జర్నలిస్ట్ క్రాంతి (KR TV) & పాస్టర్ జాన్ పాల్ _ చర్చ - 89784 60195

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 1,5 тыс.

  • @SravanKumarErragudla
    @SravanKumarErragudla 4 месяца назад +67

    అన్నా మొదటగా పరిశుద్ధ తకి, పవిత్రత కి తేడా చెప్పినప్పుడే నీవు గెలిచావు అన్నా... Praise the Lord Annaa......,

  • @sallingularajut.r.s3013
    @sallingularajut.r.s3013 4 месяца назад +27

    పాస్టర్ జాన్ పాల్ గారు దేవుని ఆత్మ ద్వారా స్పష్టంగా యదార్ధంగా ఎక్కడ తడబాటు లేకుండా స్పష్టంగా ధైర్యంగా నిజమైన క్రైస్తవుడిగా సత్యం బోధతో చెప్పినందుకు ధన్యవాదములు బ్రదర్

  • @Krupasampathiofficial
    @Krupasampathiofficial 4 месяца назад +149

    వీరు ఎన్ని ప్రశ్నలు వేసిన చివరికి యేసే లోక రక్షకుడు ప్రతి మనుషునీకి కావలిసిన పరిశుద్ధుడు జాన్ పాస్టర్ గారు చెప్పేది ప్రతిది సత్యం సత్యం సత్యమే కదా 👍🙏

  • @dharmavaramnatakmsekhar3353
    @dharmavaramnatakmsekhar3353 4 месяца назад +7

    గాడ్ బ్లెస్స్ యు పాస్టర్ గారు ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు నీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వందనాలు పాస్టర్ గారు

  • @proudtobeanindian9511
    @proudtobeanindian9511 4 месяца назад +225

    ఎటువంటి తడబాటు లేకుండా సమాధానం ఇచ్చే జ్ఞానం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక

    • @MandaSirisha-x8n
      @MandaSirisha-x8n 4 месяца назад +2

      Yes 200%

    • @chdevendhar8860
      @chdevendhar8860 4 месяца назад +2

      ఇప్పుడు మహిమ కలుగును గాక నా,😢అంటే ఇప్పటిదాక మీ దేవునికి మహిమ లేదన్నమాట, చాలా బాగా నిజం ఒప్పుకున్నాను, 😂😂😂

    • @musunuruavinash1739
      @musunuruavinash1739 4 месяца назад +2

      Bible ki science evidence unte nammutadu... Sanatana darmaniki science evidence unte nen nammanu... Idhi lanja matalu ani kadupuku annam tinna prathodu cheptadu

    • @proudtobeanindian9511
      @proudtobeanindian9511 4 месяца назад

      @@musunuruavinash1739 adhi science
      Sun & moon Lani oka snake mingadam science ha

    • @proudtobeanindian9511
      @proudtobeanindian9511 4 месяца назад

      @@chdevendhar8860 ముందు మీ దేవుళ్ళ సంగతి చూస్కోవోయ్

  • @sureshmovva8493
    @sureshmovva8493 3 месяца назад +4

    వీడు యేవోడో అబ్బద్దలు చాలా చక్కగా చెప్తున్నాడు జంపాల్ janpal అలియాస్ మణికంఠ

  • @rufus6711
    @rufus6711 4 месяца назад +19

    పృశ్నను ఖచ్చితంగా మళ్ళీ చెబుతున్న ఖచ్చితంగా రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి.
    1. ప్రశ్నను స్ట్రెయిట్ & క్లియర్ గా అర్థం చేసుకోవాలి.
    2. ప్రశ్నించే వ్యక్తి లేదా ఆ ప్రశ్న యొక్క మోటివ్ ఏంటి అనేది కూడా బాగా అర్థం చేసుకోవాలి.
    జాన్ పాల్ బ్రదర్ ఈ విషయంలో మీరు చాలా వరకు సఫలం అయ్యారు, ఇంకా మరి ఎక్కువ క్రీస్తు నామములో సఫలం అవ్వొచ్చు, మీకు ఆ కెపాసిటీ వుంది అని కూడా నేను బలంగా నమ్ముతున్నాను.
    Gud answers dear brother ❤

  • @padmavathigole0581
    @padmavathigole0581 4 месяца назад +43

    అద్భుతమైన వివరణ.అన్నా, దేవుడు నిన్ను యుద్ధ ఖడ్గంగా వాడుకున్నాడు

  • @SureshbabuY
    @SureshbabuY 4 месяца назад +259

    చక్కని సువార్త చెప్పారు. ప్రభువును పైకి ఎత్తారు.ఒకేసారి లక్షల మంది విన్నారు. కొందరైనా రక్షించబడాలని నా ప్రార్ధన.
    God bless your ministry...

    • @tharlapallebharathkumar5772
      @tharlapallebharathkumar5772 4 месяца назад +2

      yekkada annayya లక్షమంది చూసారు అని అంటున్నావు

    • @jayavigneswaraprasad7652
      @jayavigneswaraprasad7652 4 месяца назад

      అరే బుర్ర తక్కువ వెదవ క్రాంతిగారు రాముడు గురించి, కృష్ణుని గురించి ఆధారాలు భూమి మీద వున్నాయి అంటుంటే నేవేమో బైబిల్ పుస్తకములో వున్నాయి అంటాడే మీ పాస్టర్.. వాడు భయాన్నీ నవ్వుతో కవర్ చేస్తున్నాడు... అరగుండ వెధవగాడు... నేను వ్రాస్తాను మీ పాస్టర్ పెద్ద వెదవ... పాపం అతని దగ్గర ఏమీ లేదు పాపం భార్య ఎంత బాదపడుతుందో అని... అది నిజమై పోతుందా...సిగ్గులేకుండా అన్నీ నిజాలే అని చెప్పి అన్నీ అబద్దాలే చెబుతున్నా కాస్త అయినా ఇంగిత జ్ఞానంతో ఆలోచించండ్రా గొర్రెల్లారా...

