హే కృష్ణా సాంగ్ తెలుగు లిరికల్ వర్టికల్ వీడియో | ఆటగదరా శివ మూవీ సాంగ్స్ | మ్యాంగో మ్యూజిక్

Поделиться
HTML-код
  • Опубликовано: 25 июл 2018
  • హే కృష్ణా తెలుగు లిరికల్ వీడియో సాంగ్, ఆటగదరా శివ సినిమాలోని పూర్తి పాటల జ్యూక్ బాక్స్ ని మ్యాంగో మ్యూజిక్ ఛానెల్ ద్వారా వీక్షించండి. ఆటగదరా శివ సినిమాలో ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది మరియు దీప్తి ప్రధాన పాత్రల్లో నటించారు, చలాకీ చంటి, భద్రం, చమ్మక్ చంద్ర, సందేశ్, జ్వాలా కోటి, సాహితీ మరియు రమాదేవి తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి చంద్ర సిద్దార్థ్ దర్శకత్వం వహించగా , రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు . వాసుకి వైభవ్ సంగీతాన్ని సమర్పించగా , నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహించాడు.
    2016 లో సూపర్ హిట్ అయిన రామా రామారే’ చిత్రానికి రీమేక్‌గా ‘ఆటగదరా శివ’ సినిమాను తెరకెక్కించారు.
    24x7 లేటెస్ట్ తెలుగు పాటలు మరియు ట్రైలర్స్ చూడటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
    • Video
    ఆటగదరా శివ సినిమా నటీనటులు మరియు సాంకేతిక వర్గం :
    నటీనటులు : ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది మరియు దీప్తి
    కథ : డి సత్యప్రకాశ్
    కెమెరా : లవిత్
    సంగీతం : వాసుకి వైభవ్
    మాటలు : ముని సురేష్ పిళ్లే, భీం శ్రీనివాస్
    పాటలు : చైతన్య ప్రసాద్, పులగం చిన్నారాయణ
    ఎడిటింగ్ : నవీన్ నూలి
    నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్
    స్క్రీన్ ప్లే , దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్
    పాట వివరాలు :
    పాట : హే కృష్ణా
    సింగర్స్ : BV శృజ్ఞ & వాసుకి వైభవ్
    లిరిక్స్ : చైతన్య ప్రసాద్
    మ్యూజిక్ : వాసుకి వైభవ్
    హే కృష్ణా పాటని ఈ క్రింది ప్లాట్ ఫార్మ్స్ ద్వారా కూడా వినగలరు.
    iTunes: apple.co/2Nvcvk9
    Saavn: bit.ly/2zXHPGw
    Spotify: spoti.fi/2mwTvpW
    Gaana: bit.ly/2LrkykG
    Hungama.com: bit.ly/2mww0O7
    హే కృష్ణా పాటని మీ కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవడానికి ,
    Airtel: Dial 5432116537067
    Vodafone: Dial 53710492276
    Idea: Dial 5678910492276
    BSNL: SMS BT 10492276 To 56700
    మరిన్ని వీడియోస్ చూడటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
    ఆటగదరా శివ సినిమాలోని ఉరిగా బిగిసే తాడు పాట లిరిక్స్ తో : • Urigaa Bigise Thaadu F...
    ఆటగదరా శివ సినిమాలోని హే కృష్ణ లిరికల్ వీడియో : • Hey Krishna Song Lyric...
    ఆటగదరా శివ సినిమాలోని ఇదేనా నిజంగా పాట లిరిక్స్ తో : • Idhenaa Nijanga Full S...
    ఆటగదరా శివ సినిమాలోని రామ రామ రే పాట పూర్తి లిరిక్స్ తో : • Rama Rama Re Full Song...
    ఆటగదరా శివ సినిమా పాటలు :
    • Idhenaa Nijanga Song P...
    పంతం మూవీ పూర్తి పాటల జ్యూక్ బాక్స్ : • Video
    ఆటగదరా శివ సినిమా ట్రైలర్ :
    • Video
    2018 లేటెస్ట్ తెలుగు బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ :
    • Video
    మరిన్ని సూపర్ హిట్ వీడియో సాంగ్స్ మరియు ఆడియో సాంగ్స్ కోసం -
    సబ్స్క్రయిబ్ - / mangomusic
    లైక్ - / mangomusiclabel
    ఫాలో - / mangomusiclabel
    ఫాలో - / mangomusiclabel
    మై మ్యాంగో యాప్ లింక్స్ :
    గూగుల్ ప్లే స్టోర్ : goo.gl/LZlfHu
    యాప్ స్టోర్ : goo.gl/JHgg83Svc
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 176

  • @vijendarkothapally5098
    @vijendarkothapally5098 9 месяцев назад +66

    ఈ పాట ఒక వందసార్లు విన్నాను ఐనా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, ఒక మంచి అనుభూతి కలుగుతుంది.. జై శ్రీ కృష్ణ🙏🙏.

