Imitation Raju Mimicry Performance | 70 Voice Imitations | Friday Poster

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 9 тыс.

  • @valetigopichand7489
    @valetigopichand7489 4 года назад +822

    క్షణాల్లో గొంతు మార్చటం అంత సులువు కాదు.కానీ చాలా సులువు అని నిరూపించారు. హ్యాట్సాఫ్..

  • @jayalaxmi2807
    @jayalaxmi2807 4 года назад +155

    అమోఘమైన టాలెంట్ నైస్.వాయిస్
    మాటలు లేవు ఎవరైనా మెచ్చుకోవాలి తనని ..తమ్ముడు..టాలెంట్ సూపర్

  • @prasanthmattagunja5701
    @prasanthmattagunja5701 4 года назад +228

    వీడు యవడు రా బాబు
    మిమిక్రీ అమ్మ మొగుడు లా వున్నాడు
    సూపర్

  • @thirumali9886
    @thirumali9886 11 месяцев назад +20

    10 నిమిషాలల్లో 70 గొంతులు మిమిక్రీ చెయ్యడం అమోఘం అసామాన్యం అద్భుతం రాజు! హ్యాట్సాఫ్ toyou👏

  • @sagarkorutla9748
    @sagarkorutla9748 4 года назад +330

    మిమిక్రీ లు ఎన్నో చూసాం ..
    కాని ఇలాంటి మిమిక్రీ చూడలే భయ్యా..

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 4 года назад +533

    అసాధారణమైన టాలెంట్... అంత తొందరగా గొంతు మార్చడం చాలా కష్టం.. 🙏🙏🙏

    • @crictubertelugu2968
      @crictubertelugu2968 4 года назад +1

      Avnu brother

    • @gjvijayaraj6052
      @gjvijayaraj6052 4 года назад +1

      It is not that easy to change voices immediately when some one asks.
      He himself doing is easy. 70 voices.
      He deserves awards

    • @dmdmoorthi6587
      @dmdmoorthi6587 4 года назад

      Hatts off.🙏👍💐

    • @anuradhasree4005
      @anuradhasree4005 3 года назад

      I want serisous perosn if u interest sending me num whsstsup no time pass

  • @indirakinnera3619
    @indirakinnera3619 3 года назад +61

    బాబూ నీకు భగవంతుడు నూరేళ్ల ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @అనగాఅనగామనఊరులో

    హలో తమ్ముడు వాయిస్ దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఆ వాయిస్ వినడం మా అదృష్టం సూపర్ తమ్ముడు సూపర్

  • @akschannel3613
    @akschannel3613 4 года назад +733

    నా life lo ఇంత గొప్ప మిమిక్రీ కళాకారున్ని చూడలేదు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐😝😝👌👌👌👌అన్న నిండు నూరేళ్ళు సళ్లగ ఉండాలి మీరు

  • @venkatpushpanarne3329
    @venkatpushpanarne3329 4 года назад +73

    నిజంగా ఎంత అద్భుతం అమోఘం అయిన ప్రతిభ.. ఒక్క సెకండ్ కూడా టైం తీసుకోకుండా వెంటనే చెపుతున్నావంటే u r really talented bro

  • @meermohammad9304
    @meermohammad9304 4 года назад +285

    నిజం అయిన కళా కారుడు అంటే ఇతను,
    ఇతను కి లైక్స్ కామెంట్స్ కన్న
    ఇలాంటి వారిని గుర్తించి
    ఏదైనా మంచి అవకాశాలు ఇస్తూ
    ఇంకా గొప్ప గొప్ప గా ఎదగాలి.

  • @praveensundharpothula4455
    @praveensundharpothula4455 3 года назад +133

    ఈ అన్నయ్య ఎప్పటికైనా వరల్డ్ రికార్డు సృష్టించిన టాలెంటెడ్ వ్యక్తి అవుతాడు.🙏

  • @amurali1642
    @amurali1642 4 года назад +279

    టాలెంట్ ఎవడి అబ్బా సొమ్ము కాదు అని మరొకసారి నిరూపించారు. మీరు చాలా గ్రేట్ బ్రో.

