నాగేశ్వర గారు, వ్యవసాయానికి సంభందించిన మీ వీడియోస్ చాలా చూసాను. రాయలసీమ సంపదలు మీ వీడియోల ద్వారా చూస్తున్నాను. ఇంతకు ముందు మీ పాత ఇండ్ల వారసత్వ సంపద చూసాను. చాలా చాలా బాగున్నాయి. ఏదైనా అటువంటి ఇల్లు ఒకటి కొనుక్కొని రిటైర్మెంట్ జీవితం గడపాలని కోరిక. ఊరు కానీ ఊరులో కుదరదు. ఒక ఇల్లు పాత మోడల్లో కట్టుకొని , ఆ కాలం వస్తువులు కొనుక్కొని , ఇల్లంతా అలంకరించుకుని, శేష జీవితం గడుపుతాను. కరోన కల్లోలం తగ్గిన తరువాత, మిమ్మల్ని కలుస్తాను. మీరు చూపించిన పాత ఇళ్లు అన్ని చూస్తాను. వ్యవసాయం, మన సంస్కృతి మీద మంచి వీడియోస్ తీస్తూ ఉండండి. శుభాకాంక్షలతో శ్రీకిరణ్
వెంటనే రాయలసీమ వచ్చి ఇల్లులు చూడాలనిపిస్తుంది.చాలా అద్భుతంగా ఉన్నాయి.అందుకేనేమో రాయలసీమ ను రతనాలసీమ అన్నారు. అప్పట్లో ఒక వెలుగు వెలిగిన పల్లెటూర్లు ప్రస్తుతం వెల వెలబోవటం బాధాకరం.old is gold.మీకు ధన్యవాదాలు.
వీడియో చాలా బాగుంది నాగేశ్వర రెడ్డిగారు... ముఖ్యంగా ..ప్రధానద్వారం ఎంత చక్కటి దారు శిల్పాచార్యుల(చెక్కతో శిల్పాలు తయారు చేయు ఆచార్యుల) కళానైపుణ్యం, గొప్పతనం...గడప...ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజులలో అంతటి ఘనమైన వాటిని తయారు చేయటం చాలా గొప్ప విషయం..నిజంగా శిల్పకళా ఆచార్యులు అభినందనీయులు ఇలాంటి పాత (గొప్పదైన) సంస్కృతిని పదిమందికి పరిచయం చేస్తున్న మీకు మనస్పూర్తిగా అభినందనలు...👌👌🙏🤝
Super anna chinnappati ma uru gurtocchinda anna ma uru pulevendula daggara kondreddy palli meeru aa uriki sambandinchi oka video teeyandi anna aa uri konda meeda unna mopuri dayvalayam gurunchi
నేను కడప జిల్లా వల్లూరు మండలం దిగువపల్లె వాసిని దాదాపు మా ఏరియాలో ఇటువంటివి కనుమరుగు అయిపోయినాయి ఇదే మాదిరి వాతావరణంలో పెరిగాను బాధాకరమైన విషయం ఏమిటంటే మా ఊరి నల్ల రేగడిలో శనక్కాయల పండక 20 సంవత్సరాలు అయింది బహుశా ఇక పండవు కూడా Thank you Very much అన్న ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు మిత్రమా.... మాకు సపోర్ట్ చేయండి. Subscribe చేయడంతోపాటు మీ మిత్రులతో కూడా చేయించండి. ఒకనాటి రతనాల సీమ ఇలా కరువు సీమగా మారటం చాలా బాధాకరం. నాడు రైతు తల ఎత్తుకుని, మీసం మెలేసి బతికేవాడు. నేడు ఈ వ్యవసాయం వద్దు దేవుడా.. పట్నం పోయి ఏదో పని చేసుకుందాం కనీసం పెళ్లి అన్నా అవుతుంది అనే కాడికి పరిస్థితులు వచ్చాయి. నలుగురికీ అన్నం పెట్టిన రైతన్న పొట్ట చేతబట్టి పట్నం బాట పడుతున్నాడు. తమ పిల్లలను వూరిలో వద్దు పట్నం పోయి ఏదో పని చేసుకో అని తరిమేస్తున్నారు. కొన్ని వూరు వూర్లే ఖాళీ అవుతున్నాయి. దీనిలో మార్పు రావాలి. సీమ పల్లెలు మళ్లీ కళ కళ లాడాలి.
