వీళ్లు వాళ్ళు కాదు స్వయంగా సనాతన ధర్మానికి చెందిన మహనీయులు... సాయిబాబా గురించి ఏం చెప్పారో వినండి!!

Поделиться
HTML-код
  • Опубликовано: 14 ноя 2024

Комментарии • 56

  • @ratnasreechamarti8911
    @ratnasreechamarti8911 Месяц назад +2

    అమ్మా, చాలా చక్కగా వివరించారు. ఆయనను మహాత్ములు అని మాత్రమే అనుకునేవారు కూడా ఉపాసన చేసేకొద్దీ వారు సా క్షా త్తు సనాతన పరబ్రహ్మ మూర్తి అని అర్ధం అవుతుంది. ఉపససనారహితులకు ఆయన మాయ వలనే ఆయన ఏమీ కాదన్నట్లు కనిపిస్తారు. మీ వివరణ మాలాంటి గురు భక్తులకు శాంతి కలిగిస్తుంది.

  • @lakshmigayathri6712
    @lakshmigayathri6712 28 дней назад +1

    చాల ఆనందంగా ఉందీ అమ్మ మన గురువైభవం వింటుంటే

  • @ChepalaSai
    @ChepalaSai 28 дней назад +1

    చక్కగా వివరించారు అమ్మ ధన్యవాదాలు ఓం సాయిరాం

  • @lakshmigayathri6712
    @lakshmigayathri6712 28 дней назад +1

    అద్భుతం గా వివరించారు అమ్మ చిన్న పిల్లలకి కూడా అర్ధం అవుతుంది కానీ ఆ విమర్శించే మూర్ఖులు అర్దం చేసుకోరు తెలిసి తేలేని వాళ్ళకి ఏమి చెప్పగలం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @shilpaviswanath
      @shilpaviswanath  28 дней назад

      Avunandi... chinna pillalu...atuvanti nishkalmasha manasunna vaariki ardamavtundi Baba vaari tatvam...ila matha sunkuchitatvam aney masigudda tho kallu kappabadina vaariki yenatiki ardam kaadu.🙏

  • @sriramasastrygorthi5383
    @sriramasastrygorthi5383 2 дня назад +1

    Jsisaimaster

  • @kothapallipavansriraj5522
    @kothapallipavansriraj5522 2 дня назад +1

    Om sri sainadhaya namaha, chala adbhutham ga theliyachesaru andi. Bhagavanthuni krupa vunnavaallake sai nadhuni thatvam ardham avuthundhi. Nijamyna adyatmikatha ante viswam antha vyapinchi vunnav paramatma thatvanni , atma thatvanni telusukovadam , aa thatvanni teliyacheyadaniki vachhina samardha sadgurudu na sainadhudu. Sai baba garu ardham kaledhu ante vaallu adyatmikatha inka LKG students . Love u baba garu❤

  • @pvprasad364
    @pvprasad364 Месяц назад +1

    చాలా మంచి విషయాలు chypinnaru. సాయి రామ్

  • @voice_of_karma_yogii
    @voice_of_karma_yogii Месяц назад +3

    Sai nathudu antey sudha parabramha chaitanyam❤

  • @komatipavani3324
    @komatipavani3324 Месяц назад

    Excellent shilpa Enthavaraku intha vivaranaga evaru cheppaledu🙏🙏🙏jai sai ram

  • @sairamesh2621
    @sairamesh2621 Месяц назад +2

    Sai Ram❤🎉❤

  • @sreemannarayanamamidi6541
    @sreemannarayanamamidi6541 Месяц назад +1

    ఈ కలియుగంలో జనులందరికి దిక్సూచిగా ఉంటూ అందరికి దిశా నిర్దేశం చేస్తున్న
    సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్. సర్వం సాయిమయం మరియు శివశక్తుల సమన్వయం . ఓమ్ శ్రీ సాయినాథాయ నమః

  • @muneelkumari3609
    @muneelkumari3609 Месяц назад +1

    🙏🙏

  • @kvsgkmurthy6767
    @kvsgkmurthy6767 Месяц назад +1

    Avadhutha Chintana Gurudeva Datta 🛐

  • @saikrupa8651
    @saikrupa8651 28 дней назад +1

    Baba ante tandri baba ante nalanti pichidanki alambana ,kutumbam intaknte em chepali talli

