Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao Exclusive Interview | CM Chandrababu | Nara Lokesh | AP Govt

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 225

  • @gnmraju3692
    @gnmraju3692 12 дней назад +49

    Srinivas garu, you are a great leader. Please be patient, don't take decisions aggressively.

  • @srinivasaraopavuluri1015
    @srinivasaraopavuluri1015 11 дней назад +10

    నేను కమ్మ, Kolikapudi గారిని పూర్తిగా support చేస్తా...చంద్ర బాబు ఇలాంటి వారిని support చేసి ఇంకా పెద్ద రోల్ ఇవ్వాలి...

  • @nkcr521
    @nkcr521 12 дней назад +6

    We need leaders like you sir in our AP politics beyond one constituency…please work your way through to reach more heights in politics to make a small difference in people perspective in politics…Teach traditional leaders good lessons in a way that people will understand it’s benefit..
    BtW I am from Kamma caste but I strongly admire your hardwork n speeches

  • @raghujillella5277
    @raghujillella5277 8 дней назад

    Dr. Srinivas garu you are a great knowledgeable leader. And best contemporary political analysts.

  • @ChickenSoupysoups
    @ChickenSoupysoups 4 дня назад +2

    Worst Anchor......Replace him in upcoming interviews

  • @balus0301
    @balus0301 11 дней назад +6

    I still trust Srinivasarso garu.
    He is a great orator, capable and a leader with guts and courage.

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 12 дней назад +6

    మీలాంటి మంచి విద్యావేత్తలు రాజకీయంలో విలువలతో ఉండాలి అది తెలుగుదేశంలో ఉంది కొన్ని విషయాలలో తేడాలు వస్తే తప్పదు రాజకీయాలు దానిని సరి చేసుకుంటా పోవడమే ఇప్పుడు రాజకీయం మీ ఎదుగుదలకు కూడా కొంత మంది కిఈర్ష్య ద్వేషం వలనమీరు కొంత వివాదం చెలరేగింది మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో నిజాయితీగా మాట్లాడే వాళ్లు కావాలి ఈరోజు మీ వర్క్ చూపించి ప్రజలను నిరూపించుకోండి

  • @subbaraogubba-c3b
    @subbaraogubba-c3b 12 дней назад +18

    సార్ శ్రీనివాస్ గారు నమస్తే మీరు చాలా మంచి వ్వక్తి వక్త కానీ సార్ పోయిన సారి రాజధాని ప్రాంతం లో కానీ కృష్ణ గుంటూరు కూడా ఒక సీట్ రాలేదు దీనికి కారణం ఎవరు మీరు కొంచం ఓపిక పట్టి రాష్ట్రము కోసం ఎక్కడ అయినా ఇబ్బంది ఉంటే కొంచం రాజి పడి పని చేయండి

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 11 дней назад +3

    CLEAN CHIT NO ACTION NEEDED... HE IS SPEAKING WITH NO FILTER BETWEEN MIND & HEART... CLEAN MLA... FROM BRENT WOOD CA

  • @rajendraprasadvarre5057
    @rajendraprasadvarre5057 11 дней назад +1

    Good interview.👍

  • @krishnaKumar-ny8be
    @krishnaKumar-ny8be 12 дней назад +7

    శ్రీనివాస్ గారు మీరు నిజాయితీ గా ఉంటారు, మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు,

  • @TSV456
    @TSV456 12 дней назад +1

    Exallent interview ❤❤❤

  • @vijaymohan8084
    @vijaymohan8084 12 дней назад +3

    Ksr is a very genuine freedom fighter... it's almost like freedom struggle in the last regime... Sir... We admire you and believe your honesty...Prof Vijay Mohan Narvaneni, Director of Physical Education and Director for center for Distance and Online Education, Andhra University Visakhapatnam

