గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు,,,🙏🙏🙏🙏🙏చాలా వివరముగా తెలియచేశారు. ఈ రోజులలో ఎవరు తెలియజేస్తారు మీరు చాలా గొప్ప మనసున్న మహానుభావులు. Note RUclips లో చూసి నాకు గురు సమానులైన గురువుగారు అనుకొని మెయిన్ స్టేజి టోన్స్ అడగడం జరిగింది కానీ ఆ గురువుగారు నా వివరాలు అడిగితెలుసుకొని సారీ అండి మేము మీకు ఇవ్వలేము ఓన్లీ చర్చిలో పాటలు పాడే వారికి మాత్రమే ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది.
గురువు గారు key board practice చేసేటప్పుడు metronom కాకుండా style లో ఏbeat పెట్టుకుంటే భగుంటుంది నా key board I 500 మీ విడియో ఏదో బీట్ పెట్టారు చాలా బాగుంది
@@SangeethaSthaliగురువు గారికి పాదాభివందనం గురువుగారు మోహన రాగం మధ్యమావతి రాగం ఈ రెండు రాగాల నోటేషన్ కొంచెం దగ్గర పోలి ఉండడం వలన గుర్తించుకోలేక పోతున్నాను ఎలా తెలుసుకోగలను దయచేసి తెలుపగలరు 🙏🏻🙏🏻🙏🏻
సార్ ఐ500 వాయిస్ చేయండి
తప్పక ప్రయత్నం చేస్తా
గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు,,,🙏🙏🙏🙏🙏చాలా వివరముగా తెలియచేశారు. ఈ రోజులలో ఎవరు తెలియజేస్తారు మీరు చాలా గొప్ప మనసున్న మహానుభావులు. Note RUclips లో చూసి నాకు గురు సమానులైన గురువుగారు అనుకొని మెయిన్ స్టేజి టోన్స్ అడగడం జరిగింది కానీ ఆ గురువుగారు నా వివరాలు అడిగితెలుసుకొని సారీ అండి మేము మీకు ఇవ్వలేము ఓన్లీ చర్చిలో పాటలు పాడే వారికి మాత్రమే ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది.
నా పాఠాలు మీకు అర్థమైతే అదే నా విజయం 💐💐💐
శుభం కలుగుగాక !
Transpose gurchi chakkaga vivarincharu .Thanks guruvu garu
Welcome 🌹
God bless you
సార్ నిజంగా మీరు ఇంత ఓపికగా చెప్పడం మా అధృష్టం
నేను చెప్పే విధానం మీ అందరికీ నచ్చితే,అదే నేను సాధించిన విజయం. చాలా సంతోషం ధన్యవాదాలు మీకు శుభం కలుగు గాక !
గురువు గారు key board practice చేసేటప్పుడు metronom
కాకుండా style లో ఏbeat పెట్టుకుంటే భగుంటుంది నా key board I 500
మీ విడియో ఏదో బీట్ పెట్టారు చాలా బాగుంది
త్రిశ్రజాతి సాధన చేస్తే,
Style 001
చతురస్ర జాతి సాధన చేస్తే,
Style 003
Tempo chusukuntu cheyali,
Maximum use autundi
God bless you
Hope you all would get to clear now by watching this hopefully
Regards
Transpose బాగా చెప్పారు sir కృతజ్ఞతలు
Tq💐
God bless you
Guruvu garu chala manchi viyasam chepparu danyavadalu
You are welcome 💐💐
గురువు గారికి కళాబి వందనం 🙏🏻
నేను గత 10 సంవత్సరాల నుండి లోకల్ బ్యాండు మేళం వారిని చూసి నేర్చుకున్నాను
మీ వీడియో లు చూడడం మొదలు పెట్టాక కొంత మేర నేర్చుకున్నాను మీ వీడియో లు నాకు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి ధన్యవాదములు
Good✅
God bless you
@@SangeethaSthali నాకు బదులు ఇచ్చినందుకు ధన్యవాదములు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@SangeethaSthaliగురువు గారికి పాదాభివందనం
గురువుగారు మోహన రాగం మధ్యమావతి రాగం ఈ రెండు రాగాల నోటేషన్ కొంచెం దగ్గర పోలి ఉండడం వలన గుర్తించుకోలేక పోతున్నాను ఎలా తెలుసుకోగలను దయచేసి తెలుపగలరు 🙏🏻🙏🏻🙏🏻
Very nice sir
TQ💐💐💐
Super
TQ💐💐💐
Thank you sir
All the best🌹
Sree gurubhyonamah
💐💐🌹
❤
💐💐
Super explanation sir🙏🏼🙏🏼🙏🏼 could you do for Tambura sruthi in keyboard sir please it’s really helpful to me
Its very simply for the same keyboard. You can play easily by changing scales even provided buttons there
Sir nenu kuda sangitham nerchukundam anukunttuna miru nerpistara please reply evandi
Mails for details
sangeethasthali@gmail.com
Transpose
గురువుగారు నమస్కారం వాయిస్ లు. చేయండి sir
తప్పకుండా ప్రయత్నిస్తాను
@@SangeethaSthali thanks for respnd