కూటమి ప్రభుత్వం: 100 Days Report Card / Analysis by Jaffar

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • #itlumeejaffar #jaffarinterviews #politicalinterview #perninani #kolluravindra
    కూటమి ప్రభుత్వం: 100 Days Report Card / Analysis by Jaffar | Chief Minister Chandrababunaidu | Nara Lokesh | TDP | YSRCP
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 438

  • @jaganmarisarla752
    @jaganmarisarla752 8 часов назад +64

    ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రంలో 12.5% ఓటింగ్ ఎలాగా డిఫరెన్స్ అయింది దీనికోసం కూడా మీ జర్నలిజం ను ఉపయోగిస్తే చాలా బాగుంటది అనిపిస్తుంది

    • @srinivasaraoy9499
      @srinivasaraoy9499 7 часов назад +1

      అది అవ్వదమ్మ

    • @DK-sm7cb
      @DK-sm7cb Час назад

      Em difference vachindi ,evening 4 or 5 ki percent veltadi tarvataa late nite daaka Andhra lo voting jarigindi, vere states veru andhra lo anta mandi vachi votes vesaru.

    • @sreddy1588
      @sreddy1588 Час назад

      Intha gorrellaga unaru entra paytm batch😂😂 me agents ekkadunaru ?? poll aina votes ki counting daggara ballot open chesinapudu oche votes ki tally lenapudu me agents complaint ivvali ga ??? evadaina ichada ra paytm ga ?? mari sigggulekunda ela vaagutunnaru ra babu 😢😢

  • @jaganmarisarla752
    @jaganmarisarla752 7 часов назад +133

    విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, విజయవాడ విలయ తాండవం గురించి, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గురించి మీ జర్నలిజం ని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది జాఫర్ అన్న

    • @venkateshadasalapati_6768
      @venkateshadasalapati_6768 5 часов назад +4

      జాఫర్ భాయ్ ఈ Kutami govt lo SC and ST లు చాల పెత్తందారిలా చేయిలో యిబండి పాడుతునారు

    • @venukadiyala5286
      @venukadiyala5286 5 часов назад +3

      Tirupathi laddu gurinchi kuda

    • @gaddamvinodkumar6841
      @gaddamvinodkumar6841 4 часа назад +3

      Annaku avi kanapadav kada

    • @satyabommaganti8930
      @satyabommaganti8930 3 часа назад +2

      ముచ్చుమార్రి అత్యాచారానికి గురై హత్య కాబడిన పసిపాప శవం ఇప్పటికీ దొరకలేదు

  • @rav1303
    @rav1303 7 часов назад +54

    నిజం మాట్లాడితే తల వేయి ముక్కలు అవుతుంది ఇది శేపం 😢💔

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 5 часов назад +15

    జాఫర్ గారు రోడ్డు గుంతలు పూడ్చమనండి నీకు పుణ్యం వస్తుంది

  • @anjiyadav3879
    @anjiyadav3879 5 часов назад +19

    ఉద్యోగులకు అధికారం లోకి వస్తె IR ఇస్తాం అన్నారు,అలాగే చంద్ర బాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పోలీసు లకి రావాల్సిన అర్రియర్స్ , సరెండర్ లీవ్ ల అమౌంట్ ఇస్తాము అన్నారు ఇంత వరకు వాటి వూసే లేదు అధికారం లోకి రావడానికి ఎమైన చెప్తారు వచ్చిన తరువాత చేసే వారే లేరు గా

    • @cslearn23-iv9md
      @cslearn23-iv9md 3 часа назад

      cps jalaga kuda cheyaledu kada

    • @bheem2480
      @bheem2480 3 часа назад

      100 days ke anni expect cheyadam too much bro...kontha time aina ivvali kada

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 4 часа назад +15

    Super 6 🎉🎉🎉🎉🎉🎉🎉only super + 6 ఎక్కడ కనీసం ఒక్క మ్యానీఫెస్టు😢😢😢😢😢😢తొక్క లో కూటమి...

  • @ayyappakotte5610
    @ayyappakotte5610 6 часов назад +11

    చెత్తగా ఉంది టీడీపీ డిసటర్ govt

  • @raviendrat7533
    @raviendrat7533 7 часов назад +25

    చాలా చండాలంగా ఉంది ఫాస్ట్ నికు 15000 నికు 15000 నికు 15000 ఎక్కడ అడగండి sir జఫర్ Sir ఇవి కనబడవ మీకు

    • @ravitejagudla3711
      @ravitejagudla3711 6 часов назад +3

      ycp emina ruling lo ragane ichindaa.. konchem apuko anni vastai.

