మిస్ కాకండి - వారాహీ నవరాత్రులు ఆఖరి రోజు, పూర్ణాహుతి లాంటి Video | Navratri Day 10 | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июн 2023
  • వారాహీ నవరాత్రుల్లో ఆఖరి రోజు అయిపోయింది కదూ.
    ఇన్నాళ్ళూ శ్రధ్ధగా పూజని ఒక యజ్ఞంలా చేశారు...
    ఆ యజ్ఞానికి పూర్ణాహుతి లాంటిది ఈ వీడియో.
    ఇన్నాళ్ల వీడియోలూ ఒక ఎత్తైతే ఇది మరొక ఎత్తు
    అస్సలు మిస్ కాకండి. అమ్మవారి కారుణ్యాన్ని , ప్రసాదం తింటూ రుచిచూడండీ
    ----------------------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #navratri #navratrispecial #navaratri #navarathri
    #varahi #vaarahi #varahidevi
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 953

  • @Lucky123Vlogs-in4kc
    @Lucky123Vlogs-in4kc Год назад +210

    Hindu darmaanni,pooja vidananni
    Chinna pillalni chaeyee pattukuni tisukuvaeltunnattu devuniki daggara chaesina meeku krutajnatalu...
    Dooram avutunna hindu darmanni ati sulabamga andistunna meeku mee kutumba sabyulaku sarvada manchi jaragali....

    • @kathulalasya2375
      @kathulalasya2375 Год назад

      Namaskaram sharma garu

    • @laxmipachimatla1183
      @laxmipachimatla1183 Год назад

      😢😢😢

    • @justus50896
      @justus50896 Год назад

      Anna🙏😭😭
      Ninna night Naa Puja taruvata call vachindi
      Maaku telisina వాళ్ళు తీరిపోయాయి అని.
      ఇవ్వాళ అమ్మ పూజ చేసుకోలేదు. ఉద్వాసన కూడా చేయలేదు. 11రోజులు పూజ ఉండదు. ఏం చేయాలి తెలియడం లేదు. Pls yem cheyalo cheppandi🙏🙏🙏🙏

  • @suascreations
    @suascreations Год назад +96

    మా ప్రాణ స్నేహితుల పిల్లవాడి autism తో ఇంటిల్లిపాది బాధ పడుతున్నారు.. మీ video choosi వారు అమ్మ నామస్మరణ తోచిన రీతిలో చేసుకున్నారు. వారి పిల్లవాడు ఆరోగ్యం బాగుపడాలని ఆశీర్వచనం చేయండి గురువు గారు. మీ ఆశీర్వాద బలం వల్ల పిల్లవాడు normal అయితే ఒక కుటుంబంలో సంతోషం తిరిగివస్తుంది.
    ఈ comment చూసిన ప్రతీ ఒక్కరూ కూడా పిల్లవాడి ఆరోగ్యం బాగుపడాలని దీవించండి please 🙏 🙏

  • @SrinivasNaidu778
    @SrinivasNaidu778 Год назад +480

    ప్రతిఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు తెలిసిన వ్యక్తులు ఏదైనా సమస్య లేదా మానసిక ఆందోళన లో ఉంటే మనవంతు బాధ్యతగా కుదిరితే సహాయం చేద్దాం లేదా సమస్య కి తగిన మార్గం నిత్య పూజది క్రతువులని వాళ్ళకి వివరించడం.. ఇలా చేయకపోతే..పాశ్చాత్య మతస్తులు వారి వారి విశ్వాసలు అంటూ ప్రజలని పెడదారిపట్టించి.. మత మార్పిడి చేస్తారు.. శ్రీ మాత్రేనమః 🙏

