Mimicry Artist Sunil Ravinuthala 300 Best Imitations YS Jagan | YS Jagan Mimicry | Tree Media
HTML-код
- Опубликовано: 2 окт 2024
- For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media News Channel is The Home of Political Hub.
Subscribe for Telugu Political Videos.
#treemedianews
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemedianews
Twitter : / treemedianews
Mimicry Artist Sunil Ravinuthala 300 Best Imitations YS Jagan | YS Jagan Mimicry | Tree Media
#sunilravinuthala #ysjaganmimicry #actorsunilravinuthalaninterview
#jagan #ysrcp #sharmila #sunitha #avinashreddy #apelections #appolitics #apelections2024 #apelectionsurvey #apelections2024
#ysjagan #chandrababu #pawankalyan #ysrcp #ysrcpsocialmedia #ysrcpparty #ysrcpgovernment #ysrcpjagan #ycp #ycpparty #ycpvsjanasena #ycpvstdp #ycpvsbjp #tdp #tdpnews #tdpvsycp #tdpjanasenaallience #tdpleaders #tdplive #tdpofficial #janasena #janasenaparty #janasenani #janasenayuvashakti #janasenapartysurvey #bjp #bjpnews #bjpindia #bjpvscongress #bjpgovernment #bjptelangana #bjpparty #bjpandhrapradesh #congress #congressparty #sharmila #yssharmila #pawankalyanfans #chandrababunaidu #cbn #cbnnews #naralokesh #narachandrababunaidu #naralokeshpadayatra #naralokeshofficial #ysjaganmohanreddy #ysjaganagain #ysjaganlive #ysjaganruling #ysjagancares #modi #apnews #telangananews #andhrapradesh #telangana #telangananews #appolitics #telanganapolitics #ap #ts #trs #brs #trsparty #kcr #ktr #harishrao
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
రాజకీయాలు పక్కన పెడితే సునీల్ గారి నటన చాలా బాగుంది. మంచి కళాకారుడు. ఆయన ప్రతిభ కు తగ్గ గుర్తింపు రావాలి అని కోరుకుంటున్నాను
CBN PA గా పెడదాం
3 capitals anta 😂😂😂😂😂 jaffa jagan
Jagan dagara pedadhamle edharu brothers la untaru@@marriaseervadam
ఒకటి మాత్రం నిజం, ఈ ఎలక్షన్ టైం లో జగన్ మీద నెగిటివిటీ బాగా పెరగడానికి నీ వీడియోస్ బాగా ఉపయోగపడ్డాయి. నీ యాక్టింగ్ మేనేజరిజం అదుర్స్ 👌
Nijame bro ,jagan vodopovadaniki e videos oka karaname,social media lo TDP valla negative,valla jagan vodopoyadu,veedini pattukoni tannali .veediki enta ichado ,e cbn gadu
ఆ ఎర్రిబాగులోడి వాటాన్ని ఇమిటేట్ చేయడంలో మాస్టర్ బ్రో నిజంగా 😂😂
Pawala kalyan la bavuru kappa la noru udamantava 😂😂😂
ఎర్రి చూపు
బిత్తిరి నవ్వు
అర్ధం లేని మాటలు
అర్ధం కానీ బాష
అదే జగన్..... Ditto
దించేసావు తమ్ముడు....
😂😂😂
😊😊😊😊😊😊
😂😂😂
Enti bro antha mata annav.. ma jagan anna ni erri pushpam ani 5 rakaluga cheppav nen hurtuu
Adantha krurudi natakam
జగన్ పక్కన నటించిన ఉంగరాలు జుట్టు కుర్రోడు కూడా అద్భుతంగా నటించేడు ఆయన ఇటర్యూ కూడా చేయండి 👍👍👍👍👍👍
అన్న ఇరగతీసాడు ప్రతి ఒక్కటి పేలింది
ఈ సారి ఎలక్షన్ హీరోస్ మీరు ఇంకా సీమ రాజా....... 👌👌👌👍.
సునీల్ గారు మీ నటనకు మాటల్లేవ్. ధన్యవాదములు
మీ తల్లి తండ్రులు రంగస్థల నటులు వారి ఆశీస్సులు వారి దీవెనలు ఉన్నాయి కాబట్టే మీరు సహజనటులైనారు
కొటశ్రీనివాసరావు బాబు మెహన్ కాంభినేషన్ లాఉంది.
సూపర్ సక్స్స్ అయ్యారు.
