జీవితమంటే ఆనందమయం అంటున్నారు స్వామీజీ గారు. కానీ స్వామీజీ తనకంటూ ఏమీ లేదు ఎలాంటి బ్రాంతి లేదు అని అంటున్నారు ఆయనకు ఆసక్తి కూడా లేదు అంటున్నారు చాలా బాగుంది. కానీ జీవితం అంటే మానవ జీవితం అంటే నిజమైన పరిపక్వత ఏమిటంటే అన్నిటితో ఉంటూ వాటిని అంటకుండా ఉండడమే అంటే తామర ఆకును నీటి బిందువు అంటని. ఎవరి అనుభవాలు వారివి
ఈ యూట్యూబర్ వీడియో చూడటం ఇదే మొదటిది. జ్ఞానం పంచే వ్యక్తి గురువు, ఆయన్ని గౌరవ భావంతో చూడాలి. అంతేగానీ పెద్దాయన (వాసుదేవరావు గారు) మీద కాళ్ళమీద కాళ్లేసుకుని,ఆయన కాళ్ళు బయట పెట్టుకోడానికి కూడా వీల్లేకుండా, మధ్యమధ్యలో వెకిలిగా ప్రవర్తిస్తూ ఇంటర్వ్యూ చేయటం చాలా చిరాకనిపించింది. తెలిసిన విషయాలే అయినా జ్ఞ్యాన సంభందిత మంచి విషయాలు తరచూ వినటం మంచిది. ధన్యవాదాలు.
గాఢ నిద్రలో మనస్సు లేదు, తలంపు లేదు. అంతా ఆనందమయం. మీరు నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే, పరమానందం బ్రాండు మంచంపై పడుకోండి. పండగ డిస్కౌంట్ వుంది. నచ్చకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ. ఈ షరతులు వర్తిస్తాయి. మంచం రణగొన ధ్వనులు హారన్ శబ్దాలు వుండే చోట వేయరాదు, ఏసి రూంలో మాత్రమే వేయాలి, ఆకలితో పడుకోరాదు, పక్కన అందమైన యువతి వుండవలెను, మీ ప్రాంతంలో దొంగల భయం వుంటే సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఇవన్నీ లేకుంటే మీరెలుగూ సన్యాసులే, గాఢనిద్ర మనోనాశం లాంటి విషయాల గురించి మాట్లడండి.
అణువు అణువు న పరమాత్మ ఉన్నాడు అధి తెలుసు కోవడం ఙ్ఞానం అన్ని భూతములు పరమాత్మ స్వరూపమే ఉన్నది మాయ ఉన్నది పరమాత్మ రెండే ఉన్నాయి దృషము మనో స్వరూపము ఆత్మ నిరంజన స్వరూపము మనిషికి మరణము లేదు సెరిరానికి మరవం
Body is an identity of self. Maintain it. Keep the desire of living as there is purpose of your birth. Sense of living: Though you have everything live life like as if you don’t have anything. Then the peace remains with you and you will live with happiness from inside. It’s a real detachment. Think about it
Swami garu jeevetham lo Anne anubhavincharu.... luxury life kuda...so yedo voka time lo bore koduthundhi anthey kaka thanu chala self respect gala manishi..prati manishi anubhavam tho bayatike ravali thappa...yenkey vedhanga raleru.....
Karma is an credit of your act. Start reading bagvatgeeta, Do your job with conciseness and leave the result to god. Then there will be no effect on your mind with the outcome. Inner peace will be maintained. Nothing is permanent Happiness followed by sadness, Anger followed by regret. So keeping state of mind beyond these emotions is peace and happiness, which comes from inside. So happiness lies in you and with in you. No external objects can give you peace and happiness. Stay calm and live with happiness
He is giving defeatist philosophy. Lemme explain... Suppose naaku spirituality ante interest vachindi. Meditation, pranayama, karma yoga, etc chesaanu. Sincerely. "idhi naaku important" ane dedication tho. Slowly slowly mind sharp ayyindi. Mind silent ayyindhi. Anandham perigindhi. Peace intensity perigindhi Then what happens? Materialistic desires meedha interest taggindhi, and spirituality meedha nammakam and interest perigindhi... endhukante naa efforts (meditation, etc) yokka results koncham koncham kanipisthunnayi. Cut chesthe... konni years ki suppose naaku moksham vachindhi. Ante, nenu eppudu kaavaalante appudu naa mind ni silent cheyagalanu. Anandham naa life lo too much perigindhi. Then what happens? Automatically materialistic life meedha interest poyindhi... endhukante nenu experience chesthunna anandham life lo em chesinaa raadhu ani clarity vachesindhi kaabatti Then what happens? Always spirituality activities tho ne untaanu, world tho connection almost cut aipoyindhi. So, what's the moral of the story? -- mind wants aanandham, love, peace, joy, bliss, ecstasy. Either world valla or spirituality valla But eeyana VAIRAGYAM tho world ni vadhilesaaru. Vairagyam is a PREREQUISITE for spiritual growth, but is not at all sufficient. What he is doing and telling us is of no use. Hence it is called DEFEATIST philosophy. Another small example, suppose I know how to cook maggi. Cut chesthe, 1 year tarvatha I learned to cook super tasty veg biryani and italian pizza and pasta. Appudu I lose interest in maggi as these have superior taste and relatively better for health Similarly spirituality valla anandham perigithe world tho links cut chesukovaali gaanee, etuvanti noticeable spiritual growth lekunda links cut chesukovadam is a NEGATIVE WAY of living... neither useful to him nor to the world. Is there any mistake in what I wrote?