  • @kirana9826
    @kirana9826 12 дней назад +7

    బాబాగారు పైకి బెల్టు షాపులు ఉంటే బెల్టు తీస్తాను అంటారు. అక్కడ గ్రౌండ్ లో నడిచే బెల్టు షాపులు నడుస్తానే ఉంటాయి. ఈయన నైతిక రాజకీయాలు చేద్దామనుకుంటున్నాడు. అది గ్రౌండ్ లో జరగదు. ఇవి వదిలేసి కలెక్షన్లు మొదలెడితే ఎక్కువ రోజులు ఉంటాడు రాజకీయాల్లో😂😂😂

  • @rajamraatnammadipalli5043
    @rajamraatnammadipalli5043 10 дней назад

    Nice interview 🎉

  • @sunnymuppavarapu1916
    @sunnymuppavarapu1916 12 дней назад +3

    You're the genuine person

  • @venkey10
    @venkey10 11 дней назад +1

    Concentrate on Development works MLA garu..like Gampalagudem--->Vinagadapa bridge..which will be useful for all the surrounding villages.. (NOT ON SILLY ISSUES)

  • @benarjithummala5683
    @benarjithummala5683 12 дней назад +16

    రాజకీయాలలో అతి అహంకారం వుంటే ప్రమాదమే

  • @psatyavani9246
    @psatyavani9246 12 дней назад +20

    5సార్లు mla ఐన గద్దే garu కమ్మ అనుకుంటాను. మంచి నాయకుడు కాకుంటే అన్నిసార్లు mla అవుతారా

    • @sivamani104
      @sivamani104 12 дней назад

      Atanoka big scammer like vangaveeti devinineni more than them he will do internal politics

  • @srinivaslankapalli713
    @srinivaslankapalli713 10 дней назад

    anna i like you

  • @samuelsuresh4798
    @samuelsuresh4798 11 дней назад +2

    కొలిక పూడి గారు ! మీ గొంతుక అమరావతి పోరాటం లో చాల తోడ్పడింది, అందులో ఎటువంటి అనుమానం లేదు, దాని ప్రతిఫలంగా ప్రజలు మిమ్మల్ని చట్టసభల్లో పంపించారు, మీ ఆలోచన, మీ స్వప్నం, భావితరాలకు భవిషత్తు కొరకు శాశ్వతంగా ఉపయోగ పడేలా మంచి ప్రణాళికలు రచించండి sir ఇది నా విన్నపం.

  • @lakshmim3828
    @lakshmim3828 11 дней назад +4

    మీ మీద అభియోగాలు ఎక్కువ అయ్యాయి జాగ్రత్త అండి

  • @mvrr2270
    @mvrr2270 12 дней назад +3

    అభినందనలు యం ఎల్ ఏ
    శ్రీ కె.శ్రీనివాస్ గారికి❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @Chinnatuts
    @Chinnatuts 12 дней назад +6

    Super sir

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 12 дней назад +5

    శ్రీనివాస్ గారు మేము మీకు స్ట్రాంగ్ సపోర్టెస్. రాజ కీయ ములో భేదాభిప్రాయాలు ఉంటాయి.మనలో ఓర్పు ఉండాలి

  • @jagadishwarreddykoti613
    @jagadishwarreddykoti613 11 дней назад +1

    Srnivas garu. Meeru chesindi. Chala manchi pani. T q

  • @ramakrishnadevineni3057
    @ramakrishnadevineni3057 8 дней назад

    Dear Dr.K.Srinivasa Rao garu ,we like your frankness.Tdp needs people like you. Please maintain low profile and work for the people'.Pattu vidupulu',vuntene society ki melu cheap galugutharu.🙏

  • @Sri-n6i
    @Sri-n6i 11 дней назад +5

    Kammas never help fellow Kammas but they can spend crores and crores on waste persons like these people and feel like pride . This guy is no where all villages in his constituency mainly Kammas spent lakhs for his win. He is trying to do politics making his own base by neglecting who spend lakhs for his win.
    This should happen to TDP and Kammas.

