CHADAVARA THAMMI FULL SONG 4K | APOORI SOMANNA NEW SONGS | APOORI PATALU

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • CHADAVARA THAMMI FULL SONG 4K | APOORI SOMANNA NEW SONGS | APOORI PATALU
    #APOORIPATALU #APOORISOMANNA #TRENDING #CHADAVARATHAMMI
    LYRICS & SINGER : DR.APOORI SOMANNA
    MUSIC : GAJWEL VENU
    DOP : KAMLI PATEL
    EDITING : HARI THOTA
    DI : SRINIVAS ANNEBOYINA
    DIRECTION & CHOREOGRAPHY: ANTHADUPULA NAGARAJU
    POSTER : RANA
    Channel Managed By : #Abhikodipelly

Комментарии • 108

  • @kirankumar5545
    @kirankumar5545 Месяц назад +25

    సోమన్న ఏ పాట రాసిన ఆలోచనాత్మకంగా ఉంటుంది మీ పాట ఆట కి పెద్ద అభిమానిని నేను, థాంక్స్ సోమన్న మా తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు

  • @user-ub9px9rl6f
    @user-ub9px9rl6f Месяц назад +26

    సోమన్న పాట బాగుంది, ఈ పాటలో మీ యాక్టింగ్ బాగుంది.. అన్న మీరు గతం లో రాజకీయా లబ్ది కోసం పడటం,దొరల కోసం పడటం చేశారు.. అప్పుడు సమాజం మిమ్మల్ని దూరం పెట్టింది... ఇప్పుడు పిల్లల కోసం పడడం సంతోషం.... మీరు సమాజం కోసం పాడి మళ్ళీ సమాజం లోకి తిరిగి వచ్చారు.. దొరల కోసం కాకుండా ప్రజల కోసం రాయ్యాలి అని కోరుకుంటు...

  • @maaoorigammathulu
    @maaoorigammathulu Месяц назад +53

    Government school lo చదివిన వారు ఉన్నార 😊okka like👍

  • @mohanangothu3576
    @mohanangothu3576 Месяц назад +26

    ఈ స్కూల్ గద్దర్ అన్న స్థాపించారు మహా బోధి స్కూల్

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 Месяц назад +6

    సోమన్న మీ గొంతులో ఏదో మత్తు ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు, అలాంటి అద్భుతమైన పిల్లల భవిష్యత్ కు నిచ్చెన లేసే విధంగా మీ పాట అమోఘం 🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @user-tg2rg3sz1r
    @user-tg2rg3sz1r Месяц назад +32

    పాటకు సన్మానం పాటకు ప్రాణం పోసిన సోమన్న కు నమస్కారం భవిష్యత్తులో ఇంకా పిల్లల కోసం ఎన్నో రాయాలని మీ తమ్ముడు సింగారం రవీందర్

  • @msantoshsweet...
    @msantoshsweet... Месяц назад +2

    సోమన్న మీ పాట ఎంత బాగుందో మీ వాయిస్ కూడా అంత బాగుంది అన్న..... మీ నుంచి ఇలాంటి పాటలు ఎన్నో రావాలి....

  • @rajukadignasi3793
    @rajukadignasi3793 Месяц назад +1

    పాట రచన అద్భుతం...!!!
    ఇంకా ఏదో మిస్ అయ్యినట్టుగా ఉంది 🎉

  • @sunnyarya6302
    @sunnyarya6302 Месяц назад +4

    సోమన్న మీ యొక్క ప్రతి పాట అద్భుతం...

  • @Sumanbookkiya647
    @Sumanbookkiya647 Месяц назад +2

    సూపర్ అన్న సాంగ్. ఏపూరి సోమన్న పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది సాంగ్. సూపర్ సాంగ్

  • @ambalashankar5806
    @ambalashankar5806 15 дней назад

    సోమన్న మీ పాట అద్భుతం

  • @rambaaki
    @rambaaki Месяц назад +3

    అమ్మ అమ్మా వందనం
    అమ్మా నీకు వందనం..
    పాటమ్మ నీకు వందనం
    పాదాభివందనం 🙏

  • @NRAJU-rs4ty
    @NRAJU-rs4ty Месяц назад +2

    Great come back from Somana garu 😊 wonderful song

  • @dappunareshdappunari8870
    @dappunareshdappunari8870 Месяц назад +4

    ఈ తరానికి రాబోయే భవిష్యత్ తరాలకు తరగని అస్తి అన్న మీ ఆట పాట మాట...

