సంపూర్ణ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 257

  • @rppatnaikofficial
    @rppatnaikofficial  8 месяцев назад +90

    మొత్తం 18 అధ్యాయాల లో తర్వాత రాబోయే 6వ అధ్యాయం ఆదివారం ఎప్రిల్ 24 న విడుదల అవుతుంది. ఛానల్ subscribe చేసుకుంటే మీకు update వస్తుంది. జై శ్రీ కృష్ణ

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 8 месяцев назад +23

    శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
    మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
    ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
    భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏

  • @a.sankararao4503
    @a.sankararao4503 8 месяцев назад +9

    RP garu, మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది. ఆసక్తి కరంగా వింటున్నాను. నా పిల్లలను & కొంతమంది స్నేహితులను కూడా మీ సంపూర్ణ భగవద్గీతను వినమని చెప్పాను.
    చిన్న సవరణ ... ‘స’ మరియు ‘శ’ లో ఉచ్ఛారణ ఒకేలా వినిపిస్తోంది. ఉదా : శాంతి పదంలో ‘శా’ ను ‘సా’ గా ఉచ్చరిస్తున్నారు. దయచేసి సవరించు కుంటే బాగుంటుంది.
    ఎందుకంటే ఉత్కృష్టమైన భగవద్గీత ను కేవలం ‘వ్యాఖ్యాణంగా’ శ్రోతలు వింటున్నప్పుడు pronounciation matters a lot. Ofcourse you are doing full justice. వాక్యాలలో ‘శ’ ఉచ్ఛారణ చాలా impact చూపిస్తుందని నా భావన.
    It's only a suggestion but not a criticism.

  • @ShivPrasad-mj2pc
    @ShivPrasad-mj2pc 8 месяцев назад +1

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare

  • @ramanayv2683
    @ramanayv2683 7 месяцев назад +3

    భగవద్గీతను గద్యరూపంలో అందించాలన్న మీ సంకల్పానికి ధన్యవాదములు RP గారు 🙏🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 8 месяцев назад +3

    🚩 ధన్యవాదాలు సర్ 🚩🙏🙏

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 8 месяцев назад +8

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏

  • @djyothi4158
    @djyothi4158 8 месяцев назад +2

    శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 8 месяцев назад +7

    Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice..
    🙏🙏🙏🙏🙏
    శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా మీ దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి ప్రణామములు..
    🙏🙏🙏🙏

  • @gopinaidupappu502
    @gopinaidupappu502 8 месяцев назад +1

    మీరు నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలి సర్

  • @సమరసేన
    @సమరసేన 7 месяцев назад +2

    కృష్ణం వందే జగద్గురుమ్

  • @sivamoon6912
    @sivamoon6912 4 месяца назад +1

    శుభోదయం గురువుగారు 🙏

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 18 дней назад

    Jai sriram jai sri krishna

  • @GollenaSambaraju-p6p
    @GollenaSambaraju-p6p 25 дней назад

    Jai shree Krishna 🙏💙🕉️

  • @srijnanayoga
    @srijnanayoga 8 месяцев назад

    Many many thanks to RP sir...........

  • @bhanuprasadveluri2656
    @bhanuprasadveluri2656 2 месяца назад

    Hara hara mahadeva 🔥

  • @bloodbanksrdsangareddy7281
    @bloodbanksrdsangareddy7281 8 месяцев назад

    భగవద్గీత వంటి మహా కావ్యం మీ ద్వారా మేము వినడం మా అదృష్టంగా భావిస్తున్నాను.

  • @shobharani3165
    @shobharani3165 8 месяцев назад

    Hara krishna, Harekrishna, krishna krishna hare hare,🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @sruthisreelatha2234
    @sruthisreelatha2234 8 месяцев назад +12

    Chaala Happy ga undi meeru eroju release cheyali ani korukunna because today is my Birthday and wanted those Divine blessings today ur release of Bhagavad Gita chapter 5 made me very Happy RP.Garu 🙏🏻🩵

    • @sravs811
      @sravs811 8 месяцев назад

      BCS ante?

