మంచి వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది? HG Pranavananda Prabhu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 362

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 7 месяцев назад +142

    హరేకృష్ణ ప్రభుజీ 🙏🏽🙏🏽 మీరు చెప్పిన విషయాలన్నీ 100% కరెక్ట్ ప్రబుజి నా జీవితంలో కూడా అదే జరిగింది భక్తి లోకి మీరు రావడానికి కాలేజీలో భగవంతుడు మీకు ఏర్పాటు చేశారు ప్రభుజి కృష్ణ కాంసెన్సులకి నన్ను కూడా ప్రభువుకి ఒక పెద్ద ఆపదలో నన్ను ఉంచి దాన్నుంచి నేను కృష్ణ కాంసెన్సులు రావడానికి మీ సాంగత్యం లోకి రావడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు ప్రభు జి అప్పుడు తెలిసింది భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అది కష్టమైన సుఖమైన అది మనం ఏది చేసి ఉంటే పూర్వజన్మలో అదే మనం తీసుకుంటామని మీరు ఎంతో బాగా చెప్పారు ప్రభుజి మీరు చెప్పే ఇలాంటి మంచి మంచి విషయాల వల్ల మా జీవితాలలోని కష్టాలను సుఖాలను ఒకే విధంగా తీసుకుని ధైర్యాన్ని మీరు ఇచ్చారు మీకు అనంత కోటి ప్రణామాలు ప్రభుజీ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @DamodarLatal
      @DamodarLatal 7 месяцев назад +3

      Hare krishna

    • @raobhuthpur9876
      @raobhuthpur9876 7 месяцев назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @arunchandrashekarstudio5296
      @arunchandrashekarstudio5296 6 месяцев назад +3

      E gurujiమీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు.

    • @nagarajusiva5916
      @nagarajusiva5916 5 месяцев назад +2

      Hare Krishna

    • @MJD_y2025
      @MJD_y2025 4 месяца назад +1

      Ee Telugu chala bagundi

  • @kanandan1649
    @kanandan1649 7 месяцев назад +60

    హరే కృష్ణ ప్రభూ | జీ మీలాంటి గురువు దోరకడం పూర్వజన్మ పుణ్యం గురువుగారు🙏🙏

  • @venkatalaxmipatel9862
    @venkatalaxmipatel9862 2 месяца назад +16

    నిజం ప్రభుజి, నాతో మా మామయ్య గొడవ పడ్డారు, మా అయన దూరంగా, ఉన్నారు, గొడవలో నన్ను, మా మామయ్య బయటకి వెల్లిపోమన్నరు, నేను చాలా ఏడుస్తూ నా బిడ్డని తీసుకొని బయటకి వచ్చేశా నా భర్తకు చెప్పిన నన్ను వెళ్ళిపోమన్నరు వెళ్ళిపోతున్న అని అంటే నా భర్త ఎక్కడికి వెళ్తావు అన్నారు అపుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నాను దానికి అయన సరే అన్నారు, మా ఇంటికి వచ్చేసాను వచ్చిన రోజూ చాలా భాద పడ్డాను ఎడిచను, నిజానికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి దూరం అయి 3 సంవత్సరాలు అయింది, ఈ గొడవ వల్ల నా పుట్టింటికి దగ్గరయ్యాను తరువాత రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, దేవుడా నువ్వు భాద పెట్టావు ఆని తిట్టుకున్నాను కానీ ఇలాంటి సంతోషాన్ని ఇచావా తండ్రి చాలా సంతోష పడ్డాను, ఈ నా పుట్టింటికి చేరాలి అనే కోరిక 3 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది కేవలం bhagavathgeetha చదవాలి అనుకుంటేనే ఇలా జరిగింది ఇక చదివితే దేవుడు ఎలాంటి మంచి పనులు జరిపిస్త్డో TQ కృష్ణ