    • @chdevendhar8860
      @chdevendhar8860 4 месяца назад +4

      😮ఏసు నీ సిలువ పై 3మేకులు కొట్టి పైకి ఎత్తింది ఈ జాన్ పాల్ ఏ నా, ఈ నిజం మిగతా పాస్టర్లకు చెప్పకు ,వీనికి 3మేకులు కొడతారు,😢😮😅😢

    • @salmonch6006
      @salmonch6006 4 месяца назад +1

      Super ga chepavu anna

    • @draksharamamnew6622
      @draksharamamnew6622 4 месяца назад +1

      ఎత్తడం ఏంట్రా 😂😂

  • @samsmary928
    @samsmary928 4 месяца назад +15

    దేవుని మహా కృప నీకు తోడై యుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤

  • @kongariprasad6514
    @kongariprasad6514 4 месяца назад +72

    జాన్ పాల్ అన్న సమయోచితమైన సహాయముతో దేవుడిని ఘనపరిచిన గొప్ప దైవజనుల మీకు వందనాలు

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 4 месяца назад +43

    అబ్బా ఎం చర్చ అండి ....ప్రతీ క్వశ్చన్ కి తుపాకీ గుండు లాంటి సమాధానం ... excellent valuble interview for ever

  • @vijayl9371
    @vijayl9371 4 месяца назад +16

    మీరు వాక్యనిసారంగా మాట్లాడడం నాకు చాల సంతోషాలుగా జేసింది, ద్వితీయోపదేశ కాండము Reference ఇచ్చి ప్రపంచనీకీ ఓక క్లారిటీ ఇచ్చారూ ధానికి మీకు వందనాలు God bless you Abundantly

  • @rajeshpambi7721
    @rajeshpambi7721 4 месяца назад +8

    సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక 🙏🏼❤️🫂

  • @rameshrh3050
    @rameshrh3050 4 месяца назад +117

    ఇలాంటి సమయంలో ఇలాంటి ఇంటర్వ్యూ చాలా అవసరం చక్కగా వివరించి అందరికి అర్థం అయ్యేలా దైర్యంగా చెప్పారు వందనలు అన్నయ్య...

  • @BharathiAnjaneyulu
    @BharathiAnjaneyulu 4 месяца назад +21

    జాన్ పాల్ అన్న సృష్టికర్త అయిన నిజ దేవుని వివరిస్తూ చక్కటి వాక్య భాగాన్ని చెపుతున్నారు 🙏 ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాలని దేవుడు మీకు (క్రీస్తు) ఆయన చిత్తం సారమైన జ్ఞానము దయచేయును గాక 🙏 amen

  • @bhadriSeelamantula
    @bhadriSeelamantula 4 месяца назад +75

    నిర్మొహమాటంగా కచ్చితంగా స్పష్టంగా ఏసుక్రీస్తును చూపించారు

  • @prudhvitreasurykmm
    @prudhvitreasurykmm 4 месяца назад +16

    ఎంతో ఓపిక తో ప్రతి ప్రశ్న కి సమాధానం చెప్పారు
    Praise the lord

  • @kalluruprabhakar7735
    @kalluruprabhakar7735 4 месяца назад +46

    ఆలోచింపజేసే చక్కని సమాధానం చెబుతున్నారు అన్న

  • @Sharathbabu30
    @Sharathbabu30 4 месяца назад +11

    చాలా వివరంగా విశ్లేసించారు బ్రదర్ జాన్ పాల్ గారు god bless you

  • @dpro406
    @dpro406 4 месяца назад +73

    ప్రైస్ థీ లార్డ్ జాన్ పాల్ అన్న
    ఎలియా లాంటి రోషం కలిగినా వారు
    ఆమెన్ 👏👏👏

  • @Hanokmarati1990
    @Hanokmarati1990 4 месяца назад +36

    అన్నింటికీ చక్కగా సమాధానం ఇవ్వడానికి దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రం
    చాలా సంతోషిస్తున్న బ్రదర్
    praise the lord 💐💐

  • @tallurianilkumar2712
    @tallurianilkumar2712 4 месяца назад +53

    చాలా చక్కగా అడిగిన ప్రతిదానికి ఎంతో చక్కగా సమాధానాలు చెప్పిన.. బ్రదర్ జాన్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు.. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక..

    • @sureshmovva8493
      @sureshmovva8493 3 месяца назад

      వాడు ఆ విధంగా vp సమాదానాలు చెప్తుంటే చక్కగా చెప్పాడు అంటున్నావంటే నువ్వు సూపర్

  • @SatheeshBallem
    @SatheeshBallem 4 месяца назад +17

    మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక🙏🏻
    మీలాంటి జ్ఞానం ఈరోజు క్రైస్తవులందరికి కావాలి...
    కానీ అన్నా wcm కిరణ్ పాల్ గారు కూడా మీలాంటి నిజమైన సేవకుడే అని నా అభిప్రాయం
    ఏది ఏమైనా చాలా చక్కగా సువార్త ప్రకటించారు thank you 🙏🏻

  • @naveennavee5344
    @naveennavee5344 4 месяца назад +59

    ఇలాంటి చర్చా వేదికలు జరగాలి బ్రదర్ అప్పుడే బైబిల్ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది

  • @hswg3935
    @hswg3935 4 месяца назад +5

    చక్కటి సందేశం ఇస్తున్న ఇస్తున్న దైవజనులకు హృదయపూర్వక వందనాలు

    • @sureshmovva8493
      @sureshmovva8493 3 месяца назад

      వాడు ఆ విధంగా vp సమాదానాలు చెప్తుంటే చక్కగా చెప్పాడు అంటున్నావంటే నువ్వు సూపర్

  • @TirupatiraoBommina
    @TirupatiraoBommina 4 месяца назад +45

    🙏 జాన్ పాల్ అన్న మన దేవాది దేవుడైన ఏసుప్రభు వారి పక్షమున చాలా గొప్పగా మాట్లాడారు, మన క్రైస్తవ గొప్పతనాన్ని మీ మాటల ద్వారా పరిచయం చేసినందుకు మరొక్కసారి నా నిండు 🙏అన్న

