కొబ్బరినూనె కర్చీఫ్ మన విశ్వాసానికి ఆధారమా? వాటి రహస్యం ఏమిటి? దేవుడు మనల్ని ఎలా స్వస్థపరుస్తారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 131

  • @yesurathnamd1315
    @yesurathnamd1315 5 месяцев назад +27

    క్రైస్తవ్యం లో ఉన్న మూఢ నమ్మకాలను మీరు చెప్పే వాక్యం ద్వారా తొలగించవచ్చు అన్నయ్య

  • @vprasad6433
    @vprasad6433 4 месяца назад +4

    అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తగిన మందులతో పాటు దైవ ప్రార్థన పనిచేస్తుంది అని మీరు చెప్పడం చాలా చాలా కరెక్ట్ కానీ కొందరు పాస్టర్లు మీలాగా చెప్పరు అందుకే మీరంటే మా బోటి వారికి ఎంతో గౌరవము

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 5 месяцев назад +15

    చాలా చక్కగా వివరించారు అన్న అద్బుతమైన సందేశం thank you

  • @DevPrasad-n5u
    @DevPrasad-n5u 2 месяца назад +1

    Full video pettandi annayya please

  • @vijayabandhela5143
    @vijayabandhela5143 4 месяца назад

    Anaya Nee Mata sevakula

  • @udayalakshmi8599
    @udayalakshmi8599 4 месяца назад +5

    సత్యాన్ని తెలియచేశారు అజ్ఞానాన్ని తరిమికొట్టే సందేశం thank you Sir thank God 🙏

  • @vanajashiny2737
    @vanajashiny2737 4 месяца назад +2

    Prasad paster brother meeru anni satiate nirbhayanga chebutunnaru God bless you 🌺

  • @GotivadaPrasanthi
    @GotivadaPrasanthi 4 месяца назад +1

    Praise the lord Anna meeru chala goppaga message istharu Anna thank you Anna

  • @leenalingam7729
    @leenalingam7729 3 месяца назад

    Your really great pastor andi mee messages chala baguntai

  • @PremPremkumar-cs2qx
    @PremPremkumar-cs2qx 4 месяца назад +7

    వందనాలు అన్నయ్య ఇతరుల సేవకుల గురించి చెప్తున్నావా వాక్యం లో ఉన్నది చెప్తున్నావా దేవునితో సహవాసం చేస్తున్నావా అన్ని జనాంగం తో సహవాసం చేస్తున్నావా ఇతరుల గురించి మనకెందుకు అన్నయ్య మనతో కూడా వాళ్ళందరూ వస్తారో రారో తెలియదు మనం అన్న పోదాం అన్నయ్య పరలోకం 🙏🙏

    • @prasadaraobv9582
      @prasadaraobv9582 3 месяца назад

      2 Timothy(రెండవ తిమోతికి) 4:2
      2.వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.

  • @VaruntejPosipogu
    @VaruntejPosipogu 4 месяца назад +1

    Baga chepperu brother vamdhanamulu 🙏🏻

  • @vijayabandhela5143
    @vijayabandhela5143 4 месяца назад

    Vandanalu Prasad Reddy

  • @SeeyonuSudheer
    @SeeyonuSudheer 4 месяца назад +1

    సూపర్ బ్రదర్ వాస్తవాన్ని చెప్పారు

  • @SRatnaKumari-w6s
    @SRatnaKumari-w6s 4 месяца назад +2

    Praisethelord Anna 🙏🙏🤲⛪ Amne

  • @KothurManikyam
    @KothurManikyam 4 месяца назад +3

    Manchi message thanks godblessu anna

  • @nannepangasuhasini4811
    @nannepangasuhasini4811 5 месяцев назад +3

    Yes brother really correct 💯 God bless u

  • @nsrajucoc3766
    @nsrajucoc3766 4 месяца назад +1

    వాస్తవాలు చెప్పారు annagaru🙏👌🙏👌

  • @tumaradakrupa6123
    @tumaradakrupa6123 5 месяцев назад +4

    Nigamuga cheparu brother devnike mahima kalugunu gaka hamene. Hallelujah hallelujah hallelujah

