కుటుంబములో స్త్రీ బాధ్యత ఏమిటి?|ఓ క్రొత్త నిర్వచనం ఇది|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 197

  • @barupatlarajkumar9156
    @barupatlarajkumar9156 Год назад +2

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddipoguchiranjeevi1659
    @reddipoguchiranjeevi1659 16 дней назад

    Praise the Lord amen 👏🙏💐

  • @prasannababu2616
    @prasannababu2616 4 месяца назад +14

    వందనాలు పాస్టర్ గారు.స్త్రీ ఎలా ఉండాలో కుటుంబంలో చాలా బాగా చెప్పారు. మీ లాంటి వారు ఈ సమాజానికి కావాలి.

  • @Somaarogyamma
    @Somaarogyamma 2 месяца назад +2

    ఆమెన్. Amen🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭

  • @somyakurati4561
    @somyakurati4561 3 месяца назад +4

    అయ్యా వందనాలయ్యా ఎంత బాధలో ఉన్నా మీ వాక్యం వింటే ఎంతో సంతోషం కలుగుతుంది ఈ పాపి కొరకు ప్రార్థించండి అయ్యా 🙏🙏🙏

  • @ramuammisettii6044
    @ramuammisettii6044 Год назад +12

    స్త్రీ గురించి చాలా వివరించి చెప్పారయ్య గారు మీకు నిండు వందనాలు

  • @jyothibudala8198
    @jyothibudala8198 6 месяцев назад +5

    మా ఆత్మీయ తండ్రి అయిన జెర్మియా గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అయ్యా నా కుటుంబం కోసం ప్రార్థించండి నా పేరు జీవ రాణి నా భర్త పేరు నాగరాజు నా కుమార్తెల పేర్లు జ్యోతి రత్నం,,,, మానస కుమారుడి పేరు రాజేష్ కుమార్ నా బిడ్డలు యవ్వన కాలంలో దేవునిలో ఎదగాలని మా కొరకు ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️🛐🙏🙏🙏🙏🙏🙏🛐🙏🙏🙏🙏🙏🙏

  • @MaryPoddu
    @MaryPoddu Год назад +9

    Annaya garu na bartha vere ammai ni vunchukoni nanu na pillalu ki chudatam ledu a ammai ni vadhelesi ma daggara ravali ani prayer cheyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 😭😭😭😭😭😭😭😭😭 please anayya garu

  • @hiiiii64
    @hiiiii64 4 месяца назад +4

    Praise the lord 🙏 jesus thank you

  • @A.KoteswaraRao-lv9nk
    @A.KoteswaraRao-lv9nk Месяц назад

    Praise the lord brother 🙏 🙏 🙏
    Hallelujah hallelujah hallelujah 🛐 🛐 🛐
    Amen Amen Amen 🛐 🛐 🛐

  • @ANkumar01
    @ANkumar01 Год назад +56

    మీ వాక్యాలను అనుదినము వినకపోతే ఏదో మిస్ అయిన అనుభూతి , దేవుడు మీకిచ్చిన విశ్లేషణాత్మకమయిన ఉపదేశములనుబట్టి దేవునికే మహిమ , మీరు ఈ సమయానికి దేవుని ప్రవక్తలాగా ఫీల్ అవుతున్నాను బ్రదర్ . మీ వాక్య వివరణ అంత హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. క్రీస్తులో పసిపిల్లవాడు మెదలుకొని పండు ముసలి వాళ్ళ కు కూడా అర్ధం అయ్యేలా ఉంటుంది మీ వాక్య ధ్యానం . మీరు మా సమీపము లో లేనందుకు బాధపడుతూ యు ట్యూబ్ లో చూస్తూ తృప్తిపడుతున్నాము సమయము దొరికితే ప్రత్యక్షంగా సెంట్రల్ మందిరం లో హాజరవుతున్నాము .