  • @RajuDongala
    @RajuDongala 4 месяца назад +5

    చాలా చాలా బాగుంది బైబిల్లో బూతులు వున్నాయా అనే మాట మీరు చెప్పిన జవాబు సూపర్,👏👏👏👏👏

  • @pcsvideos1012
    @pcsvideos1012 4 месяца назад +80

    Brother, అవును అన్నచోట కచ్చితంగా అవును అని, కాదు అన్న చోట కానే కాదు అని, ఖండించ వలసిన చోట తీవ్రంగా ఖండిస్తూ, మనది కాని విషయాలలో నాకు తెలీదు నా పని కాదు అని చెబుతూ, మన దేవుని హేళన చేస్తూ మాట్లాడాలి అని ప్రయత్నంలోనే నూటికి చురకలు అంటించచె సమాధానం గట్టిగా చెబుతూ.
    Awesome answers......
    God bless you.

    • @jayavigneswaraprasad7652
      @jayavigneswaraprasad7652 4 месяца назад

      అరే బుర్ర తక్కువ వెదవ క్రాంతిగారు రాముడు గురించి, కృష్ణుని గురించి ఆధారాలు భూమి మీద వున్నాయి అంటుంటే నేవేమో బైబిల్ పుస్తకములో వున్నాయి అంటాడే మీ పాస్టర్.. వాడు భయాన్నీ నవ్వుతో కవర్ చేస్తున్నాడు... అరగుండ వెధవగాడు... నేను వ్రాస్తాను మీ పాస్టర్ పెద్ద వెదవ... పాపం అతని దగ్గర ఏమీ లేదు పాపం భార్య ఎంత బాదపడుతుందో అని... అది నిజమై పోతుందా...సిగ్గులేకుండా అన్నీ నిజాలే అని చెప్పి అన్నీ అబద్దాలే చెబుతున్నా కాస్త అయినా ఇంగిత జ్ఞానంతో ఆలోచించండ్రా గొర్రెల్లారా...

  • @nageswararaotatapudi2075
    @nageswararaotatapudi2075 4 месяца назад +3

    బ్రదర్ జాన్ పాల్ గారు, తండ్రి అయిన యెహోవాయే దేవుడు. కుమారుడైన యేసు క్రీస్తు వారు రక్షకుడు.మీరు చెప్పిన సమాధానాలు, అద్భుతం.

  • @maheshlingolu
    @maheshlingolu 4 месяца назад +33

    మీ guts కి హ్యాట్సాఫ్ అన్నయ్యా గారు ❤❤❤

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 4 месяца назад +31

    క్రాంతి గారు మీరు 100% questioning చేశారు.
    కానీ జాన్ పాల్ గారు మాత్రం 200% answering చేశారు...
    జాన్ పాల్ గారి explanation మాత్రం wonderful....

  • @padmaangadi6081
    @padmaangadi6081 4 месяца назад +42

    చాలా బాగ సమాదానం ఇచ్చారు. బ్రదర్

  • @pradeepthimallela5133
    @pradeepthimallela5133 4 месяца назад +4

    John Paul anna matladinappudu chaala happy ga anipinchindi tq brother meeru devuni gurinchi cheppi devuni Prema chupincharu

  • @shivagshivaiahg268
    @shivagshivaiahg268 4 месяца назад +295

    పాస్టర్ గారు క్రాంతి అన్నగారు అండి గిన ప్రతి క్వశ్చన్కు చాలా బాగా సమాధానం ఇచ్చారు ఎక్కడ కానీ తడబాటు లేకుండా చాలా ధైర్యంగా సూపర్ గా చెప్పారు అండి దేవుడు ఎల్లపుడు చక్కగా మిమల్ని వాడుకోవాలి అన్ని నా అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకుంటాను లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగా చాలా అర్థమైనట్టు చెప్పారు బ్రదర్ మీకు వందనాలు ఇంటర్వ్యూ కేఆర్ టీవీ లో చూశాను ఆల్రెడీ చాలా బాగుంది నిజ దేవుని లోకానికి పరిచయం చేసిండ్రు ఈ ఇంటర్వ్యూ వలన చాలామంది హిందూ సోదరులు చూసి మారలని ప్రార్ధన చేదాం ధన్యవాదాలు బ్రదర్ 💓💓💓💓

    • @Ganeshsunkara87
      @Ganeshsunkara87 4 месяца назад

      జరగదు మారడం మాకు జాన్ పాల్ ఏ స్ఫూర్తి ఎంత వరకు కష్ట మొచ్చిన మతానికి సనాతన ధర్మం కి హాని కలిగించే ఎవరినైనా ఎదుర్కొంటా ము అలాగే మీనుంచి కొంత పట్టుదల నేర్చుకుంటాం ప్రతి ఒక్క హిందువు మా నమ్మకాన్ని ద్వేషించే ప్రతి ఒక్కరికీ సమాధానం మీ భాషలోనే చెప్తాం

    • @brahmamsandy4454
      @brahmamsandy4454 4 месяца назад +7

      Yes praise the Lord Maranatha

    • @PrasannaKumar-ov1pu
      @PrasannaKumar-ov1pu 4 месяца назад +2

      Yes 🙏🙏🛐

    • @jayavigneswaraprasad7652
      @jayavigneswaraprasad7652 4 месяца назад

      అరే బుర్ర తక్కువ వెదవ క్రాంతిగారు రాముడు గురించి, కృష్ణుని గురించి ఆధారాలు భూమి మీద వున్నాయి అంటుంటే నేవేమో బైబిల్ పుస్తకములో వున్నాయి అంటాడే మీ పాస్టర్.. వాడు భయాన్నీ నవ్వుతో కవర్ చేస్తున్నాడు... అరగుండ వెధవగాడు... నేను వ్రాస్తాను మీ పాస్టర్ పెద్ద వెదవ... పాపం అతని దగ్గర ఏమీ లేదు పాపం భార్య ఎంత బాదపడుతుందో అని... అది నిజమై పోతుందా...సిగ్గులేకుండా అన్నీ నిజాలే అని చెప్పి అన్నీ అబద్దాలే చెబుతున్నా కాస్త అయినా ఇంగిత జ్ఞానంతో ఆలోచించండ్రా గొర్రెల్లారా...

