🙏🌹🌹 గురువు గారి కి నమస్కారం.స్వామి మీరు అనంతం,అఖండ జ్ఞానం ను చాలా చక్కగా చిన్న చిన్న వాక్యాలలో చెప్పవలసిన వేదాంత జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానము ను అందరికి అందించటం వల్ల మోక్షం పొందాలి అనే జిజ్ఞాసువులు కు మీరు అందించే ఈ అమూల్యమైన జ్ఞానం అమృతం లాంటిది. నిజంగా బ్రహ్మం గురించి ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. శ్రవణం చేసిందంతా అనుభవం కు తెచ్చుకోగలిగితేనే మోక్ష కాంక్ష సఫలీకృతం అవుతుంది.బ్రహ్మం ఉనికి తెలిసిన తర్వాత కాలంను వృధా చేయకుండా అపరోక్షానుభూతి పొందటం అనే సత్యాన్ని గురువుగారు చాలా చక్కగా చెప్పారు. బ్రహ్మ జ్ఞానము అందించే ఇటువంటి గురువు దొరకడం మన యొక్క అదృష్టం.ఆ పరమాత్మ అంశే వారు.🙏🙏🙏💐💐
🙏🙏🙏🙏 ఈ అసలు సత్యం చెప్పారు.జీవిత పరమార్థం ఏమిటి, ఎలా అనే విషయం తెలీక అయోమయ పరిస్థితిలో ఉన్న మాలాంటివారికి మీ బోధన ప్రాణం పోసింది.ఈ రోజుల్లో ఇలా సత్యం చెప్పెవారే కావాలి.నిజమైన యోగి మీరు.నిజమైన భగవత్ స్వరూపులు మీరు.మనిషి పుట్టుక లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో చెప్పేవారు కావాలి.
గురువు గారికి నమస్కారం 🙏 మీ ప్రసంగం ... ప్రతి ఒక్కరి కి అర్థం అయ్యే విధం గా చాల చక్కగా ఉంటాయి. ముఖ్యం గా నేను ఎవరు అనే విధం... జీవుడు ఆత్మ ఇది ఎప్పుడు విన్న ఇంకా ఇంకా వినాలి అనేవిధంగా వుంది... 🙏🙏
ఈ జన్మ లో కామ మద మోహములు మాత్సర్యము లు మనస్సులో పూర్వ జన్మ వాసనలు గూడు కట్టుకొని ఉన్నవి,అనస్త్రాలు వివిధ పరిశోధనలు వాటి పయి చేసి గెలవ గలిగిన జన్మ సాఫల్యం అగును వాటి వలన నే సకల కష్టములు కలుగును తొలగించి బ్రతుకులు సా ర్ధకం చేసుకొమ్ము
జన్మ పోవలేనన్న కర్మ పోవలెను,కర్మలు తపస్సు వలన భస్మం అగును ఇక జాన్మ ఉండదు ప్రయత్నం చేయుము,భోజనం కాదు అన్ని బందు చేసి మనస్సు ప్రాణం ఇంద్రియాలు గాలి నీరు మానుము,చచిపోవు దృష్టి ఓం మీద ఉంచిన బ్రహ్మ ప్రాప్తి కలిగి ఇష్ట కామ్మ్యం లభించును
Guru garu , guruvulu cheppina Gnanamu,sadana dwara maya tholagi, nenu jeevudanu kadu , manasu kadu, nenu atma swaroopamani telusukonna tharvatha a spurana ellapudu manatho unte a atma shakti dwara jeevitham lo e samasya ayna avaleelaga parishkaram chesukovachu kada ani na nammakam.Nenu atma swaroopam ani ellapudu spurana unadalante sadhana roju cheyala guru garu.Nenu adigina prashna lo emaina dosham unte sawarinchagalarani prardhana.
🙏🌹🌹 గురువు గారి కి నమస్కారం.స్వామి మీరు అనంతం,అఖండ జ్ఞానం ను చాలా చక్కగా చిన్న చిన్న వాక్యాలలో చెప్పవలసిన వేదాంత జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానము ను అందరికి అందించటం వల్ల మోక్షం పొందాలి అనే జిజ్ఞాసువులు కు మీరు అందించే ఈ అమూల్యమైన జ్ఞానం అమృతం లాంటిది.
