Kiraak RP Fires On Negative Comments | Nellore Pedda Reddy Chepala Pulusu |

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024
  • #kiraakrp #nellorepeddareddychepalapulusu #tarakinterviews #ntvinterviews

Комментарии • 4,3 тыс.

  • @vijay11163
    @vijay11163 7 месяцев назад +4240

    అంబానీ కుడా కస్టమర్ తొ ఇల మాట్లాడలేదు.
    అందుకే అంతలా ఎదిగాడు.
    నాలుగు పైసల చూడగానే నాలుక నాట్యం చేస్తుంది.

    • @gouthamkunduru1320
      @gouthamkunduru1320 7 месяцев назад +8

      Orey Sami ne pulusu

    • @dondapatiprasad7311
      @dondapatiprasad7311 7 месяцев назад +3

      😂😂😂

    • @praniroy4013
      @praniroy4013 7 месяцев назад +6

      Facts alane untayi

    • @DSiva9683
      @DSiva9683 7 месяцев назад +13

      ఒరేయ్ ఏర్రిపుక నువ్వు పుట్టుకతో రిచ్చా చాలా గర్వంగా తో మాట్లాడుతున్నావు

    • @suneelreddyyaddala4196
      @suneelreddyyaddala4196 7 месяцев назад

      Antay ne chapala pulusu star hotel tho equal antav

  • @PK_Powerhouse
    @PK_Powerhouse 7 месяцев назад +6537

    వీడి నోట్లో ఎవడు మట్టి కిట్టాల్సిన అవసరం లేదు, వీడి నోట్లో వీడే మట్టి కొట్టుకుంటున్నాడు

  • @telugu10thhari51
    @telugu10thhari51 6 месяцев назад +424

    ఒకరి స్థోమత గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉండకూడదు.

    • @MaheshBandaripelli-db3jc
      @MaheshBandaripelli-db3jc 5 месяцев назад

      💯correct 🥹

    • @vishnuthatiparthi6749
      @vishnuthatiparthi6749 3 месяца назад +1

      Nijame, మరి వాడి చేపల పులుసు రేట్ గురించి మనకెందుకు.వాడేమీ Govt hotel నడపట్లేదు కదా.అటువంటప్పుడు వాడు ఎలా పెట్టుకుంటే నీకేమి,కొనేంత డబ్బులు లేనప్పుడు వేరే హోటల్ లో చేపల పులుసు కొనుక్కో,వాడు నీకోసం రేట్లు తగ్గించాలని నువ్వెలా మాట్లడుతవ్,ఫస్ట్ మాట్లాడింది మనం కాబట్టి వాడు అలా అనటం లో తప్పే లేదు

    • @vasireddikiran8784
      @vasireddikiran8784 16 дней назад

      ​@@vishnuthatiparthi6749Yes absolutely

  • @EnglishWith-Rajasekhar
    @EnglishWith-Rajasekhar Месяц назад +68

    నెల్లూరోడని అభిమానించా ❤
    ఈడి మాటలకు రోత పుడుతోంది😢

  • @Bhanu-nb2kc
    @Bhanu-nb2kc 7 месяцев назад +1998

    నాకు ఎందుకో వీడికి రోడ్డు మీద అడక్కు తినే రోజు దగ్గరి లోనే వుంది అనిపిస్తుంది 😂😂😂😂

  • @senkargorle7827
    @senkargorle7827 7 месяцев назад +526

    కరెక్ట్ బ్రో నువ్వు చెప్పేది నిజమేకానీ మాట్లాడే విధానం మార్చుకో కానీ డబ్బు ఉన్నోడు లేనోడు అని కించపచ్చో చూడకు. అలా చూసావంటే. రోడ్డు మీదకు వచ్చేస్తా

    • @RamaPadilam
      @RamaPadilam 7 месяцев назад +1

      Right sir

    • @deepthimekala2376
      @deepthimekala2376 7 месяцев назад +1

      Yes, over ga matladuthunnadu

    • @isrolympiad459
      @isrolympiad459 7 месяцев назад

      Anedi evaru mari

    • @Nainika13
      @Nainika13 7 месяцев назад

      Tondarlo vasthadu road medaku

    • @bvnharish7282
      @bvnharish7282 7 месяцев назад

      Mari matlade vallu kuda alane antunaru evarikina there will be one triggering point.. aa point datithey anybody will talk the same way

  • @mr_venky_1863
    @mr_venky_1863 7 месяцев назад +1436

    ఈ బలుపు మాటలు తగ్గించుకో లేకపోతే రోడ్డు మీదకు వచ్చింది

    • @prajyo5320
      @prajyo5320 7 месяцев назад +5

      రావడం ఎంటి??? వచ్చేసాడు

    • @vinodreddysaddala5249
      @vinodreddysaddala5249 7 месяцев назад

      అడుక్క తింటాడు

    • @narsinghgoud
      @narsinghgoud 7 месяцев назад

      Veediki gudda Balupu ekkuva iendi.....