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 Год назад +170

    మాకు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని అమ్మ విజయవంతంగా శుక్రవారం,పంచమి వారాహి నవరాత్రి రోజు భూమి రిజిస్ట్రేషన్ అయింది గురువు గారు. ఆ రోజే మణిద్వీపం పూజ 4 వ వారం చేస్తున్న .అన్ని కలిసి వచ్చింది .అమ్మ తో నేను మాట్లాడిన ప్రతిసారీ నాకు పుష్పం ఇష్టుంది గురువు గారు. వారాహి అమ్మ నీ , లలితమ్మ నీ నా అమ్మ లాగా భావించి వాళ్లని ప్రేమిస్తాను నేను .నాకు లలితమ్మ అంటే ప్రాణం . నా చెవిలో లలిత సహస్ర నామం మోగుతు ఉంటుంది . నాకు arthirtis ఉంది చిన్న వయసు లో .కానీ నొప్పి తెలీడం లేదు .చాలా ఓపిక గా చిన్న పిల్లాడు నీ చూసుకుంటూ,పనులు చేసుకుంటూ ఉషారు గా ఉన్న ఇపుడు . మంచి డాక్టర్ దొరికాడు ఇపుడు. కొంచెం పర్లేదు . నేను పిలిస్తే పలుకుతుంది అమ్మ . అమ్మ నా ప్రాణం .ఆమె కాళ్ళు నేను ఎప్పటికీ వదలను . మమ్మల్ని పోషించేది రామయ్య అయితే మమ్మల్ని రక్షించేది లలితంబిక , వారాహి అమ్మ. అందరూ ఒకటే కదా.నా తల్లి లలితమ్మ ఆమె ను చూస్తే నా కళ్ళు లో ఎపుడు నీళ్ళు వస్తాయి ఆనందం తో . నా బాధలు ,సంతోషాలు అమ్మ దగ్గరికి వెళ్లి ఎపుడు చెప్తూ ఉంట .అమ్మ తో మాట్లాడుతూ ఉంట. అమ్మ నువు అంటే నాకు చాలా ప్రేమ అమ్మ అని చెప్పాను కళ్ళ నీళ్ళతో .అమ్మ తన ప్పూల మాల మధ్య లో కాలి దగ్గరా ఉన్న గులాబి పువ్వు నీ నా వైపు కి వేసింది .నేను ఆనందం తో పొంగిపోయి నా జన్మ ధన్యం అనుకున్న❤😊🥰🥰

  • @ssreddykyatam5104
    @ssreddykyatam5104 Год назад +119

    గురూజీ మీ దయవల్ల..
    10 వ రోజు కూడా విజయవంతంగా పూర్తి చేశాము..
    నేను ఒక రైతును.. ఎన్ని కష్టం చేసిన కూడా నాకు అప్పులే తప్ప మిగులు లేదు.. ఇకనుండైన నా జీవితంలో మిగులు రావాలని ఆ తల్లిని వేడుకుంటున్న...
    ఓం శ్రీ వారాహి దేవ్యై నమః 🙏🏻🙏🏻

    • @omesanthi5310
      @omesanthi5310 Год назад +6

      తప్పకుండా ఈ సారినుండి మీకు అంతా శుభమే..

    • @vishnuvardhan4399
      @vishnuvardhan4399 Год назад +4

      Polam lo varahi photo petti oka chinna gudu katti vunchi poojinchandi 🤚👍

  • @19December14
    @19December14 Год назад +164

    గురువు గారికి నమస్కారములు. మన తల్లి గురించి చెప్తే 15 నిముషాలేంటి, 15 గంటలైనా మైమరచి వింటాం. శ్రీ మాత్రే నమః.. 🙏🙏🙏🙏

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 Год назад +2

      Yes, Inka Inka vinalanipisthundandi Sri Matrenamaha 🙏🙏🙏🙏🙇🙇🙇🙇

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 Год назад +4

      అవునండి చక్కగా 👌👌 చెప్పారు..
      15 గంటలు అయినా వింటాము..
      పదిహేను రోజులైనా కూడా అమ్మ గురించి చెబుతుంటే మైమరచి వింటాము..
      జై శ్రీ మాత్రే నమః 👃👃
      శ్రీ వారాహి దేవ్యై నమః 👃👃🌹🌹🍎🍎🍓🍓🍇🍇🍌🍌🥭🥭

    • @hymavathidevi1718
      @hymavathidevi1718 Год назад +2

      Guvugariki dhanyavadamulu, namaskaramulu

  • @vrmemers572
    @vrmemers572 Год назад +81

    నేను ఎవరిని చూసినా మా కష్టం చెప్పి ఏడుస్తాను ఈ సారి నుంచి మీరు చెప్పినట్టు ఆ అమ్మ దగ్గర మా కష్టం చెప్పుకుని ఏడుస్తాను శ్రీ మాత్రే నమః

  • @Kumar-co1bp
    @Kumar-co1bp Год назад +83

    నండూరి శ్రీనివాస్ గారు చాలా కృతజ్ఞతలు అంది. ఈ వీడియో మనసులో ఏదో తెలియని ఆనందంగా వుంది. ఒక చిన్న విన్నపం అంది. ఇల్లాంటి వీడియోలు దయ చేసి వారానికి ఒకటి లేదా రెండు వారాములకు ఒకసారి అయన వీడియోలు పెట్టగలరు దయ చేసి చిన్న విన్నపం అంది. ఈ అనుభవాలు వింటుంటే అమ్మ మీద ప్రేమ భక్తి ఇంకా పెరుగుతున్నాయి అంది. ధన్యవాదాలు