Hai Anna iam new subscriber iam seeing ur all videos I like very much iam from Kurnool district a small village maku chala old house undi kani meedi super Anna a small request koncham slow ga chapandi don't go fast don't mind it Anna all the best
sir meeru chini kayala raitu ela ammukovalo video cheyagalaru,,,, plz ottu ku mariyu tonnage ku kalipi enta istaru,,,,,,,detailed video naku pampandi plz,,,,,
@@rayalaseemavillageshow043 miru ela awareness tesukuramdi we all will support u youth lo awareness tesukuni vadamu politicians intervention N social media use chedam.... Mi kastam naku ardam Ayimdi reddy God bless u
Oh super naaku poorhigaa video teesi pampagalaraa .. alaage daani charitra koodaa... Pcloud lo pampandi clarity gaa vasthundi.. my mail ID- rayalaseemavillageshow@gmail.com
చాలా బాగుంది,!ఇలా అన్ని ఉళ్ళ లో ఉన్నవి చూపించు బ్రదర్! చాలా కృతజ్ఞతలు
Thanks brother please support subscribe share 🙏
నాగేశ్వర గారు,
వ్యవసాయానికి సంభందించిన మీ వీడియోస్ చాలా చూసాను.
రాయలసీమ సంపదలు మీ వీడియోల ద్వారా చూస్తున్నాను. ఇంతకు ముందు మీ పాత ఇండ్ల వారసత్వ సంపద చూసాను.
చాలా చాలా బాగున్నాయి.
ఏదైనా అటువంటి ఇల్లు ఒకటి కొనుక్కొని రిటైర్మెంట్ జీవితం గడపాలని కోరిక. ఊరు కానీ ఊరులో కుదరదు.
ఒక ఇల్లు పాత మోడల్లో కట్టుకొని , ఆ కాలం వస్తువులు కొనుక్కొని , ఇల్లంతా అలంకరించుకుని, శేష జీవితం గడుపుతాను.
కరోన కల్లోలం తగ్గిన తరువాత, మిమ్మల్ని కలుస్తాను. మీరు చూపించిన పాత ఇళ్లు అన్ని చూస్తాను.
వ్యవసాయం, మన సంస్కృతి మీద మంచి వీడియోస్ తీస్తూ ఉండండి.
శుభాకాంక్షలతో
శ్రీకిరణ్
వెంటనే రాయలసీమ వచ్చి ఇల్లులు చూడాలనిపిస్తుంది.చాలా అద్భుతంగా ఉన్నాయి.అందుకేనేమో రాయలసీమ ను రతనాలసీమ అన్నారు. అప్పట్లో ఒక వెలుగు వెలిగిన పల్లెటూర్లు ప్రస్తుతం వెల వెలబోవటం బాధాకరం.old is gold.మీకు ధన్యవాదాలు.
Thanks brother please support & share
రాయలసీమలో ఉన్న ఊళ్ళోను వాటి విశిష్టత గురించి వివరించుచున్నారు మీకు హ్యాండ్స్ హప్,రెడ్డి గారు.
ధన్యవాదాలు అండి..
వీడియో చాలా బాగుంది నాగేశ్వర రెడ్డిగారు...
ముఖ్యంగా ..ప్రధానద్వారం ఎంత చక్కటి దారు శిల్పాచార్యుల(చెక్కతో శిల్పాలు తయారు చేయు ఆచార్యుల) కళానైపుణ్యం, గొప్పతనం...గడప...ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజులలో అంతటి ఘనమైన వాటిని తయారు చేయటం చాలా గొప్ప విషయం..నిజంగా శిల్పకళా ఆచార్యులు అభినందనీయులు
ఇలాంటి పాత (గొప్పదైన) సంస్కృతిని పదిమందికి పరిచయం చేస్తున్న మీకు మనస్పూర్తిగా అభినందనలు...👌👌🙏🤝
ధన్యవాదాలు సర్..
జై సీమ జై జై రాయలసీమ
Please support subscribe share 🙏 brother
Thammudu..
Rayalaseema ROYAL APPA..thank you...keep it up.
