ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
  • Видео 4 450
  • Просмотров 38 540 699
మొక్కల పురుగులు కోసం బెంగ పడకండి మన తోటలో చాలా మందులు ఉన్నవి వాటిని ఉపయోగిద్దాం#మాబుజ్జితోట
మొక్కల పురుగులు కోసం బెంగ పడకండి మన తోటలో చాలా మందులు ఉన్నవి వాటిని ఉపయోగిద్దాం#మాబుజ్జితోట
Просмотров: 1 189

Видео

స్ట్రాబెరీ మొక్కలు టెర్రస్ గార్డెన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందామా#మాబుజ్జితోట
Просмотров 1,3 тыс.2 часа назад
హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి వచ్చిన స్ట్రాబెరీ మొక్కలు ఇలా నాటుకున్నాను నాకు తెలిసిన కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకున్నా సిటిజి గ్రూప్ అడ్మిన్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రసాద్ గారుకి కాన్వాయ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు
మన తోటలో కోసుకున్న వినాయకుని పత్రువులు#మాబుజ్జితోటఛానల్ #status
Просмотров 1,1 тыс.7 часов назад
మన తోటలో కోసుకున్న వినాయకుని పత్రువులు#మాబుజ్జితోటఛానల్ #status
అనంతలక్ష్మి గారి చెప్పిన కొన్ని టిప్స్ మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుంది
Просмотров 1,4 тыс.7 часов назад
అనంతలక్ష్మి గారి చెప్పిన కొన్ని టిప్స్ మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుంది
రాజమహేంద్రవరంలో ఉన్న అనంతలక్ష్మి గారి పెరటి తోట
Просмотров 1,3 тыс.9 часов назад
రాజమహేంద్రవరంలో ఉన్న అనంతలక్ష్మి గారి పెరటి తోట
ప్యాషన్ ప్రోట్ పూలు కాయలుగా మారటానికి నా చిన్న ప్రయత్నం#మాబుజ్జితోటఛానల్
Просмотров 2,6 тыс.12 часов назад
ప్యాషన్ ప్రోట్ పూలు కాయలుగా మారటానికి నా చిన్న ప్రయత్నం#మాబుజ్జితోటఛానల్
మన తోటలో నీ మొక్కలు ఏటి గట్టు వారనాటేద్దాం
Просмотров 1,6 тыс.14 часов назад
మన తోటలో నీ మొక్కలు ఏటి గట్టు వారనాటేద్దాం
బ్రహ్మ కమలం ,యాలకుల మొక్క గురించి కొన్ని వివరాలు#మాబుజ్జితోటఛానల్ #garden
Просмотров 2,4 тыс.16 часов назад
బ్రహ్మ కమలం ,యాలకుల మొక్క గురించి కొన్ని వివరాలు#మాబుజ్జితోటఛానల్ #garden
వర్షంతో మా తోటలోని నేను చేసిన పనులు కోసుకున్న కూరగాయలు#మాబుజ్జితోటఛానల్ #garden
Просмотров 1,3 тыс.19 часов назад
వర్షంతో మా తోటలోని నేను చేసిన పనులు కోసుకున్న కూరగాయలు#మాబుజ్జితోటఛానల్ #garden
#మాబుజ్జితోటఛానల్ #status
Просмотров 1,9 тыс.21 час назад
#మాబుజ్జితోటఛానల్ #status
మన తోటలో గ్రీన్ యాపిల్ చెట్టు రిపేర్ చేస్తూ దీని గురించి కొన్ని వివరాలు#మాబుజ్జితోటఛానల్ #garden
Просмотров 4,9 тыс.День назад
మన తోటలో గ్రీన్ యాపిల్ చెట్టు రిపేర్ చేస్తూ దీని గురించి కొన్ని వివరాలు#మాబుజ్జితోటఛానల్ #garden
టెర్రస్ మీద కనపడిన ప్రతి మొక్కని వెయ్యకండి ఇలానే ఉంటుంది #మాబుజ్జితోటఛానల్ #garden
Просмотров 9 тыс.День назад
టెర్రస్ మీద కనపడిన ప్రతి మొక్కని వెయ్యకండి ఇలానే ఉంటుంది #మాబుజ్జితోటఛానల్ #garden
ఊరి నుంచి వచ్చాక మొక్కలకి తీసుకున్న జాగ్రత్తలు #మాబుజ్జితోటఛానల్ #status
Просмотров 1,4 тыс.День назад
ఊరి నుంచి వచ్చాక మొక్కలకి తీసుకున్న జాగ్రత్తలు #మాబుజ్జితోటఛానల్ #status
అపార్ట్మెంట్లో ‌చిన్న కుండీలో కంపోస్ట్ తయారు చేయడం#మాబుజ్జితోటఛానల్
Просмотров 3,5 тыс.День назад
అపార్ట్మెంట్లో ‌చిన్న కుండీలో కంపోస్ట్ తయారు చేయడం#మాబుజ్జితోటఛానల్
అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు#మాబుజ్జితోటఛానల్ #status
Просмотров 1,3 тыс.14 дней назад
అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు#మాబుజ్జితోటఛానల్ #status
టెర్రస్ గార్డెన్ లో చామదుంపలు పెంచడం చాలా సులువు ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో #మాబుజ్జితోటఛానల్
Просмотров 2,3 тыс.14 дней назад
టెర్రస్ గార్డెన్ లో చామదుంపలు పెంచడం చాలా సులువు ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో #మాబుజ్జితోటఛానల్
కనపడిన ప్రతి మొక్కని వేసి కష్టపడొద్దు#మాబుజ్జితోటఛానల్ #gardening
Просмотров 7 тыс.14 дней назад
కనపడిన ప్రతి మొక్కని వేసి కష్టపడొద్దు#మాబుజ్జితోటఛానల్ #gardening
ఈరోజు మన తోటలో కూరగాయలు కోసుకుంటూ మీతో కొన్ని కబుర్ల #మాబుజ్జితోటఛానల్ #
Просмотров 1,1 тыс.14 дней назад
ఈరోజు మన తోటలో కూరగాయలు కోసుకుంటూ మీతో కొన్ని కబుర్ల #మాబుజ్జితోటఛానల్ #
వాసన రాకుండా పురుగులు లేని కంపోస్టు తయారు చేద్దాం రండి#మాబుజ్జితోటఛానల్
Просмотров 1,6 тыс.14 дней назад
వాసన రాకుండా పురుగులు లేని కంపోస్టు తయారు చేద్దాం రండి#మాబుజ్జితోటఛానల్
మా తోటలో తయారైన కంపోస్టు ఎలా ఉందో చూడండి#మాబుజ్జితోటఛానల్
Просмотров 2,6 тыс.14 дней назад
మా తోటలో తయారైన కంపోస్టు ఎలా ఉందో చూడండి#మాబుజ్జితోటఛానల్
ప్రశాంతి గారి టెర్రస్ గార్డెన్ లో ఎన్ని పువ్వులో#మాబుజ్జితోటఛానల్ ##status
Просмотров 1,2 тыс.14 дней назад
ప్రశాంతి గారి టెర్రస్ గార్డెన్ లో ఎన్ని పువ్వులో#మాబుజ్జితోటఛానల్ status
ప్రశాంతి గారి గార్డెన్ చూద్దాం రండి,#మాబుజ్జితోటఛానల్ #status
Просмотров 1,6 тыс.21 день назад
ప్రశాంతి గారి గార్డెన్ చూద్దాం రండి,#మాబుజ్జితోటఛానల్ #status
మన తోటలో పువ్వులు పూయాలి అంటే చిన్న చిట్కా ఫాలో అవ్వండి 🌹🪴🌹🌹🪴🦜🐦#మాబుజ్జితోటఛానల్
Просмотров 1,8 тыс.21 день назад
మన తోటలో పువ్వులు పూయాలి అంటే చిన్న చిట్కా ఫాలో అవ్వండి 🌹🪴🌹🌹🪴🦜🐦#మాబుజ్జితోటఛానల్
పువ్వులు కోసుకుంటూ మొక్కల గురించి కబుర్లు చెప్పుకుంటూ మంచి పండు హార్వెస్ట్ చేద్దాం
Просмотров 1 тыс.21 день назад
పువ్వులు కోసుకుంటూ మొక్కల గురించి కబుర్లు చెప్పుకుంటూ మంచి పండు హార్వెస్ట్ చేద్దాం
పొన్నగంటి గురించి నాకు కొన్ని వివరాలు#మాబుజ్జితోటఛానల్ #gardening
Просмотров 1,5 тыс.21 день назад
పొన్నగంటి గురించి నాకు కొన్ని వివరాలు#మాబుజ్జితోటఛానల్ #gardening
అందరం మొక్కలు పెంచుదాం పంచుదాం పెంచేలా చేద్దాం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు#మాబుజ్జితోట
Просмотров 52721 день назад
అందరం మొక్కలు పెంచుదాం పంచుదాం పెంచేలా చేద్దాం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు#మాబుజ్జితోట
పది రోజుల్లో గార్డెన్ రెడీ చేసి చూపించిన వరలక్ష్మి గారి మీద#మాబుజ్జితోటఛానల్ #gardening #
Просмотров 1,5 тыс.21 день назад
పది రోజుల్లో గార్డెన్ రెడీ చేసి చూపించిన వరలక్ష్మి గారి మీద#మాబుజ్జితోటఛానల్ #gardening #
ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వరలక్ష్మి గారి గార్డెన్ వీడియో#మాబుజ్జితోటఛానల్ లో#gardening
Просмотров 1,8 тыс.21 день назад
ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వరలక్ష్మి గారి గార్డెన్ వీడియో#మాబుజ్జితోటఛానల్ లో#gardening
#మాబుజ్జితోటఛానల్ #gardening
Просмотров 2,2 тыс.28 дней назад
#మాబుజ్జితోటఛానల్ #gardening
, మన తోటలో తీగ గులాబీ కి పందిరి వేసేద్దాం రండి#మాబుజ్జితోటఛానల్ #gardening
Просмотров 3,2 тыс.28 дней назад
, మన తోటలో తీగ గులాబీ కి పందిరి వేసేద్దాం రండి#మాబుజ్జితోటఛానల్ #gardening