I keep forgetting that everything will become ASH. Though when a relative die, this memory stays for a week after that I forget. have a feeling that I am going to stay forever, till some pain. Why is that so?
నీది అని అనుకున్న చోటే నువ్వు బందీవై ఉంటావు. నాది అనుకున్న వాటికి బానిసవై ఉంటావు. అన్నీ నీవే అయితే ఆశయాలు ఉండవు. నాది అనే ఫీలింగ్స్ కోసం. సంతోషాన్ని కోల్పోకు.
This swami is pestering himself a lot, his words are not reflecting his true nature. He doesn't seems having patients, he seems monarch.This is only my opinion.
అనేక ధన్యవాదములు స్వామి 🙏💐అద్భుతమైన వేదాంత జ్ఞానాన్ని తెలియజేసారు 💐🙏😮
చాలా విలువైన సమాచారం అందించిన స్వామి గారికి మరియు రీసా అన్న గారికి ధన్యవాదాలు🙏😊
🙏🙏🙏
Super guruvu garu.
Nothing is life
🙏
.*
Shivoham* 🙏🙏🙏
పెద్దల ముందు చెప్పులు వేసుకుని, కాలు మీద కాలు వేసుకున్నప్పుడే తెలిసింది.
సంస్కారం
ముక్తి కోసం ప్రయత్నిస్తూ, దేహ పోషణ చూసుకోవటం ( సమృద్ధి, ప్రసిద్ధి ) ముసలి ( crocodile ) పైన కూర్చొని నదిని దాతటం లాంటిదని భగవాన్ రమణ అన్నారు. 🕉️🙏🏻🕉️🙏🏻
జీవితమంటే ఆనందమయం అంటున్నారు స్వామీజీ గారు.
కానీ స్వామీజీ తనకంటూ ఏమీ లేదు ఎలాంటి బ్రాంతి లేదు అని అంటున్నారు ఆయనకు ఆసక్తి కూడా లేదు అంటున్నారు చాలా బాగుంది.
కానీ జీవితం అంటే మానవ జీవితం అంటే నిజమైన పరిపక్వత ఏమిటంటే అన్నిటితో ఉంటూ వాటిని అంటకుండా ఉండడమే అంటే తామర ఆకును నీటి బిందువు అంటని.
ఎవరి అనుభవాలు వారివి
అవును
యదృశ్యం తదృశ్యం దీనిని ఒక్కదానిని అర్థం చేసుకుంటే ప్రపంచమంతా అర్థమవుతుంది చక్కటి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామి
ఈ యూట్యూబర్ వీడియో చూడటం ఇదే మొదటిది.
జ్ఞానం పంచే వ్యక్తి గురువు,
ఆయన్ని గౌరవ భావంతో చూడాలి.
అంతేగానీ పెద్దాయన (వాసుదేవరావు గారు) మీద కాళ్ళమీద కాళ్లేసుకుని,ఆయన కాళ్ళు బయట పెట్టుకోడానికి కూడా వీల్లేకుండా,
మధ్యమధ్యలో వెకిలిగా ప్రవర్తిస్తూ ఇంటర్వ్యూ చేయటం చాలా చిరాకనిపించింది.
తెలిసిన విషయాలే అయినా జ్ఞ్యాన సంభందిత మంచి విషయాలు తరచూ వినటం మంచిది.
ధన్యవాదాలు.