  • @nerdhamvenkateshgoud6365
    @nerdhamvenkateshgoud6365 Год назад +109

    మీ దయ వల్ల ఎలాంటి ఆకంటలు లేకుండా... అమ్మవారి అషడ గుప్తా నవరాత్రులు జరుపుకునాను గురువు గారు.... మీకు నా వృదయపుర్వక నమస్కారములు.....🙏🙏🙏

  • @jymallina4365
    @jymallina4365 Год назад +96

    శ్రీ మాత్రే నమః నండూరి దంపతులకు నమస్కారములు అమ్మ వారితో పాటు మీరు కూడా మమ్మల్ని సరైన దారిలో పెడుతున్నారు నీకు పాదాభి వందనములు శ్రీ వారాహి దేవి నమః🙏🙏🙏

  • @pasamvenkataramana816
    @pasamvenkataramana816 Год назад +18

    నా తల్లిని వారాహీ అమ్మ అని కాదు వరాలు కురీపీంచే అమ్మ అనాలి అంత అద్భుతం నా తల్లి 🙏🙏🙏🙏

  • @hanutalks1373
    @hanutalks1373 Год назад +12

    గురువు గారు నాకు అసలు వారాహి తల్లి గురించి నాకు తెలియదు నేను దీర్ఘకాలిక అనారోగ్యం అనుకోకుండా అమ్మ గురించి యూట్యూబ్ లో చూసి పూజ చేసుకోవాలని అని సంకల్పము చేసుకున్న తీవ్ర అనారోగ్యం చెయ్యగలనా అని భాద పడ్డ కాని ఈ నవరాత్రులు సంపూర్ణం చేసుకున్న ఆఖరి రోజు ఈ రోజు పుల్ జ్వరం అయినా ఓపిక కలిగించు అమ్మ నీ పూజ సంపూర్ణం చేస్తా అని అడిగా నాకు ఓపిక ఇచ్చింది పూజ సంపూర్ణం చేసా ఆఖరు ఉద్వాసన చేసేటప్పుడు ఏడుపు ఆపుకోలేక పోయా నా దగ్గర పోటో కూడా లేదు అమ్మది దీపం ని అమ్మ స్వరూపంగా బాధించు పూజ చేసుకున్న చాలా సంతోషంగా ఉంది నేను పూజని తొమ్మిది రోజులు చెయ్య గలిగి నందుకు...!!

  • @omesanthi5310
    @omesanthi5310 Год назад +18

    గురువు గారికి ప్రణామాలు 🙏🏻 నాకు దుర్గ అమ్మవారు అంటే చాలా ఇష్టం.. ఏదైనా అమ్మతో చెప్పుకుంటా..గత నెలలో మా పాప పుష్పవతి అయినప్పుడు ఉద్యోగరీత్యా అక్కడికి నేను వెళ్లడం కుదరలేదు.దానిగురించి ఎన్నో మాటలు పడ్డాను. మా తల్లిదండ్రులని కూడా అనకూడని మాటలు అన్నారు.నాతో మాట్లాడడం మానేశారు, నాకు నా భర్త కి వాళ్ళ మాటల వల్ల వాగ్వివాదాలు జరిగాయి.మొదటి సారి వారాహి అమ్మవారి పూజ చేసుకుందాం అనుకున్న కానీ నాకు అడ్డం వచ్చింది చాలా బాధ పడ్డాను. ఇంతలో పాప రెండవసారి mature అయింది. వాళ్ళకి cal చేసి చెప్పగానే మా ఆడపడుచు, ఆమె భర్త వచ్చారు.ఇప్పుడు మా అత్తమామలు వాళ్లంతాట వాళ్లే మా పాపని దీవించడానికి వచ్చారు. పూజ చేసుకోలేదని ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు.పూజ చేసుకోకపోయినా అమ్మని తల్చుకుంటేనే చాలు అని అమ్మ నిరూపించింది.