  • @narasimhacakali4932
    @narasimhacakali4932 4 года назад +269

    ఇలాంటి కళాకారుడు భవిష్యత్తులో చాలా ఏతుకుఎదుగుతాడు❤️❤️❤️

    • @Abdulsalam-md
      @Abdulsalam-md 3 года назад +1

      కరెక్ట్ భయ్యా కానీ అతనికి గుర్తింపు ఇవ్వాలి ఎవరు పట్టించుకోవటం లేదు supar భయ్యా

    • @swapnaraju7565
      @swapnaraju7565 3 года назад

      Super brother

    • @praveenkumar-di5vx
      @praveenkumar-di5vx 2 года назад

      Assalu avvadu ....ee Kalam lo...talent not needed politics there

  • @ramanb64
    @ramanb64 3 года назад +44

    What a talent మానవుడు తలుచుకుంటే ఎలాంటిదైనా చేయొచ్చు అనడానికి ఒక example గా చెప్పొచ్చు. ఇంత మంది voice nonstop గా తడబడకుండా చెప్పిన మీకు really hats off. You have a great future

  • @bondadaanandpaul
    @bondadaanandpaul 3 года назад +36

    చాలా సార్లు ఈ వీడియో నా కళ్ళ ముందుకి వచ్చింది కానీ చూడలేదు
    ఇప్పుడు చూసాను
    బ్రో very very good performance
    Superb...
    Keep it up

  • @chalamyeluri551
    @chalamyeluri551 4 года назад +151

    జబర్దస్త్ లో ఒక్క వాయిస్ చేసి స్టార్లు అయి పోతున్నారు మీలాంటి వారి టాలెంట్ చూపించడానికి చక్కని స్టేజ్ జబర్దస్త్

  • @Pragna325
    @Pragna325 4 года назад +171

    Unbelievable నేను ఇప్పుడు వరకు నేను ఇలాంటి వాళ్లను చూడలే 70 voice 10 min

  • @basiboinaramu7800
    @basiboinaramu7800 4 года назад +64

    అందరినీ కళ్ళ ముందు చూపించావు....... .సూపర్
    మిమిక్రీ ......
    ఫీదా

  • @theavenger5317
    @theavenger5317 3 года назад +34

    నువ్వు అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్టువి బ్రో best of luck👍

  • @uppalachandu1437
    @uppalachandu1437 4 года назад +44

    తమ్ముడునీకు మంచి లైఫ్ ఉంది తమ్ముడునీకోసం వెతుక్కుంటూ వస్తారు. హ్యాట్సాఫ్ తమ్ముడుసూపర్ సూపర్

  • @anjaneyulug9800
    @anjaneyulug9800 4 года назад +236

    నీలాగా తెలుగు ఇండస్ట్రీ లో నే ఎవరు చేయలేరు బ్రో సూపర్. ఎక్సలెంట్ 😊😊👍

  • @donganagaraju5784
    @donganagaraju5784 4 года назад +584

    లైఫ్ లో ఫస్ట్ చూడడం మిమిక్రీ ఇంత మంచి టాలెంట్ ఉన్న అన్నకి ఒక లైక్ ప్లీజ్

  • @teelavenkataramana6822
    @teelavenkataramana6822 3 года назад +10

    Exlent voice Raju...అందరి వాయిస్ చాలా బాగా చెప్పారు...హాట్సాఫ్ యు...

  • @sonumanu0305
    @sonumanu0305 4 года назад +83

    అన్న.....దేవుడు నీకు గొప్ప వరం ఇచ్చాడు.....keep it అన్న......Excellent.....👏

  • @gummadinani709
    @gummadinani709 4 года назад +88

    అధ్భుతమైన ధ్వని అనుకరణ సోదరా..
    కొందరికే ఇది సాధ్యం...

