Alitho Saradaga | 8th April 2019 | Sampoornesh Babu (Actor) | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 апр 2019
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews prominent hero Sampoornesh Babu, where he shares his life experiences and memories from his cinema career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,6 тыс.

  • @raghupalreddydanda6584
    @raghupalreddydanda6584 4 года назад +108

    ఎటువంటి సపోర్ట్ లేకుండా తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన (సినిమా లోకి ) వ్యక్తి....
    Great human being....
    And down to earth...👌👌👌👍👍👍

  • @nareshharsha1860
    @nareshharsha1860 3 года назад +399

    ఎలాంటి కుట్ర కల్మశలు లేని సంపూర్ణమైన వ్యక్తి మన సంపూర్ణేష్ బాబు గారు 👏👏👏

  • @venkat1980adaka
    @venkat1980adaka 4 года назад +143

    సంపూర్ణేష్ బాబు గారు , చాలా సింపుల్ ఉన్నారు , సహజం గా మాట్లాడుతున్నారు , సూపర్ .

  • @baindlaraju3348
    @baindlaraju3348 5 лет назад +575

    కొబ్బరి మట్టా తరువాత ఎంత మంది చూసారూ ఈ ఎపిసోడ్ లైక్ చేయండి

  • @murthyinutube
    @murthyinutube 5 лет назад +504

    మా ఆంధ్రోళ్ల మనసుల్లో సంపూ ఎప్పుడూ no1 హీరోనే.
    మేము భజన చేసే హీరోల్లో ఒక్కడికి కూడా ప్రజల పట్ల కనీస బాధ్యత లేదు.

  • @ravindrareddy6576
    @ravindrareddy6576 5 лет назад +503

    సంపూర్ణంగా ఉంటారు..సంపు గారు మంచి మనసున్న రియల్ హీరో...

  • @srinivasgoud4075
    @srinivasgoud4075 5 лет назад +59

    ఆలీ నువ్వు చూసే చూపులు
    నాగార్జున గారినో చిరంజీవి గారినో రాంచరణ్ అఖిల్ పవన్ మహేష్ రవితేజ
    అంతా చిన్న చూపు చూస్తూ మాట్లాడగల వా
    మీ అంద్రోళ్లకి తెలంగాణ వాళ్లు అంటే చిన్న చూపు .
    జాగ్రత్త స్వామి అందరం మనుషులమే

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 5 лет назад +326

    ఒక్క నెగిటివ్ కామెంట్ లేని ఇంటర్వ్యూ ఏదయినా ఉందంటే అది ఇదే భయ్యా 🙏🙏

    • @chandukorra311
      @chandukorra311 4 года назад

      correct bro

    • @gopiy9521
      @gopiy9521 4 года назад +1

      ఆలీ గాడి కి కుళ్ళు

    • @gopiy9521
      @gopiy9521 4 года назад

      అన్ధ్రలో పేద దొంగ

    • @jayaprakash7226
      @jayaprakash7226 3 года назад

      @@gopiy9521 in.
      A

  • @mbntelugu7749
    @mbntelugu7749 3 года назад +45

    సంపు అన్నా... తెలంగాణ హీరో....రియల్ హీరో.

  • @sskumarraju8770
    @sskumarraju8770 5 лет назад +328

    షో మొత్తం నవ్వుతూనే ఉన్నారు సంపూర్ణేష్ బాబు ... గ్రేట్ పర్సన్...

    • @ArunArun-rs8qs
      @ArunArun-rs8qs 4 года назад +3

      super

    • @bvnchannel4531
      @bvnchannel4531 3 года назад +5

      Pedhodu kada Anna unnollalaga pogaruga undalem Anna I like the way he is so simple anna

  • @simhaclassic2432
    @simhaclassic2432 4 года назад +12

    Hudood తుఫాన్ కి అలీ ఏమి ఇవ్వలేదు....మంచి స్ట్రోక్ ఇచ్చావ్ సంపూ.love U

  • @raogariabbayi9466
    @raogariabbayi9466 5 лет назад +52

    Cinema lo chusi edho anukunna kaani chala simple ga unnav bro chala frank ga matladutunnav i like ur attitude nachina vallu oka like vesukondi

  • @pavanichowdary184
    @pavanichowdary184 5 лет назад +111

    First ithani movie chusi evaduraa veedu anukunna ... but sampu life style chusi athanu chesina manchi panulu chusi sampu ante oka respect vundi naaku

