ఐఏఎస్ పూజా ఖేద్కర్ బాగోతాలు.. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం? | Burning Topic | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • ఐఏఎస్ పూజా ఖేద్కర్ బాగోతాలు.. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం? | Burning Topic | hmtv
    #hmtv #burningtopic #ias #fakecertificates
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Комментарии • 202

  • @mohanbarla3644
    @mohanbarla3644 22 дня назад +46

    ఒక పేదవాడు IAS కావడంతో చాలా చాలా కష్టమని...తెలుస్తోంది ఇలాంటి వారు ని సెలెక్ట్ చేసిన team కు ధన్యవాదాలు ..భవిష్యత్తులో పేదలకు ఈమె ఒక నరకం

  • @Dasvg555
    @Dasvg555 24 дня назад +101

    IAS, IPS ఒక కేవలం పోటీ పరీక్ష లాగా మాత్రమే చూస్తున్నారు.... పేద ప్రజలకు సేవ చేయాలని అంకితభావంతో విధులు నిర్వర్తించాలి అని ఎవరు అనుకోవట్లేదు.... కొంతమంది వల్ల వ్యవస్థల పైన నమ్మకం పోతుంది

    • @hariharakumardevarakonda3386
      @hariharakumardevarakonda3386 24 дня назад +5

      yes sir, even sincere officers are under scrutiny because of some malpractices officers. How disgusting it is????

    • @MUBBK
      @MUBBK 23 дня назад +5

      To serve poor people they work hard and get job 😂😂😂. These poor won't work hard , don't learn new skills , no discipline, no education , no manners ..for them one will study hard and do work ..😂

  • @kmg788
    @kmg788 24 дня назад +144

    UP, Bihar నుండి civils కి select అయిన వాళ్ళందరిని అనుమానించాల్సిందే. చాలా పెద్ద mafia నడుస్తోంది అక్కడ. నాకు తెలిసి 90's నుండి జరుగుతోంది. అంతకు ముందు సంగతి నాకు తెలీదు.

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 24 дня назад +11

      Exactly....idi nijam...evari padithe vallu IAS IPS avutharu akada nundi...

    • @Siachen_Hindusha
      @Siachen_Hindusha 23 дня назад +1

      Yes..

    • @venkataramarao-w2w
      @venkataramarao-w2w 23 дня назад +1

      It's not mafia stuff people are there just the concept of common man

    • @narasingaraokanapaka3541
      @narasingaraokanapaka3541 21 день назад +4

      ఇది నిజం. వీరికి ఇంటర్యూ మార్కులు 98% వరకు ఉంటాయు. SC,ST, OBC లేక పోతే కొన్ని కుటుంబాలే రాజకీయ నాయకుల మాదిరి IAS, IPS field లో ఉంటారు

    • @Naidu-987
      @Naidu-987 20 дней назад

      100%√nijam bro

  • @akkireddysatish3110
    @akkireddysatish3110 24 дня назад +63

    కోర్ట్ కఛితంగ చర్య తీసుకుంటది శిక్ష ఎంత భయంగా ఉంటుందంటే మినిమమ్ 15000జరిమాన మరియు 10రోజులు జైలు శిక్ష ఉంటుంది పాపం పాప ఆస్తి 17c అంటే ఇంత జరిమానకి ఈబ్యాంక్ అప్పు ఇస్తుందో😮😮

  • @manikyalaraok9417
    @manikyalaraok9417 25 дней назад +48

    అసలు ias ips వాళ్ళను మీడియా వాళ్ళు చాలా ఎక్కువ ఇస్తున్నారు

  • @mohanbarla3644
    @mohanbarla3644 22 дня назад +10

    నిజమైన B.C..candidates కు..
    Non Cremileiyer..అభ్యర్థులు కు..
    చాలా నష్టం... REMOVE from

  • @jayaramreddy8843
    @jayaramreddy8843 23 дня назад +15

    ఇలాంటి ఒక అధికారిని అఖిల భారత సర్వీసులో ఉండి దేశానికి ఏమీ సేవ చేస్తుంది. అధికార దర్పం తప్ప

