అమ్మతేజ గారు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మధ్య 25th కాకినాడలో జరిగిన చర్చ | అసలు ఏం జరిగింది?

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 1,9 тыс.

  • @viyyapusanjeevarao7148
    @viyyapusanjeevarao7148 Месяц назад +842

    జైశ్రీరామ్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని చూసిన తర్వాత అతని మాటలు విన్న తర్వాత ఏసుప్రభు నిజమైన దేవుడిని నమ్మాలి అనిపిస్తుంది క్రిస్టియన్స్ లో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉంటారా.......❤❤❤❤

    • @lovelylucky-so4xu
      @lovelylucky-so4xu Месяц назад +27

      అన్ని మతాలలాగానే క్రిస్టియన్స్ లొ కూడ అలానే ఉన్నారు అన్నా మనుషులని కాదు నమ్మకమైన దేవునివైపు చూడడండి... Praise tha lord anna🙏🏽

    • @santhoshsavara6323
      @santhoshsavara6323 Месяц назад +26

      యేసు నిజమైన దేవుడు. ఆత్మ ల రాక్షకుడు రాబోయే ఉగ్రత నుండి కాపాడగలడు

    • @davidchekatla3130
      @davidchekatla3130 Месяц назад +10

      యేసయ్య ప్రేమ...sir

    • @user-he9jw9oe5k
      @user-he9jw9oe5k Месяц назад +4

      Manchipaniki alochichaku guru

    • @suriyakumartadangi5777
      @suriyakumartadangi5777 Месяц назад +8

      Ne alo chana మంచిది అన్న బాగుంది

  • @baburaogundamalla4232
    @baburaogundamalla4232 Месяц назад +53

    Love you so much Annaiah. మీ వీడియో చూసాక అందులో మీరు మాట్లాడిన ప్రతి మాటలో నాకు యేసయ్య ప్రేమ కనిపించింది. అన్నయ్య మీరంటే మీరిచ్చే దేవుని సందేశాలంటే నాకు చాలా ఇష్టం. God bless you Annaiah

  • @DineshGadi-qe7we
    @DineshGadi-qe7we Месяц назад +273

    విజయ్ ప్రసాద్ అన్నగారు వందనాలు. చాలా చక్కగా వివరించారు .మీరు చివరి గడియ వరకు కుడా ఇలానే కోసాగించాలి, జీవించాలి అని కోరుకుంటున్నాను,ప్రార్థిస్తున్నాను

    • @NA-sy7zc
      @NA-sy7zc Месяц назад +1

      అమ్మ తేజకి ఇదో బ్రతుకు దెరువు.
      కానీ అగ్నితో చెలగాటం ఆడుతున్నాడు భయం లేకుండా..
      అన్యాగ్ని తీసుకొచ్చిన కోరాహు కుమారులు, అతి చెడ్డ ఏలి కుమారులు ఏమయ్యారు???

    • @ThulasidasThamada
      @ThulasidasThamada Месяц назад

      Super annaya ❤

    • @rajesharuri2473
      @rajesharuri2473 Месяц назад

      Correct ........yes......

    • @ramulubegari8056
      @ramulubegari8056 Месяц назад

      Super brother anuvlaku noru miyadaniki manchi video and message 🙏

  • @thirumalasettiramu8127
    @thirumalasettiramu8127 Месяц назад +26

    ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళ వల్ల నిజంగా సువార్త ప్రకటించే వారిని నమ్మడం లేదు

  • @ssamuel1434
    @ssamuel1434 Месяц назад +120

    అన్న మీలో దేవుని ప్రేమ పూర్తిగా నిండిపోయింది.అందుకే అందరినీ ప్రేమగా దగ్గరకు చేర్చుకుంటున్నారు. praise the lord brother....

  • @sukanyarouthu1407
    @sukanyarouthu1407 Месяц назад +28

    Such a brave & straight forward person
    Hats off to you sir 👏🏽👏🏽👏🏽..

  • @shiny12777
    @shiny12777 Месяц назад +32

    అన్న మీరు చెప్పింది correct. పేరులు పిలవడం అనేది అద్భుతం కాదు. నిజమైన దేవుని సేవకుడు రక్షణ సువార్త ప్రకటిస్తాడు.

  • @kishorelives
    @kishorelives Месяц назад +15

    విజయసారెడ్డన్న మీరు చేసిన ఈ చొరవ అమోఘం చాలామంది దైవజనులు బోధనల నుంచి విడిపోయి తమ సొంత పరిచర్యలు చేస్తూ తమ సొంత బోధలను అనుసరిస్తున్నారు. ఇలాంటివారు సరి చేయటం చాలా మనకి అవసరం. కానీ అమ్మ తేజ గారికి కూడా సహృదయంతో ఆయన విని మంచి మనసు కలిగి దేవుని యొక్క బోధన తెలుసుకొని ఎలాగా ఆయన యందు భయభక్తులు కలిగి బోధ చేయాల నేర్చుకుని ఆయన కూడా సోదర భావంతో ఉండటం నాకు చాలా నచ్చింది. అమ్మ తేజ గారు ఆత్మల్ని పట్టుకోవాలని వారికి వారి భార్యకి కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను

  • @sadachandrika3551
    @sadachandrika3551 Месяц назад +1167

    మొదటిసారి ఒక వీడియో గురించి ఇంత వేచి చూడడం ..... ఎంత మంది ఈ వీడియో గురించి వేచి చూశారు

  • @user-of4qg2bf7e
    @user-of4qg2bf7e Месяц назад +13

    దేవుని కృపను బట్టి అన్నా మీరు చాలా బాగా వివరించారు దేవునికి మహిమ కలుగును గాక మీకు వందనాలు ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్న

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 Месяц назад +126

    1000% కరెక్ట్ గా చెప్పారు అన్నయ్య పరిశుద్ధాత్మ సహాయం మీకు ఉండును గాక

  • @Jessymarra
    @Jessymarra Месяц назад +27

    చాలా సున్నితమైన గద్దింపు అన్నయ్య కువైట్ లో చాలా మంది సేవకులు తప్పుడు బోధ చేస్తున్నారు అన్నయ్య మీలాంటి వాళ్ళు ఇక్కడ ఒక్కరూ ఉన్న బాగుండేది అన్నయ్య 🙏.

