ఇలాంటి నీచ భావజాలం ఉన్నవాడు

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l2ftmMTc1
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,7 тыс.

  • @venkeyseelanki3288
    @venkeyseelanki3288 25 дней назад +472

    నేను హిందువు నీ కానీ మీ వీడియోస్ అంటే ఇష్టం నాకు, ఎప్పుడూ నిజాలు మాట్లాడటం మనుషులకి సాధ్యం కాదు, మీరు ఎప్పుడూ నిజాలు మాట్లాడుతారు, ఎవరైనా సరే నిలేదేస్తారు

  • @nagalaxminagam2916
    @nagalaxminagam2916 25 дней назад +83

    మీరు చెప్పింది 💯 కర్టక్ అన్నయ్య, జబర్దస్త్ పేరట కూడా ఇదే చేస్తున్నారు,భార్య,భర్త ల బంధంని కూడా తలదించుకునేలా స్కిట్ స్ చెస్తున్నారు

  • @shoba5229
    @shoba5229 21 день назад +16

    అన్నయ్య స్త్రీలను మీరు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు నాకు తెలిసి నీలా ఎవరు చెప్పరు అందుకే మన ఇండియాలో స్త్రీకి విలువలేదు జబర్దస్త్ సోషల్ మీడియా చాలా దరిద్రంగా తయారయింది 👏🏻👏🏻

  • @behappyrk79...15
    @behappyrk79...15 24 дня назад +43

    నేనెప్పుడు ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా ఉన్నాను...
    కానీ తల్లితండ్రులు పిల్లల విషయంలో చాలాజాగ్రత్తగా వుండాలి...

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 25 дней назад +158

    జబర్దస్త్ స్కిట్స్ అసభ్యంగా వుంటున్నాయి.దానికి సెన్సారు అనేది లేకపోవడం దురదృష్టకరం. ఎటువంటి వ్యవస్థకు అయినా నియంత్రణ అనేది చాలా అవసరం.అది లోపించింది ప్రస్తుతవ్యవస్థలో.

  • @user-ys3nd8wz5p
    @user-ys3nd8wz5p 26 дней назад +404

    నిజ క్రిస్టియన్స్ మాత్రమే చెడుకి బయపడతారు 👍వందనాలు అయ్యా 🙏🙏🙏

  • @nanikishor8158
    @nanikishor8158 22 дня назад +19

    ఈ మెసేజ్ మీడియా ముందు, సమక్షంలో చెప్పాలి, సువార్త బోధించేటప్పుడు చెబితే మతపరంగా అర్థంచేసుకునే ప్రమాదం ఉంది. కానీ ఈ మెసెజ్ మనిషికి మానవత్వం గురించి ఎడ్యుకేట్ చేసారు చాలా బాగుంది

  • @user-bg1cw6yn5x
    @user-bg1cw6yn5x 19 дней назад +4

    మీరు చెప్పింది చాలా కరెక్టుగా ఉంది సార్ అందరికీ ఏ దేవుడైనా ఒక్కడు మతాలు వేరైనా మనసు ఒకటే🎉

  • @lavakusavasa4335
    @lavakusavasa4335 26 дней назад +216

    సార్ నేను ఎంతవరకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో ఎవరిని దూషించలేదు

    • @prasadbabu9256
      @prasadbabu9256 25 дней назад +1

      ఆడవాళ్లను దూషించే మనస్తత్వం కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే ఉంది 🙏

    • @JaniJani-g5p
      @JaniJani-g5p 24 дня назад

      ​@@prasadbabu9256meeru pathivarthalu pk gadi janasena tdp vallu epudu ycp ki padi Adavadamay 9256 nee jail no ra maha pathivarthalandaru tdp, janasenaloney vunnaru aim chedam papam

    • @narendranakka5352
      @narendranakka5352 24 дня назад

      ​@@prasadbabu9256బ్రో నీ గురించి చెప్పమన్నారు ఇతరుల గురించి కాదు

    • @jangipellivenkateswarlu5555
      @jangipellivenkateswarlu5555 21 день назад +1

      నేనెప్పుడూ దూషించలేదు

  • @rajasekhar5741
    @rajasekhar5741 26 дней назад +184

    వీళ్లను చెప్పుతో కొట్టడం అనేది చాలా చాలా చిన్న శిక్ష బ్రదర్.

  • @srinuprabhas1675
    @srinuprabhas1675 22 дня назад +6

    మీరు ఇంత మంచి సందేశం దేవుని పేరిట మాకు అందిదించినందుకు వందనాలు అన్నయ్య కాని ఈ మనుషులు మారారు మీ లాంటి వాళ్లు ఈలాంటి మాటలు అందరికి ఆర్ధం అయేలా చెప్పాలి

  • @prameelaneelam8412
    @prameelaneelam8412 24 дня назад +24

    దేవుడు వీరికి శిక్ష విధించాలి అసలు ఇలా చేసే వారిమీద govt.action తీసుకొవాలి

  • @vijay_anna_short_messages
    @vijay_anna_short_messages 26 дней назад +114

    ప్రజలలో చైతన్యం తెప్పించే సందేశం

  • @srinumoka2742
    @srinumoka2742 25 дней назад +38

    సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అన్నయ్య

  • @babuindian2176
    @babuindian2176 25 дней назад +9

    మంచి మాటలు చెప్పినారు బ్రదర్.... మంచి స్వభావం తో అందరూ వుండాలి.... Thank you brother...

