Small Agriculture Implements for Farmers || వ్యవసాయంలో చిన్నయంత్ర పరికరాలు || ప్రకాశ్ || 8712137637
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #Rythunestham #Naturalfarming #organicfarming
వ్యవసాయంలో.. కూలీల ఖర్చులు, పనిచేసే వారు దొరకకపోవటం పెద్ద సమస్యగా మారింది. అయితే.... సాగులో యాంత్రీకరణ ద్వారా... ఈ ఇబ్బందులను పూర్తిగా అధిగమించవచ్చు. రైతుల అవసరాలకు అనుగుణంగా... విత్తనం వేసింది మొదలు.. పంటలు కోసే వరకు ఉపయోగించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో... అన్నదాత అవసరాలకు ఉపయోగపడే ఆధునిక సాగు యంత్రాలపై అవగాహన కల్పించేందుకు "రైతునేస్తం ఫౌండేషన్" 2019 మే 5న గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో... వ్యవసాయంలో ఉపయోగించే చిన్న యంత్రపరికరాలు, ఉపయోగించే విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన యువ ఔత్సాహిక సాగు యంత్రాల రూపకర్త ప్రకాశ్ పాల్గొన్నారు. వారి ఆవిష్కరణలను ప్రదర్శించడటంతో పాటు అవి పనిచేసే విధానాలు, రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
మరిన్ని వివరాల కోసం
పలమనేరు ప్రకాశ్
8712137637
ప్రతి మండలంలో లో ఇలాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన చేస్తే దేశానికి ఎంతో మేలు చేకూరుతుందని రైతులకు చిన్న చిన్న యంత్రాంగం వాటి యొక్క ధరలు బ్యాంకు ద్వారా లోన్ సౌకర్యం చేస్తే బాగుంటుంది
Super asking bro 👌
Yes bro
m.rajagopalreddy వ్యవసాయ పరికరాలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి చిన్నకారు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం వారికి మరియు వ్యవసాయ శాఖ అధికారులు
Prathi villegelo vadu chesthe prathi raithu nastapothadu dhanni directga vallake ammandi middillo brokars unte labam vachhedhi raithulaku kadhu Anna brokars ku labam vasthadhi adhi thelusukoni Pani cheyandi bro
Ss
This program conducted in every Mandals, is useful to ryots and producers. Thank you
Hai prakash I proud of you. Jayachandrareddy
ఎవరికి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎవడు కూడా దాని మైంటైననస్ గురించి ఎవరూ చెప్పలేదు. కొన్న తరువాత ఎవడు భాద్యుడు. దీనికి గోవర్నమేంట్ సబ్సిడీ తీసుకోవడానికి వాళ్ళు చేసే జిమ్మిక్
Chala baga demo cheparu sir thank you sir
Thanks for exhibit
this type of machines may helpful for farmers
These are very helpful products, i am not a framer, i have a suggestion, can these equipment run by a solar rechargeable batteries instead by petrol/diesel, so that farmers can have cheaper solutions...
నాకు 2 ఎకరాల భూమి ఉంది అందులో ఎన్ని రకాల పంటలు తియ్యచ్చు , దాని సాగు ఎలా చేయాలో చెప్పండి
సార్ మీరు చేసిన వీడియో చాలా బాగుంది చూశాను కానీ వీడరు తీసుకొని పని చేస్తుంటే మిషన్ రిపేర్ కి వస్తుంది దగ్గర మెకానిక్ చేసే వాళ్ళు దొరకటం లేదు కావున రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంజన్ రిపేర్ ఏవిధంగా చెయ్యాలో ఒక వీడియో పెట్టండి
హయ్ సార్ చాలా బాగా వునాయి
2లేదా3 ఎకరాల లోపు ఉన్నా రైతులకి 90% సబ్సిడి తో గవర్నమెంట్ ఇవ్వాలి
మంచి పోగ్రామ్ ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది ఇది ఒక్క పలమనేరు లేనా వైజాగ్ జిల్లాలో ఎక్కడ అయినా దొరుకుతాయా
Excellent videos
Agriculture lo ilanti machines untayani chalamandi raythulaki teleyadu. Ivi raythulu vadithe vallaku chala time and money miguluthundi. Kaani machine rates choosthunte mari ekkuvagaa unnay
Exlent usefull
Super....... Sir
Please provide demo of tiller in grass area instead of only operation in loose soil
చూడడానికి బాగానే ఉంటాయి... కానీ ఒక్కసారి వాటిని తీసుకొని ఒక గంట పని చేపిస్తే మెషిన్ కి అదే ఆపరేట్ చేస్తున్న వేక్తి వీడియో తీసి చూపించాలి అప్పుడు దాని పని తనం తెలుస్తుంది....