నిజంగా బ్రహ్మం గురించి ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. శ్రవణం చేసిందంతా అనుభవం కు తెచ్చుకోగలిగితేనే మోక్ష కాంక్ష సఫలీకృతం అవుతుంది.బ్రహ్మం ఉనికి తెలిసిన తర్వాత కాలంను వృధా చేయకుండా అపరోక్షానుభూతి పొందటం అనే సత్యాన్ని గురువుగారు చాలా చక్కగా చెప్పారు.
బ్రహ్మ జ్ఞానము అందించే ఇటువంటి గురువు దొరకడం మన యొక్క అదృష్టం.ఆ పరమాత్మ అంశే వారు.🙏🙏🙏💐💐
గురు దేవతలకు పాదాభివందనం 🙏🙏🙏
మీ ప్రవచనము మా తోటి సామాన్య వాల్లకి కూడా చాలా స్పష్టంగా అర్ధం చేసుకోగలుగుతున్నందుకు మీకు శతకోటి వందనములు 🙏
🙏🙏🙏🙏 ఈ అసలు సత్యం చెప్పారు.జీవిత పరమార్థం ఏమిటి, ఎలా అనే విషయం తెలీక అయోమయ పరిస్థితిలో ఉన్న మాలాంటివారికి మీ బోధన ప్రాణం పోసింది.ఈ రోజుల్లో ఇలా సత్యం చెప్పెవారే కావాలి.నిజమైన యోగి మీరు.నిజమైన భగవత్ స్వరూపులు మీరు.మనిషి పుట్టుక లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో చెప్పేవారు కావాలి.
గురువు గారికి నమస్కారం 🙏 మీ ప్రసంగం ... ప్రతి ఒక్కరి కి అర్థం అయ్యే విధం గా చాల చక్కగా ఉంటాయి. ముఖ్యం గా నేను ఎవరు అనే విధం... జీవుడు ఆత్మ ఇది ఎప్పుడు విన్న ఇంకా ఇంకా వినాలి అనేవిధంగా వుంది... 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
p0
గురువు గారికి అభినందనలు చాలా చక్కగా వివరంచారు
Sri Gurubhyonamah 🙏 Guruvugaariki Naa Hrudaya Puraka Padabi vandanaalu 🌹 Chaalaa Chakkagaa Explain Chesaaru Dhanyavaadaalu Eswara Rao Yoga Divine GURU Visaakhapatnam
Jai Gurudev, Pranans at Thy Lotus Feet for your excellent speech 🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏
గురువులకు పాదాభి వందనములు
మీరు, బ్రహ్మాణుల కారని అనిపిస్తుంది. కాని మీకు ఇంత గొప్ప స్తితి రావటం అద్భుతం. మీకు Naa Padabhivandamulu
Danyavadamulu swami 👌bagane chebutunnaru 🙏🙏🙏🙏🙏
శంకరానంద స్వామి ప్రవచనాలు ఆధ్యాత్మిక చింతన ఎంతో గొప్పగా ఉన్నది శాస్త్ర సంబంధమైన విషయాలు బోధించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
Bagavathudu utany manese utodu lakapotha prapachamuladu parkute bagavathudu asthma parbramurapam daneke aakaramladhu thank guruji 🙏🏵️
సద్గురువులందరికీ పాదాభివందనములు.
కలియుగములో నామ భక్తియే మోక్షానికి సోపానము. బాహ్యనామము ద్వారా అంతర నామాన్ని పట్టుకోవాలి.