మీ ప్రక్కన ఉంగారాలు జుట్టు
తమ్మూడు యొక్క ఆహబావాలు పలికించటం లో
పెద్ద పెద్ద హాశ్యనటులు లో ఉండే టైమింగ్ కనిపించింది
ఏదిఏమైనా మీ ఇద్దరి కాంభినేషన్ మహా అధ్బుతం
మీ కాంభినేషన్ సినిమా లో కనిపిస్తారని ఆసిస్తూన్నాను.
చివరగా జగన్మోహన్ రెడ్డి గారి
ని పరకాయ ప్రవేశం చేసారనటంలో సందేహం లేదు
బెష్టాబ్లక్ మీరు జాగ్రత్తగా ఉండండి
నువ్వు నవ్వితే జగ్లక్ నవరత్నాలు నేలరాలి రాలి మట్టిపాలయిపోయాయి..తమ్ముడూ..!!! GOD BLESS YOU !!!
2024 lo chamba pawala iddaru matti paalu kadhu paathalaaniki potharu direct ga chusko
Eyi Babu nidra levvu. Nuvvu Inka 2019 lone unnavu anukunta.@@nanivummaravali2585
@@nanivummaravali2585 ఎంత frustation lo ఉన్నావు ra Y-chippa Coffin⚰ coolies😂
@@KishoreKrishna-cm6yopsycho party zombie🧟♂️💀 s bro time daggara padipooyendhiga 🤭😁🤣🤗
@@nanivummaravali2585 chusthunnaava nvu Rey ninne chusthunnaav eeroju Results
ఈయన మంచి కళాకారుడు. జగన్ గారిని వ్యంగ్యంగా ఇమిటేట్ చేసినందుకు బెదిరింపులు ఎదుర్కొకపోవడం ఆశ్చర్యం.
(Nijalega) comedy... aega😂😂
మీరు మాములుగా మాట్లాడుతుంటే.... ఎదో తేడాగా అనిపిస్తుంది... అంతగా ముద్ర వేశారు ప్రజలమీద. సూపర్ బ్రదర్👍👍
Yes 😂
జగన్ అభిమానించి అని చెప్పక పోతే నిన్ను ఏమైనా చేయొచ్చు..ఇలాగే చెప్పుకో..జర జాగ్రత్త
పార్టీలకి అతీతం అంటే నిజం కాదులే కానీ ఏదైనా సరే జనాలకి ఉపయోగపడే కంటెంట్ ఇచ్చారు. చాలా చక్కగ చేస్తున్నారు
😮
🤝
చెల్లికి సాక్షి లో వాటా లేదు 😂😂 ఒకటా రెండా 100% ఎంజాయ్ చేసాము
ఆ పరమేశ్వరుని ఆశీసులు మీకెప్పుడు ఉండాలని కోరుకుంటూ 🔱 Sunil is great 👌👌👌👍
Yes బ్రదర్ నేను కూడా అదే పని చేశాను,ఆఫీసు నుండి రాగానే ఇదే పని గత నెల రోజుల నుండి,థాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్ తెలుగు పీపుల్.
మంచి కళాకారుడు... ప్రోత్సాహం అందించాలి.. ఆ తరం పృథ్వి రాజ్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఇరగ్గొట్టేసాడు... అలాగే సునీల్ జగన్ యాక్టింగ్ సూపర్ చేశాడు.. ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకుండా ఒక కళాకారుడిని మాత్రమే చూడండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.. సూపర్ తమ్ముడు... సునీల్... రేపు సినిమాల్లో కూడా నీకు మంచి అవకాశలు రావాలని 🙌🙌
కరెక్ట్
"కొబ్బరికాయ కొట్టి, చెక్ సంతకం చేసే episod"e సూపర్
తమ్ముళ్ళూ. మీ. ఇద్దరూ. చాలా చాలా. ఇష్టం. ఆ ఉంగరాల జుట్టు అబ్బాయిని కూడా. ఇంటర్వూ. చెయ్యవలసింది. యాంకర్. తంబి. సౌమ్యుడు. గగన్. యాక్టింగ్ సూపర్
నువ్వు జగన్ అభిమాని అని చెప్పకపోతే నీ పని అయిపోయినట్టే..వైసిపి బ్యాచ్ వాళ్ళకి బాలే టోపీ పెట్టావు బ్రో
సునిల్ ఒక్క విషయం కరెక్ట్ గా చెప్పాడు.
ఎదుటి వాళ్ళ మీద పడి ఏడిస్తే సర్వనాశనం అయిపోతాం అని..ఆ పరిస్థితే ఇప్పుడు జగనన్న కి ఎదురు కాబోతుంది.