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV Месяц назад +403

    ఆత్మల రక్షణ బోధ మాత్రమే చేయాలనీ.. తేజ గారిని కోరుతున్నాను...

  • @devarakondasuresh601
    @devarakondasuresh601 Месяц назад +56

    అన్నయ్య మీరు ప్రశ్నించిది నూరుశాతం కరేక్ట్👍👏🙏,అయితే అమ్మ తేజ గారికన్న ముందు ఒక్కో తైలాభీషేకానికి కోట్లలో వ్యాపారం చేస్తున్న అతిపెద్ద తిమింగలం గురించి మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది, చిన్నవారి దైర్యంగ ప్రశ్నించే మీరు వాల్లని ప్రశ్నించకపోవటం ఒకింత ఆశ్చర్యం, ఒకింత అనుమానం కలిగించేలా ఉన్నాయి అన్నయ్య, నేను మిమ్మల్ని అభిమానించే లక్షల మందిలో ఒకడిని, నాకు నచ్చిన ఒకే ఒక సత్యసువార్తీకులు మీరే అన్నయ్య ❤❤🙏🙏🙏నేను చెప్పింది ప్రార్దన శక్తి ఇస్సాకు గారి గురించి ఒక్క విడియో వివరిస్తూ వివరంగా అయాకులకు అర్దమయ్యేలా చేయండి అన్నయ్య ప్లీజ్ 🙏🙏🙏🙏😢😢

    • @sureshpataballa1782
      @sureshpataballa1782 Месяц назад

      @@devarakondasuresh601 తప్పకుండా బ్రదర్ 🙏🙏🙏God bless you maaa

    • @rgshansika8548
      @rgshansika8548 Месяц назад +2

      Avunu essaku gari gurinchi video cheyyamdi

    • @LovelyGolfBall-jq2jj
      @LovelyGolfBall-jq2jj Месяц назад +1

      అవును 😊

    • @bro.prasad2468
      @bro.prasad2468 Месяц назад

      Nijamea anna essak anna tho matladandi endhukantea palleturlo vunna prajalu swsthalu jaruguthunnai ani velli pothunnaru chala mandhini akkadanea thipputhunnaru dhani valana gramallo vunna charchillo janalu karuvaipothunnaru ma vurlo nudikuda 50 mandhi Dhaka veltharu nenu okasari poinaa akkadiki pothea nunea prarthana kosamu janalu pillalu musali varu paddavallu pasipillalanu vesukoni Abba a badha a thosulata chudalemu anna akkada vakyam em vunddhu only ayana swsthathalu gurinchea chepthadu....

  • @Birudolu.srinivasulu
    @Birudolu.srinivasulu Месяц назад +234

    అన్నా నేను హిందువుని అయినా కానీ నీ ప్రవర్తన నీ మాటలు వింటుంటే చాలా బాగుంటాయి అన్న

    • @JEEVAPUSAPATI
      @JEEVAPUSAPATI Месяц назад +6

      Jesus ni teluskondi.. Raxana pondani plz

    • @user-ie3qv8yg2l
      @user-ie3qv8yg2l Месяц назад

      Jesu❤

    • @raju53522
      @raju53522 Месяц назад

      Prasad Gari makalu,pravarthane antha bagunte Prasad reddy garu evarini goorchi cheputhunnado aa yesuprabhuvu inkentha manchivado kadha bro ❤

    • @hindutvaisviswaguru4360
      @hindutvaisviswaguru4360 Месяц назад

      వాడు పచ్చి దొంగ, మేకతోలు కప్పుకున్న తోడేలు వాడు, తేనెపోసిన కత్తి విపి గాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి

    • @kotibabu0417
      @kotibabu0417 Месяц назад

      Good message anna

  • @gangulakalyani2177
    @gangulakalyani2177 Месяц назад +22

    ఇలాగే ఎవరు అబద్ధ బోధ చేసిన ఇలాంటి వారిని అందరిని ఉతికి ఆరె్యాలని వాక్యం ద్వారా మాత్రమే tnq anna

  • @ssamuel1434
    @ssamuel1434 Месяц назад +286

    అన్న వాళ్ళు చేసేది చూస్తుంటే మాకే నవ్వు వస్తోంది.మరి అన్యజనులు ట్రోల్ చెయ్యరా..కానీ మీరు సత్యం కోసం నిలబడటం చూసి నప్పుడల్లా మీ పై గౌరవం పెరుగుతుంది అన్న.❤❤.❤❤❤❤❤

    • @sadachandrika3551
      @sadachandrika3551 Месяц назад +5

      Avunu😂

    • @user-iz8qh6rn4c
      @user-iz8qh6rn4c Месяц назад +1

      Yes, correct

    • @NA-sy7zc
      @NA-sy7zc Месяц назад +3

      అమ్మ తేజకి ఇదో బ్రతుకు దెరువు.
      కానీ అగ్నితో చెలగాటం ఆడుతున్నాడు భయం లేకుండా..
      అన్యాగ్ని తీసుకొచ్చిన కోరాహు కుమారులు, అతి చెడ్డ ఏలి కుమారులు ఏమయ్యారు???