    • @akhilvayilapalli
      @akhilvayilapalli 4 часа назад +2

      Free ga isthe 15000 denguthavu amo

    • @kirankumar1541
      @kirankumar1541 4 часа назад

      సైకో గాడు అమ్మ ఒడి 2019 లో వస్తే 2020 ఇచ్చాడు రా ఎర్రిపుక, అవి మీకు కనపడవు

    • @MSaiprasad330
      @MSaiprasad330 4 часа назад

      ఓటేసి వాడు ఎవడు అడగడు నీలాంటి పేటీఎం వాళ్ళు అడగటం తప్పించి 15000 15000 అయితే సోమరి తిను కూర్చుంటావా

    • @siva-d2v
      @siva-d2v 3 часа назад

      mg​@@ravitejagudla3711

  • @GudiseHanumanthu
    @GudiseHanumanthu 4 часа назад +7

    ఇంత టాలెంట్ వుంది జాఫర్ గారు
    బిగ్ బాస్ లో క్లిక్ కాలేదు😢

  • @ranadheerreddypolam9061
    @ranadheerreddypolam9061 4 часа назад +12

    Thank Jaffar… mothhaniki neelo unna pachha sainikudu mothhaniki baitiki vochhindu

  • @vvcsubbaryyudu1088
    @vvcsubbaryyudu1088 5 часов назад +32

    Super 6 Govinda Govinda

    • @gousulhudasyed2234
      @gousulhudasyed2234 Час назад +1

      Are y p just 100 day's aindee government form ayyi 1000 days kaledu wait cheyandee istaru

  • @Hazivali2404
    @Hazivali2404 6 часов назад +11

    Free bus, thalliki vandanam,, 1500, nirudyoga brhuthi, free cylinder, ekkada anna.

  • @Samala_Rakesh
    @Samala_Rakesh 4 часа назад +7

    Jafer logo lo yellow ki justification la undi mee videos.. All the best yellow channel

  • @user-he4wp6qq8w
    @user-he4wp6qq8w 7 часов назад +29

    హాస్టల్ school లొ చిన్న పిల్లలకూ food సరిగ్గా లేదు జాఫర్ గారూ వాస్తవాలు చెప్పండి

  • @srinukonda4042
    @srinukonda4042 5 часов назад +37

    ఫ్రీ ఇసుక కాదు కదా అసలు ఇసుక దొరకట్లేదు మా హోం రెనోవేషన్ చేద్దాం అని చూస్తున్న

  • @NvrNeelam
    @NvrNeelam 8 часов назад +5

    ఉచిత బస్సు ప్రయాణం అనవసరం 19 సంవత్సరాలు మహిళలలకు 1500 ఇస్తానన్నది అమలు చేస్తే మంచిది జనాలు ఉచితాలకు బానిసలయ్యారు

  • @user-he4wp6qq8w
    @user-he4wp6qq8w 7 часов назад +12

    నచ్చలేదు మిరు వరదలతో వెల్లి జనాలను అడిగింటే అప్పుడూ నిజాల తెలిసేవి

  • @GudiseHanumanthu
    @GudiseHanumanthu 4 часа назад +3

    జాఫర్ గారు అమరావతికి 1500 కోట్లు అప్పుగా ఇవ్వడానికి ష్యురిటీ ఇస్తామ్మనారు

  • @ganevenkatarao7187
    @ganevenkatarao7187 8 часов назад +3

    ఉచితం అనేది అసహాస్థితిలో ఉన్నవాళ్ళకితే సబబుగా ఉంటుంది.power కోసమైతే అభివృద్ధి అనేది పడకేస్తుంది.వచ్చిన అమౌంట్ వీటికే పోతే 😢😢

  • @adiseshubabumathangi3454
    @adiseshubabumathangi3454 5 часов назад +5

    కూటమి ప్రభుత్వం 100% ఫెయిల్యూర్

  • @Kishorer437
    @Kishorer437 7 часов назад +6

    పోయాం మోసం.. పోయాం మోసం..
    అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు "వెన్నుపోటు"దే విజయం..
    నీకు 15 వేలు.. నీకు 15 వేలు..😭😭..
    నీకు 18 వేలు.. నీకు 18 వేలు..😭😭..

