YouTubeలో నా కులం కాదు, నా ఇంగ్లీష్ చూస్తున్నారు |

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • 📌KuKuFM Download Link: kukufm.page.li...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-F...
    ===============================================================
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to get access to perks:
    / @thulasichandu
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Комментарии • 1,5 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  Год назад +294

    మీకు ఇలాంటి మట్టిలో మాణిక్యాలు తెలిస్తే నా దృష్టికి తీసుకురండి.
    My mail ID: mailthulasichandu@gmail.com
    ఏం పుస్తకాలూ చదవలేక పోతున్నాం, చదివే టైమే ఉండట్లేదు అనే బాధ kukuFM లో ఉన్న ఆడియోబుక్స్ వినడం ద్వారా తీరుతుంది. తప్పకుండా యాప్ డౌన్ లోడ్ చేసుకోగలరు.. THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే 50% డిస్కౌంట్ తో నెలకు Rs.49 రూపాయలకే వందల ఆడియో బుక్స్ వినొచ్చు. మీకేమైనా ఆడియో బుక్ కావాలి అన్నా.. కింద ఉన్న గూగుల్ ఫాంలో ఆ బుక్ వివరాలు ఇస్తే kukuFM వాటిని త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తుంది.
    📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @sunilntranr9171
      @sunilntranr9171 Год назад

      Vidi gurinchi English Ramesh ane RUclips channel athanini adugu idi gurinchi chebutaru 😂😂vidi bagotham mottam cheptaru

    • @imakhil0078
      @imakhil0078 Год назад +1

      Akka neethiga nijayiyhiga chey journalisum paniki rani sannasulaki support chesi journalisanni brokerisum ga marchaku please akka

    • @Madikakinade
      @Madikakinade Год назад

      Akka oka video like shr chesanu plz thapuga anukuvadhu papam avidi ni kuda cast kosam adi gi ebhandipetarata

    • @yaathrikuduu
      @yaathrikuduu Год назад

      వీడు మట్టిలో మాణిక్యం ఏంటి విడొక no 1 item బాయ్ కాపీ క్యాట్ గాడు...విడు ఎప్పటినుండో తెలుసు నాకు

    • @kanikillilakshmi1307
      @kanikillilakshmi1307 Год назад +3

      Madam ఉన్నారు
      బహుజన సమాజ్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి ఎమ్మెల్యే గారు లకే రాజారావు గారు
      పాడేరు
      అయన ప్రయాణం ఇప్పుడు ఉన్న బహుజనుల నాయకులకు స్ఫూర్తి కావాలి

  • @allarivijayentertainment
    @allarivijayentertainment Год назад +272

    వశిష్ట 360 గారు...
    కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ యే కాదు
    మంచి సోషలిస్ట్...
    💙💙💙💙💙🙏

  • @lovekhushiaashi
    @lovekhushiaashi Год назад +67

    Very inspiring interview... Tulasi. సింహాలను ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు... What a dilogue 👏👏👏

  • @hkvideos2854
    @hkvideos2854 Год назад +65

    నేను గల్ఫ్ ఉంటాను sir వీడియోస్ నాకు చాలా ఉపయొగపడ్డాయి tq sir
    మీ చేనెల్ కి ప్రత్యేక ధన్యవాదాలు sis🙏

  • @fy8xp
    @fy8xp Год назад +106

    పది ఫెయిలైన యాబై సంవత్సరాలున్న నాకు ఇంగ్లీష్ పై ఇంట్రెస్ట్ పెరగడానికి ఈ వశీష్ట దేవుడే కారణం 🙏.. అరటిపండు ఒలిచినంత తేలిగ్గా అర్థమయ్యే భోదన ఈ దేవుడిది🙏 .. వయసులో నాకన్నా చిన్నవాడై ఉండవచ్చు, కానీ ఇన్ని లక్షలమందికి ఈ ప్రపంచ బాషైన ఇంగ్లీష్ విద్యాదానం చేసిన,చేస్తున్న ఈ నిస్వార్థ జీవిని దేవుడు అనడంలో ఏ మాత్రం తప్పులేదు 🙏
    వశీష్ట సార్... మీరు మీ కుటుంబం నిండూ నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ కురవి వీరభద్రుని మనసా వాచా కోరుకుంటూ..
    ఇట్లు మీ అభిమాని
    రామారావు, హైదరాబాద్.

  • @Nagendralingalashorts
    @Nagendralingalashorts Год назад +13

    మా అమ్మా నాన్న లకు ఇచ్చే గౌరవం లో కొంత మా వశిష్ట గురువు వారికి అంకితం 🙏🙏🙏

  • @naresh9080
    @naresh9080 Год назад +38

    Good interview madam..
    ఇలాంటి మా సింహలతో ఇంటర్వ్యూ చేయండి దేశానికి నేటి తరం యువతకు ఉపయోగపడుతుంది .. జై భీమ్

  • @ICONRKSIR
    @ICONRKSIR Год назад +7

    వశిష్ట అన్న ఒక పుస్తకం కాదు... ఒక డిక్షనరీ...

  • @amth3400
    @amth3400 Год назад +15

    నేను ఈ బుక్ కొని మూడు నెలలు అయింది కానీ ఈయన గురించి తెలీదు ఇప్పుడు మీ వీడియో చూశాక గర్వంగా ఉంది. ఇలాంటి వ్యక్తి రాసిన బుక్ కొన్నాను అని.

  • @Nijam69
    @Nijam69 Год назад +17

    No1 spoken English teacher in India we proud to him🙏

  • @nayuduvenkateswararao9435
    @nayuduvenkateswararao9435 Год назад +7

    అక్షరాల నిజం నేను కూడా శ్రీశైలం లో stay చేయడానికి ఇబ్బంది పడ్డాను.

