26 ప్రశ్నల కోసం రాధామనోహర్ దాస్ మరియు విజయ్ ప్రసాద్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 6 тыс.

  • @SaiSai-xb3ec
    @SaiSai-xb3ec 27 дней назад +19

    Reddy గారు మీరు అన్ని మతాలను గౌరవించి చాలా బాగా మాట్లాడుతున్నారు సార్

  • @MsJayadev
    @MsJayadev 8 месяцев назад +1053

    మనుషులకు ఉండే ఒకే ఒక్క సిద్ధాంతం మన మతాన్ని పూజిద్దాం పరాయి మతాన్ని గౌరవిద్దాం అనే సిద్ధాంతం ఉండాలి జై హింద్ 💐💐💐

    • @javvadiprasad175
      @javvadiprasad175 8 месяцев назад +62

      ఆలా పరాయి మతంమీదగౌరవంచూపిస్తే మనహిందువులు వీరిజోలికెందుకు వస్తారు వీరందరూ మాదేవుడే తోపు మాదేవుణ్ణి నమ్మకపోతే మీదంతా నరకానికిపోతారు అంటూ మతమార్పిడులకి తయారైపోతుంటే మామతాన్ని కాపాడుకోడానికి ఎదురు తిరగవలసి వస్తోంది తప్పంతా ఈ గొర్రెలదే కదా..

    • @natanielkolli1239
      @natanielkolli1239 8 месяцев назад +17

      ఇది మతం కాదు మోక్షానికి మార్గం.. కానీ మీరు ఒప్పుకోరు కారణం ఎవరో మిమ్మల్ని తప్పుగా ఆలోచించేలా చేసారు మీరు మాత్రమే కాదు చాలా మంది ఈ ప్రక్రియలో ఉన్నారు , కానీ ఒక విషయం సరిహద్దులు కాదు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి... దేవుడు అందరికీ, ఒక రాష్ట్రం లేదా ఒక దేశం కోసం కాదు... For whole world.... దేవుడు మన కోసం మాత్రమే (భారతదేశం) అంటే ఇతరుల గురించి ఏమిటి.. వారు ఎక్కడికి వెళతారు... కాబట్టి దయచేసి విస్తృతంగా ఆలోచించండి. చివరగా జీసస్ మతం కాదు.... మోక్షం మాత్రమే.

    • @kathetisparjanaraju6530
      @kathetisparjanaraju6530 8 месяцев назад +6

      Ee ఆలోచన బాగుంది

    • @kathetisparjanaraju6530
      @kathetisparjanaraju6530 8 месяцев назад +10

      ​@@javvadiprasad175అవును నిజం కాబట్టి చెప్పుతం నీ దేవుళ్ళని ఎం అనలే కదా.అది మా బైబిల్ చెప్ప మన్నది చెప్పుకున్నాం నమ్మకపోతే నీ ఇష్టం brother

    • @kristusangamu197
      @kristusangamu197 8 месяцев назад

      Very good

  • @udaykiran1843
    @udaykiran1843 2 месяца назад +18

    మా దేవుళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడినప్పుడు నాకు కూడా చాలా బాధ కలిగింది.

  • @jayasrinarikimellijayasrin6684
    @jayasrinarikimellijayasrin6684 Месяц назад +6

    Devuni biddaga mi way of talking chala bagundi. Praise the lord paster garu 🙏

  • @khprasad2272
    @khprasad2272 2 месяца назад +137

    ప్రసాద్ గారూ, ఐఫోన్ అయితే లౌడ్ స్పీకర్ లో పెట్టి వేరే ఫోన్ తో రికార్డ్ చేయవచ్చు కదా...దేవుళ్ళ ని ఎవరూ దూషించరాదు అని చాలా బాగా చెప్పారు. మీరు పాటిస్తూ మీ సహచరుల ను కూడా ఆ దారిలో నడిపెదరని ఆశిస్తున్నాను...ధన్యవాదములు

    • @Crazymamashiva
      @Crazymamashiva 2 месяца назад

      వాడు గొర్రె బ్రో అంత తెలివి ఉంటె వాడు గొర్రెల కాపరి ఎందుకు ఐతాడు

    • @harish1434
      @harish1434 2 месяца назад +4

      Anna aa. recording leka edhi pettaru anna

    • @chakria1956
      @chakria1956 2 месяца назад +3

      ​@@harish1434 bro vijay prasad reddy not correct 🚫

    • @erragallaabhishek1770
      @erragallaabhishek1770 Месяц назад +5

      ​@@chakria1956Radha Manohar Das Langa ✔️

    • @jeshtirri1126
      @jeshtirri1126 Месяц назад

      What a... brain 🧠

  • @Entertainment-km4wv
    @Entertainment-km4wv Месяц назад +35

    Vijay prasad garu.
    You are great.
    Spoke so politely.
    I heartfully wish you all the best.

  • @RajeshKavali-h4n
    @RajeshKavali-h4n 2 месяца назад +14

    మీ సమాధానం నాకు చాలా అనందని కలిగించింది అన్న.....💙🤍

  • @JANAPALAHARISHSMARTY
    @JANAPALAHARISHSMARTY 17 дней назад +1

    Super Reddy sir ...
    We are believeing wonderful God
    He was truth;life &way for us..
    Praise the lord..

