ఆ ఊరంతా 'మర్యాద రామన్న' గృహాలే/వై.కొత్తపల్లి.. కడపజిల్లా.. రాయలసీమ/Maryada Ramanna Houses In Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • (ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..!
    PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444)
    పాశ్చాత్య సంస్కృతిపై పెద్దాయన ఆవేదన... బంధాలు, బంధుత్వాలు మాయం
    Click Video Link:- • పాశ్చాత్య సంస్కృతిపై ప...
    స్పెషల్ థాంక్స్ టూ... నవీన్ కుమార్ రెడ్డి .. వై.కొత్తపల్లి.. సింహాద్రిపురం.. కడపజిల్లా
    ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show ద్వారా తెలియయజేయడం.. వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడం మా ప్రధానా ఉద్యేశం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి విజయాల్లో దూసుకుపోతున్న వారి సక్సెస్స్ స్టొరీలను మీ ముందు ఉంచుతాము. అంతేకాదు... సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తిచాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు.
    Village :- వై.కొత్తపల్లి
    Mandal :- సింహాద్రిపురం
    District:- కడపజిల్లా
    స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show
    వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- chat.whatsapp....
    RUclips channel link:- / rayalaseemavillageshow043
    Blog:- rayalaseemavill...
    Mail Id- rayalaseemavillageshow@gmail.com
    Face Book- www.facebook.c...
    Face book page- / rayalaseemavillageshow043
    Twitter- / rayalaseemavill #RayalaseemaVilageShow #VillageFestivels #RayalaseemaVillageCulture #VillageNews

Комментарии • 187

  • @azad1968
    @azad1968 3 года назад +3

    సోదరా ఈ వీడియోస్ చాలా ఆనందం కలిగించాయి మేము మా కుటుంబం ఒక ఇరవై ఐదు గ్రామాలు గుంటూరు జిల్లాలో అమరావతి తుళ్లూరు సత్తెనపల్లి నరసరావుపేట మండలంలో 1850 ప్రాంతంలో కడప జిల్లా గండికోట నుంచి వలస వచ్చి సెటిల్ అయ్యాము మేము గండికోట నిజమైన వారసులం అని మా పూర్వీకులు చెబుతుంటారు. అందుకే మమ్మలను గండికోట కమ్మ వారు అని పిలుస్తూ ఉంటారు మీ ఆహారపు అలవాట్లు భాష మాకు చాలా దగ్గరగా ఉంది దీనిమీద research చేసి చెప్పగలరు కోట చరిత్ర గురించి గండికోట చరిత్ర గురించి తవ్వా ఓబుల్ రెడ్డి గారు రచించిన బుక్కు చదివాను చాలా వరకు గండికోట చరిత్ర వారి వారసులు వివరించారు...

  • @Venkey1983
    @Venkey1983 5 лет назад +20

    చాలా మంచి వీడియో.పెద్దాయనగారు పాత-కొత్త కాలాల నాటి భేదాలను చాలా చక్కగా తెలియజేశారు.ధ న్యావాదములు

  • @bharatiyabhaktiroopamusril3808
    @bharatiyabhaktiroopamusril3808 5 лет назад +22

    లోక మెరుగని రాయలసీమ బంగారు వైభవం.చాలా ఆనందం గా వుంది

  • @kolakalurisrikiran2807
    @kolakalurisrikiran2807 4 года назад +2

    మంచి వీడియో. చాలా చక్కగా, ఇంటిని, ఇంటిలోపలి బాగాలనీ చూపించారు.
    మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అద్దం పట్టే వాటిల్లో మన ఇల్లు ఒకటి.
    రాయలసీమ వాడినైనా, తెలంగాణలో స్థిరపడ్డాను. ఇక్కడ నాకున్న పొలంలో కట్టు కోవడానికి పాత కాలం నాటి ఇల్లు మోడల్ కోసం వెతుకుతుంటే - గోవా, కేరళ, గోదావరి ఇళ్లతో పాటు, మన రాయలసీమ ఇల్లు కనిపించింది. చాలా సంతోషం.
    సింహాద్రిపురం వచ్చి మిమ్మల్ని ఒక సారి కలిస్తాను. ఆ ఇళ్లను ఒకసారి చూడ వచ్చు.