  • @sarahgeorge3914
    @sarahgeorge3914 4 месяца назад +3

    Haleluya

  • @PrajuHarllapur
    @PrajuHarllapur 4 месяца назад +3

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Jesus Christ amen amen amen amen amen amen 🙏🤲🤲👍🤲🤲🤲👍🤲

  • @shankarariwrow4786
    @shankarariwrow4786 4 месяца назад +4

    మీలో దేవునీ ఆత్మ ఉన్నదీ బ్రదర్

  • @sarataneti4843
    @sarataneti4843 4 месяца назад +1

    యస్ బ్రదర్ 🙏 ఆమెన్ 🙏

  • @MohanKumar-se4of
    @MohanKumar-se4of 5 месяцев назад +4

    God message brother

  • @firudhienn1757
    @firudhienn1757 5 месяцев назад +4

    Praise the Lord halaluya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bibletruths2687
    @bibletruths2687 5 месяцев назад +9

    మైండ్ బ్లోయింగ్ అన్నయ్య....❤❤❤

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 месяцев назад +4

    Praise the lord
    Brother

  • @laxmanlaxmanstalin8748
    @laxmanlaxmanstalin8748 4 месяца назад +2

    Praise the Lord God bless you brother❤

  • @unarayanarao6048
    @unarayanarao6048 4 месяца назад

    Yes anna ❤

  • @muramallanageaswararao5479
    @muramallanageaswararao5479 4 месяца назад +3

    Amen

  • @EswarSantohosh
    @EswarSantohosh 3 месяца назад

    Amen❤

  • @vsuribabu9813
    @vsuribabu9813 4 месяца назад +1

    Top lesson great sir

  • @vijayabandhela5143
    @vijayabandhela5143 4 месяца назад

    Seva Colony hawamaan particle Reddy Garu

  • @davidrajubabunetala2774
    @davidrajubabunetala2774 4 месяца назад +1

    Yes annayya unnadi unnattuga bhodinnchae daiva janulu meeru

  • @gopipudi6830
    @gopipudi6830 4 месяца назад +2

    Prisethelord annyya

  • @rajyalakshmigalla8722
    @rajyalakshmigalla8722 4 месяца назад +2

    Super anayya baaga chepavuu

  • @daughterofparamathandri9111
    @daughterofparamathandri9111 5 месяцев назад +1

    Vandanalu Annaya 🙏 🙏 🙏

  • @deeplight9
    @deeplight9 5 месяцев назад +3

    Praise the lord brother please pray for my elder daughter and younger daughter for neet pg and ug seat

  • @muthabathulapallamsetty9414
    @muthabathulapallamsetty9414 4 месяца назад +1

    ❤ praise the lord 🙏 brother garu

  • @PrabuBanjaraActer
    @PrabuBanjaraActer 4 месяца назад

    Praise the lord

  • @gracemerina8014
    @gracemerina8014 4 месяца назад

    Vandana lu brother chala baga Chapparu devunikey Mahima

  • @varshikanippuleti5992
    @varshikanippuleti5992 5 месяцев назад +2

    Vandanaalu annaya 🙏🏼

  • @maheshmothe9481
    @maheshmothe9481 4 месяца назад

    Praise the lord 🙏🙏🙏🙏 Anayaa

  • @GummaAswini
    @GummaAswini 5 месяцев назад +1

    Vandhanalu ayagaru 🙏🙏🙏🙏🙏

  • @rajeswarisupergachepparuth9103
    @rajeswarisupergachepparuth9103 4 месяца назад