  • @kandelalovaraju6119
    @kandelalovaraju6119 Месяц назад +9

    మిమ్మల్ని కలిసే భాగ్యం రావాలని మనసుపూర్తిగా దేవున్ని ప్రార్థిస్తున్నాను బ్రదర్ గారు 🥰🫂🙏

  • @PrasadNadapana-jq6sq
    @PrasadNadapana-jq6sq 8 месяцев назад +40

    బాబు బంగారం, హిందువులు మంచివాడు కాబట్టి, అందరి దేవుళ్ళు ఒకటే అనుకునే అమాయకులు కాబట్టి, క్రైస్తవ్యం ఈ దేశంలో ఉంది, జై శ్రీరామ్

    • @Sandeepgamer-w4s
      @Sandeepgamer-w4s 7 месяцев назад +3

      Ambedkar gaaru echaru anni kulala vallaki swatantram
      Bodi nuvvu cheppedi yenti ra

    • @Navyasree-c4l
      @Navyasree-c4l 7 месяцев назад +3

      క్రిస్టియన్ కూడా మంచి వారు కబ్బతీ ఇండియా లో ఈప్పుడు క్రిస్టియన్లు ఎక్కువ అయిన క్రిస్టియన్ మతం కూడా హిందూస్ అని రసేస్తున్న ఏం అంటలేదు 😅😅😅

    • @srujanavahini
      @srujanavahini 5 месяцев назад

      ​@@Navyasree-c4lAndukenaa Peru maarchukokundaa reservations vaadukuntunnaaru? 300 vandala years mundu British vaallu raaka mundu mee poorveekulu paatinchina Matham(?) emiti?

    • @nsureshraju5952
      @nsureshraju5952 5 месяцев назад

      Devuni Krupa ninnu kammukonnugaka

    • @nsureshraju5952
      @nsureshraju5952 5 месяцев назад

      Devuni gurinchi elante comment please petavadu

  • @SivaPrakash-tm1bg
    @SivaPrakash-tm1bg 7 месяцев назад +68

    ఒకరి కంటె ఎక్కువా అని అనుకోవడమే అహంకారం. దేవుడు ఎవరు అయినా మీ ఇద్దరికంటే గొప్పవాడు

  • @ramanagiduthuri9859
    @ramanagiduthuri9859 Месяц назад +40

    Jai shree ram ram ram 🙏🙏🙏🙏🙏🙏

  • @vayilabalu3638
    @vayilabalu3638 Месяц назад +10

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙇
    Jai shree krishna 🙏🙏🙏

  • @kAkshayKumar-d4j
    @kAkshayKumar-d4j 5 месяцев назад +8

    Wonderfull massage brother davuneka mahima kalgunugaka tq lord

  • @dukkolusurayya531
    @dukkolusurayya531 2 месяца назад +92

    నువ్వు రెడ్డి అన్నపుడే నీవు హిందువు ok

    • @sravyaaddada
      @sravyaaddada Месяц назад +8

      Caste ki religion ki difference telida andi meeku respect ichi matladandi noru paresukovaddu

    • @sravyaaddada
      @sravyaaddada Месяц назад +1

      Hinduvu ayyj undi Hindus lo unna tappulni sari diddandi ante gani Ila vere valla meediki endukostaru

    • @sravyaaddada
      @sravyaaddada Месяц назад +1

      Castelu anevi chese panini batti vachayi matham anedi mana choice manaki telivi vachaka parisilinchi teeskunedi

    • @SatyaSatya-b7o
      @SatyaSatya-b7o Месяц назад

      ​@@sravyaaddadanuvvu em parisilinchav....matam maramani endhuku adukuntaru gorrelu.....thu is a business....

    • @sravyaaddada
      @sravyaaddada Месяц назад

      ala adige varu unnaru leru anatledandi kani ee pastor eppudu ala matladaru evaru istapadi vallade antaru nenu Anni books chadiva Naku bible nachindi ala ani vere grandalani tappu ani cheppatledu meeru nammedi Mee istam

  • @rameshrao2937
    @rameshrao2937 2 месяца назад +2

    Jai. Manohar das. Jai sri ram

  • @makasiva7561
    @makasiva7561 8 месяцев назад +40

    జై శ్రీ రామ్

  • @mallisettypushpalatha9210
    @mallisettypushpalatha9210 8 месяцев назад +93

    Jai Sree Ram

  • @SRINIVASARAO-dx4ik
    @SRINIVASARAO-dx4ik 2 месяца назад +65

    హరే కృష్ణ.. హరే రామ ...

    • @vaishnavi-tn3wp
      @vaishnavi-tn3wp 2 месяца назад

      @@SRINIVASARAO-dx4ik me devula channels leva

  • @pavanikeerthi5687
    @pavanikeerthi5687 7 месяцев назад +118

    Hare krishna

  • @vamsipagoti9799
    @vamsipagoti9799 Месяц назад +19

    Jai shreeram 🎉🎉🎉🎉🎉🎉

  • @kandelalovaraju6119
    @kandelalovaraju6119 Месяц назад

    Praise the Lord brother Garu 🙏దేవుడు మీకు ఉన్నతమైన ఆశీర్వాదలు ఇచ్చాడు పాస్టర్ గారు really love you 🫂🥰
    My God blees you pastor garu

  • @DeborahTalari
    @DeborahTalari 6 месяцев назад +40

    ఈ ప్రపంచం ఈ సృష్టి ఈ భూమి ఈ నీరు గాలి ఈ మనుషులు సమస్తం దేవునివే

  • @APTELUGUDESAM
    @APTELUGUDESAM 8 месяцев назад +13

    ప్రసాద్ గారు మీరు ఎం చెప్పినా ఒక అర్థం చాలా బాగా చెప్తారు మీ దగ్గర నాకు ఇదే నచ్చుతుంది కానీ మీ మాత విశ్వాసం మీకు గొప్ప అవ్వవచ్చు కానీ ప్రక్క మతలని కించ పరిచే హక్కు మీకు గానీ మీ మతానికి గానీ లేదు మీ మాత పేరు చెప్పుకొని కొందరు పనికిమాలిన పాస్టర్ లు మీలాంటి విశ్వసనీయమైన క్రైస్తవులు మనోభావాలను దెబ్బతీసేలా చేస్తున్నారు అది కొంచెం మీరే గ్రహించి వాళ్ళకి కూడా ఇలానే సమాధానం చెప్పండి మీ కొరకు కూడా నేను మా దేవుళ్ళ కి పూజ చేస్తున్నాను