  • @nakkalanagendra9093
    @nakkalanagendra9093 23 дня назад +18

    Praise the lord brother. మా కుటుంబం తో సహా నేను చిన్నప్పుడే ప్రభువుని నమ్ముకున్నాను, అంగీకరించాము. సండే స్కూల్ లోనే నేను దేవుని గురించి బాగా తెలుసుకున్నా, నేర్చుకున్నాను. భరించలేని ఎన్నో శ్రమలు అనుభవించాము.ఇప్పుడు నా పీజీ క్లాస్ అయిపోయింది. ప్రభువు లో చాలా మంచిగా ఉన్నాము. ఎప్పుడు కూడా నేను , మా కుటుంబం కూడా చెడు మాటలు మాట్లాడము. ఎవరిని కూడా దూషించలేదు చెడుగా. చెడ్డ మాటలు మాట్లాడడమే కాదు అవి వినడం కూడా మాకు అసలు ఇష్టం ఉండదు. దేవుడు మాకు అందరితో ప్రేమగా ఉండటం మాత్రమే నేర్పించాడు.

  • @GlgMinistries-cd3sl
    @GlgMinistries-cd3sl 25 дней назад +244

    2017 నుండీ తిట్టలేదు ఎందుకంటే నేను యేసుప్రభువును అంగీకరించాను

    • @user-ar5una1977
      @user-ar5una1977 25 дней назад +3

      God bless u 🙏🏻😊

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 25 дней назад

      తన ప్రక్కటెముక నుంచి సృష్టించబడిన కూతురులాంటి హవ్వని గోకిన ఆదాము; చెల్లి సారాని ఐగుప్తరాజుతో పడుకోబెట్టిన అబ్రహాం; మామగారితో పడుకోవడానికి వేశ్య అవతారం ఎత్తిన తామారు; స్నానం చేస్తున్న సైనికుడి భార్య బత్షెబని చూసి, తెప్పించుకుని కడుపుచేసిన దావీదు; ఇంటికప్పు మీద షామియానా వేసి తన పినతల్లులతో కూడుకున్న అబ్షలోము; కన్నతండ్రికి సారాయి త్రాగించి కడుపుచేయించుకున్న లోతు కూతుళ్ళు; తన చెల్లిని అత్యాచారం చేసిన అమ్నోను; రోముసైనికులతో పడుకుని కడుపు వస్తే "పరిశుద్ధాత్మ కమ్ముకున్నది" అని సొల్లు వినిపించిన ఏసు తల్లి మరియ... ఇలాంటి దరిద్రాల సంకలనం బూతు బైబిల్ చదివిన నువ్వు చెప్పాలి వారి నీచత్వం గురించి... 🤣🤣🤣

    • @Sanatani530
      @Sanatani530 24 дня назад +1

      @@GlgMinistries-cd3sl aite pakkintodini nanna ani- mee amma pakkintodini mogudu ani kuda angeekarunchara??

    • @justinpraveen2528
      @justinpraveen2528 24 дня назад

      ​Alaage seetha Nee wife Ani paranth Nee lover ani kuda ​ angeekarinchaali@@user-ar5una1977

    • @Paulmanionh
      @Paulmanionh 24 дня назад +3

      ​@@Sanatani530nuvvu Inka gattiga edavali bro 😂

  • @user-zd9yu4kd5c
    @user-zd9yu4kd5c 26 дней назад +99

    సమాజానికి ఇలాంటి మెసేజెస్ ఎంతో అవసరం

  • @sankararaosiripuram9674
    @sankararaosiripuram9674 23 дня назад +16

    నేను ఒక హిందూ కానీ ప్రవచనం వింటాను మీరు మిగిలిన పాస్టర్లు కంటే భిన్నమైన ద్వారణలో మీరు మేలుగుతారు భిన్నత్వవములో ఎకత్వమంటే ఇదే సనాతనందర్మములో నడిచే పాస్టర్ మీరు, మీరు ఒక నిజం.

  • @venugopaldara1134
    @venugopaldara1134 25 дней назад +5

    Praise the lord brother
    ఈ విధంగా ప్రశ్నించే వారు చాలా అరుదు your great sir

  • @user-ws5uc2pe3v
    @user-ws5uc2pe3v 25 дней назад +56

    కఠినమైన శిక్షలు వేయాలి ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి వేయాలి

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 25 дней назад +18

    నేను ఒక ముస్లిం ని నేను ఏ దేవుణ్ణి కించపరచలేదు అతీతంగా మాట్లాడలేదు ఎవరైనా ఒకటే దేవుళ్ళ కోసం కొట్టుకు చచ్చే వాళ్ళ మధ్య ఉండలేను చనిపోయిన తర్వాత ఏ దేవుడి దగ్గరికి వెళతామో తెలియదు అప్పటిదాకా నేను ముస్లిం నే దేవుళ్ళను అందరిని గౌరవిస్తాను నేనున్నాను

  • @bangaarudevadas4967
    @bangaarudevadas4967 23 дня назад +4

    Praise the Lord brother VP Reddy garu,
    Thank you very much,
    Beautiful message icharu,
    DEVUDU meekichina Gnananiki Naa nindu Vandanamulu,
    GOD BLESS US.

  • @SudheerMarri
    @SudheerMarri 22 дня назад +2

    P Hanumanthu Channel
    Samajam lo Ela bathuka kudadho veella paichachika matalavalla thelisipothadhi Annaiah meeru matladedhi maatalu kaadhu anthakuminchina aanimuthyamaina sandesham mee gurinchi pogadaalante padhalu saripovu keep it up Annaiah vandhanaalu

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 25 дней назад +118

    నేను ఎవరిని తిట్టను. ఎందుకంటే నా ప్రభువు బోధన లు చదివాను.

    • @anakalis9182
      @anakalis9182 23 дня назад +1

      Edi..... lothu lothu kuthurlu, Amnon, Absalemu, David, Bathshaba ivanni chadivava....Prabhu book motham....

    • @donbaba1048
      @donbaba1048 22 дня назад

      ​@@anakalis9182
      బ్రహ్మ - సరస్వతి గురించి చదివావా?