  • @majjisomesh5104
    @majjisomesh5104 8 часов назад +59

    కూటమి పాలనా అసలు బాలేదు...

  • @sreekanthvannempalli5580
    @sreekanthvannempalli5580 8 часов назад +52

    జాఫర్ గారు కూటమి పాలన అంత పథకాల పేర్లు మార్చడం తప్ప పెద్దగా చేసింది ఏమి లేదు,

  • @NaguKagithapalli
    @NaguKagithapalli 5 часов назад +8

    పండగ కూడా ఇంటికి వెళ్ళకుండా చంద్రబాబునాయుడు గారు ఎక్కడ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఎక్కడ ఉంది అది మునిగిపోయింది అందుకే ఇక్కడ అలా టైంపాస్ చేశారు మొన్న వరదలు వరదలు డబ్బు అంత డొనేషన్ లే సంపద సృష్టించి తేలేదు అది ముందు తెలుసుకోండి డోనర్స్ ఎంతమంది ఇచ్చారు జాఫర్ గారు మీకు చెప్తున్నాను మీకు దమ్ముంటే లెక్కలు చెప్పండి దమ్ము అని ఎందుకు అన్నానంటే నీకైనా కోపం వచ్చి లెక్కలు చేస్తారని అంతేగాని మీ మీద వేరే విధంగా కాదు మీరు అంటే నాకు గౌరవం

    • @karthikbondalapati9490
      @karthikbondalapati9490 4 часа назад

      Meeru antha eppudu maarutaaro amito devudu ke teliyaali

    • @NaguKagithapalli
      @NaguKagithapalli 4 часа назад +1

      @@karthikbondalapati9490 తెలుస్తది తెలుస్తది తొందరెందుకు అన్న

  • @jaganmarisarla752
    @jaganmarisarla752 8 часов назад +7

    జాఫర్ గారు మీరు ఈవీఎంల గురించి ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ గురించి వీడియో తెలిస్తే బాగుండేది అనిపిస్తుంది

  • @prasadballa1063
    @prasadballa1063 5 часов назад +4

    జాపర్ గారు మీరు చెప్పేవి బాగుంది కానీ లాస్ట్ 5 yaer lo పథకాలకు డబ్బులు ఉన్నది బట్ 3 నెలలో డబ్బులు లేకుండా iepoyaei 😂😂😂😂 అంతే గా చ్చేపేది

  • @nagabathulavijaya741
    @nagabathulavijaya741 5 часов назад +2

    పరిపాలన బాగుంది పథకాలు కాదు అభివృద్ధి కావాలి

  • @JesusChristLordAll
    @JesusChristLordAll 6 часов назад +16

    Worst Government i have ever seen

    • @kirankumar1541
      @kirankumar1541 4 часа назад +4

      నీకు ఆలా అనిపించడం లో తప్పు లేదులే, ముందు మతం పక్కకి పెట్టి చూడు

    • @JesusChristLordAll
      @JesusChristLordAll 4 часа назад +1

      @@kirankumar1541 5 years tarvata chuddam bro. Hameelanni rasi pettuko disuss cheddam

    • @kirankumar1541
      @kirankumar1541 4 часа назад

      @@JesusChristLordAll last 5yrs లో సైకో గాడు చేసిన విధ్వంసం చాలు.. నువ్వు నమ్మే దేవునికి అపవిత్రం జరిగితే తెలుస్తుంది ఆ బాధ..

    • @kirankumar1541
      @kirankumar1541 4 часа назад

      @@JesusChristLordAll last 5yrs లో సైకో గాడు చేసిన విధ్వంసం చాలు.. నువ్వు నమ్మే దేవునికి అపవిత్రం జరిగితే తెలుస్తుంది ఆ బాధ..