    Chala chakkaga vivarincharu anna thank you anna

  • @vajjaramu9474
    @vajjaramu9474 4 месяца назад

    Yesayya e annaya ki marumanasu vachunu gaka

  • @RamuduErapogu-xk7jo
    @RamuduErapogu-xk7jo 5 месяцев назад +2

    God bless you annaya 🎉🎉🎉🎉🎉

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 5 месяцев назад +2

    హల్లెలూయా

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 5 месяцев назад +1

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏💐

  • @RameshKotra-u1u
    @RameshKotra-u1u 4 месяца назад +2

    💯 correct

  • @MRnc-p8h
    @MRnc-p8h 4 месяца назад

    Nice🙏
    jai sree krishna krishthu

  • @mukeshambani7361
    @mukeshambani7361 4 месяца назад

    It's really good sentence anna.and praise the lord anna

  • @kaluvaravindrakumar5765
    @kaluvaravindrakumar5765 4 месяца назад

    చాలా చక్కా చప్పరు అన్నయ్య జై జీసస్

  • @BalaAnandPandu
    @BalaAnandPandu 5 месяцев назад +1

    Annaya super

  • @darlaramesh1920
    @darlaramesh1920 5 месяцев назад +9

    ఒకప్పుడు అన్నయ్య గారు ఇతర సేవకుల గురించి, వాళ్ళు టీవీ,
    యూట్యూబ్, ఛానల్ లలో స్క్రీన్ కింద అకౌంట్ నెంబరు లు phone pay number లు వేస్తారు అని చెప్పారు, మేము అలా వాళ్ల లాగ అకౌంట్ నెంబరు లు phone pay number లు వెయ్యము ఫ్యూచర్ లో కూడా వెయ్యబోము అని గొంతు చించుకొని చెప్పారు గట్టి గట్టిగా, ఇప్పుడేమో మేము కూడా వేస్తున్నాము వెయ్యాల్సి వచ్చింది కొంత మంది చెప్పడం వలన ఇప్పుడు వేస్తున్నాం అయినా కూడా నాకు వెయ్యాలి అని అనిపించట్లేదు ఇష్టం లేదు అని చెప్పి వేస్తున్నారు. అందుకే ఒక మాట తొందరగా అనెయ్యకూడదు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుని సువార్త కు డబ్బు అందకూడదు అని నా ఉద్దేశం కాదు.

    • @sadachandrika3551
      @sadachandrika3551 4 месяца назад

      @@darlaramesh1920 satya suvarthaku manam kanukalu ichina tappu ledu...kaani eppudu konni sangalalo dashama bhagala perutho velaku velu prajala daggara adigimari dochukuntunnaru... Calvary temple Satish Kumar garu ithey every Sunday meeku salaries vachaya ithey devuniki icheyandi Ani direct ga andarni adugutaru....kani konni lakshala mandiki Ave nachutayi istaru kuda daanitho polchite edi entha brother....satyaniki cheruvaga cheppe sevakulaku kanukalu ivvadam ma badyatha daanini tappuga ardam chesukokandi... 🥺

  • @RaniPetla
    @RaniPetla 5 месяцев назад +2

    Well said Anna

  • @Nageshwararao-by8qr
    @Nageshwararao-by8qr 5 месяцев назад +1

    God bless you brother

  • @RajuKumar-z1j2g
    @RajuKumar-z1j2g 2 месяца назад

    ❤❤❤❤❤sprrrrrrrrrrrrr 😢

  • @MohanKumar-se4of
    @MohanKumar-se4of 5 месяцев назад +1

    ❤ super message brother

  • @Dhanaiah-u6m
    @Dhanaiah-u6m 5 месяцев назад +2

    Good 👍

  • @KumarB1230
    @KumarB1230 5 месяцев назад +1

    ❤❤❤anna

  • @kinditisurendra4184
    @kinditisurendra4184 4 месяца назад

    Anna Ilove god ❤❤❤❤

  • @venkatalaxmiBodem
    @venkatalaxmiBodem 4 месяца назад

    ఎస్ తమ్ముడు దేవుడిసూపర్ గా చెప్పావు

  • @KeelaRajesh
    @KeelaRajesh 4 месяца назад

    సూపర్ అన్నయ్య❤

  • @unarayanarao6048
    @unarayanarao6048 4 месяца назад

    Avunu

  • @umamaheswari439
    @umamaheswari439 4 месяца назад

    Super Anna

  • @gudipudichinagovindu2981
    @gudipudichinagovindu2981 4 месяца назад

    👍🏻

  • @srinupaluri172
    @srinupaluri172 4 месяца назад

    Nenu hiduvuni kani me matalu na manasuni marustunnay sir

  • @chiliverudhaniel1972
    @chiliverudhaniel1972 4 месяца назад

    Yesaiyaku estamaithe nune dvara vasthram dvara vakyam dvara viswasam dvara neeti dvara elaagaina devudu karyam jarigisthadu amen 🙏🏻