    • @yonathanumaila4604
      @yonathanumaila4604 22 дня назад

      @@anakalis9182 దావీదు, అభ్షాలోము, అమ్నోను గురించి నీవు చదివి ఉండవచ్చు అయితే వారు చేసిన పాపానికి ఫలితం శిక్షను అనుభవించారు అనేది గుర్తు పెట్టుకో. అదే సమయంలో దావీదు చేసిన మంచి గుర్తు లేదా? అలాగే రాబోయే కాలంలో పాపం, తప్పు చేసిన ప్రతీ వారికి శిక్ష ఉందని బైబిలులో ప్రకటన గ్రంథము నందు వ్రాయబడింది అది కూడా చదివి తెలుసుకోండి

  • @anilykanil2396
    @anilykanil2396 26 дней назад +64

    సమాజానికి మంచి సందేశం

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove 24 дня назад +31

    Yes బ్రదర్ నేను ఎప్పుడు చెడ్డగా కామెంట్స్ పెట్టలేదు.. దూషించనులేదు. ఎందుకంటే నేను యేసయ్య సేవకుడను. బైబిల్ నాకు అలాంటి భాష నేర్పలేదు.. పొరుగు వారిని ప్రేమించే గుణం మాత్రమే నేర్పింది.

    • @user-pm9qx8ur6z
      @user-pm9qx8ur6z 22 дня назад

      అబ్బా yem maatalu వింటుంటే , kadupulo బిడ్డ kuda theleekunda vasthundhi.

  • @emaniviajyakishore354
    @emaniviajyakishore354 17 дней назад +2

    మీరు 100% నిజం చెప్తున్నారు.మీలాంటివారే సమాజానికి కావాలి. రావాలి.

  • @india00225
    @india00225 25 дней назад +90

    జబర్దస్తు ప్రభావం విచలవిడిగా డబల్ మీనింగ్ డైలాగ్స్

  • @gudalaekambram1520
    @gudalaekambram1520 26 дней назад +38

    హృదయము నిండియుండును బట్టి నోరు మాటలాడును నీ నోటి మాటల వలననే నీవు నేరస్తుడి వి మీ నోటి మాటల వలననే నీవు నీతిమంతుడని

  • @rpurnalatha9239
    @rpurnalatha9239 25 дней назад +2

    వందనాలు బ్రదర్! దేవుని మహా కృప ను బట్టి నేను నీచమైన మాటలు నా నోటికి రాలేదండి. దేవునికే మహిమ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

  • @saharsarecipes7496
    @saharsarecipes7496 2 дня назад +1

    ప్రపంచంలో జరిగే సంఘటనలకు అరికట్టడానికి మీరు ఎప్పుడూ ముందుంటారు అన్న మీకు మా వందనాలు మీలాగే అందరూ స్పందించాలని నేను కోరుకుంటున్నాను

  • @user-pp6id7zg4g
    @user-pp6id7zg4g 26 дней назад +33

    వందనాలు అన్న సూపర్ గా చెప్పారు అన్న మీ మాదిరిగా స్పందించె వాళ్ళు ఎవరు లేరు అన్న ఈ వీడియో ద్వారా ఇంకా ఎంతోమంది రావాలని కోరుకుంటున్నాను అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanasrinivas5265
    @ramanasrinivas5265 25 дней назад +19

    బ్రదర్ వందనాలు . మీరు చాలా బాగా ధైర్యంగా చెప్పారు. ఈ సోషల్ మీడియా ద్వారా చిన్న పిల్లలు కూడా చెడు ప్రవర్తన వైపు వెళ్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతిది అందరికీ మేలు చేసే విధంగా చిన్న పిల్లలకు ఒక మంచి మార్గంగా ఉండేటట్లు ఈ సోషల్ మీడియా గురించి ప్రభుత్వం చాలా కీలకమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం

  • @GampalaBangariyya-eq7zw
    @GampalaBangariyya-eq7zw 23 дня назад +1

    బ్రదర్ వందనాలు అయ్యా గారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన ప్రతిమాట కరెక్ట్ సార్ ఇలాంటి వాటిని అరికట్టాలి వందనాలు అయ్యా

  • @kinthadaskitchen
    @kinthadaskitchen 25 дней назад +3

    మీరడిగిన క్వాలిటీ నాలో ఉంది సార్,social midia వచ్చినపుడు నుంచి నేను ఎపుడు అలా చేయలేదు నన్ను అలా ఉంచినందుకు దేవునికి వందనాలు.

  • @joshnamohan3601
    @joshnamohan3601 26 дней назад +61

    వందనాలు పాస్టర్ గారు 🙏 నేటి సమాజానికి కావలిసిన సందేశం అందించారు, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సేవ పరిచర్యని దీవించాలి సార్ 🙏

    • @vasamallayonakumar1211
      @vasamallayonakumar1211 25 дней назад

      1000/ persent tight annaya meeru Ila spandinchinandhuku chala garvanga vundhi

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 25 дней назад

      తన ప్రక్కటెముక నుంచి సృష్టించబడిన కూతురులాంటి హవ్వని గోకిన ఆదాము; చెల్లి సారాని ఐగుప్తరాజుతో పడుకోబెట్టిన అబ్రహాం; మామగారితో పడుకోవడానికి వేశ్య అవతారం ఎత్తిన తామారు; స్నానం చేస్తున్న సైనికుడి భార్య బత్షెబని చూసి, తెప్పించుకుని కడుపుచేసిన దావీదు; ఇంటికప్పు మీద షామియానా వేసి తన పినతల్లులతో కూడుకున్న అబ్షలోము; కన్నతండ్రికి సారాయి త్రాగించి కడుపుచేయించుకున్న లోతు కూతుళ్ళు; తన చెల్లిని అత్యాచారం చేసిన అమ్నోను; రోముసైనికులతో పడుకుని కడుపు వస్తే "పరిశుద్ధాత్మ కమ్ముకున్నది" అని సొల్లు వినిపించిన ఏసు తల్లి మరియ... ఇలాంటి దరిద్రాల సంకలనం బూతు బైబిల్ చదివిన రెండుపెళ్ళిళ్ళ వీపీ గాడే చెప్పాలి వారి నీచత్వం గురించి... 🤣🤣🤣