  • @mass9711
    @mass9711 Год назад +7

    సింహాలను ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.
    ఎక్కడున్నా సింహం సింహమే.

  • @musicalhungama194
    @musicalhungama194 Год назад +19

    Everyone will be support him,
    I came from telugu medium,
    I was fail 10th class in English subject Today am speaking in English very fluently this is credit goes to vasista sir, still I have been watching and learn to watch his episode,i heart fully thanks to you sir today am speaking with grammar also.🙏🙏🙏🙏🙏🙏..

    • @puchakay_channel
      @puchakay_channel Год назад

      Yeni months patindi English matladataniki miku

    • @musicalhungama194
      @musicalhungama194 Год назад +2

      @@puchakay_channel
      Six months aithe pattindi tenses is very important role in English avi vochai antte ekaa English meeda pattu vosthundi..
      Without know tenses can't do learn. Simple task do learn tenses first of all

    • @BommaRavindar-ye8su
      @BommaRavindar-ye8su Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chravikumar9367
    @chravikumar9367 Год назад +13

    I got gov job in last year because of vashista 360 only....

  • @bkkumar2983
    @bkkumar2983 2 месяца назад +1

    Firstly, This is first time, l have seen him and l heard of him.
    In one word,he deserves for International and National Awards

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 Год назад +7

    Hi Thulasi
    Please make a video on Ram Gopal Varma and Ramuism
    Meeru RGV tho Ramuism style lo oka series start chesi, baaga think chesi, intense gaa analyze chesi, Swapna kanna manchi depth unna questions RGV ni adagandi
    I believe, there is lot to extract from RGV, but the right interviewer is missing
    Thanks :)

  • @aanuraddha4443
    @aanuraddha4443 Год назад +4

    అది అనుభవించిన వాడికే తెలుస్తుంది,ఇప్పుడు కులం ఎవరు చూడడం లేదు అని పైకి చెప్పేవాళ్ళు చాలా మంది సమాజం లో జరుగుతున్న కుల వివక్ష ను చూడడం లేదా??

  • @mohanprakash6520
    @mohanprakash6520 Год назад +8

    Vasista Garu Best of luck for your future endeavors

  • @girishchakri284
    @girishchakri284 Год назад +8

    Sir, ur the legend of Spoken English tutor in India, i am the biggest fan of u . I was learnt more vocabulary from u . I humbly respect to u. Go-ahead good journey u have a bright future due to ur aim is good god will support you.

  • @alexanderchinnam4779
    @alexanderchinnam4779 2 месяца назад

    చాలా మంచి వీడియో చేశారు తులసి గారు . నిజంగా ఇటువంటి వాళ్ళను కూడా ప్రజల ముందుకు మీడియా వాళ్ళు తీసుకురావడం లేదంటే చాలా సిగ్గు చేటు ,మీరైనా గుర్తించారు మేడం,నేను కూడా వశిష్ఠ గారి స్టూడెంట్ నే చాలా చక్కగా వుంది ఆయన వ్రాసిన బుక్.

  • @cardkmm9224
    @cardkmm9224 Год назад +6

    He is a good teacher, all the best sir

  • @mohammadmadu
    @mohammadmadu Год назад +5

    I would like to say with your book i am learning not only English but also German by Google translation. Thanx sir 🎉

  • @prash646
    @prash646 Год назад +5

    Simply superb 👌 👏 👍

  • @NS123-p8y
    @NS123-p8y Год назад +128

    సింహలను ఎవరు గుర్తించాల్సిన పనిలేదు... గ్రేట్ వర్డ్ తులసి గారు... 👌👌🙏

  • @prabhagurijala5340
    @prabhagurijala5340 Год назад +531

    సింహాలని ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు ✊️✊️✊️✊️✊️✊️

  • @venugaddam4848
    @venugaddam4848 11 месяцев назад +47

    చందు గారికి ధన్యవాదాలు. వశిష్ట ని పరిచయం చేసినందుకు

  • @BlueSea8674
    @BlueSea8674 Год назад +407

    No words about this interview Tulasi gaaru.
    ఇంత గొప్ప వ్యక్తులను సమాజానికి పరిచయం చేయలేకపోతున్నందుకు ఈ కులగజ్జి మీడియాలు, ఈ ప్రభుత్వం చాలా సిగ్గుపడాలి.
    వశిష్ట అన్నలాంటి వాళ్ళ జర్నీ నేడు ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శం.
    జై భీం !

    • @sridharvemulapalli4983
      @sridharvemulapalli4983 Год назад +1

      Jai bheem a kulam cheppu, maree jai bheem kee kulam tag ledhu antaruu, maree sc caste vaarukee jai bheem kulam govaramu kadhaa

    • @BlueSea8674
      @BlueSea8674 Год назад +15

      @@sridharvemulapalli4983 జై భీం అంటే 'ఙ్ఞానం వర్ధిల్లాలి' అని meaning bro

    • @sridharvemulapalli4983
      @sridharvemulapalli4983 Год назад +2

      Okk i agree with u jai bheem is knowledgable person, but bheem statues r only in sc areas why? Jai bheem sc caste kabateenaa.

    • @BlueSea8674
      @BlueSea8674 Год назад +3

      This is not a learning stage bro. Think big and aim high.