అబ్బాయి, నువ్వు సహజ నటుడివి. పైగా నేను నీకు అభిమాని. సలహా ఏంటంటే, అర్జంట్ గా సినిమాల్లో ట్రై చెయ్యి. మన ఇండస్ట్రీ కి ఒక అద్భుతమైన హాస్య నటుడు లభిస్తాడు. సూపర్., గో అహెడ్
చాల బాగుంటయి నీ పక్కన వున్న ఉంగరల జుట్టు అతని కుడా ఇంటర్వ్యూ చేయాలి
చాలా బాగా నచ్చింది 🎉🎉🎉
నీతో పాటు మీ అసిస్టెంట్ ఇంకా బాగా చేశాడు 👌
సునీల్ గారు......
మీ నటన మీ హావభావాలు అద్భుతం.
మీ అసిస్టెంట్ నటన కూడా సూపర్..
ఇద్దరికీ ఇద్దరూ అద్భుతం...
సూపర్...... ఆ అసిస్టెంట్ కుర్రాడ్ని కూడా ఇంటర్వ్యూ చేయండి
మంచి మనసు ఉన్నవోడివి గా, బోళ మనిషి గా నిశకల్మషం గా ఉన్నావు.
జగన్ అన్న కన్నా నిన్నే ఎక్కువ చూసాం.. సంతోషించాము. థాంక్యూ 😂😂
గాడ్ బ్లెస్స్ యూ..👍👍
Tammudu మా జలగను దించేసావు
😂😂
👏👏💐💐 మీ ఆలోచన విధానం.... వాస్తవాలు చాలా చాలా open గా చెప్పావ్... సోదరా...... Good acting...... All the best.... 💐💐💐కష్టాన్ని నమ్ముకోడమే లోనే success దాగి వుంది
బ్రదర్ మీ పక్కన ఉండే జుట్టు బాబు యాక్టింగ్ సూపర్... అతని ఇంటర్వ్యూ కూడా వీడియోస్ చేయండి.
నేను ఈ ఇద్దరు యాక్టింగ్ కు పెద్ద అభిమానిని.,.
సూపర్ తమ్ముడు బలే చేశావ్ మీ వీడియోలు మొత్తం బాగున్నాయ్
Action baga chesav, babu SUNIL.
Excellent action.. congratulations
నువ్వు సూపర్ బయ్యా ఈ యెన్నికలకి నేను చాలా ఫన్ వీడియోస్ చూశాను అంటే అదీ ఓన్లీ మీ వీడియోస్.. మి యాక్టింగ్ ఇతే జగన్ కి వేరే లెవెల్ లో ఉంది
టీం మొత్తం బాగా చేసారు. Good luck to all
ఇంతవరకు సునీల్ గారు చేసిన జగనన్న స్కిట్సే నాకు అద్భుతంగా తోచాయి
మనసుతో మాట్లాడాడు...nice person... bright future ahead...all the best..
ఏయ్...ఏయ్...అన్న మీద అభిమానమా....నిజం చెప్పు brother....
😂😂😂😂😂
Aa nijalu chepte goddali pote inka
Adi nijam kaadu Ani andariki thelusu.. especially thana videos chuse vallaki...
@@jsairam1456yes bro
Kadhu Rey ....vedu donga
God bless you sunil tammudu
చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చూశాను
సునీల్ అన్న పక్కా సేఫ్టీ గేమ్😅😅😅
అన్నా... అన్నా.... అని అన్నకి.... బాగా పెట్టేసావు కదా... అన్నా
Super Sunil అన్న నీకు మంచి జరగాలని దేవ్వున్ని కోరుకొంటాను ... సినిమా లో తొందరగా రావాలి ... లేదంటే వెబ్ సీరీస్ స్టార్ట్ చెయ్యండి god bless you
మీ ప్రతీ వీడియో చూస్తూ .... చాలా హ్యాపీ గా నవ్వుకుంటా సునీల్ గారు..... మీకు సినిమా ఫీల్డులో చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది God bless you 🤟
Me kantivalkanu filim industry encourage ivvalsina avasaram vundi
జగన్ పాత్ర పక్కనే వుండే ఆ అసిస్టెంట్ ఉంగరల జుట్టు కుర్రోడిని కూడా ఇంటర్వ్యూ కీ పిలవాల్సింది. కంపల్సరీ గా తన తో కూడా ఇంటర్వ్యూ చేయండి సార్.