    • @Arunkumar-gq9og
      @Arunkumar-gq9og Час назад

      Gorre bidda
      Prize the Lord😂😂😂

  • @singhparamata8730
    @singhparamata8730 5 часов назад +23

    జాఫర్ గారు మీరు టిడిపి కండువా కప్పుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మీరు ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఈ వందరోజుల పాలన మీరు చాలా బాగుంది అని అంటున్నారు టిడిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినట్లే హింసాత్మక ఘట్టలను చాలా జరిగాయి వాటి గురించి మీరు ప్రస్తావించలేదు అంతేకాకుండా చాలామందిని రేప్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతుంది దాని గురించి కూడా మీరు మాట్లాడలేదు నేను మీకు ఒక మెసేజ్ కూడా పెట్టాను 2024 ఎలక్షన్లో మే 13 జరిగిన ఓటింగ్ శాతం 82 పర్సెంట్ గా చెప్పారు కానీ ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత 94% ఎలా వచ్చింది దాని గురించి మిమ్మల్ని ఒక వీడియో చేయమన్న ఇప్పుడు వరకు ఆ వీడియో మీరు చేయలేకపోయారు అంటే మీరు టిడిపికి అమ్ముడుపోయారనే కదా అర్థం

  • @BJRvlogger
    @BJRvlogger 4 часа назад +6

    గుడ్ but దేవుని నిందలు వేయడం తప్పు ఎందుకు అంటే 1000తినే ప్రసాదం కాబట్టి అది సెన్సిటివ్ గా చూడాలి కానీ అదేదో రాజకీయాలకు వాడుకోవడం చాలా పెద్ద తప్పు 🙏🙏🙏🙏👍👍

    • @veerayadav4738
      @veerayadav4738 4 часа назад

      yes bro

    • @bheem2480
      @bheem2480 3 часа назад +1

      jarigina tappuni cheppakudadha

    • @yashvaantkumar55
      @yashvaantkumar55 Час назад

      ​@@bheem2480Bro, nijanga tappu unte ...akkada jagan kadhu important , Venkateswara swary Keerthi prathistalu..danini pogottela desham mottam medha tirupathi medha doubt create cheyadam really bad , edhina tappu unte internal ga solve cheyali ledhante case lu pettali

    • @bheem2480
      @bheem2480 23 минуты назад

      @@yashvaantkumar55 how can you put a case without saying it to the world? jagan did it for his commissions…..so just let him go free?

  • @kurubasheshadri987
    @kurubasheshadri987 9 часов назад +5

    Pention 50y nundi istham annaru Jafar garu alantappudu Ela veyamantav

  • @rav1303
    @rav1303 7 часов назад +1

    ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు ఆలోచన చేయమంటే మావాళ్ళకి మోకాళ్ళలో కూడాలేదు బ్రెయిన్ అరికాళ్లలో ఉందేమో అనుకున్న కాళ్ళ మధ్యలోవుంది 😂

  • @anilkakani477
    @anilkakani477 7 часов назад +1

    Pinchanla pempu, Anna canteens to feed poor, 1st day salaries to employees, step towards capital construction, Bhogapuram airport, Gannavaram airport, Polavaram project etc.

  • @Ryrssrada
    @Ryrssrada 6 часов назад +2

    అవన్నీ ఇస్తే జగన్ వుంటే చాలు...ఈ want only development...like polavaram. capital.roads.employment. pension....etc

  • @coderschannel9027
    @coderschannel9027 9 часов назад +13

    ఈ evm సీఎం evm DCM పాలనలో ప్రజలు ఎన్నెన్నో భాధలు పడు తున్నారు CBN గాడు ఏపీకి పట్టిన దరిద్రం

    • @bhanuthota1724
      @bhanuthota1724 9 часов назад +2

      Nvu padina evvandhi ento cheppu

    • @leelakrishnagangu1269
      @leelakrishnagangu1269 7 часов назад +1

      Last time 2019 evm సీఎం గాడు తో కూడా నరకం చూసాం ఇప్పుడు కొంచెం బానే వుంది

    • @Mubarak-o5h
      @Mubarak-o5h 5 часов назад

      వైసీపీ పాలన కంటే బాగుంది

    • @makandarnisar8546
      @makandarnisar8546 4 часа назад

      Parama chata palana

  • @balugoudreporter5346
    @balugoudreporter5346 6 часов назад +41

    జాఫర్. నీలాంటి ఎంత మంది వ్యక్తులు ఎన్ని చెప్పిన.
    చంద్రబాబు పాలన దరిద్రమైన పాలన

  • @anildarla8359
    @anildarla8359 4 часа назад

    Jafar bhai super 👌 nice job and nice thought 💭 chalabaga balancing ga interview chesaru meeru matrame Ila cheyyagalau I wish you all the very best wishesh anna 💐🙏

  • @tulasidas8703
    @tulasidas8703 9 часов назад +10

    మంచి పాలన చేస్తున్నారు.ప్రజా ప్రయోజనాలు దృష్టితో పాలన చేస్తున్నారు,పధకాలు, హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.దోపిడీలు, అరాచకాలు, వేధింపులు లేకుండా పాలన సజావుగా ఉంది.

