KSR Live Show: Big Debate on EVM's Tampering | AP and Haryana Elections

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • KSR Live Show: Big Debate on EVM's Tampering | AP and Haryana Elections @SakshiTV
    #ksrliveshow #evmtampering #haryanaelection2024 #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 72

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 4 часа назад +8

    👌👌👌💯%నిజం ఈ వి ఎం గొల్మల్ ఉంది.

  • @ramammap.v3286
    @ramammap.v3286 4 часа назад +6

    ఇక ముందు ముందు ఓట్ వెయ్యడానికి ఎవరూ రారు...

    • @dasaradhd4910
      @dasaradhd4910 Час назад

      జమ్మూ, కాశ్మీర్ లో మరి బీజేపీ ఎందుకు ఈవీఎం టాంపరింగ్ చేయలేదు ? అసలు మొన్న 2024 లోక్ సభ ఎన్నికల్లో, బీజేపీ ఈవీఎం టాంపరింగ్ చెయ్యకుండా, ఎందుకు మెజారిటీ కంటే తక్కువ సీట్లు తెచ్చుకుని, ప్రభుత్వం నిలబడాలంటే, టీడీపీ, నితీష్ కుమార్ పైన ఆధారపడే స్థితి తెచ్చుకుంది.

  • @ramabhadra1669
    @ramabhadra1669 3 часа назад +4

    If evms are in use, there is no need to cast votes.

  • @EVMbustards
    @EVMbustards 5 часов назад +13

    EVM లతో ఎలక్షన్ లు పెడితే ఓటు వెయ్యడం waste...

    • @Baba-y4v
      @Baba-y4v 3 часа назад

      EVMs తో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలి. అప్పుడు ఎన్నికలు ఎవరికి పెడతారు

    • @dasaradhd4910
      @dasaradhd4910 Час назад +1

      జమ్మూ, కాశ్మీర్ లో మరి బీజేపీ ఎందుకు ఈవీఎం టాంపరింగ్ చేయలేదు ? అసలు మొన్న 2024 లోక్ సభ ఎన్నికల్లో, బీజేపీ ఈవీఎం టాంపరింగ్ చెయ్యకుండా, ఎందుకు మెజారిటీ కంటే తక్కువ సీట్లు తెచ్చుకుని, ప్రభుత్వం నిలబడాలంటే, టీడీపీ, నితీష్ కుమార్ పైన ఆధారపడే స్థితి తెచ్చుకుంది.

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 2 часа назад +1

    We boycat EVMs.

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 2 часа назад +1

    Ban the EVMs.

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 5 часов назад +11

    అందుకే EVMలు వద్దు
    Ballot papers ముద్దు

    • @vinaykumarshetty1345
      @vinaykumarshetty1345 4 часа назад

      Appudu baaga rigging cheyochhu, kada sir
      Oh 2019,evm bagunda sir

    • @BankuruSatyanarayana-lx6vd
      @BankuruSatyanarayana-lx6vd 4 часа назад

      @@vinaykumarshetty1345 rigging చేస్తే రి ఎలక్షన్ పెట్టడానికి అవకాశం ఉంది

    • @BankuruSatyanarayana-lx6vd
      @BankuruSatyanarayana-lx6vd 4 часа назад

      @@vinaykumarshetty1345 హలో 2019 లో జగన్ గెలిచిఉంటే 2024 అవకాశం ఎందుకు చేజార్చుకుంటాడు
      BJP తో కలిసి వెళ్లి ఉండేవాడు కదా
      సింగిల్ గా పోటీ ఎందుకు చేస్తాడు
      కాస్త మైండ్ పెట్టి ఆలోచించండి సామి
      ఆ తిక్కలోడు లా కాకుండా

    • @sivaj821
      @sivaj821 3 часа назад

      Evm lothe iethy elections ne boycot cheyyali

  • @battanagu
    @battanagu 2 часа назад +1

    ఈవీఎంలు రద్దు చేయాలి బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ జరపాలి అభివృద్ధి జరిగిన దేశాలలోని కూడా బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ విధానం అమలు చేస్తూ ఉంటే మన ఇండియాలో మాత్రమే ఈవీఎంలు వాడుతున్నారు సర్వే రిపోర్ట్ లో ఒకటి చెప్తా ఉంటే ఫలితాలు మరొకటి తేలుతుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వస్తాది అనుకుంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది ఈవీఎంలలో ఏదో ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 часа назад +1

    ఇండియాలో ముందు ముందు evm గవర్నమెంట్ లే వొచ్చేస్తాయి.. Evm ల ను ఎలా టాంపరింగ్ చెయ్యాలో విజనరీ bjp కి ట్రైనింగ్ ఇచ్చేసాడు.. 1.ap.. 2.odissa.. 3.హర్యానా...