  • @rajeswariyalamanchili2466
    @rajeswariyalamanchili2466 Год назад +22

    గురువుగారికి పాదాభివందనాలు...
    మిమ్మల్ని కలియుగమ్ వచ్చింది నా పిల్లలు కష్టమ్ లో ఉంటారు అని ఆ జగన్మాత యి భూమి పైకి పంపిందేమో నాన్న....మా అందరు కష్టాలు తీర్చడానికి

    • @Maruthi543
      @Maruthi543 Год назад

      Correct andi🙏😍😇

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 Год назад +15

    ఈరోజుతో అమ్మవారికి చివరిరోజు పూజ నైవేద్యాలు సమర్పిస్తుంటే, అమ్మవారి పట్టం జరుపుతుంటే ఎదో తెలియని దిగులు భాద కలిగింది. అమ్మ అందరిపై మీ చల్లని చూపు ఉంచు మాత.

  • @shiva12k
    @shiva12k Год назад +22

    కలియుగం లో అవతార పురుషులు Sir ఈ జన్మకి ఇది చాలు ఈ వీడియో చూసినందు కు

  • @srujanaraili5344
    @srujanaraili5344 Год назад +23

    నమసార౦ గురువు గారు. నాకు వింత అనుభవము చాపించారు ‌అమ్మ.నెేను రోజు పూజలో మానసికంగా దర్శనం చేసిన చీర, పూలదండ లతో నాకు మొదట RUclips తెరవగానే అలానే అమ్మ దర్శనం ఇచ్చింది. వరసగా 5 రోజులు ఇలా జరిగింది, నేను 2 రోజున మనస్సు లో నా పూజలు అమ్మకు అందుతునాయ అనుకున్న తరువాతి నుండి ఇలా జరగడం చాలా ఆనందం ఆనిపించంది😂😂

  • @shyamaladevi7
    @shyamaladevi7 Год назад +19

    అవును స్వామి మనకు బాధ వస్తే అమ్మతో చెప్పుకోవాలని ఎవరికీ చెప్పకూడదు అని ఇప్పుడే తెలిసింది నాకు ఇలా చెప్పినందుకు ధన్యవాదాలు గురూజీ మాకు తెలియదు శ్రీమాత్రే నమః❤❤

  • @SaraswathiM-us3rx
    @SaraswathiM-us3rx Год назад +35

    గురువుగారు నమస్కారమండి🙏నన్ను కూడా డబ్బుల కోసం, ఆస్తి కోసం గత 31 సంవత్సరాల నుండి అందరు చాలా దారుణంగా మోసం చేస్తున్నారు,చేశారు,ఇప్పుడు నేను వారాహి అమ్మవారిని నమ్ముకుని పూజిస్తున్నాను,ఇంకా అంతా అమ్మదే భారము,అమ్మవారినే నమ్ముకొని పూజిస్తున్నాను 🙏ఓం నమో వారాహి దేవియే నమః🙏🙏😭😭😭

  • @lekhchandunagam25
    @lekhchandunagam25 Год назад +19

    లోకా సమస్తా సుఖినోభవంతు అందరూ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటే అసలు ఎటువంటి సమస్యలు ఉండవు అమ్మకి భయపడకండి ప్రేమించండి భయం ఎవరికీ ఉండాలి అంటే ఏదైనా తప్పు చేసేవాళ్లకి ఉండాలి అయినా సరే అమ్మ అమ్మ ప్రియమనే చూపిస్తుంది తప్పు మార్గం నుంచి మంచి మార్గంలోకి నడిపిస్తుంది భయం వీడి భక్తి చటు🤗అమ్మని ప్రేమించు అమ్మ నిన్ను ప్రేమిస్తుంది❤️ఓం శ్రీ మాత్రే నమః❤ఓం నమః శివాయ🙏🙏🙏

  • @divyakondagari1019
    @divyakondagari1019 Год назад +15

    Idhivaraku ammavari navarathrula gurinchi youtube lo asalu chudaledhu...kani guruvu garu cheppina tharvatha youtube lo chala mandhi varahi amma navarathrula gurinchi videos chesthunaru...guruvu gari dwara intha mandhi bhakthulaki amma vaibhavam thelisindhi....amma varu ma andaripina karuna chupinchatanki guruvi gari dwara maku puja ela cheskovalo chupincharu....enthamandhi guruvulu unna kuda miru chala great....pillalaki parents nerpinchinatlu nerpisthunaru puja cheskovatam. Chala thanks guruvu garu.

  • @gopinathdamagatla4238
    @gopinathdamagatla4238 Год назад +15

    గురువుగారికి పాదాభివదనాలు, నేను చాలా ఆర్థిక సమస్యల్లో ఉన్నాను. ఆ మాతకు నా వంతు పూజలు, దానాలు, ధర్మాలు సమర్పించన. కానీ ఆ మాతకు నామీద దయ కలగటం లేదు. ఆ దేవిని నమ్ముకుని బ్రతుకుతున్నా.

