హిందోళ రాగానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ చూడండి. you all please check for hindola raagam

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 25

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 3 дня назад +1

    Chala baga vevarencharj babu

  • @ayyannas4499
    @ayyannas4499 10 дней назад +3

    చాలా మందికి అర్థమయ్యే విధంగా చెప్పినారు .గురువు గారికి నమస్కారములు

    • @SangeethaSthali
      @SangeethaSthali  10 дней назад +1

      ధన్యవాదములు 💐💐
      God bless you

  • @SangeethaSthali
    @SangeethaSthali  11 дней назад +3

    Full information of Hindola ragam

  • @venkatesvararavgannavarapu3593
    @venkatesvararavgannavarapu3593 10 дней назад +1

    Thanks guru garu

  • @vijayabhaskarmurari4749
    @vijayabhaskarmurari4749 9 дней назад +1

    Sir, చాల విపులంగా హిందోళరాగం గురించి చెప్పారు, మిగతా రాగాల గురించి చెప్పండి. చాల చాలా thanks. విజయ మురారి

    • @SangeethaSthali
      @SangeethaSthali  9 дней назад

      తప్పక చేస్తాము. సమయం దొరికినప్పుడల్లా, ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాము. God bless you

  • @ashok9999
    @ashok9999 10 дней назад +1

    చాలా మంచి రాగం చక్కగా వివరించారు గురువు గారు 🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  10 дней назад

      ధన్యవాదములు 💐💐💐

  • @jungariravi3094
    @jungariravi3094 10 дней назад +3

    మీరు ఇంత వివరంగా చెప్పినందుకు ప్రత్యేక కళాభివందనాలు గురువుగారు
    కానీ నాకు చిన్న సందేహం
    రి 1
    రి 2
    గ 1
    గ 2
    మా 1
    మా 2
    ద 1
    ద 2
    ని 1
    ని 2
    గుర్తించలేక పోతున్నాను దయచేసి నా సందేహం తీర్చగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @SangeethaSthali
      @SangeethaSthali  10 дней назад

      వీడియో ఉంది చుడండి. అర్ధం అవుతుంది.

  • @SangeethaSthali
    @SangeethaSthali  10 дней назад +3

    చాలామంది అడగడం వల్ల, హిందోళ రాగానికి సంబంధించిన వీడియో, పూర్తి సమాచారంతో మీకు అందించడం జరిగింది

  • @SangannaiduAlubilli
    @SangannaiduAlubilli 10 дней назад +1

    Meru edi cheppina ma heart💜❤ touch chesinatlu antha adbutumuga chebutharu guruvu🙏 garu

    • @SangeethaSthali
      @SangeethaSthali  10 дней назад

      Great💐💐
      Thank you very much.
      God blees you

  • @g.sharada8620
    @g.sharada8620 10 дней назад +2

    Good explanation sir

  • @ramprabhu9801
    @ramprabhu9801 10 дней назад +1

    Well explained. Regards.

  • @jungariravi3094
    @jungariravi3094 11 дней назад +3

    వెయిటింగ్ మీ

  • @venkatesvararavgannavarapu3593
    @venkatesvararavgannavarapu3593 10 дней назад +1

    Guru garu hormone Hinolam ragm kads chal Baga chepparu iayam 66 eayars old please Mella kartta raglo mukya mainvi ok 5 Rags cords and alapana telupi mammu danulaechyandi

  • @SangeethaSthali
    @SangeethaSthali  10 дней назад +3

    గమనిక
    నటభైరవి రాగం స్క్రీన్ మీద ఎడిట్ అవ్వలేదు. ఇక్కడ చూసి తెలుసుకోగలరు 👇🏻
    స రి2 గ2 మ1 ప ద1 ని2 స
    స ని2 ద1 ప మ1 గ2 రి2 స

  • @satyanandampalavai9303
    @satyanandampalavai9303 8 дней назад +1

    గురువు గారు రాగానికి ఎక్సర్ సైజ్ లు చెప్పార సార్