    • @MamathaBenerjee
      @MamathaBenerjee Год назад +6

      @@sridharvemulapalli4983 you are wrong bro.
      Bhoomini paalinchina vallalo SC and ST vaaru kuda unnaru kaani vaari bhoomulu kuda lakkobaddayi . Ah tarwatha SC and st candidates kevalam untouchables kindhe choosaru untouchables ante chaala thakke anthakanna worst ga choosevaru . Meeku gongali purgu choosthey vallu antha jaladaristundhi alage SC and ST kanapina kuda thalupulu vesukune varu.
      Vayasu perugutunna koddhi Brahmins especially and kamma vaaru musali vadiki kaniesam vaaru kaaliki cheppulu vesukoni vellakudadhu ani itni mundara evvarina sc ane Candidate nadavali ante cheppulu venakkti nadipinchevaaru. Idhi antha pakkana pedithey aadavarini kevalam sluts kindha vaadukovadanike choosaru andham ga unte rape chesevaru ante andhulo mana akko chello undi unte ???
      Ippudante mari Kashmir files ani Pakistan meedha paddaru mari Anni samvatsaralu entho mandini rape chesi enno samvatsaralu entho mandhi himsinchi champeru.
      Nadhilo meeru tragali ante kuda akkade champesevaaru salasala kaale neeruni traginchi champesaru .peelche gaali, trage neeru, nadiche dari ki kuda SC and ST CANDIDATES unte vaariki addukattalu veyyadame kaakunda SC and st candidates ki vote hakke ledhu vaari intiki velle vaaru kaadhu manishulla kuda choodaledhu.
      Entho goppa personality BR amdekar ki idhe anubhavam iyyindhi so appudu chaduvutho emina chyyochu ani Ila poradadu kaani kevalam SC and st vaariki matrame kastapadaledhu aadavaari ki kuda hakkulu raaseru antha endhuku bro ivvala mana amma kaduputho unte work cheyyakunda maternity leaves ane concept teesukocchindhe br Ambedkar garu.
      Mari alanti goppa vyakthi SC and ST ke Ela parimitham avthaaru ?? Thappu brother

  • @JyothiDoddi-g1h
    @JyothiDoddi-g1h 3 месяца назад +20

    కులం ముఖ్యం కాదు సార్ మనసు ఈ కులపిచ్చి ఎప్పుడు పోతుందో
    అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న మీ ఆలోచ ముందు ఈ కులం ఎంత thank you sir 🙏🏾🎉🎉

  • @arunkadasu2957
    @arunkadasu2957 Год назад +103

    థాంక్స్ అక్క మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినందుకు

  • @invisible6309
    @invisible6309 Год назад +311

    “కులమతాల సుడిగుండాలకు, బలియైన పవిత్రులెందరో?” - దాశరథి

  • @vijayvishwa994
    @vijayvishwa994 Год назад +45

    మనం పెట్టుకున్న కులంలో కొందరు కుల గజ్జి ఉన్న వాళ్లు గొడవలు సృష్టిస్తున్నారు.. అలాంటివి ఏమీ పట్టించుకోకండి అన్న గారు. మీ పేరు దేశంలో మారు మోగుతోంది... ఆల్ ది బెస్ట్ అన్న గారు. .. జై హింద్.... జై భీమ్...

  • @kranthikumar-uk7fp
    @kranthikumar-uk7fp Год назад +95

    అన్నా మిమ్మల్ని inspiration గా తీసుకొని నేను హైదరాబాదు లోని Bowenpally లో రెండు బిజినెస్ స్టోర్స్ స్టార్ట్ చేశాను..మీరు డైరెక్ట్ గా కలుసుకొలేక పోయినా కూడా మీ ప్రబావం నాపై చాలా చాలా ఉంది. అన్న

  • @rmtguest6389
    @rmtguest6389 Год назад +146

    ఇంటర్వ్యూ చేసి చాలా మంచి పని చేశారు

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 Год назад +18

    అక్కా... మీరు గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వారు. మీ పై కొన్ని కుట్రలు పన్నే అవకాశం ఉంది. మీరు నిజాన్ని నిక్కచ్చితంగా చెప్పొచ్చు, మీలాంటి వారికి మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది 🙏🙏🙏

  • @choutiseconomy
    @choutiseconomy Год назад +65

    మాలాంటి వాళ్లకు తను నిత్య స్పోర్తి....
    ఇంత చిన్న వయసులో కొన్ని లక్షల మందికి స్ఫూర్తి గా నిలవడం మామూలు విషయం కాదు...
    Thank you @tulasi గారూ

  • @goodboy6259
    @goodboy6259 Год назад +94

    మా చిన్నప్పుడు మీలాంటి ఇంగ్లీష్ టీచర్ ఉండిఉంటే ఎంత బాగుండును,
    ఒక్క ఇంగ్లీష్ అంటే భయంతో నే నేను నా గోల్స్ చేరలేక పోయాను.
    మీ క్లాసులు విన్నాక అరే ఇంగ్లీష్ ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా
    అనిపించింది.

  • @Nallamalavoice
    @Nallamalavoice Год назад +13

    ఇప్పుడిప్పుడే యూట్యూబ్ లో అడుగు పెడుతున్న నా లాంటి కంటెంట్ ఉన్న వ్యక్తులకు పవర్ ఫుల్ బూస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వార దొరికింది. కంటెంట్ & ప్రెజెంటేషన్ ఉంటే యూట్యూబ్ లో అన్లిమిటెడ్ గా ఎదగొచు..... ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు తులసి చంద్ గారికీ కృతజ్ఞతలు.