    • @sruthisreelatha2234
      @sruthisreelatha2234 8 месяцев назад

      @@sravs811 adi fast ga text chesinanduku ala vachindi Andi it's because

    • @sravs811
      @sravs811 8 месяцев назад

      @@sruthisreelatha2234 oh ok andi..by the way belated wishes...May God bless you with all love and good health😊

    • @sruthisreelatha2234
      @sruthisreelatha2234 8 месяцев назад

      @@sravs811 TQ so much Andi😊🙏🏻

  • @venkateswararaoa791
    @venkateswararaoa791 8 месяцев назад +5

    RP గారూ మహత్కార్యం చేస్తున్నారు

  • @siri8120
    @siri8120 8 месяцев назад +1

    Jai shree ram jai shree krishna

  • @shReddy215
    @shReddy215 8 месяцев назад

    🙏🙏🙏hare Krishna hare Krishna
    Krishna Krishna hare hare
    hare Rama hare Rama
    Rama Rama hare hare

  • @deekondagoutham7881
    @deekondagoutham7881 8 месяцев назад +3

    భగవద్గీత లోని మరొక అద్భుతమైన అధ్యాయం మీ గాత్రంలో వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు సార్💐💐

  • @devamani1742
    @devamani1742 6 месяцев назад

    Sri krishna govinda hare murare namaste 🙏

  • @SeshaveniEdupuganti
    @SeshaveniEdupuganti 7 месяцев назад

    జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏

  • @gosalavenkatasatyanarayana2615
    @gosalavenkatasatyanarayana2615 8 месяцев назад +4

    పట్నాయక్ గారు బాగా చేస్తున్నారు

  • @KrishnaMurthy-lo8fr
    @KrishnaMurthy-lo8fr Месяц назад

    Sri. RP garu 🙏🙏 Danyosmi. I am from karnataka.

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 3 месяца назад +1

    Hare krishn

  • @vsrmurty9215
    @vsrmurty9215 8 месяцев назад

    Om నమో Bhagavate వాసుదేవ య Nemaha 🙏🙏🙏🎉🎉🎉

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 7 месяцев назад +1

    కృష్ణం వందే జగద్గురుం....🚩🚩

  • @Sujatha-s6o
    @Sujatha-s6o 7 месяцев назад +1

    జై శ్రీకృష్ణ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 8 месяцев назад

    Meeru chesthunna e prayatnaniki meeku padabivandanalu sir meeku manspoorthiga dhanya vaadalu thelupukuntunnamu sir thank you so much sir Jai shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @bsrinivas9323
    @bsrinivas9323 7 месяцев назад

    జై శ్రీ రాధే కృష్ణ జై జై శ్రీ రాధే కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty2749 8 месяцев назад +1

    🙏Jai Srimannarayana🙏 Jai Srimad Bhagavadgeeta🙏 Jai Jaya Sri Krishna🙏🙌 Srimannarayana karishye Vachanam thava🙏

  • @SRHINDU
    @SRHINDU 8 месяцев назад +6

    అందరూ ధర్మ యుద్ధం చేయవలసిన రోజులు వస్తున్నాయి.
    youtube చానల్స్ పెట్టి సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేయవలసిన పరిస్థితి వచ్చింది.
    ఒకప్పుడు ఒకడు కత్తితో బెదిరించి మతం మారిస్తే , ఇప్పుడు ఒకడు ప్రేమ మతం పేరు పెట్టుకుని మారుస్తున్నాడు.
    ప్రజల్ని నిజమైన దేవుడికి దూరం చేస్తున్నారు.
    జై శ్రీరామ్ 🚩