  • @radhikaradhika-vb5yf
    @radhikaradhika-vb5yf 25 дней назад +24

    నేను ఉన్న అన్నయ్య నేను కూడ ఎప్పుడు అసభ్యకరమైన పదజాలం ఇప్పటివరకు ఉపయోగించలేదు అన్నయ్య గారు వందనాలు

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 23 дня назад +2

    సత్యాన్ని చాలా బాగా వివరించారు

  • @kodurirama6825
    @kodurirama6825 4 дня назад

    Sir super గా చెప్పారు మీలాంటి వారు మా సమాజంలో ఉంటే చాలా న్యాయం జరుగుతుంది మీకు ధన్యవాదాలు సార్

  • @mamathajohn3179
    @mamathajohn3179 26 дней назад +30

    మీరు చెప్పింది చాలా కరెక్ట్

  • @rajaraodekkala8999
    @rajaraodekkala8999 25 дней назад +31

    బ్రదర్ నేను ఇప్పటివరకు ఎవర్ని విమర్శించలేదు ఏ దేవుని విమర్శించలేదు మన ఏసుప్రభు గొప్పవాడు అని మాత్రం చెప్తున్నాను

  • @sateeshbabu5231
    @sateeshbabu5231 23 дня назад +1

    అయ్యగారు వందనాలు 🙏🏻బాగా చెప్పారు ఈ మాటలు విని మారక పోతే మనిషి కి అర్ధం లేదు

  • @mavvalajosep7036
    @mavvalajosep7036 7 дней назад

    విజయ్ ప్రసాద్ గారికి వందనాలు సార్ మకొరకు ప్రార్ధన చేయండి సార్ ⛪️

  • @rajasekharrevuru902
    @rajasekharrevuru902 25 дней назад +18

    దేవుని దయ వల్ల నేను వున్నాను అన్నయ్య 🙏👍🌹🙏👌🌳🎄👏☘️🌿

  • @peddadaslor9682
    @peddadaslor9682 26 дней назад +51

    నేను యెవరిని అమ్మ నాబూతులు యేసు క్రీస్తును నమ్మినతరువాత తిట్టలేదు ❤

  • @gangadharrao7212
    @gangadharrao7212 25 дней назад +1

    మీరు చెప్పిన మాటలు మీ ఆవేదన 100% కరెక్ట్ బ్రదర్, ఈ పైశాచి కత్వని కి అంతం ఉండాలి మీ వీడియో తో నైనా మార్పు కలగాలి నేను మీతో ఏకీభవిస్తూన్నాను.

  • @NaveenKumar-ht3ii
    @NaveenKumar-ht3ii 23 дня назад

    100% your words true brother, praise the lord brother

  • @user-cl8uk5fz3p
    @user-cl8uk5fz3p 26 дней назад +29

    గత 6 సంవత్సరాలనుండి నేను యేసయ్య దగ్గర నిబంధన చేసుకొని ఉన్నాను sir అబద్దాలు ఆడాను, ఏదేవుళ్లను దుశించట్లేదు, చెడ్డమాటలు పాలకకుండా దేవుని కృప తోడుగా ఉండి నడిపిస్తుంది thank you jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @2010jsimon
    @2010jsimon 26 дней назад +66

    మీ పిల్లలని సోషల్ మీడియా లో పెట్టకండి. ఇలాంటి నీచులు ఎవ్వరినీ వదలరు.

  • @sivareddy-hl3ms
    @sivareddy-hl3ms 23 дня назад +3

    Yes im the person brother na marpu jesus tiskochadu✝️🙏

  • @user-pk4dz3yi5e
    @user-pk4dz3yi5e 12 дней назад

    సూపర్ బ్రదర్ గారు మీరు బాగా చెప్పారు నేను ఐతే ఒక్కరికి కూడ బ్యాడ్ కామెంట్ చేయలేదు బ్రదర్ 👍

  • @padetiverygooddaughtergodb5551
    @padetiverygooddaughtergodb5551 25 дней назад +10

    అయ్యగారు వందనములు. ఇలాంటి వీడియోలు తప్పకుండ సమాజన్ని మారుస్తుంది. ప్రైస్ జీసస్.

  • @chinnichinnari5249
    @chinnichinnari5249 26 дней назад +68

    నేనూ ఎప్పుడూ వేరే మతస్తులను దుషించలేదు

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 25 дней назад

      Said daramteja is great.

    • @blackmamba1822
      @blackmamba1822 23 дня назад

      వచ్చి నా నల్ల మోడ్డ చీకు రా

    • @abhinavreddy4401
      @abhinavreddy4401 23 дня назад +1

      Okka hinduvu lu matrame anni mathalu okkate ankune edavalu. Hindus unnantha varake secularism untadi bhoomi meeda

    • @user-ys3nd8wz5p
      @user-ys3nd8wz5p 22 дня назад

      @@chinnichinnari5249 దూశించడం తప్పు ముమ్మాటికీ వారిని ప్రేమించాలి 🌹ఐతే దొంగ గురించి, వేశ్య గురించి, హత్యలు, మానభంగాలు, మోసగాండ్రు, పిల్లలను కిడ్నాప్లు చేసేవారి గురించి నీ బిడ్డలకు జాగ్రత్త నేర్పించాలి. అన్ని రకాలైన జాతి, కుల, మతాలలోనూ ఉంటారని, ఇది మంచిదిసుమా 👌

    • @kaladar5377
      @kaladar5377 19 дней назад

      ​@@abhinavreddy4401అవును br ఒక్క హిందువులు మాత్రమే ఎదవులు. అందరూ బాగుండాలి అనుకుంటారు , అన్ని ఒకటేనని భావిస్తారు .. సర్వ జెనో సుఖినోభవంతూ అని చెప్పే పిచ్చి ఎర్రి జనాలు ... ఏం చేయమంటావ్

  • @vasudev3135
    @vasudev3135 25 дней назад +2

    అన్నామీరూ చెప్పింది అక్షరాలనిజం ప్రభుత్వం ఇలాంటి వాటిమీద దృష్టి పెట్టాలి శిక్షించాలి❤❤

