Powerful Mouna Sadhana | మౌన సాధన తో ఆత్మను తెలుసుకున్న ఒక యోగి |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии •

  • @GOVIMD
    @GOVIMD Год назад +36

    స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మనిషి దేనికి దూరం కావాలి దేనికి దగ్గర కావాలి అని సంపుర్ణంగ తెలియ జెప్పి న మీ ఆత్మా దేవుని కి అనంత కోటి పాధ భి వందనాలు మి జ్ఞాన జిగ్న సి త్వరలో మిమ్మలను దర్శించే భాగ్యం ఇవ్వండి స్వామి

  • @sriramsaipranavakarthikeya884
    @sriramsaipranavakarthikeya884 Год назад +35

    యోగులలో మహా యోగి🙏మనల్ని మన peace of mind గురుదక్షిణ గా అడుగుతున్నారు.🙏🕉️🌺💙👌

  • @SaiSharan09
    @SaiSharan09 Год назад +115

    ఇదిగదా పరిపూర్ణ వైరాగ్య స్థితి అంటే.. బ్రహ్మానంద స్థితి అంటే 😊🙏 భగవంతుడు కరుణా సముద్రుడు అక్కడక్కడ ఇటువంటి మహాత్ములను దీపపు స్తంభాల వలె సాధకులకొరకై నిలుపుతాడు . 🙏

  • @shivoham2241
    @shivoham2241 Год назад +16

    వేదాంత సారాన్ని పామరులకు అర్థమయ్యే రీతిలో అరటిపండు వలిచి పెట్టినట్టుగా తాను అంటే ఏమిటో ఆత్మలోరమించడం అంటే ఏమిటో దృష్టే సృష్టని తెలిపి ఆ సృష్టి లేకుండా చేసుకోవడం ఎలానో చెప్పి మనసు లేకుండా ఉంటే అదే ముక్తి అని ఆత్మత త్వమని, ఉండేది ఒక్కటే అంతా నిండి ఉందని పదార్థ భావనతో అజ్ఞానంలో ఉన్నామని తెలియజేసిన సద్గురువునకు నమస్సులు రమణ మహర్షి చెప్పిన ఆత్మ విచారణ ఆత్మ శాంతికి దారితీస్తుందని ముక్తినిస్తుందని తెలియజేసిన మీకు శతకోటి వందనాలు

    • @srinivaasuniverse149
      @srinivaasuniverse149 Год назад +3

      శివోహం గారు అద్భుతమైన కామెంట్స్ పెట్టినందుకు దృష్టి సృష్టి అని తెలియ జేసినందుకు మీకు

    • @srinivaasuniverse149
      @srinivaasuniverse149 Год назад +1

      పాదాభివందనాలు

    • @segusubbarao7268
      @segusubbarao7268 Год назад

      🙏🙏🙏

  • @kaipa9982
    @kaipa9982 Год назад +3

    సన్నిధి టీవీ వారు చేయుచున్న బృహత్తర మైన కార్యక్రమము యోగుల అంతరంగం ను ఆవిష్కరించడం,మంచి వ్యక్తి,అదృష్టవంతుడయిన సత్యం గారి నీ నియమించారు,గొప్ప సత్కార్యం ఇది..ప్రశ్న నుండి మరొక ప్రశ్న వరకు ఆగి మధ్యలో అడ్డుతగల కుండా ప్రసంగ ప్రవాహాన్ని అడ్డుకట్ట వెయ్యకుండా ఒక్క ప్రవచనాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తున్నారు,బాగుంది,ఇకపోతే..యోగులు,పరమయోగులు,మాహా యోగుల దర్శనం దుర్లభం, సులభంగా వారు దొరకరు, వారిదగ్గరకే వెళ్లి ఆంతరంగిక అతి నిగూఢ రహస్యాలను తెలియ చేయిస్తున్నారు,గొప్ప విషయం జైశ్రీరామ్.!

