మాధవి గారు మీ వీడియోలు రోజూ చూస్తానండి. చాలా విషయాలు చాలా తేలిక పధ్ధతులో వివరిస్తారు..థాంక్యూ అండి.. నేనుకూడా మా టెర్రేస్ మీద మొక్కల్ని పెంచుతున్నానండి..నాకు మీరు చెప్తున్న పొగాకు కాడలు కావాలండి..అయితే పొగాకు కాడలు వేసంకాలంలో కూడా వాడొచ్చా? చెప్పండి.
హాయ్ మాధవి గారు ఈరోజు వంగమొక్క సంరక్షణ గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు .మా వంగమొక్కలు కూడా కాయలు బాగా కాస్తున్నాయి .ఆర్గానిక్ మేళా ఎక్కడ జరుగుతున్నదండి .వైజాగ్ జరుగుతున్న దానిగురించేనా మీరు చెప్పేది
నిన్న మొక్కలకి వెళ్లి ఆ పుట్టినరోజుకి గిఫ్ట్ గులాబీ మొక్క కొనిచ్చానమ్మా నాకు కనకంబరం మొక్కలు బతకడం లేదమ్మా మొక్కల ఆయన వట్టి మంచిది కాదు అంటున్నాడు అమ్మ నాకు కనకంబరం మొక్కలు బతికేటట్టు చెప్పమ్మా ఎట్టా పెట్టాలో మీరు గులాబీ మొక్క పెట్టారుగా a దారి పెట్టినట్టు నేను గులాబీ మొక్క పెడతా అంటుంది
హాయ్ అండి మట్టి మంచిది కాదు అనటం కరెక్ట్ కాదు కంపోస్టులు కలిపిన మట్టి బంగారం పండుతుంది కానీ విత్తనంతో వేసే కనకంబరాలు అంతగా టెర్రస్ మీద నిలబడవు సౌందర్య కనకాంబరం వేసుకోండి బాగా వస్తుంది
హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏరోజైనా కొంచెం బద్ధకంగా అనిపిస్తే వెంటనే మీ వీడియో చూస్తాను. అంతే వీడియో కంప్లీట్ అవ్వడమే గార్డెన్ లోకి వెళ్లి పోతాను ఏదో ఒక పని కంప్లీట్ చేస్తానండి. దానితో బద్ధకం ఎగిరిపోద్ది ఉష్ కాకి😂
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ చాలా హ్యాపీ అండి ఇలా నా వీడియో ఒకరికైనా ఉపయోగపడితే చాలు అని మొదలుపెట్టిన ఈ ప్రయాణం మీ అందరికీ మన్నన పొందినందుకు నేను చాలా హ్యాపీ థాంక్యూ సో మచ్ అండి
తోట పని మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఎంత చిన్న ఇంట్లో ఉంటున్న కూడా 2, ,3 మొక్కలైనా పెంచుకోవాలి వాటి సంరక్షణ , వాటి ఎదుగుదల ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి.
Nice Ideas Madavi Vankayalu 👌👌👌👍
రాజమండ్రి లో మీట్ పెడుతున్నారా జీ. మీ సలహాలు చూచనలు బాగున్నాయి. థాంక్యూ జీ. 🙏
చాలా బాగా చెప్పారు సూపర్ అండి 🎉
థాంక్యూ అండి
సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤
Meekulane bagunnai Mee vankayalu
Super andi
Wow super idea
థాంక్యూ అండి
మాధవి గారు మీ వీడియోలు రోజూ చూస్తానండి. చాలా విషయాలు చాలా తేలిక పధ్ధతులో వివరిస్తారు..థాంక్యూ అండి.. నేనుకూడా మా టెర్రేస్ మీద మొక్కల్ని పెంచుతున్నానండి..నాకు మీరు చెప్తున్న పొగాకు కాడలు కావాలండి..అయితే పొగాకు కాడలు వేసంకాలంలో కూడా వాడొచ్చా? చెప్పండి.
హాయ్ అండి వేసవి రెండు నెలలు వాడకూడదు కనుమ పది నీళ్లు వాడొచ్చు వేసవిలో వాటర్ లో కలిపి నీళ్లు అయితే వేస్తాం
Manchi use ful tipsndi
Seeds kavele mam
మాంచి విషయాలు చెప్పారు మాధవి❤
థాంక్యూ అండి
ఎగ్గు వంకాయ చాలా బాగుంది మంచి విషయాలు చెప్పారు అక్క నీ దగ్గర గ్రీన్ వంగా ఉండే కదా అక్క నేను మానేశాను మొక్కలు పెంచడం అక్క
హాయ్ ఏమైంది మొక్కలు పెంచడం మానేస్తే తల్లి ఏం జరిగింది
హాయ్ మాధవి గారు ఈరోజు వంగమొక్క సంరక్షణ గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు .మా వంగమొక్కలు కూడా కాయలు బాగా కాస్తున్నాయి .ఆర్గానిక్ మేళా ఎక్కడ జరుగుతున్నదండి .వైజాగ్ జరుగుతున్న దానిగురించేనా మీరు చెప్పేది
అవునండి వైజాగ్ ఆర్గానిక్ మేళ
Supar
నిజంగా ఎంత సింపుల్ గా చెప్తారు మాధవీ గారు నాకు కూడా వంకాయ కూర చాలా ఇష్టం మాకు కొంచెం పంపించండి
తప్పకుండా నండి ఇంతకంటే ఆనందం మరికొద్ది లేదు థాంక్యూ అండి
వీడియోలు చా లా బాగు న్నా ఇ🎉
థాంక్యూ అండి
హాయ్ అమ్మ video మీ వీడియో చిన్నమ్మాయి చూసిందమ్మా మీరు గులాబీ మొక్క పెట్టారు కదా అమ్మ ఆ పుట్టినరోజు అమ్మ
హ్యాపీ బర్త్డే తల్లి
Super Idea akka
😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నిన్న మొక్కలకి వెళ్లి ఆ పుట్టినరోజుకి గిఫ్ట్ గులాబీ మొక్క కొనిచ్చానమ్మా నాకు కనకంబరం మొక్కలు బతకడం లేదమ్మా మొక్కల ఆయన వట్టి మంచిది కాదు అంటున్నాడు అమ్మ నాకు కనకంబరం మొక్కలు బతికేటట్టు చెప్పమ్మా ఎట్టా పెట్టాలో మీరు గులాబీ మొక్క పెట్టారుగా a
దారి పెట్టినట్టు నేను గులాబీ మొక్క పెడతా అంటుంది