మీ భూమి పక్కన ఉన్న Lands అన్నీ వెంచర్లు ఐపోయాయి , సుమారు ఎకరం ఐదు కోట్లు విలువ చేసే మీ భూమిలో మొక్కలు పెంచి వచ్చిన పంటని నిరుపేదలకి ఉచితంగా పంచుతున్నారంటే చాలా Grate Sir మీరు .
మీరు చేస్తున్నది గొప్ప ప్రకృతి యజ్ఞం వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఎండలు సంవత్సరం మొత్తం కాలం తో నిమిత్తం లేకుండా కాస్తున్నాయి కారణం చెట్లు తగ్గిపోవడం మీలాంటి వారు చిన్నపాటి అడవులను సృష్టించి ఈ భూమిని రక్షిస్తున్నారు మీకు శతకోటి అభినందనలు 💐💐🙏🙏🙏
చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం...సేంట్ భూమి కూడా లేదు.రీసెంట్ గా ఒక ఇల్లు కట్టుకున్నాము.అందులో ఒక 60 రకాల విదేశీ పండ్ల మొక్కలను పెట్టాను...కానీ ఇంకా ఏదో తెలియని వెలితి.మీలాగే అన్ని రకాల మొక్కలు పెట్టాలని ఉంది.
Great effort . I have black soil like yours and looking to implement with lesser cost. How much red soil required per acra to fill the black soil pit with red soil and other mentioned manure? how many tons of Red soil is required (per acra) to fill pit, otherwise 1 feet covering with red soil increase our cost. Pl let me know.
అసలు సిసలైన పర్యావరణ ప్రేమికులు మీరు 👌👌🙏🙏. మీలాగే అందరూ ఆలోచిస్తే స్వచ్ఛమైన గాలి, కల్తీ లేనటువంటి ఆహారం, అందరికీ పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మీలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేసి ప్రపంచంలోకి వదిలితే ఈ ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ లు, కాలుష్య సమస్యలు అన్ని మాయం అయిపోతాయి అంతరించిపోతాయి
Most inspiring video sir, today your voice over reflects the hard work and dedication towards modern natural sustainable agriculture. You are most eligible person to get awarded for PADMA CATEGORY🎓 in agri space by Government.Your knowledge is international level.🙏🙏🙏
wow wow wonderful area creater sir,you are really maharshi 👏👏👏🙏🙏🙏🙏👍👍👍👍👍............Excellent Explained......Extraordinary video , super plants --------------- I like Greenery. .
ప్రక్రుతి ని కాపాడుకోవాలి అపుడే మనిషి అనే వాడు బాగుంటాడు కొన్ని రోజులు , కానీ ప్రతి ఒకరు అతి ఆశ కి పోయి ల్యాండ్ ఉంటె చాలు బిల్డింగ్స్ కట్టేసి అమ్మేస్తున్నారు , చాలా గ్రేట్ సర్ మీరు
మీ వీడియో చాలా బాగుంది సార్ నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో నేను నా కమ్యూనిటీలో పోస్ట్ చేసే సమయానికి 25 వేల మంది ఈ వీడియోని చూశారు నాకు ఎంతగానో నచ్చి ఇంకా చాలామంది ఈ వీడియోని చూసి మంచి నేర్చుకోవాలి అని చెప్పి ఇది నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను ఇప్పుడు 97 వేల చిల్లర చూశారు మీ వీడియో నాకు చాలా సంతోషంగా ఉంది😊
మీ విజన్ కి నా కోటి నమస్కారాలు... ఆ తోట గురించి మీ పిల్లలకు వివరించాలని నా మనవి అలాగే తరతరాలు నిలిచిపోవాలని మంచి అన్నది ఈ భూమి ఉన్నంతవరకు ఉండాలని ఆశిస్తున్నాను ❤🙏
Great sir.. okasari akkadaki visit cheyalani vundi❤❤❤... ravacha.. sir mi matallo mi chetla mida enta prema kanipistundo biddala gurinchi cheppinattu ga😊
My self Hari... Meeru chala great sir ....nenu na kalala prapanchanni chustunnatuu vundi..... Nenu kale kalalu....meeru cheastunna reality lo vundi .... Mee vision great sir Nake Cent bhumi leadu ....kani kanisam oka acre ina konukkoni meeru cheastunna pani cheastanu sir ..... Meekunna knowledge adbutham varam sir
Great Hari Babu garu...AA Hari ee prapamchanni strusthichadu meru barren land lo Haritha vannanni strustincharu.. location ekkada hari babu garu.. you are great inspiration for many people and ee genaration people 🙏🙏
Prakruthi ni nasanam cheyagalam, prakruthi srustinchagalam adi okaa manishi valla 🙏you can did create in some land forest your great sir 👍😀i learned lesson from you. Thank u 🙏
Ur dream, thoughts 💭🤔, ideas, dedication, efforts, love and affection on Nature is really wonderful. Our land is also similar to your land as shown in the beginning of the video 📸 🎥. I will convert my land and will do similarly. Useful land is very less.