  • @lalithaparameswari4677
    @lalithaparameswari4677 Год назад +9

    గురువు గారికి నా ప్రణామాలు
    మీరు పెట్టిన వీడియో ద్వారా వారాహి నవరాత్రులు చేసుకునేందుకు అమ్మ ఆజ్ఞ ఇచ్చారు.
    పూజ పూర్తి అయిన తరువాత
    అమ్మ కు వరపడుతూ అమ్మా నీవే నాకు దిక్కు అని తల పైకి లేచి చూస్తే తల్లి పుష్పం జార్చారు శతకోటి నమస్కారాలు.
    నేను తల్లి దయవల్ల ఉపాద్యాయురాలిగా పని చేస్తున్నాను. నా జీవితం లో వచ్చిన ఆపదల నుండి సనాతన సాంప్రదాయం మే కాపాడింది.

  • @anisettiravikumar4920
    @anisettiravikumar4920 Год назад +11

    గురువు గారికి నమస్కారములు. వారాహి అమ్మవారి ఆలయం విజయవాడలో మణిపాల్ హాస్పిటల్ కార్ పార్కింగ్ దగ్గర ఉంది. చాలా చల్లని తల్లి.🙏

  • @mokshiakhi4253
    @mokshiakhi4253 Год назад +7

    నాకు నిన్ను పూజంచు అదృష్టం లేదు అనుకున్న అమ్మ చెప్పకుండా మా ఇంటికి వచ్చేసింది 😢

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 Год назад +6

    ఎంత మందికి ఎన్ని సమస్యలకి పరిష్కారాలు తీర్చిన ఆ వారాహి అమ్మకి🙏🙏🙏🙏ఇంత మంది నీ ధార్మిక మార్గంలో నడిపిస్తున్న మీకు🙏🙏🙏

  • @devalakshmi6426
    @devalakshmi6426 Год назад +33

    గురువు గారి కి పాదాభి వదనం....చివరి మూడు రోజులు అమ్మ నాతో పూజ చేయించుకుంది ...అంతా మీ దయ, అమ్మ కృప....అమ్మ కరుణ అందరి పైన ఉండాలని ఆశీర్వదించ ప్రార్ధన... 🙏శ్రీ మాత్రే నమః 🙏

  • @trevathy7315
    @trevathy7315 Год назад +6

    నాకు దేవుడిమీద ఇష్టమే కాని కొంత బద్దకం. మీ వీడియోలు చూసిన తర్వాత పూజలు చేస్తున్న. ఇన్ని సంవత్సరాలు ఏం miss అయ్యానొ తెలిసింది. Thank you Sir. Credit goes to you. 🙏.

  • @ismartakhila2518
    @ismartakhila2518 Год назад +7

    నమస్కారములు గురువుగారు 🙏🙏🙏.. మీ దయ వలన నేను కూడా వరహీ అమ్మ పూజ చేసుకున్నాను.... నవరాత్రులు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి రోజు దీపం, దూపం, పానకం, పెట్టి పూజ చేసుకున్నాను... చాలా అనందం గా ఉంది...మేము అప్పు చెయ్యకుండా అవసరానికి..తగ్గట్టు బిజినెస్ లో లాభం వచ్చి ... ప్లేస్ కొనుక్కున్నం... వరహీ అమ్మ కి శతకోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 Год назад +17

    🙏🏻 మహిమలు చూపించిన తల్లి వారాహిదేవి నమెనమః
    దన్యవాదాలు సర్

  • @chinnumamindla
    @chinnumamindla Год назад +5

    Very very nice post 🌺🌺🌺
    Vaaraahi Sharanam 🌺🌺 vaartaali Sharanam 🌺🌺🌺

  • @padmaa9943
    @padmaa9943 Год назад +12

    మేము కూడా అమ్మ ను పసుపు తో తయారు చేసి పూజ చేసుకున్నాం, 👣🙏

  • @navyanirukonda7894
    @navyanirukonda7894 Год назад +17

    ఇంతమంది కష్టాలు తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది....ప్రpanchaమంత ఆనందంగా ఉండాలి ఇలానే...మీకు ధన్యవాదాలు

  • @sunithaakula4818
    @sunithaakula4818 Год назад +16

    శ్రీ మాత్రేనమః ఈ రోజు పది రోజులు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకున్నాము అమ్మ అంతా నీ దయ నీ కరుణ🙏🙏🙏🙏🙏🙏

  • @sandhya4966
    @sandhya4966 Год назад +2

    Jai Varani matha
    Nanduri gariki thanks🎉

  • @priyankadonikela6831
    @priyankadonikela6831 Год назад

    Thnq guruvu garu

  • @sais6027
    @sais6027 Год назад +3

    Listening to Ammavari leelalu, is so heartening and blissful. Jai Sree Varahi Devi 🙏

  • @chowdary9109
    @chowdary9109 Год назад +3

    This time I prayed to amma please Save small kids and girl babies.