    • @NA-sy7zc
      @NA-sy7zc Месяц назад +2

      అమ్మ తేజకి ఇదో బ్రతుకు దెరువు.
      కానీ అగ్నితో చెలగాటం ఆడుతున్నాడు భయం లేకుండా..
      అన్యాగ్ని తీసుకొచ్చిన కోరాహు కుమారులు, అతి చెడ్డ ఏలి కుమారులు ఏమయ్యారు???

    • @iliysan_huda1qq6
      @iliysan_huda1qq6 Месяц назад

      😂😂😂

  • @marrymarry2622
    @marrymarry2622 Месяц назад +22

    వందనాలు తమ్ముడు గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక

  • @anandkodati8680
    @anandkodati8680 Месяц назад +63

    మీరు సత్యం కోసం నిలబడటం చూసి నప్పుడల్లా మీ పై గౌరవం పెరుగుతుంది అన్న.🙏🙏🙏🤝🤝🤝

  • @indirarani9716
    @indirarani9716 Месяц назад +17

    అన్నయ్య గారు మీరు చేసిన ఈ పోరాటం చాలా మంచిది సమాజానికి ఉపయోగకరంగా ఉండేలాగా మీరు చాలా బాగా మాట్లాడారు
    వాక్యానుసారం ప్రజలను నడిపించడం ముఖ్యమైన విషయం మన సంఘాలలో.

  • @thotakrishna3562
    @thotakrishna3562 Месяц назад +25

    పాస్టర్ గారు వందనాలు.వాక్యమును ఆధారం చేసుకుని మీరు ఇచ్చిన వివరణ నన్ను ఆత్మీయంగా భల పరిచింది.దేవునికే మహిమ.ఆమెన్

  • @rakadarajukolli7181
    @rakadarajukolli7181 Месяц назад +5

    ప్రభువు ప్రేమ కలిగి ఉండండీ అని చెప్పారు ప్రేమ కలిగి ఉండాలి thanks Anna God bless you Jesus Christ is great

  • @akhiltammu6617
    @akhiltammu6617 Месяц назад +57

    దేవుడు మిమ్మల్ని చక్క టి జ్ఞానమిచ్చి ఇంకా అనేకమందికి సత్యాన్ని తెలియపరచడానికి ఆయన మిమ్మల్ని వాడుకుంటూ చక్కటి జ్ఞానం చేత అమ్మ తేజ గారికి చెప్పిన సలహాలు తను హృదయంలో స్వీకరించి ఇకముందు చేసే పరిచర్యలు ఎంతో బాగా ఇద్దరు కలిసి అనేకమందిని ఆత్మలు సమకూర్చాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాన్నా అన్నయ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక

  • @nareshbabuthota1816
    @nareshbabuthota1816 Месяц назад +8

    దేవునికి వందనాలు అన్నయ్య మీరు సూపర్ చాలా బాగా వివరించారు మీ వాక్యం చాలా బాగుంటుంది

  • @balugrace5522
    @balugrace5522 Месяц назад +57

    సత్యంలో ఉన్నో డు ఎన్నటికీ భయపడరు.. ధర్యంగా మాట్లాడుతాడు..

  • @subbarao3494
    @subbarao3494 Месяц назад +4

    విజయప్రసాద్ రెడ్డి గారు నేను హిందువుని కానీ మీరు చెప్పింది 100 percent కరెక్ట్ మీరు చెప్పే విషయాలు కూడా కరెక్టు గా ఉంటాయి.

  • @andrewsp6862
    @andrewsp6862 Месяц назад +184

    థాంక్యూ బ్రో చక్కగా
    సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు

    • @ThyagarajuThunikoju
      @ThyagarajuThunikoju Месяц назад

      Vori gorre laraa vallu match fixing chesukunnarra? Yee vp Reddy, yinni rojulu yee serial ni saginchi, yippudu premathoo match fixing chesukuntey neeku andhulo neeku yemi ardham ayindhi ra? Vochavaa prashanth,,😢😂😂😂

    • @aer647
      @aer647 Месяц назад +2

      ​@@BalannaServeHungry annayya vallu amayakunni pattukoni adukuntunnaru

    • @anithapalivela2726
      @anithapalivela2726 Месяц назад +2

      Vandanalu annaya ❤❤❤❤

    • @rajrajas4740
      @rajrajas4740 Месяц назад +2

      Thank you annayya

  • @regallamuralikrishna357
    @regallamuralikrishna357 Месяц назад +40

    సత్యానికి ఎవరైనా తలవంచ వలసిందే ❤

    • @Viyaan-e3q
      @Viyaan-e3q Месяц назад

      Vijaya Gaaru Satyam anatara yes Prabhu Satyam ha

    • @Viyaan-e3q
      @Viyaan-e3q Месяц назад

      Ite Mee opinion 😊

  • @mercy79413
    @mercy79413 Месяц назад +39

    నాకు అస్సలు నమ్మకం ఉండేది కాదు but దేవుడు తీర్పు తీర్చకుమన్నాడు అని రక్తం మరిగిన నన్ను అన్యులు ఈ చెత్త వీడియోస్ నాకు చూపించి నవ్వినా aa రోజుకి ఈ వీడియో the greatest answer my dear అన్న........ ❤️❤️❤️❤️❤️🥳😘