  • @munikumar6427
    @munikumar6427 24 дня назад +21

    Failure of selection committee

  • @VasuluckysumablabtechnicianNZB
    @VasuluckysumablabtechnicianNZB 24 дня назад +14

    ఆడవాళ్లకు కదా ప్రత్యేక చట్టాలు పెట్టండి మీడియా అండ్ govt గారు
    ఆడవాళ్లకు అన్ని సపరేట్ వాళ్లకు శిక్షలు కంప్లైంట్ అన్ని సపరేట్ ఉండాలి
    ఈ దేశమలో అబ్బాయిగా పుట్టడమే మ దరిద్రం
    అమ్మాయిల తప్పులు ఎమ్ చేసిన సెక్సువవాలాగా వాళ్లకు విలువ వాళ్ళు ఎమ్ చేయలేరు అని కానీ ఇప్పుడు ఉన్న ప్రపంచం వల్ల ఆలోచన కోరికలు అబ్బాయిల మోసాలు ఏమో గాని
    అబ్బాయిల మోసలకన్నా 4 రెట్లు ఎక్కువ మోసాలు ఆడవాల్లే ఉన్నాయ్
    డబ్బు హోదా సౌకర్యం లేనిపోనివి ఎమ్ లేలున్న వాడి జీవితం కథం
    అమ్మాయిలు ఎవడితో ఉన్న ప్రేమ పెళ్లి రిలేషన్ తప్పు లేదు తరువాత డబ్బు టైం మనసు జీవితం లాగేసి ఎవడితో పోయిన తప్పు ఉండాది కంప్లైంట్ టీఆకోరు అదే అమ్మాయిలు అన్ని మోసాలు చేసి సాఫ్ట్ గా aaaa అమ్మమయ్ పోయి కంప్లైంట్ pettina నడుస్తది తప్పు అమ్మాయిది అయినా శిక్ష అబ్బాయికే
    డబ్బు లాగి అబ్బాయిని అబ్బాయి కుటుంబాన్ని ఒక్క ఆడది తప్పు చేసి రోడ్డు నా పదేశిన నడుస్తది అందుకే ఈ దేశం మనిషిగా అందులో అబ్బాయిగా పుట్టడమే దరిద్రం అయిపోఇంది
    యూరోప్ లో రష్యా లో చీన లో ఫిలిఫిన్ లో అబ్బాయిల బతుకన్నా దారుణం దరిద్రం

  • @shyamdasi5031
    @shyamdasi5031 22 дня назад +7

    ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు డబ్బు ఉన్నవాళ్లు ఐఏఎస్ లో ఐపీఎస్ లో అయితే ఇక సామాన్యుడు ఐఏఎస్ ఐపీఎస్ లో అనుకోవటం కూడా ఒక కలగానే మిగులుతుంది

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 23 дня назад +12

    ఏముంది ఒక 10000 కోర్టు రుసుం వేస్తుంది... అంతే గ

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 22 дня назад +6

    అసలు ఈ రకమైన సివిల్ సర్వీసెస్ వ్యవస్థలను తొలగిస్తే ఈ దేశానికి పట్టిన దరిద్రం పోతుంది.

  • @sukanyamogaligidda8171
    @sukanyamogaligidda8171 24 дня назад +6

    మార్కులతో పాటు సేవాభావం ను కూడ ఒక కొలమానంగా పెట్టాలి.apply చేసేనాటికి ఎన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొన్నావు.ఆ certificates కూడ అడగాలి.దేశాన్ని దోచుకోవడానికి రారాదు. ఈ జాబ్ లోకి

  • @venkataramarao-w2w
    @venkataramarao-w2w 23 дня назад +10

    Reservation to be removed for at least administrative section

    • @dragonblue004rider6
      @dragonblue004rider6 21 день назад +1

      There is no reservation in this section😂.... If u do civils u would know only to know from where ur coming which group or which category ru from dats it.....😂..... Only for physical challenge person have reservation that to sum percentage is calculated.....but ladies have sum percent....