  • @suryako152
    @suryako152 4 месяца назад

    Omnamashivaya

  • @srivilas999
    @srivilas999 8 месяцев назад

    🕉️NAMAH SHIVAYA 🙏🙏🙏 Sri Vishnu rupaaya Namah shivaya 🙏🙏🙏

  • @ramusathupati
    @ramusathupati 7 месяцев назад +2

    ఈ నాటి తరానికి 🎉

  • @jaishreeram29721
    @jaishreeram29721 7 месяцев назад

    Jai sri Krishna 👣padhabivandhanalu thandri nevedhaya🙏👏🙏👏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад +1

    కర్మ యోగంలో అహం లేకుండా అన్ని పనులూ చేయాలి.జీవాత్మనైన నా ప్రారబ్ద కర్మానుసారంగా శరీరంలో ఉన్న ఆత్మ దేవుడే చేస్తున్నారు, నేను ఆ పనుల్లో వచ్చే కష్టం సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే అనుభవిస్తున్నాను అని భావిస్తూ జరిగే పనులు చెడు అయినా మంచి అయినా వాటి ఫలితాలైన పాప పుణ్య కర్మలు అంటే కొత్తగా వచ్చే ఆగామి కర్మలు జీవాత్మనైన నాకు అంటవు.అని భావిస్తూ పనులు చేస్తూ ఉండటం కర్మయోగం.సన్యాసం అంటే కొత్తగా వచ్చే ఆగామి కర్మల ఫలితాల మీద ఆసక్తి చూపకపోవడం.కర్మ యోగం ఆచరించే ముందు శరీరం గురించి సంఖ్యా శాస్త్రం తెలుసుకోవాలి.ప్రకృతిలో ఉన్న పంచభూతాలు ఒకదానితో ఒకటి కలిసి తయారైన వివిధ శరీర భాగాలు ఎలా తయారవుతున్నాయో కూలంకషంగా తెలుసుకొని కర్మయోగం ఆచరించాలి.శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్మల్ని నాశనం చేసుకొనేందుకు రెండు యోగాలు సూచించారు.జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,రాజ యోగం లేక కర్మ యోగం.సంసార బాధ్యతలు ఉన్న వారు బ్రహ్మ యోగం ఆచరించడం సాధ్యపడదు.అందుచేత సాధారణ మానవులు ఎక్కువగా సంసార బాధ్యతల్లో చిక్కుకొని ఉంటారు కనుక అటువంటి వారికి కర్మయోగం శ్రేష్టమైనది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.రెండు యోగాలు కర్మ నాశనం చేసేవే.బ్రహ్మ యోగంలో మనస్సుని నియంత్రించడం, కర్మయోగంలో అహం నియంత్రించడం.

  • @rushyendraraochikkala1419
    @rushyendraraochikkala1419 8 месяцев назад +1

    🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear RP Patnaik garu 🎉🎉🎉🎉😊❤😊RUSHI

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 8 месяцев назад +2

    BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
    BHAGAVADHGITHA is like a bouquet composed
    of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
    Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
    This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!

  • @aravindkumar2702
    @aravindkumar2702 8 месяцев назад

    Om Namo Bhagavathe Sri Vasudevaya🙏🙏

  • @punugantikaivalya851
    @punugantikaivalya851 8 месяцев назад

    God gifted voice RP Patnaik Garu chala chala bagundi

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 8 месяцев назад

    💞💎🍀🙏 Hare Krishna 🙏🍀💎💞

  • @onteddubaskharreddy5033
    @onteddubaskharreddy5033 8 месяцев назад

    God krishna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఆచార్య కృష్ణా 🎉🎉🎉🎉

  • @chanduthekrivi445
    @chanduthekrivi445 8 месяцев назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    Excellent RP sir.

