ఓషో గురించి కొన్ని జీవన రహస్యాలు | spiritual experiment | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • ఓషో గురించి నా అవగాహన తెలుసుకోవాలని వచ్చిన మిత్రులు
    #telugupodcast #meditation #spiritual #osho #philosophy

Комментарии • 75

  • @dineshgangineni2930
    @dineshgangineni2930 6 месяцев назад +1

    నమస్కారం అన్న🙏🏻
    Sadhguru Adiyogi mundhu kurchunedaniki ardam "He is just a foot print of Shiva" ani..even prathi jeevam lo shivathvam vuntadi.
    Isha foundation offer chesthuna oka basic program attend avandi meku clarity vastadi. 🙏🏻
    Isha foundadtion offer chesthuna program modules prathi okariki ado oka rakam ga impact esthundi because it's a mixture of 4 yogas ( Kriya yoga, Karma yoga, Bhakti Yoga, Gnana Yoga)
    Pranam🙏🏻

  • @sivakala1460
    @sivakala1460 7 месяцев назад +1

    రీసా గారు మీరు నా కుటుంబ సభ్యులు

  • @chappakurminaidu6621
    @chappakurminaidu6621 7 месяцев назад +2

    బాగుంది , ఓషో నీ విన్నాను jk విన్నాను రమణ తాత ను విన్నాను, నా మనసులో మాయ పోయింది హయ్ గా వుంది...

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 4 месяца назад

    Risa గారికి...🙏

  • @praveenbagadi2145
    @praveenbagadi2145 Час назад

    ❤❤❤❤

  • @savitriy2682
    @savitriy2682 4 месяца назад

    చాలా బావుంది 👌👏👏

  • @Asc1957
    @Asc1957 2 месяца назад +1

    ఓషో చెప్పినది ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే
    ధ్యానం చేయ్🎉

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri5994 7 месяцев назад

    🙏Sir Babbaie Tapic Vachinanduku Chalaa Thank you Sir🙏🙏🙏🙏

  • @vijayalakshmi1125
    @vijayalakshmi1125 5 месяцев назад +1

    Meeru. Chepprdi nijam

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 7 месяцев назад +1

    TQ Risagaru 🙏🙏🙏🙏

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 7 месяцев назад +1

    Adbhutam : శ్రీ రమణ మహర్షి గురించి చెప్పినది

  • @KrishnaTejIyyengar
    @KrishnaTejIyyengar 7 месяцев назад

    This is the best video among all the videos that have been uploaded in this RUclips channel

  • @narsimhulupancheddula2600
    @narsimhulupancheddula2600 7 месяцев назад

    Good evening Annayya namasthe❤❤❤ thanks 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajboda1
    @rajboda1 4 месяца назад

    👌👌👌❤️❤️❤️👏👏👏👏

  • @sharmilapenmetsa7249
    @sharmilapenmetsa7249 7 месяцев назад

    Good👍 God bless you my child😊

  • @mymaster730
    @mymaster730 7 месяцев назад +1

    Could you tell me about chakras pls? Anna

  • @physics4all411
    @physics4all411 7 месяцев назад

    Hi risa garu..🎉
    First time comment chesthunna .......
    Devaraha baba gurinchi video cheyyandi..

  • @MushinMadhu
    @MushinMadhu 7 месяцев назад

    Good Evening Risa ji..❤❤❤❤

  • @sri_nivas
    @sri_nivas 7 месяцев назад +12

    పెద్దలు చెప్పిన కథ ఇది ఒకసారి గుడిలో దేవతా మూర్తి గడప ఇట్లా మాట్లాడుకున్నాయి అంట మనమిద్దరం ఒకే రాయి నుంచి వచ్చాము అందరూ నిను ముక్కుతున్నారు నన్ను కాల్తో తొక్కుతున్నారు అని అప్పుడు ఆ దేవత మూర్తి అని ఉందంట నువ్వు ఎన్ని వుల్లి దెబ్బలు తిన్నావు నేను ఎన్ని ఉలి దెబ్బలు తిన్నాను నీ కంటే వెయ్యి రెట్లు వులి దెబ్బలు తినడం వల్ల నేను దేవత మూర్తి అయ్యాను ఆ విధంగా మన రీసా ఎన్నో వులి దెబ్బలు తిన్న తర్వాత దేవత మూర్తి అయ్యాడు 🤘

  • @prasanthichekuri2473
    @prasanthichekuri2473 7 месяцев назад

    Thankyou so much Risa 🙏🙏🙏

  • @priyaacha1824
    @priyaacha1824 7 месяцев назад

    Hi annayyaa.happy ...