    • @kasthalavandanarao9481
      @kasthalavandanarao9481 Год назад +2

      ❤❤❤

    • @Martha-wo1zq
      @Martha-wo1zq 10 месяцев назад

      Looioo

    • @ganapathipeyyala7584
      @ganapathipeyyala7584 4 месяца назад

      😅

    • @SivaLaxmiVara
      @SivaLaxmiVara 2 месяца назад

      అయ్యో క్రిస్తువుడ నువు దైవజనుడు వాక్యం కాదది దేవుని వాక్యం వాక్యము మాత్రమే వినండి అది దేవునిది మనిషి ది కాదు దేవుని నమ్మన్ని గొప్ప చేయండి చెప్పే వ్యక్తిని కాదు ఆయన నామము నిమిత్తం వాడబడే దాసుడను గౌరవించాలి పోషించాలి అంతే కాని గొప్ప చేయకూడదు మర్చిపోకండి వాక్యం చెప్పే వ్యక్తి నీ చూసినన్ని రోజులు కూడా మనము కేవలం నామ మాత్రము వరమే అర్దం చేసుకుంటారని అనుకుంటున్న దేవుని వైపు మాత్రమే చూడండి

  • @muvvalarahul9252
    @muvvalarahul9252 2 месяца назад +3

    అయ్యా మీ ప్రసంగాలు వింటూ నా హృదయంలో ఆనదిస్తున్నాను

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ Год назад +2

    Hallelujah hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ Год назад +2

    Amen amen and amen 🙏

  • @laxminaga185
    @laxminaga185 16 дней назад

    Hii pastor garu praise the lord 👏🏻

  • @user-jw8vl6yi1j
    @user-jw8vl6yi1j 10 месяцев назад

    దేవునికి స్తోత్రం స్త్రీల గురించి మీరు చెబుతున్న ప్రతి మాట ఎంతో బాగున్నాయి అలాగే పురుషుల గురించి కూడా చెప్తున్నందుకు థాంక్యూ సరి చేసుకునే తట్టుగా చెపుతున్నారు 👌👌🙏🙏🙏

  • @PavithraNPavithra-xv8pv
    @PavithraNPavithra-xv8pv Месяц назад +1

    Praise the lord brother

  • @Sandeep-uf8it
    @Sandeep-uf8it 2 месяца назад +1

    Vandanalu pastor Garu

  • @ThePrasadnitin
    @ThePrasadnitin Год назад +2

    Praise the Lord

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ Год назад +2

    Praise be to god🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇰🇼

  • @jansig7491
    @jansig7491 Год назад +2

    Amen🙏🙏 Hallelujah🙏🙏

  • @vidyamellimi177
    @vidyamellimi177 Год назад +2

    Praise the Lord brother garu sister garu

  • @katruvasu8080
    @katruvasu8080 Год назад +1

    amen thankyou ayyagaru

  • @mp3krishna353
    @mp3krishna353 Год назад +2

    Praise the Lord anna amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rojeschinna186
    @rojeschinna186 2 месяца назад

    Amennnnnnn God bless you 🙏🙏 Na helth kosam prayer cheyandi plzzzz

  • @chindusiddu4358
    @chindusiddu4358 3 месяца назад +1

    Vandanalu aayagaru praise the lord halaluya halaluya

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 Год назад +2

    God Bless you ayya

  • @KamireddyRevathi
    @KamireddyRevathi 4 месяца назад +2

    Ayyagaru vandhanulu🎉🎉🎉

  • @p.mahesh.bharathi.mahesh3082
    @p.mahesh.bharathi.mahesh3082 Год назад +2

    యేసయ్య కే మహిమ ఆమెన్

  • @Uppalarama
    @Uppalarama Год назад +2

    Praise the lord ayyagaru ammagaru

  • @kiranboddhukolla9697
    @kiranboddhukolla9697 Год назад +1

    Vandanamulu ayyagarandi

  • @HymavathiPanchireddy
    @HymavathiPanchireddy Год назад +2

    Please the lord annayya Akka 🙏🙏🙏🙏

  • @sanaboinashekar9702
    @sanaboinashekar9702 2 месяца назад

    Praise the lord pastor garu Nenu devuni Prema tho ma husband tho saduvu ga unna ardam chesukoru