  • @DavidrajuR
    @DavidrajuR Месяц назад +1

    Anna, Super Excellent explanation 🙏🎉🎉🎉

  • @MurramRajababu
    @MurramRajababu 8 месяцев назад +243

    అమెరికాలో వేల చర్చలు ముటలుపడుతున్నయి. Sir

    • @pradeepsesham3760
      @pradeepsesham3760 8 месяцев назад +49

      ఇండియాలో వేల చర్చిలు కొత్తవి ప్రారంభించబ డుతున్నయి సార్...!
      ప్రైస్ ది లార్డ్...🙏

    • @bonammanibabu3616
      @bonammanibabu3616 8 месяцев назад

      ​@@pradeepsesham3760నిజమే కాని మాకు పుట్టిన వాళ్ళే వీదేశీ మనీకీ అలవాటు పడి కడుతున్నారు,నిజానికి 50-50, గాళ్ళు, సర్టిఫికేట్ లో ఆధార్ లో హిందువు, మతంమారి నిజమైన యస్.సి, యస్.టి, రిజర్వేషన్లు కజేస్తారు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తారు, మా ప్రభుత్వానికి తెలియజేసాము, అన్ని ఒకేసారి అవ్వవు, వెయ్ట్ అండ్ సీ

    • @Perlas-e1w
      @Perlas-e1w 8 месяцев назад

      Ante AA tellollu India ni dhochukovadaniki malli ee rakamga plan vesara ?andhariki Aa devudu patla gavuravam lekunda pothundi moorkulu

    • @satishvin4403
      @satishvin4403 8 месяцев назад

      ​@@pradeepsesham3760 బైబిల్ ను పూర్తిగా చదివి అర్థం చేసుకోండి సార్.

    • @rock-ij5qd
      @rock-ij5qd 8 месяцев назад

      ​@@pradeepsesham3760❤❤

  • @chavankirankumar9038
    @chavankirankumar9038 8 месяцев назад +66

    Jai siya ram..

  • @NageswaraRaoPasupuleti-q7m
    @NageswaraRaoPasupuleti-q7m Месяц назад +1

    Prabhuvu manadarini preminche prema mayudu devunike mahima kalugunu kaka aamen

  • @gmmrconstructionworks3060
    @gmmrconstructionworks3060 8 месяцев назад +31

    Jai sri ram

  • @Avatar-jt7ig
    @Avatar-jt7ig 8 месяцев назад +32

    Jai Shree Ram...🙏

  • @HeavenUppada
    @HeavenUppada 2 месяца назад +1

    Praise the lord currect ga chepparu sir

  • @NavaneethaYadav-bq7ju
    @NavaneethaYadav-bq7ju Месяц назад +19

    Jai shree Krishna 🙏 Jai shree Ram 🚩

  • @madhurimadhu511
    @madhurimadhu511 Месяц назад +32

    అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్లే బుద్ది చెప్పాలి బ్రదర్..... Glory to God 💐

    • @panumakasrinu5366
      @panumakasrinu5366 Месяц назад

      నువ్వు ఇండియా లో గాక ఏదైనా అమెరికాకు పో

  • @MididoddiNaveen
    @MididoddiNaveen Месяц назад +1

    Echipadesinav brother god bless you

  • @DoraYadav
    @DoraYadav 4 месяца назад +13

    జై శ్రీ రామ్
    జై జై హింద్.....
    🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🙏🙏🙏🙏

  • @subramanyavarma1302
    @subramanyavarma1302 5 месяцев назад +74

    ఇతర ఖంఢాల ప్రజలు హిందుత్వం వైపు చూస్తున్నారు.

    • @viplavireddy3921
      @viplavireddy3921 2 месяца назад

      Mari ikkada prajalu christian vaipu maggu chupisthe thappu yenti?

    • @RockStar-t8k
      @RockStar-t8k Месяц назад +1

      Lavda chustaru evara Hindu 🤣🥱

    • @adwaith8222
      @adwaith8222 Месяц назад

      Idi christinaity original behaviour lavda anta 😂​@@RockStar-t8k

    • @sravyaaddada
      @sravyaaddada Месяц назад +1

      ​@@RockStar-t8kmeeru Christian aa andi ite noru adupulo pettukondi anyajanula madya devuni namam dooshinchabadakudadu

    • @ravikiranb9631
      @ravikiranb9631 Месяц назад +1

      Avunu aithey ikkada varu devuni telusukuntey matha marpidi ani Peru pedatharu,thattukoleru

  • @bigbossandcricket6486
    @bigbossandcricket6486 3 месяца назад +4

    Pastor garu chala baga matladaru devudu mi yandundi matladaru edi valaki theliyadu prabhuve athanitho thappaka matladutharu

  • @udayy890
    @udayy890 11 дней назад +1

    Jai Sri ram🕉

  • @yaswanthkumar8786
    @yaswanthkumar8786 Месяц назад +13

    Om namah shivay 📿🔱

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855 6 месяцев назад +21

    Jai శ్రీ కృష్ణ ఒక్కసారి భగవద్గీత చదువు బ్రో

    • @Sunny-m6v
      @Sunny-m6v 2 месяца назад

      అందులో రంబుడు గేద తో ఎలా sex చేయాలో ఉంది... ఆ sex తరువాత గేద సూడి గేదా అయింది... తరువాత గేదా మహిషసురుణ్ణి కన్నది.... ఇలాంటి దరిద్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఎందుకు చదవాలి

  • @vamsikrishna9721
    @vamsikrishna9721 2 месяца назад +2

    హరే కృష్ణ 🙏

  • @rangaswamygoud8913
    @rangaswamygoud8913 8 месяцев назад +202

    ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ మీరు రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడారు ఆయన మీ మతం గురించి తప్పుగా మాట్లాడిన ఎవరు ఏ మతం గురించి తప్పుగా మాట్లాడిన తప్పే కాకపోతే ఇక్కడ మత ప్రచారం మరియు మత మార్పిడి చేయకుండా ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటే బాగుంటది.