  • @hemanthswami708
    @hemanthswami708 5 лет назад +16

    ఈ విషయాలు ఏవి jr. N. T. R. కు కానీ,బాలకృష్ణ కు కానీ,ఫ్యాక్షన్ సినిమాలు తీసే వారికీ, చూసే వారికీ,కనపడవు.ఇవి మా రాయలసీమ అంటే.కవులుకళలు,పండితులు, అభి రుచులు,పాడి పంటలు,వ్యవసాయం,పేదరికం ఇవి మా రాయలసీమ కు పుట్టిన ఇల్లు.

  • @ksreddy115
    @ksreddy115 5 лет назад +21

    రాయలసీమ స్పెషాలిటీ అదే ,ఇంట్లోనే గాడి పాడు ,కళ్ళ ఎదురు గానే పాడి పశువులు, కష్టపడే పశువులు.పగలంతా కష్టపడి వచ్చే ఎడ్లకు రాత్రి మేత వెయ్యడానికి అనుకూలంగా వుండేది.అక్కడే నీళ్లు తాగడానికి నీటి గూనలు.పశువులను సొంత సంతానం మాదిరి చూశేవాళ్ళు.

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад +4

      అవును బ్రదర్ అలాంటి వాటిని చూపించాలి అన్నదే మా ప్రయత్నం.. నచ్చితే షేర్ షేర్ చేయగలరు. అలాగే subscribe చేయగలరు.

    • @sirishasiri3181
      @sirishasiri3181 5 лет назад +2

      7

  • @hemanthswami708
    @hemanthswami708 5 лет назад +6

    అవును నేను చూసాను ఈ ఊరును.ఒక ప్రతిష్ఠ చేయడానికి వెళ్లాను.ప్రతి ఇళ్లు మర్యాద రామన్న గృహలే.వారి మర్యాదలు కూడా అలగే వున్నాయి.ప్రతి ఇంటిలో దుళాలు,కిటికీలు అన్నీ కూడా ఎర్ర చందనం తోనే ఉంటాయి. చాల బాగుంటాయి.

  • @indiranellore538
    @indiranellore538 4 года назад +2

    అలనాటి వైభవం...మాకు ఓ ఇల్లు ఉంది..ఇలాగే...^మళ్ళీ గుర్తు చేసుకున్నాం

  • @j.vijayareddy7152
    @j.vijayareddy7152 5 лет назад +3

    హ్యాట్సాఫ్ sir... పెద్దలు చెప్పినట్టు ప్రతి ఇంట్లో వింటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది.. మీలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి sir.... ఇప్పటి పిల్లలకు మీ సూక్తులు చాలా అవసరం...నెను అడ్డమైన ఛానెల్స్ subscribe చేసి support చేయను.. but మీ chanel ని మాత్రం ఒక వీడియో చూసాక మిగితా వీడియో లు పరిశీలించాక వెంటానే subscribe చేయలనిపించింది..మీలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మన సంస్కృతి సంప్రదాయాలు ఇలాంటి పాతతరనికి సంబంధించిన సంఘటనలు అన్ని వెలుగులోకి వస్తాయి... ఈ తరానికి అవి చాలా అవసరం... మీ సదుద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నానికి నేను సంపూర్ణాంగా మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నాను సర్..... im frm telangana...