  • @Sumandj657
    @Sumandj657 4 года назад +157

    నీలాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు మామ.
    ఎలాంటి సందర్భంలో అయినా ఒక మిమిక్రీ చెయ్ రా అని నవ్వుకోవచ్చు.
    😆😆😆😆😆

  • @tthummala2806
    @tthummala2806 3 года назад +34

    వీడియో చూడకుండా కేవలం ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని వింటే అచ్చం 100%కరెక్ట్ గా ఆ క్యారెక్టరే మాట్లాడుతుండు అన్నట్టు పర్ఫెక్ట్ గా మాట్లాడిండు ఈ వ్యక్తి. సూపర్ మిమిక్రి గ్రేట్ 👏👏👍👍

  • @RJ-qr5sj
    @RJ-qr5sj 4 года назад +90

    కళామాతల్లి మెచ్చే కళాకారుడు గా తప్పకుండా industry లో నిలదోక్కుంఠవ్ అన్నా..i wish you all the best...

  • @lavakumarkaja6897
    @lavakumarkaja6897 4 года назад +138

    మిమిక్రీ పిండి కొన్నేళ్ల కే పిండికోన్నంతా మిమిక్రీ కే అమ్మ మొగుడు లాగ ఉన్నావు
    సూపర్ అన్న 👌👌👌👏👏👏

  • @sreekavyapatnala3303
    @sreekavyapatnala3303 4 года назад +376

    నీకు.. నీ కళా నైపుణ్యానికి..,. శత కోటి వందనాలు...... నిన్ను కన్నా ఆ తల్లీ తండ్రులు అదృష్టవంతులు....👌❤👌❤👌

  • @ranjithreddymokilla4207
    @ranjithreddymokilla4207 2 года назад +35

    వామ్మో! ఎందయ్య ఇది. ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. నువ్వు కచ్చితంగా రికార్డ్ సృష్టిస్తావు బ్రో..👍🔥❤️

  • @raazmamatha2483
    @raazmamatha2483 4 года назад +493

    యూట్యూబ్ వాడు ఒకే లైక్ ఇచ్చాడు లేదంటే 100k లైక్స్ కొట్టేవాడిని
    హ్యాట్సాఫ్ బ్రో 👍👍👍👍👍👍

    • @esudhasureshejjigiri6050
      @esudhasureshejjigiri6050 4 года назад +1

      Chaala manigat aalochicharu meeru baaga chepina vaallaki 30 marks chaala baaga chepina vaariki 60.maarks chaala chala eikaabaaga chepina vaariki 100 marks eichelaa eilaanti sishtam pedithe.100maarklu vochina vaalaku gift sishtam pedithe chaalamandhi tyalent parsans.bayataku vasthaaru. Kadha saar u r thinking is riyali greet

    • @mahalaxmirao5359
      @mahalaxmirao5359 3 года назад

      Wow what a talented good

  • @RameshBabu-do5nl
    @RameshBabu-do5nl 3 года назад +50

    కళ కి ప్రతిరూపం.... నీవే... అన్నా....
    చాలా గ్రేట్... నీకు నువ్వే సాటి.... నీకు ఎవరు సరిపొరయ్య....

  • @sharukbhanu6367
    @sharukbhanu6367 4 года назад +106

    సూపర్ భైయ్య నీలాంటి వాళ్ళు కి మంచి ఛాన్స్ రావాలి అని దేవుడి నీ కోరుకుంటునను
    బాగుంది అన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @VivekanandaBharatiPrasadRayapr
    @VivekanandaBharatiPrasadRayapr 11 месяцев назад +3

    రాజు నువ్వు చాలా గొప్ప గా చేస్తున్నావు. నీకు ఎంతో భవిష్యత్తు వుంది. భగవంతుని ఆశీర్వచనము లు నీకు ఎల్లప్పుడు వుంటుందని ఆశిస్తున్నా ను

  • @vemulanarender7502
    @vemulanarender7502 3 года назад +39

    అత్యద్భుతమైన ట్యాలెంట్.
    వెరీ గ్రేట్ బ్రదర్.

  • @gkcreatives4890
    @gkcreatives4890 4 года назад +43

    ఓల్డ్ actors ను ఇంత చిన్న వయసులో చేయడం చాలా కష్టం. అది కూడా వెంట వెంటనే వాయిస్ చేంజ్ చేయడం చాలా గ్రేట్...హాట్స్ ఆఫ్!!