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 20 дней назад

      Reservations are not the problem here, fraud, conspiracy,

  • @shaikjohnshaw5644
    @shaikjohnshaw5644 24 дня назад +11

    Neet upsc exams is not going properly

  • @taxapuone745
    @taxapuone745 24 дня назад +5

    mistake is on the part of selective commitee

  • @Invest-banker
    @Invest-banker 23 дня назад +5

    Babulu vizag lo kuda jaruguthunnayi.. Bribes katti seats konukkuntunnaru.. Last three years nunchi select ayina dysp background check cheyyandi

  • @kalyankasukurthi6613
    @kalyankasukurthi6613 24 дня назад +7

    Oka chinna peon job kosam apply chesthe enno ante enno medical examinations and certificate verification chesthunnaru chesthunnaru ante just chesthunnara adi enquiry cheyyatleda mari UPSC range lo vaallani select chesetappudu nijamga desa seva cheyyali ani entho mandi nijamga aasapadi vasthuntaaru kaani ilanti vaallanu select chesi finalise chesthaaru assalu ilanti vaallanu gurthinchadaniki exam medical exam and interview kuda saripoledu ante selecting process lo edo ekkado thappu jaruguthundi gurthinchandi nijamga nijaayithiga country kosam arpinchukune vaallani select cheyyandi please

  • @Serenitysounds-rt8lp
    @Serenitysounds-rt8lp 23 дня назад +11

    అవినీతి మరియు స్కామ్‌లు ఇండియాలో కొత్త కాదు కదా😅😅😅😅

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 18 дней назад

      😂😂😂😅😅😅

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 18 дней назад

      India is great digital India 🇮🇳 make in India jai BJP party modi baba his great jai sriram bharat maatha ki jai

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 20 дней назад +2

    క్రమశిక్షణ చర్యలు తీసుకోని వదిలివెస్తారు..

  • @sukanyamogaligidda8171
    @sukanyamogaligidda8171 24 дня назад +6

    ఇలాంటి వాళ్ళను కలెక్టర్ గా తీసుకుంటే ఎలా

  • @narenderadapa1810
    @narenderadapa1810 24 дня назад +4

    Immediately discontinue her and more joining in future to IAS, IPS, IFS , In Future

  • @dvspratap8304
    @dvspratap8304 25 дней назад +3

    Strange officer. Thorough investigation

  • @sagarsai6498
    @sagarsai6498 24 дня назад +5

    This is India.

  • @user-ge1ls1xs7z
    @user-ge1ls1xs7z 25 дней назад +6

    Jai Hmtv No Dac Postpone 😂😂😂

  • @varaprasadreddy8272
    @varaprasadreddy8272 24 дня назад +2

    She submitted all fake documents and she misused the power 💯 she should punish

  • @makhadeer1716
    @makhadeer1716 23 дня назад +2

    వెంటనే తొలగించాలి

  • @sathishmaharjadi
    @sathishmaharjadi 25 дней назад +3

    completely Politically targeted, ,,,,,

  • @ankepakasrinu7614
    @ankepakasrinu7614 18 дней назад

    ఇలా చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్ తో హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు. దయచేసి నియామక బోర్డ్స్ పారదర్శకంగా ఎంపిక చేయాలి. So అభ్యర్థిని ని, సర్టిఫికెట్ ఇచ్చిన రెవిన్యూ Dep and సెలక్షన్ కమిటీ ని శిక్షంచాలి.... ఇలాంటివి ఇంకొక రిపీట్ కాకుండా.🙏🙏

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 22 дня назад

    అయ్యా ఎస్, వై పి ఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి వారు ఉన్నారు

  • @jujaresridhar1018
    @jujaresridhar1018 25 дней назад +18

    Collector job is not crazy job

    • @BabuLakshmiPutra
      @BabuLakshmiPutra 24 дня назад

      Who said this is not crazy, this is crazy than your comment 😅😊

  • @RAJA1984ism
    @RAJA1984ism 18 дней назад

    UPSC interview team ki big salute...🙏🙏🙏🙏🙏🙏

  • @user-en7dz7gu2v
    @user-en7dz7gu2v 24 дня назад +3

    Either money or political power u can do everything
    Like pune crush (2),everyone is out and on bail now,just 2 or 3 months time,thats it

    • @ChintuC-t2u
      @ChintuC-t2u 22 дня назад

      Yes...Greed for money n position 😂

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 18 дней назад

    Merit should be the criteria for IAS, Group1, Doctors, Judiciary .