  • @sivasankar5448
    @sivasankar5448 10 месяцев назад +2

    గురువుగారికి నమస్కారములు,ప్రశ్నలు అడిగిన వ్యక్తి చాలా బాగా విషయాలు రాబట్టారు,ఆయనకి కృతజ్ఞతలు

  • @ramamadduletybalapanur8033
    @ramamadduletybalapanur8033 Год назад +10

    🙏🙏🙏🙏🙏గురువు గారి పాద పద్మములకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @v.nehaliparamesh2411
    @v.nehaliparamesh2411 Год назад +34

    💐💐గురువుగారికి కోటి కోటి నమస్కారములు కోటి కోటి ప్రాణములు కోటి కోటి దాన్యవాదములు ❤️🌷🌻🌷🙏🙏🙏

  • @sgopal8928
    @sgopal8928 Год назад +12

    Aanandam Brahmanandam paramanand am తెలుసుకునే మార్గం మీ సాత్సంగంలో వున్నది నిజం గురుకికి ప్రణామాలు

  • @rangastalam2275
    @rangastalam2275 Год назад +25

    🙏 మనసు లేకపోతే యుద్ధాలే లేవు... చాలా చక్కగా చెప్పారు గురువుగారు

  • @gsvrao3216
    @gsvrao3216 Год назад +4

    మృత్యువు దగ్గరికి ఎవరికి రాకుండా ఉండునో తెలుసుకోవాలి,వేల సంవత్సరాలు తపస్సు ఎలా చేసే వారు తెలుసుకోవాలి,అతీత శక్తి ఎలా సంప్రా ప్త మగును ఇలా అనేక స్టేజెస్ దాటవలేను,మొదట పంచభూతాలు,మనస్సును ఇంద్రియాలను వేరేరుచేయడం,ఇంద్రియాలను మనస్సు నుండి బయటకు పంపడం,మనస్సు తో సంకల్పాలు వేరే చేయడం,ఏకాగ్రత ఓం కారం పయి ఉంచడం,మనస్సు 3 గంటలు అట్లు ఉందిన గానీ,మనస్సు కదలిక మానదు కుంభకంలో ఉండవలెను,అంటే గాలిని బంధించి ఉంచాలి,నాలుక కొండ నాలుక ఉంగులిని తాకాలి అమృత జలం వచ్చును,ఆ జలమే ప్రాణం బయటికి పోకుండా శరీరం లోపల ఉంచును,తీవ్ర తపస్సు చేయుట చే ఇంద్రియాలు శక్తి kolpovunu,మనస్సు పని మానును,గాలి piilche పని లేదు అప్పుడు ప్రకృతి సహజ వ్యాపారాలు ఉండవు,ప్రకృతి వశము అగును అంతరాయం కాకుండా యోగం లో గంటల తరబడి undagalugunu,నిర్వికల్ప సమాధి కలుగును కుండలినీ సహస్రారము చేరును,ఇది,పూర్తిగా కర్మలు నశించును,అంతవరకు ఎట్టి శక్తులు కలుగవు,శక్తుల గురించి ప్రాకులాడ రాదు అవరోధం కలిగించును,దేవతలే అసూయ పడి ముందుకు వెళ్లనీయరు మృత్యువు దరిదాపులకు రాదు,కర్మ నశించిన జన్మ ఉండదు అదియే మోక్షం,ప్రకృతి మనిషి ,దైవం కు మధ్య ఉండుటచే నీవు దైవ ము అని తెలియ నీయ దు ఇది మాని జనులు మృత్యువు ను ప్రేమించు చున్నారు వింత,సప్త ఋషులు ఆమార్గం అవలంబించి మృత్యు రహితుల్ అయినారు,దు ష్ట శక్తులు వెంటాడవు,ప్రకృతి నీ వశం లో ఉండును