  • @vidyasagarterapalli3663
    @vidyasagarterapalli3663 23 дня назад +2

    Brother నేను 1993 లొ అన్నపుడు మా ఫ్రెండు Lk అని తిట్టాడు అప్పటినుండి నేను ఎప్పుడూ ఈరోజు వరకు తిట్టలేదు నిజాయితీగా చెప్తున్నా దేవుని సాక్షిగా చెప్తున్నా. I am an Indian Christian ఈరోజు వరకు నేను ఎప్పుడు వాడలేదు వాడను i follow Jesus Christ

  • @REALGODSONGSANDMASSAGES7927
    @REALGODSONGSANDMASSAGES7927 26 дней назад +70

    చూస్తున్న అందరికి వందనములు ఈ వీడియో మీ మీ గ్రూపులో షేర్ చేయండి

  • @anandavijayakumariboddu5361
    @anandavijayakumariboddu5361 25 дней назад +9

    నేను ఎప్పుడు బూతులు మాట్లాడను. నాకు బ్లాక్ కామెడీని నిరోధించే హక్కు ఉంది.

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 25 дней назад +8

    ఎందుకంటె నా హీరో, గురువు యేసుక్రీస్తు,ఆయనలా ఉండాలి అంటే చాలా కష్టాలు పడాలి అప్పుడే అయన ప్రేమ అర్ధం అవుతుంది మన హృదయం మారుతుంది 🙏

    • @naveenreddy7757
      @naveenreddy7757 23 дня назад

      ఎవడికి ఇచ్చాడు రా నీకు పిచ్చి మీ తాత తండ్రులు అందరూ హిందువులు కాదా హిందూ మతంలోకి రా ఎందుకు భయం భయంగా క్రైస్తవంలో గడపడం

    • @user-pm9qx8ur6z
      @user-pm9qx8ur6z 22 дня назад

      Matha marpidi prayathnam vaddu

    • @ryalinarendrababu
      @ryalinarendrababu 22 дня назад

      @@user-pm9qx8ur6z నువ్వు చెప్పింది నిజం కాని నేను క్రిస్టియన్ కాదు నేను ఇండియన్ నా దేశ జెండా కి సెల్యూట్ చేస్తా, నేను హిందువుని నన్ను ఎవరు మార్చలేదు నా కులం అన్ని అలానే ఉన్నాయి కాని నా స్వార్థం మైన మనసు మారింది పక్క వాడు కి బాధ వస్తే వాడికి తోడుగా వుండడం, వాడు సంతోషం గా వుంటే వాడి సంతోషం పంచు కోవడం, ఎదుటి వాడి పరిస్థితి తెలుసు కుని మసులు కోవడం ఒకరికీ సాయం చేయడం తప్ప తిరిగి వారి నుంచి ఏమీ ఆశించకుండా ఉండటం ఇది కదా మారాల్సింది మతం ఎందుకు మారాలి, గాంధీ గారికి క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదు నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం అని అయన చెప్పారు ఎందుకు అంటే యేసు క్రీస్తు వారి గురించి అందరికి తెలియదు తెలిసిన వారు ధన్యులు అసలు యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువ వేసారో తెలుసా అప్పటి మత ఆధిపతులు ప్రజలు ని మాతం పేరు చెప్పి హింసిస్తుంటే యేసు అడ్డు పడి ఇది తప్పు ముందు మీరు మారండి మీరు తప్పులు చేస్తూ వీళ్ళని ఎందుకు హింసిస్తున్నారు అని అడ్డు పడి నందుకు అయన మీద కక్షా పెంచు కుని ఆయన్ని చంపడానికి పథకాలు వేశారు అర్థం అయ్యిందా నేను ఇప్పటి వరకు యేసుక్రీస్తు నమ్ముకోండి మీ కష్టాలు తీరి పోతాయి అని ఎవ్వరికీ చెప్పలేదు చెప్పను కుడా నేను ఆయన్ని చూసి నేర్చుకున్నది నా జీవితం లో అమలు చేయటానికి ప్రయత్నం చేస్తున్న మీరు కుదిరితే గాంధీ గారు బెల్లం మానటం గురించి ఒక స్టోరీ వుంది అది chadavandi🙏

    • @ryalinarendrababu
      @ryalinarendrababu 22 дня назад

      @@user-pm9qx8ur6z బాబు నువ్వు తొందర పడకు నేను మతం మార్చుకో లేదు నువ్వు ఇంకా ఏ లోకం లో ఉన్నావు ముందు మతం మారమని యేసుక్రీస్తు ఎక్కడ cheppadu ఎవడికి చెప్పాడు ముందు మీ మనసు మార్చుకోండి, మీ భార్య, పిల్లల్ని తల్లీ దండ్రుల్ని మంచిగా చూసుకోండి ప్రేమ పంచండి శత్రువు వచ్చిన అన్నం పెట్టండి ఇలా చాలా విషయాలు చెప్పాడు కాని విగ్రహాలు కూల్చండి, మతాలు మార్చండి అని మనసులు చెప్పు కుని బాగు పడుతున్నారు ఒక చిన్న పుస్తకం (బైబిల్ ) ని చదవడం తెలియదు కాని స్టేట్ మెంట్ లు ఇవ్వడానికి రెడీ, ని వల్ల అయితే క్రొత్త నిబంధన చదివి యేసుక్రీస్తు ఏమి చెడ్డ మాటలు చెప్పాడో నాకు చెప్పు నేను సమాధానం చెప్తాను 🙏🙏

  • @SudhakarSS-cj1lj
    @SudhakarSS-cj1lj 12 дней назад +1

    సార్ మీరు చెప్పేదంతా మంచిది 🙏🙏🙏🇮🇳

  • @yasubabu9468
    @yasubabu9468 26 дней назад +221

    నేను ఇంతవరకు అసభ్యకరమైన పదజాలంతో ఎవరిని దూషించలేదు అన్నయ్య ఏసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడే వారికి బుద్ధి చెప్పాలని ఏదైనా కోపంతో కామెంట్ పెట్టిన మరల దాన్ని డిలీట్ చేసేస్తాను బూతులతో కానీ ఇతర దేవుళ్ళు కానీ ఎప్పుడు దూషించలేదు బూతులు మాట్లాడుతూ