    • @someshchukka6045
      @someshchukka6045 4 месяца назад +3

      వాడు వేదవని అని ముందు నుంచి చెప్తున్నాడు.....యాంకర్ కి విడియో కావాలి కాబట్టి అంతసేపు ఉంచారు.....వాడు సొంతపేరు కాదు పాల్........

  • @erramnagamma7375
    @erramnagamma7375 4 месяца назад +8

    బ్రదర్ జాన్ పాల్ గారు చాలా మంచి సమాధానాలు ఇచ్చారు ఈ వీడియో చూసే వారు పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను.

  • @kancharlavinodkumar5226
    @kancharlavinodkumar5226 4 месяца назад +46

    దేన్ని వదలలేదు
    అన్నింటికి సరిఅయిన సమాధానం ఇచ్చారు
    Praise the lord
    ఇప్పటికి 2 సార్లు పూర్తి వీడియో చూసాను. రాత్రి క్రాంతిగారి ఛానల్ లో, ఇప్పుడు మీ ఛానాల్లో.

    • @Onlyvishwateja
      @Onlyvishwateja 4 месяца назад +2

      @@kancharlavinodkumar5226 nenu rendu sarlu chusanu brother excellent answers devunike mahima kalugunu gaka

  • @jonnadanagarjuna913
    @jonnadanagarjuna913 4 месяца назад +33

    ఈకాలం అపొస్తలుడు మన జాన్ పాల్ అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకోవాలిని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏

    • @jayavigneswaraprasad7652
      @jayavigneswaraprasad7652 4 месяца назад

      అరే బుర్ర తక్కువ వెదవ క్రాంతిగారు రాముడు గురించి, కృష్ణుని గురించి ఆధారాలు భూమి మీద వున్నాయి అంటుంటే నేవేమో బైబిల్ పుస్తకములో వున్నాయి అంటాడే మీ పాస్టర్.. వాడు భయాన్నీ నవ్వుతో కవర్ చేస్తున్నాడు... అరగుండ వెధవగాడు... నేను వ్రాస్తాను మీ పాస్టర్ పెద్ద వెదవ... పాపం అతని దగ్గర ఏమీ లేదు పాపం భార్య ఎంత బాదపడుతుందో అని... అది నిజమై పోతుందా...సిగ్గులేకుండా అన్నీ నిజాలే అని చెప్పి అన్నీ అబద్దాలే చెబుతున్నా కాస్త అయినా ఇంగిత జ్ఞానంతో ఆలోచించండ్రా గొర్రెల్లారా...

    • @chdevendhar8860
      @chdevendhar8860 4 месяца назад +1

      వెనక నుండా, ముందు నుండా, ఛీ ఛీ , ఈ వాడుకోవడం ఎందిరా చండాలపు దరిద్రం,😮😭😭😭🤭🥱🤫🤷🙆🤦

  • @biworld7108
    @biworld7108 4 месяца назад +263

    బైబిల్ చెప్పినోడు ఎన్నడూ ఓడిపోడు...స్వంత జ్ఞానం ప్రదర్శిస్తే ఓటమి తప్పదు...గాడ్ bless and help you brother..

    • @myrandomlife8922
      @myrandomlife8922 4 месяца назад +6

      ఓడిపోయిన కూడా ఓడిపోయానని అంగీకరించలేడు

    • @sandeepjai2631
      @sandeepjai2631 4 месяца назад +4

      ​@@myrandomlife8922 nvu debate chai neku telustundi, 😂😂😂😂 adi stone o aadi monkey oo ani 😂😂 velli me kothi ki puja chesko pooo

    • @ramanareddy6205
      @ramanareddy6205 4 месяца назад +3

      మీ తాత, ముత్తాత ఆ పెద్దలు అందరూ నరకానికి పోయినారా? వారి వంశంలో పుట్టిన మీరు స్వర్గానికి,,,,,,పోతారు?

    • @sandeepjai2631
      @sandeepjai2631 4 месяца назад

      @@ramanareddy6205 vallaki truth' teliyadhu , teliyakunda vallu chani poyaru so , vallu chesina manchi ki vriki judgement vuntundi kani varu, heaven ki vellaro ledho chepdniki nenu evaru andukey the LORD JESUS CHRIST SAID,
      Matthew 7:1 , do not judge, you too will be judged , so brother vallani memu judge chikudhadhu , nijam Telusu kokunda vunnanta kalm vallu stone's ni elephant ni monkey's ni nammaru so thy are pagans jst idol's worshippers a tappa vallaki truth' teliyadhu teliyakunda chani poyaru k naa

    • @boddukoteswararao8290
      @boddukoteswararao8290 4 месяца назад

      మీ తాతను నువ్వు రక్షించ లేవు నిన్ను నీవు రక్షించుకో God is individual ​@@ramanareddy6205

