Why Congress Party Lost in Haryana | Haryana Election 2024 Results | QnewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • #rahulgandhi #modi #congressparty #bjp #hariyana #jamukashmir #electionresults #qnews #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
    Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
    ►Q GROUP MEDIA : www.qgroupmedi...
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    QNEWS : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Shanarthi Telangana RUclips : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:shorturl.at/eJOX5
    ► Follow us on Instagram:surl.li/cvycw
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMal...

Комментарии • 227

  • @shekharmudirajmanemoni7808
    @shekharmudirajmanemoni7808 4 часа назад +105

    పాపం నీకు రాత్రి నిద్ర పట్టకుండా ఉంటది. పార్లమెంట్ ఎలక్షన్లో ఒకవేళ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే 99 సీట్లు వచ్చేవా? జమ్ము కాశ్మీర్లో NCP కంటే ఒంటరిగా పోటీ చేసిన బిజెపికి ఓట్ షేరింగ్ ఎక్కువ వచ్చింది కదా దీన్ని ఎందుకు ప్రస్తావించవు? Bjp హిందువులకు అండగా ఉన్నంతకాలం ఆ పార్టీని మరొక పార్టీ అధిగమించ లేదు

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 4 часа назад +102

    బిజేపినీ బద్నాం చేయడానికి బాగా ప్లాన్ చేసినట్టున్నావ్ కానీ బీజేపి గెలిసింది కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చెస్తే ఏ ఒక్క రాష్ట్రం గెలవదు

  • @rajireddy5796
    @rajireddy5796 4 часа назад +83

    జై బీజేపీ 👍👍 బీజేపీ లేకుంటే దేశం సర్వం కోలుపోతుంది

  • @krishnakrishna-bu6so
    @krishnakrishna-bu6so 3 часа назад +69

    అరేయ్ మీరిద్దరు మంచి తానా తందాన బ్యాచ్ రా

  • @prrnews7492
    @prrnews7492 3 часа назад +60

    బిజెపి పది స్థానాల్లో 2000 వేల ఓట్ల తేడాతోని మాత్రమే ఓడిపోయింది మిగతాది పడి ఉంటే 70 సీట్లు పక్కా బిజెపికి

  • @satishk7406
    @satishk7406 3 часа назад +46

    Sc st obc లు బీజేపీ కి వోట్ వేశారు.

  • @subbunittala2012
    @subbunittala2012 4 часа назад +41

    Full support to bjp to remove WAQF

  • @Jaatheeyavaadi
    @Jaatheeyavaadi 4 часа назад +94

    అరెరే నీకు నిద్ర పట్టలేదు అంట రా మల్లిగా😂😂😂

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 3 часа назад +25

    North Indian are real hindus who are voted bjp only bjp
    Not like telugu Tamil Malayalam hindus😅

  • @theenthusiast7549
    @theenthusiast7549 3 часа назад +44

    దేశం మొత్తం కాంగ్రెస్ ను విసర్జిస్తుంది. రాహుల్ గాడు వెళ్లి సొరోస్ గాన్ని కలుస్తాడు దాన్ని ఎందుకు ప్రస్తావించరు.

  • @bharat.sanathana
    @bharat.sanathana 3 часа назад +25

    ఓటమిని సమర్డించుకునుడు అంటారు దీన్నే మల్లిగా 😂😂.... ఎవనికి ఎన్ని ఓట్లు వేస్తే నికేందుకుర కాంగ్రెస్ కు మాత్రం వెయ్యలేదు కదా వాళ్ళు అంటే కాంగ్రెస్ నచ్చకనే కదా ..mlc అయిన రాజకీయాలు వంటబట్టలే ఇంకా😂😂

  • @kundella.
    @kundella. 2 часа назад +17

    కాంగ్రెస్ కు హిందువులు ఓట్లు వేయడం లేదు

  • @theenthusiast7549
    @theenthusiast7549 3 часа назад +19

    Telangana లో కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత అండ్ బీజేపీ wrong Decisions వల్ల

  • @nareshdasari9628
    @nareshdasari9628 3 часа назад +19

    నువ్వు చెయ్య పట్టే కాంగ్రెస్ ఓడిపోయింది నీ గబ్బు కాలు కాంగ్రెస్ లో పెట్టినావు కదా అందుకే ఓడిపోయింది