  • @pavania5908
    @pavania5908 22 дня назад +4

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 5 месяцев назад +21

    స్వామి నాకు కూడా చాలా మంచి చేసాడు ఆరోగ్య సమస్య ఇచ్చి ఇల్లు గడి మార్గం. పోయింది. అని చాలా భాధపడ్డాను కానీ చిన్నప్పుడు 7 తో ఆగిపోయిన ఎంతో ఇష్టమైన చదువును ఇప్పుడిచ్చాడు. చిన్నవయస్సులో పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు పెద్ద వాళ్ళు ఇప్పుడు నేను ఒకేషనల్ కోర్స్‌లో Mphw Nursing 2 yearచదువుతున్నా ఇప్పుడు నాకు చాలా సంతోషం మనశ్శాంతి దొరికింది ఇదంతా భగవంతుని దయ నా సమస్యలకు భగవంతుడు ఇప్పుడు మంచి మార్గం చూపించాడు కష్టాలు పడలేక చనిపోదాం అనిపించేది భగవంతుడి అనుగ్రహం ఒక్కొక్కరికీ ఒకకరకంగా ఇస్తాడు కొంత సమయం పడుతుంది కాబట్టి ఓపికతో ఉండాలి.

  • @GajamRamesh-e4i
    @GajamRamesh-e4i 5 месяцев назад +15

    హరే కృష్ణ ప్రభుజీ మీరు చెప్పే ప్రతి విషయం బాగుంది. ప్రభుజీ మీ యొక్క మొబైల్ నెంబర్ తెలుపగలరు

  • @pavanap3186
    @pavanap3186 5 месяцев назад +10

    Naku meru devudu anti anedhi chepthunnaru prabhuji.. meku dhanya vadhalu🙏

  • @sagarytgaming137
    @sagarytgaming137 2 месяца назад +4

    మీ లాంటి ప్రేమ మూర్తులను నేను చుడ. డం నాకు అదృష్టం అనుకున్నాను భగవంతుడే చెపుతున్నట్టు ఉంది ప్రభు ఈ లవ్ యు స్వామి

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 7 месяцев назад +28

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
    నా జీవితం లో కూడా భగవంతుడి ప్లేన్ నాకు తెలియక కృష్ణ ఇలా ఎందుకు చేసావు అని ఏడ్చిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు కృష్ణ ఆరోజు అలా చేసావు కానుక ఈరోజు ఇలా ఉన్నాను అని ఎంతో ఆనందంగా ఉంది కృష్ణ అని ఒక్క సారి శరణాగతి చేస్తే చాలు మనం మర్చిపోయిన భగవంతుడు మర్చిపోరు హరే కృష్ణ

  • @KatumaniSuresh
    @KatumaniSuresh 2 месяца назад +4

    Meru choppavinavi chusi nenu chala maripoiyanu guruji namaskar guruji

  • @jaymargam2703
    @jaymargam2703 7 месяцев назад +15

    Hare Krishna prabhuji panchaga pranamalu prabhuji garu 🙌🙌🙌🙌🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @karunakarbhaskarreddykaran9864
    @karunakarbhaskarreddykaran9864 5 месяцев назад +11

    🙏🙏మంచి సందేశం గురూజీ గారు

  • @vijayraghavapulasani68
    @vijayraghavapulasani68 Месяц назад +1

    Superb swami pravachan , Jai shree Ram

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 7 месяцев назад +11

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏

  • @rakes397
    @rakes397 7 месяцев назад +19

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🏻
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻

  • @chshirisha1890
    @chshirisha1890 7 месяцев назад +6

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏
    Bhaghavanthuni manspuurthiga nammali. Edhi jarigina adhi mana manchike ani Mee jeevitham lo jarigina sangatanalu chepparu intha kanna manchi. Examples ekkada untai ...nenu kuda enni kastalu vachhina bhaghavanthuni meedha nammakanni unchanu andhuke emo Mee sangathyam kaligindhi . Manaku thelusu bhaghavanthudu manchi chesthadu ani kani idhi kavali ani anukuntam super prabhuji 🙏 Naa. Jivitham lo kuda Ila jarighindhi bhaghavanthuni help adaghadaniki sigghu vesindhi enni sarlu rakshinchina malli malli adagadam. Mee sangathyam loki vachhaka thelisindhi emi adaghakudadhani bhakthi ante emiti thelisindhi thank you so much prabhuji for everything hare Krishna 🙏🙏🙏

