Chandrababu Secures Relief from SC in Bail Cancellation; What's Next for the Other Cases?
HTML-код
- Опубликовано: 27 янв 2025
- Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
rameshkandula....
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in
బాల గంగాధర తిలకంపై కోర్టు భారీ ఖర్చులు, జరిమానా విధించి ఉండాల్సింది
నిత్య శ్రమ జీవి మా చంద్రన్న 🙏
జయహో చంద్రన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes ... nithyam evadi sanka naakudama ani choostuntadu ..ala bratakadam kooda kastame...last elections lo rahul Gandhi sanka ... e sari modi sanka ..next time inka evadido Mari ??
ఎవరు ఎవరి సంక నాకుతున్నారో అందరికి తెలుసులే మూసుకొని, మీరు ఎవరి సంక నాకలో ఆలోచించుకోండి
@d.srinivasarao2348 ...oh meeku kooda telusa ..inthaki evaridi baagundo ..rahul Gandhi or modi ?? Memu entha alochinchina me antha experts avvalem lendi ?? 😂 😂.. adi meeke sontham
@@balakrishnahanumanthu8085 చంద్రబాబు ముసలోడు అయినపుడు, మోది కుర్రొడు అవుతాడా?ముసలాడు మోది అనమను మీ లుచ్ఛా నాయకుడిని జైలుకి బైయిలుకి మధ్యలో ఎలా ఉన్నాడో ఎవరి సంక నాకకపోతే
తిలక్ అనే ఎర్నలిస్టు పొట్ట నిండేలా బాగా గడ్డి పెట్టింది అత్యున్నత న్యాయస్థానం ...ఎలా అరుగుతుందో ఏమో !
ఏమన్నా కేసు ఉంటే కదా ఊరట. అసల ఛార్జ్ షీట్ లో ఒక్కటన్న ఆధారం చూపించరా?
Oh..plz me daggara vunna case papers koncham maaku kooda pampochu kada .😂
@balakrishnahanumanthu8085 మీ దగ్గర పోనీ సాక్షి లో అయిన సరే ఇలా ఇంత డబ్బు CBN ki చేరాయి అని ప్రూఫ్ ఉన్నట్టు ఉంటే పంపొచ్చు కదా 😂😂 పోనీ కనీసం స్కాం ఎంతొ అయిన మేలైన తెలిస్తే చెప్పొచ్చు కదా 😂😂
@@kiran96412 Siemens vadu clear ga letter ichadu maalu e agreement ki sambandam ledu ani .. mana visinory garu bail meeda em condition meeda vacharo telidu anukunta manaki ..vonti ninda jabbulu vunnay kabatti bail kavalani ..ivi Anni mana ABN choosthe teliyavu emo kiran garu .. inthaki karakatta kompa kaaali chesada mana vizanary
@balakrishnahanumanthu8085 డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇది ప్రశ్న? 250000 వేల మంది ట్రెయిన్ అయ్యారు అదంతా అబద్దమా? సాక్షి చదివితే ఇలానే తగలదుద్ది. ఇండియా లో 9 రాష్ట్రాల్లో ఇలానే ఇంప్లిమెంట్ చేశారు అవన్నీ కూడా సంబంధం లేదు అని చెప్పారా?
మైన్స్ ఇచ్చి జగతి లో డబ్బులు పెట్టించినట్టు ఒక్క ట్రైల్ అయిన పట్టుకున్నారా? 5 yrs గడ్డి పూస కూడా పికలేక ఎలాగైనా జైల్ లో పెట్టాలని పెట్టిన కేసు అని ప్రపంచం మొత్తం తెల్సు మీల సాక్షి గొర్రెలకు తప్ప. మొదట 3000 కోట్లు అన్నారు తర్వాత 300 అన్నారు తర్వాత 27 కోట్లు అన్నారు ఇదంతా మీ యాక్చి లో రాసిందే అలా ఉంటది మరి పెట్టుడు కేసు అంటే. చివరికి అబద్ధం చేపలన్న 27 కోట్ల చీప్ గా చి చి. అది కూడ సాక్ష్యం లేక ఎలెక్టోరల్ బొండ్స్ అన్నారు తర్వాత అది కూడ బయట పడ్డాక ఏమి లేక ఇంక అబద్ధాలు మూసుకున్నారు.
