ఈరోజు నేను చేసుకున్న పనులు నన్ను అడిగిన ప్రశ్నలకు ఈ వీడియో

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 11

  • @suryakumari1937
    @suryakumari1937 3 дня назад +1

    సూపర్ వీడియో అమ్మ మునగ కాయలు బాగా వచ్చాయి అమ్మ ❤❤❤❤

  • @syamalasaka914
    @syamalasaka914 3 дня назад +1

    హాయ్ మాధవి గారు ,మరొక సారి OWDC గురించి చక్కగ వివరించారు .థాంక్యూ.

  • @anithanakka8406
    @anithanakka8406 2 дня назад +1

    చాలా బాగా అర్థం అయింది owdc ఎలా చేయాలి ఎలా మొక్కల కి వేయాలో బాగా చెప్పారు మాధవీ గారు

  • @Bhagyacreations
    @Bhagyacreations 3 дня назад +1

    39 లైక్ మాధవి గారు. వరి ఎలా పెంచుకోవలో బాగా చూపించారు. Owdc గురించి బాగా చెప్పారు. ములక్కాడలు బావున్నాయి

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 4 дня назад +1

    Suuperrr ❤

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 4 дня назад +1

    👌👌👍

  • @rajikumari6300
    @rajikumari6300 4 дня назад +1

    Hai madhavi garu super video❤❤❤❤

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 дня назад +1

    వేమగిరి వస్తున్నారా... అక్కడకి దగ్గరే ధవాళేశ్వరం... జీ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 дня назад

      పాప బొమ్మల్లోనే కదండీ ఉండేది ధవలేశ్వరం తెలుసు ఈ పట్టు రాజమండ్రి వచ్చినపుడు మీకు తెలియజేస్తాను

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 4 дня назад +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుందండి.

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  4 дня назад +1

      హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ థాంక్యూ అండి