  • @ashokvurandula5316
    @ashokvurandula5316 8 месяцев назад

    Hare Rama hare krishna,🕉️🕉️🚩🚩🚩🚩

  • @anuradhabhargav7254
    @anuradhabhargav7254 8 месяцев назад

    Thank You
    RP PATNAIK Official
    🙏🙏🙏 🙏 🙏🙏🙏

  • @ravurimadhavi9743
    @ravurimadhavi9743 8 месяцев назад

    Excellent, most needed simple Bhagavatgita.🙏🙏🙏

  • @pravin2671
    @pravin2671 8 месяцев назад

    🙏🙏🙏Yogishwara sri Krishna paramathmane namah 🙏🙏🙏
    Manual booklet for human life Most usefull videos many many thanks to RP gaaru

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад +5

    కర్మ సన్న్యాస యోగము
    శ్లో|| 3: జ్ఞేయస్స నిత్య సన్న్యాసీ యోనద్వేష్ఠి న కాంక్షతి |
    నిర్ద్వంద్వోహి మహాబాహో! సుఖం బందాత్ప్ర ముచ్యతే ||
    (కర్మయోగము)
    భావము : ఎవనికి అసూయ ప్రేమలు లేవో, ఎవడు సుఖదుఃఖ ద్వంద్వములను వదలివేయునో వాడే నిత్యసన్న్యాసి. వానికి బంధనములు లేవు.
    వివరము : మనకు తెలిసినంత వరకు సన్న్యాసులంటే కాషాయరంగు గుడ్డలు ధరించిన వారని, సంసారము వదలివేసి భిక్షాటన చేయువారని సాధారణముగ అనుకొనుచుంటాము. పనులు చేయనివానిని మందలించునపుడు సన్న్యాసివి కావాలనుకున్నావా అనియో లేక ఇట్లుంటే సన్న్యాసులలో కలిసిపోతావనియో అంటుంటారు. దీనిని బట్టి చూస్తే పనులు చేయనివాడు సన్న్యాసి అను భావము అందరిలో ఇమిడిపోయింది. సంసార బాధ్యత లేకుండ పోవడము, పనులు చేయకుండ పోవడమే సన్న్యాసమని అందరు అనుకొన్నంత మాత్రమున అది సత్యము కాదు. నిజమైన సన్న్యాసమేదో భగవంతుడు చెప్పాడు. మనమనుకొన్న భావమునకు వ్యతిరిక్తముగ సన్న్యాసమును గూర్చి భగవంతుడు ప్రకటించాడు. పనులు మానుకోవడము సన్న్యాసముకాదని, ఒక పద్ధతి ప్రకారము పనులు చేయుటే నిజమైన సన్న్యాసమని తెలిపాడు. నిజమైన సన్న్యాసిని బాహ్యముగ గుర్తించుటకు వీలుపడదని, అతను అందరివలె పనులు చేయుచుండునని, అతనికి బాహ్యముగ ఏ గుర్తులుండవని తెల్పాడు.
    బయటికి కన్పించు వేషధారులైన ఈ సన్న్యాసులంత ఎవరను ప్రశ్న వచ్చిందను కొంటాము. దానికి జవాబు ప్రేమ అసూయలు, కష్ట సుఖములను ద్వంద్వములైన గుణములు వదలి, వాటి ఫలితముల మీద ఇష్టము లేనివాడై, జరుగుచున్న పనులు కర్మరీత్య జరుగుచున్నవని, వాటి అనుభవములు కర్మరీత్య వచ్చునవేనని, మంచిచెడు అను భేదము లేక శరీరము ద్వారా పనులు చేయుచు, తాను వేరను భావము కల్గియున్న కర్మయోగియే నిజమైన సన్న్యాసి అయినపుడు మిగతావారు కాదనియే అర్థము.

  • @Jr_1720
    @Jr_1720 8 месяцев назад

    జై శ్రీ క్రిష్ణ పరమాత్మ 🙏🙏

  • @kumargolla8570
    @kumargolla8570 8 месяцев назад

    Thank you so much RP sir, I believe Lord Sree Krishna blessing to listen your Bhagavat Geetha lessons, may God Krishna bless you. One more time thank you sir, awtinng for your next lesson.