Комментарии

  • @chandrakalagardening289
    @chandrakalagardening289 4 часа назад

    🙏🙏🙏

  • @chandrakalagardening289
    @chandrakalagardening289 4 часа назад

    👍👍👍

  • @chandrakalagardening289
    @chandrakalagardening289 4 часа назад

    🙏🙏🙏

  • @suryakumari1937
    @suryakumari1937 4 часа назад

    సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 8 часов назад

    హాయ్ అక్క సూపర్ అక్క నేను ఇవాళ స్ట్రాబెరి వేసాక అయితే ఇంకొక విషయం నువ్వు నాకు సన్నజాజి కదా చిన్న గ్లాసులో వేసి అందులో ఏం చేసావు కానీ మట్టి అక్క తెలియదు చచ్చిపోయింది అనుకున్నాను బతికింది అక్క అందులో స్ట్రాబెరీ అర్థము ఒక మొక్కను చూసేటప్పటికి చిగురు వచ్చింది అక్క మట్టి ఏమి వేసి పెట్టారో తెలియదు అక్క బాగున్నావా సూపర్ నాకు బాధ అనిపించింది కానీ బతికింది మొన్న ఒకసారి పెట్టాను కదా పెట్టాను కదా అక్క చచ్చిపోయిందని బతికి కానీ వర్షాలు ఎలా ఉంటుందో చూద్దాం సెక్స్ వీడియోస్ ఓపెన్❤❤❤❤

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 8 часов назад

    సూపర్ అక్క నేను ఈ వెళ్లే స్ట్రాబెరీ మొక్క వేశాక కానీ నేను నిన్నే చూస్తే కనుక బాగుంది అక్క నేను అలా వేశాను ఎలా ఉంటుందో తెలియదు అక్క నీకు ఒక విషయం సన్నజాజి మొక్క ఇచ్చావు కదా అక్క మొన్న చచ్చిపోయింది కానీ ఇప్పుడు అదే చిగురిస్తుంది అంట అక్క బతికింది ఆ క్లాస్ మట్టి ఏమి వేశావు గనుక చాలా గ్రేట్ అక్క చాలా బాగా ఆకులు వచ్చాక నీకు చూపిస్తా నీకు సూపర్ అక్క నువ్వు సూపర్❤❤❤

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 8 часов назад

    సూపర్ అక్క గార్డెన్లోని ముక్కలు ఆకులన్నీ కలుసుకుందాం వినాయక చవితికి❤❤❤❤

  • @rajeswaripasalapudi4491
    @rajeswaripasalapudi4491 9 часов назад

    Ekkada teskunnaru

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 12 часов назад

    హాయ్ అమ్మ మీరు చెప్పిన ముందు బాగుంది నేను కూడా మా చెట్లు కూడా చిక్కుడుకి పురుగు పట్టిందమ్మా నేను కూడా రసం కొడతాను

  • @sravankumar7322
    @sravankumar7322 12 часов назад

    maruvam ganeeru

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 12 часов назад

    👌👌👌

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 13 часов назад

    మందారాలు చాలా బాగున్నాయి అక్క 👌

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 13 часов назад

    👏👏👏

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 13 часов назад

    మీరు చెప్పిన చిట్కాలు పాటించాను అండీ మా ములగ మొక్క పూత వి బాగా వస్తుంది అండీ. తెలియచేసిన మీకు ధన్యవాదములు, మాధవి గారు .