రాయలసీమ ఇల్లు ,ఆ సామానులు చూస్తే మాచిన్న ప్పటి రోజుల గుర్తుకు వచ్చాయి
Thanks Andi please support subscribe share
Me Rayalaseema wonderful bhaiya
Thanks brother please support
@@rayalaseemavillageshow043
Welcome bro
Chala manchi video inka ilanti vedios cheyandi
I am very happy to see this
Thanks brother please support subscribe share 🙏
నా బంగారు రాయల సీమ
Super andi madi rayalaseema ne
అన్న నువ్ తెలుగు ఎంత సక్కగా మాట్లాదామనున్యా మన యాస కలిసి పోతాంది
Thanks brother please support subscribe share 🙏 brother
Jai rayalasema
Thanks sir please support subscribe share ur friends
ఆనాటి ఇళ్ళు, వస్తువుల పరిచయం బాగుంది,రాతిచిప్ప లు మొదలైన వాటిని చూపండి👍👏
Mana rayalaseema super tammudu
Thanks Andi please support share ur friends
Supper bro jai rayalasema
Jai rayalaseema
Yes brother that is my rayalasima
Doors entrance superb
Thanks Andi please support subscribe share 🙏
I am so happy see the our historical house
The design on the Dwarabandham is very attractive and beautiful it shows the art of those days workmenship.
Nadhi rayala sema ..ilanti house nenu chinnappudu chusanu .ipudu ekkada kanipinchadam ledu alanti house . Malli gurthu chesaru meru super bro
Thanks Andi please support share ur friends
@@rayalaseemavillageshow043 ok andi
Thanq very much
Illu chaala bagundhi babu
Very nice vedio bro
Real village atmosphere. U have nicely documented the old house as well as the items formers use in villages. ThanQ. Keep it up.
Thanks andi
ఆ ఇల్లు ఆలయాన్నే గుర్తుచేస్తుంది.అధ్భుతం
Avunu andi thanks please support subscribe share
బ్రదర్ ఈవీడియోచూస్తూవుంటే మరలానాచిన్ననాటి రోజులు జ్ఞాపకంవచ్చాయి ,అప్పటిపల్లెటూరివాతావరణానికి ఇప్పటి పల్లెటూరివాతావరణానికి అస్సలు సంభంధమేలేదు ,ఆప్రేమలు ఆప్యాయత లు కనుమరుగైపోయాయి ,మరలాఆరోజులురావు ,ఇకచూడలేము.ఈవీడియోచూస్తూఆనందంతో కన్నీరు కార్చాను.థాంక్స్ తమ్ముడు ఇలాంటి విడియో ప్రజంట్ చేసినందుకు, మీరు ఆరాయలసీమలోఎంతోసుంధరమైన ఆఇంటినిగురించి చెప్పెవిదానంకూడాచాలాబాగుంది ,మీలాంటి యాంకర్సు మీచానల్లవారికిఉండడం వాళ్ల అదృష్టం, ఇలాంటి వీడియోలద్వారా ప్రతిఒక్కరూ బ్లసింగ్స్ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .
చాలా ధన్యవాదాలు సర్.. మీలాంటి వాళ్ళ అదరనే మాకు ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలని అనిపిస్తుంది. నచ్చితే వేరేవారికి షేర్ చెయ్యగలరు.
wow 😱😱 mana Kadapa lo i lanti houses unnaya. super Bro.
ఇంకా మంచి ఇల్లు ఉన్నాయి అండి.. ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను.. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే...
Kadapa lo vunna old houses Anni ilaage vuntay.
సూపర్బ్ బ్రదర్ కీప్ ఇట్ అప్
Thanks brother please support subscribe share 🙏 ur friends
Chaala bagundi...thanks for video
Thanks brother please support subscribe share 🙏 brother
😄😃😀👌👌👌✌️ super duper ecxalent houses
Thanks brother please support share ur friends
Maadi rayalaseema. Maa ammma house gurthuku vachindi. Olden days remember
Wow excellent super duper house bro.from Guntur district Andhra Pradesh
This is my vallege. Nice vedio
Bro Thathireddy palli ante Thathireddy surnames vunna vaallu vuntaara
Supeb old is gold antaru andhuke
Thanks Andi please support share ur friends
Wow అన్న చాలా బాగా చూపించారు ఇల్లు
Thanks brother please support subscribe share 🙏 brother
Not brother iam sister sub చేశా అన్న plese chek my chaneel please
Sorry thappakundaa
Maaku videos cheyocchu Andi meeku kudirithe... Maa channel lo pedathaanu
No problem అన్న
Soo nice👍👏😊
🤗nice efforts
Thanks please support and share ur friends
My rayalaseema is great
Nuvvu super Tammudu...Great work !!!
Thanks Andi please support share ur friends 🙏
Super Brother
Thanks brother please support share ur friends 🙏
Good effort.