  • @Mrdunnap
    @Mrdunnap Год назад +1

    Superrr Nanduri Garu...maatalevu..anthe..🙏🙏

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Год назад

    Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏

  • @santhipriya3143
    @santhipriya3143 Год назад +23

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారములు

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +5

    గురువుగారు వారాహి అమ్మ దయ వల్ల మా పొలం మాకు వచ్చింది ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 Год назад

    Super ur massage belive sadgurus words vishwasam phala pradayakam jai sanatana dharmam

  • @venkatasatyavathi
    @venkatasatyavathi Год назад

    Namaste Guruvu garu
    Thank you for sharing
    Meru marine elantive chepthe bagtundi

  • @ramanom233
    @ramanom233 Год назад +14

    Jai Varahi Maatha 🙏🙏🙏

  • @vijayadurga4442
    @vijayadurga4442 Год назад +4

    మీ దయ వల్ల తొమ్మిది రోజులు వారాహి అమ్మ వారి పూజ చేసుకున్నాం.ఈ రోజు అమ్మవారికి ఉద్వాసన పలుకుతుంటే నాకు ఏడుపు ఆగలేదు.శ్రీ మాత్రే నమః...

  • @lasyapriyanka4459
    @lasyapriyanka4459 Год назад +2

    Thank you so much sir... Completed udvasana successfully... Thank again...

  • @nithigopika6152
    @nithigopika6152 Год назад

    Thanks a lot guruvu garu, successfully I completed varahi vratham.

  • @manojcmkumar
    @manojcmkumar Год назад +7

    భక్తుల అనుభవాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది గురువుగారు. అమ్మను పూజించుకునే భాగ్యాన్ని ప్రసాదించిన మీకు కృతజ్ఞతలు.

  • @Umadevi-un6tc
    @Umadevi-un6tc Год назад

    Navaratri Pooja chala chakkaga adbhutamaga chesukunnamu.dhanyavadalu🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Год назад +12

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ వారాహీ మాత్రేనమహా🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏.

  • @lakshmivanam1570
    @lakshmivanam1570 Год назад +18

    Mee videos valla teliyani vishayalu chala telustunnai guruvu garu 🙏🙏🙏🙏🙏lakshmi kothagudem

  • @user-ke3ow1gh8y
    @user-ke3ow1gh8y Год назад +3

    సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం శ్రీమాత్రే నమః ధన్యవాదాలు

  • @meenaa972
    @meenaa972 Год назад +2

    Thank you so much Sir and whole family and team ❤

  • @indu.ravigroup844
    @indu.ravigroup844 Год назад +1

    Thank you for varahi matha Pooja sharing video s ..

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 Год назад +7

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏

  • @ramakrishnaprasadnamdula1735
    @ramakrishnaprasadnamdula1735 Год назад +3

    గురువుగారికి పాదాభివందనాలు. మీ వీడియోలు చూస్తూ అమ్మ వారికి నవరాత్రులు పూర్తి చేసుకున్నాము.

  • @craftsanddrawing6151
    @craftsanddrawing6151 Год назад +1

    Tnq sir 🙏 tnq

  • @somaranareshnaidu3680
    @somaranareshnaidu3680 Год назад

    Guruogaru daily meru pampe vedios chushi chala happy ga untodhi
    Thanks for your blessings ❤

  • @nandinikavali7346
    @nandinikavali7346 Год назад +3

    🙏🙏గురువుగారు నా పెళ్ళి అయినా 1సంవత్సరం వరకు నా భర్త కి హెల్త్ ప్రాబ్లమ్ వాళ్ళ ఈ పని చేసేవాడు కాదు అందరు ఎన్నో
    రకాలుగా మాట్లాడారు నేను ప్రెగ్నెంట్ అపుడు ఎం చేయాలో అర్థం కాకా దసరా నవరత్నాలు చేశాను 15డేస్ లోనే నాకు డెలివరీ అయినా కానీ చేశాను ఒకటే కోరుకున్న అమ్మ ఏదైనా చెయ్యి అంత మా మంచికే జరగాలి అన్ని నువ్వే చూసుకోవాలి అన్ని 9డేస్ చేశాను నాకు పాపం saturday డెలివరీ అన్నారు సడన్ గా friday చేసారు ఆఅ అమ్మ నా ఇంటికి వచ్చింది 🙏🙏🙏🙏ఎంత కరుణ తల్లి నిది 🙏🙏🙏