  • @madeeasy3424
    @madeeasy3424 11 месяцев назад +2

    Avunu Andaru FREE ga cheppe SPOKEN English classes ni Sir garu BOOK sell cheskunte sakkaga public ni BAKARA lanu chesthe Evaru GURTHINCHADAM ledu . Malli Caste sympathy lu kavala sir ?? Tappu kada 🤫🤫.
    Market lo 150 ki dorike spoken English book ni 399/- Ki ammukuntunnav. Asalu book lu avasarmee ledu English Speaking skills Ki . Just White note book and pen unte chaalu . Chaala RUclips videos untai spoken English meda

  • @Visibleworld.2020
    @Visibleworld.2020 Год назад +41

    మీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు
    మిమ్మల్ని వజ్రాయుధంలా తయారుచేశాయి మీ జీవితం అందరికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను
    ఇలాంటి గొప్ప వ్యక్తులన్ని ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని అందరినీ మేలుకొల్పినందుకు మీకు ధన్యవాదాలు తులసి చందు గారు

  • @shobadevi5712
    @shobadevi5712 9 дней назад +1

    ఉద్యోగాలలో, ప్రమోషన్ లో మీకే రిజర్వేషన్ ఉంది. స్వయంగా నా అనుభవం చెబుతున్నాను. నా జాబ్ లో నేను ప్రమోషన్ పొందే నాటికి no.3 కానీ SC women ST women SC MEN ST MEN బీసీలో రిజర్వేషన్ పోగా నేను 11 నెంబర్ కు వెళ్ళాను ప్రస్తుతం ఈ సమస్య OC మహిళ గా నేను ఫేస్ చేశాను నాకు 53 సం. వయసులో ప్రమోషన్ పొందాను మీ వారు మాత్రం below 40 ఇయర్స్ లోనే పొందారు మీరు ఆఫీసర్లు మేము మీకు సర్వెంట్స్ గా ఉంటున్నాం ప్రస్తుతం మేము ఆ.. స్థితి లో ఉన్నాము. థాంక్యూ చరిత్ర పునరావృతo అవుతుంది.

  • @ASHWIK1022
    @ASHWIK1022 Год назад +75

    మీలాంటి వారు రాష్ట్రానికి ఒక్కరు ఉంటే చాలు అన్న, విద్యార్థులకు మంచి ఆంగ్ల విద్యను అందిస్తున్నoదుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు జై జై భీమ్ లు

  • @CHINNAGOUDGANGAPURAM
    @CHINNAGOUDGANGAPURAM Год назад +18

    ఒక బలమైన ఆలోచన మనిషిని ఆవహిస్తే అది ఒక గొప్ప భౌతిక శక్తి గా మారుతుంది అనటానికి మీరొక చక్కని ఉదాహరణ వశిష్ఠ గారు keep it up 👍

  • @bhimtravellers3263
    @bhimtravellers3263 Год назад +128

    ఎవరి పిల్లలయితే ఇంగ్లీషులో చదివి విదేశాల్లో స్థిరపడునారో వారు మాత్రమే తెలుగు చచ్చి పోతుందని మొసలి కన్నీరు కారుస్తారు.....

  • @naveen1508
    @naveen1508 Год назад +2

    Tspsc paper leakage gurinchi video chya cheyat ledu miru brs party ki supporters akka

  • @mahendrayadav2831
    @mahendrayadav2831 Год назад +15

    పేద రైతు కుటుంబల,కూలీల , పిల్లలకు ఆంగ్ల విద్యను మీరు అందిస్తున్నారు, ధన్యవాదాలు అన్నా......

  • @bhanuprasadsuryapakula3477
    @bhanuprasadsuryapakula3477 Год назад +166

    ఈ దేశంలో మత కుల గజ్జి రాజకీయ పార్టీలు ఉన్నన్ని రోజులు కుల వివక్షత తప్పడం లేదు ఈ దేశంలో చాలా మంది కుల వివక్షకు గురై వారు చేయాలనుకున్న పనులు సగంలోనే ఆగి పోయేటట్లు చేస్తున్నారు మన నేతలు ఇలాంటి మంచి మంచి మేధావులను ప్రపంచానికి ఇంకా పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అక్క.

    • @gopalburka7789
      @gopalburka7789 Год назад +1

      Brother you should speak in English dont give pause, develop your fluence

    • @sureshmekala7433
      @sureshmekala7433 Год назад +2

      Nice

    • @HeavenRaju
      @HeavenRaju Год назад +4

      నిజం చెప్పారు sir అందుకే మన దేశం బాగు పడట్లే .అందుకే ఇంకా మన దేశం అభవృద్ధి చెందుతూనే ఉంది.

    • @sridharvemulapalli4983
      @sridharvemulapalli4983 Год назад +2

      Pichigaa matladakuu india lo puttii kulam gurunchee matlda vaddhu antey chala vichitram ga vundee, edhee india edhee America kadhu, kulam vadhuu antaruu reservation kavalee antaruu?

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Год назад

      @@sridharvemulapalli4983 kulam vadhu kani kula reservation kavali ade magicu

  • @POINTOUT2658
    @POINTOUT2658 Год назад +21

    అన్న........మీమ్మల్ని ఎవ్వడు గుర్తించాల్సిన అవసరం లేదు అన్న.
    నీకు మేము ఉన్నాం అన్న.