  • @Mary_vincent_channel
    @Mary_vincent_channel Месяц назад +14

    విజయ్ ప్రసాద్ గారు 100% కరెక్ట్ అమ్మ తేజ గారు మీరు కొంచెం దేవునిలో ఎదగాలి వాక్యంలో

  • @thetruegod6002
    @thetruegod6002 Месяц назад +25

    ప్రేమతో సత్యాన్ని చెప్పారు ఆయనకూడా మారాలని ప్రార్ధించండి

  • @aptetpsychology
    @aptetpsychology Месяц назад +13

    గుడ్ బ్రదర్, నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను,ఇలా విశ్వాసులు యొక్క బలహీనతను వాడుకొని, వాక్యాన్ని అర్ధం చేసుకోకుండా, వాక్యానసరంగా లేకుండా, ఉండే ఇలాంటి పాస్టర్ కి బాగా చెప్పారు, ఆత్మల రక్షణ లేకుండా చేసే ఏ పరిచర్య అయినా అబద్ద బోదే. 🙏🏻🙏🏻

  • @buranuddinnaveed3629
    @buranuddinnaveed3629 Месяц назад +46

    అన్న ఇలానే మీరు అందరినీ కలుపుకుంటూ తెలియచేస్తూ ఉండాలని... అల్లాహ్ తో కోరుకుంటున్నాను... అమీన్ 🤲🤲🤲

  • @krishnarao8309
    @krishnarao8309 Месяц назад +13

    100నీవు చెపింది కరెక్ట్ అన్నయ్య వాక్యను శరమైన వివరణ ఇచ్చారు అందరు కూడ నీవు చెప్పే బోధ లో ఉంటే దేవుని నామం దుసింపా బడదు

  • @suvarna-uo1ze
    @suvarna-uo1ze Месяц назад +83

    నిజంగా మీ మీద వచ్చే బ్యాడ్ కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరికి మీరు ఏంటనేది మరొకసారి నిరూపించుకున్నారు అన్న thank you so much anna god bless you Anna 🙏

    • @chinna0746
      @chinna0746 Месяц назад +4

      Yes Andi 💯% ఇంత జరిగిన తర్వాత కూడా విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య ను ఇంకా బ్యాడ్ కామెంట్ లు పెడుతున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకే విడిచి పెట్టాలి.

    • @krajkraj8922
      @krajkraj8922 Месяц назад +1

      Nuvu chala smat

    • @laxmanthanda7361
      @laxmanthanda7361 Месяц назад +1

      Super

    • @Tennu782
      @Tennu782 Месяц назад

      Good

  • @raop6376
    @raop6376 Месяц назад +4

    Brother పాల్ పృథ్వీ విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించాలని కోరుతున్నాను

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel Месяц назад +136

    నిజ సత్య సువార్తికుడు మన విజయ్ అన్న గారు.

  • @RamyaSanjay
    @RamyaSanjay Месяц назад +2

    ఈ వీడియో ద్వారా క్రైస్తవ సమాజములో గొప్ప రావాలని కోరుకుంటున్నాం....

  • @lalithakumari1596
    @lalithakumari1596 Месяц назад +123

    ప్రేమ పూర్వకమైన మీ గద్దింపు అమ్మ తేజ లో మార్పు వచ్చి ఒకరికి ఒకరు హత్తుకున్న విధానం చూస్తే దేవునికి వందనాలు సహోదరులారా🙏

    • @baburaotangirala
      @baburaotangirala Месяц назад +6

      మార్పు వచ్చిందో లేదో ముందు ముందు తెలుస్తుంది

    • @mahenderaruri4508
      @mahenderaruri4508 Месяц назад +4

      Rale Inka marpu 2hrs back thana channel okka video upload chesadu chudandi

    • @sivakumarnethu8577
      @sivakumarnethu8577 Месяц назад +1

      Ammatheja gaariki Bible subject ledhu Ani arthamouthundhi , ammatheja is rong way, Bible gnanam ledhu ,,,,,"vijayprasad Reddy is great person of God ,he had a great knowledge about Bible and he is like a hero"

    • @Harssha755
      @Harssha755 Месяц назад +1

      ఎవరెన్ని మాటలు చెప్పిన అవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలే, నమ్మితే నమ్మండి లేదంటే లేదు,, యేసు చేసిన కార్యములు ప్రతీ దాన్ని రాస్తే ఆ పుస్తకాలు నిల్వచేయడానికి భూలోకమంతా కూడా సరిపోదు. యోహాను 21:25
      వాక్యం చదవండి...🙏🙏🙏🙏🙏

    • @baburaotangirala
      @baburaotangirala Месяц назад

      @@Harssha755 1తిమోతికి 4: 1
      అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
      1తిమోతికి 4: 2
      దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ వాక్యం కూడా చదవండి

  • @DjAkhil5208
    @DjAkhil5208 Месяц назад +2

    Vijay prasad pastor garu... మీరు చెప్పింది 100% correct 👍🙌💯✝️🛐🙇‍♂

  • @TeluguInformativeGallery
    @TeluguInformativeGallery Месяц назад +42

    18:10 Phone call conversation start from విజయ్ ప్రసాద్ అన్నా మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది, ఈ వివాదానికి చక్కటి ముగింపు ఇచ్చారు....అమ్మ తేజ సేవను కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్న.