గురువు గారు నేను సన్యాసం స్వీకరించాలి గురుదేవ నాకు సన్యాస దీక్ష ప్రసాదించండీ గురుదేవా.. 🙏
Gurudevulaku sashtanga namaskaralu agnanamlo vunna maku aatmabodha chesinandulaku sirassu vanchi namaskarinchu chunnanu Jai gurudev 🙏🏼🙏🏼🙏🏼
Paramapujyagurudevulaku ,Pranams at his Lotus feet for his simple and wonderful and most important speech.🙏
Sugannanni andinchina guruvulaku. Thanks 🙏🙏🙏
Guruvgari sathakoti vandhanalu.🙏🙏🙏🙏🙏
Swami ashram ekada baga cheputunnaru danyavadalu
గురువుగారి.పాదాభివందనాలు.చక్కగ. చెప్పారు
స్వామి.ధన్యోస్థి
గురువుగారు మీరు సామాన్యం అంటేనే అర్థమవుతుంది అక్కడ విశేషాలు అనేవి లేవని
Swampy excellent speech on self.We need so many lectures on self realisation with easy language and examples.
Swamey chalabaaga anugrahabhashanam chepparu
🙏🙏🙏🌺🌺🙏🙏
Dhanyulamu!!
Daharaakaasam, jeevatma mariyu paramatma ee padaala madhya unna sambandamu teluoagalaru
🙏🙏🙏
🙏🙏OM NAMO BHAGAWATI SRI ARUNACHALA RAMANAYA🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadamulu gurvegaru 🙏🏽🙏🏽🙏🏽
Guru padaravindamulaku pranamamu,e roju sandeshamu santrupti pondinadi,ayyina nenu venakki.padutunnanu.Naku dayachendi.gurudeva Naku inko janma voddu dayacheyandi. Pranamamu
Ohm Sri Gurubbyo Namah🌹🙏🌹
Namaskarmu guruje garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadamulu guruvugaru 🙏🏽🙏🏽🙏🏽
Pranams Swamiji Maharaj 🙏🙏🙏
Namaskaram 🙏 🙏🙏🙏💐💐💐🕉gurubhyonamaha
Namaste guruji 🙏🙏🙏🌹
గురువు గారి పాద పద్మములకు నమస్కారాలు.
గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తాము వివరిస్తున్న సాధనాపరమైన విషయాలు మాలాంటి వారికిఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏
Excellent speech swamy garu
గురూ గార్కి ధన్యవాదాలు
Jai Gurudev ji 🙏🙏
🙏🙏🙏..
Sri guru ji 🙏
🙏 గురువు గారికి పాదాభివందనం 🙏
Om Gurubhyo namaha
atmanamaskaram gurudeva 🙏🙏🙏
Guruvugariki 🙏💐💐🙏
Jaibhavani🙏
Jaigurudeu🌷🌷🙏
గురువు గారికి నమస్కారం . మీతో మాట్లాడాలి గురువుగారు
Swami nenu guruvu kosam sanyasa deeksha kosam vethukuthunnanu. Dhayachesi sahayam cheyyandi swami.
Guruvgari padapadmalaku satakoti namahskaramulu 🙏🙏🙏🙏
Guruji ki namaskarmu
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మంత్ర సాధన గురించి వీడియో చేయండి గురూజీ 🙏
Pranam 🙏
Good morning Swamiji Maharaj 🙏🌷🥀
ఓం ఓం ఓం జై గురుదేవ🌷🙏🙏🙏🙏🌷
🙏🙏 guruvu gaaru
❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
గురువు గారికి పాదాభివందనాలు 🙏
Om namo bhagavate sri ramanaya🙏🙏🙏
ఈ జన్మ లో కామ మద మోహములు మాత్సర్యము లు మనస్సులో పూర్వ జన్మ వాసనలు గూడు కట్టుకొని ఉన్నవి,అనస్త్రాలు వివిధ పరిశోధనలు వాటి పయి చేసి గెలవ గలిగిన జన్మ సాఫల్యం అగును వాటి వలన నే సకల కష్టములు కలుగును తొలగించి బ్రతుకులు సా ర్ధకం చేసుకొమ్ము
Swamiji's, Mee ashram address teliya jestara. Thanks for your teaching.