    • @siripuramharshavardhan8154
      @siripuramharshavardhan8154 26 дней назад +6

      S

    • @meesalabhagyam545
      @meesalabhagyam545 26 дней назад +4

      🙏.banu

    • @hihoney5609
      @hihoney5609 25 дней назад +11

      నేను కూడా అంతే అన్నా నా హిందూ ధర్మాన్ని ఎవరైనా దూషించి నా . దుష్ప్రచారం చేసానా కోపంతో తిడతాను అంతే 😊

    • @ramrajsai964
      @ramrajsai964 25 дней назад +4

      Nenu kuda andu

    • @user-xu2uh8dx1c
      @user-xu2uh8dx1c 25 дней назад +4

      నేను అలాంటి పదాలు వాడను. వాడలేదు

  • @atchamambaalamanda2690
    @atchamambaalamanda2690 25 дней назад +10

    వందనాలు బ్రదర్
    మీరు చెప్పింది!100% కరెక్ట్ sir

  • @isukapatiarunasri9339
    @isukapatiarunasri9339 25 дней назад +3

    నేను ఎప్పుడూ ఏ దేవుడి నేను అనాలేదు brother 🙏🙏🙏 దేవుని ప్రేమ కలిగి ఉన్నవారు ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడారు brother 🙏🙏🙏

  • @MandaMunisekharrrddy-de7pi
    @MandaMunisekharrrddy-de7pi 12 дней назад +1

    మీరుచళాకారక్టుగానిజాయితీగాచెప్పారు ధన్యవాదములు

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 26 дней назад +30

    మూర్ఖులు సోషల్ మీడియా లో బాగా పెరిగిపోయారు సర్ ..సూటిగా మీరు అడిగిన ప్రశ్నలకు ఇక్కడ నూటికి 90 మంది సరైన సమాధానం ఇవ్వలేరు బ్రదర్ పైకి నీతిమంతుల్లా నటిస్తూ దేవుడిని దూషించేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కామెంట్లలో casualగానే బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా ఎప్పటిలాగే మీదైన శైలిలో బాధ్యత గా స్పందించారు super video thank you🎉

  • @borusuprabhudas3063
    @borusuprabhudas3063 25 дней назад +23

    చక్కగా మాట్లాడారు సార్ మీకు సపోర్ట్ గా ఉన్నాము

  • @Jode-ss3wg
    @Jode-ss3wg 11 дней назад

    వందనాలు అన్న మీరు చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్ళు నిజమన్నా గాడ్ బ్లెస్స్ యు అన్న 🙏🙏🙏👏👏👏👏🙇‍♀️

  • @abubabu3272
    @abubabu3272 25 дней назад

    Amen praise tha lord god bless you nana 🙏 ఈ మెసేజ్ సమాజానికి ఉపయోగ పడుతుంది 🙏🙏🙏

  • @GeethaGeetha-wt4ls
    @GeethaGeetha-wt4ls 25 дней назад +12

    మీరు చెప్పేది చాల మంచిది మంచి అలొచన ❤❤❤తప్పకుండ ప్రభుత్వం చర్య తిసుకొవాలి? లేకుంటే? ఆనేక ధరుణలకు? దారీ తీస్తుంది

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 26 дней назад +10

    Yes iam 💯 percent positive, బూతు పురాణాలకు నేను దూరం,, we never use bad words on any person or on any religion or on any God.

  • @gaddalasow4918
    @gaddalasow4918 22 дня назад +1

    అందరిలోను మారుపు కావలి కావలి
    ❤ ❤

  • @dtdlsounds1493
    @dtdlsounds1493 24 дня назад +1

    Anna Your Perfect Preaching with Holy Pronouns your preaching and teaching is Good
    I love and fallow with you

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 25 дней назад +25

    సార్ నేను యింతవరకు ఎలాంటి అసభ్యకరమైన పదజాలం వాడలేదు ఎప్పుడు కూడా వాడను సార్, నా ప్రభువు నాకు సంస్కారం నేర్పాడు, మీ లాంటి వారుకూడ ఎప్పటికప్పుడు నేర్పుతూనే వుంటారు కద సార్ 🙏🙏🙏

    • @abhinavreddy4401
      @abhinavreddy4401 23 дня назад

      thu ee chatha nodku deggara endi bro manam nerchukunedi. veedu thalli lanti matham maari thindi kosam ippatiki aakali chavulu chache edari matham lo join ayyadu ah Saithan gadu Yehova veedi loki doori anni chetha panulu cheyisthunnadu. Prapancham lo okkka Hinduvu matrame anni mathalu okkate le ani ankunedi. Inkevvaru ankoru

  • @sirishaazari3166
    @sirishaazari3166 25 дней назад +13

    No , never అన్న , బూతు అనే పదం పెద్ద భూతు ల ఉంటది . praise the lord అన్న

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 8 дней назад +1

    ప్రైస్ ది లార్డ్ విజయ ప్రసాద్ అన్నయ్య ఈ మధ్య కాలంలో నేను ఎవరిని కూడా ఆ రకంగా తిట్టలేదు. జబర్దస్త్ అండ్ సినిమా యాక్టర్ గబ్బర్ సింగ్ పొట్టి వరహాలరావు హైదరాబాద్ లొకేషన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12

  • @user-md3xu7tl4m
    @user-md3xu7tl4m 23 дня назад

    మీరు చెప్పింది నిజమే నాకు అర్ధమైంది కానీ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు మీతో సహా.