  • @p.vinodkumar9106
    @p.vinodkumar9106 5 месяцев назад +2

    🙏🙏🙏

  • @swarajyamlakshmi6141
    @swarajyamlakshmi6141 4 месяца назад

    My family prayer ammen jesuss naa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen

  • @sunny893
    @sunny893 4 месяца назад +2

    Sir ts & ap lo lera oil ammevallu. Only North valla photos matame vesaru.telugu pastors photos kuda dayachesi pettadi.god bless u

  • @kondepusuresh5013
    @kondepusuresh5013 4 месяца назад

    100%

  • @m.dasudasu8720
    @m.dasudasu8720 4 месяца назад

    It's true

  • @GopalMalthumgopal-sg2tc
    @GopalMalthumgopal-sg2tc 4 месяца назад

    Super anna❤

  • @praveengadelavarthi3110
    @praveengadelavarthi3110 4 месяца назад

    Its a good message...but, little bit doubt....Amen

  • @srinu-ru5pv
    @srinu-ru5pv 4 месяца назад +1

    Chabhasshh

  • @DHINAKAR77
    @DHINAKAR77 4 месяца назад +30

    మీరు చెప్తుంటే నిజమే కావచ్చు అనిపిస్తుంది అన్న కానీ ఒక సందేహం పాత నిబంధనలో రాజులను అభిషేకించడానికి నూనె పోసి అభిషేకించేవాళ్ళు కదా మరి దీనికేమంటారు

    • @nagamanitalamala4407
      @nagamanitalamala4407 4 месяца назад +1

      Patha nibhandhanalo abhishekam chesindhi rogulaku kaadhu brother rajuni cheyyadaniki

    • @DHINAKAR77
      @DHINAKAR77 4 месяца назад

      @@nagamanitalamala4407
      Andhuke ga nenu adigindhi.... రోగులకు నూనె రాసి ప్రార్ధించారు అని బైబిల్ లో ఉన్న వాక్యాన్ని ఈయన అక్కడ దాన్ని అషదం గా వాడేవారు అన్నారు... అందుకే నేను అడిగాను రాజులను అభిషేకించడానికి కూడా నూనె వాడారు మరి వాళ్లకు రోగం కొరకు వాడలేదు కదా

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 4 месяца назад +2

      అవును ఒలీవనూనెతో రాజులకు పట్టాభిషేకం చేసేవారు..ఇపుడు 1యోహాను 2:26,27 వచనాల ప్రకారం నేడు మనది పరిశుద్దాత్మ అభిషేకం తప్ప నూనె కాదు

    • @DHINAKAR77
      @DHINAKAR77 4 месяца назад

      @@LionofGod-s3l
      Meru na question sariga artham cheskole... Adhi artham kavalante.. Vijay prasad reddy gari vedio poorthiga chusi appudu reply ivvandi

    • @DanielHananPremKumar
      @DanielHananPremKumar 4 месяца назад +3

      పాత నిబంధనలో దేవుని ఆత్మ కొంత మంది లో మాత్రమే ఉండేవారు.... దేవుని ఆత్మ వారిలోకి వచ్చినట్టు అందరికీ తెలిసే విధముగా నూనెతో అభిషేకించేవారు.... ఉదాహరణకు దావీదు.....అంటే అందరి ముందు పబ్లిక్ అంతా చూస్తుండగా...దేవుని ఆత్మ అతనిలోకి వచ్చింది అని కళ్ళకి చూపించే వొక ప్రక్రియ మాత్రమే....మనం కొత్త నిబంధనలో చూసుకున్నట్లైతే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అందుబాటులో ఉన్నారు ....అదే బాప్తిసం ద్వారా.....బాప్తిసం అనేది దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలోకి వస్తున్నారు అని అందరి ముందు బహిరంగంగా తెలియచేసేది.....యేసుక్రీస్తు వారు కూడ బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చి ఆయన మీద వాలింది .....పావురము పరిశుద్ధాత్మ కాదు..... పాత నిబంధనలో నూనె పరిశుద్ధాత్మ కాదు... పరిశుద్ధాత్మ మన లోకి వచ్చారు అని అందరి ముందు తెలియజేయడానికి నూనెతో అభిషేకం చేసే వారు....కొత్త నిబంధన లో మనకి బాప్తిసం ఇస్తున్నారు అంతే....నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో చెప్పాను ...తప్పైతే క్షమించండి😊😊