  • @bharathreddy8370
    @bharathreddy8370 4 часа назад +29

    Bjp ki kuda gatham kana akuvane vachinayi

  • @RavinderA-g2s
    @RavinderA-g2s 3 часа назад +19

    నీ భాధ ఏందిరా మల్లి.10. స్థానాలు తక్కువ వచ్చినవి అనా

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 часа назад +18

    అరేయ్ మల్లిగా దేశమంతా ఎందుకు ఓడిందిరా కాంగ్రెస్. అంత పోటుగాళ్లేతే వంటరిగా చేసి చూడాల్సిందీ పై9కూడా రాకపోయేవీ

  • @satishk7406
    @satishk7406 3 часа назад +28

    నిజం ఎంటి అంటే కాంగ్రెస్ గెలిచిన ఆ మిగిలిన స్థానాలు కూడా చాలా తక్కువ మార్జిన్ తో గెలిచింది. ఇంకో 50 వేల ఓట్లు కాంగ్రెస్ కి తగ్గి ఉంటే బీజేపీ కి ఇంకో 15 సీట్లు పెరుగుతుండెను

  • @ravikonka9183
    @ravikonka9183 4 часа назад +19

    Aryii aviem kadhu ra nayana
    RSS gatiga pani chisidhra

  • @chippasrinivas4978
    @chippasrinivas4978 3 часа назад +10

    Jai BJP

  • @hanumanthuv6941
    @hanumanthuv6941 3 часа назад +24

    అంటే ఇండిపెంట్ల వచ్చిన వోట్స్ అన్ని కాంగ్రెస్ వా లేక నీ సుత్తి కామెంట్లతో చెబుతున్నావా

  • @RawTalksWithRam
    @RawTalksWithRam 3 часа назад +12

    అరె బాబు అనాలసిస్ నీకే తేరా కౌంటర్ అనలసిస్సు ప్రజలు కూడా చేసుకుంటారు

  • @RajeshwarRajeshwar-v8x
    @RajeshwarRajeshwar-v8x 4 часа назад +19

    Jaybjp

  • @SudhakarPatel-qg6wc
    @SudhakarPatel-qg6wc 3 часа назад +11

    ఇవాళ మొఖం చూపెట్టవ్ అనుకున్నాను కానీ నువ్వు ఒక్క మాట మీద ఉంటావా ఏమన్నా

  • @pavankalyanpothurajula1786
    @pavankalyanpothurajula1786 3 часа назад +8

    అయ్యో మల్లిగా neeku నిద్ర పట్టిందర
    Result chusaka

  • @srikanthutturi8614
    @srikanthutturi8614 2 часа назад +18

    అది కుట్ర కాదురా కుక్క వ్యూహం ప్రతివ్యూహం😂😂

  • @RameshjiMalthumkar
    @RameshjiMalthumkar 2 часа назад +15

    అరె నాయనా కాంగ్రెస్ కు జమ్మూ కాశ్మీర్ లో 6సీట్లు మాత్రమే మిగితా వి మరకలు కొట్టుక పోయిండ్రు

  • @harishanreddykankanala7368
    @harishanreddykankanala7368 3 часа назад +7

    ఈ దొంగ మాటలు చెప్పకు మల్లన్న

  • @b.prabhakarreddy671
    @b.prabhakarreddy671 3 часа назад +4

    I request all the viewers support our Country, BJP only save our country. Already congress destroyed our country like anything.

  • @Hyderabad.exepress.
    @Hyderabad.exepress. 2 часа назад +6

    Modi🚩🙏

  • @prrnews7492
    @prrnews7492 3 часа назад +7

    వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే 9 సీట్లు వస్తాయో రావు ఆ దేవునికి ఎదగాలి

  • @Telugustudionvn
    @Telugustudionvn 4 часа назад +11

    Panipat city lo independent ki 15k vachae antunav but aa 15 k scamgress ki poina kuda odipoyedi enduku ante bjp 35 k tho gelichadu

  • @RamuluCheekoti-id3gn
    @RamuluCheekoti-id3gn 3 часа назад +7

    Jai bjp jai modi

  • @RaviRavi-te1od
    @RaviRavi-te1od 3 часа назад +7

    Jai jai Bjp🇮🇳💯💪🏹

  • @VishnuVardhanReddyPatlol-km1vs
    @VishnuVardhanReddyPatlol-km1vs 4 часа назад +8

    Meeru telangana & Karnataka lo superb ga palisthunranta andhukey..e karma makodhu aniii😢

  • @madhureddibusagalla600
    @madhureddibusagalla600 3 часа назад +5

    stop your blind blaming first focus on hyderabad ...🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @vislavathnaveen8473
    @vislavathnaveen8473 3 часа назад +6

    BJP Pawar 🔥🔥🔥😎😎😎

  • @b.prabhakarreddy671
    @b.prabhakarreddy671 3 часа назад +4

    Mallanna Congres malli gelavadu, mee Rahul Gandhi panikiradu mana desaniki.