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 15 дней назад +1

    మీరు మీరు clear chesukuni, దేవుని నామమును అవమాన parcodhu

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 Месяц назад +72

    ప్రతీ తరంలో దేవుడు సత్యం కొరకు పోరాడే యోధుల్ని పుట్టించుకుంటాడు దానికి నిలువెత్తు నిదర్శనమే విజయ్ ప్రసాద్ అన్నయ్య..ఎంతోమంది సాతాను అనుచరులు మీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వీడియోలు చేసినా పట్టించుకోకుండా ఆత్మ ప్రేరణతో సత్యాన్ని గెలిపించాలనే తపనతో మీరు అమ్మతేజ గారి మార్పు కొరకు ఎంత తగ్గించుకుని ప్రేమ చూపించారో ఎంత చక్కగా భయం లేకుండా ప్రేమతో నిజాలు వివరించారో చూస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి ఈ తరంలో మీరు మా కొరకు దైవజనునిగా ఉండటం మా ధన్యత అన్న God bless you really I love you Anna

  • @user-ho7ku4th9v
    @user-ho7ku4th9v Месяц назад +15

    మీ పోరాటం గొప్పది అన్న నిజం గా వీళ్లటీవల వల్ల చలమంది దేవుని చూడడం లేదు వాక్యని చదవడం లేదు

  • @pvijayaraju28
    @pvijayaraju28 22 дня назад +1

    ప్రసాద్ రెడ్డి అన్నా మిమ్మల్ని చాలా,చాలా అభినందిస్తున్నాను.అమ్మ తేజ గారు లాంటివారు చాలా మంది మీటింగ్ లలో పేర్లు పెట్టి జబ్బులు నయం చేస్తుంటే, అవాస్తవమని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది,తిట్టకూడదని తెలిసినా అలా చేసిన సేవకులని తిట్టవలసి వస్తుంది,నాలాంటి వారి అందరి తరుపున సున్నితంగా off రికర్డ్ లో చెప్పినందుకు,మరొకసారి ధన్యవాదాలు👍👏👏👏🙏

  • @p.vijayaraju1522
    @p.vijayaraju1522 Месяц назад +14

    థాంక్యూ బ్రదర్ చక్కగ వివరించారు, దేవుని ప్రేమను పంచారు.

  • @praveenrazz166
    @praveenrazz166 Месяц назад +35

    ఆన్ రికార్డు మాట్లాడటానికి అమ్మతేజ గారు సందేహ పడుతున్నారంటే... ఆయన పరిచర్య లో something went wrong... ఇది నా అభిప్రాయం మాత్రమే.. ఎవరిని కించపరచాలని కాదు.. నిజ క్రైస్తవులగా మనం శత్రువులని అయినా ప్రేమించాలి... But ఏది తప్పు.. ఏది ఒప్పు అని గ్రహించే మనసు దేవుడు మనకందరికి ఇచ్చి దీవించును గాక... ఆమెన్ 🙏

  • @user-of4qg2bf7e
    @user-of4qg2bf7e Месяц назад +9

    దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నయ్యగారు దేవాది దేవుడు మిమ్మును మీ పరిచర్యను దేవుడు దీవించు గాక ఆమెన్ 🙏🙏

  • @srinukaligithi4445
    @srinukaligithi4445 Месяц назад +2

    అన్నయ్య.ఇలాంటి వాళ్ళకి నువ్వే కరెక్ట్ అన్నయ్య 🙏.. ఇలాంటి అబద్ధ బోధకుల బట్టే మన క్రిస్టియన్స్ కి విలువలేకుండా పోతుంది అన్నయ్య.. 😔ఎంతో మంది trolls చేస్తుంటే నవ్వుతున్నారు అన్నయ్య బైట జనం... 😥విలందరికి నువ్వే కరెక్ట్ అన్నయ్య 👌🙏🙏🙏🙏దేవునికి మహిమ కలుగును గాక 🙇ఆమెన్ 🙏

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq Месяц назад +20

    ఇలాంటి వారిని ఇంకా బయటకు తీసుకొచ్చి ఎండగట్టాలి . క్రైస్తవ్యాన్ని చులకన భావాన్ని తీసుకొచే ఎవడైనా మనం అందరం కండించాలి, కండిదం ✊🏻

  • @Karanpatelvlogs
    @Karanpatelvlogs Месяц назад +2

    మొట్టమొదటి సారి అస్సలైన దైవ సేవకున్ని చూస్తున్న అన్న ❤

  • @CG.GOSPELTVofficial
    @CG.GOSPELTVofficial Месяц назад +10

    కెమెరా ముందు వొద్దు అని అన్నాడు అంటే అమ్మతేజ చేసేది తప్పు మోసం అని అతనికి తెలుసు.విజయ్ ప్రసాద్ అన్న ద్వారా వీళ్లు బయట పడతరేమో విశ్వాసాలను మోసం నుంచి బయట పడతారని ఎదురుచూసం...