  • @vissumedavarapu7653
    @vissumedavarapu7653 2 года назад +129

    ఈ పాట రాయడం కచ్చితంగా దైవ సంకల్పం

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 6 месяцев назад +14

    శ్రీకృష్ణార్జునుల గురించి చాలా బాగా పాడారు మహాభారతం కళ్ళముందు ఉన్నట్లు అంత బాగా పాడారు నాకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేశాను ఎప్పుడైనా ఏమైనా బాధ ఉంటే ఈ పాటంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట రాసిన వారికి పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు ఇంతకన్నా ఏం చెప్పలేము చెప్పిన తక్కువే అనిపిస్తుంది జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్

  • @metawords
    @metawords Год назад +185

    పాడిన వారి గొంతులో భావం ఎంత బాగా పలికిందో... అద్భుతం 👌💐👏

  • @83338sw
    @83338sw 10 месяцев назад +62

    ఈ గానం విన్న ప్రతి ఒక్కరికి ఒళ్ళు పులకరించి పోతుంది అంత చక్కగా అంత అద్భుతంగా పాడారు పాట ఏ కృష్ణ హే మాధవ నా ఎదలో భయమైతుంది దయ జై శ్రీ కృష్ణ ఈ పాట నేను ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు ఎంత విన్నా తనివి తీరలేదు ఈ పాట ఎంత విన్నా బోర్ వస్తలేదు కృష్ణ కృష్ణ కృష్ణ శరణు వేడుతున్నాను రక్షించు తండ్రి

  • @vksreenu9389
    @vksreenu9389 Год назад +51

    అద్భుతమైన పాట. భగవద్గీత సారం మొత్తం ఒకే పాటలో పొందుపరిచిన విధానం చాలా బాగుంది

  • @oorvasimalhotra1661
    @oorvasimalhotra1661 10 месяцев назад +38

    అర్జునిని గొంతులోని ఆత్రం కృష్ణుని గొంతులోని ధైర్యం అబ్బా గొప్పగా ఉంది

  • @sriramachandrareddyabbired5945
    @sriramachandrareddyabbired5945 10 месяцев назад +48

    అద్బుతం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది❤

  • @shankarraomannepuri
    @shankarraomannepuri 9 месяцев назад +15

    అర్జున విషాద యోగం చాలా బాగా వివరించారు ధన్యోస్మి...... హరే కృష్ణ హరే రామ 🙏🏻🙏🏻🙏🏻

  • @ajashok8568
    @ajashok8568 8 месяцев назад +8

    ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత మంచి పాటని ఎలా మిస్ అయ్యాను అర్థం కావడం లేదు నాకు

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 10 месяцев назад +14

    భగవద్గీత సారాంశం తెలుగు సాహిత్యంతో వీడియో చక్కగా అందించినందుకు ధన్యవాదములు.

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 8 месяцев назад +10

    ఈ పాట పాడిన వారికీ రాసిన వారికీ సంగీతం సమకూర్చిన వారికీ అలానే మిగతా వారికీ దీనిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు

  • @srinusri8463
    @srinusri8463 11 месяцев назад +14

    Nenu first time ekkuvaga vinna song ..
    Em voice ra babu... And lyrics 👌👌👌

  • @mahalakshmi.bhimana5061
    @mahalakshmi.bhimana5061 8 месяцев назад +4

    ఒక్క పాటలోనే అర్థం మొత్తం ఉంది చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @rajsarma1837
    @rajsarma1837 8 месяцев назад +9

    One the best lyrics and singing I listen more than 1000 times😢❤jai sri Krishna

  • @RAVIKUMAR-dg5gg
    @RAVIKUMAR-dg5gg 8 месяцев назад +7

    పాడిన వారి గొంతులో భావం అమృతం 🙏🙏🙏

  • @t.m.nagaraju2086
    @t.m.nagaraju2086 9 месяцев назад +4

    ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని కోరుకొంటున్నాను. అద్భుతంగా ఉంది.😊