  • @pbalrajgoud7582
    @pbalrajgoud7582 3 часа назад +6

    Jai bjp

  • @ravikonka9183
    @ravikonka9183 4 часа назад +13

    Bogem kadhu

  • @vempatisuresh-ui6vo
    @vempatisuresh-ui6vo 3 часа назад +5

    Jai Bjp

  • @kishor1667
    @kishor1667 3 часа назад +6

    అంటే మీ విశ్లేషణ కాంగ్రెస్ కి ఓటు వేసిన ఆప్ కీ ఓటు వేసిన ఒకటే అంటారు కదా, అయితే దేశంలో ఇన్నీ పార్టీలు ఎందుకు నేరుగా బీజేపీ కాంగ్రెస్ పోటీలో ఉంటే సరిపోతుంది కదా.

    • @vinay6807
      @vinay6807 Час назад

      Adi unte desham Inka chala fast development aiy undedi I think

  • @krishnadskrishna6707
    @krishnadskrishna6707 3 часа назад +5

    Independent votes BJP ki kuda pade chance undi kada..

  • @Godiswell
    @Godiswell 4 часа назад +5

    BJP Mp ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అన్ని సర్వేలు బిజెపికి 360 పైన సైట్లు వస్తాయన్నారు మరి 240 Mp lu గెలిచింది ఎలా ఏం ఎగ్జిట్ పోల్స్ ఏమో😂

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 3 часа назад +5

    Telangana lo assembly elections kuda jarigindhi kadara chavata

  • @mahendharalimineti5828
    @mahendharalimineti5828 3 часа назад +4

    జై బీజేపీ 🚩🚩

  • @dikshitjapala7145
    @dikshitjapala7145 3 часа назад +5

    Monna Telangana lo jarigina election lo 11 sanallu 1000nunchi 5000 lopu brs odipoindi mari

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 3 часа назад +3

    jammu lo congress vachindi 6 seats bjp ki 27 vachay

  • @Gpk_arts
    @Gpk_arts Час назад +2

    నీ అనాలసిస్ మొత్తం చూశాక నాకో విషయం అర్థం అయింది ఏంటంటే కాంగ్రెస్ కి వేరే పార్టీలతో పొత్తు లేకపోతే ఆ 37సీట్లు కూడా గెలుసుడు కష్టం ఐతుండే

  • @BegariGopal-c4l
    @BegariGopal-c4l 3 часа назад +6

    యెన్ని గెలిసిదో మీకీ telvadu yendura nahi.anna

  • @chippasrinivas4978
    @chippasrinivas4978 3 часа назад +3

    Jai Modiji

  • @Hanumachowhan
    @Hanumachowhan 2 часа назад +1

    దేశాన్ని రక్షించడంలోనూ, ఎలక్షన్ లో విజయంలోనూ, BJP, మోడీ#షా తోపులు ❤❤❤జై మోడీ.. జై BJP 🎉🎉🎉🎉

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 4 часа назад +5

    అవే రాజకీయ ఎత్తులు.
    రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి.
    ఓటమితో పాఠాలు నేర్చుకోవడమే

  • @madhusudhangoud401
    @madhusudhangoud401 3 часа назад +4

    ఎంత మందిని మోసం చేస్తావ్ రా మళ్ళీ

  • @hanumanthuv6941
    @hanumanthuv6941 3 часа назад +3

    మీరు గెలిచింది కూడా ఇదే మెథడ్ లో మీరు అంటుంటున్న ఆరోపణలు కుట్రలు పద్ధతి యే....బట్ మీది కరెక్ట్ బీజేపీ రాంగ్ అనడం సుత్తి

  • @saiprasadgandla6380
    @saiprasadgandla6380 4 часа назад +5

    Jammu lo enduku congress gelichindi ra malli

  • @vinodmechanic5025
    @vinodmechanic5025 3 часа назад +3

    Bjp kuda chepu yeni plus la 5000 thotti odhipoinde ani

  • @Lingam-wv8vw
    @Lingam-wv8vw Час назад +1

    Mallana Jammu lo ni congress ku 6seats vachindi lepaku😂

  • @TrimurthuluK-kn4sg
    @TrimurthuluK-kn4sg 23 минуты назад +1

    👌👌👌👌👌

  • @katmandidayakarraokatmandi2284
    @katmandidayakarraokatmandi2284 4 часа назад +4