  • @usharanivemula3055
    @usharanivemula3055 5 лет назад +2

    Krishna Reddy Garu cheppinanduku currect. Tana manasulo bhavam spastumga chepparu

  • @sreshtareddy2990
    @sreshtareddy2990 4 года назад

    Thatha garu meru cheppindhi 100% correct mundhu ga chaduvukunna ammayilu okkasari alochinchali me pillalani meeru krama shikshana tho penchadam gurinchi apppudu anni kutumbali baguntayi

  • @ramprasadreddy8607
    @ramprasadreddy8607 4 года назад +2

    nice to see this. i visit once a year to my brothers house here

  • @hasiihasika5108
    @hasiihasika5108 4 года назад +1

    Manchi video nd thatha garitho enka enno manchi vishayalu manchi matslu chepithe baguntadhi I kalam manushulaki nd bangaram lanti illu vadhili ela untaro endho viluva ledhu unde intiki manushulaki peddholla matalu entho viluvainavi ani

  • @ksreddy115
    @ksreddy115 5 лет назад +25

    కడప ,కర్నూలు, అనంతపురం ,బల్లారి జిల్లాల్లో ఒకటేమాదిరి ఇల్లు కనపడ్తాయి

  • @DPAdv
    @DPAdv 5 лет назад +2

    Bro am from Telangana my wife is from rayalaseema, liked Ur video so much. Keep going

  • @rekharanibala4508
    @rekharanibala4508 4 года назад +1

    అనంతపురం జిల్లాలో విడపనకల్లు మండలం లోని విడపనకల్లు గ్రామంలో దేశాయి ల ఇల్లు చాలా పెద్దవిగా, రాజా మహాళ్ళలాగా ఉంటాయని విన్నాను, మీరు వాటిని విడియో తీసి పోస్ట్ చేయండి👍

    • @govardhanreddy7990
      @govardhanreddy7990 2 года назад +1

      మాది విడపనకల్ మండలం

  • @anushabakash4399
    @anushabakash4399 5 лет назад +22

    పెద్దల మట పెరుగన్నం ముట

  • @ksraju837
    @ksraju837 3 года назад

    Chaalabaga cheparu sir

  • @anilhumanist
    @anilhumanist 6 лет назад +15

    Please do some more videos related to rayalaseema old houses....

  • @nallasatyanarayana
    @nallasatyanarayana 5 лет назад +4

    Super Anna .tatha cheppedi currect

  • @sambasivageo
    @sambasivageo 5 лет назад +4

    తాతా, మీరు సరిగ్గా చెప్పారు

  • @sahithchandra8028
    @sahithchandra8028 5 лет назад +2

    peddayana chala baga chepparu....

  • @parvathammavantalu6868
    @parvathammavantalu6868 5 лет назад +8

    తాత గారు చాలా బాగా చెప్పారు

  • @nusum.nagarjunareddy7337
    @nusum.nagarjunareddy7337 5 лет назад +1

    nice video pedhayana chalabaga matladadu

  • @hydraj2002
    @hydraj2002 5 лет назад +2

    Nice Video and i salute the principal, all he spoke are perfect facts

  • @bhavaniv1721
    @bhavaniv1721 2 года назад

    Chala manchi videos brother , keep it up

  • @arikathotaswarnakumar4521
    @arikathotaswarnakumar4521 4 года назад

    I love rayala Seema...illu adbutham.... thank yousir

  • @vemulapatibalaankaiah2084
    @vemulapatibalaankaiah2084 4 года назад

    సుపర్ చెప్పారు పెద్ద మనిషి

  • @broughtupinhuzurabad4524
    @broughtupinhuzurabad4524 4 года назад +1

    Krishna reddy teacher Garu🙏🙏🙏🙏🙏

  • @lakshmibattala1685
    @lakshmibattala1685 5 лет назад +1

    Krishna Reddy Sir Chala baga chepparu

  • @doradora4885
    @doradora4885 6 лет назад +3

    mana Kadapa lo e lanti houses unnaya so beautiful

  • @surabhi.lakahmikumar4192
    @surabhi.lakahmikumar4192 4 года назад

    Nageswar Reddy Garu mee voice hero Sudheer babu la vundi nice old beautiful wonder houses