  • @kumarsai6112
    @kumarsai6112 3 года назад +12

    అదృష్టం, కష్టం రెండు కలిసి వచ్చాయి సంపూర్ణేష్ బాబు గారికి లేదంటే ఎక్కడో ఊళ్ళో వుండే సంపూ గారు అంత అందంగా కూడా వుండరు హీరో అవ్వడం అంటే Great 👍👍

  • @lakshmirokalla8609
    @lakshmirokalla8609 4 года назад +6

    అలీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన వచ్చింది,,, నువ్వు, జాగ్రత్త వహించాలి,,
    సంపు బాబు కి,దయా గుణాన్ని గుర్తింపు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి,,👌👌👌

  • @manojyadav4275
    @manojyadav4275 5 лет назад +415

    కొబ్బరిమట్ట success tarvata entha Mandi chusthunnaru 😍😍

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 5 лет назад +39

    ఎంతో ప్యూర్‌ వ్యక్తి! మహా మహా స్టార్లే ఐదు పైసలు ఇవ్వని సందర్భాల్లో కడూఆ తనకున్న పరిమితిలో ఇతరులకి సాయం చేశాడు సంపూ.

  • @ROCKYBHAI-my9zs
    @ROCKYBHAI-my9zs 3 года назад +24

    షో మొత్తం నవ్వుతూనే సమాధానం ఇచ్చారు సంపూ అన్న నువ్ సూపర్ అన్నా

  • @narasimharaoesanapalli4427
    @narasimharaoesanapalli4427 5 лет назад +805

    సంపూగారు ....అల్లు .శిరీష్ కంటే మేరే హ్యాండ్సమ్ గా ఉన్నారు .
    మంచి మనస్సు మీది చారి గారు .

  • @DrEmaniSukanya
    @DrEmaniSukanya 5 лет назад +52

    His positivity is appreciable

  • @nagamanidogga6869
    @nagamanidogga6869 5 лет назад +428

    Ithanu chala simple.. Ali Garu elanti question adigina open ga nijame ani clarity ga cheppatam great...

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +204

    Sampu fans youth association 👍 👍 👍

  • @vamsi9562
    @vamsi9562 4 года назад +69

    అందం కాదు గుణం ముఖ్యం అని నిరూపించారు సంపూ గారు

  • @vsaikiranv
    @vsaikiranv 5 лет назад +30

    Beauty and personality not required to become an movie hero. Shd be confident and down to earth. Sampu is example.. hats off

  • @saikumarbaswani2517
    @saikumarbaswani2517 5 лет назад +275

    40 mi చూసినంత సేపు టైం తెలీదు నైస్ సంపూ all the best

  • @vissubulli
    @vissubulli 5 лет назад +160

    17:28 about vizag
    Thank u sampoo
    Sweet hearted person

  • @pavanganga4789
    @pavanganga4789 5 лет назад +22

    No filters ... everything from his heart....such a clean and genuine interview 👌

  • @amjurisekhar7039
    @amjurisekhar7039 4 года назад +52

    సంపూర్ణేష్ బాబు గ్రేట్

  • @suharshan6870
    @suharshan6870 5 лет назад +41

    This is first time
    I watched this show
    Only u sampooo..

  • @pratapvenkat4984
    @pratapvenkat4984 5 лет назад +51

    Sampooo..every word u delivered was from heart and natural... 👏🏻

  • @hariprasadsumpatam8352
    @hariprasadsumpatam8352 3 года назад +13

    He his really sincere person .
    Respect to him a lot.☺☺☺

  • @sreenivaspaturu4875
    @sreenivaspaturu4875 5 лет назад +41

    Hiii sampooo sir..... Ur a next power star sampoorna sir👍👍👍

  • @chintusagarify
    @chintusagarify 5 лет назад +14

    he has very clean heart..
    genuine ga matladuthunadu

  • @santoshegala3094
    @santoshegala3094 4 года назад +26

    కల్మషం లేని నవ్వు ...
    గుడ్ హ్యూమన్ బీయింగ్

  • @rajubaimidia8475
    @rajubaimidia8475 2 года назад +4

    Real గా చేప్పుతూన్న ఈ sow లో అన్నింటిలో కల్ల సంపూర్ణేష్ బాబు sow హైలేట్

  • @kumark2392
    @kumark2392 3 года назад +6

    OMG... I love his innocence, never watched his movies but I guess going to from now on... better human being than many so called STARs. Looks like Ali twisting questions:(