  • @raobb1416
    @raobb1416 22 дня назад +2

    Overacting చేస్తే ఉన్నది కాస్తా ఊడుతుంది, మన జగన్ కూడా అంతే.

  • @Internalview44
    @Internalview44 24 дня назад

    Hmmmmm

  • @manikantavoleti6061
    @manikantavoleti6061 19 дней назад +1

    So India lo ani recommendation tho jarugutai 😂😂😂 prapancham anta telustundi ippudu physically challenged certificates,OBC, Education certificate, interview lo vunna vallu ammai ni yeppudu chudaledu anukunta anduke select chesaru Hindi and English language lo interview lu cheyata kadu Telugu inka chala language lo vunai mana India lo

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 22 дня назад +1

    Power, money, fame , the three most powerful weapons in the world ..!!!😮😮😮🙏🙏🙏🫡🫡🫡

  • @howtofailinexam8264
    @howtofailinexam8264 24 дня назад +1

    EWS certificate kuda missuse avuthundani na anumanam

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 24 дня назад

    A liability to Administration

  • @purushothamsripada1101
    @purushothamsripada1101 23 дня назад

    Immediately she should be suspended..... enquiry should be conducted on appointment

  • @anandmohan9037
    @anandmohan9037 20 дней назад +1

    That is not a big acrime.
    She was already a selected IAS.
    Worthless accusations.

  • @ankepakasrinu7614
    @ankepakasrinu7614 18 дней назад

    అడ్డదారిలో ఇలా చాలామంది వస్తూ ఉంటారు వారందరికీ అర్థమయ్యే విధాలుగా పెద్ద పనిష్మెంట్ అయితే ఈమెకి ఇవ్వాలి

  • @recommendations8869
    @recommendations8869 23 дня назад

    IAS people think about developing district.not except car,fame,corrupt.but sad thing is no one like that.

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 22 дня назад

    Home ministry should feel ashamed of their positions. When PM stopped at punjab on overbridge previously,also DGP never punished for his failure Simply home ministery sleeping

  • @vishnuvardhanreddysarugari7189
    @vishnuvardhanreddysarugari7189 24 дня назад +1

    Thikka kudirindi deeniki sound party kabate arrangements ekuva adigindi

  • @rkraop7512
    @rkraop7512 22 дня назад

    CORRECT. SEVERAL CIVIL servants selection giving doubt how they come to the POSITIONS BY WAY OF THEIR ATTITUDE.

  • @YejjuS5017
    @YejjuS5017 25 дней назад +4

    Agalekapoindhi konni rojulu

  • @radhakavipurapu432
    @radhakavipurapu432 24 дня назад +2

    ఎంపికా తీరు కాదు ఎంపిక

  • @prashanthpurella4630
    @prashanthpurella4630 24 дня назад

    Upsc conduct medical checkup by its doctors

  • @chandanareddy8449
    @chandanareddy8449 24 дня назад +2

    UPSC values taggutunnai.daniki nidarsanam ippati incident.

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 24 дня назад +4

    అరెరే .... పాప తొందర పడిందే. కొద్దిగా wait చేసి ప్రోబేషన్ పీరియడ్ అయిపోయిన తరువాత ఇలాంటివి చేసివుంటే సేఫ్ గా వుండేది కదా..😀

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 24 дня назад +2

    AP LO Kuda FAKE Certificate IAS lu, IPS Lu Unnaru! 100%Idhi PAKKA!