    • @rajinikanthl6204
      @rajinikanthl6204 7 месяцев назад +4

      Vediki Balupu.ekkuva

    • @raniyeddu
      @raniyeddu 6 месяцев назад +1

      హా కించ పరుస్తున్నాడు పేదవారని

  • @khadarbasha3412
    @khadarbasha3412 Месяц назад +5

    వీడికి తొందరలో నెల్లూరు ట్రంక్ రోడ్ లో అడుక్కుతినే రోజు రావాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @rajeshp5987
    @rajeshp5987 7 месяцев назад +446

    నువ్ చెప్పిన విధంగానే, 1000 రూపాయలు విలువగల ఒక లాడ్జి రూమ్ 15,000 పెడితే ఎవరూ తీసుకోరు, అదేవిధంగా నీ పులుసు కూడా.. అదేదో బ్రహ్మపదార్థం అన్నట్టు చెప్పకు. డబ్బు లేనోళ్లని కించపరచకు.

  • @SanaSana-vh4zu
    @SanaSana-vh4zu 7 месяцев назад +638

    నువ్వు మాట్లాడే తీరు మార్చుకో లేకపోతే నీ పులుసు గారి పోద్ది😂😂

    • @rakesh1041
      @rakesh1041 7 месяцев назад

      Em peeekalevura nvu🤣🖕

    • @harishr6005
      @harishr6005 7 месяцев назад

      😂😂😂

    • @dogoodbegood4832
      @dogoodbegood4832 7 месяцев назад +2

      Already vedi shops lo Business agipoyindi

  • @Sairam45269
    @Sairam45269 7 месяцев назад +366

    పెద్ద పెద్ద డి మార్ట్ లు, రిలయన్స్ మార్ట్ లు,లలితా జ్యువెలరీ పెట్టిన వాళ్లే కష్టమర్లు దేవుళ్లు అని అంటుంటారు + వాళ్లు కష్టమర్లని పిలిచే విధానం కూడా గౌరవంగా వుంటాది సర్ అని పిలుస్తారు.తొక్కలో ఆ కుళ్లు కామెడీలు వేసే జబర్దస్త్ లో 4000 సంపాదించి 3 కేజిలు చేపలు తెచ్చి నీళ్ల పులుసు పెడతానే నీకు ఇంత కొవ్వు వచ్చిందంటే దీంట్లో ఒక వేళా 6 వేలు సంపాదిస్తే ఇక నీ నోటిని ఆపుతారా లవడగా ముందు ఆ నోటి దూల తగ్గించుకో😡😡

  • @srinivasarao9158
    @srinivasarao9158 6 месяцев назад +25

    నిజమే... కాకపోతే చెప్పే విధానం ఇది కాదేమో...

  • @vijaybhimavarapu5847
    @vijaybhimavarapu5847 7 месяцев назад +315

    వేల కోట్ల ఆస్తి ఉన్న వాళ్లకి కూడా వీడికి ఉన్నంత పొగరు ఉండదు....మనం ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోకూడదు

  • @DeenD-h5f
    @DeenD-h5f 7 месяцев назад +493

    బోర్డు కూడా అలానే పెట్టుకో.. ధనవంతులకు మాత్రమే అని..

    • @alluvenkataravikumar1136
      @alluvenkataravikumar1136 6 месяцев назад +1

      pedda pedda hotels vallu alane peduthunnara, ani antadu

    • @pkfans_jaipallavi
      @pkfans_jaipallavi 6 месяцев назад +1

      Cbn and pk gadi direction

    • @rakeshnaidu4368
      @rakeshnaidu4368 6 месяцев назад

      ​@@pkfans_jaipallavi andharu nee laga padhakala kosam brathukulu ammukunnollu undaru le... Jagan gadidi baane kudusthunnav

    • @sarathyadav5467
      @sarathyadav5467 6 месяцев назад +1

      ​@@pkfans_jaipallavirp vishayam lo kooda vellani vaadach😂😂 whats the logic bro😅😅

    • @YouTubestatusTrending
      @YouTubestatusTrending 6 месяцев назад

      Jagan munda

  • @nareshtelugu5764
    @nareshtelugu5764 7 месяцев назад +587

    వీడి భవిషత్తు నాకు అర్థమవుతుంది😂
    😂

  • @myanucar8393
    @myanucar8393 6 месяцев назад +5

    మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ " ఆ రేట్లు పెట్టకపోతే నాకు గిట్టుబాటు కాదు " అని ఒక్కమాట చెబితే సరిపోతుంది కదా అన్నా.

  • @teru7558
    @teru7558 7 месяцев назад +941

    ఇలా మాట్లాడితే నీ భవిష్యత్ మొత్తం
    నాశనం అయిపోతుంది
    నీ స్టాటింగ్ రోజులు గుర్తు పెట్టుకో
    రోడ్డు మీద పడుకున్నావ్
    మళ్ళీ అక్కడికి వెళ్తావ్

    • @MaheshMaheshgoud-mq9kj
      @MaheshMaheshgoud-mq9kj 7 месяцев назад +14

      Avunu bro konni paisalu kanapade sareki gudda balishindhi vinniki 😅

    • @NDigitalHub
      @NDigitalHub 7 месяцев назад +6

      Akkadiki kuda kadhu antha kanna down ki velthadu

    • @sivakumarvinukonda6395
      @sivakumarvinukonda6395 7 месяцев назад +1

      Abbo veedu veedu veedi chepala pulusu

    • @kanikappa2324
      @kanikappa2324 7 месяцев назад

      Vediki future lo chippe
      Rey ambani koduku kuda inthala takkuva chesi mataladadu