  • @thungathurtivasantha2152
    @thungathurtivasantha2152 5 месяцев назад +3

    చాలా బాగా చెప్పారు గురూజీ....🎉🙏 ధైర్యం వచ్చింది...మీరు చెప్పినవీ పాటిస్తాం🙏👍

  • @SrinivasCh-u3f
    @SrinivasCh-u3f 2 месяца назад

    20 min ayyaka pravachanam apudam anukonnanu. Total prachanam chusanu. Miru great guru gi. Ala chepparu miru🙏🙏🙏

  • @pavanimamidi5064
    @pavanimamidi5064 3 месяца назад +2

    🙏🏻🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️🙏🏻 Hare krishna hare Krishna Krishna Krishna Hare Hare 🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️ Hare rama hare rama rama rama hare hare 🙏🏻🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️🙏🏻

  • @vavilalabhageerathudu3
    @vavilalabhageerathudu3 4 месяца назад +2

    హరే క్రిష్ణ హరే రామ

  • @VardhaniDhavala
    @VardhaniDhavala 3 месяца назад +1

    Harekrushna prabuji ki namaskaralu meeru cheppina pratee vishayam karkte 12:12

  • @Sirirangula
    @Sirirangula 2 месяца назад

    హరికృష్ణ ప్రభు జి 🙏🙏💐💐 ప్రభు జి మీ ద్వారా నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్న ప్రభు జి ఎవరు లేకుండా ఒక దేవుడు ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయి తాళి కడితే దానికి విలువ లేదా ప్రభుజి ఆమెతో కొన్ని సంవత్సరాలు వైవాహిక జీవితం కొనసాగించి కొన్ని రోజు కొన్ని సంవత్సరాల తర్వాత అతను పబ్లిక్ లో చేసుకున్న భార్య ఉంది ఆమెకు ఏమికు చిన్న డిస్కస్ వచ్చింది అతను డిస్కస్ వచ్చినంక కొన్ని నెలల తర్వాత ఆమె దగ్గర ఏదైతే చాటుకు పెళ్లి చేసుకున్నాడు ఆమె దగ్గరకు వచ్చి మెడలో తాళ్లు తెంపేశాడు తాళి తినిపిస్తే బంధం ఉన్నట్టా పోయినట్టా అమ్మాయి అతని నమ్ముకుని చాలా ఇన్వెస్ట్ చేసింది ప్రభు జి తను తీరా ఫస్ట్ వారికి ప్రిఫరెన్స్ ఇచ్చి సెకండ్ ఆమె మెడలోకెళ్ళి తాలితేంపేశాడు అతను ఆమె దగ్గరికి రావడం బంద్ చేశాడు వాళ్ల వీళ్ళ మాటలు విని కొత్త కొత్త ఫ్రెండ్స్ మాటలు విని ఆమె దూరం పెట్టేసాడు పెట్టేసిన తర్వాత తను ఒక అంటే తను ఇస్కాన్ లోకి వెళ్లడం మొదలుపెట్టాడు ప్రభు ప్రభుజి ఇప్పుడు ఆమె అబద్ధం కోవాలా అతని ఏమనుకోవాలి నిదానంగా మోసపోయింది ఆమెకు సొల్యూషన్ దొరకట్లేదు అతని ఇష్టం తోటే కట్టాడు దయచేసి పరిష్కార మార్గం చెప్పారా ప్రభుజి నేను కూడా ఇస్కాన్లకు వెళ్తాను ప్రభుజి ఈ సమస్య అర్థం కాక అక్కడ ప్రబుజిని అడిగి తెలుసుకుందామంటే నలుగుట్లో క్షేమము అని భయమేస్తుంది అతనికి చాలా ఇన్వెస్ట్ చేసింది ప్రభు జి అలా మోసపోయింది ఇలా తాగితే తర్వాత కూడా చాలా కృంగిపోయింది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు 🌹🌹🙏🙏🌹🌹