  • @PriyankaVengala-eq4kk
    @PriyankaVengala-eq4kk 4 месяца назад +3

    చాలా సంతోషం దేవుడు మీ ద్వారా మాట్లాడాడు క్రాంతికి సత్యం వింటుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది అలా ఉంటుంది సత్యం తో పెట్టుకుంటే . అలాగే జాన్ పాల్ గారూ దయచేసి యే పాస్టర్ గారిగురిచి దొంగ అని అనొద్దు Devudu varini chusukuntaru thirpu thirchedi Ayana Pani Miru Ayananu follow అవ్వండి చాలు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్

  • @Kumar-kk8vw
    @Kumar-kk8vw 4 месяца назад +69

    ప్రైస్ ద లార్డ్ అన్న అప్పుడే క్రాంతి గారి చానెల్ లో చూసేసాం, ఇప్పుడు అన్యులైన వారికి సరైన సమాధానం దొరికింది అనేది నా ఉద్దేశ్యం, చాలా సంతోషంగా ఉంది, దేవునికే మహిమ కలుగును గాక, మీరు వాళ్ళకి ఎక్కడ దొరకరు అని మాకు ముందే తెలుసు

  • @nagamanimurla1811
    @nagamanimurla1811 4 месяца назад +13

    ప్రశ్నలకు తగిన సమాదానాలు చేర్చాబడినవి. 100%.
    దేవుని మహిమను మహిమగా కనపరచ్చినదుకు క్రీస్తు నామములో మీకు వందనాలు 🙏.
    నేను కూడా వాక్యానుసారoగా జీవించుటకు ప్రార్ధన మీనుండి korutunna🙏🙏Nani. 👍

  • @SalmanG-py4em
    @SalmanG-py4em 4 месяца назад +2

    జాన్ పాల్ అన్నగారు చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు

  • @chinarajub4171
    @chinarajub4171 4 месяца назад +19

    Hatsoff bro
    మీకు దేవుడిచ్చిన ఈ జ్ఞానం కు దేవునికి వందనాలు

    • @durgaraju8139
      @durgaraju8139 4 месяца назад

      good ❤ansvery. happy

    • @durgaraju8139
      @durgaraju8139 4 месяца назад

      నీకు దేవుడిచ్చిన జ్ఞానం అన్న

  • @aLBertt77
    @aLBertt77 4 месяца назад +6

    జాన్ పాల్ అన్న వందనాలు అన్న🙏🙏🙏🙏
    అన్న మీరు బైబిల్ లో వున్నది ఉన్నట్టుగా వాఖ్యానుసారముగా మాట్లాడుతున్నారు మీ ద్వారా అనేకులు తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు అన్న అన్న ఈ రోజుల్లో మీ లాంటి నిజమైన దేవుని సేవకులు చాలా అరుదు అన్న
    అన్న మీరు ఇలాగే పోరాడండి దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకోవాలి అని మేము అంతా ప్రార్థిస్తాము అన్న 🙏🙏

  • @SrihariM-qd6mo
    @SrihariM-qd6mo 4 месяца назад +85

    జాన్ పాల్ అన్న .god bless you దేవుడు నిన్ను బహు బలంగా వాడుకుంటాడు. నీలాంటి విశ్వాసము ఎంతో మందికి రావాలని ప్రార్థిస్తున్నాను

  • @jesusgift108
    @jesusgift108 4 месяца назад

    జాన్ పల్ గారితో ప్రపంచానికి నిజ దేవుని మన పరలోకపు తండ్రి యొక్క యధార్థ గాథ మరొక్క సారి క్లుప్తంగా తెలియపోతుంది... మరొక్కసారి సువార్త అన్ని మతలవారికి సోషల్ మీడియా ద్వారా జరుగబోతోంది... సమాజమమ మేలుకో నిజ దేవుణ్ణి తెలుసుకో ✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @stellaparuvu
    @stellaparuvu 4 месяца назад +17

    వందనాలు అన్నయ్య మీ interview చూసాక చాలా సంతోషంగా అనిపించింది. చాలా మంది అన్యులు వారికి నచ్చినట్లు videos చెయ్యడం Christianity నీ హేళనగా చూసి మాట్లాడడం జరుగుతుంది దేవుని సేవకులుగా అనేకమంది పిలువబడుతున్నారు కానీ వాళ్లంతా అజ్ఞానంతో మాట్లాడడమే తప్ప నిజ దేవున్ని గూర్చి సరైన అవగాహనా కూడా లేకుండా మాట్లాడడం వల్ల దేవున్ని, ఆయనని నమ్మే వాళ్ళని ఇంకా చులకన చేసి మాట్లాడడం ఎక్కువైపోతోంది నిజమైన దేవుని సేవకునిగా దేవుడిచ్చిన జ్ఞానంతో బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా అందరికి అర్ధమైయెరీతిలో చాలా మంచిగా వివరించారు అన్నయ్య దేవున్ని విమర్శించె వారికి గాని,కొంత మంది దేవుని సేవకులుగ పిలువబడుతున్న వారికి గాని,విశ్వాసులు అని వేశాధారణ కలిగి జీవించే వారికి గాని ఈ ఒక్క వీడియో చాలు అన్నయ్య ఈ interview లో మీరు వివరించే విధానం, మీరు చేసిన answers విన్నక హృదయం చాలా తేలికగా అనిపించింది. నేను Real true Christian నీ చూడడం వారి మాటలు వినడం ఇదే మొదటి సారి ప్రభు పేరట మీకు నా వందనాలు అన్నయ్య 🙏🙏🙏
    సమస్త మహిమ, ఘనత మన ప్రభువుకే కలుగును గాక ఆమేన్....

  • @ramaraobandela677
    @ramaraobandela677 Месяц назад

    యాంకర్ అన్న నీప్రశ్నలు చాలా బాగున్నయి

  • @veligaram.sivakumar4349
    @veligaram.sivakumar4349 4 месяца назад +94

    జాన్ పాల్ అన్నగారు.. బైబిల్ లో బూతు వుంది అనే మాట KR TV- KRANTHI గారు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇచ్చిన సమాధానం..kranthi గారికి, మత ఉన్మాది వాళ్లకు ఉచ్చ పడి పోయింది..exlent...answer..ఇది బైబిల్ జ్ఞానం...PRAISE THE LORD అన్నయ్య.