  • @sragriculture8082
    @sragriculture8082 4 года назад +1

    Chala baga cheparu

  • @sumam8342
    @sumam8342 4 года назад

    Chala bagunnai illu lu super video

  • @geetaprasannaupadhyayula6681
    @geetaprasannaupadhyayula6681 5 лет назад +1

    Super andi hatsoff to your hard work👍 malli ilanti rojulu ravali

  • @maheswaraj8929
    @maheswaraj8929 6 лет назад +3

    Nejalu nejaluga bayatiki chapparu padhayana

  • @Whodoesntcomment
    @Whodoesntcomment 5 лет назад +2

    Hey cool.. super brother .. thanks for showing ., i liked very much ..

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад

      Thanks bro support

    • @Whodoesntcomment
      @Whodoesntcomment 5 лет назад

      Rayalaseema Village Show thanks for the reply bro.. im from ts bro.. really amused to see such big and beautifull houses.. hope these houses maintained same for generations.. keep posting..

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад

      Chaalaa thanks brother

  • @yedidipremalatha1660
    @yedidipremalatha1660 4 года назад +1

    Excellent buildings

  • @madanasandhya
    @madanasandhya 5 лет назад +3

    Hi bro I am from kurnool.my husband is from bethamcharla.we both from rayalaseema.but due to job we r staying in Hyderabad. Your r rocking by showing our native place👌👌👌👌👌.keep on and do still many videos. ...

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад

      Thanks Andi.. chaalaa chaalaa happy intha manchi response vasthundi anukoledu... Please support subscribe share meeru Mee place videos pampocchu... Channel lo pedathaanu

  • @anilhumanist
    @anilhumanist 6 лет назад +4

    Super Anna....I am from anantapuram.....

  • @vijayalakshmiboya3882
    @vijayalakshmiboya3882 5 лет назад

    My home was same like this but ipudu gadulu tesisi pampakalu chesaru, I remember memu arugu mida kurchuni tinevallamu ma eddulu elane gatiki undevi
    Super video, true jeji jenana Anna pilupu kuda Chala loving, trying my best to teach my kids to respect and love jeji jenana and all relationship's

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад

      Avunu Amma ippudu evi levu ilaanti apyathalu anthaa chaduvu mayam ayyindi... Computer kid's anthaa

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 5 лет назад +2

    My husband is from rayalaseema.please keep going.very interesting

  • @kk-yu1bg
    @kk-yu1bg 5 лет назад +2

    మాది తెలంగాణ కని రాయలసీమ అంటే చాలా ఇష్టం

  • @DRBuddiesstudysmart
    @DRBuddiesstudysmart 4 года назад +1

    Super anna madi chavvaripalle do more videos anna try to make a video on bhanukota All the best anna jai pulivendula

  • @seemasanam7976
    @seemasanam7976 5 лет назад +1

    Kandanalu 👌👌👌👌👌👌👌

  • @degondakumar358
    @degondakumar358 5 лет назад +1

    Annagaru chala baga chalabaga chepputunnaru kani vallato adigi cheppi chandi vati upayogalu eanti ani

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад +1

      Thanks brother thappakundaa next video lo cheppisthaa please support share ur friends

  • @bhagyarani1334
    @bhagyarani1334 4 года назад

    Chala baga cheparu thatha

  • @vedavathisreenivas5795
    @vedavathisreenivas5795 5 лет назад +2

    Suuuuper tata

  • @kalavathk7375
    @kalavathk7375 Год назад

    idi mana orulone anntlu vund jai hind

  • @bhagyalakshmi7615
    @bhagyalakshmi7615 4 года назад

    Chala baga chepparu sir

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 5 лет назад +3

    Old is gold

  • @sadasiva999.
    @sadasiva999. 5 лет назад +2

    Krishna reddy masteri opinion to nenu ekibhvistunna👍👍👍

  • @nanivenkateswarulu4757
    @nanivenkateswarulu4757 5 лет назад +2

    Excellent video bro

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 3 года назад

    Thatha cheppina maatalu Jeevitha sathyalu... Andaru alochinchalsina vishayala... Ah maatalu aavesham tho vacchinavi kaavu... Badha tho vacchina maatalu... Akshara sathyalu... Andaru alochinchali