    • @kanikappa2324
      @kanikappa2324 7 месяцев назад

      Buycott ...... Rp ..chepala pulusu

  • @Asli__nivaas
    @Asli__nivaas 7 месяцев назад +622

    వీడు మల్లీ పచ్చడి మెతుకులు తినే రోజు దగ్గరలో ఉండి అనిపిస్తోంది

    • @aakashreddy837
      @aakashreddy837 7 месяцев назад

      Ledhu … vadu already chala earn chesesadu franchisee Vala … manam gorrelu laga Vadni famous chesam …. Asala aa crowds enti free ga petina antha mandhi raru

  • @wonderworld5061
    @wonderworld5061 7 месяцев назад +613

    జనాలకి సిగ్గు ఉండాలి అక్కడికి వెళ్లి తినడానికి.

    • @sreenu484
      @sreenu484 7 месяцев назад +5

      Emi chestaru papam Hyderabad lo mogudu pellam job chestaru pellaniki entlo vande alavatu vundadhu Suman TV promotion chusi 360 petti oka chepa mukka and one mamidikaya mukka tiskeltharu

    • @wonderworld5061
      @wonderworld5061 7 месяцев назад +6

      @@sreenu484 వండుకుని తినడానికి కూడా వొళ్ళు బద్దకం అయితే ఏమి చెయ్యలేం లే బ్రో.

    • @laxmaiahnaalla2779
      @laxmaiahnaalla2779 7 месяцев назад +1

      Auvnu nizame ayanaku freega isthunnara ledhu

    • @ichkinda
      @ichkinda 7 месяцев назад

      Idi correct point

    • @ambulikithkumarreddy54ambu85
      @ambulikithkumarreddy54ambu85 Месяц назад

      Yes don't bie their

  • @dvssrao6347
    @dvssrao6347 6 месяцев назад +4

    RP చెప్పినది అక్షరాలా నిజం. ధర ఎక్కువ అయినా ఒక్కసారి రుచి చూస్తాం, బావుంటే మళ్ళీ వెళతాం, బాగోలేదు నేను వెళ్ళాను, నా వాళ్లకు కూడా వద్దు అని చెపుతాను.

  • @rameshv4070
    @rameshv4070 7 месяцев назад +205

    నువ్వేమైనా పెద్ద డబ్బున్నవాడివా???? ఒకసారి నీపాత రోజులు గుర్తుకు తెచ్చుకో... చాలా ఓవర్ గా ఇంటర్వ్యూ ఉంది... నీ చేపల పులుసు కన్న మా అమ్మమ్మ సూపర్ గా వండుతాది.

  • @harishjampani4614
    @harishjampani4614 6 месяцев назад +217

    పచ్చడి ఎందుకర శుంఠ రెండూ వందలు
    పెడితే చేపల కూర వండుకుని కడుపు నిండా
    తినవచ్చు

    • @rajasuqerroyal5654
      @rajasuqerroyal5654 5 месяцев назад

      💓💓💓💓💕💕💕💕👍🏽💯🎆

    • @vishnuthatiparthi6749
      @vishnuthatiparthi6749 3 месяца назад

      అదే వాడు కూడా చెప్తున్నాడు,నా మీద సెటైర్లు మాని ఇంట్లో చేసుకుని తినమని,రెండు వందలకు ఇంట్లో వండుకోవచ్చని తెలిసి వాడి హోటల్ కి ఎవడు వెళ్ళమన్నాడు,ఎవడు విమర్శలు చేయమన్నాడు

    • @muralikrishnatedlapu1471
      @muralikrishnatedlapu1471 3 месяца назад

      Mari thinachunukadha

    • @harishjampani4614
      @harishjampani4614 3 месяца назад

      @@muralikrishnatedlapu1471
      నీ గుద్ధ నొప్పి ఏంట్రా

  • @ArjunBorra-bn9il
    @ArjunBorra-bn9il 7 месяцев назад +1351

    ఒరేయ్ rp మళ్ళీ రోడ్ మీద పడే రోజు వస్తాడిరో గతం మరవకూడదు రా ఆర్పీ

    • @manitejads7514
      @manitejads7514 7 месяцев назад +3

      Ha kastapade vadu matladetapud atlane untadi. Ade same manishi pakkana restaurant lo ade chaapala pulusuku 500 petti vastadu adi kuda oka chinna cup ki.

    • @SriNivas-rr8iw
      @SriNivas-rr8iw 7 месяцев назад

      Vadu Ila publicitilo ledu kada chinnaa

    • @santhoshpraveenkumarchitra8149
      @santhoshpraveenkumarchitra8149 7 месяцев назад

      Veediki gudisipoya rojulu dagira lo
      Uney anduke ala
      Avthunadu

    • @mrmaster1974
      @mrmaster1974 7 месяцев назад +1

      Nijam cheppalante freedom vachindi antaru kaani, nijam matladataniki matram Inka raledhu😊

    • @Andhra.specials-lr2vj
      @Andhra.specials-lr2vj 7 месяцев назад

      Yes correct bro

  • @vamsiprembabu1303
    @vamsiprembabu1303 Месяц назад +3

    చేపల కూర గురించి చెప్పారా అంటే. OYO రూమ్ గురించి చెప్తావేరా...

