మన గార్డెన్ లో మల్లె చామంతి అన్ని పువ్వులకి ఒకటే పెట్లేజర్స్

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 11

  • @VenkataLakshmiSista-z9n
    @VenkataLakshmiSista-z9n 4 дня назад +1

    మంచి వీడియో.మీరు చాలా తక్కువ ఖర్చుతో మంచి టిప్స్ చెప్తారు.అభినందనలండి‌.👏👏👏💐

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 4 дня назад +1

    Good Evening Madhavi garu meru chupinchina fertilizer Super andi nenu meku lage dosela pindi edly pindi megilina pidi estuntu tq so much andi hat's of andi

  • @ChukkaKesavalakshmiDevi
    @ChukkaKesavalakshmiDevi 3 дня назад +1

    Madhavi garu Mela lokalisi nanduku chala santosham

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 4 дня назад +1

    హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వీడియో చాలా బాగుందండి. ఏదో మనకు ఉన్నంతలో కొంత అన్న సహాయం చేశాను అన్న తృప్తి మనకు ఉంటుంది.

  • @syamalasaka914
    @syamalasaka914 4 дня назад

    వీడియో చాలా బాగుంది మాధవి గారు మీకు ఆల్ ది బెస్ట్ హాపీ జర్నీ ,వైజాగ్ లో ఆది లక్ష్మి గారి కలిసి వారి గార్డెన్ చూసి రండి ,మేళా కాబట్టి ఇంకా చాలా మందిని కలవవచ్చు .ఇక మీకక్కడ సందడే సందడి

  • @suryakumari1937
    @suryakumari1937 4 дня назад +1

    సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 3 дня назад

    హాయ్ అక్క సూపర్ అక్క ఇలా పోస్తానని తెలియదు చాలా బాగా చెప్పారు అక్క మాకు పక్కన బిల్డింగు నేడు వస్తది అక్క ఓ పక్కన ఎండ వస్తుంది అయితే ఈ శీతాకాలంలో నీడలోనే పూల మొక్కల ఉంచవచ్చా లేకపోతే క్రోటన్స్ పెట్టాలి అక్క అక్క ఇంకొక విషయం మాకు ఎప్పుడూ ఒక పక్కన నీడ గానే వస్తది అక్క ఆ ప్లేస్ లో పాదులు ఎప్పుడు అలాగా యేసుని చేయించక కొద్దిగా ఈ విషయం ఎలాగా ఎలా పెట్టాలో చెప్పవ అక్క అంటే అక్క మా డాబా మీద ఓ పక్కన బిల్డింగ్ ఉంటది ఆ ప్లేస్లో చామంతి మొక్కలు వచ్చాక చచ్చిపోతే కొద్దిగా చెప్ప అక్క మీరు పొగ కాళ్ళు ఇచ్చారు కదా అక్క బాగా పనిచేసింది అక్క పురుగు కాని చీర కానీ లేదక్కా సూపర్❤❤❤❤

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 4 дня назад +1

    Manchi Liquid fertiliser chuinchav Madavi

  • @suseelamoka2035
    @suseelamoka2035 4 дня назад

    చిలకడ దుంప అండీ. నేను చిన్న టబ్ లో వేసా... కనకంబరం పూలు చాలా రేటు వున్నాయి ji. ఆదిలక్ష్మి గార్ని కలవండి.

  • @CookwithMalu..
    @CookwithMalu.. 4 дня назад +1

    Maa ammki cancer undandi naku noni fruit mokka istara mee number iste phone chestanu madhavi garu

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 4 дня назад +1

    Chupinchav