  • @kuncham.ramachandraram8990
    @kuncham.ramachandraram8990 12 дней назад +1

    Your Genius sir

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 12 дней назад +8

    మా నియోజక వర్గంలో కార్యకర్తలు మాత్రమే స్వయంగా సభ్యత్వం తీసుకున్నారు.

  • @cspchalasanibanerjee5663
    @cspchalasanibanerjee5663 11 дней назад +1

    Kotikalapudi garu namaskaram స్టాండ్ on your వాయిస్

  • @rp.v6958
    @rp.v6958 11 дней назад +6

    కానీ 164 మంది MLA లలో మీరె వివాద స్పదం ఎందుకు అవుతున్నారు

    • @what6390
      @what6390 9 дней назад +2

      Corruption ni encourage cheydam ledu ani

    • @rp.v6958
      @rp.v6958 9 дней назад

      @what6390 కామెడీ

  • @jvsrinivasjvsrinivas1080
    @jvsrinivasjvsrinivas1080 11 дней назад

    Sir super meru

  • @SimhachalamnaiduBuddha-n4b
    @SimhachalamnaiduBuddha-n4b 12 дней назад

    Wonderful caliculation sir🙏🙏

  • @lakshmanaraodubba7946
    @lakshmanaraodubba7946 12 дней назад +1

    U r genuine sir butnow days that genuine is not suitable in the society so take care🎉🎉🎉🎉🎉

  • @prabhakarabobbili6205
    @prabhakarabobbili6205 11 дней назад

    MLA Srinivas Rao garu is a dynamic and true leader. We need to encourage his ideologies and work style. Let him do the useful works for the society. True Politics are needed to build a next generation society.

  • @udayalakshmibellamkonda853
    @udayalakshmibellamkonda853 10 дней назад

    Meru cheppedi correct ayithe meru correct

  • @muralikumaranne5101
    @muralikumaranne5101 12 дней назад +4

    కొలికిపూడి గారు అంటే నేనచాలా విలువ ఇచ్చేవాడిని కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత మీ బిహేవియర్ సామాన్య జనం కి కూడా నచ్చట్లేదు రాజకీయం లో పార్టీ ఉంటుంది ప్రభుత్వం ఉంటుంది ప్రజాస్వామ్యం కాపాడాలి ఎమ్మెల్యే చట్టం చేయాలి కానీ చేతిలోకి తీసుకోవటం కరెక్ట్ కాదు కులం గురించి అసలు మాట్లాడకూడదు కమ్మ మీటింగ్ కి మీరు ఏమి మాట్లాడారు ఎమ్మెల్యే అయినాక ఏమి మాట్లాడుతున్నారో అర్ధం అవుతుందా మీరు మేధావి మీలాంటి వాళ్ళు సహనం కోల్పోకూడదు

    • @umadevi7591
      @umadevi7591 11 дней назад

      Chudu allativado vede jadji

  • @JadavNitish
    @JadavNitish 11 дней назад +1

    సార్ మీరు ఏమి భయం వద్దు జంగన్న చేసుతున్న నాటకం మీకు CBN మీ వెంట ఉంటారు మీరు రాజకీయం లో చాలా మన పైన ఏమి వచిన్న మీకు CBN మీ తోడు ఉన్నారు సార్

  • @TSV456
    @TSV456 12 дней назад +1

    True leader ❤❤❤❤ exallent knowledge society good MLA

  • @MBP6794
    @MBP6794 12 дней назад +2

    ప్రజల పాడు ప్రజలను పాలీసెట్ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇది ఒక రాజకీయాలు

  • @NKN1961
    @NKN1961 10 дней назад +1

    సార్, నేను టీడీపీ, but మీ లాంటి వారు ఓపిక పట్టి అమరావతి నగర నిర్మాణం పూర్తి చేయాలి. చరిత్ర లొ మీ పేరు నిలవాపోతుంది మీరు టీడీపీ లొ వున్నా లేకపోయినా, అమరావతి పూర్తి చేయాలి.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 12 дней назад +10

    మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి శ్రీనివాసరావు గారు .పార్టీ హై కమాండ్ సుప్రీమ్. ఎంత వారైనా పార్టీ కి లోబడి ఉండవల సినదే.