  • @Rajukondeti-no8xh
    @Rajukondeti-no8xh 6 месяцев назад

    Praise the lord 🙏💙🧡💚🧡💙💙💜🧡💙🙏🧡🙏

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ Год назад +2

    Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🇰🇼🇮🇳✝️

  • @kashapogusharonroja9099
    @kashapogusharonroja9099 Год назад

    Praise the lord ayya garu. Nenu bago lenu ani na bharath ne vedichipettadu.Pillalu kaledhu ane atta Adapilla lu Andharu kalisi vedadesaru ayya garu 😭😭🙏🏻

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 Год назад +2

    Prise the lord ayya garu amma garu

  • @BhukyaNarayana-dh6yf
    @BhukyaNarayana-dh6yf Месяц назад

    ప్రైస్ ది లార్డ్ అన్న అనుదినము నేను మీ వాక్యాలు వింటూ నేను బలపడుతున్నాము

  • @sudarshinisarela1627
    @sudarshinisarela1627 Месяц назад

    Please prayers for my family 😭😭😭

  • @venkateswaraokv4964
    @venkateswaraokv4964 Год назад

    Praise the Lord ayyagaru ammagaru morning msg vinakapothe yedo kolpothunnatlu anipisthundi ayyagaru Aarogya karamaina bodhalo nenu nakutumbam yeduguthunnam chala chala chala santhoshanga undi ayyagaru nadoka chinna request anil mamatha sandeep madhavi e rendu familys samadanam ga undalani prayer 🙏 cheyyandi ayyagaru

  • @jyothibudala8198
    @jyothibudala8198 6 месяцев назад

    జెర్మియా గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు అయ్యా నా కుటుంబం కోసం ప్రార్థించండి ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవునిలో ఎదగాలని మా కొరకు ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandakumari7034
    @anandakumari7034 6 месяцев назад +1

    Devunike mahima

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 Год назад +2

    Glory to God

  • @gantasureshbabuganta7907
    @gantasureshbabuganta7907 Год назад +1

    Praise the Lord pastor garu please pray for my family and my son 10thclass 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prakeshsanam8184
    @prakeshsanam8184 Год назад +2

    ❤praise the lord annaiya ❤❤❤

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 Год назад

    ఆమేన్ యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రం హల్లెలూయ ఆమేన్

  • @suredavidhu5929
    @suredavidhu5929 Год назад +1

    Praise the Lord brother 🙏 good morning 🙏 my family members kosamu peary cheyndi brother amen 🙏

  • @NithinMovlali-yo9xq
    @NithinMovlali-yo9xq 6 месяцев назад +3

    Praisethelord..anna🙏🙏🙏🙏

  • @kompallysreeramulu6689
    @kompallysreeramulu6689 Год назад +2

    Prise the Lord Amen 🙏

  • @jerushabommareddy1951
    @jerushabommareddy1951 Год назад +2

    Praise the lord Ayyagaru

  • @govindhveluru5835
    @govindhveluru5835 Год назад +4

    ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు

  • @RatnaKumari-s5v
    @RatnaKumari-s5v 6 месяцев назад

    Sari aina bhakti jeevitham koraku prayer cheyandi please devuniki kanikaramu koraku prayer cheyandi 🙏🏻🙏🏻

  • @jansig7491
    @jansig7491 Год назад +3

    Praise the Lord pastor garu 🙏🙏💐💐

  • @thotasadalu2954
    @thotasadalu2954 Год назад +2

    Praise the Lord sir

  • @jumpalayashoda7283
    @jumpalayashoda7283 11 месяцев назад

    Amen na kutumbam kattabadunu gaka

  • @rayapuramsureshkumar700
    @rayapuramsureshkumar700 Год назад +2

    Praise the Lord Ayyagaru Amen Amen Amen 🙏

  • @DevuniparicharyaRavi1
    @DevuniparicharyaRavi1 2 месяца назад

    అన్నయ్య, వందనాలు, అన్నయ్య,

  • @jansig7491
    @jansig7491 Год назад +4

    Praise the Lord pastor garu 🙏🙏 Chakkati Varthamanalu Andisthunnarandi maku Yesaiah Meeku Machi Arogyam ichhi Mee Journeys lo prabhuvu Meeku Thodi Nadipinchunu gaka 🙏 Amen🙏