👌👏👏👏
Thanks Andi
@@rayalaseemavillageshow043 kani meru konni thappu chappru ankunta ..🤔 thakkeda chupinchi utti annaru kada
Kaadu Andi utlalaage pedda thakkedaku vaaduthaaru.. appatlo thaallathone utlalaagaa Alli vaatiki madyalo karra petti thakjeda laagaa vaadevaaru.
Super video bro
నా రాయలసీమ రతనాల సీమ
Yes
House chala baundhi👍
Thanks Andi please support subscribe share
Super, maku teliyani chala parikaralu, parisaralu chupincharu.
Thanks Andi please support subscribe share 🙏
I have inherited recently my ancestral house in Rayalaseema, I started renovating it.
Old is gold but it is more than gold culture
Adbhutham 👌👌👌
Thanks sir
@@rayalaseemavillageshow043 ..mee prayathnam chala baagundi.god bless
very nice
Thanks brother please support subscribe share 🙏 brother
Done Subscribed .... All the best
Thanks brother
Nice documentation.....
Chala baaga chepparu
Thanks Andi please support subscribe share 🙏
Tq añna
Thanks brother please support share ur friends 🙏
Modran penkutillu
మోడ్రాన్ పెంకుటిల్లు 👇
ruclips.net/video/Q-pVMTEnQy8/видео.html
Rayalaseema old stone houses looks thop compared to godavari manduva houses
Good information
Thanks brother please support subscribe share 🙏 brother
Anna 👌👌👌👌👌👌👌
Thanks brother please support subscribe share 🙏
Anna nuvvu suuuuper yeee ma ooru pulivendhula daggara ippatla village anna, malli ma voorini gurthu chesav
Great Work Anna...chala Manchi information collect chesthunaru
Nice house brother. We need to explore more
Neeku chaaaaaaaaala peddaaaa thanks🙏🙇🙏🙇🙏🙇
Thanks Andi please support subscribe share 🙏
I have recalling my Guntur Dt. Tondapi Village ..
Very besutiful house ours.
Very. Interesting. Explanation
Thanks Andi please support subscribe share 🙏
Super anna chinnappati ma uru gurtocchinda anna ma uru pulevendula daggara kondreddy palli meeru aa uriki sambandinchi oka video teeyandi anna aa uri konda meeda unna mopuri dayvalayam gurunchi
House chala bagundi Anna mainga Mukha Dwaram👏first time I'm watching your video I'm impressed..Great Work👍
Thanks Andi please support subscribe share 🙏 maa
@@rayalaseemavillageshow043 yeah already subscribed bro👍
Thanks Andi
@@rayalaseemavillageshow043 kurnool dist holagunda lo house undi chalapeddadi
నేను కడప జిల్లా వల్లూరు మండలం దిగువపల్లె వాసిని దాదాపు మా ఏరియాలో ఇటువంటివి కనుమరుగు అయిపోయినాయి ఇదే మాదిరి వాతావరణంలో పెరిగాను
బాధాకరమైన విషయం ఏమిటంటే మా ఊరి నల్ల రేగడిలో శనక్కాయల పండక 20 సంవత్సరాలు అయింది బహుశా ఇక పండవు కూడా
Thank you Very much అన్న ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు మిత్రమా.... మాకు సపోర్ట్ చేయండి. Subscribe చేయడంతోపాటు మీ మిత్రులతో కూడా చేయించండి. ఒకనాటి రతనాల సీమ ఇలా కరువు సీమగా మారటం చాలా బాధాకరం. నాడు రైతు తల ఎత్తుకుని, మీసం మెలేసి బతికేవాడు. నేడు ఈ వ్యవసాయం వద్దు దేవుడా.. పట్నం పోయి ఏదో పని చేసుకుందాం కనీసం పెళ్లి అన్నా అవుతుంది అనే కాడికి పరిస్థితులు వచ్చాయి. నలుగురికీ అన్నం పెట్టిన రైతన్న పొట్ట చేతబట్టి పట్నం బాట పడుతున్నాడు. తమ పిల్లలను వూరిలో వద్దు పట్నం పోయి ఏదో పని చేసుకో అని తరిమేస్తున్నారు. కొన్ని వూరు వూర్లే ఖాళీ అవుతున్నాయి. దీనిలో మార్పు రావాలి. సీమ పల్లెలు మళ్లీ కళ కళ లాడాలి.
