సర్ మీకు ఇంకో చిన్న సూచన వేరుశనగ పప్పులను ఆడించే మిషన్ల దగ్గర వేరుశనగ పొట్టు ఉంటుంది అదేవిధంగా వడ్లు బియ్యం చేసే మిషన్ దగ్గర వరిపొట్టు ఉంటుంది అది కూడా వ్యవసాయానికి అద్భుతంగా పనిచేస్తుంది తక్కువ ధరకే వస్తుంది
నా ఇంటిస్థలంలో ఎర్రమట్టి వేసాను. నేల మంచిదే. కానీ నీరుపెడితే మెత్తగా అవుతుంది. నీరు పెట్టకపోతే గట్టిగా బెడ్డలాగా అవుతోంది. నేను మీరు అన్న అమెరికన్ వీడియోలుచూసాను. కలుపురాకుండా నేలతడి ఆరకుండా ఉపయోగపడుతుందని చూసాను. ఎప్పటి నుంచో వేపరంపపు పొట్టు వేద్దామని ప్రయత్నం కానీ ఎవరూ నాకు సలహా చెప్పలేదు. నాకు వేప రంపంపొట్టు ఫ్రీగా దొరుకు తుంది..
Can you please share what are the fruits which bears in rainy season, winter and summer so that I can plan on planting them which can be yielded throughout the year.
Namaskaram sirrrrr , marvelous sirrrrr
U r making wonderful experiments
👍👍👍
Superbbbbbb sir, 55-om namashivaya sir, God bless you, SAVE TREES
Super brother
Thanks Sir oka manchi vesayam telusukunam @ decompose pottu
🙏🙏👍👍
నేను 20 బస్తాలు పైగా వేప పొట్టు వేశానండీ.👍
Enni ekaralaku.....crop ????
@@naturalfarmingharibabu-liv6281 10 సెంట్ల మెరక దిబ్బండీ👍
Correct. Summer vaste akkada wood chips chettu modatlo postaru
👍👍
సర్ మీకు ఇంకో చిన్న సూచన వేరుశనగ పప్పులను ఆడించే మిషన్ల దగ్గర వేరుశనగ పొట్టు ఉంటుంది అదేవిధంగా వడ్లు బియ్యం చేసే మిషన్ దగ్గర వరిపొట్టు ఉంటుంది అది కూడా వ్యవసాయానికి అద్భుతంగా పనిచేస్తుంది తక్కువ ధరకే వస్తుంది
👌👍🙏
నా ఇంటిస్థలంలో ఎర్రమట్టి వేసాను. నేల మంచిదే. కానీ నీరుపెడితే మెత్తగా అవుతుంది. నీరు పెట్టకపోతే గట్టిగా బెడ్డలాగా అవుతోంది. నేను మీరు అన్న అమెరికన్ వీడియోలుచూసాను. కలుపురాకుండా నేలతడి ఆరకుండా ఉపయోగపడుతుందని చూసాను. ఎప్పటి నుంచో వేపరంపపు పొట్టు వేద్దామని ప్రయత్నం కానీ ఎవరూ నాకు సలహా చెప్పలేదు. నాకు వేప రంపంపొట్టు ఫ్రీగా దొరుకు తుంది..
Use chesukondi danini.
Mamidi chyttuki lopala pakka chala akkuva pruning chysaranipistundi
Chustanu .
Vallu ph tagginchadaniki wood chips vadataru. Manam penche chetla ki anta ph kavalo check chesi vadandi avaro pindi kottukunnarani manam netti kottukovali tarvata ph increase cheyyataniki
Meeru worry avvoddu .
Ph levels sariponu vunnayi .
Soil Test cheyinchanu .
Dhanyavadalu...
Rice husk vadacha sir maku adi baga available
Nenu vadanu.
Good Information
Medical shop baga nadustunda apparao.
That is nice Andi. we can use Varipottu as well.
Very good. Don't waste biomass also.
NAMASIVAYA ( 55 )
Namaskaram sir
Nenu me videos chustanu sir
Arganik pantalameda menu unna pattuki adbutam sir
Thanks andi. Venkat garu natural farming cheyyandi...Leda...cheyinchandi.
Nenu full pledged ga ade chestanu. Thanq.
Useful video sir ...Wood chipping machine ekada vuntai sir and price entha vuntundhi
Saw mills lo pottu...some wood chips
...dorukutayi. it is useful 👌for plants.
Tractor 2.5 to 3000 rs .vuntundi.
@@naturalfarmingharibabu-liv6281 tnq so much for your reply sir 🙏
Can you please share what are the fruits which bears in rainy season, winter and summer so that I can plan on planting them which can be yielded throughout the year.
Neredu,guava,avakkadu,etc.raini season lo.....coffee,milk fruit,rose apples, water apples etc.....mangos,egg fruit,summer lo...
@@naturalfarmingharibabu-liv6281 e topic(seasonal fruits) paina seperate video cheyandi sir plzzz
Hi sir madi chavudu Bhumi horticulture chayali anukuntuna a plants veasthea vasthaye sir
First two years janumu, jeeluga, avisa, lanti crops vesi nelalo kalapali.
Appudu soil strengthen avutundi.
@@naturalfarmingharibabu-liv6281 tq for reply sir
Seeds akkada available sir
@@obireddy8988 mee agri. Officer ni adagandi.