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 8 месяцев назад

    Om NAMO Bhagavate Vaasudevaya namaha

  • @శివాచారి-జ9ణ
    @శివాచారి-జ9ణ 8 месяцев назад

    మీ వివరణ అద్భుతంగా ఉంది నాకు బాగా అర్థమవుతుంది 👍👌

  • @Spiritualliving034
    @Spiritualliving034 8 месяцев назад

    Very happy 🥹🥺🥺🥺❤️❤️❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼jai Bhagavad Gita ❤

  • @ayyappaswamyaradhana
    @ayyappaswamyaradhana 7 месяцев назад

    Sir i was very happy to listen in your voice. I was fan of you.
    I was waiting for ch. 11 viswarupam yogam.

  • @janjanamvaishnavi
    @janjanamvaishnavi 7 месяцев назад

    హరే కృష్ణ🌺🙏🌺🙇‍♀️

  • @deepika6848
    @deepika6848 8 месяцев назад

    Samasyalavalayalanu yogamuluga yela marchukovalo jeevana prayanam yogam ga yela marchukovalo thelipe goppa GRANDHARAAJAM 🙏jai bhagavathgeetha

  • @rksingh786
    @rksingh786 8 месяцев назад

    భగవద్గీత చాలా సరళ మైన భాషలో అర్దం మాత్రమే చెప్పాలనే ఆలోచన అద్భుతం.. నవ తరానికి చాలా ఉపయోగం.. దీనివల్ల ఎక్కువ మందికి చేరుతుంది.. అర్దం చేసుకుంటారు. మీ చిన్న ఆలోచన ఇంత విశాలమైన ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నందుకు మీకు ధన్యవాదములు...ధన్యవాదాలు R.P పట్నాయక్ గారు

  • @kanumurisrilakshmi4901
    @kanumurisrilakshmi4901 8 месяцев назад

    కృష్ణం వందే జగద్గురుమ్

  • @AmarthyaVlogs
    @AmarthyaVlogs 8 месяцев назад

    Om Namahshivaya 🙏

  • @venkatvasarla4554
    @venkatvasarla4554 8 месяцев назад +1

    Hare Krishna 🙏

  • @mvrpatnaik9085
    @mvrpatnaik9085 8 месяцев назад

    RP, you have got a good command of Telugu

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад +4

    కర్మ సన్న్యాస యోగము
    శ్రీ భగవంతుడిట్లనియె: -
    శ్లో|| 2: సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్శ్రేయ సకరావుభౌ |
    తయోస్తు కర్మసన్న్యాసా త్కర్మయోగో విశిష్యతే ||
    (కర్మయోగము, బ్రహ్మయోగము)
    భావము : కర్మయోగము, బ్రహ్మయోగము రెండును శ్రేష్ఠమైనవే. కాని బ్రహ్మయోగముకంటే కర్మయోగమే గొప్పది.
    వివరము : పరమాత్మను చేరుటకు రెండే యోగమార్గములన్నాము కదా! అందులో ఒకటి మంచిదని మరొకటి మంచిది కాదనుట ఏమిలేదు. రెండును సమానమే అయినవి. రెండును కర్మను కాల్చునవే. రెండిటియందును సాధారణ మానవునికి ఆచరణ యోగ్యమైనది కర్మయోగమే. అందువలన కర్మయోగము సంసారములో చిక్కుకొన్న సాధారణ వ్యక్తుల ఎడల విశిష్ఠత కల్గియున్నదని చెప్పవచ్చును. బ్రహ్మయోగము సంసారములేని వారికి సులభమగును.