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 8 месяцев назад

      ఇది 100% కరెక్ట్,,, కానీ వీలు మతమార్పిడి చేసి వాలా సంఖ్యను పెంచుకొని, దేశాన్ని హిందూ ధర్మాన్ని తిట్టిస్తూ దేశానికి శత్రువులుగా తయారు చేస్తున్నారు,,,,,,,

    • @VijayVarigeti
      @VijayVarigeti 8 месяцев назад

      ​@@Bmb604bro please delete this ila anakudadhu

    • @Bmb604
      @Bmb604 8 месяцев назад

      @@VijayVarigeti tq బ్రదర్ del చేశా

    • @ravinatari4099
      @ravinatari4099 6 месяцев назад +10

      అయ్యా ప్రసాద్ రెడ్డి నువ్వు నువ్వు హైందవ గ్రంథాల గురించి నీ చాతి నిజంగా విమర్శించే మాట్లాడుతావులే నువ్వు భలే తెలివిగలవాడు కదా మెలికలు పెట్టి మరీ మాట్లాడుతుంటావు నేను నీ వీడియోలు చాలా చూసా నీ తల్లిదండ్రుల మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు భారతదేశంలో అందర్నీ మతం మార్చాలని మీరు అనుకోవడం లేదు మీ 10పర్సెంట్ కోసము కక్కుర్తి పడి వేరే సులభ సాధ్యమైనటువంటి మార్గాలు మీకు దొరక్క ఈ మార్గం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి అన్ని సొగసౌక్యాలు మీకు అందుతాయి కాబట్టి ఈ మార్గాన్ని మీరు ఎంచుకున్నారు మీరు అంటే ఎవరు పాస్టర్లు తెచ్చుకున్నారు ఇది సత్యమా కాదా, ఏడో ఒక స్థలం చూస్తారు చిన్న గుడిసె చేస్తారు తర్వాత రేకులేస్తారు తర్వాత బండ పోస్తారు ఆరోజు ఆటోలో వచ్చినటువంటి ఫాస్టు మెల్లిగా సైకిల్ వస్తాడు తర్వాత ఎక్సెల్ టీవీఎస్ లో వస్తాడు ఆ తర్వాత మంచి బైక్ లో వస్తాడు ఆ తర్వాత కారులో వస్తాడు తర్వాత చూడు ప్లాట్లు బిల్డింగులు అబ్బబ్బ, సరే ప్రసాద్ రెడ్డి ఒక మాట చెప్తాను 58 దేశాల్లో మీ పుస్తకాన్ని ఎందుకు బ్యాన్ చేశారు రా అరేయ్ అన్న ఎందుకు బ్యాన్ చేశారు అన్న, అరె మీరు పవిత్రంగా చెప్పుకునే జెరూసలేము అదే ఈ మధ్య గుడ్డిగా పేరు మార్చారా యూ ఋషులు ఏమని? ఆ జెరూసలేములో రెండు సంవత్సరాల శిక్షణ అరే అన్న రెండు సంవత్సరాల సెక్స్ చేస్తారు నాతో మారిస్తే తెలుసా బొక్క భూషణం చెప్పబాక మూసుకొని పెట్టరా అదే గల్ఫ్ కంట్రీస్ లో పోయి మతమానం రా కొత్త పగలు దెంగుతారు మిమ్మల్ని భారతదేశంలో అంతా కూడా సామ్యూలు సన్మార్గపురలు మంచి వాళ్ళు కాబట్టి ఈ పీకులు సాగుతున్నాయి పనికిమాలిన వెధవల్లారా పది రూపాయల దశమ భాగం కోసం జనాల్ని నాశనం చేసి మండల పాలు చేస్తున్నారు కదరా ప్రేమానురాగాలని విడదీసి బంధుత్వాన్ని చంపేసి మీ బైబిల్ నేను చదివాను రా స్వామి నాన్ వెజిటేరియన్ బూతు ఆ బిడ్డల్ని వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవడం ఒకటి భార్య ఒకరి కాడ పంపించడం పుస్తకం కాబట్టి 58 దేశాల మీద బ్యాన్ చేశారు అరేయ్ భారతదేశం కాదురా కొన్ని దేశాల్లో ఇస్కాన్ సంప్రదాయము పరుగులు ఉరకలు పెడుతూ పరిగెస్తూ ఉంది ఆబోటి మంచి వాళ్ళు ఉన్నత కాలం మీ బోడి ఎదవలు రాజ్యమేలే ప్రయత్నాలు చేస్తుంటారు. వెళ్తారు ఒకప్పుడు అంతా భౌతిక మార్చారు మీకులాగే ఇప్పుడు మల్ల రివర్స్ వచ్చారు చరిత్రను తెలుసుకొని రా పనికిమాలిన వాళ్ల రా మీరు మీరు ఒరేయ్ మా దగ్గర ఏమి లేకపోతే మీ ఇద్దరికీ రావాలి రా

    • @ravinatari4099
      @ravinatari4099 6 месяцев назад

      మీ గ్రంథాల్లో పౌలు గురించి పంకాలు పంకాలుగా చెప్పారు కదారా అన్నాయ్ రేయ్ ఇన్ని మాట్లాడకు పనికిమాలిన సన్నాసి 7 సార్లు పుస్తకాన్ని ఎందుకు మార్చి మార్చి మార్చి మార్చి రాశారు రా ఏడుసార్లు మార్చి మార్చి మార్చి మార్చి ఎందుకు రాసారురా ఏడుసార్లు మార్చి మార్చి మార్చి మార్చి ఎందుకు రాసారురా ఇది భగవంతుడు గంధం మీరు మాకు చెప్తారు వేల సంవత్సరాల సనాతన ధర్మం కాదు గాని రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన మీ ధర్మం సూపరా, సరే మీరు కృష్టియన్లు అధికంగా వుండే దేశానికీ వెళ్లి అక్కడ మీ ఆటలు అదిచూడండి రామిమ్నల్ని వాళ్ళు గుద్దలో కొట్టి తరిమేస్తారు మిమ్మల్ని అక్కడికి రా నేను కూడా రానీయరు ఎక్కడికి వెళితే అడుక్కు ద**** బతకాల అది తెలుసుకొని మాట్లాడండి ముందు, అరే మీకు నాకు ఓపెన్ చేయలేదు దశమ భాగాలు చర్చల్లో తీసుకోవడం మానేయండిచర్చలు మూతపడకపోతే నా కొడకా అని పిలవండి మమ్మల్ని దీనికి సమాధానం చెప్పగలవా, మా గుడిలో డబ్బులు మా బడులు డబ్బులు మీకు ఖర్చుపెట్టి మీ చర్చలు డబ్బులు మీ మసీదులు డబ్బులు మా గవర్నమెంట్ తాకడం లేదు చూడు ఇది మేం చేస్తున్న తప్పులే అందుకనే కదా మీరు చెలరేగిపోతా ఉండరు ఒరేయ్ ఆదేశాల్లో కూడా లేవురా నీ చర్చిలో మీరు సంపాదన కోసంగా గుట్టలు గుట్టలుగా చర్చలు పెట్టేసారు రా భారతదేశంలో అవునా కాదా మీ తల్లిదండ్రులు సాక్షిగా ఒకసారి ప్రమాణం పూర్తిగా మనస్సాక్షిగా చెప్పండి చూద్దాం