  • @gvaraju9989
    @gvaraju9989 Год назад +2

    పరిపూర్ణ జ్ఞానం ఆచరణ లో చూపించారు స్వామి. మీకు పాదాభివందనాలు

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +20

    అసలైన సచ్చిదానందం,గురూగారికి పాదాభివందనం

  • @chiruupendra7578
    @chiruupendra7578 Год назад +22

    ఇలాంటి సంసార సుఖాలు అనుభవించాను.. అని వీటివల్ల శాశ్వత ఆనందము కలుగదు అని తెలుసుకుని మనసు పై ఆధిపత్యం సాధిచడం అనే దానిలో ఉన్న సూక్ష్మ రహస్యం తెలుసుకుంటే దైవాన్ని ఎవరి దేహంలో వారే దర్శించ గలుగుతాము మన హిందూ సంస్కృతిలో యుగ యుగాల నుండి ఈ విధమైన సాధన ఉంది కానీ కలి ప్రభావం వల్ల లౌకిక కిక్ లో మునిగి పోయి మన వజ్ర సమానమైన విలువను కోల్పోయి బొగ్గుల లాంటి అల్ప సుఖాల సుడుగుండములలో పడి ప్రపంచం అంతా భస్మిపటలం అయిపోతుంది అది ఇప్పుడు ఎన్నో సంఘటనలు తీవ్రమైన విపరీతమైన చూడటానికే భయంకరమైన సంఘటనలు జరిగాయి జరుగుతున్నాయి అయిన మనము ఎవరము అని లో దృష్టి నిలిపి ఆలోచించే వ్యక్తులు కరవయ్యారు ఇలాంటి మహాత్ముల పరిచయం వల్ల ఒకరో ఇద్దరో మారి ఇతర స్నేహితులకు నేర్పి వారిని ఈ మార్గంలో పయనించగలిగితే కొంత కొంత మార్పు వస్తుంది ఈ ఛానల్ వారు అందుకు అనుగుణంగా బాగా కష్టపడి వీడియోలు చేయ మన అందరి అదృష్టం..మీకు ఆ భగవంతుడు మీ కృషికి ఆశీస్సులు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ.. మీ..అభిమాని..

  • @bonthalavasanthrao6386
    @bonthalavasanthrao6386 Год назад +6

    గురు గారి పాద పద్మ ములకు సంపూర్ణ శరణాగతి ❤️❤️🔥🔥🙏🏾🙏🏾

  • @padmavathimaddi9349
    @padmavathimaddi9349 Год назад +14

    Namaste Vaasu Tatayya . I am relative of him I know his past life.what he said that is true. After soo many years I have seen like this Thank you Sree Sannidhi 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @itsmyday720
      @itsmyday720 Год назад

      What is his past life?

    • @divinesouls_786
      @divinesouls_786 Год назад +3

      Padmavathi gaaru, i know vasu annayyaa too , mee chinnappudu may be 1995 lo anukuntaa, anna chaalaa mandhi guntur yoga saadhakulani thana kharchula thoo siliguri yoga camp ki theesukellaaru, delhi ki ap express lo andariki thaane tickets book chesaaru.. but maa baabu ki exams vunnayyani last moment lo nenu drop ayyaanu, he is a living saint ammaa...anna ippudu ekkada vunnaaru, rishi prabhakar guruji ni chuusinatlu vundhi maa 🙏🙏🙏

  • @sureshoo79
    @sureshoo79 Год назад +2

    ఆహా మనోహరం సుందరం అద్భుతం ఇలాంటి అద్భుతః నీతి గారెలు తిన్నంత ఆనందంగా ఉంది గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు జీవిస్తూ మరణిస్తూ ఉన్న కోరికల గురించి చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు మరణం లేని స్థాయిని చేరుకున్నారు

  • @osrkasecurities
    @osrkasecurities Год назад +7

    గురువుగారికి కోటి కోటి నమస్కారములు కోటి కోటి ప్రాణములు కోటి కోటి దాన్యవాదములు ❤🌷🌻🌷🙏🙏🙏
    5
    Reply

  • @janardhanreddy7477
    @janardhanreddy7477 Год назад +2

    స్వామి మీ దర్శనం కావాలి

  • @rameshakumalla615
    @rameshakumalla615 Год назад +7

    ఈయన నిజం గా అవధూత

  • @adipudipavani-tg7fj
    @adipudipavani-tg7fj Год назад +6

    I am felling sooo happy😂😂 because his village and my village same.... Chinnapudu maku games pettaru gifts ichharu vasu swamigy gariki hrudayapurvaka vandanalu🙏

  • @kadarlaprasad
    @kadarlaprasad Год назад +6

    Paramatma mire guruji, nirahkari

  • @FatherMotherguru
    @FatherMotherguru 11 месяцев назад +1

    This is 100% Real swamy. Who will understand this . They will know about them about all.

  • @ushareddy8800
    @ushareddy8800 Год назад +3

    గురువుగారు వీడియో మొత్తం ఇప్పటికి మూడు సార్లు కానీ నాలో అయితే ఆశ ఉంది ఆశకి నా శరీరం ఆచరించడం లేదు నాకు 50 సంవత్సరాలు వరకు ఉంటాయి నేను నేను ఒక భర్త సహాయం లేకుండా నా ఇద్దరి పిల్లల్ని ఇప్పటివరకు సాగుతూ జీవితంలో చాలా కానీ దానివల్ల నాకు కలిగిన సంతోషం అన్నమాట చాలా దూరం దుఃఖం అన్నమాట నా చిన్ననాటి ధనము నుంచి కూడా నా పేదవాళ్లు కానీ ఇప్పుడు జీవితం మీద ఒక విశ్ర ఆశయం కలుగుతుంది నా ఆరోగ్య పరిస్థితి నాకు సహకరించడం లేదు కానీ కానీ నాకు మట్టికి మీకులా ఉండాలి అనిపిస్తుంది ప్రపంచం ఒకవైపు నేను ఒక వైపు ఉండాలి అనిపిస్తుంది నేనేం చేయాలి గురువుగారు 🙏🙏😭🙏🙏