మీరు 10 ఎకరాలలో చేసిన పని నేను నా 3, ఎకరాలలో చేస్తాను సార్ నాకు మీరు ప్లాన్ ఇవ్వాలి కొద్దిగ వివాదంలో ఉంది 1 నెల తరువాత సమస్యలు తీరిపోతాయి మీ దగ్గరకు వస్తాను మీరు నాకు అన్ని చెట్లు ఇవ్వాలి కొనుక్కుంటాను 🙏🙏🙏 నాకు చాలా చాలా ఇష్టం వ్యవసాయం ,,,,2 ఆవులు 2 దూడలు ఉన్నాయి తప్పకుండా మీసహాయం కావాలి. వ్యవసాయం లో 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Excellent sir.. you worked very hard.. wonderful results.. your loving Mother and Father are very proud of you.. You said about contribution to old-age home etc..shows your loving heart.. Kindly send your number and permission to visit your Food Forest.. ❤🎉🌹🙏🙏🙏
@@padmaiyengar5387 Ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha 😂😂😂😂😂😂😂😂😂😂😂😂..నాకు సేంద్రియ వ్యవసాయం లో శిక్షణ తీయాలి అని ఉంది.... meeru emina help chestara
Hari Babu sir Really you're very good Please arrange somefood for gijigadu birds Did you found cutters of your sandal wood trees God always Bless Good people
Superb sir ,thanks to u had a great virtual tour of rich in biodiversity real natural farm _all credits to u & ur team . Can we visit ur farm ji..?can u pls share the location
మీ భూమి పక్కన ఉన్న Lands అన్నీ వెంచర్లు ఐపోయాయి , సుమారు ఎకరం ఐదు కోట్లు విలువ చేసే మీ భూమిలో మొక్కలు పెంచి వచ్చిన పంటని నిరుపేదలకి ఉచితంగా పంచుతున్నారంటే చాలా Grate Sir మీరు .
🙏🙏🙏
మన క్లైమేట్ లో మీరు వేసినవి అన్నీ కాస్తున్నాయా
అద్భుతం
శ్రమతో నాస్తి దుర్భిక్షం
డ్రోన్ కెమెరాతో చాలా చక్కగా పండ్ల మొక్కలు, చెట్లతో నిండిన సుఖవాసి అడవిని చూపించారు
హరిబాబు గారికి అభినందనలు.
పడాల గౌతమ్
Thanq goutham garu...
Bagunnara......
@@naturalfarmingharibabu-liv6281 బాగున్నాను సర్
🙏
@@padala100 👍
మీరు భగవంతునకు ఇష్టమైన, ప్రీతికరమైన భూమి యజ్ఢం చేస్తున్నారు.
హరహర మహదేవ.