  • @rkc342
    @rkc342 19 дней назад

    Officers andari ఆస్తి వెరిఫై చెయ్యాలి

  • @user-yh4lm4ti7l
    @user-yh4lm4ti7l 24 дня назад +2

    Agniveer 5 years, ais ips laku koodaa15years ki kudhinchaali alaanti decisions theesukune dhammunna pm lu raawaali alaage election reforms koodaa

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 17 дней назад

    ఈ మె ఐఏఎస్ కికాదు సినిమా ల్లో హీరోయిన్, or క్యారెక్టర్ ఆర్టిస్ట్ సరిపోతుంది try చెయ్యాలి. 😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹

  • @satyasp7427
    @satyasp7427 24 дня назад +1

    Corruption started

  • @Harika-e6q
    @Harika-e6q 23 дня назад +1

    Elanti vallu easy ga Political leaders ki support chestharu, lamchalu thesukuntaru

  • @raviteja338
    @raviteja338 18 дней назад

    Why these PPL called civil servants? Worst fellows

  • @anjithraodhannapuneni3165
    @anjithraodhannapuneni3165 24 дня назад

    It's clearly shows the corruption is in What level in the country, How the Courts, Judges local administration has been managed in BJP, Modi Government, At present Civil services has became an opportunity for Status simbol in society and earning money...........

  • @TSreedev
    @TSreedev 19 дней назад +1

    భారత స్వాతంత్ర్య మహిళలు మారిపోయారు.

    • @rkc342
      @rkc342 19 дней назад +1

      😂😂😂

  • @rkc342
    @rkc342 19 дней назад

    Madam gaari ఆస్తి చూస్తే మతి పోతుంది..father influence full ga vundi..separated annadi saaku doubt 🧐🧐🧐

  • @ashokagsajjan4154
    @ashokagsajjan4154 22 дня назад +1

    How she fooled the interview Panel and UPSC

  • @recommendations8869
    @recommendations8869 23 дня назад

    ias people if they think they are smart why India is still developing country.

  • @bhaskarvemula7335
    @bhaskarvemula7335 18 дней назад

    Reservation not need any one
    All is equal

  • @gopinadhngopi7756
    @gopinadhngopi7756 23 дня назад +1

    Oka apudu iAS ante❤🙏..
    Ipudu kadhu irojulo ani vavaysthallu
    Nashanamayayi...

  • @chandrakanthkummari7519
    @chandrakanthkummari7519 22 дня назад

    It's not a much surprise to anyone if law and order / judiciary system of the land is weak or don't even function. The whole system is corrupted

  • @dereddyumareddy702
    @dereddyumareddy702 24 дня назад

    UPSC gives final medical certificate on disability percentage through UPSC board

  • @RS-sz9qw
    @RS-sz9qw 21 день назад

    Not only her, but another ex IAS officer is in lense for claiming PH quota

  • @Sahilm41
    @Sahilm41 18 дней назад

    Is that real IAS interview session..?!?!

  • @tedduarjunrao1782
    @tedduarjunrao1782 22 дня назад

    It is true

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 19 дней назад

    నార్త్ నుంచి వచ్చారు అంటే వాళ్లను అనుమానించాలి

  • @ankepakasrinu7614
    @ankepakasrinu7614 18 дней назад

    అలాగే సెలక్షన్ కమిటీ కమిషన్ ప్రతి ఒక్క అభ్యర్థిని క్షుణ్ణంగా ఎంక్వయిరీ చేసిన తర్వాతనే వారికి జాబు ని ఇవ్వాలి

  • @NSTUTORIALSEXAMS
    @NSTUTORIALSEXAMS 23 дня назад

    Handicapped vallani malli upsc test chesi confirm chesukuntadi ani antaru kada mana tspsc aythe malli medical test petti confirm chesthundi present

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 21 день назад

    service bhavam mukhyam ga undali adi kanipinchadam ledhu..anthaa dupey.....manchi variki kudaa ituvanti vari valana chedda Peru vachhey pramadam undhi.

  • @haraharishnaidumutyam2647
    @haraharishnaidumutyam2647 24 дня назад

    ❤🎉

  • @bhaskarhyderabad4768
    @bhaskarhyderabad4768 17 дней назад

    All extra money all selected teams that's the political India I love My india

  • @AnwarPasha-n9h
    @AnwarPasha-n9h 19 дней назад

    Dheeni thathangam venukunnolanu pattukoni,iddharuni jailupaalu cheyaali..

