటించాలి అని లేదంటే చాలా ప్రమాదం అని యూట్యూబ్ లో చెప్తున్నారు మీరు చాలా వివరణ గా చెప్పేరు ధన్యవాదములు

  • @nagamanimantravadi832
    @nagamanimantravadi832 4 месяца назад +2

    చాలా బాగా వివరణ ఇచ్చారు. ఈమధ్య ఈవారాహి పూజ చేసుకోమని మీరు చెప్పిన దగ్గర నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి.వాటికి ఇది సమాధానం అవుతుంది.

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 6 месяцев назад +28

    మీరు చెప్పిన మాటలు నేరుగా మా స్థాయి వాళ్ళకి కూడా అర్థమవుతాయి గురువు గారు.... ఇది నిజంగా మా అదృష్టం.... మేము గురువుని వెతుక్కునే బుదులు గురువుగారే మా ముందుకు వచ్చి మా మూర్ఖత్వానికి పోగొడుతున్నారు... అందుకు మేము రుణపడి ఉన్నాము...ధన్యవాదాలు గురువు గారు

  • @sathishrebba2570
    @sathishrebba2570 6 месяцев назад +22

    నమస్కారం గురువుగారు 🙏 వారాహి తల్లి మహిమగల తల్లి . మా ఇంట్లో నా భార్య ఆ వారాహి తల్లి ప్రియ భక్తురాలు. మా ఇంట్లో చాలా పెద్ద మిరాకిల్ జరిగింది. వారాహి అమ్మవారికి చెప్పిన 5 నిమిషాల్లో జరిగింది.. ఓం వారాహి దేవి నమః

  • @bhavaniananthula3221
    @bhavaniananthula3221 6 месяцев назад +1

    నమస్కారం గురువుగారు మీ దయవల్ల మాకు మాకు తెలియని విషయాలు ఎన్నో యూట్యూబ్ ద్వారా తెలుపగలరు ఉన్నందుకు కృతజ్ఞతలు ఇన్ని రోజులు మేము ఎంత అజ్ఞానంలో ఉన్నాము అనే విషయాన్ని మేము ప్రోగ్రామ్స్ ద్వారా తెలుసుకున్నాం శతకోటి కృతజ్ఞతలు కోటి పాదాభివందనాలు మీరు చెప్పిన విధంగా మూర్ఖుల అందరికీ జ్ఞానం కలిగించాలని ఆ వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @Vimalanarayan4
    @Vimalanarayan4 6 месяцев назад +26

    మీ ద్వారా వారాహి అమ్మ వారి గురించి తెల్సుక్కున్నాను అలాగే పూజ కూడా చేయాలని అంకున్నాను. కృతజ్ఞతలు బాబు.

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 6 месяцев назад +2

    💐💐🙏🙏💐💐మీ వీడియో చూసి మేము ఈ సారి వారాహి నవరాత్రులు మొదలు పెట్టేము అండి అమ్మ అనుగ్రహం మీ ప్రోత్సాహం 🌺🌺🙏🙏🙏🙏💐💐💐ధన్య వాదములు అండి మీకు 🙏💐💐

  • @haridevaroy9220
    @haridevaroy9220 6 месяцев назад +150

    Meeru చెప్పింది నిజమే... నేను చదువుకొనే time లో హాస్టల్ లో అమ్మవారి స్తోత్రం రోజు క్రమం తప్పకుండ రాత్రి 11 సార్లు చేసేవాడిని.... నాకి కోపం ఎక్కువ సడన్ గా చిరాకు కోపం వస్తాది... నా ఫ్రండ్స్ ని కొన్ని సార్లు అనకూడని మాటలు అనేవాడిని.... అలా నేను నా కోపం ని కంట్రోల్ చేసుకోలేకపోవడం తో అమ్మవారు నాకి దూరం అయ్యారు... మేల్లిగా స్త్రోత్ర పఠనం ఆపించేసింది నాతో.... మళ్ళీ ఎన్ని సార్లు క్షమాపణలు చెప్పుకొన్నానో.. ఇప్పుడు మెల్లగా దగ్గర అయితుంది.... 🙏🏻

  • @shruthikiran5628
    @shruthikiran5628 2 месяца назад +2

    Nenu 2 yrs nundi varahi navaratrulu chestunna maku antha manche jarigindhi...aa amma daya valla makkunna prblms kuda clear ayyayi...om varahi deviye nama:❤