    • @HariPrasaadg29
      @HariPrasaadg29 Год назад

      I am Hari Prasaad from Chittoor
      Pyramid meditator

    • @ramakrishnareddy6444
      @ramakrishnareddy6444 11 месяцев назад

      Jai sri ram

    • @AchariS-id1pt
      @AchariS-id1pt 6 месяцев назад

      నిరాకార ధ్యానం చెయ్యండి, నేను నేను నాది నాది మనుకోడి, ఒక రూపం, నామం,స్వసా ధ్యాస , ఏ ఆలోచనా లేకుండా ధ్యానం చెయ్యండి చాలు మీరే పరా శక్తి అని తెలుస్తుంది అప్పుడు ఏ కష్టాలు వుండవు ఏ సుఖాలు మీకు అవసరం వుండదు.శుభం.

  • @srj183
    @srj183 Год назад +3

    Mee maatalu vinnaka chala prasantham ga vundi guruvu gaaru.ikanunchi life lo ela vundalo arthamaindi.intha simple ga cheppinanduku 🙏🙏

  • @koteswararaoveluturla6488
    @koteswararaoveluturla6488 Год назад +2

    Namasteguruvugaru I am one of the person who attained moksha on the earth

  • @రమాదేవి-య8య
    @రమాదేవి-య8య Год назад +6

    గురువు గారి కి నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramkrishn4762
    @ramkrishn4762 Год назад +2

    Swamy garu kklmmm visadikarincharu 💯. kamam( not only sex but all excess), crodam, lobham, mada, moha, matsarya; arishadvargalu. Passions of life.

  • @Anantharamulu.
    @Anantharamulu. Год назад +1

    జై గురుదేవ దత్త

  • @satishkitchens
    @satishkitchens Год назад +1

    ❤❤❤❤❤❤ గురుదేవులు కి వందనాలు

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 Год назад +1

    Pranaamaalu gurudeva krutagnatalu thandri

  • @vasundharakatreddy3356
    @vasundharakatreddy3356 Год назад +4

    Excellent speech Swamiji.🙏

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 Год назад +4

    స్వామి వారి దర్శనం ఎంతో ఆనందదాయకం.

  • @phanikumaar4782
    @phanikumaar4782 Год назад +3

    Very very nice speech,gurugariki padabhivandanamulu

  • @padmak5800
    @padmak5800 6 дней назад

    Thank you so much 🙏

  • @kanapareddisrinu4478
    @kanapareddisrinu4478 Год назад +1

    Aahaa, yem brahmajnaananni parichayam chesaru, meeku hats up to channell

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 Год назад +4

    వందే శ్రీ గురు పరంపరామ్.🙏🙏🙏

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 Год назад +3

    గురువు గారికి నమస్కారములు

  • @palisettylakshminarayana7730
    @palisettylakshminarayana7730 Год назад +3

    Great god message

  • @thokalasaidulu4288
    @thokalasaidulu4288 Год назад +1

    Anandam ante manavudu Manchi manavudu ga brathakadame jevitham. Prakruthi lo manapani manam cheyali,pakruthi srustina ee jeevamrutham lo nee pathra neevu cheyali. Idantha vairagyam, andaru vairagyamaithe antha soon yam.

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Год назад

    Om narayana aadhi narayana good experiences and good REALYGESION thanks shuddhtma sodharuniki🌹🌹🙏🙏🙏 and ssc spirchuval channel vaariki very very thanks🙏💕🙏💕🙏💕

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Год назад +9

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @daphnekosi4179
    @daphnekosi4179 Год назад +5

    I want to live like you guru garu

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 5 месяцев назад

    Ohm Gurubyonamha.

  • @sekharpindi398
    @sekharpindi398 Год назад +4

    The Sun of Knowledge , bliss , unselfish love towards other humans and Bliss are evident -the glow of happiness is mesmerizing 🙏🙏🙏

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 Год назад

    Om Namo Gurudheva Nee Padhamule Saranagathi

  • @ramkishanrao2612
    @ramkishanrao2612 Год назад +2

    pranams.great video. great interview.