  • @VishnuMurthyBallipati
    @VishnuMurthyBallipati 4 месяца назад +5

    హరే రామ హరే కృష్ణ❤

  • @nethravathisnethra7266
    @nethravathisnethra7266 9 дней назад

    ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ
    ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ
    ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ
    ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ

  • @nirmalaramaraju8585
    @nirmalaramaraju8585 7 месяцев назад +4

    హరే కృష్ణ ప్రభూ జీ🙏

  • @rmf5847
    @rmf5847 7 месяцев назад +23

    నేను మీ వీడియోలు చూసిన తర్వాత మీ శిష్యుని అయిపోయా గురువుగారు నాకు మాంసం అంటే చాలా ఇష్టం మిమ్మల్ని ఫాలో అయినప్పుడు నాకు తెలిసింది మాంసం తినడం తప్పని నేను మాంసం తినకుండా ఉండాలని అనుకుంటున్నాను నేను మాంసం తినకుండా ఉండేలాగా నాకు గట్టిగా ఒక కౌంటర్ ఇవ్వండి తిట్టినా పర్లేదు కానీ ఇంకోసారి నేను మాంసం తినకుండా ఉండేలాగా చెప్పండి దయచేసి ఈ ఒక్క సాయం చేయండి కామెంట్ చేస్తే తెలుగులో పెట్టండి🙏🙏🙏🙏

    • @sirikumar4140
      @sirikumar4140 7 месяцев назад +3

      మనం పెంచుకునే కుక్కకో పిల్లికో ఇంక ఏదయినా జీవికి చిన్న గాయం తగిలిన మనం తట్టుకోలేము. మరి అలాంటిది మరో జీవిని ఎలా చంపి తింటాము. దీని వల్ల దయ గుణాన్ని పోగొట్టుకుంటున్నాము.
      మనం గనక రోజు హరే కృష్ణ జపం చేస్తుంటే మనకు తెలియ కుండానే ఆ దయ లక్షణం వస్తుంది. అందుకని రోజు జపం చేయండి. హరే కృష్ణ 🙏🏻🙏🏻

    • @priyashoba
      @priyashoba 6 месяцев назад

      Meeru marandi sir first tharvatha swamy cheptharu

    • @KeerthiNaidu_usa
      @KeerthiNaidu_usa 6 месяцев назад +1

      Meeru nijam ga non veg stop cheyali anukunte mee ishta daivam dhaggara non veg stop chesthunna ani cheppukuni Inka thinanu ani promise chesukondi inka dhaniki kattu badi untaru…oka 2 weeks ibbandiga untundi inka alavatu aipothundi

    • @prameelarani967
      @prameelarani967 5 месяцев назад

      K​@@sirikumar4140

  • @srinivasaraoparuchuri4845
    @srinivasaraoparuchuri4845 Месяц назад

    స్వామిజీ, ప్రణామములు

  • @svrkumar2003
    @svrkumar2003 7 месяцев назад +3

    Hare Krishna Prabhuji... Dandavath Pranamalu 🙏🙏🙏🙏

  • @srividyaappampally2707
    @srividyaappampally2707 6 дней назад

    I am from Keshav memorial college sir. Very greatful to be part of college

  • @LalithaBijjam
    @LalithaBijjam 2 месяца назад

    Guru garu mee thalli thandruluku phadhabhie vandanam

  • @kannayyaentertainmentchann2087
    @kannayyaentertainmentchann2087 7 месяцев назад +2

    Enta baga chepparu prabhuji daily life lo face chese problem s ki ela feel avvalo enta happy ga undalo baga ardam ayindi

  • @NagasriveniReddySriveniReddy
    @NagasriveniReddySriveniReddy 3 месяца назад +2

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే..హరే రామ హరే రామ రామ రామ రామ హరే హరే 🦚👏👏👏👏👏👏👏👏👏👏