    • @dasaradhd4910
      @dasaradhd4910 Час назад

      2019 లో ఈవీఎం ట్యాపరింగ్ చెయ్యడం ఎలాగో బీజేపీ , జగన్ కు చెప్పింది, అందుకే 151 వచ్చాయి.

  • @gsr2341
    @gsr2341 3 часа назад +1

    ఈ వీ ఎం టాంపరింగ్ గ్యాంగ్ లీడర్ డాన్ మన వాడే గదా. దేశానికి ఈ వీ ఎం టాంపరింగ్ అనే రోగాన్ని అంటిస్తున్నది cbn

    • @dasaradhd4910
      @dasaradhd4910 Час назад

      2019 లో ఈవీఎం ట్యాపరింగ్ అన్న రోగాన్ని అంటగట్టింది మన జగనే , అందుకే 151 వచ్చాయి, లేకపోతే అన్ని రావు. దాన్ని తరువాత అందరు కొనసాగిస్తున్నారు.

  • @ramabhadra1669
    @ramabhadra1669 5 часов назад +2

    As long as evms are in use nobody can defeat bjp and tdp in india.

  • @rammohangodthi
    @rammohangodthi Час назад

    Interesting debate, if people are happy country will flourish 🌺

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 4 часа назад +2

    నేను EVM లు వున్నoత ఓటు వెయ్యను

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 часа назад

    Ksr గారు.. ఎక్కడో ఆకాశంలో వున్న ఉపగ్రహాలను భూమి మీడినుంచి కంట్రోల్ చెస్తున్నారు.. ఆఫ్ట్రాల్ ఈవీఎంలు ఏపాటి?😂😂😂

  • @MuraliY-p6r
    @MuraliY-p6r Час назад

    2019లో వైసీపీకి బిజెపి సపోర్ట్ చేసింది కాబట్టి ఈవీఎంల ద్వారా గెలిచారు, 2024 లో కూటమి ద్వారా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈవీఎం ద్వారా కూటమి గెలిచింది

  • @DaviK-qs4js
    @DaviK-qs4js Час назад

    Evm లతో ఎలక్షన్ పెడితే మేము otu వెయ్యం

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 Час назад

    కాంగ్రెస్ కర్నాటక ,తెలంగాణ నెగ్గిన అప్పుడు evmలు తేడా

  • @SathyanarayanaMylavarapu
    @SathyanarayanaMylavarapu 2 часа назад

    ప్రజలు ఉద్యమం చేయు లీ ప్రజా ఉద్యమం సెగలు అవునీతి నాయకులగు .., డే రైల్ పరిగత్తె o చ లీ

  • @ReddyappaO-je1rz
    @ReddyappaO-je1rz 5 часов назад +1

    Sir. Mediavallu .Journalistulu. Analistulu. Politicians andharu dabbuku lokam dhashoham in luding justicre..konthamandhi media samsthalu dabnu ssmpadhanaku sthapinvhaaru. Idhi 140 kotlu unna Bharath desam lo unde andhari prsjalaku. Inkokati Samanya prajalaku wmi matladaniki hakku ledhu.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Час назад

    జమ్మూ, కాశ్మీర్ లో మరి బీజేపీ ఎందుకు ఈవీఎం టాంపరింగ్ చేయలేదు ? అసలు మొన్న 2024 లోక్ సభ ఎన్నికల్లో, బీజేపీ ఈవీఎం టాంపరింగ్ చెయ్యకుండా, ఎందుకు మెజారిటీ కంటే తక్కువ సీట్లు తెచ్చుకుని, ప్రభుత్వం నిలబడాలంటే, టీడీపీ, నితీష్ కుమార్ పైన ఆధారపడే స్థితి తెచ్చుకుంది.

  • @MuraliY-p6r
    @MuraliY-p6r Час назад

    2029 లో వైసీపీ గెలవదు ఎందుకంటే ఈవీఎం ల ద్వారా కూటమి గెలుస్తుంది కాబట్టి

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 4 часа назад +2

    ప్రసాదరెడ్డి కి కడుపులో పురుగులు తిరుగుతున్నట్లు ఉంది
    కొంచెం మందు వేసుకోవడం మర్చిపోయాడు

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 Час назад

    2019 లో కూడా evmలు తేడా

  • @ramabhadra1669
    @ramabhadra1669 Час назад

    I voted for Bjp in the 2024 parliamentary elections. But I am feeling ashamed of myself.