బ్రహ్మ జ్ఞానం తెలుసు కోవాలి అప్పుడే నిజం తెలుస్తుంది
జై గురుదేవ్ స్వామి .....
Adbhutham GA undi ee program
Let the divine noble thoughts be on us
గాఢ నిద్రలో మనస్సు లేదు, తలంపు లేదు. అంతా ఆనందమయం.
మీరు నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే, పరమానందం బ్రాండు మంచంపై పడుకోండి. పండగ డిస్కౌంట్ వుంది. నచ్చకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ.
ఈ షరతులు వర్తిస్తాయి. మంచం రణగొన ధ్వనులు హారన్ శబ్దాలు వుండే చోట వేయరాదు, ఏసి రూంలో మాత్రమే వేయాలి, ఆకలితో పడుకోరాదు, పక్కన అందమైన యువతి వుండవలెను, మీ ప్రాంతంలో దొంగల భయం వుంటే సెక్యూరిటీ పెట్టుకోవాలి.
ఇవన్నీ లేకుంటే మీరెలుగూ సన్యాసులే, గాఢనిద్ర మనోనాశం లాంటి విషయాల గురించి మాట్లడండి.
రెండు దుఃఖాల మధ్య విరామం సంతోషం !ప్రారబ్ధం ఉన్నంత వరకు మీరు శరీరాన్ని పోషించే వలసిందే🤘
Correct bro
Yes it's true
అణువు అణువు న పరమాత్మ ఉన్నాడు అధి తెలుసు కోవడం ఙ్ఞానం
అన్ని భూతములు పరమాత్మ స్వరూపమే
ఉన్నది మాయ
ఉన్నది పరమాత్మ
రెండే ఉన్నాయి దృషము మనో స్వరూపము ఆత్మ నిరంజన స్వరూపము
మనిషికి మరణము లేదు సెరిరానికి మరవం
మరి, ఉన్నది మాయ, ఉన్నది పరమాత్మ అయితే,
పరమాత్మ మాయకు వేరుగా లేదు కదా ??
అంటే పరమాత్మే మాయ కదా
కొత్త సంవత్సరం మంచి టాక్ తో ప్రారంభం అయింది..... చాలా విలువైన సమాచారం అందించిన స్వామి గారికి రీసా గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏
🙏
చాలాబాగా చెప్పు రు 👌👌
వాస్తవాలు చూపించారు రిస గారు tq
He is Clear understanding of life 😊
excellent swamiji.....kanth Risa gariki universe swamiji ni connect chesindi
Nice video 👍తలంపు లే దుఃఖం..
ఎందరో మా హా ను భావూ లూ... అందరికీ వందనములు
🙏
Jai gurudev ji ❤
Chala drfrent story sir
ఈ స్వాముల వారిని నేను పీస్ ఆఫ్ మైండ్ లో ఫస్ట్ కాల్ నేనే చేశాను గురువుగారితో మాట్లాడడం జరిగింది నా సంశయాలకు సమాధానం దొరికింది కృతజ్ఞతలు రీసా గారు.
How to meet him
నేను చూసాను స్వామిని కడతాల్లో రెండు రోజులు ముందు
Jai sriram
Good spritchuvality 👍🙏
Anni anubhavichna taruvatha, andharu vyragyamu gurunchi chappatharu.
Mana relationship s bagunta vyragyamu vapu manasu valladu.
Manasunna manishki sukhamu ladanthe
Antha mattenani thelusu, adi oka Maya Nani thalusu,
Telisi valachi vila pinchuta lo
Theedanam evariki telusu.
Manishiki manasa theerani siksha
Devudu ila theeruchu kunnadu kaksha.
Manasu kavi athrya pata ardhamu chesukunta jeevithamu emito telustundi.
అత్యంత విలువైన సందేశం🙏🙏🙏
Excellent interview.
🙏🙏🙏 Adbhutam swamiji
Namasthe swami 🙏🙏🙏
RUclips lo మీ msgs vintuntanu.
Unbelievable humans, thanks for video 🙏
Body is an identity of self. Maintain it. Keep the desire of living as there is purpose of your birth. Sense of living: Though you have everything live life like as if you don’t have anything. Then the peace remains with you and you will live with happiness from inside. It’s a real detachment. Think about it
Risa anna this is miracle,morning we saw a slip ,it is leading us to wisdom, excellent 😊
Dayachesi guruvu garidaggariki vellemundu paddti nerchukondi
Ummmmhhh🥰😘. Thatha
Excellent conversation with swamiji .