  • @nagaramumesh6947
    @nagaramumesh6947 6 месяцев назад +58

    అమ్మా పిలవకుండానే #స్వప్న_దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మవి 🙏
    అయినా
    #కోరికల_చిట్టా_వ్రాసుకున్న
    #నా_అజ్ఞానాన్ని_మన్నించు_తల్లి🙏🙏
    ధర్మ బద్ధమైన ఏ కొరికైనా ఇట్టే నెరవేర్చే మహా శక్తివి
    పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించు వారాహి🐗
    శ్రీ వారాహ్యై నమః🙏🙏🙏🙏

  • @rammmohanreddyysatii3774
    @rammmohanreddyysatii3774 6 месяцев назад +14

    అమ్మ వారి పూజ గురించి వివరించిన పూజ్యులు కి పాదాభివందనం.

  • @kamsalapallavi8011
    @kamsalapallavi8011 6 месяцев назад +34

    Nanduri garu.....thank you so much ఈ video చేసినందుకు.....nen ఈ year cheyali ani anukunnanu గానీ....chala sandehalu ఉన్నాను and intlo vallu yem antaro ani చాలా alochana...kani miru chepattu ammavaru natho pooja cheyinchukovali అనుకుంటే...amma దయ వల్ల అన్ని జరుగుతాయి ani....naku ఒక్కసారిగా mi మాటలు విన్న తరువాత kallalo nillu tirigayi......nenu అయినా pooja ki అన్ని ready chesukuntunanu...thank you very much ❤

  • @infotainment4u796
    @infotainment4u796 6 месяцев назад +48

    గురువు గారు,మీరు రామాయణం,మహాభారతం,మన పురాణాలు అనితినిబోక ప్లేలిస్ట్ చేసి మా లాంటి విద్యార్థులు (నేను విద్యార్థిని -వయస్సు 19)కి చాలా ఉపయోగముంటుంది అంది.దయచేసి ఈ వ్యాఖ్యని మీరు చూసి ప్రత్యుత్తరం ఇవగలరు.శ్రీ విష్ణు రోపాయ నమః శివాయ

    • @srinivas9507
      @srinivas9507 6 месяцев назад +5

      Chaganti Koteswararao garu pravachanalu vunnayi ga already

  • @caaravindn
    @caaravindn 6 месяцев назад +15

    Your explanation is very composed. Please ignore the comments.
    Sri Gurubhyo Namaha.

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh5585 6 месяцев назад +80

    గురువు గారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺 అమ్మ వారాహి తల్లి నాకు ఏ కోరికలు వద్దు నువ్వే నాకు తల్లివి నా జీవితం నీ పాదాల చెంత. ఇంకా నాకు భయం ఎందుకు .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం శ్రీ వారాహి దేవి యే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🌷🌺🌷🌷 అమ్మ అమ్మ అమ్మ అమ్మ

  • @parigisatyavathi8226
    @parigisatyavathi8226 6 месяцев назад +14

    హిందూపురం దగ్గర 5 కీలో మీటర్ల దూరంలో పరిగి గ్రామంలో సప్తమాతృకల ఆలయంవుంది అక్కడ ఆగుడిని పన్నాడమ్మ గుడి అంటారు అందులో వారాహి అ మ్మవారికి పూజలు చేస్తారు సప్తమాతృకల ఆలయం చాలా బాగుంటుంది గుడిలో పూజారి చక్కగా పూజ చేయాస్తారు అమ్మవార్ల అలంకరణ కన్నులపండుగా వుంటుంది

  • @indu.ravigroup844
    @indu.ravigroup844 6 месяцев назад +8

    Hmmm... నిజముగా , గురువు గారు చెప్పిన అనుమానపు మనుషులు నా చుట్టు నా చుట్టు - మిత్రులారా, చుట్టాల రూపం లో ఉన్నారు. నేను గత సంవత్సరం చేసాను అది చూసి నన్ను చేయకూడదు.., మంచిది కాదు .., చేదు జరుగుతుంది అనే అనుమానం తో, క్రుద్ర పూజ లా గా మాట్లాడింది నపుడు నాకు చాలా బాధేసింది, కానీ నేను మాత్రం nanduri గారి మాటలపై నమ్మకం తో అప్పుడు చేసా, ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నా..