  • @swamyreddyponga2821
    @swamyreddyponga2821 3 года назад +52

    నీకు కోసము ఎంత చెప్పినా తక్కవే అన్న సూపర్ మిమిక్రీ ఆర్టిస్ట్

  • @MrSasec
    @MrSasec Год назад +9

    This guy is the best mimicry artist right now...not even RJ Surya , Shiva Reddy does it that perfectly.... Keep it going high

  • @TELUGUKurradu_in_MUSCAT
    @TELUGUKurradu_in_MUSCAT 3 года назад +62

    మీలాంటి వాళ్లకు అవకాశాలు ఎక్కువ రావాలని అదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..👍

    • @kvnaikkvn1778
      @kvnaikkvn1778 3 года назад

      Wonderful 👍👍👍🙏🙏🙏

  • @kidzu209
    @kidzu209 4 года назад +115

    1950-2020 HE CAN IMITATE ANYONE BEAUTIFULLY TALENTED MR.RAJU, ONE WORD: GENIUS, ALMIGHTY BLESS YOU WITH BEST OF FUTURE.

  • @srinivasmallula2416
    @srinivasmallula2416 4 года назад +57

    నువ్వు సూపర్ అన్నా .నీకు నువ్వే సాటి
    నీ టాలెంట్ ఊరి కే పోదు.

  • @subbaraokorlimarla9228
    @subbaraokorlimarla9228 Год назад +4

    Raju is really a king of kings in the mimicry world. He is a real legend. No words....he is the best mimicry artist among all in both Telugu states. Those who are agree with me please put a like to my heartful and honest compliment.

  • @Palleaturu
    @Palleaturu 4 года назад +151

    నీకు దండం ర సామి నిర్మల ముసలమ్మ వాయిస్ కిరక్❤️❤️❤️

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 года назад +73

    ఏంది భయ్యా నీవు, ఇన్ని వాయిస్ లు అచ్చం వాల్లలాగే గ్రేట్ నీవు .

  • @ramarao6783
    @ramarao6783 4 года назад +43

    ఇలాంటి ప్రతిభా కొందరికి మాత్రమే సొంతం వారిలో వీరు ఒకరు మంచి భవిష్యత్తు వుండాలని కోరుకుంటున్నాను.

  • @haasyapriyaacomedyclub399
    @haasyapriyaacomedyclub399 3 года назад +3

    Excellent performance.....try for world record..... defnitely you will get it....god bless you RAJU garu

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 4 года назад +112

    బ్రదర్ మాకు తెలిసి నువ్వే నువ్వే ఆంధ్రాలో నెంబర్ వన్ మిమిక్రీ ఆర్టిస్ట్ హాట్సాఫ్ బ్రదర్

  • @happy-kj9uz
    @happy-kj9uz 4 года назад +175

    నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది సోదరా
    Dislike s కొట్టిన వాళ్ళకి ఒక్క నిమిషం మౌనం పాటిదాము నీ వాయిస్ కి నేను ఫిదా అయిపోయాను సోదరా god bless you
    ఈ తమ్ముడు తన మిమిక్రి తో మిమ్మల్ని సంతోషపరచినట్లైతే
    ఒకే ఒక్క లైక్ వేసుకోండి బ్రదర్స్ @ సిస్టర్స్

  • @vijayakishore9614
    @vijayakishore9614 3 года назад +256

    వీడు మామూలోడు కాదు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం. World record సాధించాలని మనసారా కోరుకుంటూ దీవిస్తూ........ మీ బాబాయ్. 👍👏👌🙏🙏🙏

  • @PramodSingh-cb2gi
    @PramodSingh-cb2gi 3 года назад +2

    Ababaaa super mimicry... Inni variations epudu chudaledu.. God bless u brother....