  • @Manasa_vlogs999
    @Manasa_vlogs999 7 месяцев назад +4

    That line " vaddu le madhava" is just awesome 🥰🥰

  • @Jakkaraja
    @Jakkaraja 5 месяцев назад +3

    కృష్ణ…..
    ఓహో
    కరుణా సింధు
    అవునబ్బా
    ధీనబంధు
    అబ్బబ్బబ్బా…….
    ఆపద్బంధవా పాహిమామ్
    శభాష్…….. ఏం పాడతన్నడబ్బ……
    హే కృష్ణా….. నువ్వు మొదలెట్టు పార్ధ
    హే కృష్ణా….. ఓ పార్ధ
    హే కృష్ణా…..ఓ పార్ధ
    ఎదలోన బయమైన్దయ…
    నేనుండ బెంగేలయ
    హే కృష్ణ…… ఏమి పార్ధ
    హే హృష్ణా…. ఎమి పార్ధ
    ఈ కర్మ నాకేలయా……..
    ధర్మాన్ని కాపాడయా…….
    పగవాళ్ళు మావాళ్ళే….. చుట్టాలులే…….
    సమరాన చుట్టరికమే చెలధే……. నారీ సారించారా……
    వద్దులే మాధవా……..
    అగు కృష్ణ…… పద పార్ధ…….
    అగు కృష్ణ…… పద పార్ధ…….
    స్నేహితులు,
    కావచ్చు
    సమరమున,
    చావొచ్చు
    ఓ దేవ దయ చూపయా…….
    నీలోన క్షత్రమ్ము…. నీ బ్రతుకు క్షణికమ్ము…..
    ఓ నరుడా బ్రమ వీడయా…
    ఈ బాధ పడలేను….. బంధాలు వీడలేను….. కృష్ణా….. ఈ చావులే ఎందుకో…
    చచ్చేది ఈ బొంది
    ఆత్మకేం ఇబ్బంది
    ప్రతి చావు మలి పుటకకే
    నె చంపలేనయ్యా….
    రానీయి అపజయం…..
    సైనికుడు నీవయ్య
    నీ వృత్తి రణమయా…..
    నాకేల కృష్ణయ్యా….. ఈ రాజ్యభోగాలు….
    ఉపయోగమే లేని …. వైరాగ్యమిక చాలు….
    నరకంగా తోస్తుంది నాకిపుడు జగమంత
    జగమంత నేనేగ నీకేలా ఆ చింత
    పోరాడలేను దయచూపు ప్రభువా
    ఇక బతకలేను…
    శరణమ్ము వేడు
    సర్వమ్ము నకోదులు శరణమ్ము నేనే…….
    కృష్ణ…. కృష్ణ…. కృష్ణ…. కృష్ణ….

  • @arunkumarreddylavanuru2967
    @arunkumarreddylavanuru2967 Год назад +63

    పాట ఇంకా ఎక్కువ ఉంటే చాలా బాగుంది

  • @karuramesh6281
    @karuramesh6281 26 дней назад +1

    Wow

  • @jangamsivashankar1983
    @jangamsivashankar1983 10 месяцев назад +17

    Iam really appreciate the " ఆటకదరా శివ " movie team, Director,Song writer,Singers,Music Directors....
    Really Hats off!

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 6 месяцев назад +3

    చాలా అద్భుతంగా పాడారు ధన్యవాదాలు అన్నగారు

  • @veerareddy6390
    @veerareddy6390 Год назад +28

    The confidence and support Lord Krishna gives to his disciples is unfathomable.

  • @telugudramasongs949
    @telugudramasongs949 23 дня назад +1

    🙏🙏🙏 No words

  • @Tarak854
    @Tarak854 9 месяцев назад +4

    Inka unte bagundu anipinchindhi 😢😢hare Krishna

  • @maamaallagadda5605
    @maamaallagadda5605 4 месяца назад +1

    👌👌👌

  • @BEJJANKI_AMULYA
    @BEJJANKI_AMULYA 8 месяцев назад +3

    Superb...exact bhagavadgita dhincharu....dhini valla ina ..chala mandhi thelustdhi....❤loved it song..hare Krishna ❤

  • @akhilbille
    @akhilbille Месяц назад +1

    Most underrated song❌ UnLucky to listen this song till now ✅

  • @rameshgollapudi1
    @rameshgollapudi1 11 месяцев назад +7

    Jivitham mottam oka paata lone chuppincharu 🙏 😢
    Jai sree Krishna ❤

  • @sagarmasam
    @sagarmasam 9 месяцев назад +10

    ఈ పాట వింటే కృష్ణాడే మనతో మాట్లాడినట్లు ఉంది పాట పాడిన వారికి 🫡🫡🫡🫡🫡

  • @gowrilaxmigovindu6580
    @gowrilaxmigovindu6580 17 дней назад +1

    సూపర్ సూపర్ సూపర్ నమస్తే సార్ నమస్తే హే కృష్ణ పద్యం చాలా చాలా చక్కగా సంగీతం అందించారు చాలా సంతోషం వేసింది నమస్తే సాయిరాం