  • @RathnaKumari-nj8ox
    @RathnaKumari-nj8ox 5 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👍👍👍👍

  • @Satya-nt6jv
    @Satya-nt6jv 4 месяца назад +1

    Mandulu vaadakunda devudaa thaginchu ante thaginchadu.endukante aamandulunu kanipettataaniki knowledge ni echindi devude kaabatti.

  • @SathyavedammaB
    @SathyavedammaB 5 месяцев назад +1

    Hi

  • @bpoornamma1972
    @bpoornamma1972 4 месяца назад +2

    ❤❤❤

  • @PothurajuPothurajusony
    @PothurajuPothurajusony 4 месяца назад

    Hi anna

  • @su-mu
    @su-mu 3 месяца назад

    9:15

  • @VenkateswararaoGajulavarthy
    @VenkateswararaoGajulavarthy 4 месяца назад +1

    Proceed don't fear about duplicate Christians and their comments . Jeses with us

  • @sadachandrika3551
    @sadachandrika3551 4 месяца назад +1

    Elanti satyalu manalanti vaariki teliyalante ..,asatyalanu kuda bayata pettali ledante cristavyam mottam abhadha bhodakula daggaraku vellipotunnaru......vallu mantrika vidyalanni manalanti pichi valla meeda prayogistunnaru.....pichi pichi bhashalu matladukuntu......ina andaru valla vaipe tirugutunnaru satyanni grahimchadam ledu.....iya prabhuvu eppudo chepparu prajalu kovvekkina hrudayam galavaary kalpanaa kathala vaipu tirugu kaalam vachuchunnadi. ......

  • @yasudas2775
    @yasudas2775 4 месяца назад

    Vijayawada lo me preyar were

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 5 месяцев назад +1

    🙏🙏🙏💐💐👍👌👌👌🤝🤝🤝🙏

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 4 месяца назад +2

    అన్నా మరి అమ్మ తేజ గారు క్రైస్తవాన్ని తప్పు దారి పట్టిస్తున్నారు ఇల్లాంటి వాళ్ల గురించి చెప్పండి అన్నా చాల భాధగావుంది అయన ప్రసంగం చూస్తున్నప్పుడు 😢

  • @Yesepu-ih6tt
    @Yesepu-ih6tt 4 месяца назад

    Super bro

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 4 месяца назад

    Brother oil kerchief mee ministrylo levu meekenduku vatigurinchi meededo meeru chudukondi 😢😢😢😢

  • @SNareshBabuOfficial-333
    @SNareshBabuOfficial-333 4 месяца назад +3

    అపోస్తులులు చేసిన అద్భుతాలు అన్ని నాటు వైద్యమేనా? యేసుప్రభువు ఆనాడు శిష్యులకు స్వస్థత వరం కాకుండా నాటు వైద్యం ఇచ్చి పంపించాడు అంటావ్ అంతేనా..? జ్ఞానంలో యేసుప్రభువుతో పోల్చుకుంటున్నావ్ నువ్వు సామన్యుడవు కావు. రాబోయే రోజుల్లో నేనే యేసుప్రభువుని అని అంటావేమో 😮 కొంచెం దొంగ బోధ ఆపితే మంచిది