  • @Sitha_Dhavidapati
    @Sitha_Dhavidapati 9 месяцев назад

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @RavikkThe
    @RavikkThe 10 месяцев назад

    God bless you always

  • @ReddyReddy-yn5uf
    @ReddyReddy-yn5uf 2 месяца назад

    Super

  • @sharadakulal4652
    @sharadakulal4652 Год назад +3

    Guru CHARITHRA is true he make research in life yes thankyou swamyi

  • @venkateshwarareddy1163
    @venkateshwarareddy1163 Год назад +4

    Om Sri Gurubyo namah 🙏

  • @rameshakumalla615
    @rameshakumalla615 Год назад +1

    Anchor questions superb

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 Год назад +1

    Excellent truth

  • @0007gvi
    @0007gvi Год назад +3

    Jai guru dev

  • @Spiritualknowledge304
    @Spiritualknowledge304 Год назад +2

    Good information thankyou Sri sannidhi chanal 🤝👌🙏🙏

  • @rameshakumalla615
    @rameshakumalla615 Год назад +1

    థాంక్స్ అం,డి🙏

  • @anjinareddygcsanjinaredd-br6wh
    @anjinareddygcsanjinaredd-br6wh Год назад +1

    Guruvagaari paadala saranaagathi

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 Год назад +1

    Dhanyulam Guruvugaru thankyou so ooooooo much sri sannidhi 👏👏👏👏

  • @lakshmanachargp8774
    @lakshmanachargp8774 Год назад +1

    Super message

  • @vijayalakshmibattula4527
    @vijayalakshmibattula4527 Год назад +2

    Namaste guruji

  • @bhaskharreddy482
    @bhaskharreddy482 Год назад +3

    మీలో అమ్మ కనిపించింది

  • @nathyoga
    @nathyoga Год назад +2

    My Namaskarams to Swami ji.
    The drawback of this self-realization is not serving or searching for a Guru similar to Ramana Maharshi's.
    They don't compare their self-realization with the famous saint Hasthamalaka.

  • @kundetigowridevi1924
    @kundetigowridevi1924 Год назад +3

    Jai gurudev🙏🙏🙏🙏🙏

  • @YallapagariRohithkumar
    @YallapagariRohithkumar 7 месяцев назад +1

    🙏🙏🙏

  • @gayatridevi1245
    @gayatridevi1245 Год назад +2

    Vande guru paramparam

  • @sindhu1172
    @sindhu1172 Год назад +2

    Jai Gurudev! 🙏🙏🙏

  • @sadananda7979
    @sadananda7979 Год назад +3

    వారు ఎక్కడ వుండేది వారి విలాసము తెలపగలరు

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Год назад +4

    శ్రీ దత్త శరణం మమ🙏💐🍎

  • @sattyanarayanayandamuri6712
    @sattyanarayanayandamuri6712 Год назад +1

    Supar vedo ❤

  • @narsimulumaturi9321
    @narsimulumaturi9321 Год назад +2

    Sree gurubhyo namaha 🙏🙏🙏

  • @bachyuthkumar2294
    @bachyuthkumar2294 Год назад +5

    Thanq guruji

  • @mokshithreddy8628
    @mokshithreddy8628 Год назад

    Great guruji.

  • @nrv4243
    @nrv4243 Год назад +1

    Manasu thalampulade aynapudu,Manasu ki shareeram avasaram lenapudu, shareeram nu edhuku theesukuntundhi...

  • @chinnapatlachandrashekarre7224
    @chinnapatlachandrashekarre7224 Год назад +1

    🙏🙏🙏మాతల్లెవ్

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 Год назад

    ADHYATHIKULU SADHAKULU BHRAMALAKU ,PUBLICITY KI KORIKALAKU, GOPPALAKU SAHAJAMGA DOORAMGANE VUNTARU. VUDASEENO GATHA VYADHAHA.

  • @universalselfexistence5076
    @universalselfexistence5076 6 месяцев назад

    Peace of mind swami garu yekkada vuntaru.