  • @venkat9187
    @venkat9187 7 месяцев назад +1

    Risa anna❤

  • @rajendradasari9051
    @rajendradasari9051 6 месяцев назад

    Sri gurubyo namaha

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 месяцев назад +1

    BE HERE AND NOW.!
    Most of us live out our lives in the world of Time..
    In memories of the past and anticipation of the future.! Only rarely do we touch the timeless dimension of the present.!
    Very few people step out the world of Time and Mind and begin to live their life in the world of the Timeless.!
    Osho has devoted his life in provoking others to seek this same door,to step out of the world of past and future and discover for themselves the world of Eternity.!

  • @girisunkara4699
    @girisunkara4699 7 месяцев назад

    Thank you 🎉

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 6 месяцев назад

    👌👌💐🙏🙏🙏💐

  • @sivaramakrishna5144
    @sivaramakrishna5144 7 месяцев назад

    T shirt colour 👕 super mithrama

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 7 месяцев назад

    Good.

  • @enlightedartspresence
    @enlightedartspresence 7 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @kadalik5448
    @kadalik5448 5 месяцев назад +1

    Jaggi is a businessman!

  • @vijaykumaryerram1590
    @vijaykumaryerram1590 7 месяцев назад

    Ramana maharashi upadesa saram chepparu kadha.

  • @solutions3297
    @solutions3297 7 месяцев назад

    🙏🙏🙏

  • @spiritualscientistvenkat.9804
    @spiritualscientistvenkat.9804 7 месяцев назад

    I am is also our family

  • @madhuchukka630
    @madhuchukka630 18 дней назад

    ఓషో జన్మదినాన్ని (11 డిసెంబర్) జబల్ పూర్, ,, ఖజురహో లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

  • @ChunduriMeenakshi
    @ChunduriMeenakshi 7 месяцев назад

    Enni sarlu vinna vinalanee untundi....

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 7 месяцев назад

    ❤ Krishna surat
    12.25.pm

  • @maringantikrishnamohan6975
    @maringantikrishnamohan6975 4 месяца назад +1

    My God !There is no God but there is Godlyness!!
    Same idea shared by ‘ Charvaka”
    to Lord Rama !
    Same idea yoga vasista proposes but problem is that we know theory and can never experience like how to ride a cycle those who know know it but how to balance can not be experienced by study or by theory!
    Being always “ordinary “ is the most “extra ordinary “ thing says Osho ,but we all have an inevitable urge to be extra ordinary and try to drag public attention and appreciation
    One thing is clear
    All enlightened individuals have a kind of excellence either in fine art Oration music or some thing

  • @krishnatv2135
    @krishnatv2135 7 месяцев назад

    🎉🎉

  • @salembhaishaik6324
    @salembhaishaik6324 6 месяцев назад

    Me violin, eh raaga sir.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 месяцев назад +1

    I don't think about the future at all, it is irrelevant. My whole effort is how to beautify this present moment, how to make people more celebrating, how to make people more joyous, how to give them a little glimpse of blissfulness, how to bring laughter to their life." -- Osho...

  • @shivachukkabotla95535
    @shivachukkabotla95535 7 месяцев назад +1

    mirror covered with painting...
    no need of that❤

  • @ramakrishnapasupuleti6364
    @ramakrishnapasupuleti6364 29 дней назад

    Stand వేసి cycle తొక్కడం లాగా వుంది

  • @tiruglimps
    @tiruglimps 7 месяцев назад

    Hara active cheyadam

  • @sivamanasa7769
    @sivamanasa7769 7 месяцев назад

    సోఫా భలే undi

  • @bvnraju3579
    @bvnraju3579 7 месяцев назад

    My Humble request to all please switch off or silence mode of your phones while talk with Maharshi. thank you

  • @AI_Kalalu
    @AI_Kalalu 6 месяцев назад

    teach violine as well 1 class daily

    • @KanthRisa
      @KanthRisa  6 месяцев назад

      Online impossible..

  • @VinodKumar-jk7mx
    @VinodKumar-jk7mx 2 месяца назад

    Risa gaaru....there is no GOD BUT GODLINESS...BUT STILL THAT IS NOT A PERFECT ANSWER . WITHOUT A OBJECT HOW CAN YOU TELL THE QUALITY ... SO OSHO IS SELF CONTRADICTORY....... SELF CONTRADICTORY IS JUST A SIGN OF CONFUSION .....