  • @lakshmim3828
    @lakshmim3828 11 дней назад +1

    రాజకీయ లో నిజాయితీపనికిరాదన్నమాట

  • @venugopalakrishnagopa2936
    @venugopalakrishnagopa2936 11 дней назад

    Transparent and new zen politician

  • @msnreddy20
    @msnreddy20 11 дней назад

    Iddaru saripoyaru ilantivalki Suman tv support cheyadhu

  • @pchittemma2822
    @pchittemma2822 12 дней назад +2

    శ్రీనివాస రావు నోటిదూల తగ్గించు కోవాలి

  • @AbburiManu
    @AbburiManu 12 дней назад +3

    Super super bro

  • @unnamsrinivasarao3859
    @unnamsrinivasarao3859 10 дней назад

    కొలికిపూడి గారు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇటువంటి లీడర్ రాజకీయాలకి అవసరం కాస్ట్ చూడకూడదు

  • @scnyoganand9861
    @scnyoganand9861 11 дней назад

    I belive in Kolikipudi, he is a Great Leader

  • @godavarthinagaraju4848
    @godavarthinagaraju4848 12 дней назад +2

    GOOD M.L.A.GARU

  • @raghujillella5277
    @raghujillella5277 8 дней назад

    Dr. Srinivas garu ఎన్నికల ముందు 😢ఎంత మెజారిటీ వస్తుందో పెపర్ మీద వ్రాసి ...... పత్రిక విలేకరు ఇచ్చాను అని చెప్పారు. ఛానల్ వారు ఆ పత్రిక పేరు ఎందుకు కట్ చేసారు. ఆయనకు వ్యతిరేకంగా ఆ పేపరు పని చేసినట్లు అందరి తెలుస్తుందనేగా. అయినా ఏది ఎల్లకాలం రహస్యం కాదు అని తెలుసుకోండి

  • @ramvelivela1611
    @ramvelivela1611 10 дней назад +1

    Anchor Interupption valla sagam interview kuda chudalekapoya chi chi....Adhi Vadhileyandi... Adhi Vadhileyandi antav inkenduku pilichav saami srinivas garini Matladanivvu Most Boring Anchoring

  • @psatyavani9246
    @psatyavani9246 12 дней назад +5

    విక్రమ్ garu. ప్రజలకు సేవ చేయటానికి వచ్చారు ఆయన. కమ్మ వారు కూడా ప్రజల్లో భాగమే. కమ్మ వారికీ అర్హతను batti సేవ చేయాలి అని చెప్పండి. ఎందుకంటే కమ్మ వారంటే ఆయనకి మంచి ఇంప్రెషన్ లేనట్లుంది

    • @rp.v6958
      @rp.v6958 11 дней назад +2

      😂 అతను 2019-24 వరకూ కమ్మ వారి గొప్పతనం గురించి డిబేట్స్ లో,సోషల్ మీడియా లో వ్యాసాలే వ్రాసాడు

  • @radakrishna655
    @radakrishna655 12 дней назад

    Honest person srinivas garu...

  • @nkcr521
    @nkcr521 12 дней назад +1

    He is 100% genuine…it was one or two families issue…bad and selfish people anni kulallo vuntaru…we should respect his decisions

  • @MUSIC52600
    @MUSIC52600 11 дней назад

    Srinivasa Rao needs to be active like he is but can exercise some restraint as he is an MLA now.

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 11 дней назад

    Srinivasu garu meeru manchi vyakti vivaadaalaki duram ga undamdi

  • @croydon21H
    @croydon21H 12 дней назад

    @52:00 hatsoff for that

  • @GuruGuru-ro3rh
    @GuruGuru-ro3rh 11 дней назад

    Meeru honest highly knowledgeable meeru chesedi currect kani yevariki nacchadu

  • @dr.srinivasaraochatla8913
    @dr.srinivasaraochatla8913 11 дней назад

    శ్రీనివాసరావు గారు మేధావి, ఆయన మీద ఏదో కుట్ర జరుగుతుంది.