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 6 месяцев назад +18

    Epude పూజ చేసి కూర్చున్నాను మే వీడియో వచ్చిందండి సంతోషం శ్రీ మాత్రే నమః

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 6 месяцев назад +28

    Part time Bhaktulu.Chala manchi ga chepparu sir

  • @NakkaIndrani
    @NakkaIndrani 6 месяцев назад +18

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏 జై వారాహి మాత 🙏

  • @nihaalking897
    @nihaalking897 6 месяцев назад +16

    చాల బాగ చెప్పారు గురూజీ🙏మనల్ని రక్షించమని వేడుకోవాలి🎉

  • @dasikabhaskararao7315
    @dasikabhaskararao7315 6 месяцев назад +4

    Wonderful elucidation of a doubt in every bodies mind.Hats off to this great scholar.May God bless him to give many more such wonderful discourses.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 6 месяцев назад +10

    అమ్మ వారాహి అమ్మ అందరినీ సద కాపాడు తల్లి 🙏🙏🙏

  • @anagha2805
    @anagha2805 6 месяцев назад +1

    🙏🙏🙏🙏No expectations guruvugaru .Started pooja from last year onwards with your guideline. Just feel blessed to get those 10 uninterrupted days of pooja.My house and the pooja room looks special and full of grace.Sri Matre namah 🙏

  • @nvnartsncrafts2338
    @nvnartsncrafts2338 6 месяцев назад +33

    Namskaram guruvu garu nenu me videos chusi last 2 years numdi varahi devi navarathrulu chestunnanu andi alage nenu prathi roju amma namanni thaluchukumtu vuntanu nenu durga matha bhakturalini memu e madya 1year back durga matha temple kattamu kani anukokumda a temple paina vese silpalalo maku teliya kumta temple katte silpulu maku varahi amma vigraham chekkaru andi memu chala santoshimchamu antha ammavari daya om sri matre namaha

  • @vijaykumar-sd9yt
    @vijaykumar-sd9yt 6 месяцев назад +2

    గురువు గారికి నమస్కారం మీరు కథ వివరణ బాగా చెప్పారు మనకు ఉన్న 18 పురాణాలు చెప్తే చాలా బాగుంటుంది

  • @ChityalaBhoolaxmi-hq9sr
    @ChityalaBhoolaxmi-hq9sr 6 месяцев назад +68

    అమ్మ వారాహి తల్లి నాకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించు అమ్మ

    • @vijaykrishna5199
      @vijaykrishna5199 6 месяцев назад

      ade...eelanti korikale vaddu ani srinivas garu cheputunnaru....korikalu lekundaa pooja chesukondee...ammavare mana korikalu teerustaru....kaani manam vintene kada

  • @srikarsaipa8324
    @srikarsaipa8324 6 месяцев назад +1

    నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please

  • @banny5957
    @banny5957 6 месяцев назад +9

    గురువు గారికి నమస్కారములు..... అనారోగ్యం కారణంగా ఉపవాసం, నవరాత్రులు చేయలేనివారు ఎలా పూజించాలి..., చెప్పగలరు.... ధన్యవాదాలు.....

  • @SitaLakshmi9
    @SitaLakshmi9 6 месяцев назад +2

    గురువుగారు రెండవ రోజు పూజ చేశాను. హాయిగా చేశా.

  • @DesamDharmam
    @DesamDharmam 3 месяца назад +3

    Already అమ్మవారు మాయ చేసేసారరండీ.మిడిమిడి జ్జాణం గల కొంతమంది ద్వారా తన పూజ చేయకూడదని చెప్పిస్తూ,చెడ్డవారు తనను పూజించకుండా చూసుకుంటోంది వారాహీ అమ్మ.

  • @rammmohanreddyysatii3774
    @rammmohanreddyysatii3774 6 месяцев назад +14

    అమ్మ గారిని, మనకి మంచి బుద్దిని ఇవ్వమని కోరుకోవాలి.
    అమ్మకి పూజ చేయటం నాకు కలిగిన మంచి అదృష్టం.