  • @vijayakanniganti2946
    @vijayakanniganti2946 8 месяцев назад

    Pickchures and ur voice very impressive 👌👌👌🙏🏻

  • @rambabumurala2339
    @rambabumurala2339 8 месяцев назад

    ఓమ్ నమో భగవతే వాసు దేవాయ 🙏🙏🙏

  • @navaneethaparasupakam5178
    @navaneethaparasupakam5178 8 месяцев назад

    Thank you sir...Jai Sree Krishna

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 8 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ భగవద్గీత నమః చాలా బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు మహాత్మా

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 8 месяцев назад

    జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ

  • @ratnamkadali
    @ratnamkadali 8 месяцев назад

    R. P.... thanks... జై...శ్రీకృష్ణ

  • @mukkerapramod7107
    @mukkerapramod7107 8 месяцев назад

    Chala manchi attempt sir edhi dhaiva sankalpamnga nenu bhavisthunnanu Rp sir

  • @sandeepdeep2133
    @sandeepdeep2133 8 месяцев назад

    hare krishna

  • @Amar-786
    @Amar-786 8 месяцев назад +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ హరే హరే

  • @abhi1244abhi
    @abhi1244abhi 5 месяцев назад +1

    Thank you sir

  • @ratnamkadali
    @ratnamkadali 8 месяцев назад

    హరే కృష్ణ. హరే కృష్ణ..కృష్ణ. కృష్ణ
    హరే. హరే ..రామ. రమే రమా....

  • @pcmeng74
    @pcmeng74 Месяц назад

    RP sir...It's a great effort...

  • @narayanaswamy1777
    @narayanaswamy1777 4 месяца назад

    Supar ga ceparu

  • @nkotaiah6925
    @nkotaiah6925 8 месяцев назад

    🙏 హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే 🙏

  • @TummanapelliDivya
    @TummanapelliDivya 6 месяцев назад +1

    RAKESHI ❤DIVAKAY Veeg CneeY🎉

  • @naveenlovely913
    @naveenlovely913 8 месяцев назад

    🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🕉️🚩

  • @Viswabharath.
    @Viswabharath. 8 месяцев назад

    హరే కృష్ణ..🇮🇳🚩🙏

  • @chandrayadav9843
    @chandrayadav9843 8 месяцев назад +1

    Jai shree Krishna ❤

  • @gundlapudikalyani3078
    @gundlapudikalyani3078 8 месяцев назад

    Hare hare krishna, such a work, you are blessed sir

  • @magapubujji7039
    @magapubujji7039 8 месяцев назад

    హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ

  • @ramalikith11-oj9cm
    @ramalikith11-oj9cm 7 месяцев назад +1

    Thank you so much sir omnamasivaya

  • @venkateswaraprasadsunku5562
    @venkateswaraprasadsunku5562 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏 RP గారు

  • @durgasriramdas9434
    @durgasriramdas9434 8 месяцев назад

    Very nice
    Feel like listening again and again
    Thank u

  • @ramuboggaram
    @ramuboggaram 8 месяцев назад +3

    కృష్ణం వందే జగద్గురుం

  • @pandugaming5583
    @pandugaming5583 8 месяцев назад

    OM NAMO BHAGAVATEY VASUDEVAYA😌

  • @Kolaganisaryanarayana.
    @Kolaganisaryanarayana. 8 месяцев назад +1

    Jai shree krishna

  • @RamalingamAllakonda
    @RamalingamAllakonda 8 месяцев назад

    Thank you so much and valuable time

  • @nirmalamv9218
    @nirmalamv9218 8 месяцев назад

    Jai shri krishna 🙏🙏

  • @swethasukdev5439
    @swethasukdev5439 8 месяцев назад

    Thank you 🙏 very much RP garu

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 8 месяцев назад

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏

  • @kishorekorlam5381
    @kishorekorlam5381 8 месяцев назад +2

    Jai Srila Prabhupada

  • @RAMANJI99937
    @RAMANJI99937 8 месяцев назад

    జై శ్రీ కృష్ణ

  • @anilanil1569
    @anilanil1569 8 месяцев назад

    Thank You sir mi voice 👌

  • @alladapavani9719
    @alladapavani9719 8 месяцев назад

    RP garu matalu levu antey 🎉🙏