  • @ajjualways123
    @ajjualways123 7 месяцев назад +212

    అన్నా ఆ చేపల పులుసు తయారీకి కర్చు యెక్కువ అందుకే ధర కూడా యెక్కువ అని మాట్లాడు అంతే గాని పేదరికం గురించి నువ్వు మాట్లాడాకు. మర్యాద కాపాడుకో

  • @paletivenkataswamy3388
    @paletivenkataswamy3388 7 месяцев назад +156

    వీడు వ్యాపారం చేసినట్టులేదు. వీడేదో అమృతం జనానికి పంచుతున్న ఫీలింగ్ తో కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు.. వీడికి టైం దగ్గర పడినట్టుంది..

  • @maheshchinthala99
    @maheshchinthala99 6 месяцев назад +55

    మిత్రమా ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి ఏది ఎక్కువగా మాట్లాడకూడదు మిత్రమా

  • @New5g-ww5bv
    @New5g-ww5bv 6 месяцев назад +8

    తప్పు లేదు, correct గానే చెప్పారు

  • @MAKCreationsTelugu
    @MAKCreationsTelugu 7 месяцев назад +359

    ప్రపంచం లో ఎక్కడా లేని చేపల పులుసు నీ దగ్గరే ఉంది సారు... ఒప్పుకున్నాము. చాలు మహా ప్రభు..ఇలా youtube లో దెంగమాకు..😅😮

    • @Arunachalam999
      @Arunachalam999 7 месяцев назад

      😂

    • @portcity2343
      @portcity2343 7 месяцев назад

      😅😅😅

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 7 месяцев назад

      😂😂😂😂😂 వీడి చేపల పులుసు...లో... ఉప్పు తెచ్చి..custmors.పొయ్యాలి... ఇలా వాగితే 😅

  • @kumarsrav4394
    @kumarsrav4394 7 месяцев назад +161

    అన్నం పెట్టిన జబర్దస్త్ కే సున్నం పెట్టిన వాడు ఎలా మాట్లాడతాడు... వీడి చిల్లర మాటలు వీడు ఛీ..

  • @prasada8244
    @prasada8244 7 месяцев назад +75

    అన్నా మన అక్కడి నుంచి వచ్చా అన్నది మర్చిపోకూడదు మధ్యతరగతి ఏదో అంటాడు

  • @VenuGopal-ew6bh
    @VenuGopal-ew6bh 6 месяцев назад +5

    మీ రు చెప్పేది నిజం కష్టం విలువ తెలియని వాళ్ళు సొల్లుకబుర్లు కామెంట్లు చెయ్యకూడదు

  • @madhusudhand9798
    @madhusudhand9798 7 месяцев назад +111

    ఉండచ్చు కానీ మరీ ఇంత తలపొగరు ఉండకూడదు మనిషికి.

  • @Surya8790S1
    @Surya8790S1 7 месяцев назад +167

    వీడి చేపల పులుసు కుక్కలు కూడా దేకట్లేదు అంట కదా 😂😂😂

  • @srinusuddala4000
    @srinusuddala4000 3 месяца назад +4

    ని గూద లో పోసూ కోర పులుసు😅

  • @rakeshrock3731
    @rakeshrock3731 7 месяцев назад +271

    *వీదేంటి* *మరి* *ఇంత* *గర్వంగా* *మాట్లాడుతున్నాడు* *నాశనానికి* *గర్వం* *ముందు* *వుంటది* *అంట* *అదేవుడే* *చూస్తాడు*

  • @venkatvictroy4302
    @venkatvictroy4302 7 месяцев назад +35

    Nu matladinde 100% correcte, but chepe vidanam marchukovali lekapote rojulu appudu alane undav RP brooo..... Give respect customers...

  • @margamramesh8426
    @margamramesh8426 7 месяцев назад +64

    సవాడల చాపల పులుసు, పేదవాళ్ల ను ఎందుకు అంటావు రా బట్టే బాస్

  • @sakalabhaktulanageswararao9535
    @sakalabhaktulanageswararao9535 Месяц назад +1

    అయ్యా అన్ని రోజులు నీవు కాదు గతం గుర్తించుకో

  • @DarukramNarasimaraju-mn9fv
    @DarukramNarasimaraju-mn9fv 7 месяцев назад +38

    నీ భవిష్యత్తు నాకు కనిపిస్తుంది

  • @SitaRam-te4xq
    @SitaRam-te4xq 7 месяцев назад +37

    అన్ని customers ఉన్న కుమారీ ఆంటీ కూడా ఇలా మాట్లాడలేదు..

  • @jiljil4676
    @jiljil4676 7 месяцев назад +162

    Frist matladadam nerchuko

    • @MUBBK
      @MUBBK 7 месяцев назад +1

      Cha ...freebie , beggars ke respect avadu evvaru.