మిమ్మల్ని కలిసి మీ కాళ్లకి మొక్కాలని ఉంది బాబాయి గారు 🙏🏼
Me voice lo Prema,anadam,సంతోషం,ఆప్యాయత వినిపిస్తున్నాయి అన్న
🙏🙏🙏
s
Thank you Anna Garu 💐🙏🏻🌹
నమస్తే హరిబాబు గారు అప్పటికి ఇప్పటికీ మీ కష్టం ప్రతి చెట్టులో కనిపిస్తుంది మొక్కల పట్ల మీకున్న శ్రద్ద అభిరుచి కృషి తెలుస్తుంది అభినందనలు మీకు 💐💐
🙏🙏🙏
మీరు చేస్తున్నది గొప్ప ప్రకృతి యజ్ఞం వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఎండలు సంవత్సరం మొత్తం కాలం తో నిమిత్తం లేకుండా కాస్తున్నాయి కారణం చెట్లు తగ్గిపోవడం మీలాంటి వారు చిన్నపాటి అడవులను సృష్టించి ఈ భూమిని రక్షిస్తున్నారు మీకు శతకోటి అభినందనలు 💐💐🙏🙏🙏
👏👏👏👏 OMG!!! Impossible task possible only by u. Great visionary human being with selfless mission. 🙏🙏🙏
🙏🙏🙏
This is one of your best videos. We loved it.
🙏🙏
చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం...సేంట్ భూమి కూడా లేదు.రీసెంట్ గా ఒక ఇల్లు కట్టుకున్నాము.అందులో ఒక 60 రకాల విదేశీ పండ్ల మొక్కలను పెట్టాను...కానీ ఇంకా ఏదో తెలియని వెలితి.మీలాగే అన్ని రకాల మొక్కలు పెట్టాలని ఉంది.
Money dachukoni mella mellaga land konukkondi.
Congratulations, చాలా చిన్న పదం హరిబాబు గారూ Great 🙏
🙏🙏👍
Great effort . I have black soil like yours and looking to implement with lesser cost. How much red soil required per acra to fill the black soil pit with red soil and other mentioned manure?
how many tons of Red soil is required (per acra) to fill pit, otherwise 1 feet covering with red soil increase our cost.
Pl let me know.
అసలు సిసలైన పర్యావరణ ప్రేమికులు మీరు 👌👌🙏🙏. మీలాగే అందరూ ఆలోచిస్తే స్వచ్ఛమైన గాలి, కల్తీ లేనటువంటి ఆహారం, అందరికీ పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మీలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేసి ప్రపంచంలోకి వదిలితే ఈ ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ లు, కాలుష్య సమస్యలు అన్ని మాయం అయిపోతాయి అంతరించిపోతాయి
కష్టే ఫలి అన్నది మీరు చేసి చూపారు
శుభం భూయాత్💐
Most inspiring video sir, today your voice over reflects the hard work and dedication towards modern natural sustainable agriculture. You are most eligible person to get awarded for PADMA CATEGORY🎓 in agri space by Government.Your knowledge is international level.🙏🙏🙏
🙏🙏🙏
wow wow wonderful area creater sir,you are really maharshi 👏👏👏🙏🙏🙏🙏👍👍👍👍👍............Excellent Explained......Extraordinary video , super plants --------------- I like Greenery.
.
🙏🙏🙏
అబ్బా ఎంత ఆహ్లాదకరంగా వుందో వీడియో చూసినంతసేపు మేము ఆ పచ్చని పొలంలో తిరుగుతున్నట్టే వుంది ❤❤❤❤
ప్రక్రుతి ని కాపాడుకోవాలి అపుడే మనిషి అనే వాడు బాగుంటాడు కొన్ని రోజులు , కానీ ప్రతి ఒకరు అతి ఆశ కి పోయి ల్యాండ్ ఉంటె చాలు బిల్డింగ్స్ కట్టేసి అమ్మేస్తున్నారు , చాలా గ్రేట్ సర్ మీరు
Really appreciating ... Nature emy poyina parledhu dabbulu vosthe chalu anukune ee rojulo ..meru nature agriculture chesi nature runam tirchikuntunaru...
Me ideology baga nachindandhi... Maku luck unte mimmalni thwaralo kalise praythnam chesthamu...