  • @Rebalrajesh8280
    @Rebalrajesh8280 8 месяцев назад +10

    Jai shree ram🙏

  • @K.Ramakanth
    @K.Ramakanth 8 месяцев назад +38

    బ్రో మీ సోదులు ఎందుకండీ జనాల మనసుల్లో కళ్ళలం సృష్టించడం తప్ప సర్వ మతాల సారాంశం ఒక్కటే అది వుంది అంటే సనాతన సంస్కారం ..ఆ సంస్కారాన్ని కాపాడండి రా బాబు అన్ని మతాల సారాంశం ఒక్కడే దైవత్వం అదే ఏకత్వం..do good be good see good.. జై శ్రీ కృష్ణ....సర్వే జనా సుఖినోభవంతు..అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి...కృష్ణం వందే జగద్గురుంకృష్ణం

  • @abhinissi3371
    @abhinissi3371 4 месяца назад +5

    Praise the Lord pastor garu your great your down good job pastor our Lord jesus Christ loves everyone. Amen

  • @narayanaraparthi9017
    @narayanaraparthi9017 Месяц назад +19

    హిందువుగా పుట్టాం హిందువుగా జీవించు హిందువు గా మరణించి పోదాం

    • @bandarisuresh7048
      @bandarisuresh7048 26 дней назад

      నీవు అన్నది కారట్ బ్రదర్
      మరి sc st వాళ్లు బ్రదర్ హిందువులు కాదా బ్రదర్..

    • @navazbabu3623
      @navazbabu3623 22 дня назад

      Yah lemon dengu

  • @kosuru116
    @kosuru116 Месяц назад +20

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాసు గారు సార్థక నామధేయులు (కృష్ణులకు హృదయదాసులు), ఆ శ్రీకృష్ణులు చెప్పినట్లు గా... "ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే"... ధర్మము నశించు చున్నప్పుడు నేను మరలా మరలా ఆవిర్భవింతును... ఆ శ్రీ కృష్ణులు తనకు మారుగా ఈ భువికి పంపినారు, ఎందులకనగా ధర్మమును అంతము చేయుటకు మన వేదభూమి నందు అన్యులు ప్రవేశించి ధర్మమును కాలవ్రాయు ప్రయత్నం చేయుచున్నారు అందుకే వారిని అడ్డుకొనుటకు వీరు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త... జై హింద్..., జై వేదభూమి, జై భరత భూమి, జై సత్య భూమి... జై రా.మ.దాసు గారు....🎉

  • @AkhilYadav-hf8vs
    @AkhilYadav-hf8vs 2 месяца назад +6

    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram

  • @biblemissionvishakapatnam5342
    @biblemissionvishakapatnam5342 8 месяцев назад +6

    Very very wonderful answer Vijay Prasad Reddy 's

  • @DurgaPrasad-ld2cu
    @DurgaPrasad-ld2cu 2 месяца назад +82

    మీరు మత మార్పిడి చేయడం మానుకుంటే ఇదంతా గొడవే ఉండదు 🙏🏻 జైశ్రీరామ్ హిందువులుగా పుట్టాం హిందువులుగా జీవిద్దాం హిందువులుగా జీవితాన్ని చాలీదం
    జైశ్రీరామ్ జై హింద్ 🙏🏻

    • @sweetsunny.....1007
      @sweetsunny.....1007 2 месяца назад

      😮

    • @jhanujani839
      @jhanujani839 Месяц назад

      😂😂😂😂😂😂

    • @Mrsanju7686-c4p
      @Mrsanju7686-c4p Месяц назад +4

      cristianity matham maarchuko ani cheppatle broo... manusu marchukomani cheptundhi

    • @SK-kg6en
      @SK-kg6en Месяц назад +2

      no body converts anyone. its their own personal choice bro! How easy it is for you to change your faith if someone gives you money? I bet you wont. same goes with all. Dont come up with your own conclusions and hear from gossip mongers and assume what you think is right.

    • @SK-kg6en
      @SK-kg6en Месяц назад +2

      Sharing the gospel is different from forcing someone to change. We mostly do the former. If anyone does the latter, that doesn't mean whole Christianity is wrong.