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 4 года назад +59

    తమ్ముడు రాజుకి నా హృదయ పూర్వక అభినందనలు . Prayers and good wishes for all his endeavours . 💐👍

  • @vamsikumar2053
    @vamsikumar2053 4 года назад +1452

    ఎవడురా వీడు టాలెంట్ కి నాన్న మిమిక్రీ కి మామా లాగా ఉన్నాడు ... నీకు శతకోటి 🙏🙏🙏 అయ్యా

  • @kurvaraju1364
    @kurvaraju1364 3 года назад +65

    అన్న ఎంతోమందిని వాయిస్ మిమిక్రీ విన్నా. అయినా కూడా మీ కిందనే, సూపర్ ఇంకా పై లెవెల్ ఎదగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను🙏

  • @venkataramayya7058
    @venkataramayya7058 Год назад +1

    అసమాన ప్రతిభ కలిగి ఒక వ్యక్తి మీరు పరిచయం చేశారు అన్నీ పాత్రల గళాలు అవలీలగా పలికించారు స్త్రీ పురుష పాత్రల స్వరాలు అద్భుతం గా ప్రదర్శించారు సమయపాలన నియమంబాగుంది
    అభినందనలు
    అయ్యగారి వెంకట రామయ్య

  • @pavanthoutu007
    @pavanthoutu007 4 года назад +431

    Skip చేయకుండా చూసిన like కొట్టండి staad Pro wonderful 👍

  • @maddisrinivasarao8401
    @maddisrinivasarao8401 4 года назад +91

    ఇందులో ఎవరికి ఏంటి నచ్చలేదో మరి, dislikes కొట్టారు, అస్సలు పదాలు లేవు మిత్రమా మీరు చేసిన ఈ అద్భుతమైన ప్రదర్శనను చెప్పడానికి 🙏

    • @INTURINAGAJYOTHIN
      @INTURINAGAJYOTHIN 4 года назад +1

      May be vallaki like ki dislike ki difference kuda telsi undadhu

    • @maddisrinivasarao8401
      @maddisrinivasarao8401 4 года назад

      @@INTURINAGAJYOTHIN yes madam you are absolutely correct 👍

  • @sarveshdurgasisarvesh5502
    @sarveshdurgasisarvesh5502 4 года назад +28

    Excellent భయ్యా...నిర్మలమ్మ voice అయితే extraordinary

  • @veerabadramdoddi3207
    @veerabadramdoddi3207 2 года назад +6

    ఎన్నో ఎన్నో రకాలు పువ్వులను మాల కట్టి దేవునికి ఇస్తే వరములిచ్చి నట్టు. ఇన్ని రకాల వాయిస్ తో మా మనసులను నీకు మేము అభినందన మాల గా వేస్తున్నాం ఇంకా గొప్పగా భగవంతుని దయ లో ఎదగాలని ఆశ

  • @lovebeatsofficialchannel4519
    @lovebeatsofficialchannel4519 4 года назад +40

    నిజంగా ఫుల్ మీల్స్ పెట్టారు tq. చాలా ఎంజాయ్ చేశాను. గుడ్ టాలెంట్.🙏

  • @Vinaytejj
    @Vinaytejj 4 года назад +123

    నేను చూసినా mimicry artist s లా లో best mimicry artist ❤️❤️ .

  • @chalamalasrinubabu409
    @chalamalasrinubabu409 4 года назад +42

    తమ్ముడూ నువ్వు దేవుని బిడ్డవా నేను
    మొత్తం చూడకుండనె లైక్ కొట్టెను నిర్మలమ్మ గారి వాయిస్ సూపర్ నీకూ
    మంచి భవిష్యత్తు ఉంటుంది అని అనిపించింది నాకైతే

  • @kumarchalla7080
    @kumarchalla7080 3 года назад +2

    I never ever, ever never saw this short of talanted person in my life, nor we will see,, 👍👍

  • @suryaanakala5237
    @suryaanakala5237 4 года назад +57

    హ్యాట్సాఫ్ బ్రదర్... నువ్వు వెనకడుగు వేయకు... ఆ దేవుడు మంచి జీవితాన్ని నీకు ఇస్తాడు..

  • @kumarraj351
    @kumarraj351 4 года назад +80

    చాలా బాగా చేసావు.నీకు God బ్లెస్సింగ్స్ ఉంటాయి. నీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను.