  • @Rajusinger6633
    @Rajusinger6633 Месяц назад +2

    మన గద్దర్ అన్న ఎక్కడికి పోలేదు ,❤❤

  • @kodivenkatdancemaster6314
    @kodivenkatdancemaster6314 Месяц назад +1

    Anna ee pata super ga vundi..... Awesome

  • @HappyBaseballEquipment-ri3mm
    @HappyBaseballEquipment-ri3mm Месяц назад

    Anna elanti songs kavali very xlent ❤

  • @penumallaramarao6729
    @penumallaramarao6729 Месяц назад

    Super song.. thought provoking

  • @ramuluboddupally6069
    @ramuluboddupally6069 Месяц назад +1

    Apoori somanna meru great 🙏🙏🙏

  • @user-ze8ki2sc2t
    @user-ze8ki2sc2t Месяц назад +1

    Superb somanna

  • @PeddiRajamModigem
    @PeddiRajamModigem Месяц назад +1

    Shoma nuvvu super ra

  • @SathishAttoli
    @SathishAttoli Месяц назад +1

    Me kossam chala songs wait chestunai

  • @palleboinashivashankar8875
    @palleboinashivashankar8875 Месяц назад +2

    E version lo somanna bagunnadu meeru ila continue cheyali ani korukuntunna,👌

  • @kancharlaraju4890
    @kancharlaraju4890 23 дня назад

    Super song bro

  • @hirajuchary_official
    @hirajuchary_official 2 дня назад

    Nice song ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @salikantikotesh3598
    @salikantikotesh3598 Месяц назад

    Super ❤❤❤

  • @sadanandamkandula1778
    @sadanandamkandula1778 29 дней назад

    Super song

  • @av6news911
    @av6news911 Месяц назад +2

    Super

  • @5tv-px7zo
    @5tv-px7zo Месяц назад

    Super Song 💐🙏🏻

  • @kakichandana7838
    @kakichandana7838 Месяц назад +4

    Ee pata nachina vallu oka like కొట్టండి

  • @sweetboykishoresweetboykis4132
    @sweetboykishoresweetboykis4132 Месяц назад +1

    Chala Baguntundhi

  • @user-dt9cm8se8s
    @user-dt9cm8se8s Месяц назад +2

    Supar sar I like you

  • @amalachoualam6287
    @amalachoualam6287 Месяц назад

    Awosem song

  • @ramasatyam8122
    @ramasatyam8122 Месяц назад

    Very nice song

  • @AshokAshok-ng7cx
    @AshokAshok-ng7cx Месяц назад +1

    🎉 అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాటలు పాడండి

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 Месяц назад

    Good education can change entire world ❤

  • @kuvitvap7517
    @kuvitvap7517 Месяц назад +1

    పాట బాగుంది

  • @asnalaarvind3680
    @asnalaarvind3680 5 дней назад

    Full meaning song anna❤

  • @balrajuuppari7875
    @balrajuuppari7875 Месяц назад +1

    గద్దరన్న నిజమైన వారసుడు
    మన సోమన్న

  • @shivaamgovath1095
    @shivaamgovath1095 Месяц назад +1

    సూపర్ అన్న

  • @prathapjanu4896
    @prathapjanu4896 21 день назад

    👌👌👌👌👌

  • @renukakalali9685
    @renukakalali9685 Месяц назад

    Congratulations Anna.. 💐 🎊 Superb song music Anna🎉

  • @thandunagaraju4280
    @thandunagaraju4280 Месяц назад +1

    Nuvvu grateful

  • @ARYAVIYAN
    @ARYAVIYAN Месяц назад +1

    ప్రపంచాన్ని తిరిగేసి చదవరా!
    ప్రతిభ కు నీవు పదును పెట్టరా!
    అంతరిక్షంలో ప్రయాణించరా!
    అందనంత ఎత్తుకు ఎదిగరా!
    నీకి పోటీ ఎవరుగా ఉండొద్దు రా!
    నింగి నేల నీ సరిహద్దు రా!
    ఇటువంటి స్ఫూర్తిదాయకమైన పాటలు అందిస్తున్న వారి కృషి కి శతకోటి వందనాలు.👌@ SDR

  • @VaishuRechal
    @VaishuRechal Месяц назад

    Rajakiyam vadali anna elane samajamu kosamu aneka patalu padu anna
    Super ❤❤❤❤anna