Naku polam unte nenu ilane cheddam ane alochana unde..mi valla na alochana sakaram ainanduku..
Heartful thanks! You made my day!
మీ వీడియో చాలా బాగుంది సార్ నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో నేను నా కమ్యూనిటీలో పోస్ట్ చేసే సమయానికి 25 వేల మంది ఈ వీడియోని చూశారు నాకు ఎంతగానో నచ్చి ఇంకా చాలామంది ఈ వీడియోని చూసి మంచి నేర్చుకోవాలి అని చెప్పి ఇది నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను ఇప్పుడు 97 వేల చిల్లర చూశారు మీ వీడియో నాకు చాలా సంతోషంగా ఉంది😊
🙏🙏
@@naturalfarmingharibabu-liv6281 🙏🙏🙏🙏🙏🙏🙏
U r really an inspiration to us sir and u r an real nature lover
Thanq sir
మీ విజన్ కి నా కోటి నమస్కారాలు... ఆ తోట గురించి మీ పిల్లలకు వివరించాలని నా మనవి అలాగే తరతరాలు నిలిచిపోవాలని మంచి అన్నది ఈ భూమి ఉన్నంతవరకు ఉండాలని ఆశిస్తున్నాను ❤🙏
🙏🙏
ఈ విడియో చూసినప్పట అల్ల మీరు
నాకు తండ్రి చెప్పినట్టే ఉంటుంది గురువు గారూ..❤
Hats off to your efforts, you are keeping Nature in live, wonderful example to the bio diversity
🙏🙏🙏
Amazing work + Great knowledge + wonderful results = Haribabu gari farm🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏 thanq 👍....
Great sir.. okasari akkadaki visit cheyalani vundi❤❤❤...
ravacha.. sir mi matallo mi chetla mida enta prema kanipistundo biddala gurinchi cheppinattu ga😊
Hats off to you, sir! Your contribution to the environment by creating a food forest is truly admirable
My self Hari... Meeru chala great sir ....nenu na kalala prapanchanni chustunnatuu vundi.....
Nenu kale kalalu....meeru cheastunna reality lo vundi ....
Mee vision great sir
Nake Cent bhumi leadu ....kani kanisam oka acre ina konukkoni meeru cheastunna pani cheastanu sir .....
Meekunna knowledge adbutham varam sir
ప్రపంచ దేశాల మీద మీకు బాగా అవగాహన ఉంది❤❤❤❤
superb sir
you deserve minimum 1 lakh subscribers
very inspiring video sir
🙏🙏🙏🙏
from
Repalle
Guntur dt
🙏🙏🙏 some of my childhood days I spent in repalle in 1970s.
చాలా బావుంది సార్ మీరు పడ్డా కష్టం కనపడుతుంది 👌🏻👌🏻👌🏻
🙏🙏
Great Hari Babu garu...AA Hari ee prapamchanni strusthichadu meru barren land lo Haritha vannanni strustincharu.. location ekkada hari babu garu.. you are great inspiration for many people and ee genaration people 🙏🙏
Superb, outstanding, mind blowing, Great.
Pl. Keep it up.
Hariprasad Tanniru
Chala bagundi andi mee thota. Very impressive 🙏. Okasari visit cheyyali ani undi 🙂
Sir you are inspiration to many farmers. Sir you have done hard work to raise food forest.It really looks like real forest.keep it up sir
🙏🙏🙏
Prakruthi ni nasanam cheyagalam, prakruthi srustinchagalam adi okaa manishi valla 🙏you can did create in some land forest your great sir 👍😀i learned lesson from you. Thank u 🙏
Great u developed a field of forest...very good sir ...👌👏👏👏🙏
గిజగాని గూడు చాలా అద్భుతంగా ఉంది
Super sir, and Thank you so much for this video 🙏🙏
🙏🙏
Sir మా ప్రాంతం లో కోతుల బెడద ఎక్కువగా వుంటుంది.పండ్ల మొక్కలు పెంచాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పండ్ల మొక్కలు పెంచడం సాధ్యమేనా ?