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 2 часа назад

    EVMs also caged parrot.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Час назад

    2019 లో జగన్ 151 సీట్లు తెచుకున్నపుడు కూడా, ఈవీఎం లు టాంపరింగ్ చేసారు అన్నపుడు, " ఈవీఎం టాంపరింగ్ అన్నది అసాధ్యం , ఓటమి వొప్పుకోలేక ఈ వంకలు టీడీపీ పెడుతోంది ", అని మీడియా తో మాట్లాడుతూ అన్నాడు. ఓడిన ప్రతి పార్టీ ఈవీఎం లో మీద తోసెయ్యడం మన దేశం లో అలవాటే. 2019 లో టీడీపీ ఇలాగె అంది, ఇప్పుడు 2024 లో ఇప్పుడు వైసీపీ అవే ఆరోణలు చేస్తోంది.

  • @MuraliY-p6r
    @MuraliY-p6r Час назад

    మల్లాది శర్మ గారు ఏం మాట్లాడుతున్నారు, 2019లో వైసీపీ గెలిచినప్పుడు కూడా జగన్ గారు ఈవీఎం బాగుందన్నారు, ఇప్పుడు ఏవీఎంల వల్ల కూటమి గెలిచింది అంటున్నారు, ఓడిపోయిన ప్రతి ఒక్కరూ గోల చేస్తారు

  • @jonnalagaddatulasinadh228
    @jonnalagaddatulasinadh228 Час назад

    Andhuke manam nest elections lo participate cheyyadhu

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 Час назад

    Aa charging cosame kadaa YCp neththi kottukundi.Appudu meeru YCp ki saport chesi unte baagundedi!

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 2 часа назад

    Why the election comms. Not responding on betary charge high.at the time of counting.

  • @PRABHAKARKodavendla
    @PRABHAKARKodavendla 4 часа назад

    Evm.lu.radhuchesi.byaletladwarayennikalujaripela.gouraneeyulurastrapathigaarucheryaluchepattali.jaiHINDH.

  • @GKarunakar-vu4rh
    @GKarunakar-vu4rh 2 часа назад

    Muskondi meeru win ayithey ok na pora ksr

  • @mohanreddysomareddy2634
    @mohanreddysomareddy2634 Час назад

    MÓDI IS NOT VAJPAYEE

  • @sivaj821
    @sivaj821 3 часа назад

    Oting ne boy cot cheyyali political partys ordinary prajalu demaceacy out

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 2 часа назад

    a lesson to CONGRESS PARTY supporting CBN CHOUDARY by congress president sharmila.
    congress is a TAIL party for LOCAL parties in FUTURE. STALIN formulae must implement with REGARD to congress parrt

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 2 часа назад

    Congres ki eppudu neppi vachchindaa?Mana a.p lo betary charge vishayam lo court ki velithe Congress noru medapa ledu .Thana daakaa vasthe gaani theliyadu!

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 3 часа назад

    Elections gandaragolanga vunnayi,

  • @PRABHAKARKodavendla
    @PRABHAKARKodavendla 4 часа назад

    RABOUENNIKALALO.EVM.LANURADHUCHESI.BYALETLADWARAOTINGJARIPITHE.DHESHAMLOPRAJAASWAMYAMUBATHUKUTHUNDHI.EEVISHAYAMLO.GOURAVANEEYU

  • @ravisankar1017
    @ravisankar1017 3 часа назад

    😄😄😄

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 4 часа назад +1

    2019 లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇవీయం లు టాంపరింగ్ చేసి గెలిచాడు

    • @ahmedkhanmd6667
      @ahmedkhanmd6667 3 часа назад

      Moosko

    • @ahmedkhanmd6667
      @ahmedkhanmd6667 3 часа назад

      Mee lantollu undabatte Desam Ila edusthundhi

    • @dharmaraopaila1537
      @dharmaraopaila1537 3 часа назад

      Ore tirupati rao neeku cbn meeda nammakamunna kuda nee kallu kullipoyinattunnayi aplo ippudu yemi jarugutundi okasari chudura yerripuka

  • @Unknown00-i7q
    @Unknown00-i7q 35 минут назад

    Ekha vote la komdha Nothulo Thisu koni Chathulo Yathi tya salo

  • @ashok994956
    @ashok994956 4 часа назад

    Evm meeda padataru super mari kashmir lo evm bagunaya ballot pedite gundas will do voting by taking it to their home