Exclusive Interview With BJP Leader Ravi Chandra Reddy | YS Jagan | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии •

  • @dara4006
    @dara4006 20 часов назад +15

    రవి మనసు అంతా వైసిపి మీద వుంది కానీ తప్పనిసరి అయ్యి బయటకు వచ్చాడు. మంచి వక్త.

    • @KNR3458
      @KNR3458 19 часов назад +2

      Veedoka waste fellow vote janam veyyakapothe...ve...ma ..vesada

    • @SuperShakira786
      @SuperShakira786 9 часов назад

      This is trick played by BJP.

  • @maryadaramanna471
    @maryadaramanna471 10 часов назад +2

    ఇంటర్వ్యూ మొత్తం చూస్తే మనిషి బీజేపీ లో మనసు వైసీపీ లో ..మహా అయితే 6 నెలలు ఉంటాడు బీజేపీ లో

  • @puttamunirathnamreddy8698
    @puttamunirathnamreddy8698 День назад +1

    Sir..I like your interview. You expressed true facts in YSRCP functioning...PMR

  • @SuperBharadhwaj
    @SuperBharadhwaj 17 часов назад +4

    ఇతను ను నమ్మడగునా మాటలు చెప్పడం లేదు, మళ్ళీ వైస్సార్సీపీ లో 4 years తర్వాత న సొంతం ఇంటికి మళ్ళీ వచ్చాను అని చెప్పి బీజేపీ నుంచి వైస్సార్సీపీ లో జంప్ అయిపోతాడు 100 percent గారంటీ

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 20 часов назад +1

    Anchor Garu super

  • @shaikimran5838
    @shaikimran5838 Час назад

    Sir come back to Ycp …leaving party in low times is not good …

  • @sampathkumar4255
    @sampathkumar4255 5 часов назад

    Very good enalasis sir

  • @sattenapallinews
    @sattenapallinews 14 часов назад +1

    పార్టీ వదలి పోయిన ప్రతివాడు ఏదో ఒకటి చెబుతాడు. వినే ఓపిక మాకు లేదు. నీకేమో వ్యూయర్స్ కావాలి

  • @BTSARMY-gj4so
    @BTSARMY-gj4so 4 часа назад

    మీరు చేరితే చేరండి కానీ బురద మాత్రం చల్లకండి అందరూ పార్టీలో వెళ్లిపోయినప్పుడు ఇలాంటి మాటలు చెబుతారు అలా అని మీరు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫలాలు అందరికీ చేరేవి కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే చేరతాయి మిగతాదంతా ఎమ్మెల్యే ఎంపీలు జేబుల్లో చేరుతాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ నాయకుడు తినేవాడు కాదు తిననిచ్చేవాడు కాదు అదే జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఎందుకంటే నాయకులు తింటేనే నెగ్గనిస్తారు నాయకులు తినేలా చేయకపోతే ఓడిస్తారు ఇదే బ్రహ్మాండమైన అస్త్రం దానికి తోడు ఇవి అమలు తెలియదు అనుకుంటున్నారా మీ నాయకులు గురించి గోడ మీద పిల్లి వ్యవహారంలో ఉంటుంది అందరు నాయకులు వ్యవహారం జగన్మోహన్ రెడ్డి లాగా ఎథిక్స్ కలిగి ఉండాలి కాంగ్రెస్ లాంటి పార్టీ కేసులు పెడితే ఆ పార్టీతో కలవడానికి ఆయన ఇష్టపడలేదు అలాగని బిజెపితో కూడా పొత్తు పెట్టుకోలేదు బిజెపి ఆటలు ఆంధ్రప్రదేశ్లో చెల్లవు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి బిజెపి పార్టీ మరింత ప్రమాదకరమైన పార్టీ కానీ నమ్మలేదు కనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు ఆ పార్టీ షిండే లాంటి మనిషిని ఎంతోమందిని తయారు చేస్తుంది చౌపు వారు ప్రశాంగాలు శివకుమార్ మాటలు మాట్లాడకండి ఎథిక్స్ పాటించండి

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 4 часа назад

    ఆయన జగన్ గారి మనిషి. మీ ప్రశ్నకి తొందరగా స్పందించి జవాబివ్వరు. మేధావి.

  • @prathap4442
    @prathap4442 6 часов назад

    Great person Ravichandra Reddy

  • @s.k.chayadevi9869
    @s.k.chayadevi9869 5 часов назад

    Sir, please join again in YCP, jai ravi chandra

  • @ramamohanreddydevarapalli3266
    @ramamohanreddydevarapalli3266 18 часов назад

    I like Ravichandrareddy frankness and straitforvardnes very much. I wish him good luck.