  • @Prashaquarian
    @Prashaquarian 7 месяцев назад

    ఆలోచనలు చేసినా , వాటిని గమనించినా , సాక్షిగా ఉన్నా , ఇవన్నీ చేసేది మనసే కదా రిసా ? పైవాటిలో ఏది చేసినా మనసు active గా ఉన్నట్టే కదా ? దయచేసి doubt clear చేయి రిసా. thank you.

    • @KanthRisa
      @KanthRisa  7 месяцев назад

      stillness ఒక్కటి తప్ప

    • @Prashaquarian
      @Prashaquarian 7 месяцев назад +1

      @@KanthRisaఒకసారి మాట్లాడాలి

  • @madhusudhanmogili5634
    @madhusudhanmogili5634 7 месяцев назад

    Hi

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 6 месяцев назад

    OSHO gurinchi బాగా చెప్పారు . Jaggi gurinchi కూడా correct గా cheppaaru
    Osho ni చూడటం తర్వాత jaggi vi choodatam aapaanu. Enduku oke vishayam రెండు సార్లు vinatam
    Copy copy

  • @venkatesuthalanki8891
    @venkatesuthalanki8891 2 месяца назад

    అయ్యా
    ఒక రాయిని జామెట్రీ ప్రకారం ఉంచితే అది ఎలా శక్తిని అందచేస్తుందో అన్న విషయాన్ని ఒక గుడి కట్టి తెలియచేశారు మరియు అమ్మవారిని తాంత్రిక పద్దతిలలో ఎలా పూజించాలి అనే విషయం మరియు మీరు చెప్తున్నా రమణ తాతా 'ఓషో '
    కృష్ణ మూర్తి పద్దతిలలో ఎలా ముందుకు వెళ్ళాలో కూడా చెప్పాడు
    సద్గురు జగ్గీవాసు గారు ముఖ్యంగా చెప్పింది ఓషో చెప్పినట్లు అలా ఉండిపో అని కూడా చెప్పాడు

  • @kkalluri1
    @kkalluri1 Месяц назад

    ఇపుడే విన్నాను, సద్గురు పట్ల మీకున్న ధారణ.
    ఆయన విగ్రహాలు పెట్టటం ప్రాపంచిక దృక్పథం అనుకోవచ్చుకదా.. తైమూర్ బాబర్ లాంటి దురాక్రమణ దారుల ధాటికి ధ్వంసం ఐపోయిన ఒక నాగరికత తన ప్రాపంచిక చిహ్నాలను గౌరవించుకుంటే నష్టం లేదుకదా..
    అలాగే ఒక పూజారి ఆలయానికి వచ్చిన భక్తులకు హారతి ఆశీర్వాదం ఇచ్చేటపుడు తన ముడ్డి విగ్రహం వైపే కదా ఉండేది.. అసలు విగ్రహాన్ని గుర్తించని మీ ఆధ్యాత్మికత (సద్గురు విగ్రహాలని టూల్ అని అంటారు ) మరి ఈ విషయాన్ని ఎందుకు అంతగా పట్టించుకోని బురద చల్లుతుంది ?
    సనాతన ధర్మం లోనే మీరు చెప్పే ఆధ్యాత్మిక సూక్ష్మాలు అష్టావక్ర గీత లాంటివి ఉన్నాయి , మరి అదే ధర్మం ఎంత వేగంగా అంతరించి పోతుంది ఒకప్పుడు దురాక్రమనల వల్ల ఇప్పుడు జనాభా అసమతౌల్యం వల్ల, ఇది మీకు నిజంగా తెలియదా? ధర్మో రక్షతి రక్షితః అన్నది ? మీలాంటి వారు బతకాలి అంటే మీ మలక్ పేట బతకాలి.. అంటే రక్షించే క్షత్రియులు , వారికి మార్గ నిర్దేశనం చేసే రాజర్షులు కూడా ఉండాలి... అందరూ మీలా ప్రపంచం, ప్రకృతి అని ముక్కు ముసుకుంటే , ఇప్పుడు ఆఫ్ఘన్ బుద్ధుల గతి మన సంతోష్ నగర్ , మలక్ పేట్ లోని తరువాతి తరాలకు వస్తుంది..