  • @geethabhavani9999
    @geethabhavani9999 14 часов назад

    మీ ఐడియా సూపర్ అండి

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 14 часов назад

    సూపర్ మాధవి గారు😊

  • @homelythinks7899
    @homelythinks7899 14 часов назад

    మాధవి గారు నా చిన్నప్పుడు చూశానండి మందారం

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 13 часов назад

      అవును రాణి గారు అప్పట్లో ఇవే ఉండేవి

  • @sridurgaveeravenkatapadmas3955
    @sridurgaveeravenkatapadmas3955 15 часов назад

    నమస్తే ఆంటీ గారు మేము ctg గ్రూప్ లో ఎలా join avvali అండీ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 13 часов назад

      సిటీ జి గ్రూప్ మీటింగ్ వీడియో చేశాను కదా ఆ వీడియోలో ప్రసాద్ గారు నెంబర్ ఉంది మీరు ఫోన్ చేసి జాయిన్ అవ్వండి

  • @pandusiri6002
    @pandusiri6002 15 часов назад

    కోకోపీట్ avasaram లేదు mam meeru చెప్పినట్టు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 15 часов назад

      తోటంతా మట్టిని ఇలాగే దింపానండి చక్కటి కాపు వస్తుంది మాకు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగి

  • @ksudarsanam4144
    @ksudarsanam4144 16 часов назад

    Bagundi

    • @arunavemavarapu7491
      @arunavemavarapu7491 15 часов назад

      మా విరజాజీ మొక్క మీరు చూపిన్నట్టు ఉంటుంది ఎన్ని కొట్టిన్న కూడా,

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 15 часов назад

      పొగాకు కాలాలు కషాయాన్ని కొట్టండి తర్వాత పచ్చిపాలు కూడా ఒక చిన్న గ్లాసుకి నా 5 6 వాటర్ కలిపి వెయ్యండి ఎలా మనం మార్చి మార్చి ఏదో ఒకటి చేస్తే పోతుంది

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 16 часов назад

    శుభోదయం మాధవి గారు

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 День назад

    👌👌👌.

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 День назад

    Hi andi

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 День назад

    అసలు పొన్నగంటి మొక్క కు ఆకు దగ్గర పువ్వు వస్తుంది అండీ అది అసలుది. బాగా పెద్దగా ఆకులు వచ్చినవి మంచిది కాదు. బజారు లో అమ్మేది చూసుకుని కొనాలి. ఆ మొక్క కు కొంచెం కాడ ల వచ్చి వచ్చి పువ్వు వస్తుంది. ఒకోసారి పువ్వులు రాకుండ పెరుగుతుంది. ఏదో తినకూడదు. గూగుల్ లో మీకు తేడా చెపుతారు. మహేశ్వరీ.

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 День назад

    గుమ్మడి హల్యా చేస్తారు, మాధవి గారు.

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 День назад

    బంగారు పిచ్చుక వీడియో లో బాగా వచ్చింది అండీ.👌👌👌

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 15 часов назад

      ప్రతిరోజు తోటలో చాలా ఉంటాయండి మీరు గమనించారో లేదో వీడియో చేస్తుంటే అవి అరుస్తూనే ఉంటాయి థాంక్యూ అండి

  • @sharadaganta4967
    @sharadaganta4967 День назад

    🙏

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 День назад

    👏👏

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 День назад

    చాలా బాగుంది అండీ, స్థలం కూడా పెద్దగా వుంది. మంచి. వీడియో మాధవి గారు. Maheswari

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 День назад

      మహేశ్వరి గారు వరలక్ష్మి గారి గార్డెన్ అండి ఇది రాజమహేంద్రవరం

  • @padmarani1415
    @padmarani1415 День назад

    Super.