  • @kishorebabu76
    @kishorebabu76 4 часа назад

    ఒకసారి రవి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక టీవీ డిబేట్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గా కూర్చొని ఉన్నప్పుడు తెలుగు దేశం అధికార ప్రతినిధి పట్టాభి జగన్ గారి కూతుళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన పార్టీ కాకపోయినా రవి గారు పట్టాభి ని మనిషివా పశువు వా పిల్లల్ని రాజకీయం లోకి లాగుతావా అంటు చెడుగుడు ఆడుకున్నాడు.అప్పటినుండి ఆయన అభిమానిని అయిపోయాను.

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 4 часа назад

    మంచి వ్యక్తి. జగన్ గారి మీద అభిమానం తగ్గదు

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 4 часа назад

    ఈయన తప్పక వైసీపీ...ఆయన జగన్ గారి ఇష్టులే...

  • @apparaobellamkonda953
    @apparaobellamkonda953 16 часов назад +1

    నువ్వు.. గతంలో.. ఎంతసేపు.. రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రి లా
    ఈసారి.. ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నావ్..మర్చినట్టున్నావ్

  • @mallikarjunaraonuvvula2360
    @mallikarjunaraonuvvula2360 12 часов назад

    Ravichandra Garu you have very good future.Forget about Jagan.Concentrate on Alliance party.You have bright future.l belongs to Podalakur.we like your talent.

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 19 часов назад

    Wonderful interview,
    Ravichandra Reddy garu rightly said, YS Jagan acted as a businessman but not as a politician, he given up to everyone, voters given up to him.

  • @sudhakarreddyputturu9515
    @sudhakarreddyputturu9515 12 часов назад

    సూపర్ రవి అన్న

  • @naidumalepati2926
    @naidumalepati2926 13 часов назад

    Always maintain diplomatic discussion.

  • @Anandkumar5345-dr6gc
    @Anandkumar5345-dr6gc 7 часов назад

    ఏది ఏమైనా నీ లాంటి సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దూరం అవటం చాలా భాద

  • @vblen24
    @vblen24 6 часов назад

    Papam great andhra tried focus no mistake from
    Jagan

  • @hanumanthusrinivasarao5037
    @hanumanthusrinivasarao5037 16 часов назад

    నిజాయితీగా మాట్లాడారు సార్ మీరు చేరిన పార్టీ అయినా మీ కమిట్మెంట్ ని అర్ధం చేసుకొని మీకు మంచి స్థానం కల్పించి ఆదేముడు దీవించాలని కోరుకుంటున్నాను 🎉

  • @hils-d9s
    @hils-d9s 18 часов назад +7

    జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినది ప్రజల వల్ల కాదు ఈవీఎం వలన వినండి కారణం మోడీ

    • @boyinaharish9914
      @boyinaharish9914 15 часов назад +1

      😂😂😂 eandhi anna edi .... Graduate mlc election lo evm lu leavu 3 mlc ysrcp vodipoindhi kada??? Even pulivendula daggara mlc vodipoindhi.. Evm lu reason aitea eanduku 82 candidates ni constitution change cheasaru??? Nijam ga jagan mavayya win ayyeavadu aitea eanduku vaallani change cheasadu??????

    • @pasupuletibalaji3598
      @pasupuletibalaji3598 11 часов назад +1

      అలా aeete జగన్ ఇంకా లైఫ్ లో గెలవాడు బ్రో,next evms,2034 lo evms ..so జగన్ gelavaledu

    • @maryadaramanna471
      @maryadaramanna471 11 часов назад

      అవును ..కూటమి వాళ్ళు జగన్ ని పులివెందుల లో వదిలేసి రాజకీయ భిక్ష పెట్టారు ..

    • @badri0786
      @badri0786 4 часа назад

      Me nannaku dabbulu unnaya

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 7 часов назад

    రవిచంద్రారెడ్డి నీకు బుర్ర వుంటే జాగర్త గా ఆలోచించు జగన్ ఎందుకు ఓడిపోయాడో అర్ధం అవుతుంది..

