Civils 22nd Ranker Pavan Datta : నా బ్యాగ్రౌండ్ ఇదే..| సివిల్స్‌కు నేను చ‌దివిన పుస్త‌కాలు ఇవే..

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 34

  • @sumadarapureddi6423
    @sumadarapureddi6423 Год назад +31

    Congratulations Pavan datta, I was your class teacher in Viswa bharathi school... I am Suma madam💐💐💐

    • @MojShortvideostelugu
      @MojShortvideostelugu Год назад +10

      ఇది కాదా అసలు గౌరవం, నేనే బాబు నీకు గురువుని అని చెప్పుకునే స్థాయిలో శిష్యులు ఉండడం, కానీ గురువులని gurthupettukunte చాలా

  • @sanjamahesh1708
    @sanjamahesh1708 Год назад +37

    సివిల్స్ లో 22 ర్యాంక్ వచ్చిన సర్ 99 % తెలుగులో మాట్లాడుతుంటే Anchor గారు మాత్రం ఎక్కువగా ఇంగ్లీషులో మాట్లాడతామేంటి.

    • @madhumandli
      @madhumandli Год назад +4

      అర్థం అవుతోంది కాదా అందరికీ ఎదో ఒకటి తప్పు ను వెతకడం మన పని

    • @naveensai1511
      @naveensai1511 7 месяцев назад

      Adhe yaakchi gaadi overaction

  • @adligisaraswathisaraswathi882
    @adligisaraswathisaraswathi882 Год назад +7

    Congrs pavan datta sir..
    I'm also IAS asperent your kind words houseful in my life...

  • @ankireddy2125
    @ankireddy2125 Год назад +13

    Mbbs 6 years 2020 lo aipoindi ippatiki 3 years aindi 23 years cheppinaa nammela vundaali

  • @sureshkopparapu7573
    @sureshkopparapu7573 Год назад +5

    Exlent interview... And motivated video.. Thank you🙏🙏🙏

  • @ketharin240
    @ketharin240 11 месяцев назад

    Well-done sakshi education sirr group's awareness program tadepalligudem or bhimavaram or Rajahmundry lo conduct cheyyandi sirr plzzz

  • @mohankuda8380
    @mohankuda8380 Год назад +7

    మేడం గారు నేను తెలుగు మీడియం స్టూడెంట్ నీ. సివిల్స్ లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటి తీసుకుంటే బెటర్ గా ఉంటుంది.నేను డిగ్రీ లో B.A చదివాను.

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 Год назад +1

    very good Dr pavan. god bless you.

  • @nareshkola9633
    @nareshkola9633 Год назад +10

    మాలాంటివారికి అర్ధకా సహాయం చేస్తే prathi okkaru ias ,ips, lu avutharu
    Dabbulu leka, support leka Inka miligi pothunnam memu .,nalanti vallu yendharoo

    • @narayanaraomidithireddy3133
      @narayanaraomidithireddy3133 Год назад +6

      ప్రతీ ఒక్కరూ IAS, IPS, IFS లు అవ్వరు. ఎందుకు అంటే సివిల్స్ వ్రాయాలి, సాధించాలి అంటే హార్డ్ వర్క్, డెడికేషన్, గోల్, discipline, and also Devosanal గా కూడా ఉండాలి. అంతే తప్ప money ఉంటే సరిపోదు. Money లేని వాళ్ళు చాలా మంది సివిల్స్ crak చేసినవారు ఉన్నారు. కటపడితే కచ్ఛితంగా సాధిస్తారు మీరు. Try to win, all the best

    • @nareshkola9633
      @nareshkola9633 Год назад

      @@narayanaraomidithireddy3133 నాకు కార్చు పెట్టు నేను ఐయస్ ఇయ్యి చూపిస్తా

    • @rameshg7904
      @rameshg7904 7 месяцев назад +1

      నాయన నరేష్ ఇప్పుడు టెలిగ్రామ్ లో 500 rs కడితే అన్నీ కోచింగ్ సెంటర్స్ మెటీరియల్ videos పంపుతారు. U ట్యూబ్ వచ్చిన తర్వాత కోచింంగ్ వెళ్లడం time and money waste చేసుకోడమే..interview కి మాత్రం కోచింగ్ తీసుకో..

    • @nareshkola9633
      @nareshkola9633 7 месяцев назад

      @@rameshg7904 kani competative mind set nerchukovapantey coaching centre ki povali

    • @rameshg7904
      @rameshg7904 7 месяцев назад +1

      నాయన నరేష్ తెలివి ఒకడి అబ్బాసొత్తు కాదు.. టెలిగ్రామ్ లో ఫ్రీ ga videos మెటీరియల్ అన్నీ కోచింగ్ సెంటర్స్ వి ఉన్నాయి. ఇంతకు ముందు అన్నీ ఫ్రీ.. ఇప్పుడు 500 rs కడితే upto date పెడుతున్నారు.మొన్న చూద్దామని 99 rs కట్టాను అతను రోజు ఎన్ని పెడుతున్నాడంటే 24 hours.. కూడా సరిపోదు.

  • @VkRaina1
    @VkRaina1 Год назад +2

    Super interview...madam

  • @rameshppoffice5510
    @rameshppoffice5510 Год назад +3

    Congratulations sir

  • @cherukuravi5045
    @cherukuravi5045 Год назад +6

    Congragleshan pawan dhatha garu 🌹🌹🌹🌹🌹🌹

  • @rksurabhi780
    @rksurabhi780 Год назад +5

    Sir teacher job,lic job normal jobs emi kavu sir

  • @laxmareddym3476
    @laxmareddym3476 Год назад +4

    Good

  • @vijaykumarpatro149
    @vijaykumarpatro149 Год назад

    Congratulations ❤

  • @rameshg7904
    @rameshg7904 7 месяцев назад

    గుడివాడ లో hyd లో normal back ground వాళ్ళు చదివించలే రప్ప..

  • @rsntalks8200
    @rsntalks8200 6 месяцев назад

    Free

  • @amviap1
    @amviap1 Год назад +3

    Shakshi channel have no rights to talk about jobs

    • @dr_amulya8381
      @dr_amulya8381 Год назад +2

      Nek em undi? Right commnt cheyaniki

    • @naveensai1511
      @naveensai1511 7 месяцев назад

      ​@@dr_amulya8381we r people of andhra...is that right is enough for you?

  • @rsntalks8200
    @rsntalks8200 6 месяцев назад

    Ias balalatha

  • @edavellisowmyareddy6735
    @edavellisowmyareddy6735 6 месяцев назад

    Telugulo untunda civils exam

    • @charankumarreddy8243
      @charankumarreddy8243 6 месяцев назад

      Prelims not have in telugu , only English and Hindi
      Mains and interview u can take call in telugu 👍👍