  • @macharladivya5236
    @macharladivya5236 6 месяцев назад +4

    వారాహి అమ్మ ఉగ్ర రూపం అనీ యూట్యూబ్ లో భయపెడుతున్నారు కానీ ఆ అమ్మ చాలా శాంతి స్వరూపిణి అమ్మ ప్రేమ అనంతం అమ్మ వుంది అని నమ్మతే చాలు కటి కి రెప్పల కాపాడుతుంది అమ్మ మనస్పూర్తిగా అమ్మ కి పూజ చేస్తే చివరి రోజు అమ్మ వెళ్లిపోతుంటే కంటి లో నీళ్లు వస్తాయి దయ చేసి అందరు అమ్మ నీ పూజించండి🙏

  • @maheshreddy2203
    @maheshreddy2203 6 месяцев назад +1

    పోయిన సంవత్సరం వారాహీ అమ్మవారి పూజ చేసాము 9వ రోజు ఎదో తేలియనీ భాధ కలిగింది అప్పుడే అయిపోయిందా అమ్మవారు నన్ను వదిలిపోతుంది అనీ చాలా బాధ కలిగింది తల్లి బిడ్డను వదిలి వెళ్లినట్లు అనిపించింది, ఈ ఏడాది మా చిన్నాన్న చనిపోయారు ఈ సారి అమ్మవారి పూజ చేయలేక పోతున్నాను చాలా బాధాకరం ఉందీ గురువుగారు మళ్లీ మేము పూజ చేయాలని అనుకుంటున్నాము ఎప్పుడు చెయ్యాలి సలహా ఇవ్వండి

  • @sattisekharreddy
    @sattisekharreddy 2 месяца назад +2

    ఇస్లాం మతానికి విరుగుడు మన ధర్మ రక్షణ వారాహి ఉపాసన తో మాత్రమే సాధ్యం..

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 6 месяцев назад +20

    🚩🚩🙏🙏అమ్మ తల్లి నాను నా కుటుంబాన్ని చల్లగా దీవించి రక్షించు అమ్మ తల్లి 🙏🙏✊✊

  • @Gachammatelugu
    @Gachammatelugu 5 месяцев назад

    మీ వీడియోస్ చూసి నేను వరాహి అమ్మ వారి పూజ చేస్తున్నారండి థాంక్యూ సో మచ్ అండి

  • @keerthinadikattu652
    @keerthinadikattu652 6 месяцев назад +7

    Meeru matram chaala correct ga chepparu sir. Intakante baaga inkevaru cheppaleru.
    Sree Maatre namaha

  • @lakshmivattam3169
    @lakshmivattam3169 6 месяцев назад +9

    నేను కూడా మీరు చెప్పిన తర్వాత లలిత అమ్మ ఫోటో పెట్టుకుని పూజించుకుంటున్న్ రెండు సంవత్సరాల నుండి నవరాత్రులు చేసుకుంటున్నాను మీరు చెప్పినట్లు అమ్మ వారి గొడుగు కింద ఉన్నట్లు ఉంది

  • @leelavani7070
    @leelavani7070 6 месяцев назад +6

    Namaste guruvu garu baga chepparu ammavari gurinchi konthamandi dhustashakthula youtube lo memu ammavari ki cheyamu ammmavari ki puja cheyagudadu ani cheptunariu mi video valla chalamandi ki varahi amma gurinchi clarity vachhindi swamy

  • @Ffgghpo
    @Ffgghpo 6 месяцев назад +5

    Meeru correct ga chepparu 🙏.. ammavari pooja cheyalante yogam vundali.. ammavari daya vundali…avi leni valle dushta pracharalu chestu vuntaru.. alanti negative people ki entho dooram ga vundali

  • @l__sathwik_18
    @l__sathwik_18 6 месяцев назад +2

    నేను కూడా మీ వీడియోలు చూసి చాలా ప్రేరణ పొంది ఆ తల్లికి రెండు సంవత్సరాల నుండి నవ రాత్రి పూజలు నాకు తోచిన విధంగా చేశాను చాలా ఆటంకాలు వచ్చిన నేను విడువలెను ప్రతి రోజు చేశాను పోయిన ఏడాది నవరాత్రి పూజ నాలుగవ రోజు నా కొడుకులు యాక్సిడెంట్ అయింది అయిన హాస్పిటల్ నుండి వచ్చి మరి చేశాను కానీ అపాలెను ఈ సారి యే ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మంచి మనసుతో ఆ తల్లికి ఫూజ చేయాలని నవరాత్రి సమయాలలో ఎవ్వరూ ఏమీ అన్న ఎంత బాధ పెట్టిన అంత ఆ తల్లికి వదిలేసి నా మానాన నేను ఉండాలని ఆ తల్లిని వేడుకుంటున్నాను శ్రీ వారాహీ మాతా