Good.
Swami garu jeevetham lo Anne anubhavincharu.... luxury life kuda...so yedo voka time lo bore koduthundhi anthey kaka thanu chala self respect gala manishi..prati manishi anubhavam tho bayatike ravali thappa...yenkey vedhanga raleru.....
Ayanni thatha ani pilchi meeru unconditional state ni prove chesukuntunnaru
Nice
Super
"మానసిక రోగులు "
అయ్యో
తాతయ్య అని ఉచ్చరించడం చాలా నచ్చింది.ఆ తాతయ్య తో వందల గంటల వీడియో లు చేయొచ్చు.తాతయ్య నీవు బ్రతికి తీరాలి....😢
కూర్చున్న విధానం నేర్చుకోండి యాంకర్ గారు
Mind is mith.
Karma is an credit of your act. Start reading bagvatgeeta, Do your job with conciseness and leave the result to god. Then there will be no effect on your mind with the outcome. Inner peace will be maintained. Nothing is permanent Happiness followed by sadness, Anger followed by regret. So keeping state of mind beyond these emotions is peace and happiness, which comes from inside. So happiness lies in you and with in you. No external objects can give you peace and happiness. Stay calm and live with happiness
Be present.. కర్మ విముక్తి సిద్ధాంతం వేరు ఆచరణాత్మక జీవితం వేరు నమస్కారం
@@KanthRisa probably you and me are correct in our life path which we choose
Anni chusake vairgyam...16 yrs age lo vasthunda ...swardham Leni vairagyam
👌👌👌❤
Adds are distrubing a lot 😢
❤❤❤🙏❤️❤🙏🙏🙏🙏
🙏🙏
Enjoy
Two decades ago I did SSY with Peace of mind swami @ Bvrm 🎉❤
Oh miru nanna gari sishyula ayana chala santhoshisthadu bhimavaram classes gurinchi akkada andari gurinchi eppudh matlade vallu
❤❤❤❤
💐🙏
Hai annagarunaku dout
❤🙏❤️
He is giving defeatist philosophy. Lemme explain...
Suppose naaku spirituality ante interest vachindi. Meditation, pranayama, karma yoga, etc chesaanu. Sincerely. "idhi naaku important" ane dedication tho.
Slowly slowly mind sharp ayyindi. Mind silent ayyindhi. Anandham perigindhi. Peace intensity perigindhi
Then what happens? Materialistic desires meedha interest taggindhi, and spirituality meedha nammakam and interest perigindhi... endhukante naa efforts (meditation, etc) yokka results koncham koncham kanipisthunnayi.
Cut chesthe... konni years ki suppose naaku moksham vachindhi. Ante, nenu eppudu kaavaalante appudu naa mind ni silent cheyagalanu. Anandham naa life lo too much perigindhi.
Then what happens? Automatically materialistic life meedha interest poyindhi... endhukante nenu experience chesthunna anandham life lo em chesinaa raadhu ani clarity vachesindhi kaabatti
Then what happens? Always spirituality activities tho ne untaanu, world tho connection almost cut aipoyindhi.
So, what's the moral of the story? -- mind wants aanandham, love, peace, joy, bliss, ecstasy. Either world valla or spirituality valla
But eeyana VAIRAGYAM tho world ni vadhilesaaru. Vairagyam is a PREREQUISITE for spiritual growth, but is not at all sufficient. What he is doing and telling us is of no use. Hence it is called DEFEATIST philosophy.
Another small example, suppose I know how to cook maggi. Cut chesthe, 1 year tarvatha I learned to cook super tasty veg biryani and italian pizza and pasta. Appudu I lose interest in maggi as these have superior taste and relatively better for health
Similarly spirituality valla anandham perigithe world tho links cut chesukovaali gaanee, etuvanti noticeable spiritual growth lekunda links cut chesukovadam is a NEGATIVE WAY of living... neither useful to him nor to the world.
Is there any mistake in what I wrote?
స్వామి, రమణ తత్వాన్ని పొడి పొడి గా చెప్పారు. సమగ్రం గా లేదు. చెప్పే విషయం సూటిగా లేదు శాఖా చంక్రమణం చేస్తూ ఏవేవో చెపుతున్నారు.