    • @kamireddymanohar8716
      @kamireddymanohar8716 4 месяца назад +1

      🎉🎉🎉

    • @chdevendhar8860
      @chdevendhar8860 4 месяца назад +1

      Shiva Kumar, అని పేరు పెట్టుకొని,హిందువుకి పుట్టి, ఇంగ్లీష్ ఓని ఉచ్ఛకు అలవాటు పడ్డ, నీలాంటి వాళ్ళు మాట్లాడితే మాకెందిరా ఉచ్చ పడేది,50/50 నా కొడుకల్లార,😢🤫🖕🔪👎💪

  • @naveenbadda7628
    @naveenbadda7628 4 месяца назад +1

    మీకు మంచి జ్ఞానము ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక

  • @undiravi7899
    @undiravi7899 4 месяца назад +30

    Praise the LORD John paul brother, ప్రజల యెదుట మీరు యేసు ప్రభువును గురించి మంచి సాక్ష్యం ఇచ్చినందుకు దేవుని కే మహిమ కలుగును గాక నిజమైన దేవుణ్ణి ప్రకటించినందుకు దేవుడు మీకు మంచి బహుమానమిచ్చును గాక,
    క్రాంతి గారికి నిజమైన దేవుణ్ణి తెలుసుకొనే జ్ఞానం అనుగ్రహించున్నట్లు ప్రార్థన చేయండి.

  • @tmadhu6674
    @tmadhu6674 4 месяца назад +1

    దేవుడు మీలాంటి వారిని గొప్పగా వాడుకోవాలని ప్రార్థిస్తాం ప్రార్థన చేస్తున్నాం❤

  • @sraju449
    @sraju449 4 месяца назад +91

    ఇలా పాస్టర్లను ఇంటర్వ్యూ చేస్తు...క్రాంతిగారు కూడా నిజ దేవుణ్ణి అంగీకరించాలని...కోరుకుంటున్నాను

    • @sribaru5181
      @sribaru5181 4 месяца назад +4

      ఇంటర్వ్యూ లో సమాధానం చెప్తూ జాన్ పాల్ కూడా హిందూ గా మారాలి అని శివుడు కోరుకుంటున్న

    • @mc.shanker6352
      @mc.shanker6352 4 месяца назад +1

      Aaadi jaaragadamma Jai shree Ram all' 🙏🏿🙏🏿🙏🏿

    • @godsplanforyou9389
      @godsplanforyou9389 4 месяца назад

      Exactly.....

    • @nanivss219
      @nanivss219 4 месяца назад

      Amen

    • @hareeshkatta9588
      @hareeshkatta9588 3 месяца назад

      Yesu Prabhu vatakaya gorenakodaka

  • @kokkilagaddanagaratnam8309
    @kokkilagaddanagaratnam8309 4 месяца назад

    ఎక్షలెంట్ యేసు నిజమైన దేవుడు
    తెలియచేసిన జాన్ పౌల్ గారికి
    🙏🙏🙏🙏🙏

  • @balakrishnamalladi4971
    @balakrishnamalladi4971 4 месяца назад +37

    దైవ జనులు...వందనాలు.. ఇంటర్వ్యూ లో మీరు నన్ను చాల ఆలోచింప చేశారు.. వాక్య ద్యానం లో ఉన్న భలం మీద్వారా నన్ను తాకింది.. వెంటనే బైబిలులో 20 అధ్యాలు చదివాను..

    • @karunanuthanapati2891
      @karunanuthanapati2891 4 месяца назад +1

      God bless you🙏 Prabhu Devu ఆయన జీవము కలిగిన వాడు

  • @kollamrajsekhar2082
    @kollamrajsekhar2082 4 месяца назад +1

    దేవుడు మీకు మరింతగా జ్ఞానము ఇవ్వాలని, ప్రార్ధన చేస్తున్నాను

  • @vijayakumar-bo1xh
    @vijayakumar-bo1xh 4 месяца назад +9

    Good bless you దేవుడు కాపుదాల నీకు వున్నది ఉండాలని కోరుకుంచున్నాను, నేను మీ యుక్క వాక్యం విన్నాను దేవుని కృప మీ మీద వున్నది. 🤝✝️🛐🙏❤

  • @chotutaneti8845
    @chotutaneti8845 4 месяца назад +1

    Goosbump ఇంటర్వ్యూ 👍👍👍exllent..... యేసే దేవుడు అని గొంతేత్తి చూపబడింది.... మీలో ఉన్న నిరీక్షణ ను గూర్చి హేతువు అడుగు ప్రతి వానికి శాత్వీకముతో సమాధానం చెప్పుడి...🙌🙌🙌

  • @sirigirimahesh761
    @sirigirimahesh761 4 месяца назад +47

    ఈ ఇంటర్వ్యూ ద్వారా సత్య సువార్త ప్రకటిపబడుతున్నది ప్రజలు ప్రభువుని నమ్మేదరు. ఆమెన్

  • @pittaannadraju278
    @pittaannadraju278 4 месяца назад +1

    వందనాలు బ్రదర్ క్రాంతి గరుకీ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దేవుడు ఆంటి మనం అన్యులు ము ఇల్లు కట్టి వారు నీషెదచరు గానుక ఆ ఇల్లు కట్టి పనీ మనకు వచ్చే దీ మత్తయి సువార్త 21-33 -46 లుక 14- 12 -24 11 కొరికింది 5-14-17

  • @sushmaajitjalady2285
    @sushmaajitjalady2285 4 месяца назад +13

    Devudu sathyamulonundi sarva sathyamuloniki mimmulanu nadipinchunu gaka. Amen.
    This is the interview with integrity.
    👏👏🙏

  • @సత్యాన్వేషణ
    @సత్యాన్వేషణ 4 месяца назад +1

    Praise the Lord అన్న
    మంచిగా వివరించారు విన్న వారికి గ్రహించు హృదయం ప్రభు వారు అనుగ్రహించు గాక amen

  • @savadalarambabu7004
    @savadalarambabu7004 4 месяца назад +21

    Ayyagaru interview lo suwarta chapparu ...it's good interview..