  • @srinusrisailam7617
    @srinusrisailam7617 4 года назад +105

    చాల మంది చూశారు వాళ్ల అందరు కలిసి ఈయనకు సపోర్ట్ చెయ్యండి షేర్ చేయండి

  • @kasivinodkumar3019
    @kasivinodkumar3019 2 года назад +2

    బ్రదర్ నీ టాలెంట్ చూస్తుంటే చాలా ముచ్చటి వేస్తుంది.....
    చాలా అంటే చాలా బాగుంది నిన్ను కన్న మీ తల్లి తండ్రి కే కాదు మాకు కూడా చాలా గర్వంగా ఉంది.. నీకు మంచి భవిష్యత్తు ఉంది. అల్ ది బెస్ట్

  • @poweroflife9765
    @poweroflife9765 4 года назад +47

    ఓరి స్వామి .. ఏందిరా ఈ ట్యాలెంట్ .చించేశావు పో.super.

  • @harikrishna1341
    @harikrishna1341 4 года назад +72

    I never seen before a mimicry artist like This ..

  • @mamatha9160
    @mamatha9160 3 года назад +57

    ప్రపంచంలో నిన్ను మించిన తోపు ఎవడు లేడు అన్న

  • @saiprasad5820
    @saiprasad5820 3 года назад +5

    నీ టాలెంట్ గురించి చెప్పటానికి తెలుగులో పదాలు సరిపోవు సూపర్ బ్రో మాములుగా కాదు చాలా చాలా అద్భుతం గా చేసావు నిజమైన కళాకారులు నీలాగే వుంటారు 👍👍👍

  • @మైలారంప్రవీణ్ప్రవీణ్

    సూపర్ అన్న నీ కంటే ఎవరు తోపు ఎవ్వరు లేరు

  • @myandrobox3427
    @myandrobox3427 4 года назад +56

    Brilliant👍 🥳🥳🥳👌🙏🏼 He must be on the Guinness Book of World's Records!!

  • @kvenkatasiva6855
    @kvenkatasiva6855 4 года назад +78

    Not only mimicry his way of expressions also 👌👌👌👌

  • @ramanjimopuri2845
    @ramanjimopuri2845 3 года назад +1

    Wonderful mimicry, matalu levu pogadadaniki

  • @The_mohann01
    @The_mohann01 4 года назад +78

    గెటప్ శ్రీను, రాజు అన్న ఇద్దరు స్నేహితులు, అప్పట్లొ tv9, tv1చానెల్ లో పని చెసారు

  • @swathi3405
    @swathi3405 4 года назад +450

    అతని తోటి యూట్యూబ్ ఛానల్ పెట్టించండి.
    బాగా డెవలప్ అయితాడు.

  • @rameshsrimantula7155
    @rameshsrimantula7155 4 года назад +100

    ఏమ్ టాలెంట్ రా స్వామి శతకోటి వందనాలు బ్రదర్...

  • @mshyamsundershyamsunder805
    @mshyamsundershyamsunder805 Год назад +3

    Thammudu" Neku
    " Neku" Chakkati
    Bhaveshathu"Voonde
    & GodBlessyu " Really 🙌

  • @shaikpeerjohn4965
    @shaikpeerjohn4965 3 года назад +13

    నీవు తోపు నీ లాంటి వాడికి ఈ ధరణి పార్వశించింది ప్రకృతి పులకరించింది నీ తల్లితండ్రులు జీవితం ధన్యం అనిపిస్తుంది నీకు జన్మనివ్వటం నీవు మాకు దొరకటం స్వర్గం అనిపిస్తుంది వెరీ వెరీ గుడ్ తమ్ముడు.