  • @gudisimenaka5176
    @gudisimenaka5176 5 месяцев назад

    Hare krishnaprabhuji🙏🙏🙏
    I read the book AMMAVODILOKIPAYANAM because of you prabhuji. Thank you so much prabhuji. No words about the book prabhuji

  • @gugulothkalyani9347
    @gugulothkalyani9347 28 дней назад

    Hare Krishna Prabhu ji ,100% correct

  • @AnushreeKenchi
    @AnushreeKenchi 7 месяцев назад +3

    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare ❤😊

  • @mithun9188
    @mithun9188 6 месяцев назад +3

    Guruvu gariki na yokka namskaralu🙏🙏🙏🙏🙏

  • @Mohana__Vlogs
    @Mohana__Vlogs 7 месяцев назад +4

    Next Jan ma Mila bhagavatuni seva ki putalani vundi❤❤

  • @kuppamrangarao7734
    @kuppamrangarao7734 2 месяца назад

    Harekrishna Harekrishna Krishna Krishna Hare hare Krishna

  • @leev68
    @leev68 3 месяца назад +1

    krishanam vandye jagartha gurum

  • @PurnavashiHoriya
    @PurnavashiHoriya 4 месяца назад

    🙏 Radhe radhe shyam 🙏 Guru ji miru chala baga chepyaru bhagavantudu oka blessings miku 💯% undi God blessings to you Guru ji🙏🙏🙏🙏🙌

  • @MLoganathan-hq5hg
    @MLoganathan-hq5hg Месяц назад

    Jay shree Ram 🙏
    Jay shree Krishna 🙏
    Jay shree jagannath 🙏

  • @CParvathamma
    @CParvathamma 3 месяца назад

    🎉 స్వామి మీకు దశరా శుభా కాంక్షలు గురువుగారు🎉

  • @PadminiBeharaBehara
    @PadminiBeharaBehara 4 месяца назад

    Hare Krishna guruji danyavadhalu naku chala santhosam ga vundi

  • @laxmibindu5187
    @laxmibindu5187 7 месяцев назад +2

    Hare Krishna Prabhuji 🙏

  • @Sirirangula
    @Sirirangula 2 месяца назад

    🌹🌹🙏🙏💐💐 హరే కృష్ణ ప్రభు కి మీరు చెప్పిన 100% కరెక్ట్ మీ ప్రవర్చనలు చాలా బాగుంటాయి ప్రభుజి నేను యూట్యూబ్లో చూస్తాను హరే కృష్ణ ప్రభు జి 🌹🌹🙏🙏🌹🌹

  • @rajsekharkotha9392
    @rajsekharkotha9392 10 дней назад

    ప్రభుజీ మిమ్మల్ని కలుసుకోవాలంటే ఎలా స్వామి🙏

  • @bvedavathi891
    @bvedavathi891 7 месяцев назад +11

    గురూజీ నాది ఒక ప్రశ్న
    గుళ్ళకు వెళ్ళేటప్పుడు లేదా వచ్చేటప్పుడు ఎందుకు Accidents జరుగుతాయి. ఆ ఒక్కరోజు భగవంతుడు వారిని వదిలేయచ్చుగా.
    నేను పూర్తిగా భగవంతుడిని నమ్ముతాను. మా మిత్రులు అడుగుతున్న ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను.

    • @parvathidevi9212
      @parvathidevi9212 7 месяцев назад

      Puttinappude chavu date kuda fix chesepamputharu devudandi

    • @DelightfulBoatLake-ny3hj
      @DelightfulBoatLake-ny3hj 6 месяцев назад

      Adhaeay. Chreamma. Chandham. Popealluls. Athamma. Sopuearu. Om. Sakhatiom. Om. Siva. Om. Rama. Khrianna. Om. India. Omsakhatiom.