  • @rameshsageni9621
    @rameshsageni9621 Месяц назад +38

    అన్నా నువ్వు చాలా క్లుప్పతంగా మాట్లాడు తావు కావునా నీకు అందరూ ఇష్టపడుతారు. నా పేరు. రమేష్. అరుకు దగ్గర అన్నా లవ్ యూ అన్నా ❤❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @rajeshgonthula3405
      @rajeshgonthula3405 Месяц назад

      Prise the lord brother, na Peru rajesh Madi chilakalurupeta , ma family araku chudali anukuntunam yeppudu Ina araku vocchinappudu miru yemina help cheyyagalara

  • @revathiprasad8510
    @revathiprasad8510 21 день назад +1

    చాలా సంతోషంగా ఉంది అన్న.... ఆలాంటి వాళ్ళ వల్ల చాలా అవమానంగా అనిపించింది మొత్తం క్రిస్టియన్స్ ని హేళన చేస్తుంటే చాలా బాధ అనిపించేది🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @doranalavenkat3992
    @doranalavenkat3992 Месяц назад +21

    విజయ ప్రసాద్ గారు మీరు చెప్పే విషయాల్లో చాలా స్పష్టమైన టువంటి అవగాహన ఉంది

  • @venkat5385
    @venkat5385 Месяц назад +1

    మీరు నిజంగా reformer in all religion in AP nd ఇండియా ❤️❤️❤️❤️

  • @velpulalilima
    @velpulalilima Месяц назад +13

    దేవునికి స్తోత్రాలు మన క్రైస్తవ సంఘాల అందరికీ నా హృదయపూర్వకదేవునికి స్తోత్రాలు మన క్రైస్తవ సంఘాల అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేయుచున్నాను విజయ్ ప్రసాద్ గారు అన్నకు మరీ మరీ వందనాలు

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 Месяц назад +61

    దైవ సేవకులారా ప్రతి మీటింగులో రక్షణ సువార్త ప్రకటించడం లేదు రోగాల గురించి చెప్తున్నారు పరలోకానికి మార్గము తెలియపరచండి పాపక్షమాపణ గురించి చెప్పండి ఏసుప్రభు వారి నిజమైన దేవుడని ప్రజలకు చెప్పండి , ఎవడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే వాడు రోగం పోతుంది మీకు నా హృదయ పూర్వకమైన ధన్యవాదములు

  • @janardhanyohan9322
    @janardhanyohan9322 Месяц назад +1

    నేను మనస్పూర్తిగా దేవుడి సాక్షిగా నిజం చెప్తున్నా నేను ఎంతో మంది అన్య జనుల నోటి ద్వారా సాక్ష్యం విన్నాను విజయ్ అన్న మాటలు ఎంతో గొప్పగా వుంటాయి, ఎంత బాగా జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను గూర్చి ఇంకా ఎన్నో వాటి గురుంచి ఎంత బాగా వివరిస్తాడు అని అన్నారు అందును బట్టి దేవునికి ఎంత మహిమ కలిగిందో , దేవుడు ఎంత సంతోష పడ్డాడో 🙏

  • @Foodnature123
    @Foodnature123 Месяц назад +8

    మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్ గారు

  • @saharsarecipes7496
    @saharsarecipes7496 Месяц назад +8

    ప్రైస్ ది లార్డ్ విజయ్ ప్రసాద్ అన్న ఇలాంటి పరిచర్య చేసే దైవజనులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలి మాలాంటి వాళ్ళకి నిజమైన బైబిల్ వాక్యాన్ని తెలియజేయండి అమ్మ తేజ గారు మీరు ఇప్పటి నుంచి మంచి వాక్యాన్ని ప్రకటిస్తారని నమ్ముతున్నాం

  • @munigetijanaki1994
    @munigetijanaki1994 Месяц назад +26

    విజయ్ ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు అండి .ప్రజలను జ్ఞానం లోనికి నడిపించాలి ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాము

  • @vesapogunageswarao9174
    @vesapogunageswarao9174 Месяц назад +1

    మీరు మాట్లాడింది అడిగింది 100% correct Anna

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 Месяц назад +23

    మనుషులకు ఏసుప్రభు వారి గురించి సత్యాన్ని బోధించండి పాపము నుండి బయట పడే లాగా మనుషులను ఒప్పించండి ఈ రోగాలు కాదు

  • @madduridinakar87
    @madduridinakar87 Месяц назад +1

    Sathyavakyanni prakatinchadame... Seva... Ani gattiga cheppa v vijay prasad anna...
    Preas the.. Lord..

  • @sakaravi8722
    @sakaravi8722 Месяц назад +61

    మీరు స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అన్నయ్య మీ పాటలే మా జీవితాలకు బోధ చేస్తాయి ఆలోచింపచేస్తాయి మీరు ఉన్నదో ఉన్నట్టుగా మాట్లాడతారు బైబిల్ లో ఉన్న విషయాలు చెబుతారు తప్పును తప్పుగా ఖండిస్తారు అందరూ సత్యాన్ని తెలుసుకోవాలని మీ ఆలోచన కానీ వారు అర్థం చేసుకోరు మీ మనసు చాలా స్వచ్ఛమైనది అన్న మాటలు కఠినంగా ఉంటాయని మనసు కూడా అలాంటిదే అనుకుంటారు చాలామంది మిమ్మల్ని నేనైతే లైవ్ లో కాకుండా స్వయంగా మీరు ప్రకటించే వాక్యాన్ని విన్నాను అన్నయ్య

  • @venkatvenkat933
    @venkatvenkat933 12 дней назад

    Anna my name is venkatesh
    నేను మి వీడియోస్ చూస్తాను
    మీరు చాలా బాగా చెప్తారు కండిస్తారు దుమ్ము ధూళిపేస్తారు
    సూపర్ అన్న
    మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అనిపిస్తుంధి ఒక్కాసారి మాట్లాడి అనిపిస్తుంది అన్న నిజంగా మీరు కండించే విధానం సూపర్బ్

  • @sathyapaldasari5552
    @sathyapaldasari5552 Месяц назад +8

    మీరు చెప్పింది 100% నిజం బ్రదర్, ప్రైస్ ది లార్డ్

  • @ajaynousi7165
    @ajaynousi7165 Месяц назад +1

    Vijay Prasad Reddy Brother 100% carrect chepaaru thank you brother Amma Teja garu meeru Bible Loni satyam telusukoni korukuntunnaru