  • @paladugulakshman7517
    @paladugulakshman7517 Год назад

    స్వామి వారి అడ్రస్ పంపగలరు

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao8595 Год назад +1

    👍
    🕉️

  • @srilathananjala7309
    @srilathananjala7309 Год назад +1

    Very special very nice speech❤❤impressed❤❤💯💯👌👌👍🤲🤲🙏🙏💐💐🌹🌹👋👋❤❤💘💘

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 Год назад +1

    🙏🙏🙏harihi✡️ಓಂ tatsat

  • @mgovindraju6899
    @mgovindraju6899 Год назад

    🌹🌹🌺🌺🙏🙏

  • @rdikas4234
    @rdikas4234 Год назад +1

    Address please

  • @srikanththotakura7884
    @srikanththotakura7884 Год назад

    కోట్ల ఆస్తులు అలా వదిలి పెడతాం అంటే మా బోటి పేదవాళ్ళు ఇవ్వచ్చుగా స్వామి

    • @luckylakshmi2134
      @luckylakshmi2134 Год назад +4

      Chala mandiki icharu daily 100s members ki vanta chesi pette vallu

    • @srinivaasuniverse149
      @srinivaasuniverse149 Год назад

      శ్రీకాంత్ తోటకూర గారు స్వామి వారి పూర్తి వీడియో విని అర్థం చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి. స్వామి వారిని అర్థం చేసుకోవాలంటే ఒక స్థాయి ఉండాలి దయచేసి కామెంట్ పెట్టేముందు ఒకసారి మీరు జ్ఞానాన్ని పొందాలి

    • @srihariraokethineni7208
      @srihariraokethineni7208 Год назад

      భార్య ఇద్దరు పిల్లలకు అవసరమైన మేరకు ఇచ్చి మిగిలినది వారి వ్యాపార సంస్థల లో పనిచేస్తున్న వారికి,వారి తాతల కాలం నుండి నమ్ము కొని ఉన్న పేద కుటుంబాలకు ఇచ్చినట్లు ఆ రోజుల్లో నాకు తెలుసు.

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Год назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmipathiyj3162
    @lakshmipathiyj3162 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PSRAO73
    @PSRAO73 Год назад +6

    గురువు గారూ గుడ్.. చాలా బాగా చెప్పారు.. కానీ పరిపూర్ణ స్ధితి లో మరణము లేదు శరీరానికి కూడా. శరీరాన్ని సూక్ష్మ కాంతి కణాలు గా మార్చుకొని ఈ భూతలం నుండి కోరిన తలానికి వెళ్ళవచ్చు ఇది అత్యున్నత,మహోన్నత స్ధితి .. మీరు దీన్ని అర్ధం చేసుకోకపోతే,, మీరు చెప్పే ప్రస్తుత విద్య ఇతరులకు అర్ధం ఎలా అవుతుంది... శరీరాన్ని నశింప చేసుకోవాలా వద్దా అనేది సాధకుడి చేతిలోనే వుంది. ... మరణం ఒక రోగమే... లక్షల సంవత్సరాల నుండి అజ్ఞానముతో తప్పనిసరిగా చేసుకున్నాడు.. భగవద్గీత పూర్తి శ్లోకం చదివితే.. తెలుస్తుంది జరా మరణాలను అభ్యాసం తో జయించవచ్చని....

  • @rameshakumalla615
    @rameshakumalla615 Год назад +1

    జ్ఞాని

  • @jagarlamudiramanayudu6418
    @jagarlamudiramanayudu6418 Год назад +2

    Please give us the guruji's address .

  • @yellannashiva3383
    @yellannashiva3383 Год назад

    ❤❤❤❤❤❤

  • @silpatummuri1589
    @silpatummuri1589 Год назад +2

    👌👌👌👌👌

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 7 месяцев назад

    🙏🌹

  • @vijaybhaskar3587
    @vijaybhaskar3587 Год назад +3

    Eami ardam kaledu swami

  • @sankalpashakthi6309
    @sankalpashakthi6309 Год назад +3

    💐💐💐🙏🙏🙏

  • @kondayyayernagula8861
    @kondayyayernagula8861 Год назад +2

    Address lekunda doubts ela

  • @vissanagaraj5344
    @vissanagaraj5344 Год назад +1

    🍊🍎💐💐🙏🙏

  • @sridevipashya6068
    @sridevipashya6068 Год назад

    Mantra Japam gurunchi cheppandi swamiji

  • @dhyanaeastgodavari8960
    @dhyanaeastgodavari8960 Год назад

    Guruji ekkada108days untaru

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 Год назад +1

    🌹👏👌🙏👌👏🌹

  • @gratnakar8205
    @gratnakar8205 Год назад +2

    సదాన ఎలాచెయాలీ అడగకా పోతీరెంటాండీ యంకార్‌ గారు