    • @nandinikavali7346
      @nandinikavali7346 Год назад

      ఇపుడు నా భర్త రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు అపుడు అందరు ఎన్నో మాటలు అన్నారు ఇపుడు నా భార్తే బాగా ఉన్నాడు అంటున్నారు ఆఅ అమ్మ పలికిస్తుంది మేము చాలా సంతోషం గా ఉన్నాము గురువుగారు 🙏🙏🙏

  • @manulovely2951
    @manulovely2951 Год назад +7

    ఓం శ్రీ వారాహీ దేవియే నమః 🙏
    అమ్మవారు పూజా సంపూర్ణం గా పూర్తియింది ధన్యవాదములు గురువుగారు 🙏

  • @rakshaharisva8753
    @rakshaharisva8753 Год назад +1

    So glad to listen , thank you so much for wonderful job , may varahi devi bless u all team ,grt team work

  • @kammasamudramjyothi1819
    @kammasamudramjyothi1819 Год назад +1

    So happy that I could do pooja for 9 days by Ammavari daya. 🙏🙏🙏Nanduri Garu meeku 🙏🙏🙏

  • @varalakshmibatchu8858
    @varalakshmibatchu8858 Год назад +4

    చాలా బావుంది చాలా సంతుష్టి ాగావుంది చాలా బాగా చేప్పేరు గురువుగారు

  • @mamidisrinivas1324
    @mamidisrinivas1324 Год назад +9

    ఓం శ్రీ పంచమ్యై నమః 🕉️🙏🙏విజయవంతంగా వారాహి నవరాత్రులు పూర్తి చేసుకున్నాను గురువు గారికి నమస్కారములు...🙏🙏

  • @ranjinir2317
    @ranjinir2317 Год назад +2

    🙏🙏🙏🙏gurugaru no words to explain the divine ocean we are flooded because of U and ur family for the poojas , knowledge about our Dharma !!! Feel so so so much blessed to be born in Hindu dharma !!

  • @ganeshmidde5487
    @ganeshmidde5487 Год назад

    Final navaratri puja completed. Udvasana done. Felt happy and proud. Thanks. Varahi devi namaha 🙏

  • @abdulallabakash9938
    @abdulallabakash9938 Год назад +5

    🙏🕉️🇮🇳 శ్రీ మాత్రేనమః అమ్మ అమ్మ....

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Год назад +6

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 Год назад

    Nice experiences guruvu garu completed navrathri sucessfully🙏💐

  • @starschoice760
    @starschoice760 Год назад

    Thanks to guruvu garu

  • @srimanidweeparealestatesra9531
    @srimanidweeparealestatesra9531 Год назад +6

    గురువు గారికి వందనలు మీ వీడియో లు చూ సి నవ రాత్రుల పూజ చేసు కున్నము
    అమ్మ మా కుటుంబని కాపాడు తల్లి
    శ్రీ మాత్రే నమః

  • @sravanibg6205
    @sravanibg6205 Год назад +8

    Sri maatre namah....Amma dayavalla...nanduri gari cheppina demo video valla nenu modati saari vaarahi thalli Pooja chekunna...Pooja ayyaka evaraina intiki vasthe nuvve vachav ani anukunta thalli Ani thambulam sadhi petkunna....Amma dayavalla pilavakundane ma intiki okaru vacharu....thambulam ichi aashirvaadam theeskunna....Amma intiki vachi deevinchinantha aanandam kaligindhi....na santhoshaniki avadhulu levu....lokaanaam sarvejanaam sukhino bhavanthu

  • @lakshmikancharla3866
    @lakshmikancharla3866 Год назад

    Thank you so much
    Daily two times ammavari puja chala baga chesukunanu

  • @nagisettysupriya4849
    @nagisettysupriya4849 Год назад

    Chala baga chepperu guru garu

  • @nareshjampala7140
    @nareshjampala7140 Год назад +10

    ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనయ 🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏

  • @yaswanthwild1
    @yaswanthwild1 Год назад +8

    Ilanti experiences 2 to 3 hours undela video pettandi, pravachanam laga vinataniki chala baguntundi..