Sunil is good actor and needs to be encouragement
సరే ఈ ఇంటర్ చూసినందుకు చాలా హ్యాపీగా నవ్వుకునం సార్
చాలా హ్యాపీగా ఉంది సార్ మీ వీడియో చూసి
మీకు మంచి భవిష్యత్తు ఉంది
సునీల్ గారు మీరు బాగా చేశారు మా కోసం ఒక్కసారి జగనన్న చంద్రన్న పవనన్న వీళ్ళు ముగ్గురు కలిసి సరదాగా కానీ రాజకీయంగా కానీ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో వీళ్ళ ముగ్గురిలో మీరే కనిపించాలి ఒక వీడియో చేయండి చేయండి సార్ 🪓😜 🚲🤔. 🥛🌶️🌶️🌶️✡️. 🙊🙉🙈
RRR/మహసేన రాజేష్/సీమరాజా/సునీల్ అందరూ జగన్ అభిమానులే, కానీ సోషల్ మీడియా ద్వారా ఈ 5 సంవత్సరాలు అందరి ప్రజల అభిమానం చూరగొన్నారు, అదే జగన్ని ఒక విధంగా తెలియకుండా అంతర్గతంగా శాడిస్ట్ అని నిరూపించారు, మరో విధంగా మీరందరూ 2024 కల్లా మో.గు. పించేసారు
గగన్ ఫ్యాన్ ఇక్కడ 😂
😂😂😂😂
😂😂
Super Sunil, Excellently talented 😁👏🏻👏🏻
పక్కన ఉన్నా ఉంగరాల జుట్టు క్యారెక్టర్ బాయ్ కూడా బాగా చేసారు సార్
ఒక కళాకారుడి వెనుక ఇంత కష్టం ఉంటుందని మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలిసింది బ్రో..
నిజంగా భాగున్నయి తమ్ముడు
మీరు అన్న ఏది ఏమైనా సరే జగన్ గురించి కరెక్ట్ గా చెప్పారు 👌👌👌👌👌
Me comedy Valla chalasarlu navvukunna.... cricket script superb
సునీల్ నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నీ యాక్టింగ్ మీద ఉన్న డెడికేసన్ సూపర్.
నీ స్క్రిప్ట్ లు బాగా పేలి ఒక పార్టీకి బాగా ఉపయోగ పడింది. సుమారు 10% ఎడ్యూకెట్ అయ్యారు అనుకుంట.
All the best సునీల్.
సునీల్ మీ స్క్రిప్ట్ వలన ప్రజలు చాలా విషయాలు తెలుసుకున్నారు ఇది ఒకవైపు మరో వైపు?-------
జగ్గడు చేసిన మోసాలు బాగ same ఉన్నది ఉన్నట్లు బాగ పండాయి..
అన్న సునీల్ మీ వీడియో లు బాగా ఇష్టం చూస్తూ నవ్వుకుంటాను తెలీకుండా మీకు మంచి అభిమానిని అయిపోయాని బ్రదర్
Anji garu మీరు innallaku నా favourate actor ను interview చేశారు.
WAH MAA DUPLICATE JAGAN,SUPER SUPER.
THANK YOU SIR FOR MAKING VIDEO WITH TRUE ACTOR .🙏🙏🙏🙏🙏🙏🙏🙏ALMOST 1000%JAGAN .SUNIL PRAKKANA INKO ACTOR ATHANI KUDA INTERVIEW CHEYYANDI SIR HE IS THE MAIN LEGEND FOR ALL SUNILS VIDEOS.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఫాన్స్ నీకోసం వెయిట్ చేస్తున్నారు ఎమ్మో జాగ్రత్త
ఏ స్కిట్ కి ఆ స్కిట్ ప్రత్యేకం సునీల్ గారు.... సూపర్
నాకుమాత్రం నువ్వే జగన్ నిజంగా జగన్ వచ్చిన నమ్మను నువ్వే జగన్ రోజు మీస్కిట్ చూడకపొతే నిద్ర పట్టదు మీరు మా ఊళ్ళో ఒక వేక్తిగా అలవాటు అయిపోయరు 👍👍👍👍👍👍👍
Very talented u r bro! God bless u with good opportunity and popularity
God blessings to sunil ji
Balayya BaBu ninnu Cinema lokey teesukovali,
మీ స్కిట్స్ చాలా చూసాను సునీల్ గారు. అద్భుతమైన డైలాగ్స్ & నటన. మీకు మంచి భవిష్యత్తు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను.