  • @pmswamy
    @pmswamy 5 лет назад +94

    one of the best episode ever seen so simple and genune answers

  • @prasadbannu37
    @prasadbannu37 5 лет назад +255

    Am great fan of sampoo, all the best sampoo your are the real hero

  • @syamkumar214
    @syamkumar214 5 лет назад +18

    Really talented person Sampu. I was in impression he know nothing. But I changed my assumption after seeing this episode. Great Sampu ... All the best for your future

  • @Yashwardhaan_
    @Yashwardhaan_ 5 лет назад +439

    నీ బాధ ఏందిరా...., అలీ
    జీర్ణించుకోలేకపోతున్నవా...
    తప్పదు.

  • @nagarjunareddyvarikuti8309
    @nagarjunareddyvarikuti8309 5 лет назад +434

    This person is far better than so called star Hero's in telugu film industry..

  • @bashabhai934
    @bashabhai934 5 лет назад +1207

    సంపూర్ణేష్ బాబు గారు అలీ గారు ఇద్దరు కూడా ఓన్ గా ఇండస్ర్టీలో కి వచ్చారు..
    కష్టజీవులు..

  • @rajukampe7005
    @rajukampe7005 5 лет назад +1395

    ఆలీ నువ్వు కూడా అదే స్థాయి నుండి వచ్చిన వాడివే గుర్తుచేసుకో
    అలా తీసేసి నట్లు మాట్లాడకు

  • @nagasaidamarla2583
    @nagasaidamarla2583 5 лет назад +11

    The best genuine interview I ever seen before...

  • @syedkalesha2808
    @syedkalesha2808 5 лет назад +148

    నమస్కారం ఆలీ గారు నమస్కారం సంపూర్ణేష్ బాబు గారు మీరు అందరూ బాగున్నారా మీరు ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే మీ అభిమాని కానీ మీరిద్దరూ కలిసి ఇ ఒక సినిమా చేయండి ఇ చూడాలని ఉంది

  • @girijachittipapa1141
    @girijachittipapa1141 5 лет назад +93

    Wish you all the best SIR God bless you

  • @manigilamahesh5487
    @manigilamahesh5487 4 года назад +65

    39:50 అప్పకుడా చూసాను చాలా మంచిగా అనిపించింది సంపూ అన్న నువ్ ఇంకా పెద్ద హీరో కావాలని దేవుని మనసుపూర్తిగా కోరుకుంటున్న

  • @bhannureals9
    @bhannureals9 3 года назад +7

    Thank you helping Vizag
    sampu garu love from Visakhapatnam (Vizag)

  • @maheshchirra9852
    @maheshchirra9852 5 лет назад +201

    మీరు డైలాగ్స్ చెప్పేటపుడు ఏ మాత్రం తడపడడం లేదు single tac uu

  • @gangarapubrundavati9542
    @gangarapubrundavati9542 5 лет назад +50

    Interview la kakunda kalasi problms sharing anipinchindi.chala bhagundi sir.sampurnaish babu garu
    Super memory.

  • @mastichannel1145
    @mastichannel1145 5 лет назад +12

    after kobari matta watching this interview(really your burning star👌👌👌👌)

  • @prasaddv5436
    @prasaddv5436 5 лет назад +128

    అలీ గాడికి వెటకారం ఎక్కువ.మద్యలో నెత్తి ఒక్కటి సంపు ఇస్ గ్రేట్

  • @rajeshreddy5680
    @rajeshreddy5680 5 лет назад +349

    ప్లీస్ సర్ ఉదయభాను ని పిలవండి ఆమె ఇంటర్వ్యూ ఎంతవరకు ఎక్కడ చూడలేదు ఆమె గురించి తెలుసుకోవాలని ఉంది .. మీ షో 1 ఎపిసోడ్ నుండి అడుగుతున్న .. ప్లీస్ సర్

    • @imaamirkhan1806
      @imaamirkhan1806 5 лет назад +16

      నేను చెప్పలిసింది మీరు చెప్పారు,,,,మన jr శ్రీదేవి ఉదయ భాను ని పిలవాల్సిందే.....2002 నుంచి ఫాన్ ని నేను భాను గారికి....