  • @vijayachandragari5267
    @vijayachandragari5267 Месяц назад

    Gurubyonnamaha🙏

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏

  • @saikrupa8651
    @saikrupa8651 28 дней назад +1

    Talli ,chelli ni padalki vandanalu sai gurinchi evru e seva chesina mata matldina naku varanta kutumba sabyulu

  • @ChaituChitluri
    @ChaituChitluri Месяц назад +4

    అక్క మీరు చాలా చక్కగా వివరించారు..కానీ ఇక్కడసమస్య సాయినాధుని రూపంలో లేదు.. ఎందుకంటే వారి సరైన చరిత్ర చదివిన ఏ వ్యక్తి అయినా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించడు.. కానీ ఇక్కడ సమస్య సాయిబాబా భక్తుల రూపంలోనూ.. అలాగే సాయిబాబా పేరు చెప్పుకొని వ్యాపారం చేసే కొంత మంది గురువుల రూపంలోనూ ఉంది.. కేవలం అలాంటి భక్తులు అలాంటి గురువుల వల్ల మాత్రమే నేడు సాయిబాబా వారు ఇంతటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా నేటి సమాజంలో రెండు వర్గాలు సాయిబాబా పేరా వ్యాపారం దండిగా చేస్తున్నారు.. మొదటి వర్గం.. సాయిబాబా పేరు మీద పెద్ద పెద్ద స్థూపాలు కడతారు.. అక్కడ వేరే ఏ హిందూ దేవతల విగ్రహాలు పెట్టకూడదని నిషేధిస్తారు.. వేరే పుస్తకాలు చదువుకూడదు వేరే గురువుల దగ్గరికి వెళ్ళకూడదు.. అసలు బాబా తత్వానికి.. వీరి ఆశ్రమల్లో జరిగే విషయాలకి సంబంధమే ఉండదు.. సర్వమత సమానత్వం కోసం ఆయన వస్తే.. ఆయనే ఒక మతం చేసేసారు వీరు.. ఇక రెండో వర్గం.. ఈ మహానుభావుడు వైశ్య కులంలో పుట్టి.. సాయినాధులు వారి కలలో కనిపించి చికెన్ తినమన్నారని చెబుతాడు.. వేదాలను సంరక్షణ చేస్తానంటాడు.. మారుతి పక్కన కూర్చునే స్థాయి మనకు లేదు అని సాయినే స్వయంగా అంటే.. వీరు ఆ మారుతున్న కోతి అని ప్రవచనాలు ఇస్తారు.. మంత్రాలు అమ్ముతారు.. శివలింగ ప్రతిష్ట లను అమ్ముతారు.. మామూలు వ్యాపారం చేరి మహానుభావుడు..సాయి పొద్దున వచ్చింది సాయంత్రానికి పంచి పెట్టేస్తాడు.. ఈయన మాత్రం పొద్దున్నుంచి సాయంత్రానికి ఎంత లెక్క వచ్చిందో లెక్కలేసుకుంటాడు.. ఇంకా ఎక్కడ సాయినాధులు వారి సరైన తత్వం ప్రజల్లోకి వెళుతుంది.. నేను మాత్రం నాకు పరిచయమైన ప్రతిసారి భక్తుడికి ఒక్కటే మాట చెబుతారు.. మీకు నిజంగా సాయి అర్థం అవ్వాలంటే.. భరద్వాజ మాస్టర్ పుస్తకాలు చదవండి.. కేవలం భరద్వాజ అనే కళ్ళజోడు మాత్రమే.. సాయి యొక్క అసలు తత్వాన్ని మనందరికీ తెలియజేస్తుంది.. కేవలం ఆయన మాత్రమే సనాతన ధర్మానికి సాయి ఎంత సేవ చేసారో చెబుతారు.. మనం ఎంత చేయాలో కూడా వారే చెబుతారు.. నా వరకు నాకైతే.. మాస్టారు గారు పరిచయం అయిన తర్వాత.. సాయినాధుడు తత్వం అర్థవవడం మొదలైన తరువాత.. నేను ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ సత్కార్యం చేసిన.. వారిద్దరిని ముందు కూర్చుబెట్టి వారి సమక్షంలో చేస్తున్నాను... నేను నా సాంప్రదాయాలను వేటిని వదిలిపెట్టలేదు.. నా దేవీ దేవతల ఎవ్వరినినేను పక్కన పెట్టలేదు.. ఇంకా చెప్పాలంటే వీరిద్దరి పుణ్యమాను వారికి మరింత దగ్గరయ్యాను.. కాబట్టి నా గురువుల సమక్షంలో నేను నా సనాతన ధర్మాన్ని సంతోషంగా ఆచరిస్తున్నాను.. జైశ్రీరామ్.. 🙏