  • @SandyBoyy9214
    @SandyBoyy9214 6 месяцев назад

    Thank you so much sir. Wanted to know more about Varahi amma after Pawan Kalyan garu took up the navarathri deeksha. Intha chakkaga vivarinchananduku dhanyavadalu 🙏🏽

  • @chandrasekharraoankala6491
    @chandrasekharraoankala6491 6 месяцев назад +3

    స్వామి మాకు మా ఇంటి పేరు ఉన్న వారు వదినా వరుస ఆవిడా ప్రసవించారు నేను వారహి అమ్మ నవరత్నాలు చేసుకోవాలని నియమించుకున్న కానీ ఈ రోజునే మాకు పురుడు వచ్చింది అని చెప్పారు 😢😢😢😢😢😢😢 స్వామి నా కుటుంబం చాలా చాలా కష్టతరం గా ఉంది. ఇప్పుడు నేను అమ్మ పూజను చేసుకో వచ్చునా చేయ కూడదా స్వామి తెలియ చేయండి దయచేసి చెప్పండి స్వామి 😢😢😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Adharv-Anagha
    @Adharv-Anagha 6 месяцев назад +3

    Mithoo chaaalaa cheppali guruvugaru waiting for the correct time .. edemina miru naku e jivitham lo dorikina aadhyatmika guruvu. Dhanyosmi .. chaduvuchepina guruvulaki and miku eppatiki runapadi untanu. 🙏🙏

  • @JayasreeDayal
    @JayasreeDayal 6 месяцев назад +44

    మీ మాటలు వింటుంటే అలాగే వినాలనిపిస్తుంది గురువు గారు. నేను 1 ఇయర్ నుండి చేసుకుంటున్న ప్రతి నెల నవ రాత్రి. మీ pdf pettkoni amma పూజ చేసుకుంటున్నా. ఎన్నో సందర్భాలలో అమ్మ కాపాడారు. చెప్పలేనన్ని సార్లు. అమ్మ నాకు శ్రీ రామ రక్ష.

  • @mahalakshmid8686
    @mahalakshmid8686 6 месяцев назад +1

    Guruv gaaru,nenu last before year varahi ammavari pooja mee channel lo choosi start chesa,after that I got sick,but i didn't stopped,last year at navaratri time I was not able to do amma pooja except one day,after that every day I am doing 10 min pooja in between I am doing astothram and varahi kavacham,at that I am getting water from my eyes daily after pooja I am very peaceful, before that I am getting low simply,but after pooja I am feeling energetic guruv gaaru,ones in between I took gap 10days ,that time in dream I saw some varaham, I don't know whom say,why that dream came and all,but I will do varahi amma pooja daily not only in Navaratri, thank you amma.thank you nanduri guruv gaaru.

  • @boredaf669
    @boredaf669 6 месяцев назад +9

    Ee madhya chala videos chussam guru garu, vatilo cheyakodadhu ani chepparu....nenu first time e pooja cheyali ani annukuna evaru emi cheppina cheyali ani fix aya...kani mee clarity kosam wait chessanu 🙏🏾 thank you meeru respond ayaru 🙏🏾 sri mathre namaha

  • @keerthipulmamidi7543
    @keerthipulmamidi7543 6 месяцев назад

    Meru cheppindi 100% correct guru garu, nenu ee year pooja chesukolenemo ani bada paddanu adavariki vachhe ibbandi valla...5 days varaku chesukogaligedanni, kani aa amma nannu angarahimchi...aa addanki ni munde pettindi ika nenu aa thalli poojani 9 days chesukuntani happy ga undi....nen actually ekadashi vratham chesukuntanu shukla Inka Krishna pakasham lonu...ee sari ekadashi vratham chesukolenani bada paddanu...but aa thandri kuda nannu amma pooja chesukomane cheppinattunnadu...and eroju dwadashi mi video chuse sariki artham ayindi...ikkada aa thandri and inka amma iddaru nannu anugrahincharu varahi matha pooja chesukomani....thank you guruvu garu 🙏🙏🙏🙏