  • @dshyam8097
    @dshyam8097 5 лет назад +72

    Ali dnt forget u r Roots, He is very Simple and Honest guy, u r doing too much Ali.. be in control

  • @ImranAhmed-qf1vd
    @ImranAhmed-qf1vd 5 лет назад +5

    Thanks to All garu for calling sampoonesh garu. Such a humble and beautiful human being. May God bless him and touch uncountable milestones in his career

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u 5 лет назад +178

    ఈ అలీ కి సంపూర్నేష్ గారి విలువ తెలియటం లేదు. ముఖం అంతా దరిద్రంగా పెట్టుకొని అడుగుతున్నావ్...నీ కంటే మంచి వ్యక్తి , కుంచిత స్వభావం లేని వ్యక్తి సంపూర్నేష్ గారు

  • @pnaveen8444
    @pnaveen8444 5 лет назад +62

    Vizag always loves u, we won't forget ur support

  • @aloneloverram9703
    @aloneloverram9703 5 лет назад +55

    Meru chala great anna,all the best for your career

  • @k.v.chowdary3020
    @k.v.chowdary3020 3 года назад +1

    Yentha open ga,yentha simple ga vunnav anna asalu.... hats off.... super Man

  • @vinodchary9629
    @vinodchary9629 5 лет назад +47

    Ali baga balisindhi niku
    ... Sampu great 🏋️

  • @asurendra.4273
    @asurendra.4273 5 лет назад +22

    Good to see Renu desai garu on your next episode...... Thanks Ali Baha'i.

  • @3jcreations932
    @3jcreations932 5 лет назад +35

    Ali Garu sapoornesh babu ni insult chesthunattu ga undi episode, sampoornesh is open hearted person.

  • @TeslaFluxes
    @TeslaFluxes 3 года назад +3

    Anna... I'm big fan of sampurnesh babu ... love u from Karnataka ... stay blessed..

  • @ajaypothu
    @ajaypothu 3 года назад +4

    So genuine interview without any filters

  • @Sukanyavalleru
    @Sukanyavalleru 5 лет назад +74

    He is looking like young Dasari Narayan rao

  • @gowriprasanthchaduvula5040
    @gowriprasanthchaduvula5040 5 лет назад +11

    He is so great as a personality🙏 hat's off👏

  • @satishkonni5076
    @satishkonni5076 5 лет назад +130

    Ali gadu pedda actor la feel ipotunnadu

  • @mrperfectka4081
    @mrperfectka4081 4 года назад +1

    Namaskaram I'm from karnataka .. karnatakolo pravaham vochinappudu sampugaru 2 laks sahayam cheasru he is good person personally... entho mandi herolu kotlu kotlu sampadistharu kani ilanti manchi manassu unadadu ...Thank u soo much sir ... dayachesi bad comments pettakandi manushi gurinchi telusukondi manashi elantivadu vadu ani

  • @MN-fr5hw
    @MN-fr5hw 5 лет назад +73

    Talented guy... Lots of love

  • @rambhupalreddyvemireddy3375
    @rambhupalreddyvemireddy3375 5 лет назад +29

    Sampu fans from Australia.

  • @KumarKumar-uy5hw
    @KumarKumar-uy5hw 5 лет назад +16

    I like Ur confident....sampoooo.

  • @narvincreations
    @narvincreations 5 лет назад +11

    Super sampu anna , your great heart , genuinely person , open minded , super actor

  • @krish1912
    @krish1912 5 лет назад +109

    Super Ali Anna
    సంపూర్ణేష్ బాబు గారు super

  • @sandhyapampanaboina2568
    @sandhyapampanaboina2568 5 лет назад +13

    Very nice interview....he is very open heart person....all the very best 💐💐💐

  • @sainathsaiii1241
    @sainathsaiii1241 4 года назад +2

    Salute chary Anna...... Mana country lo ye kastam vachina nv donation isthav .u r great anna

  • @racewinners9194
    @racewinners9194 3 года назад +5

    ఈ ఒక్క షో చాలు, రిలాక్స్ కావడానికి.,

  • @sukanya7871
    @sukanya7871 5 лет назад +46

    Never seen such a simple and genuine person

  • @Ashmitha_official
    @Ashmitha_official 5 лет назад +30

    ending ali gaari sujjation excellent..from heart nundi cheppaaru.