  • @gangadharkunta692
    @gangadharkunta692 Месяц назад +1

    ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది

  • @venkykaparapu5708
    @venkykaparapu5708 2 года назад +24

    Superbbb meaning.iam addicted this song

  • @kokkuladinesh3405
    @kokkuladinesh3405 9 месяцев назад +2

    Super song.... Jai sri krishna

  • @naturelover4694
    @naturelover4694 11 месяцев назад +9

    Mind nunchi povatle ....... Yem lyrics sir...... Githa saransam mottam e song lo emidiundhi ........👌🏻

    • @prathapcharan
      @prathapcharan 10 месяцев назад

      Motham kadhu just first chapter anthe bro

  • @nageshrajudamuluri838
    @nageshrajudamuluri838 7 месяцев назад +2

    భగవద్గీత మొత్తాన్ని సారాన్ని పిండి ఈ ఒక్క చిన్న పాటలో చూపించిన సాహిత్య వేత్త కి నమో నమః

  • @pavandhanush7970
    @pavandhanush7970 Месяц назад +1

    This is one of the creative lyrical videos

  • @suma......551
    @suma......551 8 месяцев назад +2

    చాల చాల బాగుంది song

  • @harishoddepelli4699
    @harishoddepelli4699 9 месяцев назад +5

    Kannada dubbing song ... Extraordinary

  • @phanindragangula
    @phanindragangula Год назад +17

    జై శ్రీ కృష్ణ 🙏🙏😔😔😭😭

  • @ashokaddanki4230
    @ashokaddanki4230 6 месяцев назад +2

    Super innovative

  • @ailachandu7379
    @ailachandu7379 7 месяцев назад +2

    🎉🎉super

  • @balasubrahmanyamkota7056
    @balasubrahmanyamkota7056 11 месяцев назад +15

    గీతాసారం అంతా ఒక్క పాటలో

  • @rajkumarchalla5196
    @rajkumarchalla5196 11 месяцев назад +5

    Jai Sri Krishna.. Entha bagundo bhagavata saranni cheppesadu ❤

  • @sivaayya7210
    @sivaayya7210 8 месяцев назад +2

    Elanti songs unte chala happy ga untadi

  • @maddinenisubbanaidu4988
    @maddinenisubbanaidu4988 7 месяцев назад +1

    Super

  • @YALLAPPA316
    @YALLAPPA316 9 месяцев назад +2

    సూపర్

  • @ravihls
    @ravihls Год назад +16

    I have been going through the comments below this wonderful song , lyric and music and importantly the creativity
    I see lots of youngsters enjoying the song .. says this current generation needed a new way of teachings about spirituality of our sanathana dharma

  • @srujanashankar9517
    @srujanashankar9517 8 месяцев назад +3

    I missed this song all these years???? 😢❤❤❤❤

  • @veerabbm
    @veerabbm 28 дней назад +1

    This songs is like slow poison. .. I am Listening. .. Listening.... Listening. ..... ..

  • @srinugokanapalli3672
    @srinugokanapalli3672 7 месяцев назад +2

    Super song

  • @bashok2526
    @bashok2526 6 лет назад +15

    Creativity level peaks 🙏

  • @Charan_Teju
    @Charan_Teju 2 месяца назад +1

    చాలా బాగుంది

  • @prakasamdairy5428
    @prakasamdairy5428 3 дня назад

    Wonderful

  • @sharatbagga6918
    @sharatbagga6918 11 месяцев назад +8

    Great Song with Outstanding Lyrics in simple Language.

  • @naiduelectricals5570
    @naiduelectricals5570 21 день назад +1

    కృష్ణ…..

  • @entertainboss2863
    @entertainboss2863 8 месяцев назад +2

    Nice creativity

  • @kalpanavudhya6871
    @kalpanavudhya6871 9 месяцев назад +1

    Nenu kuda pata nka unte baundi anukunna. Chaala baundi editing and singing

  • @uniquehut7083
    @uniquehut7083 9 месяцев назад +2

    All the best team

  • @mudavathmouni
    @mudavathmouni 9 месяцев назад +2

    Chala bagundi

  • @mca8055
    @mca8055 9 месяцев назад +2

    పాట చాలా బాగుంది వినాలనిపించింది అలాలా

  • @ramyaserammu9354
    @ramyaserammu9354 7 месяцев назад +3

    This original is too good listen it's in kannada first made kannada and remade in tegulu