    • @pavanpavanvarudeep7921
      @pavanpavanvarudeep7921 7 месяцев назад +1

      First nuvu spelling nerchuko bhaiya 😂

    • @gp.santhoshkumarsanthosh7899
      @gp.santhoshkumarsanthosh7899 Месяц назад

      విడి పొగరు సూపర్ 🤣🤣🤣🤣😂

  • @yerramalaarunakumari4353
    @yerramalaarunakumari4353 Месяц назад +1

    Superb sir

  • @jagiliracharayudu5066
    @jagiliracharayudu5066 6 месяцев назад +16

    ఒక్క కామెంట్ కూడా వీడికి పాజిటివ్ గా లేదు ఇక్కడే తెలుస్తుంది వీడికి ఎంత బలుపో, కస్టమర్ లకి విలువ ఇవ్వకుంటే సంక నాకిపోతావు,

  • @saikadiyapu3979
    @saikadiyapu3979 7 месяцев назад +144

    జబర్దస్త్ లో కి వీడు వచ్చిన కొత్తలో ఆడుకునే వాడి లా ఉన్నాడు వీడు స్తోమత గురించి మాట్లాడుతున్నడు

  • @viswavihaar7071
    @viswavihaar7071 7 месяцев назад +44

    వీడి పులుసు కారిపోతే తప్ఫ బలుపు తగ్గదు....‌

  • @gudimetlasaikumar2261
    @gudimetlasaikumar2261 6 месяцев назад +2

    ఆర్ పి గారు మంచి విషయము మంచి మాట చెప్పారు అది నిజం ఎవడి స్తోమత గట్టిగా వాడు బతకాలి తినాలి ఉండాలి ఇది కరెక్టు అంతే నీ దగ్గర డబ్బులు ఉంటే తిను లేకపోతే లేదు

  • @MadhuBanapuram
    @MadhuBanapuram 7 месяцев назад +150

    ఇంత బలుపు ఎందుకు రా

    • @lakshmanarao5815
      @lakshmanarao5815 7 месяцев назад

      మామూలు బలుపు కాదు ముక్కలు వీడు తినేవేసి బాగా బలిసినాడు

  • @thirukimar1449
    @thirukimar1449 6 месяцев назад +102

    నాలుగు రోజులకే మూతపడిన దుకాణం 🤬😡

    • @naveentechnical-mx2fx
      @naveentechnical-mx2fx 5 месяцев назад

      Videdho pedhhaa 5star chapala pulusu anukuntunnadu broo yerripuku gaduu

  • @nagarajup382
    @nagarajup382 6 месяцев назад +24

    చేపల పులుసు కె ఇంత మదమా నాశనానికి ముందు ఇలానే ఉంటుందిలే

  • @MallaramBhoomesh
    @MallaramBhoomesh Месяц назад +1

    డబ్బు జేబులో ఉంటే కండ్లు పైకి వస్తాయి కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అసలు నీ చాపల పులుసు తింటే విరోచనాలు వాంతులు తప్ప మరొకటి ఏమి లేదు😅😅😅😅

  • @kalligopi5858
    @kalligopi5858 7 месяцев назад +79

    వీడి గుద్ధ బలుపు మాములుగా లేదు. వీడికి మళ్ళీ వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవటం. ఖర్మ రా స్వామి

    • @bharatk3k
      @bharatk3k 7 месяцев назад

      True

    • @nastikudu1233
      @nastikudu1233 7 месяцев назад +1

      వాడి నిజస్వరూపం బయటపడాలంటే కూడా ఇంటర్వ్యూ కావాలి బ్రో. ఈ దెబ్బకి వాడి కెరీర్ ఔట్

  • @LivewellGodiswatching-009
    @LivewellGodiswatching-009 6 месяцев назад +16

    Don't think that poor person is cheap, today you are making money, once you are poor, if you touch a poor person, you will go back to the beginning.

  • @EshwarraoYenneti
    @EshwarraoYenneti 7 месяцев назад +32

    అంటే ఇప్పుడు నువ్వు అమ్మే చేపల పులుసు నోవటెల్ రేంజ్ అంటావ్...మాకు నీ చేపల పులుసు తినే యోగం లేదు అంటావ్...ఇలా ఓవర్ యాక్షన్ దెంగే ఒకదాని తర్వాత ఇంకోటి మూసుకుంటున్నవ్ నోరు తిన్నగా వుంటే పైకి వస్తవ్ నువ్వు పైకి రావాలన్న కిందకి పోవలన్న అది జనం మాత్రమే చెయ్యగలరు వాళ్ళతో జాగ్రత్త ఆర్పీ

    • @renukavallepu
      @renukavallepu 6 месяцев назад

      Anthe kadandi... Mari 200pedithe chepalu vasthai... Andharam thinochhu bongu veedemo veera buildup isthunnadu.... Asalu akkada😂dorakani dish amanna peduthunnada vinthaga.... Manam veellani adigela chesthunte veellu matram manalni lekka cheyyaru thuu ilantollaki devudu okkasari kindaki padeyyali appudu telusthundhi mana pedolla viluva

  • @banavathlalu3240
    @banavathlalu3240 Месяц назад

    నీ చాపల పులుసు కంటే నీ మాటలు చాలా రుచికరంగా ఉన్నాయి అతి తొందరలోనే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటావు ఆర్ పి గారు

  • @rammalireddy1072
    @rammalireddy1072 7 месяцев назад +20

    నువ్వు మాట్లాడే తీరు మార్చుకో లేకపోతే నీ పులుసు నువ్వే తినాలి....