  • @gvkyadav4521
    @gvkyadav4521 6 месяцев назад +6

    Hare Rama hare Rama .. Rama Rama hare hare

  • @mahalakshminaidukilli4739
    @mahalakshminaidukilli4739 17 дней назад

    Prasad pastor gaaru mee pastors andariki telsu, hindu devatala goppatanam gurinchi

  • @Sambuduvenkatareddy
    @Sambuduvenkatareddy Месяц назад +22

    పాస్టర్ గారు బాగా చెప్పరు వందనాలు

  • @maheshprince740
    @maheshprince740 8 месяцев назад +10

    Jay Shri Ram 🚩🚩🚩

  • @bbalu5001
    @bbalu5001 8 месяцев назад +13

    Jai Sai Ram

  • @saladisai8627
    @saladisai8627 Месяц назад +1

    జై శ్రీ రామ్ 💐🙏🏻🙏🏻

  • @SaibabuMekala
    @SaibabuMekala Месяц назад +6

    Jey Sri Ram 🇮🇳🇮🇳

  • @B.G.M.gani.7110
    @B.G.M.gani.7110 6 месяцев назад +18

    ❤❤🚩🚩🚩Jai ram ❤❤

  • @gopinath5431
    @gopinath5431 Месяц назад +1

    ❤ jai Sri ram

  • @Solleti-l6f
    @Solleti-l6f 8 месяцев назад +5

    విజయ్ ప్రసాద్ గారు మీ ప్రసంగాలు అంటే చాలా ఇష్టం

    • @isnkjhsb
      @isnkjhsb 8 месяцев назад

      అతడు pastor కాడు only motivational speaker like br shafi, venu

    • @hisivageetha4246
      @hisivageetha4246 8 месяцев назад

      Nahum 3:5
      "I am against you," declares the LORD Almighty. "I will lift your skirts over your face. I will show the nations your nakedness and the kingdoms your shame

  • @rajeshhindu750
    @rajeshhindu750 8 месяцев назад +220

    కరుణాకర్ అన్న laughing from the corner 😂

    • @Animatic_universe_yt
      @Animatic_universe_yt 8 месяцев назад +11

      Obviously but he already hit by answer a while ago .may be that laugh is for you guys.

    • @benju8301
      @benju8301 8 месяцев назад

      Vaademma puku😂

    • @premkumaranduru8216
      @premkumaranduru8216 8 месяцев назад +13

      Karunakar yela answers ivvalo ardham kaka chematalu kakkadam marchipoyara

    • @mymailz6227
      @mymailz6227 8 месяцев назад

      Karunakar gaadu already vuccha poskunnadule😂

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 7 месяцев назад +9

      ​@@premkumaranduru8216enti babu nidatlo unaava.. Le babu legu. కరుణాకర్ garu ఏ video lo ayina tadabadinatlu chusava. Dare ga strong ga confident ga puli laga counters istaaru. With proofs and references. Me vaale sagam sagam cheptaru. Neutral ga chudu telustadi

  • @Maira-pq4ff
    @Maira-pq4ff 3 месяца назад +4

    Praise the lord 🙏

  • @SureshKumar-kw8vg
    @SureshKumar-kw8vg Месяц назад +1

    Praise the lord brother...

  • @shyamsunder7918
    @shyamsunder7918 8 месяцев назад +24

    Jai sreeram

  • @chandrammabandayyaa9582
    @chandrammabandayyaa9582 8 месяцев назад +7

    Jai shree Ram Jai shree Ram Jai Modiji

  • @rowdystarofficials3208
    @rowdystarofficials3208 8 месяцев назад +18

    Jai Sree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @midderajannah9070
    @midderajannah9070 2 месяца назад +2

    Superrr❤

  • @sunkannayagite444
    @sunkannayagite444 Месяц назад +22

    Jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 8 месяцев назад +7

    Jai shri ram🔥

  • @rameshmullangi5917
    @rameshmullangi5917 Месяц назад +1

    Amen God bless you Amen Amen🙌🙌🙌🙌🙌

  • @madhavivarikuti390
    @madhavivarikuti390 8 месяцев назад +8

    Jai shree Ram ❤❤❤

  • @srinvasa8855
    @srinvasa8855 6 месяцев назад +6

    Radha Manohar guruvu garu correct 💯

    • @prathibhaaroori-ih4ce
      @prathibhaaroori-ih4ce 19 дней назад

      Correct avtey debate ki nduku ravatle?only single ga velli varrestunnadu?bayapadutunnadu kada 😂😂😂

  • @latchumayyarajapu9708
    @latchumayyarajapu9708 25 дней назад

    Namaste.good speech.

  • @manjun5186
    @manjun5186 7 месяцев назад +5

    Praise the lord brother
    God you abundantly amen

  • @rathlavathdasharathnaik1761
    @rathlavathdasharathnaik1761 7 месяцев назад +8

    Jai shree Ram Jai sree Ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram

  • @rajubhai4492
    @rajubhai4492 8 месяцев назад +51

    యేసు పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో కామెంట్ చెయ్యండి

    • @nirmalakumari7714
      @nirmalakumari7714 8 месяцев назад +14

      2024 సంవత్సరాలు

    • @prabhueminem6831
      @prabhueminem6831 8 месяцев назад

      Vaado lofer na koduku jesus😊

    • @tavvaanilkumar963
      @tavvaanilkumar963 8 месяцев назад

      ఎవడ్రా నీకు చెప్పింది😂​@@nirmalakumari7714

    • @vdsprakashdivi486
      @vdsprakashdivi486 8 месяцев назад +11

      అనుకోవాలి......2024 అని😂😂😂all sheeps going and doing feed
      గొఱ్ఱె ఎంత సేపు తాను తినడమే చూస్కొని ఆఖరికి తినడానికి బలి అవుతుంది .....ఎవడు నమ్మిస్తే వాడికి.....that's called kristina