    • @voice_of_karma_yogii
      @voice_of_karma_yogii Месяц назад +2

      Meeru chala Baga ardam cheskunnaru 🙏
      Dattanugrahapraptirastu 🙌

    • @shilpaviswanath
      @shilpaviswanath  Месяц назад

      🙏

    • @shilpaviswanath
      @shilpaviswanath  Месяц назад +2

      Naa Guruvugaaru kuuda Aachaarya Ekkiraala Bharadwaja gaarey nandi🙏

    • @shilpaviswanath
      @shilpaviswanath  Месяц назад +1

      Eenaati paristhitulanu chaala chakkaga visadeekarinchi cheppaarandi.
      Meerannattu Master gaari pustakaslu chadivithey Baba tattvamu nijamga avagaahanakodtundi

    • @ChaituChitluri
      @ChaituChitluri Месяц назад +2

      @@shilpaviswanath.. నేను నా చుట్టూ ఉండే బాబా భక్తులకి ఒకటి చెప్తూ ఉంటాను.. ఇప్పుడు మీరు బాబా పై యూట్యూబ్లో చూస్తున్న వికృతి చేష్టలు.. భవిష్యత్తులో మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల జరిగే అవకాశం ఉంది.. మీ అనుకున్న వాళ్లే మిమ్మల్ని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి బాబా గురించి.. మనకు ఎవ్వరితోను వాదన అక్కర్లేదు.. కానీ వారి ప్రశ్నకి సరైన సమాధానం చెప్పే స్థితి మాత్రం కచ్చితంగా కావాలి.. కనుక ఒక్క లీలామృతం పట్టుకుని పారాయణం చేయడం మాత్రమే కాదు.. సాయి సన్నిధి సాయి ప్రబోధామృతం.. ఇలా మాస్టర్ గారి జ్ఞానాన్ని పూర్తిగా అవపాసన పట్టాల్సిన అవసరం ప్రతి సాయి భక్తుడికి కచ్చితంగా ఉంది.. వాస్తవానికి మాస్టర్ గారి కోరిక కూడా అదే కదా.. సాయి అర్థం అవడం కన్నా జీవితానికి విలువైనది ఇంకేముంది.. కనుక నేను కోరుకునేది ఒక్కటే.. మరిన్ని మంచి వీడియోలు బాబా తత్వం మీద మీరు చేయండి.. ఎందుకంటే బాబా భక్తుల్లో.. ప్రస్తుతం ఏర్పడుతున్న మానసిక అస్థిరత్వానికి.. మాస్టారి జ్ఞానం మాత్రమే.. సమాధానం అది మీ ద్వారా అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. కచ్చితంగా మనమంతా కలిసి ముందుకు సాగుదాం.. నిజమైన సాయి తత్వాన్ని మాస్టర్ గారు అనే కళ్ళజోడు పెట్టుకుని సమాజానికి అందిద్దాం.. జై సాయి మాస్టర్ 🙏

  • @ratnasreechamarti8911
    @ratnasreechamarti8911 Месяц назад +1

    విశ్వాసరహితులను దూరం చెయ్యడానికి ఆయన వేసే మయావేషాన్ని ఎంత బాగా వివరించారు తల్లీ.

  • @lakshmibrahmadevara5269
    @lakshmibrahmadevara5269 Месяц назад

    Master gari Sai leelamrutham kallaku kattinatlu undi.
    Om Sai Ram🎉

  • @AppuOmmi
    @AppuOmmi 28 дней назад +1

    నిజంగా సాయి బాబా గారినీ అర్థం చేసుకోవటం ఈ ప్రంపించిక మనుషుల వల్ల కాదు ఎందుకంటే ఆయన సాక్షాత్తు శివుడు విష్ణువు బ్రహ్మ యేషు అల్లా సాయి కీ ఒక్కసారి మనస్పూర్తిగా దండం పెడితే చాలు మన జీవితము అక్కడ నుంచీ ఆయనిది పుచి ఉదాహరణకు నేనే

  • @saikrupa8651
    @saikrupa8651 28 дней назад

    Ni jivitam lakshmi kalato undalni arogynga asta aiswarylto undalani asirwadistunanu