    • @DanielHananPremKumar
      @DanielHananPremKumar 4 месяца назад

      సార్.. అయిన చెప్పింది కరెక్ట్ గా వినండి

  • @PARSASRINIVAS
    @PARSASRINIVAS 4 месяца назад

    వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తే నీకు నొప్పి ఏంటి? నూనె

  • @SakethMotu-z4i
    @SakethMotu-z4i 3 месяца назад

    Nevu meru andhuru papulu anna

  • @munipati.jyothi5486
    @munipati.jyothi5486 4 месяца назад

    ఈ మధ్య కాలంలో చిలక శాస్త్రం చెప్తున్నావా సార్

    • @prasadaraobv9582
      @prasadaraobv9582 3 месяца назад

      ఆయన చిలుక శాస్త్రం చెపుతున్నాడు అనటానికి ఆయన ప్రసంగంలో మీకు లభించిన ఆధారం ఏంటో చెప్పండి అమ్మ

  • @shilohusuvartha_
    @shilohusuvartha_ 4 месяца назад +8

    నూనె రాయమంనప్పుడు నూనె రాసి ప్రార్థన చేయాలి నీకున్న తెలివితేటలు యేసయ్యా కు లేవు అన్నట్టుగా చెప్తున్నారు అన్న బైబిల్ ఏది చెప్తే అదే చేయాలి మీ సొంత తెలివితేటలు ఉపయెగించ కూడదు.😡😡😡😡

    • @DavidVollem
      @DavidVollem 4 месяца назад +1

      Verry good answer

    • @KevinAnand9494
      @KevinAnand9494 4 месяца назад

      బైబిలు లో ఏం నూనె రాయాలి అని ఉంది ,నువ్వు కూడా అదే నూనె రస్తున్నవ?

    • @Siddu3256
      @Siddu3256 4 месяца назад

      అందులో నిజం గ్రహించకపోతే.... నీకు బైబిల్ జ్ఞానం లేనట్లే

  • @లక్ష్మేలక్ష్మే

    Matlabi matlabi tappu

  • @gaganmahish462
    @gaganmahish462 4 месяца назад +1

    Veedu edava

  • @sarvakrupanidhiministries8773
    @sarvakrupanidhiministries8773 4 месяца назад

    నూనె పోయే బడింది నేనే రాయబడింది నూనె రాసి ప్రార్థించారు పాత నిబంధనలో ఒలీవల నూనె మరి బైబిల్లో నూనె ఒక ఔషధము అని మీరు అంటున్నారు బ్రదర్ నూనె నూనె రాసి ప్రార్థన చేస్తే వారు యాకోబు రాసిన పత్రికలో మీరు చదివినస్థస్వస్థత కలిగింది అంటే నూనె రాసిన వారిలో ఉందా విశ్వాసం రాయించుకున్న వారిలో ఉందా విశ్వాసం మీరు చెప్పినట్లుగా ఆ ఆనూనెలో ఔషధ గుణాలు ఉన్నాయని మీరు ఎలా చెప్పగలిగారు బ్రదర్ ఏదైనా బైబిల్లో రిఫరెన్స్ చూపించగలరా నూనె గురించి

    • @raghuraghu1728
      @raghuraghu1728 4 месяца назад

      Xxtrtttttttttttttttrtttttttttttttttttttttttttttttttttttt5tttt5t5tttttttttttttttttrtttttttt5tttttttttttttttttttttttttttttttt5tr

  • @manjuthippiripati9092
    @manjuthippiripati9092 4 месяца назад

    𝐶ℎ𝑎𝑙𝑎 𝑚𝑎𝑛𝑐ℎ𝑖 𝑚𝑠𝑔 𝑐ℎ𝑒𝑝𝑝𝑎𝑟𝑢 𝑏𝑟𝑜𝑡ℎ𝑒𝑟 🙏𝑝𝑟𝑎𝑖𝑠𝑒 𝑡ℎ𝑒 𝑙𝑜𝑟𝑑 𝑏𝑟𝑜𝑡ℎ𝑒𝑟 🙏🙏

  • @Marvel_kid_thor_fan
    @Marvel_kid_thor_fan 3 месяца назад

    Hello bhaiya Christianity cheap aipothundi anya janula madhyalo meeru false teaching ni arrikatandi please nen puti perigindi north lo, south ki vacha bussiness porpose nen hindu vi ne but jesus ni accept chedam anukunna,jesus matalu me dwara ne vinna,meeru chepindi 100 right, kani Christianity lo chala mandi dongalu unnaru ee 2024 lo valaki gatiga damki ivvadi please 🙏