  • @nagarajakimavath
    @nagarajakimavath 7 месяцев назад +78

    ఇంత జరిగినా వీనికి కొవ్వు మాత్రం తగ్గలేదు

    • @southernfans1499
      @southernfans1499 7 месяцев назад

      😂😂 chepala kovvu bro omega 3 ..😂😂

  • @yourfriendramesh5618
    @yourfriendramesh5618 7 месяцев назад +38

    RP పులుసు (బలిసినోళ్ళకు మాత్రమే)

  • @ramgreen5065
    @ramgreen5065 6 месяцев назад +1

    ఏ మాత్రం సిగ్గు, శరం, సీము, నెత్తురు ఉన్నా.. వీడి హోటల్ కి వెళ్లి ఆ చేపల పులుసు తినవద్దు.. ఇంటి దగ్గర అమ్మ చేతనో, భార్య చేతనో చక్కగా యూట్యూబ్ లో recipe చూసి, నేర్చుకొని, చేసుకొని తిందాం..

  • @yanand
    @yanand 6 месяцев назад +18

    వినింకి ఆటిట్యూడ్ చాలా ఎక్కువనే అయిపోయిందిరా గోవర్ధన 😅

  • @TRNGupta-se9vi
    @TRNGupta-se9vi 7 месяцев назад +17

    ఈ సంస్థ లో నువ్వు ఒక భాగస్తుడివి మాత్రమే. నువ్వే ఓనర్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు.

  • @vemulanaga-yk3tn
    @vemulanaga-yk3tn 7 месяцев назад +39

    వీడి చేపల పులుసు కంటె ఇంట్లో టమాటా చారు బాగుంది. ధరిద్రంగా ఉంది పైసలు బొక్క

    • @rachakondamadhusudan2982
      @rachakondamadhusudan2982 7 месяцев назад

      అవునా బ్రదర్ మరి వీడు ఇంటి అంత పొగరుగా మాట్లాడుతున్నాడు కస్టమర్స్ దేవుడితో సమానం అంటారు

  • @captainbrutal7297
    @captainbrutal7297 4 месяца назад

    Founder of ‘chepala pulusu’💀

  • @aradaniravikumar2786
    @aradaniravikumar2786 6 месяцев назад +6

    ఫ్రెండ్స్ నేను అగ్ని కుల క్షత్రియ అనగా పక్క చేపల కులం. నేను నా ఇంట్లో పరిస్థితులు బాగోలేక 2003 అంటే నా 7th క్లాస్ నుండి fishing చేస్తూ btech మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. నా experience లో కోరమీను చేప ఒక కాలువ అంటే పల్లెటూరు లో ఉండే కాలువలో మాత్రమే దొరుకుతుంది అందుకే అంత రేటు అరుదుగా దొరికే చేప కాబట్టి. ఇపుడు అదే కోరమీను చెరువులో సాగు చేస్తునారు అది కూడా చెరువులో వేసే feed మీకు చెప్తే దాని జోలికి పోరు ఇంకెప్పుడు. Rp అన్న బిజినెస్ పాడు చేయాలని చేపట్లేదు మోసం చేయొద్దు, మోసపోకండి అని చెప్తున్నా.

  • @user-trade
    @user-trade 7 месяцев назад +17

    వైజాగ్ కామత్ హోటల్ పక్కన ఉన్న ఈ నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు ఉంటుంది.
    గత వారం అక్కడకు వెళ్లి కొర్రమీను పార్శిల్ ఆర్డర్ చేసా...రెండు ముక్కలు 350/- తీసుకున్నారు.
    ఇంటికొచ్చి ఓపెన్ చేస్తే గొడ్డు కారం తప్ప రుచి పచి లేదు.
    ఆయిల్ పోసా,జీలకర్ర ఏసా,నచ్చితే తినండి లేకపోతే లేదు లాంటి ఎదవ కబుర్లు ,నీ పనికిమాలిన తెలివితేటలు నీ ఊర్లో చూపించుకో.
    వైజాగ్ లో మాత్రం క్వాలిటీ ఇస్తే ఎంత రేటు పెట్టైనా కొంటాం, ఆదరిస్తాం.
    నీలాగ జీరో క్వాలిటీ ఇచ్చి సొమ్ము దొబ్బేస్తామంటే ఇక్కడ కుదరదు.
    మేం కామత్ కు వెళ్తాం,కాకా హోటల్ కు వెళ్తాం.
    ఎక్కడైనా సరే క్వాలిటీ చూస్తాం.