  • @pardhuchintala853
    @pardhuchintala853 7 часов назад

    Trend set chesaru jafar ji (explanation is good)

  • @mandalamaheswararao434
    @mandalamaheswararao434 8 часов назад +2

    I’m proud of watching your interviews. It’s very knowledgeable and informative. Keeps doing with good intentions and for better society. Thank you,

  • @sureshchennuboyina4642
    @sureshchennuboyina4642 6 часов назад

    Supar anna miru nijame chepparu 🙏

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd 4 часа назад +5

    The worst administration in AP today.I have never seen such a nasty govt. In my life.

  • @N-ri1os
    @N-ri1os 8 часов назад +2

    Freebies vaddu vallaki employment ivvandi. Freebies are burden to state economy

  • @bhanuprakash6481
    @bhanuprakash6481 4 часа назад

    Bhale khammaga chepparu jaffar garu 👏

  • @jaganmarisarla752
    @jaganmarisarla752 8 часов назад +1

    జాఫర్ గారు మెగాడీస్ గురించి మాట్లాడుతుంటారు కదా మీరు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా కొన్ని జిల్లాలలో అసలు డీఎస్సీ పోస్టులు ఎన్ని ఉన్నాయి దానికోసం మీరు కొద్దిగా వీడియో చేస్తే చాలా బాగుంటుంది

  • @giriprasadm4851
    @giriprasadm4851 4 часа назад +2

    As a civil services aspirant, decadal preparation,, I see this 100 days regime as nothing!!! If this continues, it will see the fate of the previous govt.... So far APPSC chief has not been appointed,,, the govt says prakshakalana, I don't know till when ??? No jobs given so far, except rhetorics... Collective failure of the kutami so far !!

    • @bheem2480
      @bheem2480 3 часа назад

      Didn't they give DSC notification?

  • @lathaeshwar1123
    @lathaeshwar1123 6 часов назад

    Excellent

  • @MANAVLOGS98765
    @MANAVLOGS98765 6 часов назад +4

    Super six ledhu

  • @pallipatturamakrishna5932
    @pallipatturamakrishna5932 5 часов назад

    Good governance

  • @ladivenky6660
    @ladivenky6660 4 часа назад +1

    జై శ్రీ రామ్🙏😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై ఆంధ్రప్రదేశ్ 🙏✌️✌️✌️🪷🪷🪷🥛🥛🥛

  • @prajabhiprayam
    @prajabhiprayam 7 часов назад

    Excellent 👌

  • @SuperGuru-x1y
    @SuperGuru-x1y 5 часов назад +6

    pakage can do any thing. In time package received PK.

  • @kranthigottekranthi5489
    @kranthigottekranthi5489 7 часов назад +2

    జాఫర్ భాయ్
    Ys జగన్ గెలిచాక ఇంతన్న చెండాలం చూసాం..
    పోయి పోయి ఇంకా ఆ తొర్రిపల్ల చెత్తగాన్ని వేసుకొని ఇంటర్వ్యూ చేస్తున్నావ్

  • @vamc2311
    @vamc2311 3 часа назад

    Very good

  • @ravivarmadasari1228
    @ravivarmadasari1228 2 часа назад

    Jaffar Anna Polavaram Photo's present vi e videos lo 😊 pedithe chala baguntundi

  • @chaitugullapalli18
    @chaitugullapalli18 8 часов назад +11

    Excellent partnership by CM & Deputy CM

  • @HemanthPinninti-t5i
    @HemanthPinninti-t5i 6 часов назад +3

    Good administation 🎉 all the best

  • @tulasidas8703
    @tulasidas8703 8 часов назад +5

    గత ప్రభుత్వంలో అమ్మ ఒడి కుటుంబంలో ఒకరికే ఇచ్చారు, ఐదేళ్లలో 4సార్లుమాత్రమే ఇచ్చారు.గత ప్రభుత్వం కొలువు తీరిన 8నెలలకు అమ్మ ఒడి ఇచ్చారు.

    • @battulaashokkumar7949
      @battulaashokkumar7949 5 часов назад +1

      ఆ పథకం తీసుకు వచ్చిందే జగన్ అది తెలుస్కో ముందు

  • @jayakumarjay3671
    @jayakumarjay3671 8 часов назад

    Jaffer anna super video anna

  • @Rampoothi
    @Rampoothi 5 часов назад

    Gd governence

  • @ramammap.v3286
    @ramammap.v3286 2 часа назад +1

    వంద రోజుల పాలన Very Very Very BAD... BAD.. BAD....