He is great
Best acting
సూపర్ బ్రో 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👍🏼👌🏼
Fantastic..superb..Sunil garu
సూపర్ bro అమ్మ అన్న అంటే సరిగ్గా పెట్టావ్..😂😂😂
నిజ౦గా చాలా బాగా చేసారు. నటి౦చిన కళాకారుల ౦దరిని పరిచయం చేయ౦డి. ఇ౦టరవూయ చేసిన మీకు ధన్యవాదాలు.
అభిమానం ఉంటే మంచి వాడు గా చేయవచ్చు పిచ్చి పట్టివాడి లాగా కాదు 😂😂😂
నిజంగా మీ ధైర్యానికి అభినందనలు. మీ అభినయం అద్భుతం. కాని అప్పటి అధికార పార్టీ నాయకులు స్పోర్టివ్ గా తీసుకునే గుణం లేనివారు. ఎలక్షన్ కోడ్ లేకపోతే మీ మీద 300 కేసులు పెట్టేవారు. మీ స్కిట్లు చాలా నీట్ గా, వ్యంగ్యంగా సాగాయి. కూటమి గెలుపువల్ల మీకు ఇబ్బంది లేదు. మీతో పాటు మీ పక్కన నటించిన ఆర్టిస్టు, ఇతర సహాయ పాత్రలు ధరించిన వారికీ, మీకు అభినందనలు. సినిమాలలో అవకాశాలు రాని మీలాంటి వారికి సోషల్ మీడియా ఒక మంచి సాధనం. అసభ్యత,అశ్లీలతకు తావు లేకుండా వ్యంగ్యభరితమైన రీల్స్ చేయండి. అభినందనలు.
అన్న నువ్వు చేసే videos ప్రతీ రోజు chusthuntam
మీ ఇద్దరు గ్రేట్ బ్రదర్. మీ కు సహకరించిన అందరికీ ధన్యవాదములు
Ap ప్రజలు jagan ని సునీల్ లోచూసుకున్నారు
Memu chudaledu gaa...
Sunil anna
..super acting..
Great talent anna.
Super ..good luck
8:05 ఇదిగో మీ "సమస్థ" కి 👍 చంద్రబాబు సమస్థ అనే అంటారు.
అర్జంటుగా భాస్కర్ అవార్డు తీసుకోండి 😂😂
Super ga chesaru
అన్నంటే అభిమానం ఇష్టం అంటూనే ఆన్న గు గు గు గుండెల్లో పొడిచావు భయ్యా 😂😂😂👌👌👌
what a personality Sunil! Inspiring ....
Meekantu fan base unaru...ee election ki meere super star👏👏👏👏
జై గగనన్న!
డాక్టర్ స్కిట్, వీడెంట్రా ఇలా వున్నాడు.. ,👌😆
మీరుచాలా great గా JMR ని IMITATATE చేశా రు, YCP నీ FOOT BALL ల్లా ఆడే శారు❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నూటికి ...రెండు వందల శాతం... జగన్ గారిని భలే ఇమిటేట్ చేశారు
Congratulations Sunil bro.
You r superb
As a Nellorian i can say his Telugu dialect is much more close to నెల్లూరు యాస 😁❤️
I agree with you . Even I also felt the same 😅
@@charanr-nb4jb yes Simhapuri యాస కి separate fan base వుంది మన తెలుగు భాష లో😁❤️...జై సింహపురి..జై HIND 🇮🇳🚩
@@HemanthReddyBharatiya Jai Simhapuri . Jagan mana Sri Harikota ni Tirupati lo kalapadam valla we lost popular place from our Simhapuri 😑
@@HemanthReddyBharatiya he is from nellore only, kovuru mandal, yellayapalem
@@Thechinnu Ho good to know...😄
నీతో నీ అసిస్టెంట్ గా చేసిన అతను కూడా బాగా చేస్తున్నాడు నువ్వు సూపర్ bro
చాలాబాగా నవ్వించారు
Bro, you are a real motivator ❤
అందరూ మీ ఫాన్స్ గత ఇరవై రోజులలో. నాయనా జలగ మీద ఇంకా చేయలేం అనేది తప్పు. ఆయన ఐదు సంవత్సరాల పాలనపై వేల సినిమాలే తీయవచ్చు.
మీ ధైర్యం ముందు ప్రధానం.
జగన్ గారి వాయిస్ మరియు చంద్రబాబు గారి వాయిస్ ఈ ఇద్దరినీ 100% దింపేసాడు సునీల్ గారు...నిజంగా గ్రేట్
Same jagananna lagee untavu bro... Kani superga acting chestavu...
అన్న మీద అభిమానంతో అన్ననే ఏసాను ఇదేం లాజిక్కు😂😂😂