  • @saratchandra4109
    @saratchandra4109 9 часов назад

    Ycp to Congress to YCP to BJP

  • @mr_infinity1
    @mr_infinity1 11 часов назад

    Sorry for everything,💐🙏🏻

  • @rameshkumar-qw5mu
    @rameshkumar-qw5mu 7 часов назад

    Murthy Baga feel autunnattunnav

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 5 часов назад

    నాకు Reddys YCP ని వదిలి కాంగ్రెస్ లోకి పోతే మంచిది అనిపిస్తుంది. కాంగ్రెస్ గెలవాలంటే YCP రంగం లో తప్పుకోవాలి. కాని జగన్ మళ్ళీ cm అయి ఇంకా దోచుకు తిందామని 2029 లో కూడ పోటి చేస్తే కాంగ్రెస్ కి నష్టం చంద్రబాబు కెలాభం. జగన్ గాడు ycp ని కాంగ్రెస్ లో కలిపేయ్యాలి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తే కాపు (not rayalaseema) ను గాని BC ని కాని CM చేస్తాం అని highcmd ప్రకటించాలి. తెలంగాణ లో రేవంత్ రెడ్డి ని PCC cheif చేయడం తో BRS.BJP ల్లో వున్న Reddys కూడ కాంగ్రెస్ ను గెలిపించేరు. అలాగే AP లో కూడ BC లు కాని కాపులు కాని కాంగ్రెస్ కి నాయకత్వం వహించి వారి చిరకాల వాంచ నెరవేర్చుకోవాలి. ఇదంతా kutami 5 ఏళ్ళ పాలన ఎలా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది

  • @josephsanivarapu6431
    @josephsanivarapu6431 9 часов назад

    Interviewer is trying to put Reddy garu in trouble or ....

  • @chandrareddy263
    @chandrareddy263 18 часов назад

    Hi Ravi Chandra Reddy Anna.

  • @vblen24
    @vblen24 6 часов назад

    Simple reason jagan makes fear every one to speak against him and keep eye every person in andhra through volunteer and personal greadge against Kamma that’s all totally people understand he is not fit for
    Cm
    Post

  • @sambasivarao98
    @sambasivarao98 21 час назад +2

    Reddy garni jagane papinchadani enduku anukokudadu

  • @josephsanivarapu6431
    @josephsanivarapu6431 9 часов назад

    But Modi is selling VSP and no Iron Ore linkage is going to give by BJP.

  • @ratnasekhar11
    @ratnasekhar11 6 часов назад

    Doochukoovatam tappaukaadule
    Alage party maaratam kooda😅😅😅😅

  • @SuperShakira786
    @SuperShakira786 9 часов назад

    Leaders leaving parties and criticizing is outdated trick but now BJP introduced new strategy like showing concern even after leaving party and trying to break parties

  • @konerusatyanarayana9927
    @konerusatyanarayana9927 11 часов назад

    ఎలా అయినా సరే జఫ్ఫా అమాయకుడు, చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయాడు అని చెప్పించాలనే యాంకర్ గాడి తాపత్రయం చూడ ముచ్చటగా ఉంది...😂😂

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 День назад

    Only One is.1. liquor and sand policy 2. Employees. 3. Consolidation of kapu votes.

    • @ayyappap8613
      @ayyappap8613 17 часов назад

      రాజధాని ఇష్యూ నీ లిస్ట్ లో లేదా? అమరావతి నాశనం జగన్ ఓడిపోవడానికి ఉన్న ప్రధానకరణల్లో ఒకటి

  • @UN07-uz
    @UN07-uz 18 часов назад +1

    E great andhra ni cheppu tho kottali

  • @Bhaskarani1979
    @Bhaskarani1979 12 часов назад

    నువ్వు ఎంత సేపు జగన్ ప్రజలకు మంచి చేశాడు అని చూపించాలని బాగా పాకులాట చేస్తున్నావు మహర్షి.

  • @Dinesh_Mannam6
    @Dinesh_Mannam6 14 часов назад

    Analysis and interview was Excellent 👌
    E anchor involvement irritating ga undhi ...

  • @onepluslatest
    @onepluslatest 15 часов назад +2

    వ్యభిచారం కంటే నీచం ....ఇలాంటి వాళ్ళు
    వీళ్ళు నాయకులు అంటూ ఉరేగుతున్నారు
    ఇంట్లో భార్య ఓటు వేయరు ఇలాంటి వారికి
    జగన్ ఓడిపోయింది
    అంతులేని అవినీతి
    నిరంకుశ పాలన .....వలనే

  • @avulagurraiah8634
    @avulagurraiah8634 12 часов назад

    Reddy title ఉంటే జగన్ కు బలే పిచ్చి మరీ

  • @sudhakarreddyputturu9515
    @sudhakarreddyputturu9515 12 часов назад

    జై జగన్ అన్న

  • @user-rg3mk5yt4o
    @user-rg3mk5yt4o 15 часов назад

    Converted 🤡 party

  • @IssacNallipogu
    @IssacNallipogu 16 часов назад

    Mr. Anchor/Reporter you need to limit yourself. You are still hurting him by intruding his self discipline. Because of you people are further divided, the society spoiled.