  • @mandadapuseshagirirao5442
    @mandadapuseshagirirao5442 12 дней назад +2

    Gampalgudem bridge సంగతి మరి

  • @RavindraReddy-n4d
    @RavindraReddy-n4d 11 дней назад

    To act as a real-time public servant it's your responsibility

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 11 дней назад +1

    This MLA highly disappointed.

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 10 дней назад

    శ్రీ నివసరావు, గారు, నిజాయతీ ఊ ంధి, కో పం, త గ్గి ంచుకోండి, వి ధ్య వేత్త గా,, రాజ కీయాలు గురించి తెలిసిన తర్వాత,అవిధానని, పాటించాలి

  • @KrishanKishore-o7b
    @KrishanKishore-o7b 11 дней назад

    Super Turban Srinivas😂👍👌🙏

  • @SimhachalamnaiduBuddha-n4b
    @SimhachalamnaiduBuddha-n4b 12 дней назад +2

    మీ వ్యాకిత్వమ్ మిమ్మల్ని గెలిపించింది 🙏🙏

  • @rp.v6958
    @rp.v6958 11 дней назад

    బాగా తెలివి గా సమర్ధించుకుంటున్నాడు.అతను ఒక్కడే తెలివిగల వాడు,అందరికీ అంత తెలివిలేదు అనుకుంటున్నాడు

  • @ramkrishnalaveti1348
    @ramkrishnalaveti1348 11 дней назад

    Welcome back you were conspicuous by your absence

  • @SimhachalamnaiduBuddha-n4b
    @SimhachalamnaiduBuddha-n4b 12 дней назад +1

    సార్ మీలో ఫైర్ వుంది 🙏🙏దాన్ని ఇంకా ఉపయోగించండి 🙏🙏

  • @venkateswralukota-wg8ir
    @venkateswralukota-wg8ir 11 дней назад

    Meru always tdp lo undali meru chala intiligent person please be cool

  • @prasadsraokuchipudi7889
    @prasadsraokuchipudi7889 11 дней назад

    kolikapudi anna jindabad

  • @boraramakrishna-u6y
    @boraramakrishna-u6y 11 дней назад

    మీకు జరిగిన, మీకు జరుగుతున్న ఈ బురదను కడుగుకొని, దానిని అన్నీ చానల్సి చెప్పండి, ఈ విషయం అందరికి తేలపండి

  • @surapaneniseshagirirao6099
    @surapaneniseshagirirao6099 12 дней назад +8

    కోలికిపూడి శ్రీనివాస్ గారు కరెక్ట్ గానే వున్నారు.

  • @rajendraprasadvarre5057
    @rajendraprasadvarre5057 11 дней назад

    Good leadar. Don't punish him due to politics in TDP internal politics, caste politics etc etc.🎉

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 11 дней назад

    RULE OF LAW. If we TRESPASS the Rule ALL TYPES OF PROBLEMS and DIFFICULTIES arise. WE HAVE GREAT MANY EDUCATED PEOPLE IN OUR COUNTRY ARE THEY BEHAVING AS RESPONSIBLE CITIZENS? OR BEHAVING UNCIVILIZED ? We ourselves have to THINK . Srinivas Garu, I think is EDUCATED and following RULES. HIGH COMMAND better USE HIM for the BENEFIT of Party and the people at large. MEDIA in our country is HIGHLY IRRESPONSIBLE AND MONEY MAKING. ONE OF THE WORST AGENCIES which are not aiding in the USEFULNESS OF PEOPLE AT LARGE.