    • @Pranav19_02
      @Pranav19_02 7 месяцев назад

      Gorre biddalu😂 bolte😂😂

  • @kotasaidu4149
    @kotasaidu4149 2 месяца назад

    It was very nice God bless you brother ❤

  • @SrinuSrinu-yx3hw
    @SrinuSrinu-yx3hw 8 месяцев назад +101

    సార్ మీరు ఒక్కరే మంచిగా మాట్లాడుతారు మిగతా అందరూ పష్టర్స్ హిందూ దేవుళ్ళ నీ తిడుతూనే ఉన్నారు వాళ్ళు దేవుళ్లు కాదు దెయ్యాలు బూతులు అంటారు మిగతావాళ్ళు కూడా ప్రభువు చెప్పిన మాటలు మాత్రమే చెప్పండి.వాళ్ళు వీళ్ళు చెప్పినవి చెప్పకండి. నేను హిందూ కుటుంబంలోనే పుట్టాను..కానీ నేను ఎసుని ప్రార్ధించినపుడు ఆయన నాకు. ఎన్నో అద్భుతాలు చూపించారు..చూపిస్తూనే ఉన్నారు అందుకే నా కుంటుభం మొత్త ప్రభువు నీ ప్రార్ధిస్తునే ఉన్నాం. కానీ నేను చర్చికి 10సార్లు 10చేర్చిలకు వెళ్ళాను.ఎందుకు చర్చలకు వెళ్ళాను అంటే వల్ల లో ఎవ్వరూ ప్రభువు చెప్పిన మాటలు చెప్పకుండా.ఇతర మతాలను తిట్టటం .పేర్లు వద్దు మార్చుకోండి అనటం చేస్తున్నారు అది నాకు నచ్చలేదు అందుకే ఇంట్లోనే ఉండి బైబిల్ చదువు కుంటున్నాను దయ చేసి వాళ్ళని వీళ్ళని తిట్టకుండా ప్రభువు అయిన దేవుని మాటలు చెప్పాలా చెయ్యమని నా మనవి

    • @kalyanannaluri8179
      @kalyanannaluri8179 8 месяцев назад +3

      🙏... Super bro.... Curruct ga cheppav..... చాలా మంది పాస్టర్స్ ఇలా చేస్తున్నారు......మరికొందరు పని చేయలేక ఈ పని చేస్తున్నారు

    • @phoitdapvp9195
      @phoitdapvp9195 8 месяцев назад

      మత సామరస్యానికి ఇది మంచిది కాదు

    • @okok-gt7yr
      @okok-gt7yr 8 месяцев назад +4

      అబద్ధాలు చెప్పని ఒకే ఒక్క పాస్టర్నీ చూపించగలర ఈ ప్రపంచంలో

    • @rajashekarrajashekar1962
      @rajashekarrajashekar1962 7 месяцев назад +2

      emi adbhuthalu choopincharu.thelupagalaru

    • @VidyasagarRaoRangaraju
      @VidyasagarRaoRangaraju 7 месяцев назад

      వీడు పాస్టర్ కాదు వేస్టర్. క్రీస్తు కృష్ణుడి కొడుకే కావచ్చు

  • @abhiappalabathula5987
    @abhiappalabathula5987 6 месяцев назад +4

    సూపర్ బ్రదర్ విజయ గారు 🙏

  • @SrinivasaraoParuchuri-q7t
    @SrinivasaraoParuchuri-q7t Месяц назад

    Chala thenku thammudu vandanalu chala Baga cheparu man devudu Prema mayadu ❤❤❤❤❤❤

  • @viraj9373
    @viraj9373 8 месяцев назад +5

    Jai Shri Ram 🕉️🚩

  • @shivajiindia3958
    @shivajiindia3958 8 месяцев назад +4

    అన్న గారు దావీదు ఒక మాట అంటాడు దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపాను అన్నటుగా మి మాటలు కూడా చాలా మంచిగా వునవి

  • @Msnv4
    @Msnv4 8 месяцев назад +36

    mee questions emitoo chepandi.. Memu adigina daniki samadanam cheppandi. i am ready to convert .. are you ready..

    • @sandeepvaishu1712
      @sandeepvaishu1712 7 месяцев назад

      Chicken thinesi raa po malli matladadhamam
      First thinesi raa

  • @SSuri-ls4jf
    @SSuri-ls4jf 26 дней назад

    U super sar

  • @aralaashok3681
    @aralaashok3681 2 месяца назад +24

    నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే వదిలేయండి
    బ్రదర్స్
    అయన ఎమ్ కులం. ఎమ్ మతం అని అడుగుతున్నారు
    నీకు తెలియదా నువ్వు
    ఏ కూలమో ఏ మతం మో అని.
    మంచి ని చూసే హక్కు సంపాదించుకో చెడును కాదు
    సారు ఇంకా రెడ్డి అనే పేరు వాడుతున్నారంటే దాని అర్థం ఇక్కడ ఏ కులం గొప్పది కాదు అని అర్థం 👍🙏

  • @doddakachiranjeevi7143
    @doddakachiranjeevi7143 8 месяцев назад +15

    అసలు ఫాస్ట్ మనం మనుషులమనీ మరచి మనుషులను విమర్శించే స్థాయి నుంచి దేవుళ్లను విమర్శించే స్థాయికి వచ్చాo మి తల్లి గొప్పదా మాతల్లి గొప్పదా అంటే యెవరి తల్లి వాళ్లకు గొప్ప అంతే నాదృష్టి లో మంచి అంటే దేవుడు చెడు అంటే రాక్షసo

  • @kosettipranayamurthy4201
    @kosettipranayamurthy4201 5 месяцев назад +4

    God bless you brother thank you so much happy sar ameen ameen ameen ameen ameen ameen

  • @mrutyunjayaprasad3010
    @mrutyunjayaprasad3010 9 дней назад

    నాకు తెలిసి చాలా మంది పాష్టర్లు హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ల ను చాలా హేళన గా మాట్లాడుతూ వుంటారు...ఇప్పుడు హిందువులు తిరిగి మాట్లాడుతూ వుంటే మీకు ఇబ్బంది గా వుంది..