Back pack missions kavali how to contact sir
Nice
Prices are not high
సూపర్ స్పేర్స్ ఈవి మాకు సస్పీడిలో కావలి ఎలా సార్
Government rathulaku agricultural machines meeda avagaahana vache programmes Chesi. Takkuva rate ki ee machines ivvagaligithe chala ante chala kastam, time, money save avuthindi raythulaki
Very useful Sir
Nice bro
Thank you Raythunastam Foundation.
Mini weeder petrol kakunda charging battery mode untada
Prakesh cost Chala unde koncham low cost pitu farmers ki bagha use aythye
Superb details provided by Prakash Garu Thanks a lot. I wants to buy one multipurpose power weeder... Kisankraft company.
3fvu8jk9
Presentation gud bro
Super voice video telugu review 👌👌👌👌brother iam like brother 👌👌
nice info ..need share it all farmers in india
ఎక్కడ దొరుకుతావి ఇవి తెలంగాణ లో
Call me 9494017923
పలమనేరులొ.ఎక్కడ.మాదిపలమనేరు.పక్కనె.జైకిశాన్.
Last equipment is very useful for small farmers
శనగ కోత మీషను తయారు చేసారు లేదా తెలుపగలరు
మినీవీడర్ ఎక్కడ లభిస్తుంది అడ్రెస్ చెప్పగలరు
మీ మిషన్లు కేవలం చూడటానికే బాగుంటాయి కానీ పని మాత్రం చేయవు ఒకవేళ చేసిన వాటి పని చెత్తగా ఉంటుంది నేనుకూడా ఒక మిషన్ కొన్న దానికీ విడి పనిముట్లు దొరకక చస్తున్నారా సామి
Nenu power weeder konali ankuntuna... Kani Meeru reviews chusthe avi Pani cheyavu antunaru..
Sir gattu meyaraniki machine unda?
Excellent prakash. Doing good work for poor farmers
చేతో విత్తానాలు వేసే మిషన్లు వున్నాయా సార్
భయ్యా ఒంగోలు గిత్త లను ఉపయోగించి మిషనరీస్ ని డెవలప్ చేయండి భయ్యా.. రైతులకు ఉపయోగపడుతుంది ఒంగోలు ఎద్దులు పోషించి పడతాయి...
Super
నమస్తే నా పేరు చైతన్య. కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల గ్రామం. మాకూ ఎకరం భూమి ఉంది. వరి సాగు చేస్తేము.వరి కోత పరికరం కావాలి. ఎంత ఖర్చు అవుతుందని చెప్పగలర
Good bu, cost too heavy andi.,😇and avi panikosthayo ledo inka proove kaaledu and avi tvaraggane repair vaste service reapirki akkadkellalo telvaka bochu pikkovalsi untadi may b standerd unte panikostai edi matram weste
I appreciate your job, but prices are very high, can't effort by formers
Super bro ayite mandalamlo pedite. Baguntundhi
Hai my name is Naresh sir good use
చిన్నపాటి పరికాలు చిన్న రైతులకు అవసరమే కాని పరికరం మొందికేస్తే పారేయాలి కాని సర్వీస్ చేసేవారు లేరు యూజ్ అండ్ త్రో(వాడుకో మొందికెస్తే పారెయ్ ఈ పద్దతి సన్నకరురైతులకు సాధ్యమా????
Guarantee or warranty Emaina untundha sir
Shodi norupu mission ledha anna
వేరే రాష్ట్రాల్లో తయారుచేసిన యంత్రాలతో పోలిస్తే ఇక్కడ యంత్రాల రేటు ఎక్కువగా ఉన్నవి.
Good solution so water problem main
వరి పంట కు ఉపయోగపడుతుందా
Sir pl tell thousand times that small agri machines are best for the formers. Pl don't allow tractor, jcb, coolies to form's
. All these works can do this small machines with single person with more effective results, good yield, good profit, happy former, pl try to understand the advantages small agri machines
Sakil weedar how Mach cost for available updates please
Chief MRP lo power sprayer and subsidy lo available lo unnai
Where is this weeders
Aekkada unnai
Super sir
ప్రతి ఒక్క product చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి...