  • @Viswa784
    @Viswa784 4 часа назад

    చివరిలో బాగా చెప్పావు అన్న

  • @praveenkumpati5906
    @praveenkumpati5906 3 часа назад

    Good 👌👌❤️❤️❤️

  • @Rohitkumars5284
    @Rohitkumars5284 7 часов назад

    Good government

  • @SudhaSrujanHani
    @SudhaSrujanHani 7 часов назад +3

    Super palana

  • @venkyyadav8621
    @venkyyadav8621 9 часов назад +1

    Sir jaffar garu namaste na peru venkatesh nenu vizag gajuwaka lo unthunanu ekhada vizag steel plant paristithi asallu am baledu sir chala kuthumballu road na paduthunai meru vachi oka video vizag steel plant gurinchi oka video cheyandi sire 🙏🙏🙏

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 9 часов назад

    Good😊

  • @raki7672
    @raki7672 7 часов назад +1

    *Jai CBN Jai pspk Jai TDP Jai janasena*

  • @m.jareenajareena7724
    @m.jareenajareena7724 4 часа назад

    Super 6 paina matladali meeru jaffar garu

  • @shaikeliyas4474
    @shaikeliyas4474 5 часов назад +1

    లిక్కర్ పాలసీ మర్చిపోయావా జాఫర్

  • @angelpriya314
    @angelpriya314 Час назад

    ఏపీ ప్రజలు బయటకు చెప్పలేని మనసులోని మాట:- మళ్ళీ మోసపోయాము చంద్రబాబు, పవన్ చౌదరి చేతిలో. 😮😮😮😮

  • @rowdyramyaprasd1761
    @rowdyramyaprasd1761 4 часа назад +1

    Tirupati laddu vishayam gurinchi akkadike velli video cheyandi

  • @harikrishna-ck6pc
    @harikrishna-ck6pc 4 часа назад

    Jay TDP Jay janasena ❤❤

  • @Koti12356hmzn
    @Koti12356hmzn 8 часов назад +3

    జై టిడిపి నేతలు నాయకులు ❤❤❤ jai కూటమి

  • @praghavendranaidu341
    @praghavendranaidu341 8 часов назад

    Jai TDP Jai CBN

  • @Gopi4437
    @Gopi4437 7 часов назад +6

    జాఫర్ గారు మాది మంగళగిరి...లోకేష్ అన్న గురించి చెప్పాలంటే ఒకే ఒక పాయింట్ చంద్రబాబు నాయుడు గారు కన్నా వ్యక్తిత్వంలో గొప్పవాడు ఆయనే మంత్రి అయిన తర్వాత వారంలో రెండు రోజులు కనబడుతూనే ఉంటున్నారు .....+ పాయింట్ ఏంటి అంటే ఏదైనా కష్టం వస్తే వెళ్లి చెప్పుకుంటే వారం రోజుల్లో కష్టాన్ని తీరుస్తున్నారు ..... నేను టిడిపి పార్టీకి అభిమానిని కాదు .... లోకేష్ అన్న అంటేనే ఇష్టం

  • @nagakumar3209
    @nagakumar3209 Час назад

    Mr Jaffar Iam flood effected area I had stayed in my apartment without power for 3days
    I have not seen CBN/PK

  • @kurubasheshadri987
    @kurubasheshadri987 9 часов назад +14

    Parama chettha palana 🙏🙏🙏

  • @bheem2480
    @bheem2480 3 часа назад

    Good till now

  • @Rk.Raju007
    @Rk.Raju007 2 часа назад

    Worst worst situation in AP

  • @sureshgongada
    @sureshgongada 4 часа назад +1

    100రోజలు పాపల పాలన చెత్త పాలన
    సంవత్సరాలు జరగలేదు గత 75 సంవత్సరాలు ఇలాంటి చెత్త పరి ఇప్పుడు జరగలేదు ఎంత పనికిమాలిన ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడ చూడలేదు