  • @mohansinghlakavath5970
    @mohansinghlakavath5970 5 лет назад +5

    సూపర్ అన్న సినిమాలో ఎందుకు వస్థలేరు, కనిపిస్తలేరు మీరు వస్తే బాగుంటది

  • @sS-lt3nr
    @sS-lt3nr 4 года назад +53

    Top 10 పనికిమాలిన HERO ల కంటే SAMPU garu 1000000 times Better. All the best సంపు బ్రో

  • @sureshsahu2445
    @sureshsahu2445 5 лет назад +31

    Eagerly Waiting for next episode...

  • @The7Immortals
    @The7Immortals 5 лет назад +572

    Sampu next movie lo allu sirish gaadini comedian ga pettandi !!!

  • @krishnakumar-yo5sg
    @krishnakumar-yo5sg 5 лет назад +19

    Idi interview la ledu interrogation laga chesaru 😂😂😂 but now he __cked all of them sampoo rocks😎😎

  • @pavanchary2023
    @pavanchary2023 4 года назад +17

    ఆలీ గారు ఎటకారం ఎక్కువైంది తగ్గించుకోండి బాగుపడతారు

  • @gopikrishna5835
    @gopikrishna5835 5 лет назад +36

    Ee show sampoo ki baga help avutundi

  • @drbvrao2207
    @drbvrao2207 5 лет назад +16

    Ali sir.. U r great...just keep focussed on ur work.. I feel u hv enough wisdom... Sampoo.. All the best... Try to grab as many chances as possible..

  • @raghavendrajoshi3846
    @raghavendrajoshi3846 3 года назад +1

    First time I’m seeing full episode !!!
    Because of only sampurnesh babu

  • @hariprasad-nj1dl
    @hariprasad-nj1dl 3 года назад +2

    Sampoo is too good. His dedication proved him right and God blessed him.

  • @Yoganandareddys
    @Yoganandareddys 5 лет назад +26

    This person is genuine person

  • @rasoolabdul4840
    @rasoolabdul4840 5 лет назад +228

    Oka telangana person i vundu ,thufan badhithulaki 1lakh,prathyeka hodha gurinchi arrest avadam great brother..
    Kanisam nv chesina danilo konchm ina migatha hero's chesi vunte konchm ina ap ki sahayam jarigedi

    • @rsrihari2864
      @rsrihari2864 5 лет назад +4

      He is not reel actor,he is a genuine real actor

  • @nallaswaroopa1705
    @nallaswaroopa1705 2 года назад +1

    Prathi mata heartful ga nijayithi ga chepparu...... totally he his good in heart....no attitude 👍

  • @DoYourOwnResearch127
    @DoYourOwnResearch127 5 лет назад +4

    Frankly speaking sampoornesh babu and his Hrudayakaleyam team is one of the most intelligent film making team. They produced a movie in very less budget and still got 10 times profit of what they spent. I knew this from a very moment when I watched his trailer. But people were abusing this guy and the movie still watched it LOL. In fact, now his way of talking proves that he is indeed a sensible person and whatever he did is for publicity of the movie and he succeeded in achieving that.

  • @shivadeepu8026
    @shivadeepu8026 5 лет назад +20

    I like u r Genuinity sampu anna...

  • @nityanitya4043
    @nityanitya4043 5 лет назад +52

    👏👏wow sampu Bro dialog super....

  • @rambaburam2228
    @rambaburam2228 5 лет назад +47

    సంపూర్ణ ష్ బా బు. నా కు తే లి సి న హొ రొ

  • @madgulamahesh8331
    @madgulamahesh8331 5 лет назад +6

    sampu bayya really great..18:00 to 18:30 super and heart touching dilog...really genuine nature

  • @devisridhar9611
    @devisridhar9611 5 лет назад +13

    simple and common actor,give him more chances,especially mega family heroes

  • @nalliasahnalli4516
    @nalliasahnalli4516 5 лет назад +694

    దాసరి నారాయణరావు.. పొలీకలూ
    ఇతానికి ఎక్కువ గా వున్న యి

  • @garugubhavani91
    @garugubhavani91 4 года назад +2

    Sampu garu very heartful person..emi dachukokunda cheptunnaru..Ali garu toomuch..vetakaram..

  • @koteshwaerk6669
    @koteshwaerk6669 3 года назад +1

    సూపర్ సంపూర్ణేష్ బాబు మీరు ఇంకా మంచి సినిమాలు తీసి తెలుగు ప్రజలను ఆలరించాలని కోరుకుంటున్నాను. మీ శ్రేయోభిలషి