  • @kgjnmurthy
    @kgjnmurthy Месяц назад +12

    1. ఇతర మతాలను గౌరవించండి
    2. మత ప్రచారం ఆపి బలవంతపు మత మార్పిడులు ఆపండి
    3. హిందువులలో కులాల మధ్య చిచ్చు పెట్టి మార్పిడులకు పాల్పడవద్దు
    ఇలాంటివి పాటిస్తే ఎవరి మతాలు వాళ్ళవిగా సుఖంగా, సంతోషంగా వుండేవాళ్ళు భారతీయులు. జై శ్రీరామ్

  • @UjjwalSathvik-nk7wg
    @UjjwalSathvik-nk7wg 8 месяцев назад +72

    వారైనా మీరైనా మలమూత్రాలు విసర్జించిన తర్వాత వారిది వారు కడుక్కుంటారే గాని ఇంకొకరిది ఎవరో కడగరు, ఇదొక్కటి అర్థం చేసుకుంటే ఎవరికి ఎవరు శత్రువులు కాక మెలగవచ్చు 🙏

    • @kumar-yt5km
      @kumar-yt5km 7 месяцев назад

      ruclips.net/video/H4hG5vMAllQ/видео.htmlsi=NyBckcWkQwPIekFC

    • @gonna.swaraj6950
      @gonna.swaraj6950 7 месяцев назад +1

      ఎస్ 😊రాధా మనోహర్ దాస్ గారికి కూడా చెప్పాలి ప్రభు నామములో అందరికి వందనాలు 🎉🎉

    • @devanagaraju3567
      @devanagaraju3567 7 месяцев назад

      Evari house ki veli matham marchakandi jai sriram ​@@gonna.swaraj6950

    • @yatamlohit4626
      @yatamlohit4626 6 месяцев назад +1

      Okaridi kadukkune matam inkokaridi tuduchukune matam yeppatike rendu okati kavu bro

    • @swarnalathachandi4778
      @swarnalathachandi4778 2 месяца назад

      Andira ni bodi comment

  • @ramanareddy6205
    @ramanareddy6205 Месяц назад +2

    నా ప్రభువు నిన్ను పుట్టినప్పటి నుంచి కాపాడినాడ, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము తన్నడం అంటే నీ లాన్టి కుహనావాదుల కే ,,,,,

  • @AnjaneyuluNalamada
    @AnjaneyuluNalamada 8 месяцев назад +25

    బుద్ది జ్ఞానం వున్న ప్రతి మనిషి దేవుడే అది పాఠశాలలో పిల్లలకి నేర్పించండి వారు పెద్ద వారు అయ్యాక ఏ గొడవలు లేకుండా బతుకుతారు

  • @VenkateshV-n6b
    @VenkateshV-n6b Месяц назад +3

    Jai BHARATH MAATHA Jai modhi ji

  • @rajeshmullapati5623
    @rajeshmullapati5623 Месяц назад +4

    Jai sri ram👏
    Praise the lord👏👏👏

  • @babureddy-kq8kx
    @babureddy-kq8kx 8 месяцев назад +23

    Sir నేను ఒక్కే ఒక్క ప్రశ్న వేస్తున్నాను అది గౌరవపురకంగా
    హిందూ ఎదైన తినేది అన్నపుర్ణం గా భావించి స్వీకరిస్తాడు మరి కృష్టియన్ష్ అల స్వికరిచగలడా
    Ex: దేవాలయంలో ప్రసాదం తీసుకోగలడా బ్రిటిష్ వాళ్ళు రాక ముందు మరియు ఇప్పటికీ కూడా ఇండియా లో రైతులు అందరూ హిందువులే పంట వేసేటప్పుడు కోత కోసేటప్పుడు దేవుడికి నమస్కారం పెట్టి పొలిమేర దవతకు పంటను సమర్పించుకుని చేస్తారు అంటే తినేది హిందువు ప్రసాదమే భోజనం యల చేయగలుగుతున్నారు sir
    మీ ప్రతి ప్రశ్నకు నైతికంగా నేను సమాధానం చెప్పుత నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్

    • @Adithyamenda555
      @Adithyamenda555 8 месяцев назад +1

      అంతేకాదు ప్రతి నిమిషం అవసరమయిన డబ్బు నీ లక్ష్మీదేవి గా కొలుస్తారు మరి ఆ డబ్బు లేనిదే ఎలా బ్రతుకుతారు అది కూడా హిందూ దేవుళ్ళు అని పూజింజేదే,అదొక్కటే కాదు గాలి, నీరు,నిప్పు, కూడా హిందూ మతానికి సంబంధించినవి కదా మరి.

    • @katapallivaralakshmi3224
      @katapallivaralakshmi3224 8 месяцев назад +1

      Kk good question.. vallaki bible pai Sariayina avaagahana ledhu kabatti vallu tinadaniki istapadadaru.. bible ni sarigga ardham chesukokapovadam valana ala tinakunda untunnaru .. prakruthi lo unna prathi dhi devude chesadu .vallaki teliyaka tinadaniki istapadadaru ante

    • @vasuguruswamy223
      @vasuguruswamy223 8 месяцев назад

      👌👌👌❤️❤️❤️

    • @jaijaiyesurajajaijai
      @jaijaiyesurajajaijai 8 месяцев назад +2

      Nenu beef thinta, neu thintava(avari good habits, faiths different brother)we have respect them unthe-neu beef thina kunte neu kuda manishivi kadhu neu Naku enemy ga bavincha kudadhu-human ni human being ga respect evadam manchidhi brother-edhuku india respect ni world lo thelisela chestunaru

    • @Thaniko-j9x
      @Thaniko-j9x 7 месяцев назад

      Ore merucasinadaniki kadhar. Christian ayyalaga chesindi

  • @SuniSuni-f8m
    @SuniSuni-f8m 6 месяцев назад +5

    👏👏🙏🙏🙏🙇‍♀️ god bless you Anna

  • @BathinaRaja
    @BathinaRaja Месяц назад

    Very good sir Baga cheparu 👍

  • @JAGAN686
    @JAGAN686 8 месяцев назад +18

    jeses December 25 puttada?
    January 1 puttada?

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz 6 месяцев назад

      Yeppudu puttete nekendu neepane. Neuvvu chesuko

  • @B.jqmmannaB.Jammanna
    @B.jqmmannaB.Jammanna 2 месяца назад +3

    👌 విజయ ప్రసాద్ అన్న సూపర్ మాటలు అన్న ❤️❤️❤️❤️

  • @venkateshbattu3977
    @venkateshbattu3977 2 месяца назад +2

    జై శ్రీ రామ్ 🚩🚩🚩