    Ayndi ha baga

  • @subbunittala2012
    @subbunittala2012 4 часа назад +4

    😂😂...entha edupu malliga....desham kanna manaki kulam mukhyam....haryana people understood....BATOGE THO KATOGE.. just like in bangladesh

  • @turninglife9937
    @turninglife9937 40 минут назад +1

    Hindu Bhai jago RSS bajarang dal BJP party lo join kavali jai sri ram 🙏🙏

  • @shivakrishnakurakula9423
    @shivakrishnakurakula9423 3 часа назад +2

    J&K lo congress kutami anta NC ani cheppu congress ki 6 seats ochinai anthe

  • @Ramulu-g4e
    @Ramulu-g4e 3 часа назад +2

    Malli doorthudu, BJP ki , Congress votes difference chebuthunnadu, single vote adikood oka CM technical ga anaithika vote tho vajpayee govt koolgottindru, eethadu BJP gelupunu thagginchi choope prayatna chesthunnadu.

  • @rebbativikul4989
    @rebbativikul4989 3 часа назад +2

    Indipendent Lani petadam kutra kadu rajakiya vyuham adi telusuko

  • @maheshkok431
    @maheshkok431 Час назад

    కర్ణాటకలో తెలంగాణాలో కాంగ్రెస్ అన్ని జుట మాటలతో వచ్చింది అట్లనే పాలన కూడా చేస్తున్నారు అని హర్యానా లో కాంగ్రెస్ కి అధికారం ఇయలేరు

  • @swapnajeegari1622
    @swapnajeegari1622 3 часа назад +2

    Jai BJP.

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 часа назад +1

    కాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.బిజెపికి 29 వచ్చాయి.కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 మాత్రమే వచ్చాయి

  • @madhusudhangoud401
    @madhusudhangoud401 3 часа назад +2

    ని దొగ్గ అన్ని అబద్దాలు

  • @goud214
    @goud214 2 часа назад +1

    Congress lekka kadhu ra BJP DESHAM MOTHAM SOLO GA PARTICIPATE CHESTHADHI AA

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 2 часа назад

    రాత్రి వీడు, రఘు, చాకిరేవు గాడు పుల్ గా బర్నల్ రాసుకొని పడుకున్నారు... ఐనా మంట తగ్గట్లేదు ...

  • @nanamenekuandhukura366
    @nanamenekuandhukura366 2 часа назад +1

    First Jammu Kashmir lo atla win ayidhi scamress party ardham ayithaledhu first adhi chepu atla win ayidhe o

  • @shivakrishnakurakula9423
    @shivakrishnakurakula9423 3 часа назад +2

    Pothulu lekunda gelavaru anamata

  • @rameshkalwala4679
    @rameshkalwala4679 2 часа назад +1

    ఓరి వారి కాంగ్రెస్ 1500😊 2000 ఓట్ల తేడాతో గెలిచిన స్థానాలు ఎన్నో అవి కూడా చెప్పు అప్పుడు బిజెపి సత్తా ఏంటో ప్రజలకు తెలుస్తుంది

  • @subbunittala2012
    @subbunittala2012 4 часа назад +1

    All hindus ..just remember.this line ..Batoge tho katoge...from future PM yogi ii

  • @VenkateshPrasadam-l7u
    @VenkateshPrasadam-l7u 3 часа назад +2

    Bade bhai malyani channel Moscow

  • @rajamoulioruganti206
    @rajamoulioruganti206 2 часа назад +1

    Mallanna meeru bale varandi mee party odipote o o mata geliste o mata

  • @ramank364
    @ramank364 2 часа назад +1

    mandidi managala varam nidi ayyithey somavaram laga undi ni katha.
    Nuvvu yela reporter vi ayyavo artham kaledu,oka Constitution lo okala enkoka Constitution lo enkokala votes untayi,nuvvu cheppina lekka prakaram chustey j&k lo bjp ki votes% more undi mari,edi kuda cheppu,enkoka example cheptanu karnataka lo bjp 2000 votes tho chala seats loss ayyindi,,,,

  • @b.prabhakarreddy671
    @b.prabhakarreddy671 3 часа назад +1

    Akkada kuda gumpu mestri ni tayaru cheyandi saripothadi....desaanni sarva nasanam cheyadaniki.....

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 2 часа назад +1

    Because,the People like “You “are in Congress party.