అన్నగారు చెప్పులు లేకుండా కాలు మీద కాలు వేసుకోకుండా ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది
సరే.. ఏం చూస్తున్నారు మీరు
@@KanthRisa చూసేవి కళ్ళు కదా అన్నింటినీ గమనిస్తాయి
వినేది మనసు కదా దానికి వీడియో అవసరం లేదు
@@rameshkalwala4679 undanee. Chodakunda ఉంటే సరిపోతుంది
🌹🙏🏽🌹
Excellent interview by impulse. Shared most beautiful thoughts! Thanks and God bless you! By the way, any idea where this swamiji is now? Thanks!❤
అయ్యా యాంకర్ గారు ముందు మీరు పెద్ద వాళ్ళను గౌరవించడం నేర్చుకొండి ఎందుకంటే మీరు కూర్చునేవిధానం చూసే వాళ్ళ కి చాలా వికారంగా ఉంది .
Perhaps this is our discomfort based on our conditioning
Just felt like sharing 🙏
Truth ni thelsukovalani poyi ela thelsukovalo thelsuko leka poyadu bagavadh Gita chadhaledhemo
🙏🙏🙏🙏🙏
Jalaiah college gunturu
Jan 1 st 2024 తరువాత ఉన్నాడా అతను????
అబద్ధాలు నిజాలు అన్నీ మిక్స్
సొసైటీ creates mind.you are cultural input.
I am worried and fear about my feature. What i am do
🎉🎉🎉🎉👌👌👌👌🙏
Kutambham ani erukkapoyaru prjalu
సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన సన్యాసితో మనం ఎలా కూర్చుని మాట్లాడాలి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అది మర్యాద కాదు అది సరి చేసుకో
అదే జంతువు కి మనిషికి తేడా.ఎంత జ్ఞానోదయం పొందిన ఎదోసాదించలనే తపన ఉంటుంది. ఆశ్రమాలు పెట్టడం అందుకే కదా.satisfaction లేదు.
I keep forgetting that everything will become ASH. Though when a relative die, this memory stays for a week after that I forget. have a feeling that I am going to stay forever, till some pain. Why is that so?
U should write down some imp points in one book daily how many times u eat that many times u should see that imp points like that u can not forget
plz me video lo e ammaini matladanivakandi
Anna mee address ivvannaa....naa first book meeku pampinchaalanukuntunnaa....
Mind vunna chota peace vundadu kadaa swami
Mind ఉంటుంది. కొన్ని ఆలోచనలతో సమస్య
Risa garu meeru iddaritho relation lo unnara ,thanu and her sister?
Mind is myth.
Sir meetho phone contact avocha?
S
Swami ji enemy the end la papa Bandar mama Tanu Raju
Bro madhyalo adds income kosama
Yes. He is not exemption
Poverty is the coz of all philosophies 😂😂😂
Yes
Jealousy is the coz of unhappiness
Mythile chewing very akward
Anna nuvvu ramana maharshi philosophy cheppavu kada... Swamy cheppedhi vinte alagee vundi...
నీది అని అనుకున్న చోటే నువ్వు బందీవై ఉంటావు. నాది అనుకున్న వాటికి బానిసవై ఉంటావు. అన్నీ నీవే అయితే ఆశయాలు ఉండవు. నాది అనే ఫీలింగ్స్ కోసం. సంతోషాన్ని కోల్పోకు.
Guru garini interview chesinapudu kaalu midha kaalu tiyara sannasi
మీతో చేసినప్పుడు అలా ఉంటా.. మేం friends..
Ahamkaram
************
పద్దతి పాటించు తమ్ముడు,నీవు కాలుమీదకాలు వేసుకున్న పద్దతి మానుకోండి
స్వామీజీ ఎదురుకుండా మీరు కూర్చున్న విధానం అస్సలు బాగోలేదు
ఆయనకూర్చున్నభంగిమ గమనించగలిగిన మీకు సహస్ర ప్రణామములు Really I got flabbergasted !
సంస్కారము లేని వ్యక్తులతో మీరెందుకు మాట్లాడా తున్నారు. గురువు గారు
మంచి స్వామీజీని పరిచయం చేశారు. మీరు కూర్చునే విధానం అస్సలు బాగోలేదు అండి
స్వామీజీ కి నాకూ బాగుంది. అసలు మీరు ఏం చూస్తున్నారు
Ayana cheptune unnaru eduruga devudu unna jivi unna e stayi ina ayanaku samaname
Ancor not diseplain
This swami is pestering himself a lot, his words are not reflecting his true nature. He doesn't seems having patients, he seems monarch.This is only my opinion.
Then don’t watch his videos 😅
@@nagarajr8014 one should have patients and not to react instead respond.