  • @rebellihussain8805
    @rebellihussain8805 Месяц назад

    సూపర్ సాంగ్ వీడియో సాంగ్ జై భీమ్ సోమన్న

  • @ajayvarmaajayv901
    @ajayvarmaajayv901 Месяц назад

    Super somanna

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377 Месяц назад +1

    Exlent lyrics అన్న super song అన్న🤝🫂🙏

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 Месяц назад

  • @warrior-im7pj
    @warrior-im7pj Месяц назад

    Nice way anna I am always with you anna 💐💐💐💐

  • @gollasrikanth5648
    @gollasrikanth5648 Месяц назад

    🙏🙏💐💐💐

  • @venkykengarla1406
    @venkykengarla1406 13 дней назад

    Government School great

  • @anandamjangiti8027
    @anandamjangiti8027 Месяц назад

    సూపర్ అన్న..👏👏🎉

  • @nandyadarajender
    @nandyadarajender Месяц назад

    చాలా బాగున్నది పాట అన్న

  • @upenderkunuru1228
    @upenderkunuru1228 Месяц назад

    Super anna 👍👍👍❤️❤️

  • @UPENDERENDLA
    @UPENDERENDLA Месяц назад

    బృందానికి అభినందనలు❤

  • @dumala.shyamulu4817
    @dumala.shyamulu4817 Месяц назад

    సూపర్❤

  • @satyamkomma1953
    @satyamkomma1953 Месяц назад

    సోమన్న హ్యాట్సాఫ్ టు యు🎉🎉🎉🎉

  • @prashanthp9805
    @prashanthp9805 Месяц назад

    Thank you bro... Super song

  • @VidyasagarDevaraya
    @VidyasagarDevaraya Месяц назад

    super song somannayya

  • @pallerlaanil5909
    @pallerlaanil5909 Месяц назад

    Super Anna 🙏❤

  • @rajeshkumarnamu9855
    @rajeshkumarnamu9855 Месяц назад

    Superb Somanna ❤

  • @barkamanjaneyulu304
    @barkamanjaneyulu304 Месяц назад

    Super song.,..Anna somanna.....

  • @AnjiChirumarthi
    @AnjiChirumarthi Месяц назад

    💐🤝🙏🙏🙏🙏

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 Месяц назад +1

    💚

  • @dudekulakhajanna7613
    @dudekulakhajanna7613 Месяц назад

    super anna

  • @nukalashivakumar881
    @nukalashivakumar881 Месяц назад +1

    ప్రభుత్వ పాఠశాల లో చేస్తే ఇంకా బాగుండేది ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలి విద్య అంటే జ్ఞనం వ్యాపారం కాదు

  • @bayyaramveerannacreations
    @bayyaramveerannacreations Месяц назад

    Super 💯

  • @swamyvollapu3387
    @swamyvollapu3387 Месяц назад

    Super song anna

  • @Bharathkumar-nv5zu
    @Bharathkumar-nv5zu Месяц назад

    Mi pataa chala bagundhi

  • @Sharadha-ol8ry
    @Sharadha-ol8ry Месяц назад

    సూపర్ 👌👌👌

  • @fayaaze619
    @fayaaze619 Месяц назад +3

    ప్రజా యుద్ధనౌక ఏపూరి.సోమన్న విద్యార్థులకు సమాజానికి చాలా మంచి సందేశం ఇచ్చారు కృతజ్ఞతలు అన్న 🐅🙏.

    • @jakiefunnyvedios8190
      @jakiefunnyvedios8190 Месяц назад +1

      ప్రజాయుద్ధ నౌక ఏపూరి సోమన్న కాదండి.
      ప్రజా యుద్ధనౌక మహనీయుడు గద్దర్ గారు ఎవరికంటే వారికి ఇలా బిరుదులు ఇవ్వకండి.

    • @sree_officials
      @sree_officials Месяц назад

      ​@@jakiefunnyvedios8190
      Yes brother

  • @APrakash-ym2zq
    @APrakash-ym2zq Месяц назад

    Super Anna 🎉🎉❤❤❤

  • @yakeshyadav4392
    @yakeshyadav4392 Месяц назад

    Super mama

  • @gilakattulaSakesh
    @gilakattulaSakesh Месяц назад

    Super song anna❤

  • @bsrcompetatives..
    @bsrcompetatives.. Месяц назад +1

    అద్భుతమైన సాంగ్ సోమన్న... 🙏🙏💐

  • @Bharathkumar-nv5zu
    @Bharathkumar-nv5zu Месяц назад

    Govt school ithe bagundu shooting

  • @mukkeratalkeys8377
    @mukkeratalkeys8377 Месяц назад

    Super anna

  • @mandaramu3791
    @mandaramu3791 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @chinthakayalavenkatesh3198
    @chinthakayalavenkatesh3198 Месяц назад