  • @vivekgaming9953
    @vivekgaming9953 Час назад +1

    Telangana lo congress enni seatlu gelichindhi 5000 majority tho
    Magic figure entha telangana lo
    Vachina seats 64 mri

  • @goud214
    @goud214 3 часа назад +1

    HINDHUS=BJP

  • @rajasekhar3963
    @rajasekhar3963 3 часа назад +1

    Congrea em chesindhi

  • @Memerpro-n3l
    @Memerpro-n3l 2 часа назад +1

    Evm tapering anundri ra malli

  • @VenuvenureddyGopal
    @VenuvenureddyGopal 3 часа назад +1

    Suti OpMalli

  • @Veeru545
    @Veeru545 2 часа назад

    బీజేపీ సొంతంగా గెలిచింది.... స్కాం ' గ్రేస్ అన్ని పొత్తులే కదా.? ఖాన్ ' గ్రేస్ సింగిల్ గా పోటీ చేస్తే 5,6 సీట్స్ కూడా రావు...

  • @ravishravikumar
    @ravishravikumar Час назад

    Excellent analysis 👏 👍

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Час назад

    ఎలాగెలిసినా గెలుపెగా.మిత్రపక్షాలను కలుపుకు పోవడం కాంగ్రెస్ నేర్చుకోవాలి

  • @malleshkondi8561
    @malleshkondi8561 58 минут назад

    అన్నా నీకు తెలియనివిశయం
    తెలంగాణ లో కాంగ్రెస్ ను ప్రేమ తో గెలిపించలేదూ బిజేపి గెలిచేదీ
    బండి సంజయ్ ని అద్యక్ష పదవి తీసి
    కిషన్ రెడ్డి రావడం కవిత అరెస్టు కాకపోవడం బీజేపీ వీకు అయిందీ
    యువతకు తెలంగాణ లో కాంగ్రెస్ నచ్చదూ ఏదోరకంగా కెసిఆర్ పోవాలని కాంగ్రెస్ కు ఓటేసినారూ
    కావాలంటే మీరు సర్వే చేసుకొండీ
    ఇదినిజం

  • @swadeshimisionimc1203
    @swadeshimisionimc1203 27 минут назад

    Me analysis 👌👍🙏 up coming alert congress party

  • @VenuvenureddyGopal
    @VenuvenureddyGopal 3 часа назад +1

    Bajana bajana

  • @pdamodarnaidu1752
    @pdamodarnaidu1752 45 минут назад

    బీజేపి గెలిసింది కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చెస్తే ఏ ఒక్క రాష్ట్రం గెలవదు

  • @BSNARAYANAREDDY
    @BSNARAYANAREDDY 45 минут назад

    Good analysis
    Poll management failed by I N C

  • @nparushuram5700
    @nparushuram5700 2 часа назад +1

    జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడు. హక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు కేవలం 6 అదే BJP పార్టీ 60సీట్లు పోటీ చేస్తే గెలిచింది 29 సీట్లు ఓట్ పర్సెంట్ 25/ సాధించింది దటీజ్ BJP రా మల్లిగా

  • @eartivenkatesh8022
    @eartivenkatesh8022 2 часа назад

    ఎందుకు వాసన పట్టలేదు మొదలే ,బిజెపి తక్కువ ఓట్లతో ఓడలేదా అది కూడా చెప్పరాదు ,అయినా ఇండిపెండెంట్ ఓట్లు మొత్తం కాంగ్రెస్పార్టీకే పడుతయా

  • @dhandigachandu3534
    @dhandigachandu3534 Час назад

    అరె అయ్యా తెలంగాణ నుండి డబ్బులు పోలె. పొంగులేటి దొరికిండు. అందుకే హర్యానా హరి అయింది.

  • @ramcool2564
    @ramcool2564 Час назад

    రాహుల్ ఉన్నంత కాలం బీజేపీ కీ ఏమి డోకా లేదు. రాహుల్ PM అవ్వటం అనేది కల మాత్రమె.

  • @divakarg97
    @divakarg97 41 минуту назад

    North India Hindus maximum contributing. Please understand this

  • @RameshjiMalthumkar
    @RameshjiMalthumkar 2 часа назад +1

    నీలాంటి స్వార్థ పరులు అవకాశ వాదులు వల్ల

  • @narayanadannada8496
    @narayanadannada8496 2 часа назад

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంచిన హామీలు అమలు చేయడం లేదని వాళ్లు బాగా అర్థం చేసుకున్నారు