  • @venkatasuhasinin4134
    @venkatasuhasinin4134 6 месяцев назад +4

    Amma edina tappu chesi unte kshaminchi e year ma kastalu terchu amma talli ❤❤om namo sri varahi deviye namaha ♥️🙏maku edi manchidi ithe adi cheyamma talli

  • @gambhiraopetmeena9027
    @gambhiraopetmeena9027 6 месяцев назад

    గురువు గారు మీరు శంకరచర్య గువు గారు కళాలో మీరు నాదగ్గరకు వచ్చారు కళాలో నేను ఎంత అదృష్టటం నాకుంటున్న 🙏🙏

  • @Nobita_18-45
    @Nobita_18-45 6 месяцев назад +75

    మీ దయవల్ల 2 వ సంవత్సరం వారాహి అమ్మవారిని పూజించుకుంటున్నాం.

    • @Gowrisrimakeupartist
      @Gowrisrimakeupartist 6 месяцев назад +1

      Hi sister meku result emaina anipinchinda emaina ?

    • @ShanthiY-z3s
      @ShanthiY-z3s 6 месяцев назад +1

      మీరు వారాహీ అమ్మవారి పూజ ఎలా చేశారు మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం నాకు చెప్పండి ఇప్పుడు వచ్చే 6 తారీకు నాడు పూజ చేయాలనుకుంటున్నాను నాకు కొంచెం వివరించగలరా

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 6 месяцев назад +1

    గురూజీ చాలా ధన్యవాదాలు శతకోటి వందనాలు 🙏🙏🙏💐💐

  • @SitaLakshmi9
    @SitaLakshmi9 6 месяцев назад +3

    గురువుగారు నేను వారాహి అమ్మవారి పూజ తప్పక చేస్తాను

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 6 месяцев назад

    From 3years I'm doing this Varahi devi puja,, it's miracle 🙏
    GuruGaru meeku Namakaramulu

  • @bonumaddidurga
    @bonumaddidurga 6 месяцев назад +3

    Guruvugaru me మాటలు చాలా గొప్పగా వున్నాయి

  • @durgaprasadkoda
    @durgaprasadkoda 6 месяцев назад

    అమ్మా వారాహీ మాతా నా జీవితాన్ని ఎప్పుడు మంచిగా మార్చుతావు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veenamanda8286
    @veenamanda8286 6 месяцев назад +3

    Sri మాత్రే నమః
    చాలా చాలా బాగా వివరించారు ,గురువు గారు,🙏🙏🙏🙏🙏

  • @Mafiaboss1277
    @Mafiaboss1277 6 месяцев назад +5

    Varahi amma chala karunamayi...
    Amma ..... ani artitho piliste amma paliki teerutundhi..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NeerajaThodima
    @NeerajaThodima 6 месяцев назад +17

    వారాహి మాతా కరుణించు అమ్మ

  • @thippavaramswathi55
    @thippavaramswathi55 6 месяцев назад

    Amma niku nachithe thappa pooja lu cheyinchukovu ani cheputhunnaru guru garu..... nu ma intlo adugu petti matho poojalu andhukunnav thalli....... ni prema dhaya ni challani chupu ma kutumbam paina undhi thalliiii.....chala santhoshanga undhamma 🙏🙏🙏🙏

  • @ourclassroom4315
    @ourclassroom4315 6 месяцев назад +11

    చాలా బాగా బాగా చెప్పారు గురువుగారు

  • @santhiseshu2088
    @santhiseshu2088 6 месяцев назад

    Nenu last year చేసుకున్నాను. చాలా pleasant ga అనిపించింది.

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 6 месяцев назад +6

    ✍️🚩🙏 ఓం.శ్రీ వారాహి దేవియే నమో నమః..

  • @sudhalakshmikoganti
    @sudhalakshmikoganti 6 месяцев назад

    Sri varaha swami, sri varahi amma ni vedukunnamu maa inti patralu tirigi ravalani.Amma swami dayavalla maa patralu maku tirigi vachayi 🙏🙏
    Srimatre namaha,Vajraghoshaya namaha, Narpavi🙏🙏

  • @gottipolu33
    @gottipolu33 6 месяцев назад +14

    మహిష ధ్వజాయై విద్మహే దండనాయకా యైదిమహే తన్నో వారాహి ప్రచోదయాత్ ఆతల్లి బిడ్డలనందర్నీ చల్లగా చూస్తూంది ధైర్యం వస్తుంది కోరిన కోరికలు
    తీరుస్తుంది అందరూ సాధన చేయండి వారాహి నవరాత్రులలో జూలై4త్ నుంచి15 త్ జూలై వరకు ఓం హ్రీం నమో వరాహి దేవ్యై నమః

  • @Vimalanarayan4
    @Vimalanarayan4 6 месяцев назад +1

    కృతజ్ఞతలు బాబు నా ప్రశ్నకి సమాధానం ఇచ్చినందుకు.