  • @user-rg3mk5yt4o
    @user-rg3mk5yt4o 15 часов назад

    Praja shanti party and YCP jendalu same 😂😂

  • @brspeaks1542
    @brspeaks1542 14 часов назад

    Emchedham antav mari? Niku national official spokesperson ivadamvalla odipoledha? 😂

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 5 часов назад

    Ee neechudu sareeram bjp manasu ycp lo unnai bjp veediki tarimikottali mosagadu

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 13 часов назад

    మంగళవారం వారం వద్దు రవి

  • @suryaungatla9012
    @suryaungatla9012 14 часов назад

    Covert

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 14 часов назад

    రవి మాగోడిగా మాట్లాడు ఇంగ ఎందుకు దొబచులాట

  • @MHARISH_9
    @MHARISH_9 16 часов назад

    Ys jagan sir meda enta negativity vachindi social media lo elections mundu kanisam jagan sir phone vadadu Inka Ela telustadi reality

  • @RadhakrishnuduDurga
    @RadhakrishnuduDurga 18 часов назад

    Do you know that the respected Jagan Reddy came to politics to earn targeted money and wealth. He earned the targeted money and wealth. As he achieved his goal of earning money and wealth, he doesn't need politics here after. We are all fools before his aggressive motives and plans. The so called extremist tried to make vote bank through freebies. But abruptly failed.

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 16 часов назад

    Veediki sajjala ante bhayam

  • @sscschool5908
    @sscschool5908 13 часов назад

    నువ్వు ఆపురా బాబు...

  • @subrahmanyamvadali7562
    @subrahmanyamvadali7562 15 часов назад

    జగన్ అమాయకుడు కాదు, మూర్ఖులు

  • @VijayReddy-p5x
    @VijayReddy-p5x День назад +2

    పార్టీలు మారకూడదు అంటున్నాడు, కానీ ఇప్పటికే 3 పార్టీలు మారినాడు. గత 16 సంవత్సరాలు బిజెపి ని తిట్టినాడు, ఇప్పుడు ఉన్నట్టుండి బిజెపి మీద ప్రేమ పుట్టింది. ఏంది సారి ఈ దరిద్రం ?? 😂

  • @sharmakondapi6541
    @sharmakondapi6541 16 часов назад

    2019 LO PMVALLE JAGAN GELICHDU 2024 LO CBN NU DAGGARACHERCHU KONI JAGANNI VODINCHARU

  • @pavankumarmannava3724
    @pavankumarmannava3724 22 часа назад

    Addagolugaa maatlaadathaadu

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 17 часов назад

    Vidu ycp covert

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 16 часов назад

    Veedu pakka ycp gade

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 15 часов назад

    Idi anta drama

  • @gkkuppala8105
    @gkkuppala8105 21 час назад

    YCP please merage into congress.
    It is best option. In AP No future To YCP😂. Jai congress

  • @sridharanisetti5421
    @sridharanisetti5421 20 часов назад

    Veedu covert

  • @mnarahari-m9z
    @mnarahari-m9z 20 часов назад

    veedi reddy gajjitho badhapaduthunnadu

  • @gnr4694
    @gnr4694 20 часов назад +1

    జగన్ vodindi నీవంటి వల్ల వల్ల

  • @pruthvinagalla6531
    @pruthvinagalla6531 День назад +1

    Evadra veedini BJP loki theeskunaa goppadu 😂

    • @MrKkoool
      @MrKkoool День назад

      😂😂😂

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl День назад

      జగన్ అన్ననే 2019 లో వైసీపీ లోకి తీసుకున్న గొప్పవాడు

    • @saitejreddy5966
      @saitejreddy5966 18 часов назад

      Puru

  • @koppalanvramana8704
    @koppalanvramana8704 День назад

    This person very bad

  • @mollurugangireddy2070
    @mollurugangireddy2070 13 часов назад

    వాన్ని ఇంటర్వ్యూ చేయడమే పెద్ద తప్పు సార్.. వాడు ప్రజాదరణ లేని నాయకుడు.. నెక్స్ట్ సీఎం వైస్ జగన్.. జై జగన్..

  • @tejhak3300
    @tejhak3300 День назад

    😂😂😂elatollu no nammi jagan ysrcp party pettadam pedda sahasame 😂😂

  • @ravivelaga5966
    @ravivelaga5966 17 часов назад

    goddali ready ga vundhi