  • @anithapalivela2726
    @anithapalivela2726 Месяц назад +8

    మీ లాంటి దైవజనుడు దొరకడం మా అదృష్టం అన్నయ్య ❤

  • @Chinnu_Reddy_
    @Chinnu_Reddy_ Месяц назад +2

    Annaya god bless you meeru nijamaina sevakulu Thimothi ku rasina patrikalio...janalu chadavali abadhabidhikulu gurinchi paul garu thimothiki rasaru and tq to you goppa poratam meedhi god ki vondhanalu

  • @srp1673
    @srp1673 Месяц назад +10

    Well done VPR. appreciate your response and reaction.god bless you and give you heavenly wisdom and guidance 🙏

  • @SakaAmmaji-xy8qg
    @SakaAmmaji-xy8qg Месяц назад +1

    వందనాలు 🙏బ్రదర్, ఆత్మ సంబంధమైన సత్యాలు తెలియజేసినందుకు , శరీరసంబంధమైన వాటిగురించి కాకుండా ఆత్మలరక్షనకొరకే ప్రతీక్రైస్తవుడు పాటుబడాలని చక్కగా చెప్పారు 💐గాడ్ బ్లెస్స్ యు బ్రదర్,

  • @ravimanchikanti3009
    @ravimanchikanti3009 Месяц назад +4

    వందనాలు అన్నయ్య మీరు అన్న మీ యదార్థ అన్న ఉన్నది ఉన్నట్లు చెప్పడం వాక్యంలో సత్యం గమనించాలి చాలా మంచి మాటలను చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది అందరు వినాలి అందరూ మారాలి అందరూ బావుండాలి దేవునికి మహిమ కలుగునుగాక

  • @nageswararaochinne685
    @nageswararaochinne685 Месяц назад +26

    దయచేసి Bro. తేజ దేవునికి మహిమకరంగా జీవించాలని నా సలహా.నా ప్రార్థన. All the glory belongs to our almighty God only.Amen

  • @allipilliramesh4914
    @allipilliramesh4914 Месяц назад +2

    Vijay prasad garu amma teja garu matladukovadam chala manchi parinamam

  • @GodsBiblicalrevelation
    @GodsBiblicalrevelation Месяц назад +9

    🙏విజయ్ ప్రసాద్ అన్న..మీకు ఒక బిరుదు ఇవ్వాలి
    Telugu poster's counsellor✝️

  • @HIW-t6l
    @HIW-t6l Месяц назад +1

    వందనాలు అన్నయ్య 🙏 మాది నెల్లూరు నుంచి అన్నయ్య మీరు ఎంతో మంచి చెప్పలనీ మీ ప్రయత్నం అన్నయ్య కానీ అమ్మ తేజ గారు మీకు చేప్పకపోయి ఖచ్చితంగా దేవుడు కి చేప్పలి సమాధానం చెప్పాలి అన్నయ్య ఇ రోజు ఇప్పుడు ఇక్కడ గాడిచిపోవచ్చు కానీ దేవుడు నీ మొసం చేయ్యలేరు అన్నయ్య అమ్మ తేజ గారు ఉపిరి వీడిచిన మరుక్షణం అస్సలు సినిమా ఉంటుంది అన్నయ్య నిజాన్ని నమ్మెవారు కొందరే అన్నయ్య మనసు బాధగానే ఉంటుంది మీ వల్ల జరిగినంతవరుకు మీరు చేస్తున్న రు చెవి గలవారు వినునుగాక అని చెప్పరు అన్నయ్య మీరు .

    • @HIW-t6l
      @HIW-t6l Месяц назад

      తప్పులు ఉంటే క్షమించండి అన్నయ్య

  • @prakashamprakasham2144
    @prakashamprakasham2144 Месяц назад +10

    అన్నా వందనాలు అన్న ఇటువంటి పాస్టర్లు చాలామంది అన్న దేవుడున్నామని వ్యర్థంగా చేస్తున్నారఅన్నాఅన్న వీళ్ళు ఇప్పుడున్న మారాలి అన్న వాక్యం విని❤❤❤❤❤

  • @stephengospelvoiceoftruth-8669
    @stephengospelvoiceoftruth-8669 Месяц назад +1

    దేవునికి మహిమ కలుగును గాక ! VPR గారు మీతో నేను ఏకీభవిస్తున్నాను .

  • @DurgaDevi-ng3pz
    @DurgaDevi-ng3pz Месяц назад +17

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వద్దులేండి బ్రదర్ దొంగ దొరికేసాడు మాకు ఉతికి ఆరేశారు అన్నయ్య మీరు నాకు ఆ బ్రదర్నీ చూస్తే జాలేస్తుంది పాపం వదిలేయండి బ్రదర్ తీర్పు సమయానికి ప్రతి ఒక్కరు లెక్క అప్ప చెప్పాలి ఆ తీర్పులో మనం ఉండకూడదని ప్రేయర్ చేస్తాను బ్రదర్