  • @quetcat4840
    @quetcat4840 Год назад +13

    అక్కా చిన్న రిక్వెస్ట్ అన్నగారి పర్సనల్ లైఫ్ మీద ఒక వీడియోస్ చేయక్క ఎందుకంటే అన్నగారి మ్యారేజ్ చదువుకున్న వాళ్లకు ఆదర్శం కావాలి ఉండాలి అక్కా, ఈ కులాలు మతాలు పొతేగాని మనదేశం డెవలప్ అవదు

  • @prabhakarranganaboina5719
    @prabhakarranganaboina5719 Год назад +10

    బ్రదర్. మీరు అలా ఫీల్ కావద్దు. మీ వద్ద ప్రతిభ ఉంది. దాదాపు చాలా మంది వివక్షత ఎక్కడో ఒక చోట ఎదుర్కొన్న వాల్లే అయి ఉంటారు. దేవుని దయ వల్ల మీరు చక్కగా మంచి స్థాయికి వెల్లారు. సంతోషం.

  • @dnaathiest537
    @dnaathiest537 Год назад +20

    అదే వేరే కులాల అయ్యుంటే జాకీ వేసి మరీ పైకి.....

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Год назад +86

    మంచి నిపుణుడిని,మంచి వ్యక్తిని పరిచయం చేసిన తులసి చందు గారికి ధన్యవాదములు.

  • @madeeasy3424
    @madeeasy3424 11 месяцев назад +1

    Bhayya Nuvvu MEDHA Spoken English classes lo student ga join ayyav 👈
    Next akkada Teach chesav MEDHA spoken English lo
    Next Mellaga RUclips lo start cheskunnav .
    Next Spoken English ni use cheskuni RUclips lo classes cheppi Mellaga MARKETING cheskuntu BOOKS ammukuni baaga earn chesav 😂😂😂.
    Credit goes to MEDHA CHANNEL 👈👈👈

  • @allarivijayentertainment
    @allarivijayentertainment Год назад +38

    ప్రతి గ్రామానికి వశిష్ట 360 Spoken English Book చేరింది...

  • @madeeasy3424
    @madeeasy3424 11 месяцев назад +1

    Bhayya Chaala Lies cheppav ?? 40 videos annav 698 videos unnai 4 years tenure lo . Nee lekka prakaram 160-200 matrame undali 😂😂. But you did 700 videos . That’s okay but TRUTH should be accepted . False cheppakudadhu kada 👈

  • @syamkumarkotapadu1420
    @syamkumarkotapadu1420 Год назад +68

    బ్రదర్ నువ్వు ఒక్క అరటిపండు తిని ఆకలి తీర్చుకునేవాడివి...... నీకు గుర్తు ఉందా అన్న.... నాకు గుర్తు ఉంది 👍

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 Год назад +23

    మీ స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసెస్ నేను వింటాను పుస్తకం కొన్నాను చాలా ఈజీ గా నేర్చుకొగలరు ఎవరైనా, మీ వీడియో చూశాక మీ మీద గౌరవం పెరిగింది నాకు 63 year's అయిన మీ క్లాసెస్ వింటాను సార్ చాలా ఇష్టం

  • @chandunaik1195
    @chandunaik1195 Год назад +13

    అక్కా మీ తో ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్ లో చాలా గొప్ప వ్యక్తులతో పరిచయం చూపిస్తున్నారు గా మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను

  • @AspathwarvinodAspathwarvinod
    @AspathwarvinodAspathwarvinod Год назад +11

    అన్న మీవీడియోచూసి 50%ఇంగ్లీష్ నేర్చుకున్నాను.నాకు కనీసం am, is,are అనేది తెలువకపోయేది.. మీకుశతకోటిదండాలు అన్నగారు..🙏🙏🙏

  • @Rasool-basha99
    @Rasool-basha99 Год назад +17

    మీరు సూపర్ సార్....
    మీకు ధన్యవాదాలు సార్...
    మీ వాల్లె నేను ఇంగ్లిషు నెర్చ్కున్న

  • @veeruch2957
    @veeruch2957 Год назад +2

    KULAM CHOOSI BOOK KONADAM MAANESTHARA, FOOLISH DIALOGUES CHEPPODDU

  • @PalleNagaraju123
    @PalleNagaraju123 Год назад +21

    తులసి గారు ఈ కామెంట్ ని పిన్ చేయండి నేను కొన్ని నిజాలు
    ఇంతవరకూ యూట్యూబ్ లో ఇంత నిజంగా ఎవరు చెప్పలేదు నాకు ఫస్ట్ టైం ఎంత వచ్చింది చాలా నిజాయితీగా చెప్పారు నుంచి అంటే నేను దాదాపు ఆరు ఏడు సంవత్సరాలుగా యూట్యూబ్ లో ఉన్నాను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాను
    చాలా నిజాయితీగా చెప్పారు మీరు నిజాయితీగా నే మాట్లాడుతున్నారు 17:54

  • @venkatreddy4320
    @venkatreddy4320 Год назад +1

    Reservations teesai koodadhu
    Kani cast I'd choopinchakoodadu
    Ekkadi logiku edichintundi 😂

  • @haridonthala8152
    @haridonthala8152 Год назад +19

    I am very happy watching this interview . Tq Thulasi Chandu Madam

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 Год назад +5

    Sir మీ వీడియో first facebook లోనే చూసా చాల సింపుల్ గా చెప్పారు.. నిజం సార్ ట్రైబల్ ఏరియల్ లో ఉండే ప్రతి ఒక్కరూ కీ కూడ చాల యూజ్ అవుతుంది Iam from Andhra కాశ్మీర్..👌👌👌👆

  • @sudheerratan8017
    @sudheerratan8017 Год назад +10

    nenu already vasista subscriber...
    but first interview ante Shock iyya.
    tulasi గారికి thanks interview chesi encourage chesinanduku..