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 5 лет назад +1

    Very nice

  • @rameshreddy364
    @rameshreddy364 6 лет назад +1

    Chala manchi video Nagesh&Anil bro's .. useful video... good hardwork ... anil Anna nu konchem loud ga matladamanu next time ...🙂

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  6 лет назад

      ramesh reddy thanks anil ki through problem under roju andhuke nenu koddisepu matlaasaanu next baagaa vacchelaa chusukuntaam

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 4 года назад

    🙏🙏🙏chaala baga చెప్పారు

  • @induriumamaheswari5052
    @induriumamaheswari5052 4 года назад

    Ma village lo kuda ela animals ni intlone pettukune houses chala undevi na childhood lo....now I'm 23 years. Village anta kalipite old houses max oka 5 to 10 untaye. Chain locking system, granis store cheskodaniki, animals ki gaadipata anni undevi

  • @sabithamadduri8614
    @sabithamadduri8614 5 лет назад +1

    Thathayah mee matalu👌meeku naa namaskaram 🙏

  • @shanthimohan4379
    @shanthimohan4379 4 года назад +1

    Salute to principal sir

  • @divyarestaurant5773
    @divyarestaurant5773 4 года назад

    చాల బాగా చెప్పారు పెదయ్య

  • @atlavenkatamanohara8389
    @atlavenkatamanohara8389 3 года назад

    Come and visit rajaguruvayur palle, and uppalur, in Muddanur mandal

  • @kavyaregunta1423
    @kavyaregunta1423 5 лет назад +1

    Super Tata👌👌

  • @usharanivemula3055
    @usharanivemula3055 5 лет назад +2

    Edi Manchi aalochana

  • @hasiihasika5108
    @hasiihasika5108 4 года назад

    Inka ilanti manchi videos cheyandi

  • @ramireddyprasad8906
    @ramireddyprasad8906 5 лет назад +1

    VEMULA(mandalam)
    NAREPALLI (village)
    Oka video shot cheyandi
    Brother.chala vishayalu unnai
    Ma urilo

  • @allinone-mi2fu
    @allinone-mi2fu 4 года назад +1

    Beautiful house and Rayalaseema yasa matladandi mana language tho ne videos chyandi bro please

  • @abbikuwaitlomyyoutube1365
    @abbikuwaitlomyyoutube1365 5 лет назад +1

    yes brother corret super garndfather

  • @swapnakummarikuntla7180
    @swapnakummarikuntla7180 4 года назад

    Excellent 👌

  • @srinit6982
    @srinit6982 5 лет назад +1

    Even in Telangana villages, you can find this type of Houses.. Dora gadullu and other rich farmers in the villages have these kind of houses in most of the villages in Telangana too

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад

      Avunu andi.. nenu chusaanu bhuvanagiri lo chaduvukunnappudu

    • @srinit6982
      @srinit6982 5 лет назад

      @@rayalaseemavillageshow043 Most of the Language, Food Habuts and culture of Rayalaseema and Telangana are similar..

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад

      Yes brother please support subscribe share 🙏 brother

  • @mohanpatelkhana2920
    @mohanpatelkhana2920 5 лет назад

    Well said peddayana.