  • @jyoreddyvlogscreation766
    @jyoreddyvlogscreation766 6 месяцев назад +5

    లాస్ట్ ఇయర్ నేను చేశా భయంతోనే చేశా కానీ నా కోరిక నేను ఏదైతే అనుకున్నానో ఆ కోరిక అంటే వెంటనే అయింది అనడానికి ఇదేమి త్రేతా యుగం అలాంటిది కాదు కలియుగం కాబట్టి టైం పట్టింది కాకపోతే అది చాలా అసలు ఎంత అంటే చాలా కష్టమైన ప్రాబ్లం అది కాకపోతే అమ్మ దయవల్ల తెలుగు అయింది అంటే భయం భయం తోనే చేశాను నేను అంటే ఉగ్రరూపం అమ్మవారి అందరూ కానీ నేను పూజ చేసేటప్పుడు నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూస్తూ అమ్మ అంత పూజ నేను చేసే విధానం మొత్తం అమ్మే చేయిస్తుంది అంతా అమ్మే చూసుకుంటుంది తెలిసి తెలియకుండా చేసిన అని అనుకొని చేశా ఇప్పుడు ఇప్పుడు ఈసారి కూడా అదే భయం అప్పుడు భయంతోనే అంటే పూజ ఎలా అవుతుంది ఏంటి అని భయం ఇప్పుడు అదే భయం అమ్మ దయ మన పైన పడితే అంతకన్నా అసలే ఉండదు కానీ మనం మనమే చేస్తాం పూజ అన్న అహంతో అయితే చేయలేం అమ్మ దయతో అమ్మే చేయించుకుంటుంది అన్న అమ్మ మీదే భారం పెట్టి చేస్తే కచ్చితంగా చేస్తాం ఈసారి కూడా నేను అదే చేస్తున్న మరి అమ్మ దయ ఎలా ఉంటుందో తెలియదు నందూరి శ్రీనివాస్ గారికి నందూరి సుశీల గారికి అసలు కృతజ్ఞత ఎంత అంటే చెప్పలేను అది మాటల్లో నేను వాళ్ళ వీడియోలు చూస్తే చేశాను పూజ అమ్మదయ ఈసారి కూడా ఉండాలి అనుకుంటున్నా

  • @SitaLakshmi9
    @SitaLakshmi9 6 месяцев назад

    గురువుగారు, ఇంత హాయిగా 2 రోజులు పూజ చేశాం మీ డెమో వీడియోలు తో. అందరూ ఇవి విని పూజ చేసినట్లు భావించినా ఫలితం వచ్చి తీరుతుంది

  • @my2minreviews498
    @my2minreviews498 6 месяцев назад +3

    sarina samayam lo manchi information icharu guruvu garu... kontha mandi adey pani ga youtube lo asatya pracharalu chestunaru... vala andari vala suffer iye bhaktuluaki idi darichoopotundi

  • @mounimanu6515
    @mounimanu6515 6 месяцев назад

    Namasthe swami varahi ammavari poojanu evarina guruvu nunchi sweekaristhe manchidani chepparu dayachesi memu mimmalni guruvuga bavisthunnamu .memu aa varahi amma Pooja chesukodaniki mammalni ashirvadinchandi

  • @NLATHA-c1u
    @NLATHA-c1u 6 месяцев назад +3

    Guruvugaru,namaskaram . Gupta navaratri chesukovalani vundhi .kani ma husband every day nonveg, alcohol thisukuntunaru last year nundi adit ayipoyaru anthaku mundhu e habit ledhu.last year suyhakamlo vuna ayina kuda deepam pettii mamulga chesanu apudu alcohol thisukuntunaru.1 day ayina thagadhu ani chepina nenu inthey na istam.ani wanted ga chesthnaru em cheyali arthamkavatledhu.devuduni pooja chesthey thidatharu.bapandhanivi matamlo vundu ani dhumavathi Devi astotharam chadhuvuthuna alcohol maneyadaniki.nenu niyamalu oatinchakunda casulga chesukovacha ledha ani dhayachesi cheppandi.pls...