Baga chepparu sir naku ee missan kavali
Memu checham pani jaragadam ledu hard unte ,weast ga padi undi ,loose soil unte adaina diguthadi
Super Anna
Anna nadhi nellore district
Chittamuru md
Anna naku garden Lo pichikari chesukune one and half dhi Kavali
Nenu MI dhaggaranunchi ela konukkovalo cheppandi please
OK. Supar
స్పెర్ పంపుకు ముందు నౌసలకు 2 పత్తి లైన్ ల మీద ఒకేసారి మందు పడే విదంగా ఉన్నాయా అంటే T ఆకారం లో ఉంటది నౌసాల్ లు
Super ecupments bro
Next meet ఏప్పుడు తేలియ పరచగలరు
ఇవన్నీ మీ డెలికేట్ వస్తువులు మార్కెటింగ్ చేసుకోని డబ్బులు సంపాదించు కోవడానికి లాగే ఉంది.....
అంత డెలికేట్ వస్తువులు కనీసం వస్తువు పెట్టుబడి డబ్బులు అయినా అక్కరకు వస్తాయ..
ధర ఎక్కువగా అనిపిస్తుంది...
పైగా రైతుల మేలు కోరి ముందుగానే తెప్పిస్తున్నారు అంటున్నారు...
ప్రభుత్వ రాయితీ.. పేరుకు మాత్రమే అనిపిస్తుంది....
ఈరోజుల్లో ప్రతీ వాళ్ళు రైతు పేరు చెప్పి
ఉన్న ఆ కాస్త డబ్బులు దోచుకుని వాళ్ళ ఆశలమీద నీళ్ళు చల్లి పోయేవారే... ....
we need to get clarification from manufacturer
Bepositive allthebest Nijam chepinav bro. Too much cost of products
Super sir
yes right brother. Neku kuda okati konnanu. Antha pradu
High quality ante rate yekkuva untadi ga
తెలిస్తే నెంబర్ మెసేజ్ పెడతారా.....
మల్టీపర్పస్ పవర్ విడర్ ఫుల్ డిటేల్స్
For more information watsup me 8712137637
Sir dkt bhoomi assained bhoomi renditiki Theda teliya cheyara ..please
Sir l want field digging meshin for planting trees how much cost
Desil enjen leva petrol kakunda
Sar evi yakkada dorukutai sar maku kavate rutar
Anna. Ma. Medak jilla.lala.dhorikelachara
Kooti koraku koti vidyalu.....
Super super excited
Ser Naku milk Ni hand battel press cheese puss cheese missen Ni thyaru cheyandi ser
E RR
ఈ మిషనరీ ఎక్కడ దొరుకుతుంది మాకు కావాలంటే ఎవరిని సంప్రదించాలి
Call me 9494017923
Power weeder rate plz
How to remove kalupu in ground nut fields any machine available
సర్ బండలు నాటుకోవటానికి ఏదయినా పరికరం ఉంటే చెప్పండి సర్
Anna video lo 3:20 daggara chudandi miku kavalsindhi adhe.anukunta.
Alibaba app
Rama Thulasi క్రేన్
Anna grass cultivator rate entha anna
Call me 9494017923
I'm very happy to see what you are doing for our Farmers. Please give us your contact.
రైతులకుపనికిరాని యంత్రాలు.ఇవి వ్యవసాయంతెలియని వాల్లకు నచ్చును
Bagundi
Plz tell me the prices of that instruments
నాకు వేప గింజలను,రైతు కి దగ్గర పెట్టి క్రషింగ్ చేసే మిషన్ కావాలి...ఎలా!!! ఏమైనా idea వున్నా చెప్పగలరు.
బ్రదర్ మీది ఏ ఊరు?
వరి నటే యంత్రం కావాలి
నాది కుప్పం నియోజకవర్గం నాకు కావలి అన్న
హోండా పవర్ వీడర్ fz 500
ఉన్నది నాదగ్గర సాలు తీయడానికి మడక కావాలి చెప్పండి కాస్ట్ ఎంతో
Enta
Weeder manchiga unda cost antha sir
Attachment for fj500 awailabel..
Send me your requirement through watsup
8712137637
8555961320call me
Costs are more expensive
Vst power tiller gurinchi vivaraslu cheppandi sir
Pady verityes
Order Cheyadaniki amemi pathralu kavali anna
జై రైతు
మెము చెరుకు పంటా పండిస్తాము మాకు గాడ్డి తొలగించె మిసన్ కావలి
👌👌👍
Thank you brother - this is useful we will call you in some time.
Telangana loo elanti feslites unte chepande
సూడండి టైర్లు తీకండ వెనకాన మీళ్లరు అటాచ్మిమీంట్ వుంటే బాగుంది
For Rs.13000/- Tiller with 2 more attachments + free delivery+ 1year waranty is available. Your instrument cost of 18000/- very high.
I want your tiller my number 9391691451 contact me
Very good prakash we want your phone my vellage near chowdepalle
Hello nuvvu creat chesinav bagundhi Kani vallu creat cheyali ante nuvvu thayaru chesina vatini koni ninnu paiki thevali ane kadha Ni thought