    Super sir

  • @ravikumarjogu7075
    @ravikumarjogu7075 Месяц назад

    ❤❤❤❤

  • @upendraellamla6299
    @upendraellamla6299 Месяц назад

    Supper❤❤

  • @Bharathkumar-nv5zu
    @Bharathkumar-nv5zu Месяц назад

    Nice

  • @yuvaraj-tv1bf
    @yuvaraj-tv1bf Месяц назад

    Yes👍

  • @GangaramJillapelli
    @GangaramJillapelli Месяц назад

    Good Songs

  • @R.Bikshapathi
    @R.Bikshapathi Месяц назад

    Old best new super

  • @yuva...7697
    @yuva...7697 19 дней назад

    Mahabhodi

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 Месяц назад

    అభినవ గద్దర్

  • @SathishAttoli
    @SathishAttoli Месяц назад

    Politics vadhu

  • @user-ql2cl9hd4u
    @user-ql2cl9hd4u Месяц назад

    👌👌👌👌

  • @nakkavanaj4434
    @nakkavanaj4434 Месяц назад

    👏💯🎉🎉🎉

  • @vijaygunuguntla2297
    @vijaygunuguntla2297 Месяц назад

    Superb songanna👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐😅😅😅😅😅💐💐💐

  • @janardhanmaharaj2290
    @janardhanmaharaj2290 Месяц назад

    కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ...
    పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు మ్స్... ప్రేమ కోసం ఏకంగ తాజ్ మహాలే కట్టాడు షాజహాన్ కి పనిలేదా అని అనుకున్నాను ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను ఓ ఓ ఓ అరే ఇంతలో ఏదేదో జరిగిందిరో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడా తడిసానురో కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ😂😂😂😂 సోమన్నా... ఎంత పని చేస్తివే...

  • @barkamanjaneyulu304
    @barkamanjaneyulu304 Месяц назад

    🎉🎉🎉Jai senior gaddar..Jai jai junior gaddar...🎉🎉🎉

  • @akaramrajendar3114
    @akaramrajendar3114 Месяц назад

    👌🫡🙏

  • @bahujana.
    @bahujana. Месяц назад

    Post pone DSC అన్న
    రేవంత్ రెడ్డి నిరంకుశ పిచ్చి తుగ్లక్ పాలన పోలీసు వల్లు కనికరం లేకుండా కొడుతున్నారు. ప్రజాస్వామ్యం దేశం లో ఇలాంటి అధికార మదం తో గెలిపించిన నోరుద్యోగులను విచక్షణ లేకుండా కొడుతున్నారు. మా కోసం ఒక పాట రాసి పడండి నిరుద్యోగుల పక్షాన ఉండండి అన్న

  • @Worldbeautiful9
    @Worldbeautiful9 Месяц назад

    వీడు మారాడు విని పాటలు కూడా గంతే

    • @SanjuYadav-rp3ug
      @SanjuYadav-rp3ug Месяц назад +4

      హౌలె మంచి మాట చెప్ప లేకుంటే ఊరుకో కానీ .మంచి పాటని కూడా బాగాలేదు అని ఎందుకు అంటావ్.సోమన్న నీకు ఏమి అన్యాయం చేసిండు.రెడ్డి వాడో లేదా ఎలమ దొరలు అయితే నచ్చుతారా తూ మీ బ్రతుకులు ఇక మారవ్.

    • @srihariraaag1818
      @srihariraaag1818 Месяц назад

      పాట బాగుంది అన్న

    • @Worldbeautiful9
      @Worldbeautiful9 Месяц назад +2

      @@SanjuYadav-rp3ug హౌలే గా తెలుసుకో నేను కూడా బీసీ నే పూటకో మాట మార్చే వాన్ని అనడం తప్పావు రా

  • @viswasmoluguri5679
    @viswasmoluguri5679 Месяц назад

    సూపర్ అన్న

  • @PradeepKumar-hz4zx
    @PradeepKumar-hz4zx Месяц назад

    Super

  • @saibabumallepaka7429
    @saibabumallepaka7429 Месяц назад

    సూపర్ అన్న