  • @yerragardens
    @yerragardens День назад

    మాధవి గారు వీడియో భలే బాగుంది😊

  • @suryakumari1937
    @suryakumari1937 День назад

    సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤

  • @yesukumari8605
    @yesukumari8605 День назад

    మిద్ది తోట ని మీరు చాలా బాగా మీటింగ్ చేస్తున్నారు

  • @yesukumari8605
    @yesukumari8605 День назад

    సిటీ చీ గ్రూప్ లో ఎలా చేరాలో తెలియజేయండి ప్లీజ్

  • @bowrisettisarada5030
    @bowrisettisarada5030 День назад

    Madavi garu naku butterfly komma chilaka mukku seeds kavali evvagalara plz madi gudlavalleru andi

  • @sharadaganta4967
    @sharadaganta4967 День назад

    మీకు రైన్స్ లేవా మాధవి గారు,మాకు ఫుల్ rains ఏమీ spry చేయటానికి లేదు

  • @sharadaganta4967
    @sharadaganta4967 День назад

    👍

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 День назад

    హాయ్ అమ్మ అవునమ్మా మీరు ఎప్పుడు డబ్బులో వేస్తారు నేను చూశాను మీ వీడియోలు ఎప్పుడు నుంచి అంటే నేను చూస్తుంది మీకు అమ్మవారు పోసారని దాబా మీదకొచ్చి కూర్చొని ఒళ్ళు మంటలు పడుతుంది ఎందుకు దిగిపోయారు ఇంకా ముందుంచే చూస్తున్నాను అమ్మ ఆ వీడియో మటుకు బాగా గుర్తు లేదా గుర్తు చేయాలంటే మా అమ్మాయి వాళ్ళకి ఆ మాట చెప్తాను తల్లి పోస్టల్ అమ్మ వాళ్ళ వీడియో తీయమని ఏమనుకోమాకండి

  • @rajikumari6300
    @rajikumari6300 День назад

    హాయ్ మాధవి గారు సూపర్ గమ్ముని పందించండి వస్తున్నాను

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 День назад

    శుభోదయం మాధవి గారు పత్రి కూడా మీరు కంపోస్ట్ లో వేస్తారా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 День назад

      అవునండి వినాయకుడిని నిమజ్జనం మన తోటలోనే మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆ వీడియో కూడా చూడండి పసుపుతో చేసిన విజ్ఞేశ్వరుడు మన మొక్కలకి చాలా అవసరం అందుకే నేను మన తోటలోనే నిమజ్జనం చేస్తా వీడియో చేస్తాను

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 День назад

    నేను కూడా యీ మధ్యే స్ట్రాబెర్రీ వేసాను❤

  • @Srinivasraopatnana896
    @Srinivasraopatnana896 День назад

    First like nd view mam

  • @Cherryentertainer
    @Cherryentertainer День назад

    ,🎉, చాలా బాగుందండి Nice vedio

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 День назад

      హాయ్ అండి మీ ఏరియాలో చిరుత పులి తిరుగుతుంది అంటున్నారు జాగ్రత్తగా ఉండండి థాంక్యూ అండి

    • @Cherryentertainer
      @Cherryentertainer День назад

      @@mabujjithotamadhavi6543 Ok andi

    • @swarnalathamedikonda4467
      @swarnalathamedikonda4467 День назад

      నాకు స్ట్రా బెర్రీ ఇస్తారా అండి.

    • @swarnalathamedikonda4467
      @swarnalathamedikonda4467 День назад

      నేను ctg లో ఉన్నానండి.

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 2 дня назад

    Correct

  • @suryakumari1937
    @suryakumari1937 2 дня назад

    ... సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤

  • @sharadaganta4967
    @sharadaganta4967 2 дня назад

    👌👍

  • @sharadaganta4967
    @sharadaganta4967 2 дня назад

    Stands ఒక్కోటి ఎoత అండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 День назад

      ఈ వీడియోలో నెంబర్ పెట్టాను కదండీ ఫోన్ చేసి అడగండి అన్ని వివరాలు చెప్తారు ఇది 80 120 సైజులను బట్టి పడ్డాయండి

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 2 дня назад

    హాయ్ బంగారం చాలా బాగుంది అన్ని మొక్కలు కూడా బాగున్నాయి బంగారం మాకు చాలా హ్యాపీగా ఉంది మీ వీడియో చూసినందుకు బంగారం

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 2 дня назад

    🙏🙏

  • @syamalasaka914
    @syamalasaka914 2 дня назад

    వినాయక చవితి శుభాకాంక్షలు మాధవి గారు