  • @laxmanraot8892
    @laxmanraot8892 26 дней назад +47

    అలాంటి పదజాలాలు ఎప్పుడు వాడలేదు nenu బ్రదర్ ,క్రీస్తును బట్టి ఆ గుణం నాలో ఉంది brother

    • @sampathrao124
      @sampathrao124 25 дней назад +2

      అలాంటి పదజాలు ఎప్పుడు వాడలేదు.
      క్రీస్తు ను బట్టి ఆ గుణం నాలో ఉంది. 💞💞💞💞💞💞💞💞💞💞💞💞

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 25 дней назад

      తన ప్రక్కటెముక నుంచి సృష్టించబడిన కూతురులాంటి హవ్వని గోకిన ఆదాము; చెల్లి సారాని ఐగుప్తరాజుతో పడుకోబెట్టిన అబ్రహాం; మామగారితో పడుకోవడానికి వేశ్య అవతారం ఎత్తిన తామారు; స్నానం చేస్తున్న సైనికుడి భార్య బత్షెబని చూసి, తెప్పించుకుని కడుపుచేసిన దావీదు; ఇంటికప్పు మీద షామియానా వేసి తన పినతల్లులతో కూడుకున్న అబ్షలోము; కన్నతండ్రికి సారాయి త్రాగించి కడుపుచేయించుకున్న లోతు కూతుళ్ళు; తన చెల్లిని అత్యాచారం చేసిన అమ్నోను; రోముసైనికులతో పడుకుని కడుపు వస్తే "పరిశుద్ధాత్మ కమ్ముకున్నది" అని సొల్లు వినిపించిన ఏసు తల్లి మరియ... ఇలాంటి దరిద్రాల సంకలనం బూతు బైబిల్ చదివిన రెండుపెళ్ళిళ్ళ వీపీ గాడే చెప్పాలి వారి నీచత్వం గురించి... 🤣🤣🤣

  • @susanthsusi8580
    @susanthsusi8580 25 дней назад +12

    దేవుని కృప వలన నాకు Sunday school 🏫 లో నేర్పించిన దేవుని మార్గమును బట్టి, నా తల్లి తండ్రులు నడిపించిన మంచి మార్గము బట్టి , నా బాల్య దినములనుండి నేను చెడు మాటలు మాటలాడలేదు, నేను ఇతర మతాల వారి గ్రంధములను గూర్చి అసహ్యంగా మాట్లాడలేదు. దేవుడు నాకు ఇచ్చిన ఆ భాగ్యాన్ని బట్టి వందనములు 🙏. Praise the Lord 🎉

  • @konasyamsundarbabu
    @konasyamsundarbabu 25 дней назад +1

    Exactly Sir.. We are agree with your message.. And share.. 🙏🙏

  • @P.bulliraju
    @P.bulliraju 24 дня назад

    మీరు చెప్పింది కరెక్ట్ అన్నయ్య,మన ప్రభుత్వం అలాంటి వారి పైన తగిన చర్యలు తీసుకోవాలి,చక్కటి మాటలు చెప్పినందుకు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    అన్నయ్య

  • @rajeswarikatta6119
    @rajeswarikatta6119 25 дней назад +7

    praise the Lord annayya, I belongs to hindu family, but I trust jesus and I prayer to jesus. I lost my mother at my childhood ( I was 4 years ) so I have everything is my God jesus.

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq 25 дней назад +4

    వందనాలు అన్నయ్య మిరు చెప్పేది 100% రైట్. తప్పకుండ ఇలాంటి వాటిమిద చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి

  • @yenduvapaidinaidu4786
    @yenduvapaidinaidu4786 22 дня назад

    దేవుని బిడ్డకు కృతజ్ఞతలు మీరు చెప్పే మాటలు చాలా బాగుంటుంది

  • @pastormachadavid493
    @pastormachadavid493 23 дня назад

    సూపర్ బ్రదర్ ఇలాంటి సమాజమే శిక్షించాలి లేకపోతే సమాజానికి

  • @yasubabu9468
    @yasubabu9468 26 дней назад +29

    స్పందించి చక్కగా మాట్లాడారు అన్నయ్య నిజానికి కొంతమంది తల్లిదండ్రులు కూడా పసి వయసు నుంచి పిల్లలతో అసభ్యకరమైన ఐటమ్ సాంగ్ లతో డాన్సులు వేస్తూ అవి ఇన్స్టాల్ లో పోస్ట్ చేస్తున్నారు అలాంటి వారికి ఇప్పటికైనా బుద్ధి రావాలి వీళ్ళని ఖండిస్తున్నాను అన్న ఉద్దేశంతో పచ్చి బూతులు మాట్లాడుతూ వీడియో చేసిన వాళ్లు కూడా ఉన్నారు
    వీరి వీడియోను సపోర్ట్ చేస్తూ మీరు వీడియోలు కింద కామెంట్లు దౌర్భాగ్యులు కూడా ఉన్నారు

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 25 дней назад

      తన ప్రక్కటెముక నుంచి సృష్టించబడిన కూతురులాంటి హవ్వని గోకిన ఆదాము; చెల్లి సారాని ఐగుప్తరాజుతో పడుకోబెట్టిన అబ్రహాం; మామగారితో పడుకోవడానికి వేశ్య అవతారం ఎత్తిన తామారు; స్నానం చేస్తున్న సైనికుడి భార్య బత్షెబని చూసి, తెప్పించుకుని కడుపుచేసిన దావీదు; ఇంటికప్పు మీద షామియానా వేసి తన పినతల్లులతో కూడుకున్న అబ్షలోము; కన్నతండ్రికి సారాయి త్రాగించి కడుపుచేయించుకున్న లోతు కూతుళ్ళు; తన చెల్లిని అత్యాచారం చేసిన అమ్నోను; రోముసైనికులతో పడుకుని కడుపు వస్తే "పరిశుద్ధాత్మ కమ్ముకున్నది" అని సొల్లు వినిపించిన ఏసు తల్లి మరియ... ఇలాంటి దరిద్రాల సంకలనం బూతు బైబిల్ చదివిన రెండుపెళ్ళిళ్ళ వీపీ గాడే చెప్పాలి వారి నీచత్వం గురించి... 🤣🤣🤣