  • @Kishore_babu
    @Kishore_babu 2 месяца назад +3

    కులం ఎప్పుడూ నాశనం అవుతుందో ఈ దేశం అప్పుడు బాగుపడుతుంది😮

  • @AGChandu
    @AGChandu Год назад +13

    తులసి అక్క ఫేవరేట్ అలాగె మా భార్గవ్ అన్న కుడా both are favourite

    • @vukkurthilaxmans3173
      @vukkurthilaxmans3173 Год назад +1

      ఇంత మంచి వ్యక్తి ని పరిచయం చేశావు అక్క మంచి ఇన్స్పిరేషన్ గా ఉన్నది నిజంగా వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి పుస్తకం ఒక్కొక్క మెట్టు ఎక్కినట్లు అనిపిస్తుంది కానీ ఈ కులగజ్జి మానసికంగా చాలా కృంగదీస్తుంది అయినా తట్టుకోగలిగాడు గ్రేట్ మరింత ఎదగాలని ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటూ మీ లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి

    • @satyanarayanasakile4298
      @satyanarayanasakile4298 Год назад

      Dear friend are you belongs to S.C

  • @Deekshith573
    @Deekshith573 2 месяца назад +1

    చందన గారు. ఒక విశ్లేషకులుగా నేను మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకుంటాను. కానీ మాతృ భాషను ఒకసారి ఏదన్నా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించండి. మాతృ భాష చనిపోతుంది అని బాధగా ఉంది. తెలుగు మాతృభాష తల్లి, ఆంగ్ల భాష భార్య లాంటిది.

  • @k.venkat9376
    @k.venkat9376 Год назад +8

    Mee spoken English course matram super 💕💕💕💕💕💯💯❤️❤️❤️❤️👌👌👍👍

  • @shaikghouse4602
    @shaikghouse4602 Год назад +4

    ఫస్ట్ క్లాస్ లో ఆకట్టు కున్నడు. హార్రర్ సినిమా మదిరిగా పక్కకు కదల లేక పోయాను. That is వశిష్ట. హాట్స్ ఆఫ్ టు యు

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 Год назад +6

    హాయ్ మేడమ్
    మీ ప్రతి వీడియో ప్రతి నిమిషం విలువైనదే. మంచి వారితో కలిసి వీడియోలు చేయడం కొనసాగించండి. యువతకు మీ వీడియోలు కొత్త మార్గాన్ని చూపిస్తుంది. కొనసాగించండి. ఆశీస్సులు. .....

  • @jagathichannel8528
    @jagathichannel8528 2 месяца назад +1

    Educational channels ni ఎవరూ ఎంకరేజ్ చేయటం లేదు.. పనికిమాలిన vlogs, బూతు contents, మత పర మైన చర్చలు తప్ప మంచి వీడియోస్ కి వ్యూస్ ఉండటం లేదు

  • @urajkumar2727
    @urajkumar2727 Год назад +25

    Ur గ్రేట్ సిస్టర్, ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయాలనీ, సమాజానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం సిస్టర్, jai భీమ్, jai భారత్

  • @saikrishna-gu7em
    @saikrishna-gu7em Год назад +1

    50 marks vachina sc st laku jobs vastai kani 70 marks vachina oc bc laku jobs Ravu idi kuda asalaina kula vivaksha dini gurinchi kuda matladandi sc st act valla entho Mandi amayaka bc lu Bali avtunnaru dini gurinchi matladandi

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 Год назад +5

    ఎవరిదైనా ఐదుకేజీలతలే
    మీతలలోని ఇంటలిజెన్సి
    ఒక పుష్పకవిమానం లాంటిది
    నేనుమీపుస్తకం కొన్నాను
    Iam appreciating heart
    heartfully

  • @lokakishanreddy6047
    @lokakishanreddy6047 Год назад +8

    డిస్క్రిమినేషన్ కన్నా వారి బుక్స్, తదితర విషయాల మీద చర్చ బాగుండేది అని నా అభిప్రాయం తులసి గారూ 🙏. ఇంతకూ వారి బుక్ టైటిల్ ఎక్కడా వినిపించలేదు

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Год назад

      Akkada book kanna caste ni ekkuva highlight chesaru nenu kuda book gurichi emaina cheptadu emo anukunna

  • @quetcat4840
    @quetcat4840 Год назад +17

    అన్నా మీరు చెప్పే ప్రతి మాటలో నీతి నిజాయితీ ఉంది మీరూ చెప్పే ఆ మాటలు వింటుంటే మనసు చాలా బాధ అనిపిస్తుంది, నేనుకూడా one అఫ్ the సిటీ బెంగళూరు లో అనుభవించాను జాబ్స్ పరంగా యేనకాల తోకలతో మీ మాటలు వింటుంటే గుండె తరుక్కు పోతుంది, ఈ సమాజం ఎప్పుడూ మారుతుందో 🤦

  • @mmd9252
    @mmd9252 7 дней назад

    Vashisht, You have flow but learn communication skills too. Please don't run but speak slowly గుక్క తిప్పకుండా మాట్లాడరు మీ యూట్యూబ్ వీడియో అనుకొని కానీ అది ఇంటర్వ్యూ అండి. Don't live in the past if somebody has discriminated against you in the past then you see their present and be thankful to God for their struck. మీ కులము ఏంటి అనేది గొప్పగా గర్వంగా చెప్పటానికి ఇష్టపడని మీరు discrimination గురించి మాట్లాడకూడదు. మీకు ఇంగ్లీషు వచ్చు అని తెలుగు తక్కువ చేయకండి. ఏ మనిషి బుద్ధి అయినా ఎదగాలి అంటే మాత్రు భాష జ్ఞానము ఖచ్చితంగా ఉండాలి. మీడియా వాళ్ళకి కావాల్సింది ఆకర్షణ కానీ ఇంకా వేరే ఏది కాదు.