  • @srikrushna5701
    @srikrushna5701 7 месяцев назад +26

    వ్యాపారం అందరూ చేయలేరు అంటే ఏంటో అనుకున్న... వీరిని చూశాక వాస్తవమే అనిపిస్తుంది. ఏ వ్యక్తి కస్టమర్ ని ఒప్పించగలరో వారికి మాత్రమే వ్యాపారం, ఇలా నోటికి వచ్చినట్టు మాటాడితే కుదరదు

  • @munnakarimTranslation
    @munnakarimTranslation 7 месяцев назад +13

    నేను అందరికీ క్వాలిటీ ఫుడ్ పెట్టాలి అనుకున్నాను అందుకే మేము చేపల దగ్గర రొయ్యల దగ్గర కాంప్రమైజ్ కావడం లేదు అని చెప్పొచ్చు కదా అన్నా
    స్థోమత లేదు అనే పెద్ద మాటలు ఎందుకు

  • @mashettisainithish3618
    @mashettisainithish3618 7 месяцев назад +98

    Anna edi business anukunta .....jabardasth show kadu ...careful ga udu .....evarini takkuva ga chudaku

  • @gupchupmoji3742
    @gupchupmoji3742 7 месяцев назад +35

    100 రూపాయలు ఉంటే చేపల కూర తినలియానుకొంటాము, 1000 రూపాయలు ఉంటే రెస్టారెంట్ కి వెళ్లి తింటాము , ఇంత పొగరు ఉంటే నీకు నీ దగ్గర చేపల కూర కొనము మేము.

  • @BandaruPanduRangaRao
    @BandaruPanduRangaRao Месяц назад +1

    R p చెప్పిన లాజిక్ తప్పు ఏమి లేదు.

  • @adiseshuchowdary3107
    @adiseshuchowdary3107 7 месяцев назад +122

    Veedi chepala pulusu kosam rich avvali anna mata😂😂..road side 100 este korameenu amma ni pedataru manchinga

  • @PastorVidyasagar6951
    @PastorVidyasagar6951 7 месяцев назад +59

    స్మూత్ గా మాట్లాడు బ్రదర్

  • @chanduchandu6716
    @chanduchandu6716 7 месяцев назад +20

    వినషకలే విపరీత బుద్ధి త్వరలో నీ నాశనం ఆరంభం

  • @srinivasgunti4721
    @srinivasgunti4721 Месяц назад

    Rp బ్రో చెప్పిందీ కరెక్టే కానీ అతను చెప్పే విధానం రాంగ్ ..😊

  • @sivaram4158
    @sivaram4158 7 месяцев назад +66

    Anduke anni close chesukunnadu

  • @shekartshekar3254
    @shekartshekar3254 7 месяцев назад +27

    తనను నొప్పించక తనను తను నొప్పక
    తానే బలైన ఒక నిరుపేద
    వీడికి ఎదిగే కొద్దీ (జీ) బలుపు బాగా పెరిగింది వీడు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడీకే వెళతాడు
    అరేయ్ ఆర్పీ గ నువ్వు ప్రజలతో మాట్లాడుతున్నావ్ అనే విషయం నీ ఆధికర మాధం నీన్ను మాట్లాడిస్తోంది అనే విషయం నీకు తెలిట్లేదుర

  • @fayazshaik5921
    @fayazshaik5921 7 месяцев назад +5

    ని ❤️డా లొ చేపల పులుసు ని novatel తో పోల్చుతవా. ఏంటి rp బ్రో 🙎

  • @here-n-there7047
    @here-n-there7047 Месяц назад +1

    First maaatladadam nerchukovaali e business ayinaaaa. Adi veeediki avasaram .

  • @gundabalaumamaheshwararao7573
    @gundabalaumamaheshwararao7573 7 месяцев назад +18

    మీరు మాట్లాడే పద్దతి బాగాలేదు చేపల పులుసుకి పేదరికం స్థోమత పెద్ద పెద్ద మాటలు ఆడుతున్నవు

  • @Naidu-z4p
    @Naidu-z4p 6 месяцев назад +10

    Ni chepala pulusu kante ...pachade nayam kadha ra ayya 😂😂😂

  • @massmaharaja2299
    @massmaharaja2299 7 месяцев назад +4

    వీడు Yusufguda పోలీస్ బెటాలియన్ పక్కన ఉండే wines లో కెసిఆర్ అమ్మే cheap Liquor తాగేవాడు. ఈ రోజు గుద్దా బరువెక్కి, బలుపుతొ మాట్లడుతుండు.
    1kg చేపలు 100కి వచ్చే రకాలు మస్తు ఉన్నాయి.5 నుండి 7 ముక్కలు చేసుకొని, కూర చేసుకొని తినొచ్చు.
    Fish curry మంచి taste గా చేసుకోవాలంటే..... మంచి expert ఉండాలి.
    చేపలు శుభ్రంగా కడుక్కోవాలి.
    వీడు అమ్ముకునే కూరలో చింతపండు పులుపు, చేదు తప్ప కూర మాత్రం taste ఉండదు.