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
Guruvugariki padabhi vamndanalu
Om namo shree guruparabramhane namaha om
Om Hreem Kleem Shreem Shivaya Shri Bramhaney Namaha 🙏🙏🙏
ఓం గురుభయోన్నమః, మీ అత్మ బోధ ద్వారా మమ్ములను తరింపచేయడం మీ యొక్క అనుగ్రహానికి నిదర్శనం. హరి హి ఓం. 🙏🙏
జన్మ పోవలేనన్న కర్మ పోవలెను,కర్మలు తపస్సు వలన భస్మం అగును ఇక జాన్మ ఉండదు ప్రయత్నం చేయుము,భోజనం కాదు అన్ని బందు చేసి మనస్సు ప్రాణం ఇంద్రియాలు గాలి నీరు మానుము,చచిపోవు దృష్టి ఓం మీద ఉంచిన బ్రహ్మ ప్రాప్తి కలిగి ఇష్ట కామ్మ్యం లభించును
🌹🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹
Pl4lrjdhdcbuysjeyeyurtikedhusgwwksjccifhdhdchfcjcghcjch chi jccjfjYhahahajsuduchesuushsusuxuxixxoxixjxjxjx
M l Sarojini ilavaram Guruvugariki padabhivandanam
Om Sri Gurubyonamaha 🙏🙏🙏
Guru garu , guruvulu cheppina Gnanamu,sadana dwara maya tholagi, nenu jeevudanu kadu , manasu kadu, nenu atma swaroopamani telusukonna tharvatha a spurana ellapudu manatho unte a atma shakti dwara jeevitham lo e samasya ayna avaleelaga parishkaram chesukovachu kada ani na nammakam.Nenu atma swaroopam ani ellapudu spurana unadalante sadhana roju cheyala guru garu.Nenu adigina prashna lo emaina dosham unte sawarinchagalarani prardhana.
మహా వాక్యాల నిర్ణయం చెప్పండి
Guru ji Hyderabad lo Leda
Sri gurubyo namaha🙏🙏
శ్రీ గురుభ్యోనమః
Swami devaya. Reborn
Jai. Guru dev. 🙏🙏🙏
Namaskaaram swamiji
గురుదేవ ఆశ్రమం ఎక్కడ ఉంది కడపజిల్లా లో
classical'beauty,scientific vefantam or spirituality
Jai Gurudev.
Jai guru Dev. 🌺🙏🌺
ఆచార్యదేవోభవ....🙏🙏
Om gurubhyonamha
Sweet tone
స్త్రీ వ్యామోహన్ని ఎలా జయించాలి. ఇంద్రియలను ఎలా నిగ్రహించుకోవాలి. దయతో దీనిమీద ఒక వీడియో చేయాలనీ గురువుగారిని ప్రార్థిస్తున్నాను.
సరైనా ప్రశ్న ఆడిగారు బ్రదర్
Do meditation
@@santollamahesh3074 thanks bro
RUclips lo Telugu meditation Ani type chesi video full ga chudandi
@@mnagendra9410 meditation cheyandi
You tube lo telugu meditation Ani type chesi video full ga chudandii
ధన్యవాదాలు🙏
Om sri gurubyo namaha
Jai Gurudeva
స్వామి మి ఆశ్రమం ఎక్కడ వుంది ఎలా మి దగ్గరకు చేరుకోవాలి దయ చేసి మీ చిరునామ తెలియ జేయ గలరు
👌🙏🙏🙏
Gurvugariki na yokka padha padmamulaku namaskaramulu nenu sivuni lingarupamunu na nayanamulutho brukiti madhayana unchu chunnatlu ledha sawasa meedha dyasa unchala ledha surya kanthini kanulu musukoni dyanamu chayala ledha om arunachala sivaya namaha allappudu mansulo uchharinchala avidhamuga chayali na pai dhaya unchi javanu estharani aduru chusthu untanu
Namaste swamiji
జై వీరబ్రహ్మేంద్ర గురుదేవా 🙏
ఓం ఓం ఓం స్వామి
గురు దేవులకు పాదపద్మములకు నమస్కారములు
జైగురు దేవాయ నమో నమః.
🕉️🕉️🕉️
Ok
🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
🌼🌻🌺🏵💮🌸🙏
Jai gurudev
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Aum Namo Sri Gurubyo Namaha