    • @nagaraju-xj5jo
      @nagaraju-xj5jo 4 месяца назад

      Pichi prashna devudu manalo undali gudilo kadhu krishna kuda thanu chiniovadaniki ok reasons Ante banam thagaladam valla chanipoyadu Ante chiniovadaniki reasons kavali anthe evareia chaniovalsindhe

    • @chipinapivenkatalakshmi5357
      @chipinapivenkatalakshmi5357 Месяц назад

      Nannu kuda na friends aduguthunnaru

  • @Rammamindlaram2428
    @Rammamindlaram2428 4 месяца назад +1

    🙏🙏👌చాలా బాగా అనిపించింది ఈ వీడియో వింటుటే

  • @pavitramani6076
    @pavitramani6076 7 месяцев назад +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheshwarraokurmana7110
    @umamaheshwarraokurmana7110 6 месяцев назад

    Me pravachanalu Chala chala baga cheptaru nenu chusi na friends ki chepata vallu kuda vintaru danyavadalu

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 6 месяцев назад +1

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @ramadevigaddam4814
    @ramadevigaddam4814 7 месяцев назад +1

    Hare Krishna prabhuji

  • @Geetha043-rv2xh
    @Geetha043-rv2xh 7 месяцев назад +1

    Hare krishna prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anus.anusha2948
    @anus.anusha2948 Месяц назад

    హరె రామ హరె కృష్ణ

  • @schoollifetime9410
    @schoollifetime9410 7 месяцев назад +1

    Harekrsna prabhuji dhanyawad pranammm

  • @mahikoumidimallem8725
    @mahikoumidimallem8725 7 месяцев назад +1

    Jai shree krishna 🙏🏻🙇🏻‍♀️
    Hare Krishna guru vu garu🙏🏻🙏🏻

  • @sudhabhavani107
    @sudhabhavani107 2 месяца назад

    Jai shree radhe Krishna Hare Hare ❤❤

  • @laxmilakky5632
    @laxmilakky5632 4 месяца назад

    Prabhuji chala baga cheparu swamy. Hare krishna

  • @DWARAKA1985
    @DWARAKA1985 3 месяца назад

    Hari Krishna Hari Krishna Krishna Krishna jai sri Krishna

  • @SheshidharChanda
    @SheshidharChanda 2 месяца назад

    Nenu skip cheyakunda chusína vidio motham 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 7 месяцев назад

    Hare Krishna prabhuji Dandavat pranam 🙏🙇 chala chala bagundi lecture prji👏👏🙏🙏 opika chala undali ani and wrong expectations undakudadu annaru prji.

  • @jagadeswari10gulla7
    @jagadeswari10gulla7 7 месяцев назад +1

    Hare Krishna prabhuji 🙏

  • @tejasri212
    @tejasri212 5 месяцев назад

    Hare krishna hare krishna krshina krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏

  • @Shika-q52
    @Shika-q52 Месяц назад +2

    ❤❤babumerucheppemataluvinaalanevunttundi❤❤

  • @CParvathamma
    @CParvathamma 6 месяцев назад +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ. హరే రామ హరే రామ హరే హరే హరే రామ 100 నిజము గురువుగారు

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 7 месяцев назад +1

    HiGuruji
    Hare Krishna ithank you so much upload this kind of content very useful to me thank youonceagain GurujiHare Krishna🙏

  • @AmbikaRaju-c3y
    @AmbikaRaju-c3y 6 месяцев назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
    Hare rama hare rama rama rama hare hare

  • @arunarumalla1548
    @arunarumalla1548 6 месяцев назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే. ప్రణామాలు గురూజీ 🙏🙏.