  • @Mr.Heat09
    @Mr.Heat09 2 месяца назад

    OM AYUM GLOUM SRI VAARTHALI VAŔAHI MATHAYE NAMAHA 🙏
    OM AYUM GLOUM SRI MAHA GOURI DEVIYE NAMAHA🙏
    Guruvu gariki🙏

  • @jnskarthikeya2492
    @jnskarthikeya2492 6 месяцев назад +2

    Guruvu garu tholisariga vijayawada kanaka durgamma alayamlo varahi navarathrulu chesthunnaru ani telisindhi chala santhosham

  • @savithas2922
    @savithas2922 6 месяцев назад +1

    Thank you guruji very nicely explained beautiful video iam also doing pooja from three yrs

  • @radhikamamidi6615
    @radhikamamidi6615 6 месяцев назад +8

    Chala baga chepparu guruvu gaaru...

  • @tarunsamhita8538
    @tarunsamhita8538 6 месяцев назад +2

    మూడేళ్ల క్రితం వారాహీ ఫోటో కోసం కాకినాడ మొత్తం తిరిగా ..దొరక్క. .. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా...కానీ మొన్న వీధిలో వినాయక విగ్రహాలు , ఫోటోలు అమ్మిన్నట్టు అమ్మేస్తున్నారు...

  • @SureshkumarManne
    @SureshkumarManne 6 месяцев назад +5

    Guru garu eda na first comment pls reply guru garu mee valla nennu ennoo telskunna
    Me reply kosam wait chesta unta gurugaru
    Sri Vishnu roppai namho shivaya
    Jai Datta
    Sri mantra namaha

  • @durgaprasadkoda
    @durgaprasadkoda 6 месяцев назад

    నా మానసిక సమస్యలన్నింటినీ తొలగించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @unarresh1271
    @unarresh1271 6 месяцев назад +2

    Baga చెప్పారు
    Thank you sir

  • @saihashigangavelli816
    @saihashigangavelli816 6 месяцев назад +1

    Jai maa vaarahi devi 🙏🙏cleared all the confusion through positivity.

  • @prathihindhuvunabandhuvu
    @prathihindhuvunabandhuvu 6 месяцев назад +7

    Amma 😭😭😭nannu ippudu ayina anugrahinchu 🙏🙏

  • @Applebeauty1
    @Applebeauty1 6 месяцев назад

    Great video thanks for the information 🎉🎉❤❤

  • @pappuvani
    @pappuvani 6 месяцев назад +2

    Kirichakra ratharudha dandanatha puraskrutha
    Vishnga parna harana varaahi veerya nanditha

  • @soniakuruvadi841
    @soniakuruvadi841 6 месяцев назад +1

    Thanks for making this video sir.. it opens my eyes 🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 6 месяцев назад +3

    🙏🏻🙏🏻 వారాహి మాతా కీ జై 🙏🏻🙏🏻

  • @satyamkakkerla1031
    @satyamkakkerla1031 5 месяцев назад +1

    🎉🎉🎉🎉 super 👍

  • @nandakumar-rp8pr
    @nandakumar-rp8pr 6 месяцев назад +3

    || ఓం ఐం గ్లౌం అపరాజిత వారాహియై సమో నమః ||
    Thank you very much for sharing this video guruji 🙏🙏

  • @revathikokkirapati1090
    @revathikokkirapati1090 6 месяцев назад

    Sir, mi paadhaalaku sethakoti vandhanalu...
    Neeti samaajaniki milanti pedhavalla manchi maatalu,meeru nerpinche vidhanam...entho mandhiki upayogapaduthnayi mariyu aadharsanga untnayi....sir..chala chala santhoshanga anipisthundhi ....sir...🙏🙏🙏🙏

  • @gayathrikallepalli9298
    @gayathrikallepalli9298 6 месяцев назад +3

    Sri Matreh Namaha 🙏❤️🙏.Om namo varahi Devi ye Namaha 🙏❤️🙏

  • @raki9827
    @raki9827 6 месяцев назад

    Thank you very much Swamy for helping us understand more and more about Varahi mata … thank you once again 🙏🙏🙏🙏