  • @balagarre5497
    @balagarre5497 7 месяцев назад

    Sukinobhavantu

  • @VBL_Rangers
    @VBL_Rangers 6 месяцев назад

    q.nenu ane danni nenu tiseste aithe nenu aithadhi ? idhi nijam ni nijam tiseste nijam aithadhi kadha . maharshi😂 only have answer

  • @kkalluri1
    @kkalluri1 Месяц назад

    ఓషో మాటలు సద్గురు మాటలు నాకు ఒకేలా అనిపిస్తాయి... ఇద్దరు ఆశ్రమాలు పెట్టుకున్నారు.. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి కూడా ఒకేలా అనిపిస్తారు.
    ఇలా నాకేనా ?
    రీ సా మాటలు అష్టా వక్రుని సారాంశం లా సూటిగా గుచ్చుకుంటాయి ఇంత సులభం గా ఉంటే ఎందుకింత మంది గందరగోళం లో ఉన్నారో .. .. నేను ఇలాడ కామెంట్ చేయటం కూడా ఎందుకో మరి

  • @264bakshay9
    @264bakshay9 7 месяцев назад

    chusa

  • @harishneerati4892
    @harishneerati4892 7 месяцев назад +1

    Nuvvu cheppe sambogamay samadhi annadhe wrong osho is right sambogam nunde samadhi .sambogam yokka parakasta nay samadhi ante osho ame cheppadante samboga parakastalo kevalam konni seconds patu samadhilo untam adhi prakruthi sahajamga echina kanuka kevalam konni seconds samadhi nee pondhi malli mamulu sthetheke vachestham inko vidhamga cheppalante konni kshanala patu himalaya shikaranike cherukoni malli loyalo padipovadam laga untundhe piega samboga kriyalo anubhavinche konni kshanala samadhike chala shakthi vrudha avuthundhe so ekkada samboga kriya dwara evvaru shasvatha samadhine pondha layru adhi kevalam dhyana paramina margala dwara nay shasvatha samadhi nee pondha galam so osho yokka statement sambogam nunde samadhi varaku anedhani ardham ametante lingeka kriya dwara pondhe kshana kala samadhi nunde dhyana margala dwara pondhe shashvatha samadhi ke chese prayananay osho sambogam nunde samadhi varaku ane statement echadu so sambogamay samadhe ane statementlo pasa laydhu samboga parakastanay samadhi anedhe right word

    • @KanthRisa
      @KanthRisa  7 месяцев назад

      ఎవరిఅనుభవంవారిది.. నేను అన్నది నాది.. మీదిమీరు జీవించండి

    • @harishneerati4892
      @harishneerati4892 7 месяцев назад +1

      ​@@KanthRisamari pakkode anubhavamlo endhuku dhuruthunnav osho statement nee marchalanadam ante osho thana anubhavam nunde cheppindhe wrong antunatte kadha wrong aiethey ala wrongo vivarinchu nuvvu osho statement marusthe nee statement nenu marustha

    • @harishneerati4892
      @harishneerati4892 7 месяцев назад +1

      ​@@KanthRisanee anubhavam naa anubhavama chudu satyam okate untundhe anthe kani nee satyam naa satyam ani rondu undav nuvvu osho statement marchale antunav ante osho wrong statement echadu ane kadha ardham nee statement right ani kadha ardham oka vela osho dhe right aiethey marchalsina avasarm laydhu sambogamay samadhi ane nee statement wrong antunnanu nenu osho cheppina dhantlo nay satyam undhe nuvvu cheppina dhantlo asatyam undhe thats why i critisized you osho cheppina dhantlo asatyam unte osho nina critisize chesthanu nenu so ekkada vyakthulu kadhu mukyam vallu cheppe vishyamlo satyam undha laydha annadhe point i stand for truth

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri5994 7 месяцев назад

    🙏Sir Babbaie Tapic Vachinanduku Chalaa Thank you Sir🙏🙏🙏🙏

  • @vijaykumaryerram1590
    @vijaykumaryerram1590 7 месяцев назад

    Ramana maharshi upadesa saram chepparu kadha.

  • @spiritualscientistvenkat.9804
    @spiritualscientistvenkat.9804 7 месяцев назад

    I am is also our family

  • @ravalimerugu1408
    @ravalimerugu1408 7 месяцев назад

    Hi

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri5994 7 месяцев назад

    🙏Sir Babbaie Tapic Vachinanduku Chalaa Thank you Sir🙏🙏🙏🙏

  • @dkimpprojects3300
    @dkimpprojects3300 24 дня назад

  • @dkimpprojects3300
    @dkimpprojects3300 24 дня назад