  • @jyothi6433
    @jyothi6433 Год назад +7

    మీరు సమాజానికి సేవ చేస్తున్నారు...మీ నిజాయితీ ,నిబద్దత జర్నలిజం లో ఎంతో మందికి మేలు చేస్తున్నది ,అభ్యుదయ సమాజానికి పునాదులు వేస్తున్నారు ..ధన్యవాదములు...

  • @dattun3404
    @dattun3404 Год назад +1

    Medam naku english book kavali vunte pampinchandi plz

  • @Maharshi079
    @Maharshi079 Год назад +8

    Last week nundi Mee channel follow ayitunna madam, Inspirational interview, thank You very much madam 🤝🤝🤝

  • @Kcb9133
    @Kcb9133 Год назад +2

    దగ్గించబడు వాడు ఎచ్చించబడును..... కాలమే సమాధానం చెప్తుంది...
    నాకు తెలిసిన ఏందరో గ్రూప్ 2ఆఫీసర్స్ గా జాబ్ చేస్తున్నారు ఎందుకు పనికి రాడు అని సమాజం లో అన్నవారే... వీడు కి మంచి భవిష్యత్తు ఉంది అన్నవాడు గాలికి తిరిగుతున్నాడు 😄😄😄

  • @jpmaster8872
    @jpmaster8872 Год назад +6

    Thank you madam ఒక మంచి విజేతను పరిచయం చేశారు.. ప్రపంచీకరణ నేపథ్యంలో వివక్ష ఎదుగుదలకు అడ్డు గోడ కాదు అని నిరూపించిన యదార్థ విజయ గాధ 🎉

  • @himapadmasai6170
    @himapadmasai6170 Год назад +1

    Milaanti vallani evaru enduku sir gurtumchdam students andariku Devudu miru.

  • @Suresh-qy8zs
    @Suresh-qy8zs Год назад +12

    కుల వివక్ష అప్పుడూ వుంది... ఈరోజుల్లో అంతకుమించి వుంది

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 Месяц назад +1

    These type of videos do better and inspire the society rather than political favour criticisms against worthy rulers to the country.

  • @RajuGogul
    @RajuGogul Год назад +13

    Amma Tulasi, yet another highly inspiring story. Well said about the power of Lion's roaring. Vashistha, looking forward to see your Success stories as we pass time, with Dhamma Blessings 👍

  • @zphsthigulmathematics239
    @zphsthigulmathematics239 Год назад +3

    ఇలాంటి చక్కటి మట్టిలో మాణిక్యం మాకు పరిచయం చేసినందుకు మేమెంతో సంతోష పడుతున్నాం నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా తను చేసిన అనేక ప్రయత్నాల్లో ఓటమి చెందిన వెనకడుగు వేయకుండా మళ్లీ మరో రంగంలో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని ఈ వీడియో ద్వారా మేము స్ఫూర్తి పొందాను.
    ధన్యవాదాలు మేడం

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 Год назад +17

    జైభీం ✊🌹🤝

  • @arvinduraazvemula9435
    @arvinduraazvemula9435 Год назад +1

    Meeru konchem congress ani chepte aipothundi.

  • @BlueSea8674
    @BlueSea8674 Год назад +13

    Great person వశిష్ఠ అన్న

  • @philemon15
    @philemon15 Год назад +19

    Sir... You are the best example to if you believe on your talent then you can achieve whatever you want in the world.
    Thank you so much for sharing some struggles with us.

  • @mogee9576
    @mogee9576 Год назад +1

    Is my senior from Palamuru University In
    Education department (M Ed)

  • @maheswarisumman4092
    @maheswarisumman4092 4 месяца назад +1

    ఏ తల్లి కన్నబిడ్డో, స్వయంకృషి తో ఇంత గొప్ప స్థితికి ఎదుగుతూ , ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన కలిగిన వారికి వారది గా నిలబడి knowledge అందిస్తున్న ఆణిముత్యం🙏

  • @ketharajunaveen9703
    @ketharajunaveen9703 Год назад +5

    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క యువకుడు విద్యార్థులు మార్పు వచ్చే అవకాశం ఉంది ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది ఇంటర్వ్యూ తో మరి ఎందరో స్ఫూర్తి తీసుకుంటారు

  • @naddunurimadhu6272
    @naddunurimadhu6272 Месяц назад

    @thulasichandu నిజంగా సూపర్ మేడమ్ మీరు. చాలా మంచి మంచి వీడియోసు తో మీరు మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మట్టిలో మాణిక్యాలను తీసుకరావాలని మస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మీరు ఎంచుకునే చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా విలువైనవిగా ఉంటాయి.🙏🙏🙏