  • @RAJA1984ism
    @RAJA1984ism 18 дней назад

    Idhi National crime ga treat chesi hang cheyali public ga... Appudey nijamaina officer's Desham kosam poor people kosam seva chestaru

  • @chandanareddy8449
    @chandanareddy8449 24 дня назад

    Administration side physicsl disablity emo kani mental disability unda kudadu.UPSC anye chala strict anukunnanu ippudu telesindi,mundu aneka doubts undevi ippudu clarity vachindi.

  • @shekarchandra7543
    @shekarchandra7543 19 дней назад

    Civils pi respect poyendhi.. Fake certificate antra .

  • @rajusainik8217
    @rajusainik8217 22 дня назад

    Meeru pette caption ki matter ki assalu sambandham vundha

  • @salmansreenu16
    @salmansreenu16 24 дня назад +1

    Adhi mock interview 😅😅😅

  • @gkumar6974
    @gkumar6974 19 дней назад

    Prabhutvamu mariyu UPSC paristithi mariyu performance yentha haasyapadanga undo tetatellamayindi.

  • @lokesh3721
    @lokesh3721 19 дней назад

    Caste word ban cheyali... Only talent ki jobs evali

  • @balakrishnavakapalli7402
    @balakrishnavakapalli7402 22 дня назад

    Super government income

  • @supernine5252
    @supernine5252 22 дня назад

    Upsc board also 😢

  • @nagadineshdusanapudi3863
    @nagadineshdusanapudi3863 17 дней назад

    Transfer chesara ? Anta pedda punishment

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 21 день назад

    Dongalu selection committee of I A S and home ministy sleeping well with salaries and perks paid by Indian citizens.

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 20 дней назад +2

    ఇదే పని ఒక sc st చేసి ఉంటే,...దేశం లో ఎలా ఉండేది

    • @igotit2357
      @igotit2357 19 дней назад

      Mi sc st lu. Chesevi yekkuva vuntai , adhikulu aithey hilight chestaru. Mi vallu aithey dhachestaru mi meem gundalu ,

    • @igotit2357
      @igotit2357 19 дней назад

      Mi sc st la Valle gvt lo nijamaina vallaki jobs rakunda sadhuvurani thagubothulaki reservations tho jobs mingi kusuntunaru , example: BSNL m gudavaniki Karanam mi sc st Valle ,jobs sariga cheyaru reservations tho mingi enjoy chestaru ok

    • @loverofcosmos-nw7wn
      @loverofcosmos-nw7wn 17 дней назад

      not all candidates are like that , please refrain your statement . i am an ST candidate but i did n't misuse my caste for benefits for every exam i study and score marks for my own well bring.

  • @shayeswararaotv5188
    @shayeswararaotv5188 18 дней назад

    వంచనా శిల్పం - వాంచనా శిల్పం కాదు

  • @mahendranaidu5920
    @mahendranaidu5920 21 день назад

    She is from the physical changes Reservation category

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 21 день назад

    This is whst Modiji said"sub ka saath ssb ka vikaas".

  • @navk4960
    @navk4960 25 дней назад +1

    vanchinde.. vadukovadaniki

  • @mallikaboddana7424
    @mallikaboddana7424 20 дней назад

    Hammayya goodnews idi dini ayya mida kuda naku doubt

  • @Vennu872
    @Vennu872 20 дней назад +1

    Antha money unna west bhudhi lekuntey anthey😂

  • @prasadkasi6032
    @prasadkasi6032 20 дней назад

    IAS లు ఎక్కువ నార్త్ వాళ్ళే వుంటారు

  • @narasimhuluparuchuri
    @narasimhuluparuchuri 22 дня назад

    Up ,bihar officers anta scam em cgeyyalem

  • @Key65783
    @Key65783 22 дня назад

    Ias ips should be in hands of people

  • @Bunny-xu6hq
    @Bunny-xu6hq 23 дня назад

    Put in jail