  • @ssamuel1434
    @ssamuel1434 4 месяца назад +1

    అన్న మీరు ఎవరి మనోభావాలు దెబ్బతింటాయని సత్యాన్ని చెప్పకుండా ఊరుకోలేదు.బైబిలులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని దేవుని జ్ఞానం దేవుడిని మహిమపరుస్తు కటాకండిగా సమాజానికి అందించినందుకు వందనాలు.ప్రైస్ ది లార్డ్.. God bless you brother...

  • @Sampath2015
    @Sampath2015 4 месяца назад +39

    మాట్లాడిన ప్రతీసారి మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు అని దేవుణ్ణి ఘనపరుస్తారు, మీ దగ్గర అది చాల నచ్చుతుంది నాకు. ఇంటర్వ్యూలో ఒకచోట క్రాంతి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అనేసాడు మీ మాటలు విని. ❤❤

  • @bhargavdatla9688
    @bhargavdatla9688 4 месяца назад +1

    దేవుని గురించి సాక్ష్యం నిజంగా క్రాంతి గారికి సువార్త అందింది ❤🎉

  • @tabithatwinkle9265
    @tabithatwinkle9265 4 месяца назад +24

    బలిపీఠం మీద మండుచున్న రక్తానికి మీ సమాధానాలతో ఆద్యం పోసి దేవుని మహిమ పరిచిన జాన్ పాల్ గారికి నా హృదయ పూర్వక వందనాలు
    క్రైస్తవుల పక్షాన యుద్ధ భూమిలో(interview lo) ఒక యుద్ధ వీరుడు లా దేవుని జ్ఞానముతో మాటలతో యుద్ధం చేశారు స్పష్టమైన సమాధానాలు నిజాయితీగల వాక్కు చే అద్భుతం మహా అద్భుతంగా దేవుడు పక్షాన నిలబడ్డారు మీకు మా వందనాలు అయ్యా

  • @4747-e4k
    @4747-e4k 4 месяца назад +3

    KR గారికి 🙏మీరు చాలా మంచి చేస్తున్నారు 🙏🙏🙏🙏 KR క్రీస్తు రక్షణలో...

  • @padmavathivalluri2073
    @padmavathivalluri2073 4 месяца назад +17

    Praise the lord 🙏సూపర్ గా interviow ఉంది సువార్త బాగా చెప్పారు 👌వందనాలు బ్రదర్

  • @KiranJhosep
    @KiranJhosep 4 месяца назад +3

    Jhon Paul anna excellent explanation God bless you ❤️

  • @devid1551
    @devid1551 4 месяца назад +25

    ఇంటర్వ్యూ చాలా చక్కగా జరిగింది అన్న ఎక్సలెంట్ గా ఆన్సర్లు ఇచ్చావుఅన్న

  • @raju823-h7
    @raju823-h7 4 месяца назад

    యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక 🙏

  • @mandaanjaneyulu977
    @mandaanjaneyulu977 4 месяца назад +20

    ప్రైస్ ది లార్డ్ సార్ మీరు క్రాంతి అన్న చానల్ ద్వారా సువార్తను ప్రకటించారు. అన్నా నామమాత్రపు క్రైస్తవులకు కనువిప్ప కలిగించారు . అన్నా బైబిల్ లో బూతు అనే మాటకు మీరిచ్చిన సమాధానము ఎంతో ఆశ్చర్యకరం నూటికి నూరు శాతం సమాధానము కరెక్టుగా చెప్పారు.‌ అన్నా ఇంకా మీకు దేవుని సేవలో ఇంకా జ్ఞానాన్ని ఇయ్యాలని. మన పాపాల నిమిత్తం మన కోసం రక్తం కార్చిన మన ప్రభువైన యేసు ప్రభువుని పాదాల వద్ద ప్రార్థిస్తున్నాను. అన్నా క్రాంతి అన్నా అడిగిన ప్రశ్న కూ అంటే కరుణాకర్ సుగుణ ఒక సందర్భంలో స్త్రీలు ఏకాంత కూడిక జరిగిన విషయములో. ఈ సందర్భంలో మీరు చెప్పిన సమాధానము నూటికి నూరు శాతం కరెక్ట్ చెప్పారు . అన్న మీరు బైబిల్లో అవునంటే అవును కాదంటే కాదు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పారు. అన్నా ప్రభువు నామములో మీకు వందనాలు

  • @gnraognrao7384
    @gnraognrao7384 4 месяца назад +1

    Thank you John Paul brother.. very good presentation.. about our truly God Jesus Christ..🎉🎉

  • @HAGAJENDRAGAJA
    @HAGAJENDRAGAJA 4 месяца назад +12

    J P Annagaru Praise The Lord, You have Jesus Christ . From Gajendra Bangalore Karnataka

  • @KomarapuMani
    @KomarapuMani 4 месяца назад +1

    జాన్ పాల్ అన్న నువ్వు సూపర్ అన్న దేవుడు నిన్ను దీవించును గాక సూపర్ సూపర్

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 4 месяца назад +38

    వందనాలు అన్న.. 🙏
    మీరు చెప్తున్న ప్రతి మాటని బట్టి ప్రభువునకు మహిమ కలుగును గాక.. 🙏🙏🙏

  • @bajishaik3659
    @bajishaik3659 2 месяца назад +1

    Nice message jhon Paul 👍

  • @jesuslovesyou3291
    @jesuslovesyou3291 4 месяца назад +25

    వందనాలు అన్న మీ సమాధానం నాకు కూడా చాలామంది ప్రశ్నలేస్తున్నారు వాళ్లకి మీ గురించి చెప్పాను మీరు చెప్పిన సంగతులు అన్నీ వాళ్ళకి చెప్పాను వాళ్లు నమ్మారు అన్న 🙏

  • @anilpilli4996
    @anilpilli4996 4 месяца назад +12

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 దేవుని మహా కృప మీకు తోడును గాక ఆమెన్

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 4 месяца назад +1

    Praise to jesus christ...❤

  • @pkvrbblpkvrbbl3105
    @pkvrbblpkvrbbl3105 4 месяца назад +54

    పవిత్రతకి పరిశుద్ధతకి
    కుర్చీకి సింహాసనానికి ఉన్నంత తేడా..