  • @ksai2967
    @ksai2967 Месяц назад +1

    దేవునికి అవమానం తెచ్చే ఎలాంటి పరిచర్య అయినా నిజమైన దైవ సేవకుడు ఖండిస్తాడు గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు స్వీకరించే మనసున్న వాడు నిత్య జీవితానికి వెళ్తాడు అలాంటిది చేయనివాడు చేయనివాడు తన క్రియల ప్రతిఫలం పొందుకుంటాడు ఈ కాలంలో మనుషులను తిడితే రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ దేవునికి అవమానం వస్తే రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు దయచేసి గమనించగలరు కాబట్టి ఇప్పటికైనా గాని అమ్మ తేజ అన్నగారికి సత్యం పట్ల ఒక అవగాహన వచ్చిందని నేను నమ్ముచున్నాను వింటే బాగుపడతాడు వినకపోతే తన యొక్క క్రియల ప్రతిఫలం పొందుకుంటాడు ఇంత మంచిగా వివరించిన విజయ్ అన్న కి నా నిండు వందనాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా తన పరిచర్యను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను 🙏

  • @Ravikiran0412
    @Ravikiran0412 Месяц назад +9

    వందనాలు అన్నయ ద్యాంక్యూ అన్నయ సమాజానికి చాల మంచి సందేశం ఇచ్చారు

  • @dpvanthala2089
    @dpvanthala2089 Месяц назад +2

    అన్న మీరు మంచిగా అన్నారు, కానీ మిమ్మలిని బేస్ చేసి Unwanted వీడియోలు చేస్తున్నారు❤❤❤.God bless you Anna.

  • @user-kq3yf6nj4h
    @user-kq3yf6nj4h Месяц назад +10

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చాలా చాలా చక్కగా మాట్లాడారు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య

  • @janardhanyohan9322
    @janardhanyohan9322 Месяц назад +1

    విజయ్ అన్న మాట్లాడిన దేవుని మాటలను షేర్ చాట్ లో కూడా ఎన్నో షార్ట్ మెసేజెస్ ట్రోల్ అవుతూ ఎంతో మందిని ఆలోచింప చేస్తున్నాయి , దేవుడికి మహిమ కలగచేస్తున్నాయి కానీ అవమానకరంగా ఎంత మాత్రమూ లేవు.

  • @srajababu5791
    @srajababu5791 Месяц назад +46

    వందనములు అన్నయ్య గారు, ఈ తరములో రోశముకలిగిన క్రీస్తు సైనికులు మీరు, సమస్త మహిమ ఘనత దేవుని కే చెల్లును గాక ఆమెన్

  • @madhubabutadipalli7456
    @madhubabutadipalli7456 Месяц назад +1

    Good decision sir

  • @ashokbadugu8482
    @ashokbadugu8482 Месяц назад +5

    ఒక్కొక్క దేశానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అల్టిమేట్ గా వాక్యము ఒకటే

  • @user-mx4wd5yn7z
    @user-mx4wd5yn7z Месяц назад +2

    నేను వింటాను మాది రాజమండ్రి

  • @అద్భుత
    @అద్భుత Месяц назад +22

    పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో దేవుని మాటాలు ప్రజలకు చెబితే ఎంత మేలు ఎంత బాగుంటుంది

  • @yenumulamalleswari9796
    @yenumulamalleswari9796 Месяц назад +7

    అన్న ఇప్పుడున్న సమాజానికి గొప్ప దైవ సేవకుడి వి అన్న...ఆ దేవుని ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండి..మీతో పాటు మమ్మల్ని కూడా నడిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న

  • @estherk8863
    @estherk8863 Месяц назад +22

    Praise the Lord annaiah, ప్రజలకి సత్యం తెలియ చేసారు, దేవునికే మహిమ కలుగును గాక

  • @Abrahammellangi-qb9xx
    @Abrahammellangi-qb9xx Месяц назад +1

    అన్నా ప్రైస్ థ లార్డ్ మీరు దేవుని మాట అంతా గట్టిగా చెపుతున్న అమ్మతేజ నోట్లో మాట రావడం లేదు బయ పడు తున్నారు

  • @saviour77767
    @saviour77767 Месяц назад +3

    Nijangane devudu cheppamani aayanni balavantha pedithe live ki radaniki enti bayam..dibet ki enduku vadhu annaya vadhiley antunnadu....dabbulu gunjukone business chesthunnadu kabatti...nijanga devuni koraku pani chesthe evari tho aina ekkadaina matladdaniki vasthanu ani munduku vasthadu....vijay sir u did it well...mi lanti sevakulu manaki chala avasaram... I'm very proud nd happy for ur explanation abt word of God

  • @obilesusake3140
    @obilesusake3140 Месяц назад +29

    Praise the Lord brother. ఈ విషయంలో మీరు చేస్తున్నది ఏమర్ధం తప్పు కాదు. మనం చివరి దినాలలో ఉన్నాము. కనుక శారీరక రక్షణ కాకుండా ఆత్మ రక్షణ కోసం బోధ ఉండాలి.

  • @kirannani4687
    @kirannani4687 Месяц назад

    Prayer can change anything....ask in the name of almighty god and
    Believe word of god ❤️ nothing more then this

  • @RambabuTatapudi
    @RambabuTatapudi Месяц назад +73

    ఇకనైనా అమ్మమ్మ తేజ బోధ మార్చుకుంటే మంచిది

  • @sujathavalaparla5095
    @sujathavalaparla5095 Месяц назад +2

    Praise the lord annayya garu🙏

  • @Christopher-sv6st
    @Christopher-sv6st Месяц назад +20

    ఆయన దగ్గర సబ్జెక్టు ఉంటే బాగుండేది అన్న.. అంతా మాయనే కదా..ఇంకేం మాట్లాడుతారు....ఇకనైనా మారితే దేవునికి మహిమ లేకపోతే ఎవరు ఏమి చెయ్యలేరు