  • @gayathrithummala18
    @gayathrithummala18 Год назад

    Meeru Cheppina aakhari mata nenu tappakunda anusarinchali andi. Thank you for your valuable words

  • @hymavathivayalpati236
    @hymavathivayalpati236 Год назад

    Guruvu garu meeru chivavara cheppina matalaki naku yedupu vachindi

  • @harileelagandyala7933
    @harileelagandyala7933 Год назад +17

    గురువు గారు మీరు చెప్పిన ఆఖరి మాటలు అణిముత్యాల లాంటివి ఇది అందరూ పాటిస్తే వారి జీవితమే మారిపోతుంది, ధన్యవాదాలు

  • @ROHITAPAVANI
    @ROHITAPAVANI Год назад +3

    గురువు గారి సుశి ల గారి కి. పాదాభివందనాలు మీ దయ వలన అమ్మవారి నవరాత్రులు చాలా చక్కగా చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @padminipalla4076
    @padminipalla4076 Год назад

    Chala manchi video andi Nanduri Srinivas garu. Mee videos nijanga chala mandiki melu chesthunnay. Ah punyam ekkadiki podhu. Dakshinamurthy sthothram gurinchi kooda oka video cheyandi please

  • @pvenkatramulu720
    @pvenkatramulu720 Год назад

    Tq guruvu garu namaste

  • @sunithaakula4818
    @sunithaakula4818 Год назад +5

    Jai sree Vaaraahi Amma 🙏🙏🙏🙏

  • @sravanianand5136
    @sravanianand5136 Год назад +3

    గురువు గారి కీ పాదాభివందనాలు.మీరు చెప్పినట్టు వారాహి నవరత్రి చేద్దామని అనుకున్న ఆన్లైన్ లో ఫోటో బుక్ చేసా అండి ఇంతలో నా మొబైల్ సింమ్ పోయింది అయ్యో ఎలా వస్తుంది ఫోటో ఇంటికి అనుకున్న మొదటి రోజు సాయంత్రం ఆ కొరియర్ బాయ్ మా ఇంటి ముందుకి వచ్చి మా అడ్రస్ కోసం మా ఆయనికి అడిగారు అండి మా huband తీసుకు వచ్చి నాకు ఇచ్చారు .నాకు చాలా సంతోషం తో కన్నీళ్లు vachieye శ్రీ వారహీ మాత కి జై

  • @niharikagangireddy1563
    @niharikagangireddy1563 Год назад

    Guru gariki pranamalu

  • @yakaiahbommera1726
    @yakaiahbommera1726 Год назад +1

    Namaskaram guruvu garu

  • @srisaivijayalakshmi7bollin471
    @srisaivijayalakshmi7bollin471 Год назад +3

    Waiting 😊😊

  • @veeswari1306
    @veeswari1306 Год назад +7

    నవరాత్రులు అయిపోయాక ఇకనుండి వారాహి అమ్మను ఉదయం పూజిం చాలా, రాత్రి పూ జించాలా గురువు గారు

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад +2

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏 Om Sri Varahi Mathre Namaha 🙏🙏

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Год назад

    Guruvu gariki padabivandanamulu🙏 .

  • @srinuj6446
    @srinuj6446 Год назад +5

    వారాహీ మాతాకీ జై జై 🙏🙏🙏🙏🙏

  • @dwarapureddybabji2765
    @dwarapureddybabji2765 Год назад +3

    Sri matre namaha

  • @VVSureshSuha
    @VVSureshSuha Год назад

    Jai ho Vaarahi maatha....maatalu tho cheppalenantha...Thanks Nanduri Srinivas garu....

  • @venkatramanareddy3084
    @venkatramanareddy3084 Год назад +1

    Last lo meeru cheppindi akshara sathyam guruvu garu I'm fully satisfied 10 th also I completed my pooja

  • @srinuj6446
    @srinuj6446 Год назад +4

    జై వారాహీ జై జై 🙏🙏🙏🙏🙏

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 Год назад +4

    గురువుగారు మీరు మాకు దేవుడు ప్రసాదించిన వరం మీరు ఎప్పుడు మాకు మార్గదర్శి గ ఉండాలి

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 28 дней назад +1

    శ్రీ మాత్రే నమః
    వారాహి మాతా కీ జై

  • @sivamayan4868
    @sivamayan4868 Год назад

    Last cheppina msg Chala bhaga nachindi Guruvu garu

  • @vanajakenche238
    @vanajakenche238 Год назад +4

    Jai varahi maatha 🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌷🌷🥀🥀