Rayalaseema Village Show Super Anna madhi kurnool mandlem village madhi kuda same illu
Oh super please support subscribe share 🙏 brother
Supar
Thanks brother please support subscribe share 🙏 brother
Maa seema really good
Thanks brother please support subscribe share 🙏
Mana rayalaseema rathanalaseema
Avunandi please support subscribe share
Nice video bro Kani konchum clarity ga odear lo vhupichandhi Thq
Thanks brother thappakundaa please support subscribe share 🙏 brother
Hai Anna iam new subscriber iam seeing ur all videos I like very much iam from Kurnool district a small village maku chala old house undi kani meedi super Anna a small request koncham slow ga chapandi don't go fast don't mind it Anna all the best
Chaalaa thanks maa thappakundaa chesthaanu slow gaa appatlo naaku teliyadu kottha ippudu nerchukuntunnaa...
Bhai hindi aati hai aap ko nice work video bhai❤
Nice house
Please support subscribe share 🙏
Kindly show the entire house.very interesting house.
Thanks Andi please support subscribe share 🙏
Illu chalo baguntundi,maaku rayalseema vantalu chupinchandi
Super bhayya
Thanks brother please support subscribe share 🙏 brother
sir meeru chini kayala raitu ela ammukovalo video cheyagalaru,,,, plz ottu ku mariyu tonnage ku kalipi enta istaru,,,,,,,detailed video naku pampandi plz,,,,,
Bro maa inti pearu thathireddy 😊
super bro
Old is gold nice video
Thanks andi please support subscribe share 🙏
Muka dwaram excellent
Please support subscribe share 🙏 brother
Madi kuda rayalaseema andi
Oh super Andi please support subscribe share
Super
Thanks brother please support subscribe share 🙏
Great work..by you bro
Thanks brother please support subscribe share 🙏
thank you for this channel. kona seema lo kuda untayi broo channel lo chupinchandi
Thappakundaa Andi thanks please support share ur friends 🙏
Super anna malli maa paata illu gurtu chesavu
Hi Anna nice video Madi lingala pakkana lopatnuthala village
Hi brother naaku telusu baagaa a Village
illu temple laage vundi,historical place chupincharu tnq..
Thanks Andi please support share ur friends
@@rayalaseemavillageshow043 meru prathi andari msglaki reply isthunnaru entandi baboy..
Epudu freega vuntara entandi,ok tnq..
Ledandi nenu Bangalore lo job chesthaanu.. views ravaali ante opikatho samadhaanaalu ivvali kadaa thappadu thanks
@@rayalaseemavillageshow043 em job sir..
Journaliat Bangalore lo job Andi
ఒకప్పుడూ నవధాన్యాల సేద్యాలతో కలకళలాడిన రెడ్ల బాంగ్లాలు ఇపుడు కనుమరుగు అయిపోయాయి..
Hi nageswar Reddy nice vlog Madi veldandla. Lingalamandalam
Oh chaalaa thanks Andi.. naaku telusu Mee village bagaa please support subscribe share 🙏
Iam also rayalaseema kdp bro
Oh super please support subscribe share 🙏 brother
Super Ga vmdi kani epudu levu levu anaku ma krishna guntur godavari side chala vunayi enka...... But bagumdi reddy chala baga chupimchavu gud work bro
Thanks Andi.. maa side kanumarugu avuthunnayi
@@rayalaseemavillageshow043 miru ela awareness tesukuramdi we all will support u youth lo awareness tesukuni vadamu politicians intervention N social media use chedam.... Mi kastam naku ardam Ayimdi reddy God bless u
Chaalaa thanks Andi
RAYALASIMA =(R)ROCKS FULL (A)ALL(Y)YET(A)A(L)LORDS BUILT(S)SENTIMENT (I)INNOCENTS (M)MATURITY(A)AFFECTION
super
Thanks brother
Tq bro ma illu same ilane undii@kurnool
Oh super teeddam me I'llu koodaa thanks please support subscribe share your friends.. brother
🙏👍
Thanks sir please support subscribe share ur friends
Ma nandyalampalli gramam lo inka goppa goppa kattadalu vunnay
Shilpulu kadhu vadrangulu ledha badiga varu
We also from rayalaseema kadapa chitvel agraharam. do 100 yrs old venkateshwara temple at agraharam in your videos
Oh super naaku poorhigaa video teesi pampagalaraa .. alaage daani charitra koodaa... Pcloud lo pampandi clarity gaa vasthundi.. my mail ID- rayalaseemavillageshow@gmail.com
Menthulu tho cheese ginnelu ela cheyalo chupinchandi velithe
Thappakundaa Ade chusthunnaa Andi ippudu levu avi