  • @happydays7560
    @happydays7560 5 месяцев назад

    ఇంత గర్వంగా మాట్లాడే వాళ్ళు వ్యాపారములు పనికిరారు నాశనం అయిపోతారు😂😂😂😂

  • @yenniashokkumar9222
    @yenniashokkumar9222 7 месяцев назад +4

    చివరకు నీవు ఆ సోహిల్ లా అన్న నా చేపల పులుసు తినండి అన్న, బాగుంటుంది అన్న ఒక్కసారి వచ్చి తినండి అన్న అని అడుక్కునే రోజు వస్తాది, మళ్ళీ జబర్దస్త్ కి వెళ్లి కాళ్ళు కళ్ళు గుద్దుకోవటం అవుతాది చూడు

  • @trend5780
    @trend5780 7 месяцев назад +10

    ఫ్రీ గా ఇచ్చిన తినలేము డబ్బా అపరా

  • @PathanNaveen
    @PathanNaveen 7 месяцев назад +11

    అంటే 5 స్టార్ అంటావు.నీ హోటల్ 🏨🏨🏨🏨🏨

  • @siddu.T-lb9hz
    @siddu.T-lb9hz Месяц назад +1

    నిన్ను అ భగవంతుడు కుడా కాపాడలేడు చివరికి ఆడుకుంటావు

  • @phanit5991
    @phanit5991 7 месяцев назад +5

    RP bayya ki money baga vochinayi anukunta. All will Boycott his pulusu hotel 😂

  • @ganimba2484
    @ganimba2484 7 месяцев назад +18

    చేపల పులుసు కి పేదరికం స్థోమత మీకు ఆ స్థాయి లేదు ఇవేం మాటలు రా బాబు తగ్గించుకోకపోతే ని బ్రతుకు బస్టాండ్ ఏ

  • @Azmath_shaik
    @Azmath_shaik 7 месяцев назад +16

    నువ్ చెప్పేంత క్వాలిటీ అయితే లేదు లే నాయనా... ఎందుకు ఉన్నవన్ని చింపుకుంటావ్... ఎవరి ఇంట్లో వాళ్ళు అంతకన్నా బాగా వండుకుంటారు... మూసుకుని పక్కకి పో...

  • @dharmateja3643
    @dharmateja3643 Месяц назад

    2014 కృష్ణా నగర్ లో మధ్యానం వర్షం లో ఒక కర్రి పాయింట్ దగ్గర వర్షం లో తలకి ప్లాస్టిక్ కవర్ కట్టుకొని 10 rps కర్రీ పార్సెల్ కోసం నిలిచౌనాడు ఒకడు వాడు వీడే నేను చూసా 😢 కర్మ అంతే

  • @makanivas6500
    @makanivas6500 6 месяцев назад +4

    డబ్బులు పెట్టిన కూడా తినలేక పోతున్నాం కదరా నీ చాపలు పాడుగాను

  • @sireeshreddy89
    @sireeshreddy89 7 месяцев назад +4

    కోటి రూపాయలు ఉన్న నీ చాపల కూర తినడం వేస్ట్... నెల్లూర్ చాపల కూర అంటే ఎందో అనుకున్న.. అంత ఏం లేదు.. చేదు గ ఉంది... రేటు కూడా చాలా ఎక్కువ. సూపర్ డుపర్ బిజినెస్ లు చేసే వాళ్ళకే ఇంత యటిట్యుడ్ లేదు.

  • @sathyakings6914
    @sathyakings6914 7 месяцев назад +14

    రెట్లు విషయం పక్కన పెట్ట రా అయ్య..కనీసం చేపలపులుసు టెస్ట్ ఉండాలి గా,క్వాలిటీ ఉండాలి గా...మన Nellore పరువు తీయకు.చేపల పులుసు nellore లో ఫేమస్.నీ మాటలు చాలా వరెస్ట్ గా ఉన్నాయి.నీ చేపల పులుసు కూడా అంతే వరెస్ట్

  • @41199
    @41199 Месяц назад

    ఎంత ఎదిగినా కొంచెం తగ్గి వుండాలి బ్రదర్ మిడిసిపాటుతనం మంచిది కాదు ,వీళ్ళను మనం ఆదరించి నందుకు మనకే వాయిస్తున్నాడు ,చేపలపులుసు మీ నే దగ్గరే పెట్టుకో పులుసు తో సహా

  • @ManojKumar-eg5qm
    @ManojKumar-eg5qm 7 месяцев назад +5

    చి దరిద్రం వీడు కూడా స్తోమత గురించి మాట్లాడుతున్నావ్. జనాలు వీడి చేపలా పులుసు కొనడం ఆపేయాలి. మల్లి వీన్ని రోడ్డు మీదికి తీస్కురావాలి. ఎంత అహంకారం !!

  • @padmarajujinka6284
    @padmarajujinka6284 7 месяцев назад +12

    2 branch all closed 😅

  • @prasadp7329
    @prasadp7329 7 месяцев назад +17

    ఒరేయ్ ఫ్లాట్ఫామ్ మీద పడుకొని ఉన్న రోజులు మర్చిపోయావ్ ఏంట్రా

  • @Aygiri-s5y
    @Aygiri-s5y 7 месяцев назад +7

    నాలుక జాగ్రత్త rp, అందరం మొదటి మెట్టు నుండే వొస్తాం,ఛీ నీకు కామెంట్ పెట్టాలంటే చిరాకేస్తుంది. తూ....

  • @chantigaduHJ
    @chantigaduHJ 7 месяцев назад +4

    వద్దు బ్రదర్.. ఎదిగే కొద్దీ ఓడగలి... అంతే గానీ వగకుడదూ

  • @Prasad00000
    @Prasad00000 7 месяцев назад +12

    Business starting lo ee matalu chepte telisedi..