It's really strange that a person on bail, Jagan, for more than a decade on charges framed by CBI - 11 & ED -9 cases is vigorously trying to get cancellation of bail granted to CBN in Skill Development case.
What you can expect a person of vengeful attitude
This news really brought us to the festival happiness sir..... But the real happiness we will have only when J.....the real culprit will be arrested...... Jai CBN garu....
🌹 న్యాయవ్యవస్థ లోపమా ఇది
Murder చేయించినవాడు ఇంకా safe గానే వున్నాడు
ఇందులో లోపమా ఎక్కడ వుంది
కందుల గారు మీరు real జర్నలిస్ట్
CBN should be proactive in dealing with the issues of YSRCP Leaders & Jagan..!! Jagan & YSRCP Leaders రెచ్చిపోవటానికి CBN అలసత్వమే కారణం..!!
Coommission ఇస్తేనే గత govt లో con tractor కి bills ఇచ్చారు అది corruption కదా బహిరంగం
CBN GARU THE HONEST PEOPLES LEADER
ఒక్కోక్క కేసు ఎన్నేళ్లు విచారిస్తాయి ఈ కోర్టులు?? ఒక్క కేసు కూడా పరిష్కారం కానివ్వరు 🙆♂️
Dongasons ki eppudu dongasons telivithetaley🤭🤦🏻♂️
Finally justice has won and we all know it was a false case . Good news finally to a heard working person like CBN🙏
Good explanation Ramesh garu 🙏🙏
మరి గత ప్రభుత్వం ఇసక, మద్యం లో అక్రమాలు జరిగినట్టు సామాన్య ప్రజల కు తెలుసు ఎందుకు కేసు పెట్టలేకపోతున్నారు
Not sanjeev khanna aniruth bose
Gangadhar payment teesukoni vesadu
అంటే ఛార్జ్ షీట్ వేసిన తరువాత కూడా జైల్ లో వుంచాలా?
Why no case against Undavalli Arun Kumar.
సర్, మీ విశ్లేషణలు అర్థవంతంగా ఉండి ఆకట్టుకుంటున్నాయి. 2024 సంవత్సరాన్ని ఇరవై, ఇరవై నాలుగు అని, 2025 సంవత్సరాన్ని ఇరవై, ఇరవై ఐదు అని మీరు అంటున్నారు. దీంతో వినడానకి అక్కడ బ్రేక్ పడుతోంది. ఎందుకంటే తేదీలను మాత్రమే అలా వినడానికి అలవాటు కనుక. అందువల్ల 2024 సంవత్సరాన్ని రెండు వేల ఇరవై నాలుగు అని, 2025 సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదు అని అనగలరని సూచన. ఇక కథనం పరిచయ కర్తగా ఉన్న అమ్మాయి వాయిస్ బాగానే ఉంది. కాకపోతే ఆమె వ్యాఖ్యల ముగింపు సందర్భంగా మీ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు అన్వయలోపం కనిపిస్తోంది.
PayTM batch 🤔😠😎😭🤣😂🤓😛🤔😠😎😭🤣😂🤓😛
Ramaravoooooo u r not making video on proposal of lokesh as deputy cm pls make video ramaravoooooo
Sir - just we will try to assume if CBN is not part of NDA 😮
Mana jagan anna laksha kottlu dochukuni 18 months jail 10 years bail pai vunnadu mana anna modi kallu pattukokapothe 😮
దానిలో ఊరట ఏమిటో..నాకు అర్ధము కాలేదు..
Chargesheet ఫైల్ చేసినాక,ఎవరికైనా బెయిల్ వస్తుంది..
Mi lanti valle babu sanka nakadu..
CBN garu tapu sayaru.hina.pasana nayam.undi.magata.casulu.ko.kuda vurata raka tapadu EDI nijam
పక్కన ఆ విజువల్స్ ఏంటండీ? చూసి చూసి తలనొప్పి వస్తోంది.
Boku and Broker Journlist
All cases filed by Psycho Criminal Jagalak against CBN are similar to childish similar to school kids complaints.