  • @vijaykumarboddupalli.8805
    @vijaykumarboddupalli.8805 4 месяца назад +1

    జాన్ పాల్ గారు వందనాలు🙏.అద్భుతం గా వాక్యం తో సువార్త చెప్పుతూ జవాబు లు చెప్పారు .క్రాంతి గారు మడతడిపోయాడు.

  • @Praveenkumar_iem_missionary
    @Praveenkumar_iem_missionary 4 месяца назад +2

    Kranthi thankyou So much for this interview I have known lots of things . God bless you Kranthi

  • @daisyneelima3705
    @daisyneelima3705 4 месяца назад +33

    ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్యులకు సువార్త ప్రకటించుకున్న దేవునికి స్తోత్రము. దీని ద్వారా కొద్ది మంది రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాము.

  • @RishiPattem
    @RishiPattem 4 месяца назад +1

    Excellent explanation John Paul Anna garu God bless you brother praise the lord 🙏🙏🙏

  • @RajaniMaddala69
    @RajaniMaddala69 4 месяца назад +6

    చాలా బాగా answers చెప్పారు. A true believer.

  • @Johnsonbattu
    @Johnsonbattu 4 месяца назад

    Great Interview.... Excellent Questions...Extordiorinary Answers 💐✍🏻🤝🙌🏻🙏🏻✝️

  • @raniyedla2340
    @raniyedla2340 4 месяца назад +10

    పరిశుద్ధాత్మ సహాయం తొమీరు ఇచ్చిన replies excellent brother praise the lord 🙏🙏🙏 Glory to Jesus 🙏🙏🙏

  • @sriramachandramurthyDevara
    @sriramachandramurthyDevara Месяц назад +1

    Jai sree ram

  • @johnsonbabunaidu3633
    @johnsonbabunaidu3633 4 месяца назад +12

    Perfect answers by John Paul pastor garu🙏🙏🙏

  • @kirankumardarsi929
    @kirankumardarsi929 4 месяца назад +4

    జాన్ పాల్ పాస్టర్ గారు ఈ ఇంటర్వ్యూ తో నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది విజయ ప్రసాద్ రెడ్డి లాగా మీరు ఇతరులను సంతోషపెట్టాలని సమాధానం కాకుండా నిజముగా ప్రభువైన యేసుక్రీస్తుని మహిమ పరిచే విధంగా మీరు సమాధానాలు చెప్పారు ఈ సమాధానాలతో నాకు మైండ్ బ్లోయింగ్ సంస్థ మహిమ ఘనత ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు కే చెల్లెను గాక ఆమెన్

  • @vijayl9371
    @vijayl9371 4 месяца назад +11

    మీ యొక్క కర్తవ్యాన్ని , పణిని సంపూర్ణంగా ముగించారు great job 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @chandra12187
    @chandra12187 4 месяца назад +1

    Praise the lord brother John Paul 💯 right speech revealed May god leads you till the end

  • @ఇండియన్-గ5జ
    @ఇండియన్-గ5జ 4 месяца назад +8

    వందనాలు బ్రదర్ ఇదే కదా క్రైస్తవులు కోరుకుంది ❤️🙏

  • @gopikavuris4376
    @gopikavuris4376 4 месяца назад +8

    బ్రదర్ క్రాంతి గారు మీరు బైబిల్ పట్ల అవగాహనా పెంచుకుంటే మీకు జ్ఞానం లభిస్తుంది. దానివలన మీకు ఘనత ఐశ్వర్యం అన్ని కలుగుతాయి. అవి ఎలాగు అనేది నేను చెప్పే కన్నా మీరు అనుభవిస్తే తప్ప దానికి పరమార్ధం తెలిదు. జాన్ పాల్ అన్నా మీరు ఇక నుండి చేసే ప్రతి ఇంటర్వ్యూ కి ఒక బైబిల్ గిఫ్ట్ ప్రేమపూర్వకంగా ఇవ్వండి అది కూడా వాళ్ళకి ఇబ్బంది లేకపోతెనే Praise the lord anna

    • @prasad228
      @prasad228 4 месяца назад

      YES BROTHER CORRECT...🤗👌👌👌

    • @Ramanabujji123
      @Ramanabujji123 4 месяца назад

      Bokkemkadu... Nenu chadiva pakka butu...

  • @sanjaykandula4240
    @sanjaykandula4240 4 месяца назад +10

    Anna...asal ela vachay anna nek on the spot lo aa matalu....God is really with u Anna...May the Lord be Praised....

  • @vijayachristapher79
    @vijayachristapher79 4 месяца назад +1

    గాడ్ బ్లెస్స్ యు బ్రో నీకు ఇచ్చిన దైవ జ్ఞానానికి దేవునికి వందనాలు దేవునికి మహిమ

  • @Spiritual-Musik
    @Spiritual-Musik 4 месяца назад +52

    చాలా సంతోషంగా ఉంది అన్న మీ మాటల్లోని దేవుని గురించి ఖండితంగా మాట్లాడుతుంటే! praise the lord 🙌🙏