  • @ManasaManasa-s4u
    @ManasaManasa-s4u 6 месяцев назад

    Harekrishna ప్రభుజీ

  • @GayiBestha
    @GayiBestha 3 месяца назад

    Hare Krishna hare hare ram hare Krishna 🕉️🙏

  • @KumariMedisetti-e9g
    @KumariMedisetti-e9g 7 месяцев назад

    Harekrishna prabuji💯true words 🙏✨🙌👏💫💓 Harekrishna Harekrishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 💗✨♥️❣️

  • @arunamaniam3918
    @arunamaniam3918 6 месяцев назад

    Harekrishna Harekrishna krishna Krishna Hare Hare🙏🙏🙏

  • @chandrasekhar-ut9ci
    @chandrasekhar-ut9ci 5 месяцев назад

    హరే కృష్ణ ప్రభుజీ తమ దర్శనం నాకు భవంతుడు అప్పుడు ఇస్తారో

  • @shravinisrinivas4232
    @shravinisrinivas4232 2 месяца назад

    Chala manchiga chepparu swamiji🙏🙏🙏

  • @lakshmih9570
    @lakshmih9570 6 месяцев назад

    Hare Krishna Prabhu ji🙏🙏🙏👌👌👌👌🫶👍👍👍

  • @bhoomeshnagampeta907
    @bhoomeshnagampeta907 7 месяцев назад

    Hare Krishna prabuji 🙏 dandawat pranam 🙏

  • @SarojaSingari
    @SarojaSingari 7 месяцев назад

    Hare Krishna prabuji nice msg prabuji

  • @ఆవులేరు
    @ఆవులేరు 7 месяцев назад +2

    జై శ్రీ రామ్

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 7 месяцев назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
    Hare Ram Hare Ram Ram Ram Hare Hare

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 7 месяцев назад

    Harikrishnaprabhujipranamalu

  • @gajjalalaasya4329
    @gajjalalaasya4329 7 месяцев назад

    Hare krishna prabhu ji...chakkaga chepparu guruji🙏🙏

  • @umamaheshwarraokurmana7110
    @umamaheshwarraokurmana7110 6 месяцев назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare prabuji

  • @SwethaSuresh12
    @SwethaSuresh12 7 месяцев назад

    Hqre Krishna prabhuji 🙏

  • @krishnakumaripinnamaneni860
    @krishnakumaripinnamaneni860 6 месяцев назад

    హరే కృష్ణ ప్రభుజీ మీరు భాగా చెప్పారు

  • @jaganreddy1364
    @jaganreddy1364 4 месяца назад

    🙏 HARE krishna PRABHU JU 🙏

  • @TharakRamGarnapally
    @TharakRamGarnapally 16 часов назад

    God sent you in this time

  • @lovarajuthokada143
    @lovarajuthokada143 4 месяца назад

    Hare Krishna Hare Krishna 🙏🙏🙏

  • @Dushu2020
    @Dushu2020 5 месяцев назад +1

    Guruvu garu daily oka video pettandi plz🙏

  • @tdp8709
    @tdp8709 2 месяца назад

    Hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna hari Krishna

  • @Sanvekadance
    @Sanvekadance 7 месяцев назад

    Here Krishna Prabhuji 🙏🙏🙏

  • @villuriparamesh1625
    @villuriparamesh1625 6 месяцев назад

    HARE KRISHNA HARE KRISHNA...
    KRISHNA KRISHNA HARE HARE..
    PARAMESH VILLURI HYD

  • @srinivasmadineni3577
    @srinivasmadineni3577 7 месяцев назад

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే

  • @sangeethaagga6169
    @sangeethaagga6169 6 месяцев назад

    హరే కృష్ణ హరే రామ

  • @radharanighantoji6509
    @radharanighantoji6509 7 месяцев назад

    Hare Krishna 🙏dasoham swamy 🙏

  • @Nakshathra916
    @Nakshathra916 7 месяцев назад

    Hare Rama Hare Krishna

  • @vijayabujji8886
    @vijayabujji8886 6 месяцев назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @pyadagirirao6170
    @pyadagirirao6170 4 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤hare Krishna hare Krishna hare rama hare hare 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 7 месяцев назад +2

    🚩🚩🚩🛕🛕🛕🇮🇳🇮🇳🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @GaneshBuyyala
    @GaneshBuyyala 7 месяцев назад

    hare Krishna prabhuji

  • @raninallenki6375
    @raninallenki6375 7 месяцев назад

    హరే కృష్ణ ప్రభు ji🙏🙏🙏