  • @Presidentmedal
    @Presidentmedal Час назад

    Govt is good

  • @balajikatta1639
    @balajikatta1639 9 часов назад +24

    Worest government of Andhra Pradesh 100 %

    • @ramanaidupathivada4080
      @ramanaidupathivada4080 6 часов назад +2

      Ycp kada broh I knw

    • @balajikatta1639
      @balajikatta1639 6 часов назад

      @@ramanaidupathivada4080 Especially NDA Government Bro 🙌

    • @nareshche
      @nareshche 6 часов назад +1

      Paytm na 5rs

    • @balajikatta1639
      @balajikatta1639 6 часов назад

      @@nareshche ఇంకా రాలేదు అనుకున్న వచ్చేసవ కామెంట్ పెట్టడానికి జెండా కూలి 🙌

    • @balajikatta1639
      @balajikatta1639 6 часов назад

      @@nareshche వెళ్లి జెండాలు మోసుకో

  • @ranadheerreddypolam9061
    @ranadheerreddypolam9061 4 часа назад

    Vote deference midha kuda video chesthe baguntundhi Jaffar

  • @bkonda7256
    @bkonda7256 3 часа назад +1

    People ki freedom vachindhi fake cases,robbery em levu present ap lo

  • @ethiraju5501
    @ethiraju5501 4 часа назад

    100%

  • @postforsuccess5653
    @postforsuccess5653 9 часов назад +13

    అసలు వీళ్ళు ఏమి పాలనా చేసారు అబ్బా....అంత కక్ష్య సాధింపులే ఉన్నాయ్......నన్ను అడిగితే సున్నా మార్కులు వేస్తా.....

    • @AbiAbi-sw3lt
      @AbiAbi-sw3lt 9 часов назад +2

      Re Paytm

    • @ganevenkatarao7187
      @ganevenkatarao7187 8 часов назад +2

      గత ఐదేళ్ల పాలనుంచి వీళ్లింక బయటపడలేకేపోతున్నారు.

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 5 часов назад +2

    బాగుంది పాలన 🙏

  • @kiranreddy383
    @kiranreddy383 4 часа назад +1

    Anna oksari Ady People's ni Gudlvaleru Clg Cam's incident, vishaka steel factory, Vijayawada floods and Kakinada,pitapuram flood's,sathyavedu MLA Aadhimulam, Volunteers, free Bus, Government schls lo CBS syllabus raddhu Cheydam veeti Gurinchi Adugu Anna inka Chepali ante Chala vunnai

  • @venkateshdontha9322
    @venkateshdontha9322 5 часов назад

    జాఫర్ గారు 100 రోజులేగా ఐనది ఇంకో
    100 రోజులు చూదాం ఫుల్ వర్షం లు కదా

  • @One_Life283
    @One_Life283 5 часов назад

  • @PSuresh-j5e
    @PSuresh-j5e 6 часов назад

    👏

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 Час назад

    జాఫర్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు లైవ్ వాట్సాప్ నెంబర్ పెట్టండి

  • @Rajugamingyt47
    @Rajugamingyt47 3 часа назад

    Jagan cm ayyindi june lo but ammavadi impliment ayyindhi january lo, but andharu talliki vandanam adugutunnaru day 1 nundi alochinchaali konchem aina. Year ki 250pension penchaaru last government but ikkada ventane scheme impliment ayyindi. E videos last lo public talk vinte chaalu 100days paripaalana super ani cheppochhu

  • @NaniNalla-c2w
    @NaniNalla-c2w 6 часов назад +9

    Excellent work by alliance

  • @swamidasudavala8345
    @swamidasudavala8345 8 часов назад +3

    Good 🎉🎉🎉❤❤❤

  • @angelpriya314
    @angelpriya314 Час назад

    Mega dsc గోవిందా🙏ఉచిత ఇసుక గోవిందా🙏Volunteers గోవిందా🙏తల్లికి వందనం గోవిందా🙏ఉద్యోగస్తులకు CPS గోవిందా 🙏steel plant గోవిందా 🙏super 6 గోవిందా గోవిందా🙏🙏 మంచి చేసిన జగన్ అన్నని మోసం చేశారు. 5 years అనుభవించడమే ఇంకా

  • @Chintetiharikrishna
    @Chintetiharikrishna 6 часов назад +1

    Industry's koda tesvukone vastunaru BPCL

  • @jagadeeshsaikumar3985
    @jagadeeshsaikumar3985 7 часов назад +1

    Jafar sir meeru yellow party lo cherandi

  • @AbiAbi-sw3lt
    @AbiAbi-sw3lt 9 часов назад +3

    Good