  • @ramyashekar2852
    @ramyashekar2852 3 месяца назад +1

    05/04/2024 eppudu kuda వింటున్న సూపర్ సాంగ్

  • @shankareslavath3816
    @shankareslavath3816 7 месяцев назад +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @saikumaryadav1998
    @saikumaryadav1998 9 месяцев назад +2

    Super super brothers

  • @uthurupraveen1815
    @uthurupraveen1815 9 месяцев назад +2

    అత్భుతం పాట

  • @onlineagriculturenewgenera2725
    @onlineagriculturenewgenera2725 8 месяцев назад +2

    Super song singing
    Thanks for all

  • @Yadagir
    @Yadagir 21 день назад +1

    depth meaning of life 😢

  • @bluegreenhearts9906
    @bluegreenhearts9906 9 месяцев назад +2

    Waah! Geeta's Main meaning in one song great

  • @Dhawan2005
    @Dhawan2005 9 месяцев назад +2

    Hat's off broo

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 10 месяцев назад +4

    Superb...song.👌👌👌👌👌

  • @vardhankorada
    @vardhankorada 7 месяцев назад +2

    Underrated song

  • @bharathbalakrishna8462
    @bharathbalakrishna8462 6 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏👌❤️

  • @shivashankar9668
    @shivashankar9668 9 месяцев назад +2

    Emundhi bro song asalu mind loncho povatle❤

  • @bommakishore4365
    @bommakishore4365 8 месяцев назад +2

    ❤❤🙏🙏🙏🙏

  • @edemchengalrayulu7487
    @edemchengalrayulu7487 10 месяцев назад +2

    అద్బుతం

  • @mahammadrafipinjari1927
    @mahammadrafipinjari1927 Год назад +5

    Hey krishna ..Supreme power of the universe

  • @shiva-oc5jq
    @shiva-oc5jq Год назад +3

    మీ ఐడియా కి హ్యాట్సాఫ్

  • @santos45849
    @santos45849 2 года назад +10

    Excellent creativity in video and audio

  • @lingannapesara6327
    @lingannapesara6327 Месяц назад +1

    ❤️❤️❤️❤️🚩🚩🚩❤️❤️🚩🚩🙏🙏🙏

  • @chantiganta2863
    @chantiganta2863 11 месяцев назад +3

    Best best songs anna 🎉 malli malli vunali ani undhi e song

  • @dilipkumar-gv4ti
    @dilipkumar-gv4ti Год назад +2

    Super ....badhalaki .....bandhalaki iche viluvalaki nidarshanam...

  • @kalyanm2350
    @kalyanm2350 9 месяцев назад +4

    Am addicted to this song and that voice

  • @vadlamooridurgamahesh2125
    @vadlamooridurgamahesh2125 9 месяцев назад +2

    Good song

  • @bujjibabu140
    @bujjibabu140 7 месяцев назад +1

    Om

  • @premkumar.videos
    @premkumar.videos 16 дней назад +1

    Both are super

  • @user-yw9jg7xh1p
    @user-yw9jg7xh1p 8 месяцев назад +4

    నేను ఇప్పటికి 10k సార్లు వినను

  • @radheessriaarshanidhi
    @radheessriaarshanidhi 11 месяцев назад +5

    Excellent👏👏👏👏👏👏

  • @Balu19167
    @Balu19167 8 месяцев назад +1

    3 and half hours hard work.

  • @telugudramasongs949
    @telugudramasongs949 23 дня назад

    ఎన్నిసార్లూ విన్న వినాలనిపిస్తుంది, రాసిన వారికి పాడిన వారికి పాడిన వారికి పాదాభివందనం🙏

  • @lalitha462
    @lalitha462 7 дней назад

    Fantastic🎉

  • @sumanthkankanala1
    @sumanthkankanala1 2 года назад +9

    Best song & coincidence to scene

  • @onlygodvideos14
    @onlygodvideos14 8 месяцев назад +1

    Song lo.mansi ardam undi adhi ardam చేసుకుంటే చాలా విశాయలు అర్దం చేసుకోగలరు

  • @kottasrinivas1247
    @kottasrinivas1247 10 месяцев назад +1

    Great

  • @user-ze3tv2tl9f
    @user-ze3tv2tl9f 11 дней назад

    Super song❤❤❤

  • @emmanuelkishore3764
    @emmanuelkishore3764 День назад

    Voices are xlnt.

  • @funofminecraft6051
    @funofminecraft6051 6 месяцев назад

    Awesome song
    Excellent

  • @Vanajavanu_08
    @Vanajavanu_08 9 месяцев назад +1

    👌👌👏👏👏

  • @sivakalyan3910
    @sivakalyan3910 Год назад +3

    superb superb.. lyrics ...hats off