Solar fencing try cheyyandi.
I want to do like this ❤
Ur dream, thoughts 💭🤔, ideas, dedication, efforts, love and affection on Nature is really wonderful.
Our land is also similar to your land as shown in the beginning of the video 📸 🎥. I will convert my land and will do similarly. Useful land is very less.
Thanq sir... chakkaga cheyyandi...
Andaru ee model lo thota penchalani korukuntunna.. Dhanyavadalu sir mee krushiki.. 🙏😍
🙏🙏🙏
Very impressive… and most inspiring…
🙏🙏🙏
Hari Babu garu mee lanti Rithulu maa yuvatha andariki Aadrshaprayulu.
మీరు 10 ఎకరాలలో చేసిన పని నేను నా 3, ఎకరాలలో చేస్తాను సార్ నాకు మీరు ప్లాన్ ఇవ్వాలి కొద్దిగ వివాదంలో ఉంది 1 నెల తరువాత సమస్యలు తీరిపోతాయి మీ దగ్గరకు వస్తాను మీరు నాకు అన్ని చెట్లు ఇవ్వాలి కొనుక్కుంటాను 🙏🙏🙏 నాకు చాలా చాలా ఇష్టం వ్యవసాయం ,,,,2 ఆవులు 2 దూడలు ఉన్నాయి తప్పకుండా మీసహాయం కావాలి. వ్యవసాయం లో 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Ok sir. Mokkalu nursery lo dorukutayi.
Hydrabad daggara govt herbal nursery vunnayi
మీ కష్టానికి,మీ దాతృత్యానికి నా నిండు కృతజ్ఞతలు sir.
🎉
Very Good Job.
మీరు భూమి యజ్ఞం చేస్తున్నారు.
హర హర మహదేవ.
thanks for the video sir, lot of love for nature. we see nature in its pristine condition.
👍🙏
Superb video sir. Farm start chesinaptnunchi cheppina video super sir
🙏🙏🙏
Wonderful efforts, we are very grateful to have experienced your hard work.
👍👍
హరిబాబు గారు మీరు. చాలా గ్రేట్ సర్
Chalaa great sir.... .. edoo okaa rojuu mee forming ki vasthaa andii
Excellent sir.. you worked very hard.. wonderful results.. your loving Mother and Father are very proud of you..
You said about contribution to old-age home etc..shows your loving heart..
Kindly send your number and permission to visit your Food Forest..
❤🎉🌹🙏🙏🙏
Superb sir... Drone view chala baagundi
👍👍
Sir, amazing. Lot of respect to you. We want to come and meet you and visit your garden. You are an inspiration to the young generation.
If you are interested to see our garden join with me on 21.10.2021 time 12.30 pm .ok
చాలా వివరంగా చెప్పారు sir,నాకున్న కొద్దిపాటి భూమిలో ఇలా చేస్తాను 🙏
🙏🙏🙏
Good information about food forest sir 🙏
Thanq sir
Very 👌 nice 👌 Precious
Good 👍 Luck ...
🙏🙏👍👍
హరి బాబు గారు ఈ వీడియో చూశాక, మీకు నా పాదాభివందనం 🙏.
🙏🙏
Very Inspiring. How do you harvest and sell agricultural produce when we have so much mixed together.
Good question. Tough to market except suitable for training and exhibition or for social media presentation
U created wonderful Vanam 🙏🙏🙏
🙏🙏🙏
Really you are great sir.
Actually we don't know the name of some trees.
:)
Can I visit your garden.
any Timings/Dates ?
మీరు చేసినట్టు పదిశాతం మంది రైతులు చేసినా భూలోకమే స్వర్గ లోకం అవుతుంది
Mee jeevitham dhanyam ayyindi. Inthakanna manchi jeevitham undadu.
🙏
Meeru Jeff Lawton gurinchi cheppatam adbutam, meeru mana telugu lawton.. waiting to meet you sir 🙏🙏🙏
Meeru chala baga explain chestunnaru sir. Mee deggara training ela teesuko vacho cheppadi. Meeru nalanti vallaki margadashi. Thank you.