    • @shilpaviswanath
      @shilpaviswanath  28 дней назад +1

      🙏🙏🙏🙏🙏
      Mee vanti Sai bhakthula deevenalu ...Sai deevenaley🙏🙏🙏🙏
      Thank you so much andi 🙏

  • @ATMRAJA-jk6ir
    @ATMRAJA-jk6ir 26 дней назад

    ప్రజలందరికీ నా విజ్ఞప్తి దయచేసి ఇలాంటి మాటలు అంత నమ్మకండి తెలుసుకోండి నిజానిజాలు . మన బిడ్డ తప్పు చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత దండించకపోతే చాలా తప్పు అవుతుంది , ఆయన ముసలిమాన అయితే ఏమి మేము మొక్కుతామంటే మన తల్లి గురించి మనమే తప్పుగా మాట్లాడినట్టు అవుతుంది మన ధర్మాన్ని వదిలేసి ఎవరో ఇతర మతస్తుల ధర్మాన్ని పాటిస్తాన పాటిస్తానంటే ఎవరు ఏమి ఏమి అనరు , కానీ ఒక్క మాట ఎప్పటికైనా సరే మన దేశానికి క్రిస్టియన్ మతము ముస్లిం మతం నుంచి మనకు ఎప్పటికైనా సరే ప్రాబ్లం అనేది వస్తుంది మనం మారకపోతే ఇదే జరుగుతుంది మనం మారకపోతే ఇదే జరుగుతుంది. మనం మారకపోతే ఇదే జరుగుతుంది మనం మారకపోతే ఇదే జరుగుతుంది.🙏🙏🙏🙏

    • @shilpaviswanath
      @shilpaviswanath  26 дней назад +1

      Anavasarangaa..andolana padakandi...ikkada evaruu tappu dova pattinchatledu..pattatledu....Memu..
      Sariana ...Hinduvulu ga...chaala patishtanga bratukutunnaam...!
      Meeru ippati varaku enni Hindu granthaalu chsdivaaro...konni perlu chebuthaara?

    • @nodreamsjustmemes
      @nodreamsjustmemes 19 дней назад

      2మూసుకొని ఉండరా ముండా బాబా గురించి వాగితే బాగోదు

  • @ATMRAJA-jk6ir
    @ATMRAJA-jk6ir 26 дней назад

    మేడం మీరెవరో నాకు తెలియదు ,కానీ మీరు మన హిందువుగా పుట్టి మన హిందువులని ఒక హిందువుగా ఉండి మీరు ఒక ఫకీర్ ముస్లింలని మొక్కుతున్నారు మీకేం అనిపించడం లేదా ఇదేవిధంగా ఒక ముస్లిం మతం గురించి ఒక క్రిస్టియన్ మతం ఒక వీడియో చేయండి . ఎవరెవరో బాబా గురించి గొప్పగా చెప్పానని చెప్తున్నారు , ఒక వ్యక్తిని గురించి ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి గురించి ఎవరైనా మంచి మాటలు చెప్తారు అలానే అతను గొప్పోడు కాదు రాజకీయ నాయకుల దుర్మార్గులు ఉంటారు రౌడీ శీతోలు ఉంటారు వాడి గురించి రెండు మాటలు చెప్పమంటే మంచి మాటలు చెప్తారు . అతను బ్రాహ్మణ అయితే మరి ముస్లిం పద్ధతులు ఎందుకు అతని దాన క్రియలు చేశారు ఎందుకు ఇప్పుడు కూడా సమాధి ముస్లిం పద్ధతిలోనే ఉంది స్వామి బ్రాహ్మణ కుటుంబం సంబంధించిన వారని చెప్పారు కదా . అలాగే కోర్టు తీర్పు ఇచ్చింది అతను ఒక ముస్లిం మానేసి . మన హిందువులు చేస్తే ప్రతి ఒక్క రూపాయి ముస్లింలకే పోతుంది తప్ప మన హిందువుల కైతే రావడం లేదు. ఈ విధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి . ఆకలిగా ఒక మాట తెలియనప్పుడు ఏ తప్పు చేసిన తప్పులేదు తెలిసి కూడా తప్పు చేస్తే ఏమంటారు మీరే చెప్పండి ప్రజలారా

    • @shilpaviswanath
      @shilpaviswanath  26 дней назад

      Meeru vestunna aaropanalaki oka rujuvu vunda?...aayana Hindu mathaaniki sambandhinchina vaarani naa daggara chaala proof lu vunnayi.
      Aadhaaram tho maatlaadandi...mabhya pettey maatalatho kaadu.
      Mee rangu kalladdaala dwaara mottam Hindu saamaajaanni choodakandi.
      Oka hinduvu ga naa dharmamento...naaku baaga telusu.....!