  • @SJLakshmiTeluguVlogs
    @SJLakshmiTeluguVlogs 5 лет назад

    Nice video

  • @degondakumar358
    @degondakumar358 5 лет назад +1

    Anna ippatlo ilanti illulu kattevaru unnara plezzzzz cheppandi bro

  • @roopasriroopasri4438
    @roopasriroopasri4438 5 лет назад

    Chala bagundhi

  • @sadasiva999.
    @sadasiva999. 5 лет назад

    Bagundi narration baga prepare avute inka baguntundi

  • @surabhi.lakahmikumar4192
    @surabhi.lakahmikumar4192 4 года назад

    Krishna Reddy master Gari maatalu aanimutyalu Yee generation vaallu vinalsina maatala mutyaalu

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 3 года назад

    Alanaati seema vaibhavam... Chala goppadhi

  • @navengorrepally771
    @navengorrepally771 5 лет назад

    Hi I'm Telangana
    Good story

  • @ramanjanchityala6866
    @ramanjanchityala6866 5 лет назад

    Super

  • @syedannu6252
    @syedannu6252 3 года назад +1

    Anna Mari Ghani Kurnool na Kurnool district

  • @sucharithavalipireddy5153
    @sucharithavalipireddy5153 5 лет назад +2

    Maa village

  • @deepthidipu5281
    @deepthidipu5281 5 лет назад +3

    No words inta Manchi house ni vadili Hyderabad lo America lo iruku ildalo picholda Laga untunnaru picholdu valdu

  • @indhu6203
    @indhu6203 5 лет назад

    Rolu rokali okkate telusu chala bavundi video iam not from rayalaseema okebasha ayana enta teda vundi.elanti house akkada chudaledu

  • @sravann1114
    @sravann1114 5 лет назад +6

    Kadapa ante telsuthadi....ysr Kadapa endhi

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад +3

      లేదు మిత్రమా.. జర్నలిజం రూల్స్ ప్రకారం ప్రభుత్వం గెజిట్ లో ఏ పేరు ఉంటుందో అది మాత్రమే చెప్పాలి.. అందుకే అలా చెప్పడం జరిగింది.. please support subscribe share

  • @balakrishnabalu5230
    @balakrishnabalu5230 3 года назад

    Rayalaseema Rathanalaseema

  • @lazydesi1808
    @lazydesi1808 4 года назад

    Prati illu alagae vuntadi in my kurnool district ... Konni peddavi konni chinnavi ante teda ..

  • @RRMCHANNEL
    @RRMCHANNEL 5 лет назад

    Good vedio bro

  • @sekhardantu913
    @sekhardantu913 5 лет назад

    Good from Amarrvathi AP

  • @gvramesh2235
    @gvramesh2235 4 года назад

    Aa sthambalu thayaru chesinadi " Rose Wood " tho....

  • @RajeshRajesh-kk4xb
    @RajeshRajesh-kk4xb 5 лет назад +1

    Vastavam chepparu tata

  • @saipraveenmoturi3998
    @saipraveenmoturi3998 4 года назад

    Maadi rayalaseeme ,

  • @goodsoul_07
    @goodsoul_07 5 лет назад +1

    Inti ninda tellu , pamulu kuda undevi. Weekly ok pamu kanipinchedi

  • @shivashankar9265
    @shivashankar9265 4 года назад

    Sir mi battalu cala tellaha unnaye ala sir

  • @manjulacattamanchi7184
    @manjulacattamanchi7184 5 лет назад +6

    Nanaganna naa rayalaseema ippudu raallaseema iyindi

  • @shivashankar9265
    @shivashankar9265 4 года назад

    Sir bags matladaru,namaskaram sir

  • @rajendra9653
    @rajendra9653 6 лет назад +5

    nanuganna naa talli rayalaseema pulivendla seema

  • @subramanyamkanamaluru1822
    @subramanyamkanamaluru1822 4 года назад

    Peddayana correct GA cheppinaru.

  • @ashokreddy1326
    @ashokreddy1326 4 года назад +2

    Reddy vibhavam... maa illustration kuda ila untundi

  • @thanasvichowdary
    @thanasvichowdary 5 лет назад +1

    Intlo evaru vundara

  • @yaswanthreddy7744
    @yaswanthreddy7744 6 лет назад +5

    edhi ma village aa