Mee phone number ivvandi matladatanu.
The way of your explanation makes us emotional as you
Good Job hari garu. Ashok chakravarthy tarvatha meerey🙏
Great Sir. Hats off. 👏👏👏🙏
నన్ను రేచగొట్టకు...నేను నీ లాగే సేంద్రియ వ్యవసాయం చేస్తా
All the best 👍💐💐💐
@@padmaiyengar5387 Ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha 😂😂😂😂😂😂😂😂😂😂😂😂..నాకు సేంద్రియ వ్యవసాయం లో శిక్షణ తీయాలి అని ఉంది.... meeru emina help chestara
😂😂😂😂😂
Challenge Manohar garu 👍
@@naturalfarmingharibabu-liv6281 నేను మీ సవాలును స్వీకరించాను...
Your sincere dedication sir
We are in your way
Ok thanq. All the best 👍.
No words to say sir, excellent work sir
🙏🙏
Yantho inspiration meru andarariki 😊🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Where is this located? Shall I visit just to see ?
Hari Babu sir
Really you're very good
Please arrange somefood for gijigadu birds
Did you found cutters of your sandal wood trees
God always Bless Good people
Our fruits are first for birds....
We know the thieves....
Thanq.....
Sir u r a living legend#such a great human being i have ever seen
Thanq prasad rao garu .
Koddiga ekkuva pogidaru .
Ibbandi paddanu .
Raithu ga na duty nenu chestunnanu .
Superb sir ,thanks to u had a great virtual tour of rich in biodiversity real natural farm _all credits to u & ur team . Can we visit ur farm ji..?can u pls share the location
I am suffering from dengue fever. So , pl. No visitors....
Fantastic. Your. F ood farest. Soooo Beautiful. Really. I appreciate you sir
ఇలా బతకాలని నా కోరిక, అద్భుతం సర్ 🙏. ప్రతి క్షణం ప్రకృతి తల్లి ఒడిలో ... అదీ జీవితం.
Amazing vdo 👍🏻
👍👍
Just Awesome Haribabu garu 🙏🙏
నమస్కారం సార్. సార్ నాకు.3. ఇప్ప మొక్కలు కావాలి సార్ ఎక్కడ దొరుకుతాయి సార్..
Naa daggara nursery ledu..
Kadiyam nurseries lo try cheyyandi...
@naturalfarmingharibabu-liv6281 అడ్రస్ చేప్పండి సార్ 🪴
Hari babu gaaruuuuuu. Superbbbbbbbbbbbbbbbb sirrrr
Love it. Hats off sir❤❤❤❤❤❤❤
Super sir meeku koti koti dandalu sir 🙏🙏🙏🙏🙏
great great great 👍👍👍👍👍. great life. very hard work
Super Sir Nenu visit chestanu Sir
Inni chetla perlu nenu erojey vintunnanu sir! Thank you!
Super, great inspiration
నాకు చాలా బాగా నచ్చింది మీ ఆర్గానిక్ ఫామ్, ఒకసారి వొచ్చి చూడొచ్చా?
Awesome Work Sir. Would like to visit and learn from you sir. Please let me know how to reach you.
Mee phone number ivvandi matladatanu.
Good information sir🙏🙏
If monkeys will come,what would you do?
Entha goppa varu sir meeru. Padabhivandanam
Video lo chusinantha easy kaadhu daily kastame raithuki. Intha chesaru ante kanisam innellu entha kastapadi untaro asalu great 🎉🎉🎉🎉
🙏 ఇంత కన్న ఎం చేప్పలేను గురువు గారు
🙏🙏🙏
Sir entha varaku karchu vastundi to start
Superb anna naaku ala cheyyalani korika me elanti vaari aasirwadam vunte tappa ka cheyyagalam
Congratulations and best wishes.
Sir sindhram vittanalu brahmanulaku leda gullaku Ivvagaligite kanisam devudi varakaina nanyamaina sindhuram arpinchavachu
👍👍