    • @yasubabu9468
      @yasubabu9468 25 дней назад

      @@user-lm2nc6hj7b సోదరా అవ్వను సృష్టించింది దేవుడు సోదరా ఆదాము కాదు బహుశా మీ బ్రహ్మదేవుడు సరస్వతి మాదిరి అనుకుంటున్నావేమో అలా కాదు సోదరా
      ప్రయాసపడి చాలా మంది గురించి మాట్లాడవు సోదరా ఒక్కటి గుర్తుపెట్టుకో సోదరా దేవుడు పాపం చేయమని కానీ పాపం చేసిన వారిని కానీ ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు వారు చేసిన తప్పులకు శిక్ష అనుభవించారు నువ్వు అంటున్న దవీదు ఆయన కుమారుడు అబ్షాలోము ఎలాంటి శిక్ష అనుభవించారో బైబిల్ చదువు ఎవరో చెప్పారని ఆ సొల్లు ఇక్కడ కాపీ పేస్ట్ చేయకు
      అబ్రహాము చేసింది తామర చేసింది వారి గురించి మాట్లాడావు అప్పటికి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు నీతిగా కట్టుబాట్లతో ఎలా బ్రతకాలో నియమాలతో కూడిన ధర్మశాస్త్రాన్ని పంచ ఖండాలను మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చారు బైబిల్ లో ఒక మాట ఉంటుంది నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు సమస్త విషయంలో పరిశుద్ధులై ఉండండి ఇది కట్టుబాటు దేవుని నియమం

    • @srigeetusrigeetu8476
      @srigeetusrigeetu8476 24 дня назад

      Mari great lord brahma tana kuturuto koduku kannappudu Levani noru Mari ippudu

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 25 дней назад +6

    Good message Anna garu సాత్వికంగా సమాధానం చెప్పే మనసు మన ప్రభువు మనకు ఇచ్చాడు ❤అన్నయ్య నేను ఇంతవరకు అలాంటి పదజాలంతో ఎవరిని దూషించలేదు దూషించే ఫోను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నా ప్రభు మాట నా హృదయంలో ఉంది❤ ప్రియ మిత్రులారా దయచేసి అలాంటి వ్యవస్థని మనందరం ఖండించడం ప్రసాద్ రెడ్డి అన్నయ్యని ప్రోత్సహిస్తూ అనేకమందికి ఈ మెసేజ్ షేర్ చేద్దాం🎉 god bless you all jesus is coming soon be careful

  • @harshiusthela8911
    @harshiusthela8911 16 дней назад

    You are the one and only true one sir...ee society ki meelanti vallu pakka kavali...to know the real word of god❤

  • @ushavijay994
    @ushavijay994 16 дней назад

    100% true words bro wonderful speech...... 👏👏👏👏good job

  • @philipsmilcah2786
    @philipsmilcah2786 26 дней назад +10

    భలే చెప్పారు brother 🎉🎉👏👏👏

  • @indiranair7557
    @indiranair7557 25 дней назад +5

    Prasad babu spoke very important issue in social media. Iam appreciating that his responsibility bout society.
    Yes true government is responsible for this situation.
    You tube must take responsibility seriously. Where r the terms and conditions?
    Vijay Prasad babu you have taken great responsibility to raise this point. Thankyou God bless you.

  • @Leelaveela-tt9dv
    @Leelaveela-tt9dv 19 дней назад

    మా మనసు పలికే మాటలు
    Great sir

  • @geddamsudarsanrao1191
    @geddamsudarsanrao1191 20 дней назад

    Praise the Lord
    1-nenu thallyni gani ledes ni gani gavaram ga amma thally ani pilustanu
    2-nenu atty-padajalam nenu eappudu cheyyaledu
    3-pastor garu thammudu
    Evy anni-durhmarugulu
    Chese pani bharth desam-loo brastatvam looki-degajary pooyindi
    Varu nashananike-marananike
    Very jeevtham
    Pastor sudarsanrao geddam

  • @kanchumartirajanikanth
    @kanchumartirajanikanth 25 дней назад +9

    🙏వందనములు బ్రదర్ 🙏నేను మీరు చెప్పిన పదాలు ఎప్పుడు వాడలేదు sir

  • @Tatacapital34
    @Tatacapital34 26 дней назад +12

    సమాజంలో చాలా బాధాకరం అనిపించే పోస్ట్ లను చూసాను చూసినపుడు చాలా కోపం వచ్చేది కానీ ఎప్పుడు ఎవరిని తిట్టలేదు కానీ తప్పుగా మాట్లాడే వారికీ శిక్ష వేస్తే బాగుంటుంది పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మంచికుండే అని అనిపిస్తుందే 😢😢😢

  • @venkatlagadapati4693
    @venkatlagadapati4693 23 дня назад

    🙏 మీరు చెప్పిన విషయాలన్నీ చాలా బాగుంటాయి

  • @user-zc3rb9ij5n
    @user-zc3rb9ij5n 24 дня назад +1

    నేను ఇప్పటి వరకు భూతు పధజెలం వాడలేదు Anna praise the lord Anna 🙏 🙏

  • @sanvikareddymusicalWorld
    @sanvikareddymusicalWorld 25 дней назад +6

    మీలా సమాజానికి మంచిచెప్పేవాళ్లు కరువైపోయారు అన్న , ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సమాజానికి మంచి చెప్పడానికి కూడా లేదు.

  • @gracekumarapu199
    @gracekumarapu199 25 дней назад +5

    Chala చక్కగా చెప్పారు sir. I agree with what you said...

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 23 дня назад

    అవును రావాలి మార్పు రావాలి మీ ప్రయత్నం చాలా మంచిది అందరికీ ఉపయోగపడుతుంది

  • @anjianii9269
    @anjianii9269 26 дней назад +8

    Nijama Anna nee videos chusi nanu kududa nilage avalankutananu brother Thankyou ❤❤❤