  • @shankarsunkari170
    @shankarsunkari170 Год назад +1

    Anna praise the lord 🙏 kamareddy

  • @laxminunna3613
    @laxminunna3613 Год назад +1

    త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు

  • @jayaraju4957
    @jayaraju4957 Год назад +2

    వందనాలు సార్ 🙏🙏🙏

  • @KSatya-bu3eh
    @KSatya-bu3eh Год назад +2

    Praise the lord annaya 🙏🙏🙏

  • @TejaswiniM-u9s
    @TejaswiniM-u9s 2 месяца назад

    Praise the lord ayyagaru 🙏🙏🙏 super message ❤

  • @UdayM-q1z
    @UdayM-q1z 6 месяцев назад

    Praise the Lord ayagaru message 👌👌🤝🙏🙇🙇 Amen

  • @ravurikomali5318
    @ravurikomali5318 Месяц назад

    Praise the lord pastor garu
    My name is komali
    I am studying pg in 2nd year
    Maku e month 13th nuche 18th varaku 3rd semester exams good results koraku prayer cheyande pastor garu

  • @PinnintiLakshmi-m3c
    @PinnintiLakshmi-m3c 6 месяцев назад +3

    Brother garu నా కుమార్తెకు Garibhni కొరకు నా చిన్న కుమారుడు అప్పులు turuch konutaku కొరకు prayar cheyandi

  • @RajiniDevupalli
    @RajiniDevupalli Год назад +1

    From parvathipuram praise the lord ayyagaru ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @edinadasari1746
    @edinadasari1746 10 месяцев назад

    Praise the lord🙏👌message brother,🙏🏼✝️✝️

  • @bkumari2521
    @bkumari2521 Год назад +1

    Praise the lord annaya

  • @maheshdantham4764
    @maheshdantham4764 Год назад +2

    Praise the Lord🙏🙏🙏

  • @BabuluNalli
    @BabuluNalli 6 месяцев назад +1

    Price the Lord amen

  • @NithinMovlali-yo9xq
    @NithinMovlali-yo9xq 6 месяцев назад +1

    VANDANALU

  • @srinujampani846
    @srinujampani846 Год назад +3

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ జర్నీ అన్నగారికి మన నిండు హృదయపూర్వకమైన వందనాలు ఎంతటి శ్రేష్టమైన మెసేజ్ మాకు అందించారు కాపురం ఎలా కడుక్కోవాలి నేర్పించిన బ్రదర్ గారికి ప్రేమతో మా గుడ్ మార్నింగ్🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @rajeshrajesh3718
    @rajeshrajesh3718 Год назад +2

    Praise the lord Annaya 🙏

  • @saibabagaddipati5887
    @saibabagaddipati5887 Год назад +2

    Praise the Lord Ayyagaru & Amma Garu 🙏🙏🙏

  • @srilakshminunna2838
    @srilakshminunna2838 2 месяца назад

    Praise the lord brother 🙏. Srilakshmi from tenali 🙏

  • @prasannaguttula228
    @prasannaguttula228 8 месяцев назад

    ప్రైజ్ థి లార్డ్ పాస్టర్ గారు,నా భర్త కొరకు ప్రేయర్ చేయండి, బాధ్యత లేకుండా పిల్లల కోసం ఆలోచించకుండా ఇంట్లోనే ఉంటూ సెల్ చూస్తూ నిద్రపోతూ ఉంటారు, ప్రేయర్ చేయారు, నా భర్త మార్పు వచ్చి దేవుని ప్రార్థన లో బలపడుతూ కుటుంబాన్ని బాధ్యతగా నడిపించాలి అని ప్రేయర్ చేయండి.మా కుటుంబం అంతా దేవునిలో ఆత్మీయంగా బలపడాలి అని ప్రేయర్ చేయండి. వందనాలు అయ్యగారు.🙏🙏

  • @Uppalarama
    @Uppalarama Год назад

    Maroka manchi rojunu maakichhinandhuku yesayyaku lekkalenanni kruthagnatha sthuthulu sthotrmulu chhllinchukuntunnanu thandri aamen