  • @rp.v6958
    @rp.v6958 11 дней назад

    కానీ ఇతను indirect గా సీబీన్,లోకేష్ గారి మీద బురద చల్లాడు అనేగా

  • @ramuyanamala1253
    @ramuyanamala1253 9 дней назад

    vizag undi kada companies ravali ante rajadaniki sambandam enti saami

  • @rp.v6958
    @rp.v6958 11 дней назад

    2019 కి ముందు అతను జగన్ సపోర్టర్ అని అతనే చేప్పారు

  • @grao5827
    @grao5827 10 дней назад

    Anna maa voter ki emiti...

  • @NUshaRC
    @NUshaRC 12 дней назад

    Keep it up andi prajaswamyam lo ultimate prajalee

  • @sudheerkarri-im8ze
    @sudheerkarri-im8ze 12 дней назад +1

    Meru debets ravadam ledu sir miss avutunnamu

  • @ChSharthbabu
    @ChSharthbabu 10 дней назад

    Chowdhery.tho.karyakarthalutho.samavesamparachi.nirnayam.cheyyali

  • @SkylineOOO7-to5do
    @SkylineOOO7-to5do 12 дней назад

    He is more influential than an MLA and possesses incredible knowledge about current affairs and the system. However, he is not above the party, which he must always keep in mind.

  • @sudhakarpalacherla5019
    @sudhakarpalacherla5019 12 дней назад +1

    You good future, but you have to do careful politics

  • @JayaramaM.jayarama
    @JayaramaM.jayarama 12 дней назад

    Jai srenu ser

  • @RTVRammanarao
    @RTVRammanarao 11 дней назад

    Ipudukuda kamma ravathy sreenivas kamma ravathy no doubt

  • @msnreddy20
    @msnreddy20 11 дней назад

    MLA matalu cheeppe manthirikudu anchor Daniki support chesuthunnaru fixed interview idhi( Nenu quattion Aditya neevu e answer ivy annatu undhi)

  • @harikrishnababu150
    @harikrishnababu150 12 дней назад +2

    1000percent over action. Not fit for politics. He should be suspended immediately

  • @rp.v6958
    @rp.v6958 11 дней назад

    ఆ పుల్లయ్య చౌదరి ఇతనికి డబ్బు ఇవ్వలేదేమో

  • @ratnamaniboyapati9040
    @ratnamaniboyapati9040 12 дней назад

    Kolikapudi garu, meeru correct gachepparu.

  • @gopinath-zv1yt
    @gopinath-zv1yt 11 дней назад

    Enni companies techharu TVR ki

  • @rp.v6958
    @rp.v6958 11 дней назад

    మీరు ఎందుకు అలా రెబెల్ లాగా behave చేస్తున్నారో తెలియదు.మీరు eduacated, సమాజం గురించి బాగా తెల్సు.కానీ over night అన్నీ జరగవు అని మీకు తెల్సు.ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు కాలం కూడా కల్సి రావాలి.ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి తెల్సు మీకు,కాబట్టి మీరు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ..

  • @jayarajud7927
    @jayarajud7927 11 дней назад

    Koliki is correct

  • @tpreddycreations311
    @tpreddycreations311 11 дней назад

    Congrasulation 🌹🌹🌹🌹🌹

  • @SrinivasaRaoKarusala
    @SrinivasaRaoKarusala 11 дней назад

    Sir,
    Please don't remove ur headed green lovely until completion of capital amaravati

  • @SunilKumar-xf4zj
    @SunilKumar-xf4zj 11 дней назад

    You are good citizen and MLA,But you must Adopt to politics and use your knowledge to Adopt for politics

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 11 дней назад

    Chapati nda telu ni gamaninchalemu sir kontamandi valle bagundali migata varu bagokudadu anukune valle yekkuva samajikamga nenu drahmin 1982 nunchi tdp lo unnanu sarvanasanam ayyanu

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 11 дней назад

    He should learn from MLA Gadde.

  • @lakshmanaraodubba7946
    @lakshmanaraodubba7946 12 дней назад

    The entire society is sailing in the worng way so take care