  • @PentaiahVeeragoni
    @PentaiahVeeragoni Год назад +11

    వశిష్ట అనే అబ్బాయి, స్కూల్ డ్రాప్ ఔట్, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వాడు. కుల పరంగా, ఆర్థికంగా చాలా వివక్షతకు గురైనారు, ఒక కసితో బాగాకష్టపడి ఇప్పుడు కోట్ల రూపాయలు , ఏకరాలకొద్ది భూమి, మంచి కారు, ఖరీదైన బట్టలు బంగారం సంపాదించాను అని ఆయనే చెప్పాడు. సమాజం లో వశిష్ట లా వివక్షతను ఎదుర్కొంటున్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. అందులో నుండి వశిష్ట వలే సంపన్నులు అయింది గుప్పెడు మంది ఉంటారు. మరి అతని వలనే కష్టపడుతున్న వారంతా అతని వలనే ఉన్నత స్థాయికి చేరు కొక పోవడానికి కారణము లక్ లేకపోవడమే నా? స్మార్ట్ ఆలోచన, స్మార్ట్ పని విధానం లేనందున ఏనా? ఇలాంటి వారు ఈ సమాజానికి గొప్ప ఆదర్శ నీయులా?
    ఈ అభివృధ్ది నమూనా అదే కదా చెబుతున్నది. ఒక అదానీ ఎదిగితే దేశం అభివృద్ధి చెందుతుంది అంటున్నది. ఒక సుందర్ పిచాయ్ ఆదర్శాన్ని చూసి అందరూ టెక్నో క్రాట్స్ గా ఎదుగుతారు అంటున్నది. ఆ మధ్యన కొందరు దళిత పెట్టుబడి దారులు , మనం పెద్ద పెద్ద కంప్నీలు పెడితే మన కంపెనీల వలన మన వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతాయి అని ఒక వాదన ముందుకు తెచ్చింది. ఇది సాకారం ఎందుకు కాలేక పోయింది?
    సంపద సృష్టిస్తున్నది ఎవరు? అది ఎక్కడ ఎందుకు పోగు పడుతున్నది? పంపిణీ లో వివక్షత ఎందుకు ఉంటున్నది? ఇదేశం లో కులాలు, ప్రపంచ దేశాల్లో కలర్ క్రీడ్ వివక్షత , ఎందుకు ఉన్నాయి? అది ఎవరి సృష్టి? సంపద కేంద్రీకరణ ఎందుకు జరుగతుందన్న, వంటి అనేక మౌలిక విషయాల మీద లోతైన చర్చ జరిపిన తులసి చంద్ ఇలా ఒక వ్యక్తి అభివృద్ధి నీ గ్లోరిపై చేసి చెబితే ఆశ్చర్య పోయి ఇది రాస్తున్నాను.
    వ్యక్తులు సంపన్నులు అయితే సమాజం బాగుపడ్డట్టా లేక సంపద సమానంగా పంచబడితే సమాజం లో సామరస్య త ఉంటుందా? సంపద్వంతమైన సమాజం వనరుల విధ్వంసం చేస్తుందా లేక సమ సమాజ మా?
    సరే వశిష్ట అంత వివక్ష ఎదుర్కొని పైకి వచ్చాడు కదా? తాను సంపాదించి న సంపద తో భూములు, బంగారం, బట్టలు, మంచి కారు హోదా, అంతస్తు పొందినా అని చెప్పాడు గానీ , అదే తన వలే మరొకరికి జరుగ కుండా అతడు ఏమైనా కృషి చేశాడా తన డబ్బు పలుకు బడి ఉపయోగించి? అలాంటప్పుడు వశిష్ట లాంటి వాళ్ళ వలన సమాజానికి ఏమిటి ప్రయోజనం?
    మనందరి ది ఇంత సమయాన్ని తులసి ఎందుకు ఖర్చు చేయించాలి?
    ఆమె దేశం లో ప్రజల హక్కుల కోసం, అసమానత్వం గురించి, ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం లోని అనేక ప్రజా హిత అంశాల గురించి అద్భుతమైన విశ్లేషణల వీడియోలు చేసింది. రాజ్యం చేస్తున్న అనేక అప్రజాస్వామిక అకృత్యాలు గురించి ఎంతో ధైర్యం తో చీల్చి చెందాడింది. అలాంటి వ్యక్తి ఒక sub standard వీడియో పెడితే ఆవేదనతో ఇది రాస్తున్నాను.

    • @ThulasiChandu
      @ThulasiChandu  Год назад +11

      I noted your opinion sir, స్వయం శక్తితో ఎదిగిన యువకుణ్ని పరిచయం చేయడం ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం. మీరు చప్పినదాంట్లో చాలా అంశాలున్నాయి. అవి ఒక్కో లేయర్ లో ఉన్న వాళ్లకు ఒక్కోలా వర్తిస్తాయి. తిండిలేక పస్తులున్న వ్యక్తి తిండి సంపాదించుకోవడం గొప్ప విషయమే నా దృష్టిలో. ఇతను ఎదగడం మొదలు పెట్టాడు. సామాజిక స్పృహ ఉంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు. తను ఖాళీగా రోడ్లమీద తిరిగిన స్థాయి నుంచి కొందరికి జీతాలిచ్చి పని కల్పించే స్థాయికి ఎదిగాడు కదా.. ఇలా ఎదగొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. అతను సమాజానికి ఏం చేస్తారో జెడ్జ్ చెయ్యడానికి ఇంకా చాలా టైముంది కదా.

    • @srikanthm7120
      @srikanthm7120 Год назад

      మీరు చెప్పింది నిజమే బ్రదర్ కానీ అందరికి సరైన నాణ్యమైన విద్యను అందిస్తే చాలా మంది జీవితాలు మారిపోతాయి అలా లేదు కాబట్టే ఎక్కడో అక్కడ కొద్దిమంది అన్నిటికీ తట్టుకొని నిలబడి అనుకున్నది సాధిస్తారు..... అన్నిటికీ సమాధానం Right education మాత్రమే

  • @kurmetimohan2697
    @kurmetimohan2697 Год назад +1

    Madam visharadan maharaj sir ne interview cheyadi

  • @ismart380
    @ismart380 Год назад +9

    అక్క ఇందుకే మీకు full time supporting me

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 Год назад +28

    Great నిజమే సింహం లకు పరిచయం అవసరం లేదు.. Great బ్రో keep it up.