  • @SriveniSriveni-y8f
    @SriveniSriveni-y8f 2 месяца назад

    Prise the lord na Peru sriveni nenu Dubai lo vunna plz na koraku preyar cheyyandi next month nenu india ravali Ani aasa padda kaani e month ticket tisukovali Ani passport chusukonte adi kanipinchaledu plz preyar cheyyandi next month nenu india ravali Ani na passport dorakalani plz

  • @madugulasudharani1765
    @madugulasudharani1765 Год назад +1

    Praise the lord Anna please pray for my husband job and my son name is Rahul inter 2 and year m p c mains exam 27th please pray

  • @GurramChandrakala-k5r
    @GurramChandrakala-k5r 2 месяца назад +1

    ❤❤❤amen

  • @UshaRani-qv6rr
    @UshaRani-qv6rr 2 месяца назад

    Vadanalu ayya na Peru devina na bhartha kuda vere vyakthitho relationship lo nannu manasiknga vathhidi cheyadamu oka sevakuni kumariniga undi kuda lokanu saranga seva tharpidu chaesi isthamu vachhinatluga ptavarthisthunnadu ayya preyer cheyandi ayya

  • @ussenosuri8465
    @ussenosuri8465 Месяц назад

    Amen Amen amen Amen amen Amen amen Amen amen

  • @kirankesanapalli63
    @kirankesanapalli63 Год назад

    Vandanalu ayyagaru garbapalam kosam prayer cheyandi # Bless Anitha

  • @ranimurahari7628
    @ranimurahari7628 Год назад +1

    Praise the Lord sir your message is spritual health message spritual life and family life maku ani rakala food padatharu ayya Garu daily mana thinatunam ayya Garu 🙏🙌🙌🙌🙏🙏🙌🙌

  • @lalithabolla4649
    @lalithabolla4649 6 месяцев назад

    Praise the Lord to all 👏

  • @umadeviBuggaiah
    @umadeviBuggaiah 10 месяцев назад

    తండ్రి మీకు వందనాలు. శివ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను దేవా

  • @swathiu9469
    @swathiu9469 Год назад

    Praise the Lord annaya🙏 intha manchi vupadeshanni maku andinchinanduku tq annaya...

  • @XsXs-c9x
    @XsXs-c9x 2 месяца назад

    stotharm stotharm stotharm stotharm ⛪️

  • @v10newschannel22
    @v10newschannel22 Год назад +1

    Praise the lord Annagaru 🙏🙏✝️ Pray for my family 🙏✝️

  • @Mammuashwitha
    @Mammuashwitha Год назад +2

    అన్నయ్యా మా అమ్మకి హార్ట్ కి స్టంట్ వేయాలి అంటున్నారు ప్రేయర్ చేయ్యండి అన్నయ్య 🙏

  • @srinuuppati
    @srinuuppati Год назад +1

    Praise the lord Anna 🙏🙏🙏

  • @suryalingamyerra7040
    @suryalingamyerra7040 Год назад +1

    Praise the lord 🙏 Pastor garu. Maa china alludu Bhaskar srinivas job, health koruku, VISA transfer lo దేవుడు సహ స హ య మూ చెయ్య లి ప్రే యారు చెయగలరు అన్న. Karuna shanthi job, health koruku prayer cheyagalaru Anna.

  • @rajinithulimilli913
    @rajinithulimilli913 11 месяцев назад

    అయ్యగారు వందనాలు నాకు పెళ్లి అయి ఏడు సమ్మచారాలు అయింది పిల్లలు లేరు మా కొరకు ప్రార్థన చేయండీ అయ్యా

  • @KommumaryMary
    @KommumaryMary Год назад

    ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు

  • @suneetha4573
    @suneetha4573 Год назад

    Praise the lord Brother ma family kosam prayer cheyandi

  • @swarnaswarna6057
    @swarnaswarna6057 Год назад

    Praise the Lord Jesus 🙏🙏

  • @gsudhakar1438
    @gsudhakar1438 2 месяца назад

    Amen🙏🙏🙏🙏🙏

  • @_V_s_s_s_s
    @_V_s_s_s_s 11 месяцев назад

    Ayyagaru pray for me

  • @rajavadlanapu6082
    @rajavadlanapu6082 Месяц назад

    🙏🙏 wonderful Word's 🙏🙏