    • @ATMRAJA-jk6ir
      @ATMRAJA-jk6ir 24 дня назад

      ​@@shilpaviswanathనేను నేను చెప్పడం లేదు సిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెబుతావుంది మీ దగ్గర ప్రూఫ్ ఉందని చెబుతున్నారు కదా ఆ ప్రూఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయండి సారీ సిస్టర్ నేను సాయిబాబాని తప్పు పట్టడం లేదు ఎందుకంటే నేను మొక్కిన వాడిని మా ఫ్రెండ్ తో చాలా గొప్పగా చెప్పుకునే వాడిని అలాగే నేను గుడి నిర్మించాలని అనుకున్న వాడిని నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు సిస్టర్ నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు మీ గర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయండి

    • @ATMRAJA-jk6ir
      @ATMRAJA-jk6ir 24 дня назад

      ​@@shilpaviswanathమేడం నాకు ఒక యూట్యూబ్ ఛానల్ అందులో మన ధర్మాలు గురించె చెబుతున్నాను.

    • @nodreamsjustmemes
      @nodreamsjustmemes 19 дней назад

      ​@@ATMRAJA-jk6irYT ఛానెల్స్ ఉంటే పుడింగి వా రా ముండా

  • @psn1729
    @psn1729 Месяц назад

    సాయి ని మించిన మహానుభావులు ఎందరో ఉన్నారు శంకరాచార్య రామానుజాచార్య మధ్వాచార్య జ్ఞానేశ్వర్ మహరాజ్ వ్యాసరాయలు రాఘవేంద్ర స్వామి చైతన్య మహాప్రభు త్రైలింగ స్వామి ఇత్యాది ఎందరో మహానుభావులు దత్తునికి సమాధి ఉండదు శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతీ శ్రీగురుభ్యోనమః

    • @shilpaviswanath
      @shilpaviswanath  Месяц назад +1

      నమస్కారమండీ .🙏
      ఎక్కువ తక్కువలు మన దృష్టికోణం నుండే.. మహనీయులంతా ఆంతర్యం లో ఒక్కటే...
      "ఏకం సత్ విప్రా బహుదా వదంతి!"

    • @voice_of_karma_yogii
      @voice_of_karma_yogii Месяц назад +2

      Sarey andi...mee matake vastanu...Sri adi Shankaracharya lu cheppina Advaitha vedantam entha Mandiki vellindi...Ayana prathipadinchina advaithanni aayana erpatu chesina amnaaya peetalu erpatu chesi vellipothey, modallo vachina vallu bane chesina tarvtha vachina varu aa peetalanu abhivruddi cheskuntune unnaru thappa..aa Advaitha vedantam ni practical ga chupinchara ?
      Chupinchina sandarbalu cheppandi?
      Aa Advaitha vedantam sai nathudu vachina Avatara karyam lo practical ga..oka kukka lo muga jeevi lo oka manishi lo kuda unnadi aa paramata me ani practical ga examples lo vedantam cheppakane chupincharu...
      Prathi okkalao kuda nene unnanu alantappudu nuvvu vere valla tho enduku thaguvladatav ani chupincharu..
      Ikkada avaru practical ga cheppaleni advaithanni ayana chupincharu..
      Anni darmalaku oka centre of point ayyaru.. avarini pakkaku nettaledu...
      Eerojullo shankara peetala varini kalavali antey situation ela undo meeku thyliyanidemi kadu anukunta.
      Ikkada sai nathuni pattukunna vallaki...okaesari dvaitha vishishta Advaitha, advaita sthithulu ematram prayasa lekunda cherukuntunnaru !
      Anduke intha attraction

    • @nodreamsjustmemes
      @nodreamsjustmemes 19 дней назад

      ​@@voice_of_karma_yogii😂😂ɴɪనీ బొంద రా నీ బొంద
      ఒక జ్ఞాని నీ దహించే అగ్ని ఉండదు
      అందుకే సన్యాసి కి అవదుతా కి సమాధి ఉంటుంది బోచ్చు లొ అజ్ఞానం ప్రదర్శన తీసుకుని వెళ్లి నీ లాస్ట్ రంద్రం లొ పెట్టుకో ముండా
      సాయి నీ విమర్శ చేస్తే తొక్కా తీస్తాం కొడకల్లారా