  • @dvndvn3866
    @dvndvn3866 4 года назад +52

    All the best brother నువ్వు ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @saiprasad5820
    @saiprasad5820 4 года назад +34

    బ్రో అద్భుతం చూస్తోంటే మిమిక్రి తో అదర గొట్టేసావు మోహనబాబు డైలాగ్ చాలా బాగా చెప్పావు నిన్ను పొగడడానికి అస్సలు మాటలు రావట్లేదు అందరిని బాగా ఇమిటేట్ చేసావు బ్రో సూపర్ 100%కుమ్మేసావు

  • @reshmabhavana9963
    @reshmabhavana9963 3 года назад +2

    చాలా చాలా సూపర్ గా వాయిస్ లో మాట్లాడారు మీరు దేవుడు దీవెన మీకు ఎప్పుడు ఎల్లపుడు ఉండాలి అని అదేవుడిని కోరుతున్నాను

  • @maheshalijala575
    @maheshalijala575 4 года назад +31

    నిర్మలమ్మ వాయిస్ సూపర్. మళ్లీ నిర్మలమ్మ అని గుర్తు చేశారు.. చాలా. ఆల్ వాయిస్ సూపర్ అన్న ❤️❤️❤️

  • @seshasaiemani6697
    @seshasaiemani6697 4 года назад +42

    [Body Language + Originality of Voice+ Spontaneous dialogues + Quick of change in moods + Very good Sense of Humour + Great Imagination +God Gifted talent ] × Dedicated Hard work × Our fearful wishes × Blessings of God =
    MIMICRY RAJU

  • @Prasad-u5v
    @Prasad-u5v 3 года назад +233

    Shiva Reddy Kanna ఇతనే తోపు అనుకుంటే like cheyandi✌️✌️

  • @sanjuslivelovepray1224
    @sanjuslivelovepray1224 3 года назад +1

    God given and so much practice would have gone into this! Fantastic, no words!!!!!

  • @sarangulavenkatesh2809
    @sarangulavenkatesh2809 4 года назад +36

    గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలి ని ట్యాలెంట్ కి సూపర్

  • @kmanozkumar320
    @kmanozkumar320 4 года назад +22

    నీలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళని ఈ సమాజం గుర్తింపు ఇవ్వదు నువ్వు గ్రేట్ బ్రదర్

  • @sammetithirumalesh4591
    @sammetithirumalesh4591 4 года назад +17

    Mind blowing..
    Multiple performance.. Not only mimicry but also face expression... Extraordinary..

  • @srinivasl5238
    @srinivasl5238 2 года назад +3

    తమ్ముడు నీలాంటి నిజమైన కళా నైపుణ్యం ఉన్న కళాకారులకు సినీ పరిశ్రమలో చోటు కల్పించాలి, సినీ పరిశ్రమలో తప్పకుండా ప్రయత్నించు సినీ కళామతల్లి నిన్ను ఒడిలో చేర్చుకుంటుంది. నీ టాలెంట్ కు ఫిదా అయ్యాను.

  • @joguakhil9262
    @joguakhil9262 4 года назад +18

    World Best Mimicry Artist. God. Bless. Uh bro. Osm bro Raju

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 4 года назад +34

    మిమిక్రీ తో పాటు ఆ వాయిస్ వాళ్ళకు తగ్గట్టుగానే ఫేస్ ఫీలింగ్స్ చాలా బాగా పెట్టారు

  • @gk-qq1et
    @gk-qq1et 4 года назад +116

    అమ్మో ఇంతలా గుక్క తిప్పుకోకుండా ఎవరూ చెయ్యలేరేమో👍👌👌👏👏👏

  • @kankuntlasindhuja4397
    @kankuntlasindhuja4397 3 года назад +7

    Abba I never see this type of mimicry artist👏👏👏👏

  • @Magicword.9
    @Magicword.9 4 года назад +131

    సూపర్ అన్న నీ టాలెంట్ అసాధారణం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍

  • @vijayakrishna2206
    @vijayakrishna2206 4 года назад +29

    అన్నా...మంచి టాలెంట్ ఉందన్న నీకు
    really god gift

  • @akhandammudunuru6075
    @akhandammudunuru6075 4 года назад +59

    మోడీ గారికి తెలుగు భాష అర్థమైతే ఖచ్చితంగా ఇతనికి భారత రత్న అవార్డు ఇచ్చేస్తారు. అద్భుతం & అమోఘం. ధన్యవాదములు.

  • @ssmbversions143
    @ssmbversions143 4 месяца назад +1

    Best Mimicry Artist ❤